TimeSpace Dilation Mystery| Time Travel Explained In Telugu By Janakiram | వ్యోమ కాల వ్యాకోచం ||

  Рет қаралды 121,333

JanakiRam.CosmicTubeChannel

JanakiRam.CosmicTubeChannel

Күн бұрын

భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం లో నాకు తోడ్పడండి .🙏🙏❤️💓🌷✊🌷🙏🙏🙏❤
phonepe upi id
janakiramcosmictubechannel@ybl
Google pay upi id
janakiram.cosmictubechannel@okaxis
K.RamaRao
(or)
Account.no. 20188925320
Sbi film nagar
IFC SBIN0006130
Please use above account details for Phonepe and google pay also
by using to account option
గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
#Timetravel #Janakiramnewvideo #TimeDilation
✊✊✊జై శ్రీరామ్ ✊✊✊నమస్తే!!!
నేను జానకిరామ్, నాకు వైజ్ఞానిక,ఆధ్యాత్మిక,ఆసక్తికర వింతలు అద్బుతాలు మీద వీడియోస్ చెయ్యడమంటే ఇష్టం,
నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి నన్న ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
Please visit my channel
www.youtube.co....
please mail me at
janakiram.cosmictubechannel@gmail.com
Subscribe and hit bell icon

Пікірлер: 873
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 жыл бұрын
Please follow our Instagram instagram.com/janakiramcosmictube_official/
@HariPrasad-oo7dw
@HariPrasad-oo7dw 2 жыл бұрын
Already following😍
@me-id6ok
@me-id6ok 2 жыл бұрын
Anna free temple's from government control medha Vedio chy 🙏🏼🙏🏼🙏🏼
@Thor616marvel
@Thor616marvel 2 жыл бұрын
👍👍
@chanikyachannel5553
@chanikyachannel5553 2 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...
@kalad7565
@kalad7565 2 жыл бұрын
@@chanikyachannel5553 ,,,yela chudavachhu me chnl,,, chanikya chanel ante vasthunda
@lakshmankumar2118
@lakshmankumar2118 2 жыл бұрын
మీరు "కాలం" గురించి లెక్కకట్టి చెప్తుంటే బయమేసేస్తుంది బ్రదర్..👌👏🙏💐💐..
@hariprasad-kn2jy
@hariprasad-kn2jy 2 жыл бұрын
Devudu ennalaku karuninchaado...Ma janakiram anna vedio tho vachaaru... 🙏🙏🙏🙏🙏
@143vijayvasu
@143vijayvasu 2 жыл бұрын
Really a good research bro
@saiprakashreddy8590
@saiprakashreddy8590 2 жыл бұрын
Video*
@mdhanunjay8503
@mdhanunjay8503 2 жыл бұрын
అన్న మొత్తము అస్సలు కళ్ళ ముందు కట్టిన్నట్టు చూపించారు . నిజంగా మీరు మాకోసం చాలా కష్టపడి ఈ వీడియో చేశారు . చాలా చాలా థాంక్స్ అన్న . జై శ్రీ రామ్ 🕉️🙏🏻❤️
@manikanta8939
@manikanta8939 2 жыл бұрын
Nenu yenduku hindu🕉️ ga putanu ani Chala ashamed ga feel ayavadini because of facing racism from Muslims and Christian people's 😢 From a long time nunchi Me chesina Prathi videos chustuna unanu bro.. Meru Na kallu terupincharu 🙌🏻 👀 Mana sanatan dharam 🕉️ lo scientists kuda teliyani science undi ani ma ardhariki Ardhamayatlu cheparu, Meru inka elanti videos Chala cheyali bro. 1️⃣ time in youtube History lo Hinduism and science ki una strong connection gurinchi Chala clarity ga cheparu. Meru chesina videos dwara meru nanu Mali "SANATANA DHARMA" lo nadipincharu. Me parents Chala Chala Lucky...THANKS BRO!! 🙏😇
@helloworld6470
@helloworld6470 2 жыл бұрын
Ekkada ubtav bro ...hindula meedha titunnara???...tirabadu bro.....motivate ur frnds ...tappuledu ...manaki unnadi idhi okka deshame ...valla matam meedha antha prema unte vere desaniki bengey manu❤️ Lekapothe ne children ninnu choosi lucky anukoru....
@chanikyachannel5553
@chanikyachannel5553 2 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...
