Ambaraala Veedhilo (Telugu )| ARM |TovinoThomas |JithinLaal |Dhibu Ninan Thomas |Mythri Movie Makers

  Рет қаралды 7,477,196

Think Music India

Think Music India

Күн бұрын

Пікірлер: 1 100
@vinodmahendra6333
@vinodmahendra6333 28 күн бұрын
ఒక గొప్ప సాహిత్యానికి, ఒక గొప్ప గొంతు తోడు అయితే ఇంతటి గొప్ప అద్భుతమైన ఆణిముత్యం సృష్టించబడుతుంది.
@saikumarbattu3705
@saikumarbattu3705 Ай бұрын
3:09 నిన్ను పొందే అర్హత ఉన్నవాటికి ,కాలమే వాటికి దారి చూపిస్తుంది.👌
@DokkaSanthoshkumar
@DokkaSanthoshkumar Ай бұрын
Supe. Song😢😢😢😢
@mallikarjunarjun5246
@mallikarjunarjun5246 Ай бұрын
Daneeney addrustam antaruuu
@manasascandakashi
@manasascandakashi Ай бұрын
Yes aa డైలాగ్ కి naku goosebumps vastai well its very true dialogue
@naguworld
@naguworld Ай бұрын
Killing line adi asalu❤
@ALONE_____181
@ALONE_____181 8 күн бұрын
😊
@chghanshyam5073
@chghanshyam5073 Ай бұрын
పాట చాలా చాలా బాగుంది.. ఈ పాట వింటే ఎమోషన్ అవుతుంది... కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి.. పాట రాశిన వారికీ పాడిన వారికీ ధన్యవాదములు 💐💐💐💐
@MareshnagalakshmiMaresh
@MareshnagalakshmiMaresh Ай бұрын
0:53 0:53 😅😅😊😊
@srinukonkipudi1022
@srinukonkipudi1022 Ай бұрын
రైటర్ ఎవరు name please
@shivakurubagopal5546
@shivakurubagopal5546 Ай бұрын
Same fealing❤
@holy_spirit-
@holy_spirit- Ай бұрын
Krishna kanth
@swamykommu5649
@swamykommu5649 26 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊
@kiransaip113
@kiransaip113 Ай бұрын
🥹🥹🥹🎉 ఎంత సాహిత్యం ఉంది....... పాట రాసిన కి వాళ్ళకి పాడిన గాయనికి నా గుండెల నిండా పాదాభివందనాలు.
@sahasrapoladi260
@sahasrapoladi260 24 күн бұрын
😢😢p
@budagamsatyanarayana1
@budagamsatyanarayana1 19 күн бұрын
సత్యం పాదాభివందనం చేస్తోంది సాహిత్యం కు సంబంధిత రచయితలందరికీ కలిపి.
