Double Standards: Chinna Jeeyar and His Business || Thulasi Chandu || Samantha Murthy Statue

  Рет қаралды 187,947

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

📌 Join this channel to get access to perks:
/ @thulasichandu
మీ సపోర్టే ఛానల్ బలం 💪 :
Support independent journalism. Become a member now:
www.youtube.co...
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యగలరు.
2. Google Pay No: 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / ​
Facebook: / j4journalist​
Twitter: / thulasichandu1​
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
Double Standards: Chinna Jeeyar and His Business || Thulasi Chandu || Samantha Murthy Statue
#ChinnaJeeyar
#sammakkasarakka
#thulasichandu
#SamanthaMurthyStatue
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
studio.youtube...
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
• దేశం కోసం, ధర్మం కోసం ...
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
• కొత్త వ్యవసాయ చట్టాల్ల...
హైదరాబాద్ హోం టూర్
• Video
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
• లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
• Video
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Пікірлер: 2 000
@ammainteriors9368
@ammainteriors9368 2 жыл бұрын
మానవ సమాజానికి విరుద్ధమైన తప్పులను కుల మత వర్గ బేధాలను చూడకుండా నిర్భయంగా ఖండిస్తూ నిజాలను ఇంత నిర్భయంగా మాట్లాడే మీ లాంటి నిస్వార్థ మనిషి ఈ సమాజంలో ఉండటం ఇప్పటి నిద్రపోతున్న ఈ సమాజంలో మేము చూడటం చాలా గర్వంగా ఉంది సిస్టర్ మీరు ఎప్పటికీ ఈ దేశానికి, మరియు కళ్ళముందే ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన లేనటువంటి ఈ సమాజాన్ని మీ ధైర్యంతో నిద్రలేపుతూ ఇలానే నిస్వార్థంగా సేవ చేయాలని ఆశిస్తున్నాను సిస్టర్.....
@vijaybhalerao8142
@vijaybhalerao8142 Жыл бұрын
Super madam
@devivagdevi313
@devivagdevi313 Жыл бұрын
Ufff.. mundhu ayana videos cmplt ga choosi Malli matladandi. Evaro edho bits and pieces chesi chepagane nammeyadam kadhu
@pvrswamy4912
@pvrswamy4912 Жыл бұрын
Aswini dutt oka loafer
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి 9 ай бұрын
D
@gurunadhpuli5399
@gurunadhpuli5399 5 ай бұрын
Super madam
@venkataramanapangi9304
@venkataramanapangi9304 Жыл бұрын
మీ ధైర్యానికి నా సలాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండాలి 👍👍
@diamondjublee3972
@diamondjublee3972 2 жыл бұрын
నీ కృషి చాలా గొప్పది తల్లీ, ప్రతీ సబ్జెక్టు వివరణాత్మకంగా చెప్తున్నావు,కొత్త విషయాలు నీ ద్వారా ఎన్నో తెల్సుకోగలుగుతున్నం.God Bless you very richly .
@rajveer1190
@rajveer1190 Жыл бұрын
Nuvey chepali money kosam religion change ayyav
@vemuriakash5282
@vemuriakash5282 Жыл бұрын
​@@rajveer1190nuvvu ichava leka theeskuntunte chusavaa . Ooo whatsapp university lo chadhukoni vere mathala vallani hate chesthunnavaa ok ok
@lakshmanarao7245
@lakshmanarao7245 Жыл бұрын
Nice. Talli ✊👍
@janaiahpatteti8558
@janaiahpatteti8558 6 ай бұрын
Thulasi chandu madum great humanist.
@janaiahpatteti8558
@janaiahpatteti8558 6 ай бұрын
Chinna zeyarswamy is very bad swamy. Veedu Donna swamy .
@bondhilisrinivasrao9577
@bondhilisrinivasrao9577 2 жыл бұрын
నేను మీ అభిమానిని.. సిస్టర్ మీరు చెప్పే విధానం సూపర్
@బ్రహ్మశ్రీడా.అవసరాలప్రసాద్శర్మ
@బ్రహ్మశ్రీడా.అవసరాలప్రసాద్శర్మ Жыл бұрын
అమ్మా తులసి చాలా గొప్ప గా ధైర్యం గా మాట్లాడావు తల్లి శతమానం భవతీ
@madhurshyamdas4297
@madhurshyamdas4297 Жыл бұрын
మీరు బ్రిటీష్ గాడి వుచ్చ తాగండి మీ వెధవ నాస్తిక ముసుగులో చేశే చెత్త ప్రచారం మా వెంట్రుక కూడా తాకలేవు మీరంతా బ్రిటీష్ వాళ్ల భహు వీర్యాపు బిడ్డలు మీరు ఈ కోతి చెస్తలు ఆపకపోతే తగల బెట్టడం కాయం
@ypushyamitrasaketh856
@ypushyamitrasaketh856 Жыл бұрын
మీ మేనకోడలా సార్!
