మన సనాతన ధర్మం గురించి మీ పరిశోధన ఎప్పుడు గొప్పగా ఉంటుంది అన్న... 🙏
@madhukarambilapu33102 жыл бұрын
thankyou brother your analysis super knowledge fr future generation as well as every humankind.
@sbvpavankumarcheethirala22062 жыл бұрын
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🏹⚡🏹⚡🏹⚡🏹భాయ్యా.... నువ్వేంటి అసలు.... నీకు ఏదో గొప్ప శక్తి ఆ లలితా దేవి ఇచ్చినట్టు ఉంది.... ఇవేం వీడియోస్ బయ్య అసలు.... నిజంగా ఇవి చూడటానికి మేము ఎదో అదృష్టం చేసుకున్నాము. ఈ information అర్దం చేసుకోడానికి కూడా శక్తి కావాలి. ఇవి చూస్తున్న అందరూ నిజంగా చెప్తున్నాను చాలా గొప్పవాళ్ళు. నువ్వు మా అందరికన్నా గొప్పవాడివి . నాది ఉత్తర ఫల్గుణి నక్షత్రము(ఉత్తర). అంటే అర్జునుడు , అయ్యప్ప స్వామి, లక్ష్మీ దేవి,ద్వాదశ సూర్యుల లో అర్యముడు,క్రికెట్ లో ధోనీ,తెన్నిస్లో సెరిన విలియమ్స్,మన నాయకులు లో సుష్మ స్వరాజ్,ఆధ్యాత్మిక గురువులు లో గరిక పాటి నరసింహారావు గారు,నియంతలలో హిట్లర్, ఇలా ఉన్నారు బయ్యా. నిజంగా నువ్వు చెప్పినవి చిన్నవిషయాలు కాదు. చాలా గొప్ప విషయాలు. అవకాశం ఉంటే ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీ రెండింటికీ సంబంధం ఉన్న పరాశర సంహితలో సైన్స్ ఏముందో చెప్పండి. వీలుంటే బాయ్యా. చాలా కృతజ్ఞతలు నీకు.మాటలు కాదు బ్బయ్యా.చేతల్లో కూడా థాంక్స్ చెప్తాను. U R D BEST 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
@JanakiRamCosmicTube2 жыл бұрын
Thank you so much for your unconditional love 🙏❤🙏🙏Please share my videos with your friends and family members 🙏Please do like share and subscribe 🙏❤
@eshwarraog23522 жыл бұрын
మన సనాతన ధర్మం గురించి మీ విశ్లేషణ ఊహకందని రీతిలో అనేక కోణాల్లో కళ్ళకు కట్టినట్లు గా ఉంది, అద్భుతం,
@HariPrasad-oo7dw2 жыл бұрын
🔥🔥🔥🔥 Night time waranda lo padukuntu,earphones tho me video chusthe 🔥🔥 aaa feel a veru ,superrrrrrr
@Music4mSoul2 жыл бұрын
సూర్యునికి అధిష్టానన దైవం రుద్రుడని చెప్పబడింది మన పురాణాలల్లో. దేవీభాగవతంలో - "అగ్ని వంటి ముఖముతో, నోటితో భీకర శబ్దాలు చేస్తూ, అగ్ని జ్వాలల వంటి నాలికను ముందుకు చాపి ఆడిస్తున్న" రుద్రుని వర్ణించారు. "రుద్ర స్తుతి"లో ఈ విధంగా వర్ణిచారు - "లేలిహానమాదిత్యం" అని. "లేలిహానం" అంటే అప్పుడప్పుడూ నాలికను ముందుకు చాపి ఆడించుట. అంటే పాము వలె. Solar flares గురించి అప్పుడు అర్థమైంది నాకు. "ఏకోహి రుద్రొ న ద్వితీయయ" 🙏🙏🙏
@haripriyam95772 жыл бұрын
Wonderful
@sitharam90132 жыл бұрын
Wow nice interpretation anna 👍
@satyakaamesh2634 Жыл бұрын
శివునికి ఉన్న 64 కళలో సూర్యునికి 56 కళలు ఉన్నాయి అని అంటారు అందుకే సూర్యుడు రుద్ర స్వరుపుడు
@ggurivireddy46892 жыл бұрын
మీ విశ్లేషణ కళ్ళకు కట్టినట్లు గా ఉంది, అద్భుతం,
@ANIRUDH_62 жыл бұрын
Telugu rashtralaki devudu icchina gift anna miru jai sri ram🙏🏻
@raghavendra43832 жыл бұрын
Puranas explained with modern technology Salute brother for your detication