@niranjanmakala3061
@niranjanmakala3061 2 жыл бұрын
Bro , Hindu has explained to live life . It's not religion . It way life explained veda to world
@niranjanmakala3061
@niranjanmakala3061 2 жыл бұрын
Hindu has how to live life to world. It not religion
@shivabhavni07
@shivabhavni07 2 жыл бұрын
*Hindu 🕉️ dharamm chala gopadi Friend*
@ratnakumar7637
@ratnakumar7637 2 жыл бұрын
మీ లాంటి వ్యక్తి ఉపాధ్యాయుడు అయితే మీ దగ్గర చదువు నేర్చుకొనే విద్యార్థులు మంచి గుణవంతుాలు అవుతారు. 🙏🙏🙏
@laks19844
@laks19844 Жыл бұрын
స్టూడెంట్స్ ఈయన నాలెడ్జ్ నందు కోలేరు
@its4u334
@its4u334 2 жыл бұрын
రామ్ గారు మీరు కాలం గురించి ఇంత క్లియర్ గా చెప్తున్నా అర్దం కావడానికి చాలా సమయం పడుతుంది అలాంటిది మీరు ఎలా అర్దం చేసుకుంటున్నారు బహుశ ఆ రాముడు ఆశీస్సులు ఉండి ఉండాలి జై శ్రీరామ్
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
కరెక్ట్ 👍💐సార్
@shekarorugallu4268
@shekarorugallu4268 2 жыл бұрын
కదా
@chanikyachannel5553
@chanikyachannel5553 2 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...
@chandooosekhar6600
@chandooosekhar6600 2 жыл бұрын
that is called blessed
@GVAditya369
@GVAditya369 2 жыл бұрын
అన్న నీ కృషికి మాటలు లేవు.... మన సనాతన భారతీయ సంస్కృతి పేరు నిలబెట్టారు... ఆ జానకి రాముడి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఇలాగే ఉండి మీరు ఇలాంటి జ్ఞాన జ్యోతులను వెలిగించే శక్తి ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాం అన్నయ్య 🙏🙏🙏
@vvsprsad
@vvsprsad 2 жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది కానీ అర్ధం కావడానికి మేము కూడా మీలాగే చాలా విశ్లేషించి ఈ వీడియోను చాలా సార్లు చూడాలి ❤️💓🙏🙏
@padmajayayaram602
@padmajayayaram602 2 жыл бұрын
మళ్లీ మళ్లీ ఒకటే మాట.. అద్భుతః..సాపేక్ష సిద్దాంతాన్ని ఇంత చక్కగా సామాన్యులకు కూడా అర్థం అయ్యేలా వివరించడం మామూలు విషయం కాదు.. మీరు ఇంత మంచి విషయాలు ఇంత వివరంగా చెప్తూ జన్మ సార్థకం చేసుకుంటున్నారు..ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏🙏
@muthurajkumar9988
@muthurajkumar9988 2 жыл бұрын
ఇప్పటి ,వారికి టైమ్ ట్రావెల్ ,సినిమా అంటే అద్బుతం,, జై జానకిరామ్ అన్నయ్య
@dileepkumarsg3592
@dileepkumarsg3592 2 жыл бұрын
ಜಯಸಿಂಹ ಇದು ಕನ್ನಡಿಗ
@ganesh-pt5nh
@ganesh-pt5nh 2 жыл бұрын
మన పూర్వీకులు చాలా శక్తిమంతమైన వాళ్ళు.. ఎంతలా అంటే.. ఇక్కడే వుండీ.. శుక్రగ్రహం మీద పంచాంగం రచించారు. The Great Sanathana…
@naveenkumar-cd1wm
@naveenkumar-cd1wm 2 жыл бұрын
తెలుగు లో ఇంత బాగా ఇప్పటిదాకా ఈ టాపిక్ గురించి ఎవరు చెప్పి వుండరు. ధన్యవాదములు 🙏
@Haris-co7wv
@Haris-co7wv 2 жыл бұрын
మీ విశ్లేషణ అద్భుతం సోదరా 👌 మన ఋషులు మేధస్సు మహ అద్భుతం
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
నాతో పాటు చాలా మందికి ఇష్ట మైన టాపిక్ మీ అన్వేషణ, వివరణ అద్భుతం కానీమన పెద్ద వాళ్ళు అప్పటి రోజు పెద్దది ఇప్పుడు రోజులు కూచించుకు పోయాయి అంటున్నారు ఎలాతెలుపగలరు చిరంజీవి మీకు శత కోటి కృతజ్ఞతలు 🙏🙏
@sriram4461
@sriram4461 2 жыл бұрын
Awesome explanation anna. Please explain 14 lokalu with their properties.
