నేను ప్రశాంతత అనే తీవ్రమైన రోగంతో భాద పడుతూ , దానివల్ల కలిగే పిరికితనం తో భాద పడుతున్నాను.. ఈ విషయము తెలుసుకోవడానికి జీవితకాలం పట్టింది... ఈ ప్రశాంతత రోగంతో నుంచి బయట పడటానికి అవగాహన కల్పించేందుకు సహాయం చేయగలరు
@sujathamuggurala-hf1tb9 ай бұрын
వినకుండా నే like చేస్తున్నారు ur so great sir
@bskm53229 ай бұрын
then u r dumb
@gangadhargangadhar35279 ай бұрын
What a personality ur thoughts are very genuine nenu kalisana valaloo chala geniune person, meet avvadam antyy as a person ga kadhu, as a thoughts loo tq sir.
@patanahmadkhan3389 ай бұрын
A most waited video... మీ రాగం చెప్తుంధీ ఏంతా ఓపిక వుంధీ అని...❤ మీ మాటలు మాట్లాడుతునయ్ ఎంత తెలివి వుంది అని..❤❤ మీ వృత్తి చెప్తుంది మీరు జీవిస్తున్నారు అని....❤❤❤
@bhupathirajum79159 ай бұрын
Day by day nuvvu nee alochanalani andam ga chekkuthunnav bro...
Bro koddisepu ee philosophers philosophy kaka mee own philosophy meeda video :-)
@srinivaskonda9409 ай бұрын
జీవితంలో గొప్పగా బ్రతకాలి అనే ఎంపిక నిన్ను నీలా జీవించనీయదు.
@sandeepreddy9709 ай бұрын
👏👌
@srinivasamv229817 күн бұрын
Yes
@JanasOdyssey9 ай бұрын
Bro can you please make a video on the books you study.Everyone comment this so we may get a video if we get attention from him.
@janardhandindukurthi70879 ай бұрын
మనసు నిరంతరం వాస్తవానికి వ్యతిరేకంగా కోరిక పెట్టుకొని ,భాదనీ పుట్టిస్టు 5:02 వుంటుంది.. మరల అదే మనసు భాద నుండి బయట పడమని చెప్తుంది.. ఈ సమస్యని అర్థం చేసుకుని బయటపడాలంటే కొన్ని ఏండ్లు పడుతూ సమయం ను వృదా చేస్తుంది... అది తీరిన వెంటనే మరో కోరిక తో సమయాన్ని వృదా చేస్తూ , భాద పెడుతూ వుంటుంది..
@janardhandindukurthi70879 ай бұрын
...
@daudam71409 ай бұрын
Super story bro 👏
@nagraaj71639 ай бұрын
భుధ్దుడు ఒక మనిషి అంతే దేవుడు కాదూ భుద్దుడిని నమ్మడం వలన ఏమి రాదు భుద్దుడిని. నమ్మడం అంటే మూడనమ్మకమే. భుద్దుడిని నమ్మకూడదు నమ్మడం వలన ఏ పాపము పోదు ఇతను ఒక మనిషి సన్యాసి అంతే ఇక ఏమి కాదు భుద్దుడి పేటికలు అన్ని లోకంలో ఉండే లోక జ్ఞానం మేత్రమే సాదారణ మాటలు
@pariravi39349 ай бұрын
Super motivated speech.
@iamanindian30219 ай бұрын
Annaa e world lo ninnu thappa avvarni love cheyyanu anna... I love you ❤️❤️ bro
@janardhandindukurthi70879 ай бұрын
నాకు కొట్లాటలు ఇష్టం లేదు.. కానీ నేను తరచూ కొట్లాటలు ఎదుర్కోవలసి వస్తుంది... ... కొట్లాటలు వల్ల వచ్చే వత్తిడిని ఎదుర్కోలేక, భరించ లేక పోతున్నాను... దీని గురించి అవగాహన కలిగే వీడియో చేయగలరు..
@WateFello9 ай бұрын
Don't think Bro.. It is common to Everyone..
@61yaswanth939 ай бұрын
So proud ga undodhu antunnava regarding our achievements?
@indianarts45759 ай бұрын
Introvert gurinchi oka video pettandi sir
@parijustin88639 ай бұрын
సమయాన్ని సునాయాసంగా కర్చు చేస్తున్న ఈ మానవులకి ,నిజానికి ఎలా బ్రతకాలో తెలియదు.... 1. తు మనది ఓ బతుకేన పందిలవలే ,కుక్కలవలే..... 2..ఇంకా ఈ భూప్రపంచం పైన నివసిస్తున్న సగం ముర్కులకు "ఎందుకోసం పుట్టాను", "ఎందుకు జీవిస్తున్న"... అన్న ఆలోచన కూడా లేదు... 3... ధనం సంపాదించడం ,ఆస్తులు ముటకట్టుకుపోవడం ఇవే జీవితం అనుకుంటున్నాము...😢
@adityabandari45806 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@SudhakarVekanuru9 ай бұрын
Manishi present society lo a emotion ki stick ayyi life lead cheyadam better antaro explain cheyandi brother, cunning, jolly, serious,......... ela Adina okati.