Bro Night shift complete cheysukoni eppudey intiki vachi first mee video chusthuna. Eagerly waiting for your new videos always. Amazing and mind bending concepts. Love you bro ❤
@srinivas37162 жыл бұрын
ఈ విధంగా విశ్లేషణ చెప్పటానికి చాలా అవగాహన శక్తి కావాలి, సునిశితమైన పరిశీలనా కావాలి. ఎన్నో జన్మల పుణ్యం మీకు ఇంత మేధస్సు ని భగవంతుడు ఇచ్చాడు. అభినందనలు మిత్రమా .. భవిష్యత్తు లో మరింత గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను
@nithinchakravarthi36512 жыл бұрын
Save culture save future generations
@malikarjunl1192 Жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ మన సనాతన ధర్మం గురించి చాలా బాగా చెబుతున్నారు మీకు కృతజ్ఞతలు అలాగే నిత్య పూజ గురించి చెప్పండి
@CarSpecKannada2 жыл бұрын
Arjuna brought Lord Shiva on earth with his devotion and Gained lot of knowledge, He is example of hard work never fails.
@madavenkataramana71602 жыл бұрын
Aswathdama is alive mystery gurinchi cheppadi Anna
@thelegendofhanuman45972 жыл бұрын
S bro
@letsknowatoz2 жыл бұрын
In next mahayuga Aswathama will our Vyasa bhagawan
@ambicaskitchen23662 жыл бұрын
Yes Ram
@haripriyam95772 жыл бұрын
@@thelegendofhanuman4597 s
@saitejchowdhary57402 жыл бұрын
S bro
@Sri_Chakra_Ayurveda2 жыл бұрын
అవును జానకి రామ్.. మీరు చెప్పిన విషయం నిజం .. ఇంద్రుడు తర్వాత కాలంలో విక్రమార్కుడు ని కూడా తీసుకుని రమ్మని మాతలి రథం పంపించారు.. మీ వివరణలు కు ధన్యవాదాలు
@smarkishore7532 жыл бұрын
మీరు వివరించిన తీరు చూస్తే మీరు ఎంతగానో పరిశోధన చేసి, మాకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. చాలా ఓపికగా జాగ్రత్తగా వివరించారు.
@bhravikiran2 жыл бұрын
ఈ భాగం లో ఎన్నో తెలుసుకునే విషయాలు ఉన్నాయి. బంగారం పూత రాకెట్ పరికరాలలో వాడటం చక్కగా వివరించారు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన స్టార్ ట్రెక్ లో warp speed గురించి విన్నది ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవడం ఆనందం అనిపించింది. పుణ్యం చేసుకుంటే గానీ లేకపోతే మన లోకంలో పరులకు మేలు చేసే పుణ్య కార్యాలతోనే గొప్ప లోకాలు వస్తాయి అనేదానికి అర్జునుడు చేసిన తపస్సు ఒక ఉదాహరణ. జడత్వం (Inertia) గురించి చక్కగా వివరించారు. కానీ ఇది అర్జునుని మరో లోకం యాత్రతో నా వంతు వివరణ మన్నించగలరు. తపస్సు తో పూర్తిగా శరీరం ఒక చోట నిలిచిపోయినా , అడవి పంది కవ్వింపు, లేచి బాణం తో కొట్టడం, కొట్టిన వేటను 'నాది, నేను' అనే అహంకారపూరితమైన ఆలోచనలు, శరీరానిని యుద్ధం వైపు నడిపించి శివునితో ఒడిపోవడం. అయితే ఇక్కడే 80% జడత్వానిని అర్జునుడు అధిగమించినట్టే. శివుడు నిజరూపం తో ప్రసన్నుడయ్యిన వెంటనే ఏ జీవికైనా 100%+ శక్తి వచ్చి నార్మల్ అవ్వాల్సిందే. అయితే మనకు తెలియని ఒక సంప్రదాయం ప్రకారం మాతలిని పంపించి అర్జునుని మరో లోకం తీసుకెళ్లిఉండవచ్చు. మీ తదుపరి ఎపిసోడ్ గురించి పదివేల కన్నులతో ఎదురుచూస్తున్నాను.