@KiranKumar-iq5lz
@KiranKumar-iq5lz 2 жыл бұрын
Plz don't skip adds..🙏 thus.. we can generate income to janakiram anna🙏
@dasarisarath4160
@dasarisarath4160 2 жыл бұрын
అన్నా మీ పరిశోధన మరియు జ్ఞానం తో చంపేసేలా ఉన్నారు.
@kumarik7937
@kumarik7937 2 жыл бұрын
ఎంతటి కష్ట మైన అంశం అయినా ,సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో వివరిస్తారు జానకి రామ్ గారు🙏🙏🙏👏👏👏👏👏ధన్యవాదాలు🙏
@chavalakshmanrao4380
@chavalakshmanrao4380 2 жыл бұрын
చాలా పరిశోధన చేస్తున్నారు, మీకు మా ధన్యవాదాలు
@kistamanil6860
@kistamanil6860 2 жыл бұрын
Meelanti persons ee generation lo undatam chala happy ga undhi brother. Enni books chadivina teliyani knowledge just mi videos chusthe chalu mana culture greatness telusthundhi
@kalyanachakradharkokkiliga6629
@kalyanachakradharkokkiliga6629 2 жыл бұрын
చాలా చాలా అద్భుతమైన విషయాలు తెలిపినారు ధన్యవాదములండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryaayodhyula928
@suryaayodhyula928 2 жыл бұрын
Waiting for Discovery knowledge of purana.... Tq very much sir... Ur the inspiration to the TRUE INDIAN 👍👍
@RakeshRakesh-th5ur
@RakeshRakesh-th5ur 2 жыл бұрын
By this channel i learnt the greatness of Hinduism it is not only a religion it is a science as hindu iam feeling proud by this channel thankyou sooooooo much janakiram God bless you
@raju.paintings
@raju.paintings 2 жыл бұрын
సూక్ష్మం లో మోక్షన్ని ప్రసాదిస్తున్నారు..... Your very talented అన్నగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govinduravikumar3665
@govinduravikumar3665 2 жыл бұрын
Bermuda triangle gurinchi చెప్పండి sir..
@sairamsmart872
@sairamsmart872 2 жыл бұрын
మీ ఛానల్ ని టు ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న మీరు చాలా గొప్ప కంటెంట్ హిందూ ధర్మం గురించి చాలా బాగా చెపుతారు బ్రో సూపర్ చానల్ బ్రో ధన్యవాదాలు🕉️🕉️🙏🙏❣️❣️
@subramanyamsubbu8991
@subramanyamsubbu8991 2 жыл бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగున్నాయి ని వీడియోస్..మనం కాలంతో నడుస్తున్నాము.. కానీ మన చుట్టూ ఉన్న జంతువులు టైం ట్రావెల్లో ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను..ఎందుకు అంటే అవి మన కళ్ళ ముందే పుడతాయి పెరిగి పెద్దవుతాయి చనిపోతాయి.అంతే కాదు వాటికి రాబోయే ప్రమాదాలు ముందుగా తెలుస్తాయి కూడా..నాకు చాలా రోజుల నుండి ఈ డౌట్ ఉంది..దీని గురించి చెప్పగలవ
@Bhakthi-sakthi
@Bhakthi-sakthi 2 жыл бұрын
మీ కళ్ళు చూస్తే తెలుస్తుంది బ్రో మీరు నిద్ర కూడా లేకుండా చాలా hardwork చేస్తున్నారు అని...
@saikishore8244
@saikishore8244 2 жыл бұрын
మీ యొక్క విషయ పరిజ్ఞానానికి ఎంత పొగిడిన తక్కువే.. All the best జానకిరామ్ గారు.
@adapasrikanth959
@adapasrikanth959 2 жыл бұрын
నేను మీ చాలా వీడియోస్ తో పాటు టైం ట్రావెల్ చేశాను, మీరే వివరించే విధానం గ్రావిటీ లాగా చూసే వాళ్ల ఆలోచనలని లాగేసి, త్రుటిలో వీడియో అపోయిందెంటి అనేలా అనిపిస్తుంది.
