బిల్కిస్ భానో వంట చేస్తోంటే ఆ రోజు ఏం జరిగింది?|Thulasi Chandu on Bilkis Bano Supreme Court Verdict

  Рет қаралды 83,063

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 688
@ThulasiChandu
@ThulasiChandu 10 ай бұрын
ఈ ఛానెల్ సభ్యులుగా చేరండి. అప్పుడే మంచి కంటెంట్, అవసరమైన కంటెంట్ మీ ముందుకు తేవడం సాధ్యమౌతుంది. కింది లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వొచ్చు! kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
@ThulasiChandu
@ThulasiChandu 10 ай бұрын
​@pulsesdigital7453 shorts lo check cheyyandi undi
@vikramkumar-vu2fn
@vikramkumar-vu2fn 10 ай бұрын
మల్సిం మీద జరిగే దాడులను బాగా రిపోర్ట్ చేసే తులసి చందు హిందువుల మీద జరిగే దాడులను ఎందుకు రిపోర్ట్ చెయ్యదు??? కాశ్మీర్ లో 1990s లో హిందువుల మీద జరిగిన దాడులు, అత్యాచారాల గురించి ఒక వీడియో ఇప్పటి వరకూ ఎందుకు చెయ్యలేదు ?? West bengal లొ హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి ఒక్క వీడియో కూడా ఎందుకు చెయ్యలేదు.... ?? దీన్ని ఇండిపెండెంట్ జర్నలిజం అంటారా లేక double standards journalism అంటారా తులసి ??
@ssssllll943
@ssssllll943 10 ай бұрын
Freedom movement lo participate cheyyani Ambedkar ni emi anali
@50cents44
@50cents44 9 ай бұрын
why we need to donate money?
@Kommanaboinaharikrishna
@Kommanaboinaharikrishna 9 ай бұрын
Madam ..... Two days నుండి సోషల్ మీడియాలో న్యూజిలాండ్ mp వీడియో ఒకటి ఫేమస్ అయి తిరుగుతుంది..... దానిమీద దానిగురించి ఒక్క వీడియో
@RamakrishnaJD-zn4ld
@RamakrishnaJD-zn4ld 9 ай бұрын
సుప్రీం తీరుపై దేశ ప్రజలందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.హేట్సాఫ్ టు సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు
@satyadoppalapudi852
@satyadoppalapudi852 9 ай бұрын
Rama Rajya prevails at last even though justice takes such a long time. Jai Sri Ram!
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
Correct court decision is great. Mari dalita Telugu collector murder chesena manisini Bihar gov release chesendi ga adi everu cheparu enduku ???????
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 9 ай бұрын
​@@kshorts4kendukante bihari gujarati UP battailaki emi telidu.m😂😂
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
@@Abhyuday-up4cm Pappu ga G krishnaiah dalit collector ni murder chesaru ra Bihar lo Bihar gov valani realese chesendi same gujrat gov laga Mari adi videos cheyali ga ????? Gujrat gov ayina and Bihar gov ayina thapu thapu e ga pappu 😅😅😅😅
@mohammedabdulrasheed3383
@mohammedabdulrasheed3383 9 ай бұрын
​@@satyadoppalapudi852 if we elected again Jumlabaaz and tadipaar definitely we will get Rawan raj 😡
@reddykaran5368
@reddykaran5368 10 ай бұрын
I'm a police... You will always have my support.
@reddykaran5368
@reddykaran5368 10 ай бұрын
I saw you when you came to Kondai village of Eturunagaram which was flooded with water for news coverage .. I was present there doing my rescue duty... I really appreciate your work... Journalism will always be proud of you..
@malsoornayak1346
@malsoornayak1346 10 ай бұрын
Good
@GoosebumpsLoaded
@GoosebumpsLoaded 9 ай бұрын
​@@reddykaran5368😂😂
@reddykaran5368
@reddykaran5368 9 ай бұрын
@@GoosebumpsLoaded vaddu thammudu... Lite thisko
@shaikjaved4378
@shaikjaved4378 9 ай бұрын
If police do their duty with sincerity then there wouldn't be this situation in the first place unfortunately
@NithinbheemBatta-hv3hi
@NithinbheemBatta-hv3hi 9 ай бұрын
నీ ధైర్యానికి నా ఉద్యమ జై భీమ్ లు అక్క 💙✊ మనువాదుల ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కలి ప్రజలారా!
@arunas6646
@arunas6646 10 ай бұрын
మనం మనుషుల మధ్యే బ్రతుకుతున్నామా త్లలి అంత ఘోరమైన పరిస్థితి ఎవరికి ఏ ఆడపిల్లకు రాకూడదు
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
Correct Supreme court decision is great. Mari Telugu dalita collector murder chesina manisini Bihar gov release chesendi Mari Dani gurunchi everu video cheyaru ???????
@bairimahesh1358
@bairimahesh1358 9 ай бұрын
మేక వన్నె పులి నరేంద్ర మోడీ కే చెల్లింది.. మళ్ళీ భేటీ బచావో భేటీ పడావో అని నినాదం చేస్తాడు ఇలాంటి నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ది చెప్పాలి...
@mirchiv8391
@mirchiv8391 9 ай бұрын
చెప్దం 😂😂 ఓటే వెయ్యి ఫస్ట్ 😂😂
@jawaharparepally8247
@jawaharparepally8247 9 ай бұрын
3 states lo monna ne bhuddhi chepparu kadha public marichipoyyara 🤔🤔🤔.
@thirupathiraobathula1009
@thirupathiraobathula1009 9 ай бұрын
బ్యాలెట్ ఓటింగ్ జరగాలి
@kaleshavali1110
@kaleshavali1110 7 ай бұрын
Milanti mancivaru desaniki avsrm
@MdIrfan-yw8rj
@MdIrfan-yw8rj 9 ай бұрын
మీలా అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు చాల తక్కువగా ఉన్నారు మేడం,మీకు అండగా మీ సుబ్స్చ్రిబెర్స్ ఐన మేము ఉన్నాము మేడం, keep it up👌👌👍👍👍
@kimudumohanbabu8413
@kimudumohanbabu8413 9 ай бұрын
మీరు చేసే మంచి పనులకి విజ్ఞానాభివందనాలు
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
Mari Telugu collector ni murder chesi na manisini Bihar gov release chesindi ga akka chapadu 😂😂😂😂😂
@VijayaReddy-g6k
@VijayaReddy-g6k 5 ай бұрын
Jesus angel protect you🇮🇳 May God bless you🇮🇳 long life
@RajaSheikar
@RajaSheikar 10 ай бұрын
ఇలాంటి తీర్పులు ఇంకా న్యాయ వ్యవస్థ మీద మర్యాదను పెంచుతాయి
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
Correct Mari chilakalurinpet bus Kali poyinapudu velu akkada unnaru 😂😂😂😂😂
@sivaprasadmadakam
@sivaprasadmadakam 9 ай бұрын
అయేషా ని గుడిలో 4 రోజులు రేప్ చేస్తే ఎక్కడ ఉన్నారు అని కూడా అడగాలి ..!😅😅🤗
@gpk226
@gpk226 9 ай бұрын
Ee theerpulu marathay,.afterall he is a human being..judge ayina
@telugufacts5271
@telugufacts5271 9 ай бұрын
​@@kshorts4kmee family lo okarini kooda alaney rape cheystey teliseydi.
