It is great tribute to Jagatguru Sri Tyagaraja Swamy by great rendering Pancharatna Kirthanas by Sri Malladi Brothers. Good rememberance. Thanks
@raghureddybv5484Ай бұрын
Swami bless all Anu Meera and Hari ,Eisha
@heramachandravenkumahanthi26262 жыл бұрын
మా విశాఖపట్నం సోదరులు కాబట్టి మాబానికి తగ్గ ఉన్నది మధురానుభూతిని కలిగించింది
@MaanasaGayathri21034 жыл бұрын
ఆహా ! ఎంత వినసొంపుగా ఉందొ
@ananthavenkatanarasimhacha90464 жыл бұрын
I am very lucky to listen their music again and again in KZbin. Expecting more programmes.
@t.r.veeraraghavan78564 жыл бұрын
பக்திபூர்வமான இசை! பஞ்ச ரத்ன கீர்த்தனைகள் மனதை நெகிழ்விக்கிறது!
@muddukrishnaiahk5362 жыл бұрын
Kirthana brahma sri Thyagaraya keerthanasdamrutham are noble and auspecious, its a pleasure to hear and restore them to our posterity is the duty of every citizen of our Bharat 🙏🙏🙏
@anirudhwithraaga6 жыл бұрын
Enta spashtanga padaru. Athyadbhutanga padaru. Big fan!
@prakashmadaksirashamrao59614 жыл бұрын
Melodious and heart-touching.
@narasimhamurthy19572 жыл бұрын
Devine music rendered by our belovedsri malldi suribabu putra ratnalu
@narasimhanvaradarajan59932 жыл бұрын
Endaro mahanubhavulu, namaskaramU! Dhanyawadamu to the M Brothers among others!
@rajantranswin3 жыл бұрын
Great singers. MALLADI BROTHERS...
@veerabrahmiah82883 жыл бұрын
⁰
@ananthavenkatanarasimhacha90464 жыл бұрын
BOTH ARE GEMS IN CARNATIC MUSIC I LIKE THEM VERY MUCH. TWICE I WENT TO THEIR LIVE PROGRAMMES
@saurabhawasthi43182 жыл бұрын
Wonderful... Jai jai Shri SitaRamalu 🙏🙏🙏🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
@amruthamfoods64626 жыл бұрын
సాహిత్యం బాగా అర్థం అయేలా పాడారు Thank you
@vijaytataji61685 жыл бұрын
ప. కన కన రుచిరా కనక వసన నిన్ను (కన) అ. దిన దినమును మనసున చనువున నిన్ను (కన) చ1. పాలు కారు మోమున శ్రీయపార మహిమ తనరు నిన్ను (కన) చ2. కల-కలమను ముఖ కళ కలిగిన సీత కులుకుచునోర కన్నులను జూచు నిన్ను (కన) చ3. బాలార్కాభ సు-చేల మణి-మయ మాలాలంకృత కంధర సరసిజాక్ష వర కపోల సు-రుచిర కిరీట ధర సంతతంబు మనసారగ (కన) చ4. సా-పత్ని మాతయౌ సురుచి-చే కర్ణ శూలమైన మాట వీనుల చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖింపగ లేదాయటు (కన) చ5. మృగ మద లలామ శుభ నిటిల వర జటాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమ తెల్ప సీత తెలిసి వలచి సొక్క లేదా ఆ రీతి నిన్ను (కన) చ6. సుఖాస్పద విముఖాంబు ధర పవన వి-దేహ మానస విహారాప్త సుర భూజ మానిత గుణాంక చిదానంద ఖగ తురంగ ధృత రథాంగ పరమ దయా-కర కరుణా రస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే (కన) చ7. కామించి ప్రేమ మీర కరముల నీదు పాద కమలముల పట్టుకొను వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శౌనక పురందర నగజా ధరజ ముఖ్యులు సాక్షి కాద సుందరేశ సుఖ కలశాంబుధి వాసాశ్రితులకే (కన) చ8. సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజ నుత ముఖ జిత కుముద హిత వరద నిన్ను (కన)