@syedkhalandar5481
@syedkhalandar5481 Жыл бұрын
Tulasi madam emina mi kinda Pani chesa workera.. ! She is talking about Truth.
@ypaulsudhakar2155
@ypaulsudhakar2155 9 ай бұрын
Good
@aakpaakkarrepak2165
@aakpaakkarrepak2165 9 ай бұрын
shathamanam bhavathi endira 😂😂😂😂
@nirmalachiramshetty8507
@nirmalachiramshetty8507 2 жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది తులసి గారు🙏
@dandagalarambabu5687
@dandagalarambabu5687 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు...సిస్టర్ ధన్యవాదములు...👍👍👍👍
@satishk2197
@satishk2197 2 жыл бұрын
1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru. 2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi. 2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu.. 3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu. Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..
@karthikreddy222
@karthikreddy222 2 жыл бұрын
Kcr sister
@karthikreddy222
@karthikreddy222 2 жыл бұрын
Already mallana annaru chusuko talli first
@karthikreddy222
@karthikreddy222 2 жыл бұрын
Pakka ardham iyitundhi Amma nuvvi trs pakshna vunnava ni,aa video leak chesinda pk and kcr team,Mee federal sidantalo Bengal lo manshlu chanipotha Leni nayam,Kashmir lo Hindus piyna jargina anyiynalu,kcr constitution marchadum, soldiers piyna chesinda comments gurthu leva talli
@harishk225
@harishk225 2 жыл бұрын
@@satishk2197 yes bro Vellu anti hindu 🕉️, anti BJP
@srishailamyadavgoudicherla3242
@srishailamyadavgoudicherla3242 Жыл бұрын
ధన్యవాదాలు తులసి గారు చాలా చక్కటి విశ్లేషణ
@justinyadav5027
@justinyadav5027 Жыл бұрын
After a Decade, I'm Really Watching a True Journalist..... Pure and Best Example of "A True Journalism"
@manoharceo3827
@manoharceo3827 Жыл бұрын
తులసి చందు గారు మీ విశ్లేషణ ద్వార మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి అందుకు మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు. ఎప్పుడో 20 సమ్.ల క్రితం అన్న మాటలు కావాలని ఇప్పుడు రచ్చ్చ చేస్తున్నారు అనడం అతని తెలివి తక్కువ తనాన్ని తెలియజేశ్తుంది . సమతా మూర్తి ఎప్పుడో చెప్పిన హిందుత్వ విషయాలు ఇప్పుడు ఈయన చెప్పడం సరికాదు అంటే ఎలా ఉంటది. తప్పుగా సమ్మక్క సారలమ్మ గురించి అన్నాను ఇప్పుడు క్షమించండి అంటే సరిపోయేది. అనాలి చెప్పాలి
@mallikgoshika7049
@mallikgoshika7049 2 жыл бұрын
తులసి చందు గారి విశ్లేషణ చాలా బాగుంది.... మీ వీడియో చూశాక ఐన చిన జీయర్ కి జ్ఞానోదయం కలగాలి అని, ఇలాంటి మూర్ఖులను ప్రమోట్ చేస్తున్న BJP, TRS మొదలైన నాయకులకు కనువిప్పు కలగాలని ఆశిస్తూ... కృతజ్ఞతలు మేడం...
@DV9993
@DV9993 2 жыл бұрын
Pakka Hindu hater , matam maarina name alage unchukovadam valla andaru hindus la kanpistunnaremo, Matam tho patu name, religion, cast anni convert chesukuni appdu matladite better yemo
@vizi459
@vizi459 2 жыл бұрын
@@bharatkrishna5195 సూపర్
@YenkammaNe
@YenkammaNe 2 жыл бұрын
Who allowed Islam into Bharat ?? Ans - Disunited Hindus !!