@sandeepdeep39
@sandeepdeep39 9 ай бұрын
@@kshorts4k జీతం ఎంత..?
@kannaraosaladi
@kannaraosaladi 9 ай бұрын
స్త్రీలకు ఈ దేశంలో భద్రత ఉందా.... స్త్రీ ను దేవతగా తల్లిలా పూజించే దేశం ఏది ఎక్కడ...
@NRinfra
@NRinfra 9 ай бұрын
తులసి చంద్ రియల్ డేర్ గ్రేట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ 👏👏👏
@srikanthkarjala2262
@srikanthkarjala2262 9 ай бұрын
😂😂😂😂😂
@mohammedeasa8797
@mohammedeasa8797 9 ай бұрын
ఎన్ని నేరాలు, గోరాలు చేసిన వాడు మతోన్మాదుల బావ జాలం ఉంటే చాలు.... వాడికి సన్మానం చేస్తుంది RSS..
@jawaharparepally8247
@jawaharparepally8247 9 ай бұрын
Vugra vadhani vimarshincche dhammu Leni prathi vadu bjp ni rss nu vimarshincchatamu fashion ayynddhi lenddi.
@jawaharparepally8247
@jawaharparepally8247 9 ай бұрын
Mathonmadhulu evaro vugra vadhulu evaro public ki thelusu lenddi, Secyularisam musughu lo vunna kuhana vugra vadhulu MEDHAVULA mudghulo vunna kuhana vugra vadhulu evaro anddhariki thelusu lenddi.
@srujanrapaka7547
@srujanrapaka7547 9 ай бұрын
Me entlo vallaki ela aena etlane untava anna
@MehaboobSheikh-p2y
@MehaboobSheikh-p2y 9 ай бұрын
Ni Amma puku Gudhao dhamutay poi chapmu ugravadulanu I support ​@@jawaharparepally8247
@dmkhaleeldmkhaleel9732
@dmkhaleeldmkhaleel9732 9 ай бұрын
​@@jawaharparepally8247 ne lanti andhbakth lu unnaru enka migili sanka nakadaniki ne amma ko kuturko jarigite telustadi
@Janasenaforpublic
@Janasenaforpublic 9 ай бұрын
మోడీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... మోడీకి భార్య పిల్లలు లేరు కాబట్టి కుటుంబం గురించి తనకు తెలియదు మతం మత్తులో ఉన్న బిజెపి వాళ్ళకి ఇంట్లో భార్యా పిల్లలు ఉంటారు కదా ఇది గుర్తుంచుకోవాలి......... నవ్వుతూ చేసిన పాపం ఏడుస్తూ అనుభవించక తప్పదు ఇది కాలమే నిర్ణయిస్తుంది
@mirchiv8391
@mirchiv8391 9 ай бұрын
తురుకొడ 50 మంది కర సేవకులను ట్రైన్ లో తగలెట్టరు కదా వాళ్లకు ఫ్యామిలీ లేవా ? ఇండియా and world లొ కొన్ని వేల టెర్రరిస్ట్ అటెక్ చేస్తున్నారు ముస్లింలు 99 % అందరూ తురుకొల్లే చదివిన దద్దమ్మ లే మీరు చేదవక పోయిన నీలాంటి దద్దమ్మ ఉంటారు గుజరాత్ కొన్ని వేల ఫ్యామిలీ ని చెంపేసారు కాదా వాళ్లకు ఫ్యామిలీ లేవా? వాళ్ళ గురించి కామెంట్ పెట్టురా తురుకొడ ఓన్లీ selected టాపిక్ మాట్లాడం పిరికి పంది లాగా కాదు
@Ak-qq2le
@Ak-qq2le 9 ай бұрын
Pellam undi bro.. vadilesadu. Hera Ben Peru.
@Janasenaforpublic
@Janasenaforpublic 9 ай бұрын
అవును వదిలేసాడు బత్తాయి గాళ్ళు మావోనికి పెళ్ళాం లేదు పిల్లలు లేరు వెనక వేయడు అని అన్నారు 2014 లో 😂😂😂​@@Ak-qq2le
@Janasenaforpublic
@Janasenaforpublic 7 ай бұрын
@@dandeanand5036 ఎం రా నొప్పి నీకు మీ డాడీ ని అంటే అంత కోపం వస్తుంది వాడికి ఎన్నో అక్రమ సంతానం రా నువ్వు
@vishnuchalla5559
@vishnuchalla5559 7 ай бұрын
మరి అదేకదా జరిగింది
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 10 ай бұрын
పెళ్ళాన్ని వదిలేసి పిల్లలు లేని సన్నాసికి ఈ అనుభవాలు పెద్ద బాధగా అనిపించక పోవచ్చు.. కానీ దేవుడు చూస్తున్నాడు ఏదో ఒక రోజు పురుగులు పట్టి పోతాడు
@pvskmurthy957
@pvskmurthy957 9 ай бұрын
ఈ నికృష్టుడు అయోధ్య రాముడు గుడిని అపవిత్రం చేయగలడు. అయోధ్య రామాలయాన్ని ఆవిష్కరించడానికి అద్వానీ ఏ అర్హుడు
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 9 ай бұрын
@@pvskmurthy957 అసలు ఆ రాముడు అనే వాడు ఉంటే ముందు ఈ మోడి మీద ఆ బాణం ఏదో వేసి సర్వ నాశనం చేసి ఉండేవాడు
@maheshgandrate2140
@maheshgandrate2140 9 ай бұрын
మోదీ దేశానికి పట్టిన ఒక చేటు.
@jawaharparepally8247
@jawaharparepally8247 9 ай бұрын
Public ki modi meedha nammakam vunddhi nammakam vunnanni rojulu modi ni gelipistharu public Sarena 🤣🤣🤣.