@praveenpeddakotla45649 ай бұрын
Anna black magic chetha badi meedha oka video chei pls anna
అందరూ నీగురించి ఎందుకు అడుగుతున్నారు నాకు అర్దం కావడం లేదు,,,,ఇచ్చిన అవకాశాన్ని హ్యాపీగా ఉపయోగించుకొని మరిన్ని విషయాలు వినొచ్చు గా
@maneeshabujji59729 ай бұрын
Ayana fan ani cheppi , ayana credit kotteyataniki , aaa person maki Baga close ani build up evvataniki.
@tharun_780109 ай бұрын
love u bro😊
@Samusa-q3c9 ай бұрын
Nice Video 🎉
@djbravo22489 ай бұрын
Bro jivitham lo okkasari Aina mimmalni kalavali
@Manalibrary379 ай бұрын
Same nane kuda bro he's name, Suresh
@djbravo22489 ай бұрын
@@Manalibrary37 how to meet him bro
@Samusa-q3c9 ай бұрын
If Iam in india even I want to meet him.
@bskm53229 ай бұрын
Suresh do u know who is kanth risa?
@jayarahulsp77169 ай бұрын
Once Osho said “Don’t believe in you”
@veerababuiitkg35339 ай бұрын
Existentialism philosophy గురించి చేయండి.
@ThinkTeluguPodcast9 ай бұрын
WHAT IS EXISTENTIALISM? Jean-Paul Sartre Philosophy || Think Telugu Podcast kzbin.info/www/bejne/hp7QqWWCn86Mmqs
@veerababuiitkg35339 ай бұрын
@@ThinkTeluguPodcast I have seen this bro..ఇంకా extensive గా చేయండి. మీకూ తెలుసు Existentialism philosophy మానసిక చికిత్స(Psycho therapy)గా వాడుతున్నారని
ఆలోచన ఆలోచించేవాడు ఇద్దరు ఒక్కటే...వేరు వేరు కాదు... చుచేవాడు చూడబడేది ఒక్కటే.. అనుభవం అనుభవించేవాడు రెండు ఒక్కటే... భావోద్వేగ నీడలు మనము ఒక్కటే, వేరు వేరు కాదు... వీటి గురించి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో ఒక వీడియో చేయగలరని కోరుతున్నాను...
@vsuresh3282Ай бұрын
Bro letest videos Posted bro
@katuriramesh58508 ай бұрын
🌹🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ravidjknl9 ай бұрын
🎉🎉🎉😮😮😮
@shiva_956599 ай бұрын
దేవుడు డింగున ప్రత్యక్షమవడం బాగుందండి😅
@vishnubeera099 ай бұрын
Hiabi
@ravithotafilms69859 ай бұрын
అసలు నువ్వు చెప్పిన దాంట్లో అహంకారం ఎక్కడ ఉంది? అహంకారం అంటే ఏంటి?
@Greathings1239 ай бұрын
Naku ardam kadhu ok topic meedha inni veriation s tho cheptau ndhuku anna ..
@chalapathirao83869 ай бұрын
ఐతే అహంకారం ఎలా పోగొట్టుకోవాలి ? ఈ విషయం చెప్పలేదు మీరు సురేష్ గారు. అందుకే మీరు 1 hour video చేసి complete గా చెప్పండి. As JK always says that we never observe anything completely ( Start - Middle - End ) about thought on attachment or arrogance if we does then we get insight about attachment or arrogance(అహంకారం). This intelligence will give you right thinking then we should never have attachment or arrogance(అహంకారం). Thank you
@nagraaj71639 ай бұрын
భుధ్దుడు ఒక మనిషి అంతే దేవుడు కాదూ భుద్దుడిని నమ్మడం వలన ఏమి రాదు భుద్దుడిని. నమ్మడం అంటే మూడనమ్మకమే. భుద్దుడిని నమ్మకూడదు నమ్మడం వలన ఏ పాపము పోదు ఇతను ఒక మనిషి సన్యాసి అంతే ఇక ఏమి కాదు భుద్దుడి పేటికలు అన్ని లోకంలో ఉండే లోక జ్ఞానం మేత్రమే సాదారణ మాటలు