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 Жыл бұрын
చక్కటి విశ్లేషణ!👌👏
@merigashiva8927
@merigashiva8927 Жыл бұрын
Thank you so much Madam మీరు ఇలాంటి విషయాలు ఇంకా ఎనో తెలియజేయాలి జై జర్నలిజం
@venuveesam
@venuveesam Жыл бұрын
తులసి గారు....మీ ధైర్యానికి....మీ పని పట్ల ఉన్న నిజాయితీ ఇంకా నిబద్దత కు....ధన్యవాదాలు.. .🙏🙏🙏🙏🙏
@k.l.nagaraju4850
@k.l.nagaraju4850 Жыл бұрын
I'm hungry for this kind of content , which can awake even a normal rural people, & I love it!❤️the voice of truth🔥...
@Raju-gc8th
@Raju-gc8th 2 жыл бұрын
వీడు నిజంగా చిన్న జీయర్ కాదు పెద్ద దొంగ జీయర్ నేను 30 సంవత్సరాలనుండి గమనిస్తూనే ఉన్నాను
@ChanderB-br8el
@ChanderB-br8el 6 ай бұрын
Good analysis Madam✊✊✊🙏
@rajeevnayudu418
@rajeevnayudu418 2 жыл бұрын
10:00 అంటే మనిషి లాగా ఆలోచించాలి అంటే మనిషి నీ తినాల స్వామి గారు..😂
@adp5856
@adp5856 Жыл бұрын
😁🤣
@roshanjameer4871
@roshanjameer4871 Жыл бұрын
Ddey Magicu
@kavyamangalampalli8245
@kavyamangalampalli8245 7 ай бұрын
Super 😂😂😂😂😂😂😂
@bhushanamkashigalla900
@bhushanamkashigalla900 5 ай бұрын
Chala chala thanks Tulasi chand your brilliant most senior journalist meelanti vallu samajaniki avasaram avasaram
@KidsFunGamesForYou
@KidsFunGamesForYou 2 жыл бұрын
Hi sister, The way you are presenting, it's awesome.....Doing a great job...Wish you all the 👍
@sairamgajula6377
@sairamgajula6377 2 жыл бұрын
Meru issue ni chala commanding ga cheptunnaru, very good.
@raochennai8550
@raochennai8550 2 жыл бұрын
ఉస్మానియా నిప్పుకనిక జార్జ్ రెడ్డి గురించి కూడా వీడియో చేయగలరు మేడం, ప్రస్తుత సమాజంలో ఉన్న విద్యార్థి యువత కు జార్జ్ చరిత్ర తెలియాలి....
@Youcantfindme4892
@Youcantfindme4892 Жыл бұрын
Avnu anna George Reddy Gurinchi vdo kavali
@poorna1991
@poorna1991 2 жыл бұрын
ఎంత గొప్ప పాయింట్ చెప్పాడు చిన్నజీయర్ పంది మాంసం తింటే పంది ఆలోచనలు మేక మాంసం తింటే మేక బుద్దులు వస్తాయంట అయితే మనం మనుసులు కాబట్టి ఇక మీదట మనం మనిషి మాంసం మాత్రమే తినాలి. ఇన్ని రోజులు అజ్ఞానంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించిన చోటా జియర్ స్వామికి ధన్యవాదాలు 😉🙏🏼 (అక్క మీరేమంటారు )
@vijayajetty4707
@vijayajetty4707 2 жыл бұрын
Intaki jeeyar ieme tintunado mari
@maheshgaddi6002
@maheshgaddi6002 2 жыл бұрын
Intha goppa vishayanni theliyajesina ee medhavi mamsamu nu thinte inkentha medhavi aitharo 😁😁🤣
@poorna1991
@poorna1991 2 жыл бұрын
@@maheshgaddi6002 😳
@3babys455
@3babys455 Жыл бұрын
IDE comment cheddam anukunna
@devivagdevi313
@devivagdevi313 Жыл бұрын
Ni face antamu.. lekapothe meat maneyamani chepthunaru. Ah mataki ardam telsukovali..
@sadanandpillalamarri9315
@sadanandpillalamarri9315 Жыл бұрын
A Great channel for coming generations ❤
@zooomthesquirrel3707
@zooomthesquirrel3707 Жыл бұрын
Thank you for making these eye opening videos which restore balance
@vijaybharadwaj3836
@vijaybharadwaj3836 2 жыл бұрын
Excellent analysis.👍
@deepu6899
@deepu6899 2 жыл бұрын
అతను మాట్లాడిన మాటలు విన్నాక కూడా ఆ సమత విగ్రహాన్ని చూడడానికి వెళ్ళేవాళ్ళు , జీయర్ నీ ఇంక నమ్మేవాళ్ళు బానిస మనస్తత్వం వారసులు ... కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేవాళ్ళు ఎవరూ వాడిని ఫాలో ఎవరు...