@veda_sravanthi_49112 жыл бұрын
Thank god , I thought you have a problem annayya.... It's an extraordinary video 🔥🔥🔥🔥......your research level 🔥🔥🔥
@rahulreddy22872 жыл бұрын
This is some next level research and theorization JK!🔥 I was having a thought of who would be the first person to deep dive and bridge the gap between our Sanatana Dharma events and current science & tech. But you have already begun the process! What an excellent interpretation of our Vedic events and Science! Hats off! 🔥🔥🙏
@jpy94932 жыл бұрын
Rightly said! He is amazing at what he is doing.
@user-ss172 жыл бұрын
Need to do research and experiment, but explaination was at different level
@dpnctl Жыл бұрын
What do you mean by theorization while Janaki is speaking truth facts with primary source?
@Makara_SanKranthi2 жыл бұрын
Great Vimana technology I think this Generation Aerospace engineering students should aware this kind of things.
@hvacnerd8842 жыл бұрын
Acha aithe eppudu valla subject books pakkana petti evi chudali antara ..urukondi sir 😜
@Makara_SanKranthi2 жыл бұрын
@@hvacnerd884 Yes వాటితో పాటు ఇవి కూడా చూడాలి, తెలుసుకోవాలి కుదిరితే Project work కూడా చేయాలి.
ధన్యవాదములు మీ విశ్లేషణ కళ్ళకు కట్టినట్లు గా ఉంది, అద్భుతం,
@jaganreddy12582 жыл бұрын
""జైశ్రీరాం"" super and excellent video
@konalapereddy55492 жыл бұрын
ధన్యవాదములు 🙏🙏సూక్ష్మం గా వున్న, విషయాలు పెద్ద, పెద్ద విషయాలు ఎంతో బాగా అర్ధం అయ్యేలా చెబుతున్న మీ కృషి కి ధన్యవాదములు 👌👌👌👌
@marthidivyamadhuri39352 жыл бұрын
చాలా చాలా అద్భుతంగా explain చేశారన్న. ఈ మధ్య మీ videos చూడడం కుదరలేదు. బాగా gap తరవాత చూశాను. మీరు తెలుగు వారవడం తెలుగు వారి (మా అందరి) అదృష్టం. నిజంగా physics concept ఎంత బాగా కళ్ళకి కట్టినట్టు చూపించారు. పిల్లలు కూడా, ఏమీ చదవనివారు కూడా అర్థం చేసుకోవచ్చు 🙏🙏🙏 thank you
@jagadeeshkorukonda3716 Жыл бұрын
You are the only person I’ve come across recently who speak with a good knowledge.keep it up brother.
@upendarpendam68016 ай бұрын
మీకు ధన్యవాదాలు సార్ మన హిందూ ధర్మం ఇతిహాసాలు చాలా స్పష్టంగా అందరికీ తెలియజేస్తున్నాను
@sitharam90132 жыл бұрын
ఈ వీడియో చూసిన తర్వత నా మతిపోయింది, మన పురాణాలలో ఉన్నా జ్ఞానానికి నివ్వెరపోయాను.ఈ క్రెడిట్ మీకే చెందుతుంది అన్నా, ఎంతటి వివరణ, నేను ఈ వీడియోను పూర్తిగా ఆస్వాదించాను. సనాతన ధర్మం వర్దిల్లాలి 🚩🚩🚩
@JanakiRamCosmicTube2 жыл бұрын
Thank you so much for your unconditional love 🙏❤🙏🙏Please share my videos with your friends and family members 🙏Please do like share and subscribe 🙏 kzbin.info
@sreevallim.15022 жыл бұрын
Mahabharatam gurinchi kuda Ramayanam laga Series cheyyandi...
