తిరుమల గురించి మీకు తెలియని విషయాలు | Tirumala unknown history animation stories | United Originals

  Рет қаралды 2,816,228

United Originals

United Originals

Күн бұрын

#Tirumala #dwajasthambam #tirumalaoldhistory
#Tirumala ’s Venkatesawara temple is one of the most important, most visited and richest pilgrimage sites in India. The main temple dedicated to Lord Venkatesawara, a form of the Hindu god Vishnu, is located on the Tirumala Hill. There’s generally a long queue, followed by a quick darshan of the black stone idol, who adorns a heavy gold crown encrusted with diamonds and the world’s largest emerald. Don’t forget to sample the famous patented Tirupati laddoo, which is given as prasadam after the darshan. Devotees also get their heads tonsured here. There is also a cluster of temples for allied deities near Tirupati. Just 140 kms out of Chennai, frequent buses make the journey easy.
Arts by pavithra and vidya
vidya ✍️ ( / vidya_murthii )
pavithra ✍️ ( / pavithra_arts )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Editing-vfx-animation-🎬 #chetangundre
( / chetan_gundre )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
voice over- content writer- 🎙️ #kishorereddykondas
( / kishoreredd. . )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
#telugumovies #telugufullmovies #telugufullengthmovies #tirumala #tirupati #tirumalatirupati #tirumalatemple #ttd #tirumalatirupatidevasthanams #tirupatitemple
#fort near #tirupati #chittoor #andhrapradesh #vijayanagaraempire #vijayanagaradynasty #king #unsunghero #teluguanimationvideos #teluguanimationvideosforkids #kidsvideos #kidscartoonvideos #kidsanimationvideos #telugucartoonsforchildren #teluguanimationstories #teluguanimationmovies #srikirshnadevaraya #vijayanagaraempire
#telugurhymesforchildren #tirumala #tirupati #dwajasthambam #ghantamandapam #movies #teluguanimation #vfx #garudaseva #chakrateertham #tirumlabrahmostavam #tirumalabrahmosthavam2020 #garudaseva2020 #svcettd #tirumalabrahmotsavalu

Пікірлер: 2 300
@UnitedOriginals
@UnitedOriginals 3 жыл бұрын
If you feel our videos is important Support our United originals channel ⮕G-pay/PhonePe/Paytm - 9959953006 ⮕Bank details-Canara bank 32422010030940 IFSC CNRB0013242 G Chetan kumar reddy ⮕UPI payment (G-Pay/PhonePe/Paytm): unitedoriginalsmedia@okaxis Your support will help us in the Production Costs which include ,arts, Editing, Animation, Shooting vlogs etc..
@smartboysuresh8111
@smartboysuresh8111 3 жыл бұрын
Vijawada kanaka durgamma gurinchi cheppandi anna
@venkyd7604
@venkyd7604 3 жыл бұрын
Meru chala great 👏👏🙏🙏
@sujithvasagiri3606
@sujithvasagiri3606 3 жыл бұрын
Dear Team, Try dubbing videos in other languages also, you will definitely get more views, more subscribers & followers. You may also get more funds.
@jamallamudikoteswari9508
@jamallamudikoteswari9508 3 жыл бұрын
Ł i
@vavilalaleelamaheswari3346
@vavilalaleelamaheswari3346 2 жыл бұрын
Lll Loop l l...