@durgaprasaddasari2211
@durgaprasaddasari2211 2 жыл бұрын
You said right. Self respect vunna evaru aaseervadalakosam verevalla kallu pattukoru.
@harshaK79
@harshaK79 2 жыл бұрын
Yes
@Im_Just_a_Human
@Im_Just_a_Human 2 жыл бұрын
అలాగైతే అందరూ వెళతారు, ఎందుకంటే మనవాళ్లకు ఆత్మగౌరవం లేదు కాబట్టి
@sreyassri2654
@sreyassri2654 2 жыл бұрын
బానిసలవనఖర్లేదు . చదివి ఏడవండి చరిత్రలని. జ్ఞానం లేకుండా ఇష్ఠమొచ్చినట్లు మాట్లాడితే కుక్కలరుపులూ, కాకుల అరుపులకీ మీలాటివాళ్ళ కూతలు కీ అర్ధం వుండదు.
@Im_Just_a_Human
@Im_Just_a_Human 2 жыл бұрын
@@sreyassri2654 ఏమి చదవాలి? కులాలను అంటరానితనాన్ని ప్రోత్సాహంచే మానుధర్మశాస్త్రాన్నా?
@dontforgethumanity.777
@dontforgethumanity.777 2 жыл бұрын
Thank u so much akka. May God bless you.
@srinivaseven
@srinivaseven Жыл бұрын
Awesome and hats off for the facts. It's very important to bring such information to public. Keep going...God bless you 🙏🏼
@raviprasadd4212
@raviprasadd4212 Жыл бұрын
Brave journalist... Brave talking... Keep it up... And salute mam❤
@KannaReddy
@KannaReddy 2 жыл бұрын
Well said akka, you are the true citizen
@mm-zo3pp
@mm-zo3pp 2 жыл бұрын
Realy great information... Meelanti journalist lu india ki kavali...great work...
@irfankhanabc
@irfankhanabc Жыл бұрын
No one has guts to answer your straight forward questions.just incredible reporting.
@ravulakrishnareddy8706
@ravulakrishnareddy8706 Жыл бұрын
Brave effort.wish ypu all the success
@krishnabeemanpally4475
@krishnabeemanpally4475 Жыл бұрын
Thank you for sharing your valuable information and knowledge
@govindyerninti394
@govindyerninti394 2 жыл бұрын
Good job madam keep it up
@dinakermona4599
@dinakermona4599 2 жыл бұрын
Great analysis 👌👌👌👌👌
@jayaprakashnaik9720
@jayaprakashnaik9720 2 жыл бұрын
Excellent analysis madam. Hatsoff for your ground work. Brave people like you are the role model for the entire society. I am an ardent follower of you madam. Really appreciate your efforts
@jagadeeswarichikkala9666
@jagadeeswarichikkala9666 8 сағат бұрын
Excellent sister. Well said
@thetruth8449
@thetruth8449 2 жыл бұрын
Akka the way u r explaining really awesome 🙏🙏
@medakrishnaiah982
@medakrishnaiah982 Жыл бұрын
Thank you for bringing out the true colour of Chinna jeeyaru
@bujjibabuarthamuri6636
@bujjibabuarthamuri6636 2 жыл бұрын
Very good Explanation.....Sister...
@donsoori1351
@donsoori1351 2 жыл бұрын
100%correct Medam Chaala baga chepparu.👌👌👌
@sakshim5644
@sakshim5644 Жыл бұрын
Manchi information vundhi sis
@Sri-eq5sk
@Sri-eq5sk Жыл бұрын
Good analysis madam
@prasadbabu9459
@prasadbabu9459 2 жыл бұрын
I like u r videos very much tulasi garu . మీరు చేసే వీడియో లు సమాజానికి పనికివచ్చే వీడియో లు
@_RajuRathod
@_RajuRathod 2 жыл бұрын
#మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, గట్టమ్మ, సమ్మక్క లాంటి బహుజన దేవతలంటే ఈ బ్రాహ్మణ అగ్ర వర్ణాలకు చులకనే...... SC ST BC లన్న వాళ్లకు చులకనే...... ఈ కుక్కల వల్లే హిందు మతం కులాల వివక్షతో ఐక్యత భావం లోపించి వేరే మతాలు అభివృద్ధి అయ్యాయి......బహుజనుల జోలికి రాకండి రా......పెద్ద హిందువులం అని చెప్పుకునే BJPRSS ఒక్కరు స్పందిస్తలేరు.కత్తి మహేష్ ని ఏం చేశారో జీయర్ గాడ్ని కూడా బహిష్కరణ చేసే దమ్ముందా.... కులాన్ని బట్టి న్యాయం ఉంటుందా. జై తుల్జాభవని.... జై మైసమ్మ తల్లి.జై హింద్.