@smileybunny-sf8mv2 жыл бұрын
tammudu, mana devatalula daggara intha high technology undedani e generation lo chala mandiki teliyadu. mee videos dwara telusukuntunnaru dhanyavadalu. om namah shivaya 🕉🙏
@sriram44612 жыл бұрын
సనాతన ధర్మం అంటే మతం కాదు ఇది విజ్ఞానిక ధర్మం
@paradaramisujatha66742 жыл бұрын
మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది తమ్ముడు. మీ విశ్లేషణ అద్భుతం
@subbusubbuk8032 жыл бұрын
బ్రో వీడియోస్ సూపర్ యువర్ గుడ్ బ్రదర్ ఇలాంటి వీడియోస్ నువ్వు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను బ్రదర్
@subhashub952 жыл бұрын
Hatsoff ఇంత కన్నా మాటల్లో చెప్పలేను
@deepakbabu35332 жыл бұрын
Excellent and chala clear ga explain chesav brother ........Too Good and ne subject knowledge is Excellent.....Finally No words to describe.............
@madavenkataramana71602 жыл бұрын
Anna so a video about aswathdama mystery in uttar pradesh temple gurinchi cheppadi Anna
@edadasulakshman32502 жыл бұрын
I can't stop my self to share as a watsapp status....your explanation awesome bro......
@balajipraveenkumar8562 жыл бұрын
Puranas explained with modern technology Salute brother for your dedication🙏🙏🙏🙏
Want a video on parallel universe and the people survive there
@subbalakshmikalinadhabhotl242610 ай бұрын
మన పురాణాలు శాస్త్రం సమ్మతమైన విషయాలనే వర్ణించిందని మీ వివరణ చెప్తోంది.
@Boyina_rajesh2 жыл бұрын
నమస్కారం జానకిరామ్ గారు
@artofvvv85232 жыл бұрын
రామ్ గారు ధన్యవాదాలు అండి.
@bethashankar27342 жыл бұрын
నాకు నచ్చిన youtuber మీరు. Thank you so much ❤️ brother.
@JanakiRamCosmicTube2 жыл бұрын
Thank you so much for your unconditional love 🙏❤🙏🙏Please share my videos with your friends and family members 🙏Please do like share and subscribe 🙏 kzbin.info
@shashidevarkonda97812 жыл бұрын
Matalevu antha aduthanga undi kalla mundu picture wacchesthudi antha bagha explain cheseru sir. thank you so much sir
@munafaravichandrasekhar3712 Жыл бұрын
Janaki Ram sir meeru chala great
@durgavaraprasadsiddhanthap21772 жыл бұрын
Time travelling gurinchi ... Inception movie chesanu....Adi kalalaloki pravesinchadam... bahusha vallaki Hindu puranalalo cheppabadina time travel gurinchi thelsukoni a movie thisi undochu.... Thankyou brother...Chala informative video ichavu....Ma pillalaku cheppadaniki
@yedukondalukovuru50772 жыл бұрын
Chala baagundi Kalla ku kattinantluga chepparu janaki ram bhai🙏🙏🙏🙏🙏😍😍🥰🥰♥️♥️♥️♥️♥️
@venkatapullareddyjulakanti2 жыл бұрын
Good JanakiRam Waiting for GarudaPuranam Videos. Jai Hind
This is third time I am watching this Video. You explained in such a way. Appreciate your Videos and your efforts to make this video live. Fantastic job awaiting for next Part .You got this information apart from books it seems, i means you grasping this real experience by doing meditation I guess.
