స్నేహం అంటే ఇదేనేమో....ఇంతటి ప్రేమ అభిమానం తో మీరు చెప్తున్న తీరు చూస్తుంటే మీ మధ్య స్నేహ బంధం ఎంత ఉందో తెలుస్తోంది చంద్రమోహన్ సర్....మీ స్నేహ బంధానికి జోహార్లు 💐💐💐💐
@dvsjyoti5492 жыл бұрын
Thank uuuuuuu, 🙏 ఆయన పాటికి. ఆయన్ని. వదిలేసి. చక్కగా. మాట్లాడే అవకాశం. ఇచ్చినందుకు. ధన్యవాదాలు. అందరు. యాంకర్ లు. పరిధులు. పెట్టె. మాట్లాడనివ్వరు.. మీ interview. చేసే విధానం. చాలా. బాగుంది. వెనకటి తరాన్ని. గౌరవించటం మన కర్తవ్యం,🙏
@suryateja24022 жыл бұрын
మా అభిమాన నటుడు కృష్ణ గురించి చాలా మంచి విషయాలు చెప్పిన చంద్రమోహన్ గారికి నా ధన్యవాదాలు
@kothapalliashok89142 жыл бұрын
కృష్ణ గారి గురించి వారితో వున్న సాన్నిహిత్యం గురించి చక్కగా వివరించారు. చంద్ర మోహన్ గారిని ఛానల్ యాజమాన్యం సత్కరించిన విధానం భేష్. పెద్దలకు మీరు ఇచ్చిన గౌరవం వ్యక్తిగతంగా నాకు బాగా నచ్చింది
@JSWTVTelugu2 жыл бұрын
Please watch Part 2 Here : kzbin.info/www/bejne/mGetaIOFjt2ee5o
@kalyanpl89262 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు స్నేహానికి ఎంత విలువనిస్తారో చెప్పిన మీకు ధన్యవాదాలు, నిర్భయంగా నిస్శంకోచంగా మీ స్నేహంలో ఉన్నటువంటి సంఘటనల గురించి వివరించిన మీ ధైర్యానికి జోహార్లు.
@JSWTVTelugu2 жыл бұрын
Please watch Part 2 Here : kzbin.info/www/bejne/mGetaIOFjt2ee5o
@parimalapvnews70532 жыл бұрын
కృష్ణ గారి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు వివరించిన చంద్ర మోహన్ గారికి ధన్యవాదాలు
@JSWTVTelugu2 жыл бұрын
Please watch Part 2 Here : kzbin.info/www/bejne/mGetaIOFjt2ee5o
@kondalaraob39362 жыл бұрын
"సూపర్ స్టార్ కృష్ణ గారు మానవ సంబంధాలకు ఎంతో విలువ ఇస్తారు కాబట్టే ఆయనకు ఇండస్ట్రీలోనూ, సమాజంలోనూ దేవుడు లాంటి మనిషిగా తన కీర్తిని చిరస్థాయిగా చేసుకున్నారు, Really "He is An Immortal Super".
@nammarao42822 жыл бұрын
చాలా చక్కగా వివరించి చెప్పారు చంద్రమోహన్ గారు మీరు కూడా సూపర్ స్టార్ తో సమానం హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@suryanarayanabadithamani76862 жыл бұрын
మనకున్న సహజ నటుల్లో చంద్రమోహన్ గారు ఒకరు.ఆయన ద్వారా కృష్ణ గారి గురించి వినడం చాలా బాగుంది.👌👌👌👏👏👏🙏🙏🙏
@gopalaraopusuluri69532 жыл бұрын
A
@JSWTVTelugu2 жыл бұрын
Please watch Part 2 Here : kzbin.info/www/bejne/mGetaIOFjt2ee5o
@mettasatishkumar2 жыл бұрын
this is a REAL OPEN HEART, thank you Chandra mohan garu; thank you JSW TV - SUPER STAR KRISHNA Fans since 45 Years
@MuralikrishnaAVVN2 жыл бұрын
ఒక మంచి మనిషి చంద్రమోహన్ గారు మరొక మంచి మనిషి ఐన కృష్ణ గారు గురించి చాలా బాగా చెప్పారు. మీ అనుబంధం గురించి, స్నేహం గురించి వివరాలు చెప్పిన చంద్రమోహన్ గారికి, ఛానల్ వారికి, యాంకర్స్కి కృష్ణగారి అభిమానిగా నా ధన్యవాదములు.