@Efforts_never_wentinvain.
@Efforts_never_wentinvain. 2 жыл бұрын
We are Indians...this is the only one word we use...not as religion or caste ...we stick that words as Indians...that is the best solution in my opinion
@durgaprataapa7042
@durgaprataapa7042 2 жыл бұрын
He is not Brahim by birth
@satishk2197
@satishk2197 2 жыл бұрын
1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru. 2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi. 2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu.. 3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu. Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..
@devips5102
@devips5102 2 жыл бұрын
భగవంతుడు మాత్రం అన్ని కులాలికి మాతా లకి సమానంగా చెందుతాడు. నేను బ్రాహ్మణుడిని కాని నిజాయితీగా మాట్లాడితే కులం పేరుతో తక్కువగా చూడలేను. అసలు దళిత సోదారుల్ని ఈ సమాజం తక్కువగా చూడాటం వల్లనే వారు మొత్తం మతాన్నే మార్చు కున్నారు. భగవంతుడు ఒక మతానికి మాత్రమే చెందిన వాడు కాదు. భగవంతుడుని ధ్యానం ( Pray)చేసి ఆయన ఆ సీస్సులు పొందాలి
@bunty7694
@bunty7694 2 жыл бұрын
@@bharatkrishna5195 vallani ee so called brahmanical hindus samanam ga chudaru ga vallu sammakka tallini analed ga
@Ranjith_Aeku
@Ranjith_Aeku 2 жыл бұрын
Good content from Tulasi ma'am...
@nagarajr8014
@nagarajr8014 6 ай бұрын
You are daring and straightforward I appreciate your effort madam
@munnadil8854
@munnadil8854 Ай бұрын
మీ ధ్యర్యానికి 🙋 మీరు ఎలానే నిజాన్ని నిర్భంగా జనాల్లోకి తెలియజేయాలి. అప్పుడైనా ఈ మన జనాల్లో మార్పు వేస్తుందేమో
@rameshlanka171
@rameshlanka171 2 жыл бұрын
Yes , You did this ...my dear Sister ❤❤❤❤❤❤❤ and also like so much your courage....!!!!! 👍👍👍👍👍
@ramakrishnapernati2302
@ramakrishnapernati2302 2 жыл бұрын
బుద్ధి మాధ్యమం లో వున్న ప్రజలను ప్రతి ఒక్కరూ వాడేసు కుంటారు అందుకే వారు అలా మాట్లాడుతారు. తులసి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది
@NirmalaDevi-hq4yc
@NirmalaDevi-hq4yc Жыл бұрын
Vedu eme thetadu
@ramias987
@ramias987 2 жыл бұрын
You are doing great job 👍.
@sathyanarayana3412
@sathyanarayana3412 4 ай бұрын
Thank you medam.... 👌👌👌👌👌👌
@1you1tuber19
@1you1tuber19 2 ай бұрын
Tulasi garu you are very great. We stand by you.
@SureshKumar-mz6jn
@SureshKumar-mz6jn 2 жыл бұрын
మీరు చాలా బాగా విశ్లేషించారు మీకు ధన్యవాదాలు
@sreesuresh77
@sreesuresh77 2 жыл бұрын
Jai Bheem
@bommas2599
@bommas2599 Жыл бұрын
👏👏👏 WOW!! CLEARCUT EXPLAINATION MADAM 😁😁😁
@mesudavid4597
@mesudavid4597 Жыл бұрын
అమ్మ good explanation మీరు చాలా వివరముగా అందరికి అర్ధం అయేల వివరించారు న్యాయంగా మాట్లాడుతారు కాని మీరు మరో గౌరీ లంకేశ్ కాకూడదు అని ప్రార్ధన చేస్తున్న భగవంతునికి 🙏🙏q
@prasadreddykola-ww9kb
@prasadreddykola-ww9kb 4 ай бұрын
Good information thankyou sister
@srini349
@srini349 2 жыл бұрын
చాల బాగా చెప్పరు, మీ విశ్లేషణ చాలా బాగుంది. అవును ఇది ప్రతి ఒక్కరికీ వ్యాపారం, లాభం ఉన్నంత వరకు కలసి కాళ్లు మొక్కుతారు, లేక పోతే విమర్శిస్తారు. ఎవరి బిజినెస్ వారిది, సమ్మక్క సారక్కలను విమర్శించి చిన్న జీయర్స్వామి, ఆయనను విమర్శించి మీరు డబ్బు సంపాదించడానికే గా? మీ యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి అని అడగటం మానిటైజేషన్ కోసమే గా, ఇలా అడిగినందుకు మీకు కోపం కూడా రావచ్చు, ఎవరి వ్యాపారం వారిది, ఎవరి పరుగు వారిది. మనమంతా డబ్బు కోసమే పరుగెడుతున్నాము, చిన్నజియర్స్వామి చేసింది తప్పు అయితే అదే లాజిక్ తో మీరు కూడా తప్పే కదా ఆలోచిచండీ?