@harisimhadriprasadchannel8948
@harisimhadriprasadchannel8948 3 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు . ఆ శ్రీనివాసుని కృప మన అందరి మీద ఎప్పుడు ఇలాగే ఉంటుంది . గోవిందా గోవిందా 🙏 🙏 🙏 🙏
@maheshgoud925
@maheshgoud925 3 жыл бұрын
నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి
@m.sreenivasulum.sreenivasu9795
@m.sreenivasulum.sreenivasu9795 2 жыл бұрын
నిజంగా నాకు కూడా వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి🙏ఓం నమో వేంకటేశాయ🙏🙏
@chaitanyaroyal8652
@chaitanyaroyal8652 4 жыл бұрын
ఇంత అద్భుతమైన వీడియో ని ప్రజలకి అందించిన మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏
@Publictalks813
@Publictalks813 3 жыл бұрын
kzbin.info/www/bejne/ennSm4CwbrCpi8U
@mohanbabumutyala1240
@mohanbabumutyala1240 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏🙏
@avramanamycoid398
@avramanamycoid398 2 жыл бұрын
Adbhut Mahina Vish yani Anjan channel dekho dhanyvad hello🙏 venkatesaya namaha
@64artsofIndia
@64artsofIndia 4 жыл бұрын
బాగుంది అని చెప్పి మీ స్థాయిని తగ్గించలేను... అంతకు మించి చేశారు.. గోవిందా.. గోవిందా..💐💐💐
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@competitiveexamspreparatio916
@competitiveexamspreparatio916 4 жыл бұрын
🤣😂🤣🤣😂🤣👿👿😈😈👿
@vallepukoteswarao4246
@vallepukoteswarao4246 3 жыл бұрын
@@competitiveexamspreparatio916 h
@gangulusrpuram4673
@gangulusrpuram4673 3 жыл бұрын
Super sir
@bringouttalents2512
@bringouttalents2512 3 жыл бұрын
ఇలాంటి గొప్ప వీడియో ఆ శ్రీ వారే చెయ్యించినట్లు ఉంది Mee dedication ki......talent ki.... creative thinking ki....mee kala ki..... TAKE A BOW 🙇‍♂️🙇‍♀️ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@surisuri7197
@surisuri7197 2 жыл бұрын
నిజానికి ఇది నిజంగా దేవడు గోవడు
@bsrinivas3113
@bsrinivas3113 3 жыл бұрын
ఈ వీడియో కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
@satyendervenna8274
@satyendervenna8274 4 жыл бұрын
నేను PVRK ప్రసాద్ గారి బుక్ ని 15 సంవత్సరాల క్రింద చదివాను. మళ్ళీ అవి అన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. మీ టీమ్ అందరికి నా హృదయ పూర్వక నమస్కారాలు 💐
@venkataramululankadasari2327
@venkataramululankadasari2327 3 жыл бұрын
Sir nenu kuda ee story swathi book lo chadivaanu
@pavanithuraka1877
@pavanithuraka1877 3 жыл бұрын
బుక్ పేరు చెప్పరా సార్
@satyendervenna8274
@satyendervenna8274 3 жыл бұрын
@@pavanithuraka1877 Book name is NAAHAM KARTA...HARI KARTA
@pavanithuraka1877
@pavanithuraka1877 3 жыл бұрын
@@satyendervenna8274 tq so much sir. 🙏🙏🙏🙏
@vallabhaenisurendra2485
@vallabhaenisurendra2485 3 жыл бұрын
Miru tapuga anu kokapota a book Naku akada doruku tudo chaptara edi na phone number 9494279613 nanu kuda chadavali ani anukutunanu
@pasulamuthyalu328
@pasulamuthyalu328 3 жыл бұрын
ఈ వీడియో చాలా బాగుంది నాకళ్ళ ముందే జరిగిన అనుభూతి పొందాను ఈ వీడియో తీసిన వారికి వాయిస్ చేసిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు గోవిందా గోవిందా
@UnitedOriginals
@UnitedOriginals 4 жыл бұрын
మేము మరిన్ని వీడియోస్ చేయాలనుకుంటే షేర్ చేయండి, Share this video 🙏 and help us to get 1 million subscribers ❤️ :_Balaji:
@sdsgfhgthjj
@sdsgfhgthjj 4 жыл бұрын
Meru TTD valaki ee story animations chubesthe valu meku TTD Tv channel lo, Tirumala compartment screens lo vestharu kada, memalini hire kuda chesukovachu. Try chese chudandi
@gandikotanarasimhaprasad6971
@gandikotanarasimhaprasad6971 4 жыл бұрын
మీరు చేస్తున్న videos చాలా బాగున్నాయి.please continue your channel and these stories.👌🙏👌👌👌☺️👏👏👏
@gandikotanarasimhaprasad6971
@gandikotanarasimhaprasad6971 4 жыл бұрын
మీయొక్క animations,etc అన్ని చాలా బాగుంది.
@srinivaskoppula1337
@srinivaskoppula1337 4 жыл бұрын
Super 💯 done 🙌👍 good work
@hemabhushanam7142
@hemabhushanam7142 4 жыл бұрын
Bro I am Hema bhushan tirumala lo tappujarugutundi verela kaadu devdu gurinche please cantact my WhatsApp namber 7893121639 meku msg chepputaanu but vere matam vallu ite tappuga prachaaram chesta ru please cantact my namber
@r.subbu.4326
@r.subbu.4326 3 жыл бұрын
స్వామీ వారి పాదములకు నా నమస్కారములు.pvrk ప్రసాద్ గారికి మా వందనాలు.ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు.
@cherlapallyvijay8582
@cherlapallyvijay8582 3 жыл бұрын
Make a film like this and release in theatres. Every Hindu will watch this visual wonder documentary. OM Namo Narayana...