@ahambrahmasmi6885
@ahambrahmasmi6885 2 жыл бұрын
సోదరా మీరు చెప్పిన మాటలు వల్ల ప్రపంచంలో ఏది జరిగిన భారతీయ సంస్కృతితో సంబంధాన్ని ఆధారాలతో వివరిస్తున్నారు. ఇలా ఉన్న కూడ కొంతమంది ఎదవలు మనకు ఏమి తెలియదు అని మన సంస్కృతిని కూడ తక్కువ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు మీరే సమాధానం అని ఈశ్వరెచ్చగా నమ్ముతున్నాము. మీరు మరో శంకరాచార్యులు .
@MrRamesh29
@MrRamesh29 2 жыл бұрын
జానకి రామ్ గారు మీరు ఎంతో విలువైన విషయాలు మీ ఛానెల్ ద్వారా అందిస్తున్నారు శ్రీ చక్రనికి మానవుడికి గల సంబంధాన్ని వివరించగలిగితే ఎంతోమందికి మన వేదధర్మంఫై ఆసక్తి కలుగవచ్చు దయచేసి వీడియో చేస్తరని ఆశిస్తున్నాను
@vishnuvardhanarelly1675
@vishnuvardhanarelly1675 2 жыл бұрын
నువ్వు మన సనాతన ధర్మానికి దొరికిన ఒక ఆణిముత్యనివి అన్నా. 🕉️🕉️💐🙏🚩🚩✊️
@raayudu3676
@raayudu3676 2 жыл бұрын
ఇంత విశ్లేషణ మన పురాణాల్లో ఉందని తెలియదు ఇప్పటివరకు. నాకు అన్ని గుర్తు పెట్టుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది. అయిన లక్షల సం: రాల క్రితం ఇంత విశ్లేషణ తో కూడిన విధానం ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంది. అద్భుతంగా అనిపిస్తుంది.
@satishkumarkasarapu2946
@satishkumarkasarapu2946 2 жыл бұрын
Naku istamaina youtube channels taruchuga pette comment regular videos release cheyamani....but mi channel lo aa comment pettalenu... endukante nvu time dilation gurunchi okko word cheptunte vaatini search cheyataniki oka video ga prepare cheyataniki entha time tisukuna tappuledu....hatsoff brother.
@ramakrishna5373
@ramakrishna5373 2 жыл бұрын
మి వీడియో చూస్తూ ఉంటే అసలు అయ్యిన అహగహన పెరుగుతుంది about real science of cosmology Thnx u sir
@hyd36
@hyd36 2 жыл бұрын
అబ్బా అబ్బా ఏమి వాయిస్ ఏమి presentation అన్న 👌
@kishore.cosmictubechannel1110
@kishore.cosmictubechannel1110 2 жыл бұрын
Janikiram annaya hindus ki favour ga matladatadu ani antunna vallaki proofs tho and ne theories tho rough aadinchesav anna....janaki ram anna selfish ga undakunda andariki ilanti nijalu teliyali ani kastapadutunna neeku aa ramuni blessings and ma support always neekey annaya.... 🙂🙂🙂🙂
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 жыл бұрын
🙏👍
@chanikyachannel5553
@chanikyachannel5553 2 жыл бұрын
Hiee sir...na peru chanikya idhi na channel science nijam ga hinduism ki obey avutundha...? aneh concept medha na channel vuntundi....| definitely uh may like it...| kotha video upload chesa...
@skschandra
@skschandra 2 жыл бұрын
24 minutes is also ghadiya. We had 60 ghadiyas in 1 day. So we were using 24 X 60 = 1440 minutes in a day.