@sathyaprasadati8578
@sathyaprasadati8578 Ай бұрын
100% కరెక్ట్ గా చెప్పేరు
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 2 жыл бұрын
good explained madam.జీయర్ గారు కులాలు ఉండాలని చెంపడం హస్యస్పదం.
@ssssllll943
@ssssllll943 2 жыл бұрын
Ambedkar gadu kulala pettadu ga constitution lo
@helloeveryone2848
@helloeveryone2848 2 жыл бұрын
Kulalu lekapothe genetical disorders vasthay. Example Africa. Gothram intiperu kulalu anduke unnay. Istam vachinatlu vavi varasalu lekapothe genetical disorders vasthay.
@lavakumarkoyi7854
@lavakumarkoyi7854 2 жыл бұрын
@@helloeveryone2848 Bochu em kadhu, insist antey kuda theliyani sannasulu meeru, genetic disorders gurinchi matladathara. 1. Genetic disorders okey kulam lo vallani pelli chesukuntey vasthai ra sannasullara. Inthaka mundhu Egyptian and Russian dynasties lo brother and sister marriages undevi. Avi direct insist ki vasthai, konni generations ki inka aa insist families lo pillalu puttaru. They become infertile species. Same idhey experiment rats meedha kuda chesaru, same result. Manushulloney kadhu animals lo kuda insist vundhi. Same kulam lo pelli( instead 10 rats, now in 10000 rats). Cousin marriages(bava maradhalu) kuda same, kani avi direct insist kadhu, but they are relatable insist ye. Meranikarm(thammudu, akka kuthuru ni pelli chesukovadam). This is again direct insist. I hope you know about mitochondrial DNA, which is transferred from mother to child( not from father to child). Ila same mitochondrial Gene's vunnavallau kalavadam valana puttey santhanam lo lopam vuntundi. Even if it is not visible physically or resisted in one generation it will show the affect ni future generations.
@harishk225
@harishk225 2 жыл бұрын
kzbin.info/www/bejne/hYvQYp99iayoatE
@arunachalashiva7697
@arunachalashiva7697 2 жыл бұрын
@@helloeveryone2848 gothram OK caste enduku
@emmanuelraju6234
@emmanuelraju6234 2 жыл бұрын
అంటే వీడు ఒక బ్రోకర్ అన్నమాట!
@whateva12345
@whateva12345 2 жыл бұрын
avunu vaadu brokere....mana politicians ki, business men ki...
@svk904
@svk904 2 жыл бұрын
Brother .. vishayam purthigaa telikundaa edutivallani vaadu, veedu ani matladakandi… meeru educated ah kaadaa naaku telidu.. but that’s not correct to degrade others…
@satishk2197
@satishk2197 2 жыл бұрын
1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru. 2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi. 2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu.. 3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu. Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..
@sandeepYadav-ru3it
@sandeepYadav-ru3it 2 жыл бұрын
Nevu Cristian vi Neku anduku ra huka Ma swamiji gurinchi
@satishk2197
@satishk2197 2 жыл бұрын
@@bharatkrishna5195 Vellu church lo chesi pani adi bro. Broker pani chestaru, anta mandini line lo pediti anta foreign fund vastadi. Innocent people's ni valla weakness catch chesukoni line lo pedataru vallaki 1% eschi vellu 99%tesukoni luxury life enjoy chestaru. Vellini e telusi chand lanti vallu machiga support chesukoni vellu share velliki untadi. Electronic media nunchi social media varaka velladi world wise pedda bokaro batch.