@tbhagavan1180
@tbhagavan1180 3 жыл бұрын
Yes 🥰
@Lekhana_Krishna
@Lekhana_Krishna Жыл бұрын
Yes🙏🏾
@TheLord_27
@TheLord_27 4 жыл бұрын
Goosebumps unlimited... ఇంత గోప్పమైన దైవాన్ని ఇష్టదైవంగా భావించే నాకు మరియు నా కుటుంబానికి జన్మధన్యం 🙏🚩 ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా... గోవిందా 🙏🚩
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@prakashatchi6105
@prakashatchi6105 2 жыл бұрын
F2
@ravisankar-rf5gh
@ravisankar-rf5gh 2 жыл бұрын
ఇంత మంచి వీడియోని మా అందరికీ చూపించిన మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఎన్నో వీడియోలు తిరుమల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా ఇంకా చాలా వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్ స్వామి కోరుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
@sudhachilakapati2068
@sudhachilakapati2068 4 жыл бұрын
చాలా చాలా బాగుంది. బొమ్మలు, కథ, కథనం అంతా చాలా బాగుంది..💯👌👏
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@bsrinivas3113
@bsrinivas3113 3 жыл бұрын
PVRK ప్రసాద్ గారు నిజంగా మీరు దేవుడు స్వామి 🙏
@bhaveshp090
@bhaveshp090 3 жыл бұрын
Ee story payi oka movie tiyaali.. Goosebumps guaranteed ❤️❤️❤️❤️❤️❤️Govindaaa Govindaaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@bindusingh2472
@bindusingh2472 3 жыл бұрын
Govinda Govinda
@bharadwajroyal9507
@bharadwajroyal9507 4 жыл бұрын
As Tirupathi boy and a TTD employees son I am so inspired By listening complete series........ Your videos are not just amazing but also hope to every Devote ..... Amazing Explanation..... And Hat's off to your research and patience......🙏🙏🙏
@UnitedOriginals
@UnitedOriginals 4 жыл бұрын
Thank you so much for ur words ❤️ bro
@bankingsai3413
@bankingsai3413 4 жыл бұрын
@@UnitedOriginals add English subtitles
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@pubgpspk3881
@pubgpspk3881 3 жыл бұрын
Gosbums vachay super
@dramuludramulu387
@dramuludramulu387 2 жыл бұрын
À
@arunkumarrmg4669
@arunkumarrmg4669 3 жыл бұрын
ಸರ್ ಈಗಿನ ಜನರೇಷನ್ಗೆ ಈ ಥರ ಅದ್ಬುತವಾದ,ವಿಸ್ಮಯವಾದ ಘಟನೆಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತ ಇರುವುದಕ್ಕೆ ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 🙏🙏
@EshwarNarmada
@EshwarNarmada 4 жыл бұрын
Excellent keep going on, ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు, అద్బుతo, దేవుడి మహిమలు ఈ కొందరి తృచ్ఛ మానవులకు అర్థం కాదు Liked👍
@marisettisubramanyam4663
@marisettisubramanyam4663 3 жыл бұрын
కళ్ళకు కట్టినట్లు ఎంతో అద్భుతంగా చూపించడంతో పాటు... ఎంతో సుందరంగా ఎంతో రమణీయంగా.. ఎంతో ఆసక్తి కలిగేలా చాలా చక్కగా.. ఎంతో స్పష్టంగా చెప్పారు కూడా.. చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@varalakshmigana578
@varalakshmigana578 3 жыл бұрын
Getting goosebumps when watching this video
@akhilbeats5188
@akhilbeats5188 3 жыл бұрын
మీరు అందించిన వీడియో మేము మాకళ్ళతో చుసినట్టుగా ఉంది ఇంత మంచి వీడియోని అందించిన మీ కృషికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@shvcreates1781
@shvcreates1781 3 жыл бұрын
ఈ వీడియో మా కళ్ళతో చూసినందుకు మాకు ఛాల సంతోషంగా ఉంది ఆ పరమేశ్వర నీల లేనిదే చీమైనా కుట్టడంట 🙏🙏🙏🙏🙏🙏 ఈ మాకు అందించినందుకు ధన్యవాదాలు.
@SudhakarSudhakar-bt5jg
@SudhakarSudhakar-bt5jg 3 жыл бұрын
@@shvcreates1781we
@srimalleshswamy9341
@srimalleshswamy9341 3 жыл бұрын
0
@muthutechvideos2269
@muthutechvideos2269 4 жыл бұрын
ఇ వీడియో వింటుంటే నాకు తిరుపతి లో దగ్గర ఉండి చూసి నట్టు వుంది
@rupav1715
@rupav1715 3 жыл бұрын
yes correct bro
@venkateshvenkatesh3292
@venkateshvenkatesh3292 3 жыл бұрын
Yes 💯🧡
@MrKrosuri
@MrKrosuri 3 жыл бұрын
PVRK Prasad Garu wrote all his experiences with Sri Venkateswara swami in Swathi , weekly magazine some 30 years back, I think. Goosebumps experiences.