@skbasha9534
@skbasha9534 2 жыл бұрын
దేనికోసం అయితే నేను ఆత్రం గా వెతుకుతున్నానో అది మీ వీడియోస్ రూపం లో నాకు దర్శనం అయ్యింది. చాలా నచ్చించి. 🙏🙏🙏
@satyanarayana7458
@satyanarayana7458 2 жыл бұрын
కాలం గురించి చాలా చక్కగా వివరించారు
@vanigundra5571
@vanigundra5571 2 жыл бұрын
Janaki Ram garu me research ki me knowledge ki mee explanation ki nijamga hats off....👌👌👌
@Breaker_69
@Breaker_69 2 жыл бұрын
Space time fabric gurinchi chala videos chusa kaani ippudu mottaniki oka clarity vachindhi TY ❤️ JR
@AnandAnand-pm9nj
@AnandAnand-pm9nj 2 жыл бұрын
Bro astratravel గురురించి చెప్పండి బ్రో, శ్రీ సిద్ధేశ్వర నంద భారతి స్వామి వారు astratravel చేశారు గా చెప్పిండి బ్రో 🙏🏾
@shashk5022
@shashk5022 2 жыл бұрын
Bro what an eye opening information. Ur research really amazing about our Sanatana ancestors. Love from Karnataka, Bengaluru ❤️. Waiting for ur next episode 👍
@goginenilaxmankumar9712
@goginenilaxmankumar9712 Жыл бұрын
gogineni babu and bairri naresh laanti vallu tappakunada kudali mi vedios .... devudu unnaru ani nammutharu... vallani marchagala shakthi mike undhi... good job... 👍
@Saradasamayam99
@Saradasamayam99 2 жыл бұрын
Me matalu vintunta meru yedo oka sakthi rupamemo lakunta meku intati knowledge yala vastundi ani pistundi ... we are blessed people like you 🙏🙏🙏
@murthyinutube
@murthyinutube 2 жыл бұрын
టైం మేనిప్యులేషన్ మీద ఇంకో తెలుగు సినిమా ఉంది. ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమా పేరు ఘటోత్కచుడు. ☺️☺️
@mr_vinod_123
@mr_vinod_123 2 жыл бұрын
సూపర్ బ్రో but చాలా మంది చెప్పారు youtunbe లో gravity ఏకువగ ఉన్న చోట & light speed దగ్గర time slow అవుతుంది అని but ఎందువలనో ఎవరు deep గా explaina చేయడం లేదు.
@user-gw1cp1dr6l
@user-gw1cp1dr6l 2 жыл бұрын
అన్న మీరు చెప్పింది నిజం . 10 ఇయర్స్ బ్యాక్ దేవి భాగవతం లో నేను విన్నాను.. అప్పుడు నేను light తీసుకున్నాను ఇప్పుడు నాకు అర్థం అయ్యింది,మనం భగవంతుణ్ణి శరీరం తోని చూడలేము అని
@rsanaidu234
@rsanaidu234 2 жыл бұрын
🙏🙏🙏 మన ఋషులు ఇంత లోతుగా అధ్యయనం చేశారా వామో 🙏🙏🙏
@satyamahesh388
@satyamahesh388 2 жыл бұрын
Hai annayya. Thank u for giving a opportunity to take a selfie with u. Love u bro.
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
అద్భుతమైన వివరణ. జై హింద్ 🇮🇳
@razzzraaa
@razzzraaa 2 жыл бұрын
Excellent brother.... without watching your video i am not sleeping every night......it's like a habit for me.🙂
@dbabu3905
@dbabu3905 2 жыл бұрын
బ్రదర్ అ ఆది దెవుని దశావతారం లోని బుద్ధభగవాని గురించి మీరు వివరం తెలియ చేయగలరు అని నా విన్నపం. ధన్యవాదాలు
@padminimanjusha1955
@padminimanjusha1955 2 жыл бұрын
Time dilation meda KZbin lo enni video chusina janakiram gaari video something special ga untundi with detailed explanation 👍
@MMTRINATHSOLASA
@MMTRINATHSOLASA 2 жыл бұрын
Adbhutam bhayya .....SREE GURUBHYOO NAMAHAH 🙏🏻🙏🏻🙏🏻
@naveenkumargali9388
@naveenkumargali9388 2 жыл бұрын
సూపర్ చాలా మంచి విషయం తెలుసుకున్న అన్న. చాలా అర్థం అయ్యేటట్లు. చెప్పారు. థాంక్స్ అన్న
@swadishtjindagi9314
@swadishtjindagi9314 2 жыл бұрын
దేవలోకలలో time slow గా ఉంటుంది అంటే అవి బ్లాక్ హోల్ కి దగ్గరగా వుండి ఉండవచ్చు🤔ఏమో 1 like share 😍
@poluganllaarun3088
@poluganllaarun3088 9 ай бұрын