@persisruth3010
@persisruth3010 Жыл бұрын
Wonderful Thulasi, amazing truths you are revealing, God bless you
@alibaigmirza9373
@alibaigmirza9373 6 ай бұрын
Excellent Good advice to people
@prawins8485
@prawins8485 2 жыл бұрын
Me voice and explanation v good mam keep it up wt ever u told it's correct
@VS-ni5ue
@VS-ni5ue Жыл бұрын
Ee okka video chaalandi, how u see the things & how boldly u try to present them. Im happy to see still there r ppl like u questioning abt so many fearful issues.
@swarnav4486
@swarnav4486 Жыл бұрын
Great output after so much of investigation and analysis. Appreciate your courage in choosing topics that are vital to educate the society and releasing such videos.
@TheSoulOfWind999
@TheSoulOfWind999 9 ай бұрын
True 🎉🎉🎉
@varavijaya1486
@varavijaya1486 2 жыл бұрын
You are very good and true conversation about political strategy.
@kaypee7065
@kaypee7065 2 жыл бұрын
అసలు ఎందుకు వెళ్ళాలి.. మమ్మల్ని వెలివేసిన మతాలను మేము ఎప్పుడో వెలి వేశాము
@mounikamouni781
@mounikamouni781 2 жыл бұрын
Veli veyadam tappu kadhu...kani pujinche devulanu kondaru avamanisthunaru...adhi tappu.
@krishnapriyak3616
@krishnapriyak3616 2 жыл бұрын
Dharmam anedi evvarini velliveyyadu ,kunchita mansthatavala kaligina manushula valla vachchina samasyalu.Ilanti tedalu anni matallo vunnayi ,teliyaka pote telusukunte manchidi,lokam tiru telstundi.Evariki nachchina devullaki vallu pujalu vallu ,ardhya paddhatulu chesukuntaru,Okalla devullani inkokallu avamaninchadam tappu.
@jyothireddy4228
@jyothireddy4228 Жыл бұрын
nuvuu tirupathi ki velthe ninnu evaru velivesaru cheppu talli annam pettaledu ani amma ni vadilivesthama e rojullo evaraina gudi ki vellachau isckon okkati chalu world mottam hindusim avvataniki ika ime pradanamantri ni kanisam respect lekunda godi ani antundi 360 ni raddu chesaru dani gurinchi chepadu
@dayakarpolepaka9629
@dayakarpolepaka9629 2 жыл бұрын
U r great Akka🙏 That most valuable information about fraud fellow.pople Please wakee up change u r mindset 💯🙏
@YenkammaNe
@YenkammaNe 2 жыл бұрын
Who allowed Islam into Bharat ?? Ans - Disunited Hindus !!
@AnilKumar-0424
@AnilKumar-0424 2 жыл бұрын
wonderful explanation sister and very good analysis about donga swamiji
@satishk2197
@satishk2197 2 жыл бұрын
1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru. 2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi. 2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu.. 3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu. Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..
@t.thirumalaiah6930
@t.thirumalaiah6930 6 ай бұрын
I appreciate you thulasi chandhu garu
@prasadreddykola-ww9kb
@prasadreddykola-ww9kb 4 ай бұрын
Very very good information
@Santhoshkumar-bp7mu
@Santhoshkumar-bp7mu Жыл бұрын
I appreciate your courage my sister
@khajamd2784
@khajamd2784 2 жыл бұрын
Great 👍 journalism ,first unbiased KZbin channel .