@JanakiRamCosmicTube2 жыл бұрын
🙏🙏🙏❤❤❤🙏🙏🙏 నాలో ఏదైనా ప్రతిభ అంటూ వుంటే అది దైవానుగ్రహం గురువుల కృప మాత్రమే. ఏమైనా తప్పులు వుంటే వాటికి కారణం నా అజ్ఞానము మాత్రమే. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ
Manam nivasinche E boomi medha ne inni rakalu srustinchina AA paramatma ku Swargam lo anthaku minche unntundi bro meeru chala baga videos chesi choopincharu meeku A paramaatma ne ichina gift idhi
@sumanlavanya83352 жыл бұрын
🙏hi brother మీరు చాలా చక్కగా వివరించి చేప్పుతున్నారు ఐతే మానవుడు ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా అనేక లోకాలకు వెళ్ళిరావచ్చు ధ్యానం చేయడం వల్ల శరీరం "👍దివ్యశరీరం" అవుతుంది ఆస్ట్రల్ ట్రావెల్ చేయవచ్చు, అనేక జన్మలు కూడా చూసుకోవచ్చు.ఐతే దీనిని PSSM పిరమిడ్ spirituval socities బాగా చెప్తుంది మీరు కూడా ఆస్ట్రల్ ట్రావెల్ గురించి వీడియో చేయండి
@raveena24532 жыл бұрын
Nijanga bro me research ni appreciate cheyakunda undalekapotunna mahabharatham gurinchi chalasarlu adiganu ipudu happy ga undi ivanni telusukunnanduku nijanga great work bro..
@bikshapathinoone48142 жыл бұрын
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩
@prasanthganagalla45522 жыл бұрын
Puranalu+technology+time travel+knowledge wow trending lo vundali me channel subscribers perugutaru anna
@suryatejabijjala49542 жыл бұрын
Anna video motham Mee voice vunte baguntundi
@TheChaitu2bandaru2 жыл бұрын
Very nice explanation. Janakiram. Keep it up. Please post atleast one video per week.
@JanakiRamCosmicTube2 жыл бұрын
Thank you so much for your unconditional love 🙏❤🙏🙏Please share my videos with your friends and family members 🙏Please do like share and subscribe 🙏 kzbin.info
@rugvedh51972 жыл бұрын
Iam big devotee of srikrishna Please make a video about dwaraka 🙏🙏🙏🙏
@sivaharsha07462 жыл бұрын
Janakiram garu chaduvukunna kuda religion convert aina vallu me videos chusi mana sanatana Dharmam gurinchi intha vunda ani telusukoni malli tirigi ...vaari Dharmam lo ki vastunnaru(recent ga GHAR VAPASI programe in shivahskathi channel lo oka lady chepparu idi) ...idi nijanga oka goppa contribution mana Indians ki meeru istundi....and mana peddavallu ippati generation ki answers ivvalekapotunnaru endukantey ippudu belief kanety logic ekkivaipoyi ahankaram ekkuvaindi Kanuka....your contribution to this society is another Gita....thank you once again🙏🙏
@JanakiRamCosmicTube2 жыл бұрын
Thank you so much for your unconditional love 🙏❤🙏🙏Please share my videos with your friends and family members 🙏Please do like share and subscribe 🙏❤
@VenkataSreedharNalam2 жыл бұрын
Wonderful analysis.. Your videos are reaching next level every time..🙏🙏
Small question: If space flight travelling with light speed how it can avoid hitting the objects coming in its path. How the route management will be done untill u reach the destination?
@trivenic28692 жыл бұрын
Namaskaram sir.mee videos chala baaga unnay.ado lokam lo tesukeltundi.sir maa kosam dwapara yugam naati videos pettandi
@naveenkota992 жыл бұрын
Superb correct explanation bro meru Naku telsi past life lo yogi aiye untaru.anduky me thought levels chla goppga untye🔥🔥
@bunnybunny21832 жыл бұрын
సూపర్ అన్నా గారు. శ్రీ కృష్ణుని దొరక గురించి. వీడియోస్ చేయియావ అన్నా గారు
@madhusudhankondamuri3632 жыл бұрын
Wonderful and extraordinary explanation bro I like your research a lot bro 🙂👏👍
@mugamunigamer84022 жыл бұрын
Anna ❤❤❤ you waiting for video 2nd time today
@sreevallir9382 жыл бұрын
Fabulous 👌 bro
@sriharibandaru38882 жыл бұрын
Ne videos super vuntie bro. I love it
@RAVIKUMAR-um5jt2 жыл бұрын
అన్నా కౌరవులు testue baby concept లొ పుట్టారు కద అ విషయాన్ని గురించి చర్చించడి.
