Namaste guruji మీ మాటలు చాలా వినసొంపుగా చాలా బాగున్నాయి 🙏🙏🙏🙏🙏
@anuradhaandhavarapu8 ай бұрын
Really great
@AjayKumar-ul6wd8 ай бұрын
🙏🕉️🙏🕉️🙏🕉️
@subbareddykonala25408 ай бұрын
🙏🙏🙏🙏
@ShanthakumarViswakarmayes8 ай бұрын
🚩🙏🙏🙏🚩
@dnr6628 ай бұрын
❤❤
@d.msaibabatemple66458 ай бұрын
Jai Sairam
@nareshkumarmunaganti24988 ай бұрын
🎉🎉🎉🎉🎉
@ramanananupatruni79558 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@RamuR-jh4be7 ай бұрын
మీ మాటల వల్ల నేను చాలా నాలెడ్జ్ తెలుసుకున్ననూ
@rajeshwarisudheer80818 ай бұрын
మీరు మాట్లాడు తుంటే మీ ఔరా నీ నేను చూడ కలుగు తున్నాను ధన్యోస్మి గురు దేవ
@GggTt-vq9ce8 ай бұрын
Background graphics ra nayana adhi
@Hareeshinformations6 ай бұрын
Mari enti gandaragolam
@nareshkumarmunaganti24988 ай бұрын
కాల జ్ఞానం లో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు యోగ ప్రక్రియ షణ్ముకి గురించి వివరించారు🎉🎉🎉🎉🎉
@PammiSatyanarayanaMurthy8 ай бұрын
స్వామీ,నమస్కారం మీరు చేస్తున్న సాధన వల్ల ఉపయోగం ఏమిటో వివరించమని మనవి.అలాగే మీరు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం తెలుసుకున్నారా? అందులో చెప్పిన బ్రహ్మ యోగ సాధనేనా మీరు చేస్తున్న సాధన
@Pulihara8 ай бұрын
No use. Only time pass.
@penumecchanageswari16158 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@velpulabikshapathi49318 ай бұрын
Jai guruji
@PammiSatyanarayanaMurthy8 ай бұрын
మీరు చెప్పిన అహం బ్రహ్మాస్మి అని చెప్పడం సరైంది కాదని నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం చెపుతున్నాను . అహం బ్రహ్మ స్మి లో అహం అంటే నేను, బ్రహ్మాస్మి అంటే బ్రహ్మని అయ్యాను అని అర్థం.బ్రహ్మ అంటే దేవుడు లేక పరమాత్మ.నిరాకార పరమాత్మగా అయ్యాను అని ఈ పదం అర్థం కదా? మరి నిరాకారంగా మారిపోయిన తర్వాత ఈ మాట ఎలా చెప్పడం వీలౌతుంది?నామ, రూప క్రియా రహితుడుగా ఉన్న పరమాత్మలో ఐక్యం అయిన తర్వాత ఈ మాట ఎలా అనడం ఎలా అవుతుంది? కాబట్టి ఈ వాక్యం సరైంది కాదని నా ఉద్దేశ్యం సర్.వేదాల్లో నాలుగు మహా వాక్యాలు చెప్పారు. 1) అహం బ్రహ్మాస్మి 2) అయమాత్మ బ్రహ్మ 3) ప్రజ్ఞానం బ్రహ్మ 4) తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే వాక్యం వివరం పైన ఉంది.2)అయమాత్మ బ్రహ్మ అంటే నా ఆత్మే దేవుడు అని.భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషులు క్షరుడు అంటే నాశనం చెందే వాడు జీవాత్మ, అక్షరుడు అంటే నాశనం లేని వాడు ఆత్మ, పురుషోత్తముడు అంటే పరమాత్మ.ఇప్పుడు ఈ ముగ్గురు పురుషుల్లో బ్రహ్మ అంటే పెద్ద అని.ఈ ముగ్గురు పురుషుల్లో పరమాత్మే పెద్ద కనుక ఆయన బ్రహ్మ.అయమాత్మ అంటే నా ఆత్మ అని, బ్రహ్మ అంటే పెద్ద అని.పెద్ద, బ్రహ్మ అయిన పరమాత్మని కాకుండా ఆత్మని బ్రహ్మ అని చెప్పడం కూడా సరైంది కాదు అని నా ఉద్దేశ్యం. 3) ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ముఖ్యమైన జ్ఞానమే దేవుడు అని.దేవుడు ఎటువంటి వాడో ఆయన రూపం గానీ పేరు గానీ పని గానీ లేనటువాడి గురించి ఏమీ తెలియదు కదా? అటువంటి పరమాత్మ ఏ జ్ఞానానికి తెలియని వారు కనుక ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యం కూడా సరైంది కాదని నా ఉద్దేశ్యం. 4)తత్వమసి.తత్ అంటే అది త్వం అంటే ఇది, అసి అంటే ఒకటిగా కలిసిపోయాయి అని చెప్పవచ్చు. జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడమే ఆద్యాత్మికం యొక్కధ్యేయం.జీవాత్మలైన మనం పరమాత్మలో కలిసిపోయిన తర్వాత ఈ మాట ఎలా అనగలరు? అందుచేత అహం బ్రహ్మాస్మి మాదిరిగానే ఈ వాక్యం కూడా సరైంది కాదు
@Hareeshinformations6 ай бұрын
Nijamaina gnanam enti sir mari
@PammiSatyanarayanaMurthy6 ай бұрын
@@Hareeshinformations భగవద్గీతా జ్ఞానం అదే ఆత్మ జ్ఞానం.