@Hariprasadkinthali
@Hariprasadkinthali 2 күн бұрын
లిరిక్స్ కృష్ణ కాంత్ 👌👌
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 27 күн бұрын
ఈ సాంగ్ ని ఇంస్టాగ్రామ్ లో చూసి వచ్చా, అడిక్ట్ అయ్యా... Like from Telangana 👍 ఒక మలయాళం సాంగ్ కి పర్ఫెక్ట్ తెలుగు లిరిక్స్ 💐
@Animeshmaji712
@Animeshmaji712 17 күн бұрын
I am from Kukatpally
@venu5836
@venu5836 13 күн бұрын
You tube shorts
@chandudon-u7s
@chandudon-u7s 8 күн бұрын
🎉🎉🎉🎉😂
@raveeshpatel1818
@raveeshpatel1818 Ай бұрын
అక్షరంతో యుద్ధం చేశావా అన్న ఇంత లోతుగా రసవ్ 🎶❤️‍🩹 magic of lyrics
@vichu481
@vichu481 Ай бұрын
As
@nagarajusistu6697
@nagarajusistu6697 Ай бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ 🎉🎉🎉🎉🎉
@Prabhakaragadimuthana
@Prabhakaragadimuthana Ай бұрын
అవును బ్రో కరెక్ట్ గా చెప్పారు
@aanu5511
@aanu5511 Ай бұрын
ఒక్క పాటలోనే మొదటి సినిమా కథ ఉంది
@raveeshpatel1818
@raveeshpatel1818 Ай бұрын
@@aanu5511 avunu❤️
@tankalasatyannarayana9111
@tankalasatyannarayana9111 Ай бұрын
జీవిత గమ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రయత్న ప్రయాణంలో ఉన్న యువతకి మీయొక్క కలం నుంచి జాలువారిన విలువైన వెలకట్టలేని అక్షరాలుతో రచించిన ఒక చక్కటి ఉత్తేజాన్ని ఇచ్చే పాటకు మీకు మరియు మీ సంగీత బృందానికి మా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.❤❤❤❤❤❤❤❤❤❤❤
@JainulMohmad
@JainulMohmad 6 сағат бұрын
Nice words thanks
@manasascandakashi
@manasascandakashi Ай бұрын
నిశ్చింతగానే ఉండు ఈ పదం ఎందుకో మన కోసమే లైఫ్ లో చెప్పినట్టు దైర్యం గా అన్పిస్తుంది
@rajaboinarajashekar7092
@rajaboinarajashekar7092 Ай бұрын
Yes
@AnjiAnji-ws3tb
@AnjiAnji-ws3tb 26 күн бұрын
Telugu lo kavali bro
@Suriya9703
@Suriya9703 3 күн бұрын
Adi teluge kada
@krishnatejadevisetty
@krishnatejadevisetty Ай бұрын
Ambarala Veedhilo Chinni Chanda Mama Raa Andhuna Vodhigundhiraa Chevula Pilli Raa………… Needa Neeli Deevilo Neeti Meeda Meriseraa Aa Vennela Kaanthilo Kurmamundhi Raa… Aa Maya Thabeluki Thambula Petika Kattundhiraa Thapiga Eedukuntu Nelallo Emulo Daagundhiraa Tharalanti Aakaram Thalame Daaniki Vesundhiraa Lekkane Pettaleni Vokkale Andhulo Unnayee Raa Bujjayi Rara Katha Chebutha Kanna Vinukora Nuvve Bajjo… Lali Jo Lali Jo Nanna Saradaga Aadu Muripengaa Aadu Eduginka Edugu Edugu Hmm….hmmm..hmm.hmmm…hmm..hmhmhm Hmm….hmmm..hmm.hmmm…hmm..hmhmhm Lali Jo Lali Jo Hmm….hmmm..hmm.hmmm…hmm..hmhmhm Hmm….hmmm..hmm.hmmm…hmm..hmhmhm Lali Jo Lali Jo aa…aaa…aaa….aaaa……aaaaa…..aaaaaaa aa…aaa…aaa….aaaa……aaaaa…..aaaaaaa Nee Suduraa Daarilo Aagakunda Saagipo Chei Patti Choopaga Thoduledhani….. aa…aaa…aaa….aaaa……aaaaa…..aaaaaaa aa…aaa…aaa….aaaa……aaaaa…..aaaaaaa Eduru Neeku Ledule Addu Neeku Raadhule Daarinichi Jarupule Neeti Alalive…. Nichinthagaane Undu Gaalule Noppini Pilcharaava Aakasha Nakshatraale Dikkulne Choopetta Vachhuleraa Nee Mundhu Aggi Putte Cheekatle Paaradola Kadile Nuvvokka Vithu Vesthey Ee Mannu Adavalle marcheyadaa Bujjayi Rara Katha Chebutha Kanna Vinukora Nuvve Bajjo… Lali Jo Lali Jo Nanna Saradaga Aadu Muripengaa Aadu Eduginka Edugu Edugu Nilavaraaaa Nilavaraaa….. Paruguna……le Kadalaraaa Nilavaraaaa Nilavaraaa….. Jagamune….Nuvu Gelavaraa…..