@pvskmurthy957
@pvskmurthy957 9 ай бұрын
@@jawaharparepally8247 ఈ మతతత్వవాది మీద నమ్మకం ఉంది అని వినడానికి నాకు అసహ్యంగా ఉంది. బిల్ కిస్ భానుకి జరిగిన సంఘటన మన కుటుంబంలో ఎవరికైనా జరిగి ఉంటే మనం సమర్ధించుకోగలమా. ఊహించుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. బేటి బచావో అని చెప్పే ఈ వెధవకి తన రా సొంత రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి తెలియదా
@prasadgorrela4163
@prasadgorrela4163 9 ай бұрын
@prasadgorrela4163
@prasadgorrela4163 9 ай бұрын
​@@jawaharparepally8247panikimalina pm ni ennukone panikimalinollu
@prasadgorrela4163
@prasadgorrela4163 9 ай бұрын
Desaniki pattina cheeda. Ajadi ka amrit mahotsav anta paiga daridrulu.
@giribabubodugu4935
@giribabubodugu4935 10 ай бұрын
మతం పేరుతో అమానుషం!
@benarjitarapatla1851
@benarjitarapatla1851 9 ай бұрын
ఈ వాస్తవ పరిస్థితిని ఏ మీడియా ఛానెల్ ఎందుకు చెప్పదు... హీరో లు బట్టల కోసం... హీరో, హీరోయిన్స్ ఎవరితో తిరుగుతున్నారు... హీరోయిన్ గర్భవతి అయ్యిందా... బేబీ బంప్ ఫొటోస్.. ఏ రాజకీయ నాయకుడు ఏమి భూతులు తిట్టాడు... ఇవే బ్రేకింగ్ న్యూస్ లు.ప్రస్తుతం ఇవే చెత్త న్యూస్ లు. ఈ చెత్త వార్తలు వండి వార్చి పెడుతున్నారు. సమాజం లో సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు కోసం ప్రశ్నించే జర్నలిస్ట్ లు లేరు. తులసి మేడం you are great 🎉🎉
@kaleshavali1110
@kaleshavali1110 7 ай бұрын
Nijam telusu kondi
@giribabubodugu4935
@giribabubodugu4935 10 ай бұрын
మనిషికి మతం రంగు కు లం రంగు వద్దు!
@saibabakamatam10
@saibabakamatam10 9 ай бұрын
మోడీ లాంటి వ్యక్తి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
Abba Mari dalita Bihar collector murder chesena manisini Bihar gov relse chesendi appudu ekka da unnavu Pappu 😂😂😂😂😂😂😂😂
@prashanthjadi3323
@prashanthjadi3323 5 ай бұрын
Vadu donga
@Ramesh-nh6mh
@Ramesh-nh6mh 9 ай бұрын
దేశం బాగు పడాలి అంటే ముందు ఈ జనాల్లో మార్పు రావాలి, గొర్రె ఎప్పుడు కసాయి వాడినే నమ్ముతుంది.
@malsoornayak1346
@malsoornayak1346 10 ай бұрын
RIP BJP గవర్నమెంట్
@KotagiriRavindar-g1n
@KotagiriRavindar-g1n 9 ай бұрын
మంచి పని ,ఈ సద్బ్రాహ్మలకు ఇంకా కఠిన శిక్షలు విధించాలి. ఇలాంటి వాళ్ళవల్ల బ్రాహ్మణ జాతి కి తలవంపులు తెచ్చింది.
@jawaharparepally8247
@jawaharparepally8247 9 ай бұрын
Akkada vallu 20 years jail siksha anubhavinccharu, 15 minets lo hinddhuvu la nu vuchakotha kostha Anna edhava ku em siksha paddadho cheppanddi.
@ss-cs5gd
@ss-cs5gd 9 ай бұрын
@@jawaharparepally8247enni years lo oweisi Meeda okka IT ride jaragaledhu endhuku antaru.Vaadu uttamuda bjp ki vaadi avasaram undi.
@bramakrishna7635
@bramakrishna7635 9 ай бұрын
​@@jawaharparepally8247అన్యాయం చేసిన వాళ్ళని వదిలేసి ఏ పాపం తెలియని ఎవరు జోలికి పోని అభం శుభం తెలియని ఆడవాళ్ళ జోలికి పసిపిల్ల దగ్గరికి వెళ్లి రేప్ చేసి చంపడం న్యాయమేన అయినా ఇంత క్రూర మృగాలుగా ఉన్న వీళ్లకు క్షమాభిక్ష దాన్ని మీలాంటి వెదవలు సమర్ధించడం ఎంటో అర్థం కావడం లేదు
@sandhyaw-zr9hm
@sandhyaw-zr9hm 9 ай бұрын
Yes
@naveen1508
@naveen1508 9 ай бұрын
​@@jawaharparepally8247bjp brs nidra poyaya appudu
@tulasisubbarao9817
@tulasisubbarao9817 9 ай бұрын
గ్యాంగ్ రేప్ ఎవ్వరు చేసి నా వా ళ్ళ కు ఉరిసి క్ష వే యా లి.
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
Correct Kani mana ap lo 2004 nunchi 2010. Daga August 15 chalamandi remission pondaru ga adi teleyada neku 😂😂😂😂😂
@NRinfra
@NRinfra 9 ай бұрын
ఈ వీడియో చూసిన తరువాత bjp పార్టీ ఎటువంటిది అనేది తెలుసుకోండి మిత్రులారా గెలుపు కోసం ఎంతటి పనికి అయినా పాల్పడుతుంది అనే దానికి నిదర్శనం ఈ ఘటన.... Ex హిందూ ముస్లిం ఘర్షణాలు... మణిపూర్ ఘర్షణలు ...
@chadrashekar2097
@chadrashekar2097 9 ай бұрын
Joke bagundi....
@rkfactsstories
@rkfactsstories 9 ай бұрын
​@@chadrashekar2097 joke enti andi ??
@NRinfra
@NRinfra 9 ай бұрын
@@chadrashekar2097 ఒక అమ్మాయిని రేప్ చేసిన వారిని తప్పించాలని చూసిన బీజేపీ ఎలాంటి పార్టీనో ప్రజలు ఆలోచించండి అంటే నీకు జోక్ గా వుందా...
@Onstrangertides406
@Onstrangertides406 9 ай бұрын
well said
@chadrashekar2097
@chadrashekar2097 9 ай бұрын
@@NRinfra mari ee Madhya vizag lo jarigina rape case theliyada....
@giribabubodugu4935
@giribabubodugu4935 10 ай бұрын
మోడీ ఒక మహా నటుడు!
@vupender4155
@vupender4155 10 ай бұрын
Greatest of greatest Actor
@malsoornayak1346
@malsoornayak1346 10 ай бұрын
S
@khadarvali6491
@khadarvali6491 9 ай бұрын
Truth
@MdIrfan-yw8rj
@MdIrfan-yw8rj 9 ай бұрын
Yes
@nikhilneela
@nikhilneela 9 ай бұрын
Lord Ram will be extremely unhappy as Modi is touching his idol
@shaikali4371
@shaikali4371 9 ай бұрын
Great judgement by Supreme Court 👌
@suryasworld7952
@suryasworld7952 10 ай бұрын
Good Decision Supreme Court....
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 10 ай бұрын
చాలా బాగా చెప్పారు
@bhanuprakashgetcha22
@bhanuprakashgetcha22 9 ай бұрын
నిందితులకు ఎంత కఠినమైన శిక్ష విధించినప్పటికీ బాధితురాలికి జరిగిన నష్టాన్ని ఏ చట్టమూ కానీ ప్రభుత్వము కానీ న్యాయస్థానం కానీ భర్తీ చేయలేవు
@rkdandu
@rkdandu 10 ай бұрын
Among all the present judges of the Supreme Court including the CJI, Justice Nagarathna has alone got the spine and courage to call a spade a spade.
@lalithkumarvaddi3593
@lalithkumarvaddi3593 9 ай бұрын
గుజరాత్ ఎమ్మెల్యే ఎంత విచక్షణ రహితంగా,భాధ్యత మరచి మాట్లాడడో విన్నముకదా! బిల్కిష్బానును క్రారంగా ,నీచంగా,దారునాతి దారుణంగా ఆమెను బలాత్కారం చేస్తే వాళ్ళను గుజరాత్ ఎమ్మెల్యే అన్ని మానవతా విలువలను కోల్పోయి వాళ్ళు బ్రాహ్మణులు అవ్వట ములంగా వాళ్ళను విడి పించటానికి సిగ్గులేకుండా సమర్థించుకుంటారు వీళ్ళు భారత రాజ్యాంగాన్ని గౌరవించాడు మనుధర్మ శాస్త్రంని అనుసరిస్తున్నారు. అసలు ఈటువంటి మతరాజకియ నాయకులను జైల్లో పెట్టాలి .... ఇటువంటి గుడ్లు పిండే అంశని పోస్టింగ్ చేసినందుకు తులసి చండు గారికి ధన్యవాదాలు
@thomasjefferson4065
@thomasjefferson4065 9 ай бұрын
Thulasi Chandu madam is a true journalist. Deserves Ramon Magsaysay.
@mirchiv8391
@mirchiv8391 9 ай бұрын
Selected topics only చేస్తుంది😂😂 టార్గెట్ మోడీ ఓన్లీ 😂😂 లెఫ్ట్ ఐడియా ఇంతే విల్లు
@Heykarimnagar
@Heykarimnagar 9 ай бұрын
​@@mirchiv8391అత్యాచారం చేసిన దాని గురించి మాట్లాడితే మళ్ళీ.. దీనికి సంబంధం లేకుండా మాట్లాడుతావ్
@Raviteja-ju8ee
@Raviteja-ju8ee 9 ай бұрын
​@@mirchiv8391 Per post 10rs a bro 😂😂
@kiran_localpk4147
@kiran_localpk4147 9 ай бұрын
​@@mirchiv8391మీలాగా గుజరాత్ బానిస అయితే కాదు 🤣🤣
@mirchiv8391
@mirchiv8391 9 ай бұрын
@@kiran_localpk4147 నివ్ congress గులమవా 😂😂 ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ లేదు రా బయ్య నేను ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుత నీలాగా గులాం మైండ్ సెట్ కాదు మనది 😂😂
@reddykaran5368
@reddykaran5368 10 ай бұрын
Thanks a lot for giving awareness to all
@gudipallisaibaba2465
@gudipallisaibaba2465 10 ай бұрын
Unfortunately in India Religion rules over Politics and it is high time we maintain religion within our four walls and not get influenced by it.
@manju95959
@manju95959 9 ай бұрын
Not possible till andhbhakts are there they dont listen anything other than religion neither study nor job
@gudipallisaibaba2465
@gudipallisaibaba2465 9 ай бұрын
Hi mam thanks for your response. We need to initiate workshops promoting Scientific temper, to start with in our locality by gathering like minded people. This may not be so difficult as we think. We need involve students and communicate with. Yeah it’s not a bed of roses, to make them identify their conditioning. 🙏
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 9 ай бұрын
Jai sree ram..🎉🎉 Jai congress..🎉🎉😊 Jai revanth anna..🎉🙏🙏
@satheeshchandupatla36
@satheeshchandupatla36 10 ай бұрын
Akka genuine Analysis..
@srinivaskandrekula3083
@srinivaskandrekula3083 10 ай бұрын
1.పాపము వలన వచ్చు జీతము మరణము 2 ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు బహుశా ఈ ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియకపోవడం చాలా బాధాకరం
@srinivasgoud4058
@srinivasgoud4058 6 ай бұрын
ఎక్కడో దూరంగా ఉన్న ఈ కేసుపై విచారణ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది ఇది, కానీ ఒక అయేషా, ఒక ప్రత్యూష ఇలా చె్పుకుంటూపోతే. చాలా సందర్భాలలో మనవాళ్లు ఎవరు స్పందించలేదు 😢
@sampath2465
@sampath2465 9 ай бұрын
తులసి చందు గారు మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి నిజాలు చెప్పారు కదా. మిమ్మల్ని కూడా ఏదైనా చేయొచ్చు. అధికారం ఉంది, ఆయుధాలు ఉన్నాయి.
@theavenger5317
@theavenger5317 9 ай бұрын
దీన్ని ఖచ్చితంగా............
@kaleshavali1110
@kaleshavali1110 7 ай бұрын
Nijam ceparandi
@jamalbhai951
@jamalbhai951 9 ай бұрын
My Deep Condolence to Bilkis Banu.
@manju95959
@manju95959 9 ай бұрын
Dont say that appreciate her daring see she is fighting since 20 yrs dont know whose support she is having but salute her daringness
@vishnu6398
@vishnu6398 9 ай бұрын
బ్రతికే ఉంది రా నాయన ఆమె.. చనిపోయిన వాళ్ల బంధువుల కు చెప్పు condolences
@jamalbhai951
@jamalbhai951 9 ай бұрын
@@vishnu6398 Condolence Antay sympathy
@discover3041
@discover3041 9 ай бұрын
చాలా వివరంగా చెప్పారు. అలాగే కాశ్మీర్ లోని హిందువులపై జరిగిన అత్యాచారాల గురించి కూడా వీడియోస్ చేయండి.
@TanguturiSrinivasamurthy
@TanguturiSrinivasamurthy 9 ай бұрын
Thank you for the comprehensive coverage of the case. Over and above technicalities, remission is inappropriate in deeply criminal cases. Let them go back to jail and complete their sentence. I appreciate that you have chosen to report the given crime as an individual case without going into past events making it a minority and majority issue, and who did what. And it is shameful that the criminals were felicitated like war heroes - a black mark on human value system.
@saikirann6654
@saikirann6654 9 ай бұрын
నిందితులు బ్రాహ్మణులు అని వొదిలిపెట్టడం చూస్తే నాకు 1993 చిలకలూరిపేట బస్ దహనం case గుర్తు వచ్చింది.... Bus ప్రయాణికులను దోచుకోవడానికి వచ్చిన ఇద్దరు దుండగులు ప్రయాణికుల దగ్గర expect చేసినంత డబ్బు, నగలు దొరకలేదని 23 మంది ప్రయాణీకులు ఉన్న బస్ ని తగలుపెట్టారు.. 23 మందిని సజీవ దహనం చేశారు... కింద కోర్టు లో వాళ్ళకి ఉరి శిక్ష విధిస్తే వాళ్ళు హైకోర్టు కి, సుప్రీం కోర్టు కి అప్పీల్ చేసుకున్నారు.... అక్కడ కూడా వారికి ఉరిశిక్ష నే ఖరారు చేసింది సుప్రీం కోర్టు. కానీ మానవ హక్కుల వాళ్ళు, దళిత సంఘాలు వారికి విధించిన ఉరిశిక్ష ను రద్దు చేయాలని అప్పటి రాష్ట్రపతి K.R నారాయణన్ కి పిటీషన్ పెట్టారు... నిందితులు దళితులు అన్న కారణం వల్ల ఉరిశిక్ష ను రద్దు చేశారు అప్పటి రాష్ట్రపతి... ఉరిశిక్ష నుండి జీవిత ఖైదు గా మార్చారు.....
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
Correct sir Dani meda everu videos cheyaru ?????
@srinivasakkenapalli5560
@srinivasakkenapalli5560 9 ай бұрын
చిలకలూరిపేట నిందితులను ఉరిశిక్ష నుండి యావజ్జీవ శిక్ష గా మార్చారు కానీ జైలు నుంచి బయటకు విడుదల చేయలేదు నిజానికి ఉరిశిక్ష కన్నా యావజ్జీవ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి అలాగే బస్సు దహనం ప్రమాదవశాత్తు జరిగింది అని కావాలని చేసింది కాదని చెప్పిన పోలీసు అధికారులు కూడా ఉన్నారు. బ్రాహ్మణులైనా దళితులైనా నిందితులను నిందితులు గానే చూడాలి
@prakashbabu3585
@prakashbabu3585 9 ай бұрын
అదే సంవత్సరం జూబ్లీహిల్స్ బాంబు కేసులో 23 మంది సచ్చిపోయిన కేసులో మద్దెలచెరువు సూరి బెయిల్ మీద బయటకు వచ్చి బయట హాయిగా సచ్చాడు రెడ్డి కాబట్టి బెయిల్ వచ్చింది
@shaikasif8239
@shaikasif8239 9 ай бұрын
బిల్కిస్ బాను గురుంచి మీరు చెప్తుంటే ఎంత బాధ అనుభవించి దో మతం ముసుగులో ఇలాంటి నీచమైన మృగాలు మనిషి రూపంలో ఉంటాయా అంటే నమ్మబుద్ధి కావడంలేదు
@jamalbhai951
@jamalbhai951 9 ай бұрын
BJP Govt= Gunda Govt.
@nikhilneela
@nikhilneela 9 ай бұрын
Headed by 2 notorious dons
@Ramking7262
@Ramking7262 9 ай бұрын
Yes bro,
@BLakshimi1959
@BLakshimi1959 9 ай бұрын
U are absolutely right sir
@mirchiv8391
@mirchiv8391 9 ай бұрын
జగన్ మంచి వాడు నికు😂😂
@md.mathin3208
@md.mathin3208 10 ай бұрын
Naku istam aena telugu journalist mire.
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 9 ай бұрын
What's this level of cruelty? God save this country
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj 9 ай бұрын
thappu jarigindhi.. Delhi lo love peru tho 12 times podichi podichi champithe matladava nuvu ni tulasi media.. adhi chaladhu annatlu oka rayi thisukochi thala pai kotti mari champadu theliyaledha.. Rajastan lo congress govt. family family ni kalchi champithe kanapadaledha niku ni tulasi and e desam media ki..
@Ak-qq2le
@Ak-qq2le 9 ай бұрын
​@@KishorKumar-sj4lj daniki deenitho em relation ra.. Ikkada convicted ayna vallani vadilestunnaru.. they killed 7 family members..and a 3 year child..
@jawaharparepally8247
@jawaharparepally8247 9 ай бұрын
​@@Ak-qq2leold city lo Krishna prasadh Ane OFFISER nu vugra vadhulu kalchi champpithe, Y S R hayam lo VUGRAVADHIKI kshama bhiksha pettadu y s r .
@tkslv65
@tkslv65 9 ай бұрын
Orey ..recent ga vizag lo 17yrs minor dalit girl meedha 14 Muslims youth gang rape chesaru..deeni meedha evadu mataldaru entira....Few months back bangalore ,hyderabad, Bhopal lo 25 ISIS terrorists red handed ga NIA arrest chesindi..deeni meedha matladaru...
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj 9 ай бұрын
@@Ak-qq2le oreyi babu ila chala vunnai.. vallu thappu chesaru.. court cheppindhi.. ayipoyindhi one side matladatam thappu ra antunna ra.. Koduku barya ni rape chesina mama.. koduku tho diverce ippinchi Mama tho pelli chesaru mullalu.. apudu emaindhi pellam e roju thalli ayindhi.. dhini gurinchi evadu matladaru dheniki.. nuvve kadhu thappu vunna vatini mi tulasi edhi matladadhu..that to related muslims y.. thappu thappe kadha matham tho sambandham ledhu kadha.. nenu adigindhi matladindhi adhi.. Delhi lo champindhi oka muslims kurrodu.. Tulsi leftist.. andhariki thelusu... thappu evari side vunna matladali..
@himata100
@himata100 9 ай бұрын
వాస్తవాలు వివరంగా సరళంగా చెప్పారు ధన్యవాదాలు 🙏
@renuprakash9916
@renuprakash9916 10 ай бұрын
Good Decision 🎉
@yousufmohammad685
@yousufmohammad685 9 ай бұрын
బ్రాహ్మణులైతే అందరు మంచోళ్ళు ఉంటారు రా హౌలే, బిజెపి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇటువంటి సంఘటన వలన మన యొక్క దేశం పరువు మొత్తం పోతుంది, వాళ్లను ఎన్కౌంటర్ చేయాలి వేరే ఎవరైనా అట్లా చేయడానికి భయపడాలి అప్పుడే మనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కుదురుతుంది.
@manju95959
@manju95959 9 ай бұрын
Vallanta vedhavalu yevaru undaru vallani asalu nammodu mevun perigina urulo motyam valle anduke baga telusu
@darlenealderson-yj3sd
@darlenealderson-yj3sd 9 ай бұрын
first mee snathi matham start cheyaka pothae ee godva start ayyaidi kadu.
@mirchiv8391
@mirchiv8391 9 ай бұрын
శాంతి మతం 😂😂 ఊకనే ఉంటే అందరూ ఊక ఉంటారు ఎన్కౌంటర్ స్టార్ట్ చేస్తే 20%/ ముస్లిం ఉండరు ఇండియా లో😂😂 శాంతి మతం వాళ్ళు మన టెర్రరిస్ట్ ఆక్టివిటీ చేయక పోతే చాలు
@chintalavijay2662
@chintalavijay2662 9 ай бұрын
Thanks u madam for justice of below poverty people
@msahsikapur5439
@msahsikapur5439 9 ай бұрын
Rss bjp వాళ్ళు ఎంత దుర్మార్గులో
@darlenealderson-yj3sd
@darlenealderson-yj3sd 9 ай бұрын
muslims kantae chala better.
@gurunathchintalacreatechan3568
@gurunathchintalacreatechan3568 9 ай бұрын
Godra lo train lo 65 mandi karasevakulanu sajeeva దహనం చేయడం కరెక్టే నా,
@Ak-qq2le
@Ak-qq2le 9 ай бұрын
​@@gurunathchintalacreatechan3568 evaru kalcharu.. bilkis Bano velli kalchinda.. bale undi..chittoor lo Edo ayindani srikakulam vallani rape cheyyala😂😂
@shaikshanwaz9742
@shaikshanwaz9742 9 ай бұрын
​@@gurunathchintalacreatechan3568evaru bip ne chesindi
@Kumar-xn2jb
@Kumar-xn2jb 9 ай бұрын
Finally justice prevailed in Bilkis Bano's case. SC has given a good judgement after a long time.
@mastanvali2273
@mastanvali2273 9 ай бұрын
Madam.. U r a true sincere journalist.. 🙏
@sujiisrujan
@sujiisrujan 10 ай бұрын
మంచి న్యూస్ చెప్పారు
@rameshb6805
@rameshb6805 9 ай бұрын
న్యాయం ఏ పార్లమెంటు సభ్యత్వానికో మంత్రిపదవీకో, నామినేటెడ్ పదవీకో, గవర్నర్ పదవీకో అమ్ముడు పోలేదు.
@mukeshpratap116
@mukeshpratap116 9 ай бұрын
Good message sister
@samdaniish
@samdaniish 10 ай бұрын
No words Madam. Keep it up
@venkatasaivs4898
@venkatasaivs4898 9 ай бұрын
What ever, Supreme Court decision is to be applauded 🎉
@zohaan8876
@zohaan8876 9 ай бұрын
Excellent analysis mam....quick and shot ❤
@phirojsk7038
@phirojsk7038 10 ай бұрын
Good decision
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 10 ай бұрын
ఈ మోడి ప్రధాని గా దేశానికి పట్టిన దరిద్రం ఉగ్రవాదం కన్నా ప్రమాద కారుడు
@Rinkuthepuppy
@Rinkuthepuppy 9 ай бұрын
eesari mee vote evari andi Central lo and state lo
@manju95959
@manju95959 9 ай бұрын
​@@Rinkuthepuppyyevaru yenta tittukunna vallade rajyam manam yevin cheyyalevun andha bhaktulu avalu lekka unnaru asalu pattukolevun jaripoyi malli akkade vellipotaru vallaku ùjjogam akhalledu job akhalledu sri ram ante chalu vaka sari tanadi lakshadweep video chudandi comment anta praise ye
@mirchiv8391
@mirchiv8391 9 ай бұрын
ఉగ్రవాదం కన్న డేంజర్ 😂😂 అంటే నివ్ ఇంకా డేంజర్ 😂😂 రా బాబు
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 9 ай бұрын
@@mirchiv8391 చాల్లే ఊరుకో రా బాబు నీ లాంటి కళ్ళు ఉన్న కబోదులు ఉన్నంత కాలం వాడి ఆటలు సాగుతూనే వుంటాయి వాడు ఉచ్చ పోసిన ప్రసాదం అనే రకాలు మీ లాంటి మత ఉన్మ్మాదులు
@jaishrimahatma9643
@jaishrimahatma9643 9 ай бұрын
అత్యాచారం నేరం అని భావించే ఎవరైనా రేపిస్టులను ప్రోత్సహించే మరియు రివార్డ్ చేసే పార్టీకి ఎన్నటికీ ఓటు వేయరు.
@MoulaAliShaik-g5o
@MoulaAliShaik-g5o 9 ай бұрын
We must salute for her bravery being a woman going against all th odds
@ahmadmeer5039
@ahmadmeer5039 9 ай бұрын
Ituvanti daarunali Inka yenno Jarigai kani avemi bayataku ravadam ledu madam Meeru dairyam ga chepparu Keep continue madam 🙏🙏 And Thank you Andariki theliya cheyadam mana badyata
@DrVinakoti
@DrVinakoti 10 ай бұрын
Very nice explanation
@laxmaiah794Singarapu-pv4qm
@laxmaiah794Singarapu-pv4qm 9 ай бұрын
సూపర్ నిర్ణయం
@jamalbhai951
@jamalbhai951 9 ай бұрын
You have spine To do this type of videos Mam..... Hats of to you Mam...
@krishnaraotummalapalli7220
@krishnaraotummalapalli7220 9 ай бұрын
Thank you very much for giving detailed information
@prabhupdv5797
@prabhupdv5797 9 ай бұрын
Good 💯 percent currect 👍 jai Superim Court 👏👏👏
@kishanreddybanda34
@kishanreddybanda34 9 ай бұрын
కమ్యూనిస్ట్ జర్నలిస్ట్ చివరకు మోడీ తప్పు అని మెల్లగ అర్థం వచ్చేట్లు మాట్లాడుతుంది.
@akheelraees2434
@akheelraees2434 9 ай бұрын
Vadide ga tappu mari
@anjichukka7845
@anjichukka7845 9 ай бұрын
జరిగిన దారుణానికి ఏ శిక్ష సరిపోదు.మీరు సిగ్గు లేకుండా ఈ విషయం మోడీ కి ఆపాదించకండి.
@nareshkosgi1896
@nareshkosgi1896 9 ай бұрын
Thank u soo much chandu mam..nijalanni chala clear ga teliya parusthunnanduku..
@GBNVlogsRangasthalam
@GBNVlogsRangasthalam 9 ай бұрын
Salute to Honourable Supreme Court.🙏
@kishorethimmapuram6392
@kishorethimmapuram6392 9 ай бұрын
Supreme court good responsibility work
@nandhudigital1556
@nandhudigital1556 9 ай бұрын
జై భీం సోదరీ...
@munnishaik8769
@munnishaik8769 9 ай бұрын
తప్పు చేస్తే ఎవరు అయినా సరే శిక్ష అనుభించాల్సిదే జనాలకి ఇంకా అర్థం కావడం లేదు తులసి గారు
@eswarreddy207
@eswarreddy207 9 ай бұрын
బిల్కిస్ భానో కేసులో శిక్ష పడినవారికిప్రజలు ఎందుకు "సత్కారం,పాదనమస్కారం చేశారో వివరిస్తూ ప్రజలకు అర్థమయ్యేందుకు ఒక "వీడియో" ను దయచేసి పెట్టండి.
@mahaboobbasha7680
@mahaboobbasha7680 9 ай бұрын
ఐపీయస్ అధికారి సంజీవ్ భట్ ని కూడా అన్యాయంగా జైలులో పెట్టారు ఇప్పటికీ😢😢😢
@Roshaiahgoud
@Roshaiahgoud 9 ай бұрын
Yes
@ravikumar4412
@ravikumar4412 9 ай бұрын
Very informative about law rules
@saikirann6654
@saikirann6654 9 ай бұрын
కాశ్మీర్ లో 1990 లో కాశ్మీరీ పండితులు కు జరిగిన అన్యాయం గురించి ఒక వీడియో చెయ్యండి.... అక్కడి మహిళలను ఎలా అత్యాచారం చేశారో, సజీవం గా రెండు ముక్కలుగా ఎలా నరికేశారు అది కూడా మీరు చెప్తే బాగుంటుంది... హిందువులు కాశ్మీర్ వొదిలి వెళ్లిపోవాలి లేదా మతం మారాలి అని అక్కడి మసీదు మైకు ల్లో చెప్పిన విషయం మీరు చెప్తే బాగుంటుంది... లేకపోతే మీరు కేవలం ముస్లిం లకు జరిగిన అన్యాయాలు గురించే మాట్లాడుతారు, హిందువులకి అదే అన్యాయం జరిగితే నోరు మేదపరు అనే అపవాదు ఫేస్ చెయ్యాలి
@pvskmurthy957
@pvskmurthy957 9 ай бұрын
కాశ్మీర్లో దుష్టత్వాన్ని కి ప్రతీకారం గుజరాత్లో బిల్కీస్ భానుకు చేసిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా ఇంత మూర్ఖత్వం సరికాదు
@saikirann6654
@saikirann6654 9 ай бұрын
@@pvskmurthy957 బిల్కిస్ భాను కి జరిగిన అన్యాయాన్ని నేను సమర్ధించట్లేదు.... కాశ్మీరీ పండితులకు జరిగిన అన్యాయాన్ని మీరు సమర్థిస్తున్నారా
@pvskmurthy957
@pvskmurthy957 9 ай бұрын
@@saikirann6654; నేను ససేమిరా సమర్థించను. మానవత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అమాయకులను కష్టపెడితే మనం ఎవరు ఎప్పటికీ సమర్ధించ కూడదు
@sankarallu248
@sankarallu248 9 ай бұрын
Vallu cheste meeru chestara? Durmargam…
@Rotha_Gaming.
@Rotha_Gaming. 9 ай бұрын
Akka Hindus meeda EMI violence jarigina peddaga pattichukodhu madam
@svscollections996
@svscollections996 9 ай бұрын
Great decision
@electronicsforbeginners5155
@electronicsforbeginners5155 9 ай бұрын
Very good information
@AjayGangi-bb6ch
@AjayGangi-bb6ch 9 ай бұрын
జై భీమ్ జై ఇన్సాన్ అక్కగారు నా కామెంట్ ను ఏ రకంగా స్వీకరిస్తారో చూసేవాళ్ళు మీరు కూడా ఆమె ముస్లిం అమ్మాయి ఎందుకని అలా చేశారు ఇంకా చేస్తారు కూడా ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు కదా ఎందుకంటే మల్ల మనస్పూర్తి ధర్మం రావాలి నాదొక ఆలోచన నువ్వు అంటరాని వాడివి అంటరాని దానివి మీరు గొడ్డు మాంసం తినే వాళ్ళు అని అంటారు కదా నా కొడుకులు మరి ఆడదాన్ని మానభంగం చేసేటప్పుడు ఆ గొడ్డు మాంసం గుర్తుకు రాలేదా వీళ్లు అంటరాని వాళ్ళు మేము మహిళ పడిపోతాం అని అలా గుర్తుకు రాలేదా ఎందుకు గుర్తుకు రాలేదు అలా గుర్తుకొచ్చిన చేశారా రాకుండా చేశారా నేనేమి అనుకుంటాను అంటే మీరు అబ్బకు పుట్టిన వాళ్లు కాదు పది అబ్బా లకూ పుట్టిన వాళ్ళని అనుకుంటాము మేము
@shafishaik1780
@shafishaik1780 9 ай бұрын
salute Madam, your are on of the best journalist
@jayaprakashneereri
@jayaprakashneereri 9 ай бұрын
Thank you madam for revealing facts
@phanishree551
@phanishree551 9 ай бұрын
Hi andi, thank you for contributing indirectly to BJP vote bank. Your support is invaluable. Please keep it up.
