నమస్కారం గురూజీ, మీ వీడియోలు అన్నీ మేము చూస్తూ వుంటాం. మేము మహారాష్ట్ర లో వున్నాం. మాకు ఉన్న చిన్న సమస్య కి పరిష్కారం అందిస్తారని ఆశిస్తూ వున్నాం. మా బాబు భాగ కష్టపడి చదవుతున్నాడు కానీ పరీక్ష లో మార్క్ లు మాత్రం రావడం లేదు. మా ఇంట్లో పశ్చిమ నైఋతి లో కొంచెం భాగం బాత్రూమ్ ఉన్నది, మిగిలి వున్న భాగం బాబు ని అక్కడే కూర్చుని చదివిస్తూ వున్నాం. నైఋతిలో కూడా లేవెట్రి ఉన్నది. ఏమైనా కలర్ మరిపించల లేక వేరే పరిష్కారం వుంటే చెప్పండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. మేము మీరు చెప్పినట్టు గ్రాఫ్ మీద మార్క్ చేసి పశ్చిమ నైఋతి లో కరెక్ట్ గా కుర్చు బెట్టాం.
@saradhav27693 жыл бұрын
Elachi ne yame chayale guruvugaru
@sarithakamal02 жыл бұрын
Yes sir ma Babu ki maths ardam kavadam ledu Ani edustunadu 8th class sir marks kuda takkuve vatai