@BandelaSimon
@BandelaSimon Ай бұрын
Nice
@wewin2843
@wewin2843 Ай бұрын
Great ❤
@chashokkumar1948
@chashokkumar1948 Ай бұрын
Block buster bro
@jangamthimmakka6615
@jangamthimmakka6615 28 күн бұрын
𝙎𝙪𝙥𝙚𝙧𝙧𝙧𝙧 𝙖𝙣𝙣𝙖
@AnjiAnji-ws3tb
@AnjiAnji-ws3tb 26 күн бұрын
Telugu lo kavali bro
@Ayanansari777thala
@Ayanansari777thala Ай бұрын
Understanding 0% feeling 100%❤
@mounikaomkaram670
@mounikaomkaram670 Ай бұрын
see movie
@Ayanansari777thala
@Ayanansari777thala Ай бұрын
@mounikaomkaram670 yes I watched it yesterday. ❤
@KommulaManesh
@KommulaManesh Ай бұрын
Super song❤❤❤❤
@shivaartshub8592
@shivaartshub8592 Ай бұрын
😊every detail is in the song❤
@karunareddytupakula8412
@karunareddytupakula8412 Ай бұрын
See movie bro
@mallikarjunakurnool2688
@mallikarjunakurnool2688 8 күн бұрын
థాంక్యూ కృష్ణ కాంత్ సార్.. హృదయాన్ని కట్టిపడేసే తెలియని అనుభూతినిచ్చే పాట.. అందుకు తగ్గట్టుగా మంచి స్వరం.....❤️❤️🌹🌹🌹
@prakashraavanmaharaaj18
@prakashraavanmaharaaj18 Ай бұрын
Goosebumps, Song vinnapudala yedho teliyani Santhosham, Yedho Sadhinchina Ane Felling ❤❤
@sathishsathish7197
@sathishsathish7197 Ай бұрын
Movies chustu song vinandi mind blowing
@govidgovid8995
@govidgovid8995 Ай бұрын
Ajya
@nestamacreation5720
@nestamacreation5720 Ай бұрын
Ninu chusa bro 😢 matlu levu bro ❤
@Kinshu666
@Kinshu666 Ай бұрын
Nuvu cheppade correct e.Naku kuda same feeling
@BlessyPraisy-h1z
@BlessyPraisy-h1z Ай бұрын
ఇంతలోనే అయిపోయిందా కాసేపు పాడమ్మా చాలా బాగుంది,.
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ Ай бұрын
అమ్మమ్మ మనవడి ప్రేమ ఈ పాటలో కనిపించింది అన్ని భాషల్లో ఈ పాట ఒక అద్భుతమైన అనుభూతి ❤❤❤❤
@NareshChoppa-lr2lp
@NareshChoppa-lr2lp Ай бұрын
Kadu bro amammaa
@pallavimanjunathpallavi8544
@pallavimanjunathpallavi8544 Ай бұрын
Ammmmmm❤😂
@swamykgf4460
@swamykgf4460 Ай бұрын
😂😂😂
@aminabid3538
@aminabid3538 Ай бұрын
Ammama
@SantoshKola-v9n
@SantoshKola-v9n Ай бұрын
😢
@nandyalrockstars9925
@nandyalrockstars9925 Ай бұрын
చాలా రోజులు తర్వాత ఒక్క మంచి సాంగ్ విన్న ఫీలింగ్ 😍😍😍😍.....voice Plus Song mi.... Music verey level 🎉🎉🎉
@srikanthpendalapendala5801
@srikanthpendalapendala5801 28 күн бұрын
@BujjiBujji-md4ii
@BujjiBujji-md4ii 15 күн бұрын
అమ్మ దైర్యం ఇస్తే కొండనైనా పిండి చేసే బలం వస్తుంది అంటారు బహుశా అదేనేమో ఈ పాటకు అర్థం మిత్రమా నీది అనేది ఎక్కడ ఉన్న చివరి నీ దగరికి రావాల్సిందే...