@charanyadav551628 күн бұрын
ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్ధం కాలేదు
@kannayaacreations17332 жыл бұрын
Awesome bro Keep doing videos
@venkatapathiraju25772 жыл бұрын
Super Anna ❤️❤️❤️❤️❤️
@raghavakumar89572 жыл бұрын
Dear Sir, Wonderful clarification given by you ✔✔
@mvganapatiraju79732 жыл бұрын
Skip chekunta videos em iena unte avi me vi matrame God bless you
@JanakiRamCosmicTube2 жыл бұрын
Thank you so much for your unconditional love 🙏❤🙏🙏Please share my videos with your friends and family members 🙏Please do like share and subscribe 🙏 kzbin.info
@suryatejabijjala49542 жыл бұрын
Mee voice ki memu adict iyyaamu😊
@marneninagavenkat71492 жыл бұрын
Bro, reptilian humanoid theory medha video cheyva. Takshakudu,Naga lokam gurunchi
@iamgirish60412 жыл бұрын
Bro.. Then how they are able to take oxygen being human in universe.. .. Please explain.. 👍👍
@tulasinarayana23732 жыл бұрын
wow ఇది నేను చూసిన 1st vdo మీది.... with my daughter's .. really wow asallu మాటలు ravatledu yela chappaloo super meeru ... Naa 1st daughter (10yrs) chaala intrest tanaki mana , super ga chapparu meeru ... 🙏🙏🙏
@JanakiRamCosmicTube2 жыл бұрын
Thank you so much for your unconditional love 🙏❤🙏🙏Please share my videos with your friends and family members 🙏Please do like share and subscribe 🙏❤
@ThrishikaShreyas2 жыл бұрын
Arjuna and karnudi Mahabharata yudham explain cheyandi enni powers undi kuda arjunudu vanchana tho karnudu ni yendhuku champalsindhi
@madakarihsn66552 жыл бұрын
రసవాదంలో బంగారం తయారు చేసే విధానం గురించి కొంచెం చెప్పండి సార్ మరియు దాని గురించి వీడియో చేయండి సార్
@keshavcholleti97782 жыл бұрын
🙏🙏hi anna chala baga chepru mee dvara enoo... vishayalu thelusukuntunamu meku naa dhanyavadalu 🙏🙏🙏
@vijaya.sprabhakar96742 жыл бұрын
Super bro super explanation annaiya
@sanatanamargamu2 жыл бұрын
చాలా బాగుందండి జానకిరామ్ గారు. మీ సైన్స్, మరియు టెక్నాలజీ కి సంభందించిన ఆలోచనా శక్తికి హృదయపూర్వక అభినందనలు💐
@prashanthpatel1272 жыл бұрын
Ni videos anni next level lo untayi anna🙏
@mraju49112 жыл бұрын
Super anna 👌🏻👍🏻👏🏻👏🏻🕉️🙏🙏🙏🙇♂️🚩🚩😍😍😍
@Arushvedansh27202 жыл бұрын
Rocking video Janakiram, as you do always!!! Ilaage goppa goppa videos chestu undandi.
@narendramallem9463 Жыл бұрын
Anna nevu great Elanti deep explanation evvaru evvalea
@vidyasagar49012 жыл бұрын
Ee matter antha a book lo nundi chusi cheptunnar bro alage deni Gurinchi Slokas emina unnaya... your topics are so interesting❤️
@RaviBhaarath2 жыл бұрын
జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏
@subbaiahsubbaiah.k74682 жыл бұрын
Bother Video Super 💯🙏🙏🙏🤘 Lord God Siva.👈🙏🙏🙏👍👍👍
@pavachu2 жыл бұрын
Great information ... Keep going 🙏
@relaxingbynature4u2 жыл бұрын
Super bro . Iam waiting for next part
@prasadbangaru70432 жыл бұрын
God bless you brother
@bollramrajendhar58862 жыл бұрын
Jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai