రాజ్ కుమార్ గారూ, మీ విషయాలు మాకు చాలా చక్కగా వివరిస్తున్నారు. మీరు మీ రియల్ లైఫ్ లో నిజంగా పెద్ద హీరో ల్లాంటి జీవితాన్నే ఎదుర్కొన్నారు. హాట్సాఫ్. 👏👏 చాలా చక్కగా, కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నారు. సరైన టైంలో మీకు మంచి అవకాశాలు రాక పెద్ద హీరో గా ఎదగలేకపోయారని తెలుస్తోంది. మీరు మంచి ఏక్టర్. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. 🙏
@mgurubasava Жыл бұрын
సార్. మంచి అవకాశం కోల్పోయిన తరువాత మీరు పడ్డ వేదన తలచుకుని నాకు చాలా బాధ కలగింది. It was really haunting me complete day. YOU ARE REALLY BRAVE HEART.
@panchaksharivenkatasukumar2393 Жыл бұрын
అత్తా కోడళ్ళు సినిమా లో నందనందనా నవ్వే నందివర్ధనా అనే పాట..one of the good song..
@deviejhansirao4077 Жыл бұрын
6:09 to 8:45
@SaiSankarKonathala6 ай бұрын
It's a nice, important lesson for any new talents.
@dontamsettisrinivas8600 Жыл бұрын
మాటలు లేవు Sir.....😢😢😢
@ab-br4qz Жыл бұрын
Papam chala regretful life brathukutunnadu. Evarki ilanti paristiti rakudadu. Nijam ga okkosari anipistundi mana edhi rasi pedthe adhe vastundi ani.
@SaiSankarKonathala6 ай бұрын
Every star hero except star's sons faced same troubles even nataratna, natasamrat, megastar..., many things what they faced are hided also.
@petebell271 Жыл бұрын
andhuke antha rasi peti vundhi ani….antaru…. power of karma ( oka anam methuku midha evaru peru rasi peti vundho vala kadupu lokivelathadhi)
@ponnivava7080 Жыл бұрын
Look like cheranjevi
@abhilashGPTpharmatech Жыл бұрын
God must be crazy
@santhoshvadlamani Жыл бұрын
3.50
@gvln3264 Жыл бұрын
Anta notedoolavundakoodadhu
@sankar44444 Жыл бұрын
అతని తప్పు ఏమిటి?
@gopalreddy19604 ай бұрын
అది దూల ఏమీ కాదు... ఆయనకి ఆ సెంటిమెంట్ వుంటుంది అని ఎవరికి తెలుసు