@premkumarmerupo
@premkumarmerupo 10 ай бұрын
Edi BJP chritra BJP ki vote vese varu. Okka sari alo chinchali desh nni miru emi cheyya lin alochistu nnaro?
@Nanda960Nanda
@Nanda960Nanda 9 ай бұрын
Great effort sister
@raajajagan
@raajajagan 10 ай бұрын
Modi beti bachao ekkada ?
@MehrajoddinMohammad
@MehrajoddinMohammad 9 ай бұрын
Mdm miru chala great manchiga vivarincharu gd
@eswarchandra2
@eswarchandra2 9 ай бұрын
Satyameva Jayathe ⭐
@Kalyan458
@Kalyan458 9 ай бұрын
రేప్ చేసిన వాళ్ళని సుప్రీం కోర్ట్ మళ్ళీ జైల్ కి పంపింది సంతోషం, కాష్మీర్ లో అత్యాచారనికి, హత్యలకి గురీయిన కష్మీరి పండితుల మహిళల గురించి కుడా మాట్లాడవమ్మ. Adani మీద మీ తొట్టి గ్యాంగ్ చేసిన ఆరోపణలన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు గురించి కుడా ఒక యూట్యూబ్ పోస్ట్ పెట్టవమ్మా
@vedullapallisrinivasarao7827
@vedullapallisrinivasarao7827 9 ай бұрын
కాశ్మీరీ పండిట్ లకు అన్యాయం జరిగిందని భావిస్తే వారు సుప్రీం కోర్టు ని ఆశ్రయించవచ్చు గా
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 9 ай бұрын
Perfect explanation
@tam.sapcrm5016
@tam.sapcrm5016 9 ай бұрын
Thanks for the video,you clearly explained the case and it's details .
@kranthikumar8703
@kranthikumar8703 9 ай бұрын
Hat's off to CJI
@alvazid8565
@alvazid8565 9 ай бұрын
Good.. thank you... medam..
@davidkrupadanam1179
@davidkrupadanam1179 10 ай бұрын
Why the SC didn't send the crooked Gujarat judges to jail
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 9 ай бұрын
భారతీయులుగా మనం కులానికో లేక మతానికో లేక రాజకీయాలకో సoబంధించిన దుర్గటనలు జరిగినప్పుడు కోపంతో అసలు విషయంతో సంబంధం లేని అమాయకులను, వారు తమ చిన్నతనం నుండి తెలిసిన వారు ఐనా దాడి చేయడం ధర్మం కాదు. ఒక్క బిల్కిస్ భాను గారి కేసులో బీజేపీ వారి ధోరణి సరి కాదు కాదు, అలానే ఇందిరా గాంధీ గారి హత్య తదుపరి అల్లర్లలో షుమారు 3000 సిక్కులు ఊచకోతకు గురి ఐతే, అప్పటి దోషులు ఐన కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ కాపాడుకుంటూ వస్తూనే ఉంది, అలానే ఆ దోషుల జాబితాలో ఉన్న వారికి పెద్ద పదవులు ఇచ్చి మరీ సత్కరించుకున్నది. ఇక విజయవాడలో రెండు వేర్వేరు కులాలకు చెందిన కుటుంబాల మధ్యలో ఇరు వైపులా హత్యలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో ఒక కుటుంబంలో వ్యక్తిని చెన్నై - విజయవాడ జాతీయ రహదారిపై వేటాడి మరీ చంపగా - ఆ వర్గం వారు ఎవరి ఆస్తులు తగలబెట్టలేదు, జనానికి కూడా రెండు కుటుంబాల మధ్యలో పగలు హత్యలు తెలుసు కనుక ఊళ్లపై పడి ఆస్తులు తగులబెట్టలేదు ఆనేది అందరికీ తెలుసు , అందుకు ప్రతీకారంగా అవతలి వ్యక్తిని హత్య చేశారు, కానీ ప్రతీకార హత్యలో హతుడు ఐన వ్యక్తిది అప్పటి ప్రభుత్వం అధినేతది వేర్వేరు కులాలు అవడంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయాం చేయడంతో విజయవాడలో ఒక వర్గం వారి ఆస్తులు, ఆఖరుకు బడ్డీ బంకులు కూడా అవతలి వర్గం వారివి ఐతే తగులబెట్టేశారు , ఈ రెండు హత్యలను ఆపలేని ఒక చేతగాని ప్రభుత్వం ఉండేది అప్పట్లో, ఆ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విధంగా ఎన్నికల్లో ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలో కి వచ్చింది, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరోజున విజయవాడను తగులబెట్టిన వారిపై కేసులు ఎత్తివేసింది. ఈ విధంగా దేశంలో అన్నీ రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చెయ్యని తప్పులు లేవు.
@pvskmurthy957
@pvskmurthy957 9 ай бұрын
నీకు బిజెపి మీద అంత ప్రేమ ఉంటే ఓటు వేయి కానీ సందర్భంలేని ప్రలాపనలు వద్దు. మీ కామెంటు సందర్భానికి సరిపోయేలా ఉండాలి
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 9 ай бұрын
@@pvskmurthy957 మేము బీజేపీ కి కానీ, కాంగ్రెస్ కు కానీ ఓటు వేయము.
@pvskmurthy957
@pvskmurthy957 9 ай бұрын
@@venkatasubbaraopathipati5815 I appreciate your decision
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 9 ай бұрын
100 మందిలో ఒక్కరైనా హృదయం ఉన్నవాళ్లుంటే, ఇదే నా కుటుంబంలో జరిగితే అని ఆలోచిస్తారు. వాళ్లను సపోర్ట్ చేసేవారు కూడా అలాంటి వారే
@kummarisrikanth8463
@kummarisrikanth8463 9 ай бұрын
Yes
@NeelamSundar86962
@NeelamSundar86962 9 ай бұрын
ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ లో జరిగింది అంతా అన్యాయమే.😢😢😢
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
Mari dalita Telugu collector murder chesena manisini Bihar gov release chesendi Mari appudu ekkada unnaru meru 😂😂😂😂😂
@nizamali7027
@nizamali7027 9 ай бұрын
You are genuines news reader
Police for whom? || Thulasi Chandu #kathal
13:58
Thulasi Chandu
Рет қаралды 73 М.
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 27 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 93 МЛН
Random Emoji Beatbox Challenge #beatbox #tiktok
00:47
BeatboxJCOP
Рет қаралды 48 МЛН
USA Elections Explained in Telugu || Thulasi Chandu
14:16
Thulasi Chandu
Рет қаралды 124 М.
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 27 МЛН