@dayyalaswapna19542 жыл бұрын
E age lo....meru intha clear ga gurthu pettukuni, entha baga matladthunaru Chandra Mohan garu...Stay blessed..😊
@jaggarao23122 жыл бұрын
చంద్రమోహన్ మాటలు.. చాలా సహజంగా వున్నాయి..!! 👌👌👍👍
@knageswararao93742 жыл бұрын
Excellent actor Sri. చంద్ర మోహన్ గారు
@krlsarma19332 жыл бұрын
నిజమైన సూపర్ స్టార్ చంద్ర మోహన్
@Mohan19602 жыл бұрын
Very nice interview. Chandra mohan sir is gentle person. Non controversy personality. Long live Krishna sir
@kunjaanantharam2 жыл бұрын
Chandramohan garu! I was little kid who stood for tickets in Hyderabad for "Padipantalu" I big fan of Krishna & u.... Sir take care of your health & you are a pure heart. Thanks for sharing this.
@rajugarikina9773 Жыл бұрын
Wonderful interview with Chandra mohan garu thank you for this great video superd 🎉 Jai super star ⭐ Krishna garu ❤
@prasadareddy19602 жыл бұрын
నటన లేకుండా,గౌరవంగా పోకుండా స్వచ్చంగా నిజాయితీగా మాట్లాడారు
@manjulavanka71862 жыл бұрын
Really indiradevi garu chala great a wife oppukodu really great
@sri57862 жыл бұрын
చాలా చాలా మంచి ఇంటర్వ్యూ అందించిన మీ ఛానల్ కి 🙏🙏🙏
@sirajuddeenmuhammad92752 жыл бұрын
Deliberately telling that every Krishna fan is respect ,love Chandramohangaru, he played role as brother in no of movies the journey continue for more than 50years he is also one of the hand some hero like Krishnagaru. Chandramohan means Krishna brother.
@vakulavlogs2 жыл бұрын
చంద్రమోహన్ గారూ మీరు చాలా బాగా చెప్పారు
@ashoknulu67062 жыл бұрын
చంద్ర మోహన్ గారు.. మీరు ఇలాగే క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి 🙏
@spkuniversalcreations65852 жыл бұрын
Hilight idi interview ante idhi....natural....natural ga undi....EXTRAORDINARY....evevaru kids extras cheyaledu....chandramohan Garu...miru healthy ga undalani korukuntunna Sahaja Natulu miru....🙏🙏🙏🙏
@chadaramjaganmohanrao33932 жыл бұрын
very great friendship of krishna,chandramohan..
@maheshjayanthi79822 жыл бұрын
చాలా బాగుంది మంచి విషయాలు చెప్పారు
@JSWTVTelugu2 жыл бұрын
Please watch Part 2 Here : kzbin.info/www/bejne/mGetaIOFjt2ee5o
@Sunil-io4mx2 жыл бұрын
Wonderful interview..great friendship. We will not find these kind of people in this generation ..
@kiranmedishettitalks5942 жыл бұрын
Thanks chandramohan garu for sharing
@theveterans1172 жыл бұрын
Super show...Good memories. Superstar the Legend.