Wah! Comments lo idi different
@poluganllaarun3088
@poluganllaarun3088 9 ай бұрын
Wah! Comments lo idi different
@modernarchitects340
@modernarchitects340 2 жыл бұрын
అద్భుత విశ్లేషణ సూక్ష్మాలను కాలనిర్ణయ పట్టిక లను అద్భుతంగా తెలియజేశారు 🙏మీరు చెప్పిన విశ్లేషణ మహా అద్భుతం... చంద్రునిపై రోజు.. భూమిపై రోజుకి వ్యత్యాసం ఉదాహరణ💐💐💐
@sharankumar4728
@sharankumar4728 2 жыл бұрын
Appreciate your work brother.. you collect lot of valuable information...for us
@srinivasbora7777
@srinivasbora7777 2 жыл бұрын
జై శ్రీరామ్.. హర హర మహాదేవా🕉️🙏 Brother.. మంచి వీడియోస్ చేస్తున్నారు. బావున్నాయి ఓం మహాకాల మహాకాయ మహాకాల జగత్పతే . మహాకాల మహాయోగిన్ మహాకాల నమోఽస్తు తే .. 1.. మహాకాల మహాదేవ మహాకాల మహాప్రభో . మహాకాల మహారుద్ర మహాకాల నమోఽస్తు తే .. 2.. మహాకాల మహాజ్ఞాన మహాకాల తమోఽపహన్ . మహాకాల మహాకాల మహాకాల నమోఽస్తు తే .. 3.. భవాయ చ నమస్తుభ్యం శర్వాయ చ నమో నమః . రుద్రాయ చ నమస్తుభ్యం పశూనాం పతయే నమః .. 4.. ఉగ్రాయ చ నమస్తుభ్యం మహాదేవాయ వై నమః . భీమాయ చ నమస్తుభ్యం ఈశానాయ నమో నమః .. 5.. ఈశ్వరాయ నమస్తుభ్యం తత్పురుషాయ వై నమః .. 6.. సద్యోజాత నమస్తుభ్యం శుక్లవర్ణ నమో నమః . అధః కాలాగ్నిరుద్రాయ రుద్రరూపాయ వై నమః .. 7.. స్థిత్యుత్పత్తిలయానాం చ హేతురూపాయ వై నమః . పరమేశ్వరరూపస్త్వం నీల ఏవం నమోఽస్తు తే .. 8.. పవనాయ నమస్తుభ్యం హుతాశన నమోఽస్తు తే . సోమరూప నమస్తుభ్యం సూర్యరూప నమోఽస్తు తే .. 9.. యజమాన నమస్తుభ్యం ఆకాశాయ నమో నమః . సర్వరూప నమస్తుభ్యం విశ్వరూప నమోఽస్తు తే .. 10.. బ్రహ్మరూప నమస్తుభ్యం విష్ణురూప నమోఽస్తు తే . రుద్రరూప నమస్తుభ్యం మహాకాల నమోఽస్తు తే .. 11.. స్థావరాయ నమస్తుభ్యం జంగమాయ నమో నమః . నమః స్థావరజంగమాభ్యాం శాశ్వతాయ నమో నమః .. 12.. హుం హుంకార నమస్తుభ్యం నిష్కలాయ నమో నమః . అనాద్యంత మహాకాల నిర్గుణాయ నమో నమః .. 13.. ప్రసీద మే నమో నిత్యం మేఘవర్ణ నమోఽస్తు తే . ప్రసీద మే మహేశాన దిగ్వాసాయ నమో నమః .. 14.. ఓం హ్రీం మాయాస్వరూపాయ సచ్చిదానందతేజసే . స్వాహా సంపూర్ణమంత్రాయ సోఽహం హంసాయ తే నమః .. 15.. .. ఫలశ్రుతి .. ఇత్యేవం దేవ దేవస్య మహాకాలస్య భైరవి/భైరవ. కీర్తితం పూజనం సమ్యక్ సాధకానాం సుఖావహం .. 16.. . .. శ్రీమహాకాలభైరవస్తోత్రం సంపూర్ణం ..
@saisiddharth2486
@saisiddharth2486 2 жыл бұрын
నీకు దీర్ఘ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుగాక పది కాలాల పాటు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను👍
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 жыл бұрын
🙏
@ramu541
@ramu541 2 жыл бұрын
Ee video chustuntee maa time bend ayyindi. Chala fast ga ayipoyindi janaki ram garu🙏🙏
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 2 жыл бұрын
నువ్వు సూపర్ భయ్యా... రియల్లీ blessed nuvvu.... Thank you so much... Jealous on u ... 👍🙏👌👌👌🎉
@swathymaheswarlaa4873
@swathymaheswarlaa4873 2 жыл бұрын
Super explanation brother. YOU'RE GENIUS,WHAT KNOWLEDGE BROTHER .Iam 👏 amazed and want more videos from you.Our support is always there for you🙏
@vamshilalam4622
@vamshilalam4622 2 жыл бұрын
Very deep explanation very good 👌👌👌
@TejaVeeramachaneni
@TejaVeeramachaneni 2 жыл бұрын
Well explained Janaki Ram. We always observe our kids while watching your videos. Mee voice lo edo magic undi. Allari chese pillalu mee matalu vinagane calm ga video chustntaru... 💓
@suresh4funny
@suresh4funny 2 жыл бұрын
అద్బుతం చాలా మంచి విషయాలు చాలా కష్టపడి మా అందరికీ అర్థం అయ్యేలా చెప్తున్నారు మిత్రమా.
@sudhav2473
@sudhav2473 2 жыл бұрын
Wat abundance of genuine information ! Grt! Keep it up! U hv a long way to go.May God bless U with more knowledge so that U can share with others. Chala baga anipinchindi ee vdo.
@hemanthkumar-jb6km
@hemanthkumar-jb6km 2 жыл бұрын
There's a lot of information in this video.... I just downloaded this. Thank you very much.
@thirupathaiahkondu2666
@thirupathaiahkondu2666 2 жыл бұрын
ఎంతో క్లిష్టమైన విషయాలను బాగా అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు...
@parthu_vk8745
@parthu_vk8745 2 жыл бұрын
Really awesome....mi 17 mins video kuda oka movie chustuna feelig vostundi......Too much informative and interesting
@sunil8079
@sunil8079 2 жыл бұрын
Great Janakiram Garu.... Thank you for the good information.
@sureshvamsy2569
@sureshvamsy2569 2 жыл бұрын
మీరు సూపర్ బాస్ థాంక్స్ చాలా మంచి విషయాలు చెబుతున్నారు..వంశీ
@Sritv18
@Sritv18 2 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు .
@umamandru7728
@umamandru7728 2 жыл бұрын
E video chusinappude ardham avutundi nuvvu entha kashta padavo ani manassu purva dhanya vargamulu annaya 🙏🙏🙏🙏
@gayatrinuli6824
@gayatrinuli6824 2 жыл бұрын
Superb sir meru ...me research ki johar ...and ur explanation is awesome ...waiting for next one ...
@FunBaludu
@FunBaludu 2 жыл бұрын
Meeru chala genuine ga cheputhunnaru anna abhadhalu lekunda me youtuber channel chala best brother
@anjiff3016
@anjiff3016 2 жыл бұрын
Naaku matalu ravadamledu brother. Excellent.entha perfect ga cheppavu bro.nenu time travel videos chala choosanu kani meela avaru cheppaledu.
@smartmindschessacademy2888
@smartmindschessacademy2888 2 ай бұрын
Great explanation bro.... with this video i got excellent knowledge about our Vedas...
@Mr_Santosh422
@Mr_Santosh422 2 жыл бұрын
Anna ninnu nenu okasari kalavali anukuntunna mee explanation chala chala baguntundi.. Anna naa peru santosh...nenu Physicist ni, nenu oka formula kanipettanu time ⌚ gurinchi.. "Mind time ⌚ thought relation" .... Kaalamu mana manasu cheppe vidhamga pravartistundi... Takkuva samayam vunnappudu kuda tension lekunda ekkuva work finish cheyochu aa okka shakti mana eye vision ki manasuku vundhi... We have do anything anyone for this theory is completely working.. Whatever we have to do on exact time ⌚ this formula is worked out... For example oka student ki roju icche home work alage class teacher aa roju cheppina question and answers chadivi rammante aa roju night chadive aa pilladiki patte time oka 2 or 3 hrs lo total questions & answers lession vi finish chesi next day school velli teacher ki chebutadu but exams mundhu adhe abbayi takkuva time lo total chapters lessons aa subject mottham ela chadivestadu ela students andaru chala mandhi whole syllabus complete cheyagalugutunnaru...exam mundhu roju time slow emaina tirugutunda ala avutunda ledhu, andari lage kadha vuntundi roju vari cheppina class work notes one day time padite, exams time lo adhe student total whole syllabus chapters complete aa one day lo chakkaga complete cheyadam how is it possible anna prasnaku samadhanam ye.. ee Mind time ⌚ thought relation concept... Time okkariki okkola gadichinattu anipistundi but andariki okela vunna mana mind eye vision dvara kaalanni nemmadiga nadipincha vochu ..okkokka individual person ki time nemmadiga gadustunna anubhuti kalugutundi oh appude finish chesama ane bhavana mana madhilo melugutundi.. Kalanni nemmadiga nadipinchavocchu idhi kuda ekkuva work takkuva time lo jaragadaniki maatrame....
@bharathir9495
@bharathir9495 2 жыл бұрын
Fantastic explanation please upload more such videos 🙏
@ambicajonnada5063
@ambicajonnada5063 2 жыл бұрын
Meeru super ga cheptharu janaki ram garu nenu Mee fan aipoya 👏👏👏
@venkatapathiraju2577
@venkatapathiraju2577 2 жыл бұрын
Chaala chaala baagundi.. 👌🏼👌🏼👌🏼❤️❤️❤️🎈
@venkaateshks7858
@venkaateshks7858 2 жыл бұрын
🤩 Adbutham 🙏 Thanks for information ⏲️ 👀
@jsony93
@jsony93 2 жыл бұрын
The first time traveller in our puranas is balaram and his marriage is linked to time travel. Very nice video, lots of information.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 жыл бұрын
Not the first, that story well known to you ..that's it.
@aishwaryapesala6808
@aishwaryapesala6808 2 жыл бұрын
Mee research work and explanation ni hatsoff bro..video lo chala clear ga explain chesaru..thank you.
@yotube2386
@yotube2386 2 жыл бұрын
Nijamga....cheppaleni anubhutiki lonayyanu....nenu anukoledu...e video...meru cheppina vishayalu nannu ila katti padestaiani.....nenu telusukolenu...cheppevaru leru...ani anukunna prati vishaymu....meru intha lothuga parisodhana chesi...ma kosam andistunnaru...deeniki nenu enthagano santoshistunnanu....vinna koddi vinalanipinchela cheppadam meke sati....Thank you for everything.
@vveinamusic
@vveinamusic 2 жыл бұрын
Nenu chusina u-tubers lo ila deep ga clarity ga research cesi vedios pettina vhallu leru.jakaki ram super 🙏🙏🙏.aayana prathi vedioes kosam wait cestunta
@HariKrishna-re3zu
@HariKrishna-re3zu 2 жыл бұрын
Excellent Janakiram garu . Admired with your understanding of the fundamentals . Thank you a lot for bringing such wonderful hidden insights to all 🙏🙏
@endlesswonderland205
@endlesswonderland205 2 жыл бұрын
I get into a trance everytime I learn these things. I can't express my joy! I wonder how do you feel while learning them? Thank you so much! Society badly needs this. There is a lot of misunderstanding regarding Ancient science, Spiritual science and Modern science. Combining them is the best way to understand for me.
@ManojKumar-pg1mz
@ManojKumar-pg1mz 2 жыл бұрын
Fantastic bro...👍👍👍 Waiting for next video... God bless you...🙏🙏🙏
@medabalamsudheer8588
@medabalamsudheer8588 2 жыл бұрын
జై జానకిరామన్న 🕉️🕉️🕉️💖🇮🇳💖🦁🦁🦁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandhyareddygoluguri9280
@sandhyareddygoluguri9280 2 жыл бұрын
As usual awesome video.. Your explanation was superb. Every one can easily understood this..
@MRKtelugutech
@MRKtelugutech 2 жыл бұрын
Jii Janaki ram anna.... Really hats off
@shaktisena3262
@shaktisena3262 2 жыл бұрын
God bless you janaki ram bro. 🙏🙏🙏
@lucky-dz4uf
@lucky-dz4uf 2 жыл бұрын
I love this type of concepts. Thank you.
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 2 жыл бұрын
గొప్ప విశ్లేషణ. ధన్యవాదాలు👌
@Ashok-os4sr
@Ashok-os4sr 2 жыл бұрын
🥰🥰 జానకిరామ్ 🥰 గారు చాలా బాగా చెప్పారు సూపర్ నాగ లోకం గురించి వీడియో తీయండి
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 17 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 79 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 40 МЛН
Black holes and connected Universe|| Golden ratio and mystery of Space Energy in telugu
13:40
interstellar movie explained inTelugu Alchemist | #interstellar
21:13
Telugu Alchemist
Рет қаралды 91 М.
Journey to the edge of the Observable Universe
10:03
Spacetime
Рет қаралды 4 МЛН
Multiverse Mystery with Scientific Proofs In Telugu | by JanakiRam in Telugu
23:30
JanakiRam.CosmicTubeChannel
Рет қаралды 106 М.
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 17 МЛН