@khasimsk7915
@khasimsk7915 Жыл бұрын
Kjl98
@rajeshramakrishna4760
@rajeshramakrishna4760 3 жыл бұрын
న కర్తా హరి కర్తా మీరు ఈ వీడియో చెయ్యటానికి మీకూ ఈ శక్తిని అందించిన శ్రీ హరికి 🙏🙏🙏 ఈ వీడియో అందించిన మీకు నా శత కోటి ధన్యవాదాలు
@9849445353
@9849445353 3 жыл бұрын
చాలా బాగుంది... తిరుమల చరిత్ర కంటికి కట్టినట్టుగా చూపించారు....🙏 గోవిందా గోవిందా 🙏🙏 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏🙏🙏
@baindlaraju3348
@baindlaraju3348 4 жыл бұрын
కళ్ళముందు మొత్తం చూస్తున్నట్టు చూపించారు మీకు ధన్యవాదాలు గోవిందా గోవింద🙏🙏
@ntrsampath
@ntrsampath 4 жыл бұрын
Hatsoff to your Work, Great effort 🙏 నిజంగా తిరుమలలో జరిగిన రహస్య విషయాలు అన్ని కలిపి ఒక వీడియో చేసి కళ్ళకు చూపించారు🙏 🙏 🙏, Can't Controll Tears of my Eyes, ఇలాంటి తిరుమలలో తెలియని ఎన్నో గొప్ప విషయాలు మరి ఎన్నో అందరికి తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను, కలియుగ దైవం #శ్రీవెంకటేశ్వరస్వామి🙏🙏 ఏడుకొండలవాడ గోవిందా..గోవిందా🙏🙏🙏, ఆపదమొక్కులవాడ గోవిందా.. గోవిందా 🙏🙏 #ఓంగోవిందాయనమః🙏, #ఓంనమోవెంకటేశాయ🙏🙏, #ఓంనమోభగవతేవాసుదేవాయనమః 🙏, #ఓంజైశ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏
@shamsheershaik3830
@shamsheershaik3830 4 жыл бұрын
Our society needs the artistic talent like you sir keep growing....
@UnitedOriginals
@UnitedOriginals 4 жыл бұрын
Thank you share this video and support us to do more videos🥰
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@ManvithRe
@ManvithRe 4 жыл бұрын
Good message
@saitech3156
@saitech3156 4 жыл бұрын
@@UnitedOriginals hello sir video lo tirumala dwajasthambham gurunchi dani charitra gurunchi chala baga chepparu alage tirumala sri vari gurunchi inka maku teliyani vishayalu cheppandi dani gurunchi videos cheyandi thank you sir....
@bandisateesh9473
@bandisateesh9473 3 жыл бұрын
Tq మీరు ఇలాంటి భక్తి భావం ఉన్నా ఈ వీడియో చూస్తున్నాంతా సేపు అ భగవంతుడి సన్నిధి లో ఉన్నటే ఉంది స్టోరీస్ మాకు అందించాలి అన్ని కోరుకుంటున్న హిందూ దర్మం నాలుగు కాలాలు పాటు ఉండాలి ఈ తరం వాళ్లకి ఇలాంటి విషయాలు తెలియవు గోవిందా గోవిందా
@mopatirajasekharreddy531
@mopatirajasekharreddy531 3 жыл бұрын
ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు, నేను ఇంతవరకు ఇలా ఏ వీడియో కి కామెంట్ పెట్టింది లేదు,కానీ ఈ వీడియో చూశాక ఏదో తెలియని సంతృప్తి కలిగింది . వీడియో లో విజువల్స్ అయితే మాత్రం కనువిప్పు కలిగించాయి,మీరు ఇలాగే మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చెయ్యాలని ఆశిస్తూ : ఓం నమో వేంకటేశాయ నమః
@RajaSekharGowda
@RajaSekharGowda 4 жыл бұрын
Ea Deepavali roju ea video chudadam naku chala santhosham ga undii...
@meenakapaganti2017
@meenakapaganti2017 4 жыл бұрын
Now generation getting information by this way very clearly. Thank you for giving such good information.
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@kbharathkrishna5569
@kbharathkrishna5569 3 жыл бұрын
Listening every word in the vedio makes me goosebumps on my body .....such aa legendary vedio....
@shahanaazdudekula222
@shahanaazdudekula222 3 жыл бұрын
Ee video chal chala chala.....baga ..undi ....nijanga...tirumalak gurinchi eenta vinna edo oka kotta..vishayam vastune vuntundi..chala bagundandi re video....
@gopalakrishnayarramsetty5462
@gopalakrishnayarramsetty5462 3 жыл бұрын
చాలా బాగా చేశారు మాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాము... శబరిమల అయ్యప్ప స్వామి గుడి గురించి కుడా వీడియో చేయండి నా FULL SUPPORT మీకు ఉంటుంది మీరు ఇంకా మరి అన్నో VIDEOS చేయాలి అని కోరుకుంటూ మీ శ్రేయాభిలాషి గోపాలకృష్ణ.... ఆయుష్మాన్ భవ
@revanthsingh3209
@revanthsingh3209 3 жыл бұрын
I felt so much happy after seeing this video... Thank you for showing the hard-work of Sri PVRK Prasad garu such a great man ... More number of officers should be like him... His inspiring life is remarkable...hats off to PVRK PRASAD GARU ...OM NAMO VENKATESAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayasree1895
@jayasree1895 4 жыл бұрын
ఇంకా ఇలాంటి videos మీరు చాలా చెయ్యాలని కోరుకుంటున్నాను
@manojkumarg8510
@manojkumarg8510 4 жыл бұрын
తిరుమల గురించీ ఇంకా చెప్పండి
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@ganeshb9063
@ganeshb9063 5 ай бұрын
చాలా చాలా చక్కగా ఉంది ...నాకు స్వామి వారు అంటే చాలా భక్తి .ప్రతిరోజూ స్వామి వారి వీడియోలు రోజు చూస్తాను
@Keerthana_bablu555
@Keerthana_bablu555 2 жыл бұрын
చాలా చాలా థాంక్స్ అండి ఇలాంటి విషయాలు మకు తెలియ చేసినందుకు థాంక్స్ .ఇలాంటి history's అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా వింటాను ఇలాంటి వీడియోలు ఇంకా సేకరించాలని అనుకుంటున్నాను మీరు ఇంకా ఎదగాలి అనీ అనుకుంటున్నాను నేను పెట్టిన మెసేజ్ లో ఏమైనా తప్పులు వుంటే క్షేమించండి ......
@shivanisbookstation5877
@shivanisbookstation5877 2 жыл бұрын
Namo Srinivasa! Tirumala is full Of Wonderful Mystery And Magic Namo Narayan!
@abhilashgowda3301
@abhilashgowda3301 3 жыл бұрын
From karnataka. Story narration is awesome
@bhavanapanchajanyavedantam1173
@bhavanapanchajanyavedantam1173 3 жыл бұрын
ఈరోజుల్లో ఇలాంటి వారు ఎందుకు ఉండట్లేదు స్వామీ... 😞😞... గుడిని, దేవుడిని కూడా దోచుకునే మనుషులొచ్చారు...
@మీరామాచారి
@మీరామాచారి Жыл бұрын
👍
@veeraballishivamahesh4029
@veeraballishivamahesh4029 Жыл бұрын
𝓒𝓸𝓻𝓻𝓮𝓬𝓽 𝓰𝓪 𝓬𝓱𝓮𝓹𝓪𝓻𝓾 👍👍👍
@veeraballishivamahesh4029
@veeraballishivamahesh4029 Жыл бұрын
𝓒𝓸𝓻𝓻𝓮𝓬𝓽 𝓰𝓪 𝓬𝓱𝓮𝓹𝓪𝓻𝓾 👍👍👍
@maheshthunga6287
@maheshthunga6287 Жыл бұрын
మీరు మీ భక్తిని మాత్రమే ప్రదర్శించండి..ఎవరు వచ్చిన సనాతనధర్మం ఆగడు ఓం నమో వేంకటేశా
@maheshthunga6287
@maheshthunga6287 Жыл бұрын
Don't think and serch negitive...
@vijju4551
@vijju4551 3 жыл бұрын
Chala rojula nundi recommendation vastuna Nen kuda Aug 21ante e roje e video chusanu😍...
@srk5710
@srk5710 3 жыл бұрын
అయ్యా మీ పాదాలకి నా నమస్కారాలు ఎంత బాగా చెప్పారు మీరు ఈ జన్మకి నాకు చాలా సంతోషం గా ఉంది మీరు చెప్పిన ఈ జరిగిన సంఘటన
@avwonders1912
@avwonders1912 4 жыл бұрын
First time oka video forward cheyakunda chushanu. Me screenplay bagundi. Keep it up. Yedu kondala vada venkata ramana govinda govinda
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@CommonManGani
@CommonManGani 4 жыл бұрын
చాలా రోజులు తర్వాత ఒక వీడియోని శ్రద్దగా చూశాను . మీ కష్టం అనితరసాధ్యం. ఒక అద్భుతమైన దృశ్యం . అలాగే మీ వాయిస్ చాలా అద్భుతంగా తర్చి దిద్దారు. చాలా ధన్యవాదాలు మిత్రమా🙏🙏🙏🙏
@CommonManGani
@CommonManGani 4 жыл бұрын
గోవిందా గోవింద
@CarSpecKannada
@CarSpecKannada 3 жыл бұрын
Big Salute to PVRK Prasad Sir, Well done team#United Originals.
@sainayakbhukya3230
@sainayakbhukya3230 2 жыл бұрын
Goosebumps .....vachai bro ....video mathram superb......om namo venkateshaya🕉🕉🕉
@sekharsaladhi685
@sekharsaladhi685 2 жыл бұрын
Govinda Govinda.......... Emotional episode 😓😥.....good direction miru inka inka videos thesthu undali Manchi Manchi video thesthu undali ani ha venkateswara Swamy ki 🙏petukuntunna miru inka inka famous avvali 🙏🙏🙏🙏Om Sri venkatesaya
@rajubusa7911
@rajubusa7911 4 жыл бұрын
NO WORD'S... THANK YOU UNITED ORIGINALS... 💐 💐 💐 🕉️🕉️🕉️ P V R K PRASAD GARU IS TRULY BORN FOR LORD VENKATESWARA SWAMY KARYAM ... WE WON'T FORGET YOUR SERVICES P V R K PRASAD GARU ... 💐 💐 💐
@user-Rajeshraj_
@user-Rajeshraj_ 3 жыл бұрын
నాకు తెలియని ఎన్నో విషలు తెలిపినందుకు మీకు మరియు మీ ఫ్యామిలీ కి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏 thank you so much ❤️❤️❤️
@sathiyababu7085
@sathiyababu7085 3 жыл бұрын
Om namo venkasaya
@ManojReddy-jp2xw
@ManojReddy-jp2xw 4 жыл бұрын
Bhayya am from tirupati...... love you bro🙏 wonderful job...... brilliant art work.... mind blowing description........ keep doing on different temple unknown stories....... maa tirupati vallaki entha sooper movie reality ki chaala dagaraga anipistundi..... awesome job bro
@raviachanta6396
@raviachanta6396 3 жыл бұрын
అద్భుతం, అనిర్వచీనీయం ప్రతి సంఘటన తర్వాత స్వామి మహిమ ను చెప్పటం మదిలో భక్తి భావనకు స్ఫూర్తిదాయకం ఆద్యంతం ఆసక్తికరం ఈ దృశ్య కావ్యం మీ కృషికి వందనం అభివందనం --------------------------------- Voice over excellent, ultimate ---------------------------------------
@neelimaneelima5318
@neelimaneelima5318 2 жыл бұрын
Govinda Govinda Ee video chusthunnatha varuku Naku Goosebumps vachye super 🙏🙏🙏🙏🙏👌
@subhashvista
@subhashvista 4 жыл бұрын
As my part, I have shared the video to all my friends group. It a must watch video for all..
@naturephotography6080
@naturephotography6080 3 жыл бұрын
50 min.... Kallu reppalu valchakunda kattepadesaru, Amazing talent... Govinda govindaaa🙏🙏🙏
@sudharani4101
@sudharani4101 3 жыл бұрын
Goosebumps is just @ word ..!💙 om namo venkateshaya 🙏🙏 govinda govindaaaa...!
@UnitedOriginals
@UnitedOriginals 3 жыл бұрын
thank you so much😍 please share this video to your family and friends 🙏
@grit_lathish1720
@grit_lathish1720 3 жыл бұрын
E video ni Ekkada skip cheykunda chusanu super bro
@PavaniBasavarajuAchillies8490
@PavaniBasavarajuAchillies8490 3 жыл бұрын
Eno Janmala adrushtam e video lo vishyalu telsukovadam. Thank you so much. Please keep doing more videos about tirumala and sanatana dharma :) #OmNamoBhagavateVasuDevaya
@pavuluruvinay1177
@pavuluruvinay1177 4 жыл бұрын
ప్రతి సీన్ క్లైమాక్స్ ఏ 🙏🙏🙏 గోవిందా గోవిందా
@potharajumahesh7280
@potharajumahesh7280 4 жыл бұрын
Hattsoff Team 👏Great Work Feeling Reality voice 👌 Editg 👌 Effects 👌Timing 👌
@UnitedOriginals
@UnitedOriginals 4 жыл бұрын
Thank you please share and support us...
@pakamadhu8178
@pakamadhu8178 4 жыл бұрын
@@UnitedOriginals cX,L a Bit A
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@atchutreddy8008
@atchutreddy8008 4 жыл бұрын
Goosebumps are coming ....very tq for the information
@yasodharam947
@yasodharam947 2 жыл бұрын
Chala tq u andi entha manchi veshayalu maku telesala chesaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rejeenareju3403
@rejeenareju3403 2 жыл бұрын
Emm video andiii excellent excellent enni rojulu naku elanti videos unnayani telidhuuu aa venkateswara swamy ela naku mee videos naa kanta padela chesadu anukunta superb andii prathi video 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@indiancitizen8930
@indiancitizen8930 3 жыл бұрын
Amazing video and content! I was literally crying watching this… 🙏🙏🙏
@lavanyalavz6807
@lavanyalavz6807 4 жыл бұрын
Voice 🔥🔥 and content 🙏🙏 Deserve more than 1M likes
@madhubabu7170
@madhubabu7170 4 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ,...మీకు మంచి భవష్యత్తు ఆ శ్రీ వేంకటేశ్వరుడు ఇచ్చేదడు శుభం భూయాత్
@UnitedOriginals
@UnitedOriginals 4 жыл бұрын
Thank you so much share and support us 🤗
@pavannkumaar4341
@pavannkumaar4341 3 жыл бұрын
Video Chusthunte goosebumps vastundhi..meku na dhanyavadhalu... Govinda Govinda goovindha..
@saivijayabhaskargade1528
@saivijayabhaskargade1528 3 жыл бұрын
no words ....govinda govinda ......chala manchi vishayalu telusukunnam . prasad garu .....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pavanpowerstar7366
@pavanpowerstar7366 3 жыл бұрын
కళ్ళు కి కట్టినట్టు చూపించారు🙏🏻 నిజంగా మీరు గ్రేట్ సార్ 🙏🏻🙏🏻
@rajenderlakka8175
@rajenderlakka8175 5 ай бұрын
ఈ వెంకటేశ్వరుని కథ విన్న నా janma💐దన్యం 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
@gopalpagillapalli6451
@gopalpagillapalli6451 3 жыл бұрын
తిరుమల తిరుపతి వేంకటేశ ...గోవింద గోవింద...🙏🙏🙏🙏
@Maooriammai6069
@Maooriammai6069 3 жыл бұрын
Wow...chala Baga video design chesaru.....intha manchi veshayalu maku teliyajesinandhuku tq so much andi....mikosam konni blessings from my side...mi kashtaniki kachitham ga gurthimpuvasthundhi and manchi places lo untaru meru...🙏tq once again 🤝🥰
@ramyasree2894
@ramyasree2894 3 жыл бұрын
Goosebumps vastundi aa voice tho patu aa video chustunte thank u so much om namo venkatesaya
@mohanraocv1306
@mohanraocv1306 3 жыл бұрын
Thanks to PVRK Prasad garu sharing your memories and the experience. It is really a gift of Lord shri Venkenkateswara Swamy to you and a good opertunity to us for many unknowings matters.
@mokalokesh7753
@mokalokesh7753 3 жыл бұрын
Meeru Chala goppaga chepperu e matta takuve vintunte aa swami kosam kullu chemmagilluthu manasulo edo teliyani santhosham elati goppa vishayalu maku cheppinanduku🙏 inka ilati video cheyyali anikorukuntunam
@rajeshkumar-qz6jw
@rajeshkumar-qz6jw 3 жыл бұрын
Continuous goosebumps guaranteed. The narration is excellent. Really overwhelmed watching the video. I am really thankful to this channel for giving such a great video.. om namo venkateshaya.. ❤️❤️🙏🙏
@sriharsha4742
@sriharsha4742 Жыл бұрын
Great animation, great effort, great editing, ala MANTRA MUGDHULNI chesesavu!!! Govinda Govinda Gooovinda!!