@arunak369
@arunak369 24 күн бұрын
నీ జీవితంలో దారి చూపటానికి ఎవరు తోడు లేకపోయిన ఆగకుండ సాగిపో , నీరు , గాలి , ఆకాశం , అగ్ని , భూమి (దేవుడు) తోడువుంటాడు . అని రాసారు 🙏🙏 🙏🙏🙏 . If you stop moving in your life journey even god can't help you... 🙏🌍🌟
@Medak-i6y
@Medak-i6y Ай бұрын
నటనతో కళ్ళల్లో నీళ్లు తెప్పించే సినిమాలు చూసాను పాటతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి పాటలొ అంతా అర్థం ఉంది 🙏🙏🙏🙏🙏
@RajendraYetti
@RajendraYetti 24 күн бұрын
నిజంగా నాకు కూడా ఈ పాట వింటుంటే కళ్లలో నీళ్లు వచ్చాయి అంత బాగుంది ఈ సాంగ్
@RajendraYetti
@RajendraYetti 24 күн бұрын
పేస్ బుక్ లో స్టేటస్ చూసి వినను చాలా బాగుంది song
@gopalyadav767
@gopalyadav767 28 күн бұрын
మనం ఎక్కడ దండం పెట్టుకుంటే ఏమిటి❤
@suryanarayanabandaru132
@suryanarayanabandaru132 14 күн бұрын
సాంగ్ నీ feel అయ్యే ప్రతీ ఒక్కరికీ కళ్ళలో నీళ్ళు రావడం ఖాయం😢❤❤❤Adicted to song, 😊 anyone got??👐👐❤
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav Ай бұрын
(ఈ సినిమా స్టోరీ రహస్యం అర్థం ఈపాటలోనే ఉంది) చాల రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాను 👌 ❤️ అమ్మమ్మ మనవడికి ఆ రహస్యం పాట ద్వారా చెప్పడం ఒక అద్భుతం "సినిమా చాల బాగుంది" 👌 (ఈ పాటే సినిమాకి ప్రాణం)
@vinodalumthara1476
@vinodalumthara1476 Ай бұрын
❤❤❤❤❤❤😂🎉😢😮😅😊 sreedath
@puramveeravenkatrajunajaga5786
@puramveeravenkatrajunajaga5786 Ай бұрын
yes
@vasanthalosarwar7175
@vasanthalosarwar7175 Ай бұрын
@@thotla_laxman_yadav movie పేరు చెప్పండి?
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav Ай бұрын
​@@vasanthalosarwar7175మూవీ పేరు ARM అండి
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav Ай бұрын
@@vasanthalosarwar7175 మూవీ పేరు ARM అండి
@eamanisivasuryateja5477
@eamanisivasuryateja5477 9 күн бұрын
నువ్వొక్క విత్తు వేస్తే ఈ మన్ను అడవల్లే మార్చేయదా..... 🎉😊❤
@adavallynarsimha2684
@adavallynarsimha2684 Ай бұрын
Am I thanked this song alot నేను ఏమి కూడా చెప్పలేను 😢 చాలా అద్భుత లిరిక్స్ 😢😢😢😢
@shivaramakrishna657
@shivaramakrishna657 25 күн бұрын
ఒక మనిషి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. దానితోపాటు ముఖ్యంగా ఆ వ్యక్తిని ప్రోత్సహించేవారు కూడా ఉండాలి.
@RameshGogarla-lr8vk
@RameshGogarla-lr8vk 33 минут бұрын
1.93crores members are leasern this song
@venkatesherllapally7977
@venkatesherllapally7977 Күн бұрын
మహా అద్భుతం. చాలా బాగుంది ✊🏻🙏🏻. రాసిన, పాడిన వారికీ 🇮🇳☸️ధన్యవాదములు.