@chinthimishankarappa87992 жыл бұрын
చంద్రమోహన్ గారు మంచి విషయాలు చెప్పారు... మీరంతా తెలుగు పరిశ్రమ ముద్దుబిడ్డలు తెలుగు ప్రేక్షకులు జీవితాంతం మీకు రుణపడి ఉంటారు
@gundetirani7702 жыл бұрын
Super friendship krishna and chandramohan
@anilkumarmudiraj79702 жыл бұрын
Really so nice to know abt great Legend Krishna from Sri chandramohan garu... thank you channel and your entire team to make us know abt thm.. God bless
@ramajogeshwara6122 жыл бұрын
I know your bonding with super star garu very super👌
@sridevikg2 жыл бұрын
Sir, mee interview kosam Chala days choostunnam. Andulonu Krishna gari gurinchi matho share chesukotaniki meru ravatam entho great andi !
@kcsreddy992 жыл бұрын
Me vallana Krishna sir gurinhi baga telusukunnam sir thank you sir 🙏
@rajuks33992 жыл бұрын
🙏🏻 Real hero super star krishna 🙏🏻
@swarajyalaxmi44892 жыл бұрын
Super star Krishna garu like you sir RIP 🙏💐🙏😭
@rmrdallinone25272 жыл бұрын
Nice interview.. ఎలాంటి సొల్లు లేకుండా నిర్మొహమాటంగా చంద్ర మోహన్ గారు మాట్లాడారు.. very nice..
@JSWTVTelugu2 жыл бұрын
Please watch Part 2 Here : kzbin.info/www/bejne/mGetaIOFjt2ee5o
@kalyancy41512 жыл бұрын
Baga matladaru Chandra Mohan garu
@kishorebabupagolu70272 жыл бұрын
Chandramohan sir hero of acting
@vishnuteja2522 жыл бұрын
The Respect and Value of Friend ship does those times were tremendous
@venkatsarapu63922 жыл бұрын
Jai super star Krishna Garu 🙏🙏🙏🙏
@rkannapurna10182 жыл бұрын
Chaala manchi hero chndramohn garu. God bless you chndramohn uncle. 💐💐💐🙏🙏🙏🙏
@hyperadibigfancreations81762 жыл бұрын
Jsw channel is so super మీరు మధ్యలో చూపించే ఫొటోస్ సూపర్ 👍
@rameshannaparthi97322 жыл бұрын
Thanks Chandra Mohan Garu. Exlent talking.
@browniewhitie49032 жыл бұрын
🙏so happy sir Seeing you as healthy as...
@vamsiking4591 Жыл бұрын
Super chala manchi ga chepparu tnqq sir
@tvenkataraju9509 Жыл бұрын
అల్ రౌండర్..పద్మా లయ విజయకృష్ణా మూవీస్ సంస్థ లకు పేర్మినెంట్ ఆర్టిస్ట్... కృష్ణ గారికి అత్యంత ఆప్తుడు చంద్రమోహన్ గారు..
@yushakiran55672 жыл бұрын
చంద్ర మోహన్ మంచి సహజ నటుడు
@sivakotaiahchunchu84432 жыл бұрын
Chandramohan Natural Hero....
@lalithakumari98402 жыл бұрын
Chandramohan garu krishna gari gurinchi chawla vishayaalu vivaram gaa chepparu bhagundi ur channel collected lot of info. Tq
@chiruchoppala3680 Жыл бұрын
Ma Krishna gari gurinchi baga chepparu sir. Thank you sir.
@srinivasbhimavarupu61772 жыл бұрын
Super Star 🌟
@mettasatishkumar2 жыл бұрын
SUPER FRIENDSHIP; Krishna & Chandra Mohan garlu - SUPER STAR KRISHNA Lives On
@amurichaitanya76272 жыл бұрын
Great legend Actor 🙏
@JSWTVTelugu2 жыл бұрын
Please watch Part 2 Here : kzbin.info/www/bejne/mGetaIOFjt2ee5o
@premkodamanchili15102 жыл бұрын
బాగుంది.ఇంకో ఎపిసోడ్ చెయ్యండి.
@chandraprasadraouppada51552 жыл бұрын
Sahajanatudu Chandra Mohan garu cheppina visayalu chakkaga chepparu sir. Long live Sir.
@bvvramanaa2 жыл бұрын
Sir excellent ga చెప్పారు
@SAKS3692 жыл бұрын
What a memory sir .
@JSWTVTelugu2 жыл бұрын
Please watch Part 2 Here : kzbin.info/www/bejne/mGetaIOFjt2ee5o
@pullaramdass30892 жыл бұрын
Good chandra Mohan gaaru 👌 Super star Krishna gaaru Athma ku shanthi kalugu kaka 💐💐💐💐💐 RIP 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@srinivasbhimavarupu61772 жыл бұрын
Super star 🌟🔯🌟🔯
@ivaturiivaturi592 жыл бұрын
సూపర్ sir
@volojuradha72332 жыл бұрын
One of the living legend of yesteryears, other one is Sri Kaikala Satya Narayana Garu
@ramachandramurthyvadlamani52082 жыл бұрын
Super star 🙏
@venkatanareshtaritla4992 жыл бұрын
Super sir
@Rambooo1432 жыл бұрын
Chandra mohan garu chala manchi person ayina tho kalisi act chesa.. Very nice person..
Saaru, Meeru, Hundred years, Happy Gaa, Vundaali Sir.
@bombotulavenkatagiriraju99872 жыл бұрын
Rip superstar
@sureshbabudasari20292 жыл бұрын
Worthy interview
@killisudharani47942 жыл бұрын
చ o ధ్ర మో హ న్ గా రి కి ఎ వ్వ రు కూ డా ఏ అవా ర్డ్ ఇ వ్వలేదు. లైఫ్ టైమ్ achieve ment అవార్డ్ కూడా ఇ వ్వలేధు. Very bad sad చా లా మ న్చి actor. ఏ మి కా ని వా ళ్ల కి అవార్డ్స్ ఇ చా రు. అసలైన నటులను గుర్తించండి 💐
@ramamangipudi53582 жыл бұрын
He is a Brahmin, that’s why!
@vanajaramana85892 жыл бұрын
Chandra Mohan Krishna.manchimithrulu
@venkatraju91962 жыл бұрын
Superb
@noobgamers4142 жыл бұрын
My favourite hero chala istham
@chadaramjaganmohanrao33932 жыл бұрын
krishna garu padmalaya,vijayakrishna lo permanent artist..chandramohan..
@raosneni2 жыл бұрын
Very interesting interview
@srinivasbhimavarupu61772 жыл бұрын
Super star
@srinivasbhimavarupu61772 жыл бұрын
Super star 🔯
@jandris92532 жыл бұрын
Very nice
@satyabhaskarramjinnuri52872 жыл бұрын
Very nice sir
@tuftoffy2 жыл бұрын
Chandra Mohan oka adbhuta natudu! Serious roles ayinaa, comedy roles ayinaa ento baaga cheyagala samardhudu! Chandramohan Kamal hasan antati ease vunna hero! Kaani antati gurtimpu labhinchaledu. Chandramohan tho debut chesina heroines like Sridevi, Jayaprada, Vijayashanti were big stars! Itanu Sobhan babu ki kooda close friend! Sobhan babu ekkada land konaalannaa mundu chandramohan chetula meedugaa dabbu teeskuni koneyvaaru. Atani keelaka info kooda ikkada labhistundi😀!
@rajaivaturi2 жыл бұрын
చంద్రమోహన్ హృదయం లోంచి మాటాడతారు.
@TirumalaDevi-862 жыл бұрын
Vijayanirmala said krishna proposed. Chandramohan said vijayanirmala forced for marriage.
@nareshm42212 жыл бұрын
100%vijaya nirmala gaare forced
@manasanaidu24692 жыл бұрын
Proposal for love is from Krishna first... proposal for marriage is from Vijaya nirmala