@khajamd2784
@khajamd2784 2 жыл бұрын
@@bharatkrishna5195 ikkada religion kadu point, comment lo kuda religion vetukuntunaav. Ippudu unna media babalaki swamigilaki vattasu palkutunnaye nirbayam ga tana views cheppindi Akka
@trueindian4795
@trueindian4795 2 жыл бұрын
@@bharatkrishna5195 religion entra babu, matham gurinchi chepthene KZbin lo coment pettala, eakkada unnav nuvvu ni aalochana vidhanam enti
@rjfiles8775
@rjfiles8775 2 жыл бұрын
Thank you sis well explained... 👍
@ravikumarmatcha6346
@ravikumarmatcha6346 Жыл бұрын
You are courageous and bringing the truth... touching sensitive things also.....I support you
@MoNeY-qf4zp
@MoNeY-qf4zp Жыл бұрын
Great analysis medam...exllent 👏🏻🙏
@nareshairpula5513
@nareshairpula5513 2 жыл бұрын
Excellent explanation 🙏🙏🙏
@gurramraj7781
@gurramraj7781 2 жыл бұрын
అసలు 150 రూపాయలు పెట్టి ఆ బొమ్మను చూడడం వ్యర్థం
@gurramraj7781
@gurramraj7781 2 жыл бұрын
@@Raju-zd8qv నేను చెప్పింది అదే ముండమోపి
@saitech007
@saitech007 2 жыл бұрын
kzbin.info/www/bejne/mGe5ZZdqi5yDl68
@kishorekumar8692
@kishorekumar8692 Жыл бұрын
అంటే మనం గంగిగోవు లాంటి సాధు ఆలోచనలు రావాలంటే ఆవు మాంసం తినాలనమాట... మనిషి లాగా ఆలోచించాలంటే మనిషి ని చంపి మనిషి మాంసం తినాలనమాట...ok👍👍👍
@Srinivasmsm
@Srinivasmsm Жыл бұрын
మంచి మనిషి మాంసం తింటేనే మంచి ఆలోచనలు వస్తాయట, స్వామీజీ లు కూడా ఇంకో గొప్ప స్వామీజీ మాంసం తిన్నారేమో కదా
@shaikshamsheer8037
@shaikshamsheer8037 Жыл бұрын
Good information akka
@m.c.babureddy4735
@m.c.babureddy4735 Жыл бұрын
Super super 👏👏👏👍👍👍👌👌👌🙏🙏🙏
@mendesrinivas8713
@mendesrinivas8713 2 жыл бұрын
Super 💞 pogram
@vijayprince708
@vijayprince708 Жыл бұрын
Good subject madam....
@jamessamuel7106
@jamessamuel7106 2 жыл бұрын
Thank you for the good information. 🙏🙏🙏🙏
@syedkhasim9970
@syedkhasim9970 Жыл бұрын
Greate madam meeru...
@akashmanda2098
@akashmanda2098 2 жыл бұрын
Great explain sister thanks u so much
@simonmoses8617
@simonmoses8617 Жыл бұрын
Such kind of real heroiek great woman like you are really really need for the society , please don't give up raise your voice always for the people..thanks Madam.
@tenalischannel3759
@tenalischannel3759 2 жыл бұрын
Very well explained . Hope common man understand the reality of these kind of so called religious people.
@satishk2197
@satishk2197 2 жыл бұрын
1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru. 2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi. 2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu.. 3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu. Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..
@harishk225
@harishk225 2 жыл бұрын
kzbin.info/www/bejne/hYvQYp99iayoatE
@prabhakar.m
@prabhakar.m 2 жыл бұрын
Finally someone has spoken about his atrocities
@harishk225
@harishk225 2 жыл бұрын
kzbin.info/www/bejne/hYvQYp99iayoatE
@toarise8611
@toarise8611 6 ай бұрын
Salute to you daring lady journalist
@ashokdarshanam-1334
@ashokdarshanam-1334 Жыл бұрын
Chalamanchiga chepparu Meeru great
@SarvanKumar-ls1rn
@SarvanKumar-ls1rn 2 жыл бұрын
Hindhula madhya Ela chichu petta Mee strategy ki hatsoff.. great idea madam
@vsy0069
@vsy0069 Жыл бұрын
Education, employment & development meedha videos cheyandi madam....
@dhanyasimaruthirao7903
@dhanyasimaruthirao7903 2 жыл бұрын
తులసి గారి యిజం 👌👍
@harishk225
@harishk225 2 жыл бұрын
kzbin.info/www/bejne/hYvQYp99iayoatE
@harishk225
@harishk225 2 жыл бұрын
@@Raju-zd8qv ilanti vallanu ela nammutunnaro ardam kavatle bro, kanisam nijam telskoni prayatnam kuda cheyaru, kani comment chestharu
@rdTruth
@rdTruth 2 жыл бұрын
@@harishk225 వీడియో ఆధారాలతో చూపిస్తుంటే నీ కళ్ళు మింగినాయార..?
@ranikocherla5015
@ranikocherla5015 8 ай бұрын
తల్లీ మీరు చెప్పే విషయాలు వల్ల ఎంతో జ్ఞానం సంపాదిస్తున్నాము...ఒక వెయ్యేళ్ళు మీరు ఇలాగే చెప్పాలని,చేప్తరని కోరుకుంటూ ఉన్నాను
@MyKaliprasad
@MyKaliprasad 6 ай бұрын
1000% Correct.
когда не обедаешь в школе // EVA mash
00:51
EVA mash
Рет қаралды 3,9 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 41 МЛН
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05
Thulasi Chandu
Рет қаралды 127 М.
когда не обедаешь в школе // EVA mash
00:51
EVA mash
Рет қаралды 3,9 МЛН