@khadark4432
@khadark4432 Ай бұрын
Break lekunda movie chuste chala baga artam avutundi wonderful song
@mbgsheshu4070
@mbgsheshu4070 24 күн бұрын
Movie name chepu bro ❤
@shashikala5533
@shashikala5533 22 күн бұрын
Arm movie name​@@mbgsheshu4070
@MuraliTheGrate
@MuraliTheGrate 7 күн бұрын
దేవుడు ప్రతి చోటా ఉంటాడు ....నిజం
@KasinadaNagababu
@KasinadaNagababu 22 күн бұрын
సూపర్ సాంగ్ ఎవ్వరైనా నేను గెలవలేను అనుకున్న ప్రతి ఒక్కరు ఈ పాట వింటే ఎవరైనా గెలుస్తాను అన్న కాంఫిడెన్స్ వస్తుంది అంత బాగుంది ఈ పాట
@Simba-co
@Simba-co 7 күн бұрын
I’m literally obsessed with this song ❤ Feel good song for sure “ MASTERPIECE “ ❤❤❤
@sdastagiri5899
@sdastagiri5899 14 күн бұрын
అసలు ఏం రాశావు ఆన్న సాంగ్ ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ఒక పాటకు ఇంతలా అడిక్ట్ అవ్వడం ఈ మధ్య కాలంలో ఈ పాటకే అసలు మాటలు లేవు ఆన్న పాట రాసిన వారికి పాడిని వారికి మ్యూజిక్ అందించిన వారికి అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@purandharkotarupalli7643
@purandharkotarupalli7643 29 күн бұрын
Lyrics chaala ante chaala bagundhiii❤❤❤,singer Gari voice chaala bagundhi❤❤❤,music bagundhiii
@srinivasuluadipudi7784
@srinivasuluadipudi7784 Ай бұрын
Think music అనె టైటీల్ కీ సరైన నీర్వచనం ఈ పాట అంతా లొతగా రాశాడు ఈ పాట హాట్సాఫ్ అన్న నీకు
@satishvaishu3145
@satishvaishu3145 29 күн бұрын
సంగీతనికి రాళ్లు కరుగుతవి అంటారు.. నిజమే ఈ పాట వింటే అర్థం అయ్యింది
@PraveenKommu-y3k
@PraveenKommu-y3k 5 күн бұрын
అందరూ హర్షించ దగ్గ సాహిత్యం సంగీతం ఆ పాట పడిన వారికీ రాసిన వారికీ సంగీతం అందించిన వారికీ ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏
@srinivasboddupally9384
@srinivasboddupally9384 Ай бұрын
ఈ పాట వినాలి అర్థం కావాలంటే డిగ్రీలు పిజీలు కాదు మనసుతో అర్థం చేసుకోవాలి
@palleshivashankar7866
@palleshivashankar7866 Ай бұрын
నిజం బ్రదర్
@budagamsatyanarayana1
@budagamsatyanarayana1 19 күн бұрын
సత్యం ను చెప్పారు చాటారు. కృతజ్ఞతలు గురువు గారు
@TSiva-u4t
@TSiva-u4t 4 күн бұрын
గుడ్ మార్నింగ్ ❤❤
@goldberg723
@goldberg723 Ай бұрын
Cinema antha oka ethu ee oka song 🎉🎉🎉 vere level Goosebumps ❤❤❤❤
@tytgmer876
@tytgmer876 Ай бұрын
Movie name bro
@goldberg723
@goldberg723 Ай бұрын
@tytgmer876 ARM
@infinitygamingfield2359
@infinitygamingfield2359 Ай бұрын
​@@tytgmer876Movie Name ( ARM )
@ManuManu-zr2ex
@ManuManu-zr2ex Ай бұрын
​@@tytgmer876arm
@madityarammaggidi7244
@madityarammaggidi7244 Ай бұрын
​@@tytgmer876A.R.M. Bro cinema peru
@BudhaSravan
@BudhaSravan Ай бұрын
Ee song lyrics lone motham movie undhi❤
@Sthitapragnyaa