@knowledgegravity6904
@knowledgegravity6904 3 жыл бұрын
PVRK గారికి నా నమస్కారాలు ఆయన స్వర్గంలో ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను
@tejaphonepeagent932
@tejaphonepeagent932 3 жыл бұрын
ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... మిత్రులారా ! ఈ వీడియో ఈ వీడియో చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా!!!🙏
@priyavishalteja4767
@priyavishalteja4767 4 жыл бұрын
Yedu kondala vada venkataramana govindaaaaaaaaaa govinda🙏🌺🌼
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@shilpasiri7532
@shilpasiri7532 4 жыл бұрын
My heart was filled with devotion and dedication.🙏🙏🙏🙏 Om namoh Venkateswaraya namahaaa😀
@ramojipadyala3510
@ramojipadyala3510 3 жыл бұрын
Drupathi saranagathi kzbin.info/aero/PLWO26dfrnW6NR1x9vGn0kVgXA3yxAhDfX
@krishnachaitanya8152
@krishnachaitanya8152 3 жыл бұрын
Superrr.... Good job fellas.👍🏻..... Govindaaa govinda ...🙏🏻
@padmasree9019
@padmasree9019 3 жыл бұрын
Thanks Thanks Thanks for this vedio to make it..... It's a great animation vedio... Namo venkatesa
@ammaskitchen3494
@ammaskitchen3494 3 жыл бұрын
Kudos to the team 🙏 Goosebumps on every twist 🙏Govindha 🙏
@desolategammer5447
@desolategammer5447 3 жыл бұрын
38:46
@karnatimaheshwari7517
@karnatimaheshwari7517 3 жыл бұрын
Great job .....thank you a lot sir for u nd d entire team.........🙏😊🤗👏👏👏👏👏👏
@priyankaramanarayan578
@priyankaramanarayan578 4 жыл бұрын
🙏🙏Govinda... I'm reading this book now.. "naham karta hari karta " " when I saw tirupati balaji"....it was very anxious to read..n it was written by P.V.R.K .Prasad garu...🙏🙏 it's was very divine n very suspicious... I thought it was first four chapters... If u have remaining plz send the videos... The best u people done n showing Perumal magic by animation format...❤️🧡 superb A beautiful tribute to great P.V.R.K.prasad garu n the beloved lord sri Venkateswara Swamy...🙏🙏 n hanuman 🙏🙏 My beloved lord the great hanuman..when I saw hanuman statue ..I got tears in my eyes...🙏🙏🙏🙏 When I'm watching this video..I got goosebumps....may be it'll call it as adorance of the "lord"...
@ramojipadyala3510
@ramojipadyala3510 3 жыл бұрын
Drupathi saranagathi kzbin.info/aero/PLWO26dfrnW6NR1x9vGn0kVgXA3yxAhDfX
@bannurunarayana9851
@bannurunarayana9851 Ай бұрын
సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే ఈ వీడియో మీ ద్వారా చేయించినట్టు ఉంది అధ్బుతం మహా అధ్బుతం
@muralimurali9897
@muralimurali9897 2 жыл бұрын
విేటప్పుడు వెంట్రుకలు లేసుకున్నాయి దుఃఖం తన్నుకొచ్చింది.....ఎందుకో గోవిందా గోవిందా...........🙏🙏🙏🙏🙏
@padmajyothi235
@padmajyothi235 4 жыл бұрын
Im really overwhelmed with this animation its seem to be like real soul is adder to dis animation
@abhiboppaboppa4619
@abhiboppaboppa4619 3 жыл бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవింద గోవిందా 🙏🙏
@FXCHIRU1981
@FXCHIRU1981 4 жыл бұрын
Well Done...Do more videos like this ,Gods blessings will be with you.
@msdmsd6469
@msdmsd6469 3 жыл бұрын
చాలా చాలా చాలా అర్థవంతం గా చెప్పరు...మనసుకు ప్రశాంతం గా వుంది ఈ వీడియో చూస్తుంటే ...
@sasikalamoorthy4212
@sasikalamoorthy4212 2 жыл бұрын
Wonderfully made.. V v glad to know the POWER OF SRI VENKATESWARA SWAMY VAARU... OUR THANKS &REGARDS TO E.O SRI..PRASADGARU.... HE IS A PUNYA JEEVI ,THATZ Y HE RENDERED DO MUCH SERVICE TO T T D
@jaladurgamabhishek4525
@jaladurgamabhishek4525 4 жыл бұрын
Bro it is fantastatic historical vedio chusinata sepu body vibrations vastunaiii super bro u have take the changlenges of this devitional vedios and u will be the good position go a head
@UnitedOriginals
@UnitedOriginals 4 жыл бұрын
Thank you so much share and support us 🤗
@akhilreddy5853
@akhilreddy5853 4 жыл бұрын
Good work and lord Venkateshwara swamy bless you all......!!
@krishnas9150
@krishnas9150 4 жыл бұрын
kzbin.info/www/bejne/emXceItvqN2IsK8
@vaderrajvijay7144
@vaderrajvijay7144 3 жыл бұрын
Lord venkateshwara swamy world number one
@thotakurinaresh9487
@thotakurinaresh9487 3 жыл бұрын
చాలా వివవరంగా చూపించారు 🙏🙏🙏. మహాభారతం కూడా ఇలా ఒక video చేయండి please
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 13 МЛН
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 262 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 54 МЛН
سورة البقرة كاملة, رقية للبيت, وعلاج للسحر | القارئ علاء عقل - Surah Al Baqarah
3:59:05
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 13 МЛН