మీరు మాట్లాడుతుంటే టీవీలో న్యూస్ చదవడం. ఒక యాంకర్ లాగా చాలా బాగా అనిపించింది వింటుంటే. ఇంకా వినాలనిపిస్తున్నది. ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా టీవీలోకి ప్రయత్నించండమ్మ. ఈవీడియో చాలాబాగా చెప్పి చూపించారు. అభినందనలు. 👍
@tkradha1513 Жыл бұрын
హమ్మయ్య ఇన్నాళ్లకు ఉల్లి వెల్లుల్లి లేని మజ్జిగ పులుసు చూసాను ఇంగువ వేసి చేసే మజ్జిగ పులుసు బావుంటుంది 👌👌
అమ్మా ! మజ్జిగ పులుసు ను గురించి ఎంత బాగా చెప్పారమ్మా ! మీరు చెప్తుంటేనే కమ్మని వాసన తో మా ఇల్లంతా ఘుమ ఘుమ లాడినంత ఆనందం గా ఉంది. మీ పద్దతిలో నేను తప్పకుండా తయారు చేస్తానమ్మా !!❤❤❤❤❤❤
@ThoughtsOfTelugammayi3 ай бұрын
Thank you andi 🙏🏻
@venkatalakshmikolluru746519 сағат бұрын
ఆహా..అచ్చమైన బైరాహ్మణ వంట ❤
@devisita23542 ай бұрын
Hai అండి మీరు చెప్పే వంటలు చాలా బాగుంటాయి. ఈ మధ్య మీ వంటలు కనపడట్లేదు. అలాగే మీరు మన ఇంట్లో రోజు చేసుకునేటట్టు గా like veg thali లాగా ఒక పప్పు, కూడా, రోటీ పచ్చడి, చారు or పులుసులో రకాలు చేసి పెడుతూ వుంటే మీ వీడియో చూసే వాళ్ళకి కూడా ఉపయోగంగా వుంటుంది కదా.
@vanibala565926 күн бұрын
మేము పెసర పప్పు బియ్యం నానపెట్టి వేస్తాము... పులుసు మంచి రుచి వస్తుంది..
For many recipes garlic, onion is not a compulsory ingredients for taste. These days it has become compulsory to put garlic and onion every where. Any your item needs appreciation. Nirmala, Bangalore
Tip1: powder inguva kakunda market lo uragaya inguva Ani dorukutundi crystals laga adhi vadandi. Tip2: Sambar/rasam marigipoyaka stove off chese mundu chitikedu inguva vesi kalipi mutha petti stove off cheskondi.
@rallapallisarada54573 ай бұрын
Thankq for the recipe
@ThoughtsOfTelugammayi3 ай бұрын
Welcome 😊
@kumaripodila97933 ай бұрын
bavundi but majjiga pulusu ki anni mukkalu avasaram ledandi