@Sthitapragnyaa 3 күн бұрын
మనసుని మెదడుతో చూసి, అనుభవాలనే అక్షరాలుగా చేసి రాసినట్టుంది ఈ పాట.. రాసిన వారికి take a bow
@RajeshCh2017
@RajeshCh2017 Ай бұрын
KK proved it again he is the OG as a Lycrist 🔥🥲
@NagamaniBatupalli
@NagamaniBatupalli 5 күн бұрын
Understanding 0%but feeling 100% 💓
@Vamshi__patel__08
@Vamshi__patel__08 7 күн бұрын
Lyrics going on deep❤
@gallipellidillip5659
@gallipellidillip5659 12 күн бұрын
Great Anna Miru 👏❤
@naseerhashmi2789
@naseerhashmi2789 11 күн бұрын
Excellent composing.. 0% understanding Feeling 100% voice of heaven 😮
@RamadeviPogiri
@RamadeviPogiri 9 күн бұрын
Anyone 2026❤ 0:20
@romanjana5992
@romanjana5992 9 күн бұрын
2025..
@tharunzaitly3077
@tharunzaitly3077 8 күн бұрын
2027
@itsjayravan
@itsjayravan 8 күн бұрын
Yes I m 2026 Now
@itsjayravan
@itsjayravan 8 күн бұрын
​@tharunzaitly3077 😂 it's very funny, because 2026 is already jocked and u against joke 😂
@PavaniMaloth-d3l
@PavaniMaloth-d3l 6 күн бұрын
Magical song ❤❤❤❤❤
@raghuraghu8509
@raghuraghu8509 16 күн бұрын
Any one from 2025
@MVPboysplaying
@MVPboysplaying Ай бұрын
మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది బ్రో
@rupeshsaddala2079
@rupeshsaddala2079 24 күн бұрын
Lyrics writer Krishna kanth Salaar : sooride Kalki : madhava Arm : ambarala veedhilo Great anna emaina rasava
@weirdofreak
@weirdofreak 21 күн бұрын
It's a dubbing movie he did the best work of translation
@Shobha327
@Shobha327 15 күн бұрын
Ye movie?​@@weirdofreak
@sirishathirumalasetti8775
@sirishathirumalasetti8775 24 күн бұрын
Insta లో విని వచ్చిన వాళ్ళు ...👍 చాలా డెప్త్ ఉంది ఈ సాంగ్ లో...👏👏
@maheshmudugula9271
@maheshmudugula9271 16 күн бұрын
Work start chesemundu e song vinte work chesinattu kuda undadu em padaru bayya🔥🔥
@CharanTejaArangi
@CharanTejaArangi 3 күн бұрын
1:01 Goosebumps 🤍🤍🤍
@Shaiksaab007
@Shaiksaab007 Ай бұрын
Actually in this song she is clarifying about the key in the lyrics 🤯
@KAKASHIHATAKE-ci2xv
@KAKASHIHATAKE-ci2xv Ай бұрын
Yeah I noticed that
@KavithaVenkatesh-l9j
@KavithaVenkatesh-l9j Ай бұрын
Yes
@satyapolasanspalli2305
@satyapolasanspalli2305 Ай бұрын
Yes
@shruthianil9814
@shruthianil9814 21 күн бұрын
Yesss❤
@Sri414
@Sri414 15 сағат бұрын
M song ra Babu assalu mind lo nunchi povatledhu ❤❤❤❤❤❤ song
@bheemraoambedkar7
@bheemraoambedkar7 7 күн бұрын
Nijjanga ee song vinnappudu devudu malli oka 11 years venakki velli nanna cheppinatle unna ee song nannaki vinipistha
@reddymurthy6657
@reddymurthy6657 Күн бұрын
Super song fantastic bhaiya lyrics
@msai9593
@msai9593 6 күн бұрын
1:24 reality bro about existence of God
@YSurya-q8u
@YSurya-q8u 9 күн бұрын
మైండ్ బ్లోయింగ్ ❤❤
@Moviereviewer.8266
@Moviereviewer.8266 Ай бұрын
Writer fighting with words ❤❤❤❤
@budagamsatyanarayana1
@budagamsatyanarayana1 19 күн бұрын
సత్యం ను చెప్పారు చాటారు. కృతజ్ఞతలు గురువు గారు
@mdeepak308
@mdeepak308 Ай бұрын
Finally they got married but e song lo okka hipe untadhi ah feel a veru part 1 and 2 both are equal vibes ah feel a veru motam manam involve avthav ah song lo manam unna feel vasthadhi chala manchi pata rasina vallaku na hearty congratulations super ante e pata ❤❤❤❤❤❤❤❤
@vaathisir4344
@vaathisir4344 Ай бұрын
This Song Climax Peak 📈🥵
@chand4440
@chand4440 5 күн бұрын
Emanna undha song superbb
@RajuSrimanthula143
@RajuSrimanthula143 Ай бұрын
2:18 goosebumps
@Radhashiva676
@Radhashiva676 27 күн бұрын
Ee song part 2 kosam chala withing chesthunna finally promo vachindi I am happy ee song na life lo jarigina vishayalu chupindii
@MeghanasagarSheri
@MeghanasagarSheri 5 күн бұрын
Wonderful lyrics ❤❤❤
@STAND-q2m
@STAND-q2m Ай бұрын
సిరివెన్నెల సీతారామ శాస్త్రి లేని లోటు తీర్చావ్ 🙏🙏🙏
@SubbuAndugula
@SubbuAndugula 5 күн бұрын
Deenemma song vini sachipovachu .....😮
@ChinababuRamala
@ChinababuRamala 28 күн бұрын
Deep ga lyrics meaning ayythe thelidhu gani vinna prathisari goosebumps 🔥 vasthunay❤
@RudhruKameswari
@RudhruKameswari 2 күн бұрын
Perfect song😢
@kannakanna-iz8rl
@kannakanna-iz8rl 17 күн бұрын
Any one 2025❤
@srinivasm7735
@srinivasm7735 9 күн бұрын
Extraordinary song❤
@GpuspaGpuspa
@GpuspaGpuspa 4 күн бұрын
సాంగ్ అదుర్స్ 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉
@ShivartriRishi
@ShivartriRishi Күн бұрын
Starting🗿 ending ☠️
@RoyalBoy-j1f
@RoyalBoy-j1f 9 күн бұрын
Mother ❤❤❤❤❤
@DurgaPspk-ts5zz
@DurgaPspk-ts5zz 2 күн бұрын
Edupu vastundi 🙏🙏
@sanjaykaturi7240
@sanjaykaturi7240 15 күн бұрын
Anyone from 2025🎉
@liyansh25
@liyansh25 8 күн бұрын
It's me
@paladugugopichand
@paladugugopichand 6 күн бұрын
Iam also 2025
@arunalathakujala1879
@arunalathakujala1879 3 күн бұрын
No
@nimmalaprabhas608
@nimmalaprabhas608 3 күн бұрын
I'm bro❤
@AksharaM-jf1iy
@AksharaM-jf1iy 2 күн бұрын
I'm slso
@chandupadala4587
@chandupadala4587 2 күн бұрын
❤❤❤❤ 🙏🙏 100% satisfaction ichina song ❤❤
@sunithaneelam
@sunithaneelam Ай бұрын
Nen daily e song ne feel avuthu atleast 10 times ayina vintaa❤❤❤❤❤
@bharathidakara2416
@bharathidakara2416 12 күн бұрын
Wow .......❤
@ASRHungama123
@ASRHungama123 Ай бұрын
రోజుకు రెండు మూడు సార్లు ఈ పాట వింటాను❤
@HinduSampradayalu369
@HinduSampradayalu369 13 күн бұрын
2:54 ని టైమ్ వస్తే ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది అని చాలా బాగా చెప్పారు❤️
@worldenhancement2540
@worldenhancement2540 12 күн бұрын
💯💯💯💯💯
@ಕರುನಾಡ..ಕಲಾವಿದ
@ಕರುನಾಡ..ಕಲಾವಿದ 7 күн бұрын
Super❤
@hematirupathi1283
@hematirupathi1283 10 күн бұрын
Song superb.. Lyrics superb
@phanikumaradventures7576
@phanikumaradventures7576 28 күн бұрын
Kaalam manaki ee paata dwara dhaari chupinchindhi... velthavo vellavo nee istam nee lakshaaniki... ❤
@keerthanaphanikumar
@keerthanaphanikumar 27 күн бұрын
Avunu mitrama 100%baga chepparu
@phanikumaradventures7576
@phanikumaradventures7576 26 күн бұрын
@keerthanaphanikumar 😃😍
@jagadishpallagani2865
@jagadishpallagani2865 12 күн бұрын
@DevarakondaSaicharan
@DevarakondaSaicharan Ай бұрын
From 1:54 Next Level..... 🔥 🙏🏼
@balavardhan4437
@balavardhan4437 Ай бұрын
Lyricist kk has proved once again
@DRL_8576
@DRL_8576 Ай бұрын
Tovino Sir Recently 2-3 Years I'm Fan of Your Sir ❤💛 After Watching This Movie My Respect Will Be More For You (Tovino) Sir...... Love You Sir From Karnataka 💚
@subbuzilla
@subbuzilla Ай бұрын
EM SONG RA AYYA.... MOTIVATION PICKS ANTHE
@SrinuvasSrinu-f4u
@SrinuvasSrinu-f4u 2 күн бұрын
Super 🥰🥰🥰
@Nagarajag7
@Nagarajag7 28 күн бұрын
ఈ పాట చెవులకు కాదు గుండెకీ వినిపిస్తోంది😂
@VamshiBanoth-dr1ev
@VamshiBanoth-dr1ev 2 күн бұрын
Very good bro ❤❤❤
@lakshmideepak5703
@lakshmideepak5703 19 күн бұрын
Amma pata laga challaga undi💆‍♀️
@panchireddiramakrishna7971
@panchireddiramakrishna7971 Ай бұрын
చాలా బాగుంది 😊😊😊😊😊❤❤❤
@srinivasarao4911
@srinivasarao4911 4 күн бұрын
100%understand 100% feeling
@dhanaKrishnasubramanyamnarasha
@dhanaKrishnasubramanyamnarasha 6 күн бұрын
❤❤❤❤ i love song
@putlurusreevani-ys1pz
@putlurusreevani-ys1pz 4 күн бұрын
😢😢😢Very very very Super
@chittalurivenkateswarlu3835
@chittalurivenkateswarlu3835 26 күн бұрын
More than 20 times listen ??
@PNarasimulu-g9n
@PNarasimulu-g9n 5 күн бұрын
Liked from Andhra
@rickysravan1476
@rickysravan1476 Ай бұрын
Theatre lo chusthunapudu climax lo ee song vastha unte😭💥
@vasanthalosarwar7175
@vasanthalosarwar7175 Ай бұрын
ఏ మూవీ??? ఎందులో ఉంది??
@SivaKKumar3944
@SivaKKumar3944 Ай бұрын
@@vasanthalosarwar7175Movie name: ARM
@rajagudeti437
@rajagudeti437 18 күн бұрын
స్ట్రెస్ ఫ్రీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН