అందరికీ ఒకే రకమైన ఆహారం పెట్టడం మంచిదే అదేవిధంగా అందరికీ ఒకే రకమైన దర్శనం అంటే సర్వదర్శనం కల్పించాలి. భక్తులందరూ స్వామి ముందు అందరూ ఒకటే కదా.....
@ramesh_patnaik2 жыл бұрын
Yes correct, నేను క్యూలో ఉన్నపుడు విజయ్ మాల్యా నేరుగా లోనికి వెళ్ళాడు.
@nagasaikiran51912 жыл бұрын
@@ramesh_patnaik 😂
@devarakondamangaveni43792 жыл бұрын
Thirumala kondapaina hotel lo rates chala ekkuvaga collect chestaru quality leni food peduthu bhakthu lanu dochukuntunaru private hotels varu devastam manchi dession thesuknaru swamy vari prasadam chala baguntundi good dession
@nagasaikiran51912 жыл бұрын
@@devarakondamangaveni4379 mana version lo ala anipisstundi kani vala version nunchi alochinchandi quality leni food anta thappu Kani avi check chesa department correct ga vunta saripodhi chala years nunchi a hotels nammukoni bathika valla family pillalu chala nastapotharu a version lo alochinchandi yapatnuncho nityaannadanam chestunaru Ttd varu istamunnavallu tintaru
@gajulasrikanthsrm9942 жыл бұрын
👍
@nageshmyakala14552 жыл бұрын
ఒకే రకమైన భోజనం ...ఒకే రకమైన దర్శనం కూడా పెట్టడం మంచిది
@shravankumarv25242 жыл бұрын
Let BBC take this comment to TTD
@gani36762 жыл бұрын
అందరికీ ఒకే రకమైన ఆహారంతో పాటు ఒకే రకమైన దర్శనం కల్పించాలి.
@guruprasad16942 жыл бұрын
Super ga chepparu bro
@adjforever2 жыл бұрын
Adi matram jaragadu. Janala nundi ela pindali ani matrame choostunnaru
@vinodkumar-jp3kn2 жыл бұрын
😂😂😂 akkada hidden truth enti antey Annaprasadham lo per meals 50 tho contract thiskunaru anukundham ippudu mana ysrcp party valu ah contract thiskoni per meals 300 tho bills vestharu Idhi mana jagan Anna tactics... Jai jagan start moozzic ravali jagan kavali jagan
@mounikamouni7812 жыл бұрын
Oke rakamaina darshanam veelu kadhu...endukante oka cinema,sports persons q- line lo velithe Aa crowd ni control cheyadam easy kadhu...
@kumart55952 жыл бұрын
👏👏👏
@rameshpodugu53392 жыл бұрын
అయ్యా.. ఇలా చేయమని యే భక్తుడు అడగలేదు.. vip .. VVIP బ్రేక్ దర్శనాలు తీసేసి అందరికీ ఒకే దర్శనం వుండేలా చేయండి చాలు..
@balagatamminaidu91162 жыл бұрын
అప్పుడు ప్రజా పాలకులు కూడా రెండు మూడు రోజులు క్యూలోనే ఉంటే వాళ్ళ పనులు ఆలస్యం అవుతాయి... ఎంతోమంది ఇబ్బంది పడొచ్చు సర్... అవి ఉండాలి లెండి.. అప్పుడు కాస్త ఇబ్బంది మాత్రమే మనకి ఎదురవుతుంది. భరించాలి సర్ కొన్ని... తప్పదు. 🙏 తప్పుగా అనుకోకండి.
@idduboyinaramu24142 жыл бұрын
👌👌👌
@NKS19822 жыл бұрын
కచ్చితంగా వీళ్ళు కొత్త దందా మొదలు పెడతారు అంతే.
@realindian13132 жыл бұрын
Anni thikka nirnayale panikochhevi okkati kooda undadu intha mandi pittakotti jalaganna govt saaduncgedi emundi andarni gentesi oka 10 star hotels ki permission isthaadu vaallu aadinde aata paadinde paata
@malliatsee49312 жыл бұрын
అది చస్తే చెయ్యరు..
@తమ్మనరేష్2 жыл бұрын
అన్నీ కాకుండా కొన్ని ఉంచి, ధరలు నియంత్రణలో ఉంచాలి. ఇప్పుడున్న టిఫిన్ మరియు మెస్ లలో ధరలు మరీ దారుణంగా ఉన్నాయి. దానికితోడు టేస్ట్ కూడా సరిగ్గాఉండదు. వీటికంటే నిత్యాన్నదానమే బెటర్ అనిపిస్తది. కానీ ఎవరికనచ్చిన ఫుడ్ వాల్లు తింటారు గనుక హోటల్లు ఉంచి ధరలు తగ్గించి నడిపించాలి. అలాగే ఉచిత అన్నధానసత్రాలు దేవుని ప్రసాదం కనుక ఇంకొన్ని పెంచితే కూడా మరీ మంచిది..
Sir.... కొన్ని హోటల్ లో ఉంచి మిగిలినవి తీసేస్తే అప్పుడు మిగిలిన హోటల్స్ కమిషన్ కోసం పెట్టుకున్నారని మళ్లీ గవర్నమెంట్ ని మనం తిడతాం
@akgoud4312 жыл бұрын
Konda paina ratelu mari too much ga unnayi, malli taste kuda undavu, oka family tiffin chesina 500 avthundhi.
@ok-xm5qr2 жыл бұрын
అందరికీ ఒకే దేవుడు అందరికీ ఒకే దర్శనం చేయండి. ట్రైన్ కి సమయం దగ్గరి పడితే అన్నప్రసాదం కి సమయం ఉండదు అలాంటప్పుడు కనీసం పిల్లలకి పెట్టడానికి ఈ హోటల్స్ ఉంటాయి, అవి తీసేయడం చాలా తప్పు
@shivachakraworthyodanapura44302 жыл бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల టికెట్ ధరను సామాన్యులకు అందుబాటులో లేకుండా పెంచేసి ఆ డబ్బుతో ఉచిత అన్నదానం అంటుంది
@ramannabp85122 жыл бұрын
Those rates only vip people,these not online
@vinodkumar-jp3kn2 жыл бұрын
@@ramannabp8512 😂😂😂 now only for recommendation letters next on normal dharshan tickets there will be price this is jagan's government
@salarpasha66112 жыл бұрын
అందరూ సమానమే అని అన్నప్పుడు అందరికీ శాలువాలు కప్పి దగ్గరుండి దర్శనం చేయించాలి
@thereddy66672 жыл бұрын
మొన్న టీటీడీ పెంచిన దర్శనం రెట్లు కూడా చెప్పండి! ఆర్జిత సేవా 120 పెంచింది 2000 తోమాల సేవ 220 పెంచింది 5000 ఇంకోటి ఏదో సేవ అది 500 దాన్ని 10500 కి పెంచారు వస్త్ర అలంకరణ 50000 పెంచింది 100000 వెంకన్నను నించో పెట్టి అమ్ముతున్నారు కదరా లడ్డూలు కూడా అంతకు ముందు 60 rs కీ 4 వైసీపీ govt వచ్చిన తరవాత ఒక్కోటి 50 చివరకు టీటీడీ సైట్ కి ap govt add చేసి దాన్ని కూడా govt సైట్ చేశారు అప్పుడు వచ్చే విరాళాలు govt తీసుకోవచ్చు అని గోవిందుడు అన్ని చూస్తూ ఉంటాడు ఏదో ఒక రోజు కుక్క సావు సవకా పోరు
@hemanthacharyulumbhemantha88912 жыл бұрын
🛩️🛩️🛩️🚁🚁🚁🚁పంపుతాడు అంటావా,పంపితే తండ్రి లాగే కుక్కసావు సస్తాడు...
దిక్కుమాలిన ప్రభుత్వం దిక్కుమాలిన నిర్ణయాలు 🤦♂️🤦♂️🤦♂️
@chandasisterschandasisters39472 жыл бұрын
దీని కూడా రాజకీయం చేస్తున్నారు...
@dorababuyedida48482 жыл бұрын
ఇప్పుడు పెట్టే భోజనం 40 చేస్తుంది కానీ 120 ఖర్చు చేసినట్లుగా చూపుతున్నారని తెలిసింది , కొత్తగా మరిన్ని భోజనాలు పెడితే అడ్డంగా దోచుకోవచ్చు అనే తప్ప స్వామి వారి పై భక్తి గానీ భక్తులు పై ఏమాత్రం ప్రేమ లేదు .
@realindian13132 жыл бұрын
Thuglak paalana anedi chinnapoudu social book lo chaduvu kunnaamu ippudu real gaa choisthunnamu venkannani venkanne kaapaadukicaali food vishayam lo kooda dopide
@sambs26762 жыл бұрын
ఇది చాలా దారుణం, సార్. కొన్ని వందల హోటళ్లు, వేల మంది జనం నమ్ముకొని బ్రతుకుతున్నారు. వీళ్ల ఉపాధి కోల్పోయినట్టే.
@indiaonellp2 жыл бұрын
After J tax the decision will be dropped.
@chandrashekarbikkumalla70752 жыл бұрын
తిరుమల దేవస్థానం అన్నప్రసాదం ఒక్కపూట కంటే ఎక్కువ తినలేము. కాబట్టి హోటల్స్ ఉండాల్సిందే. హోటల్ నడుపుతూ బతికేవారినోటిలో మట్టి కొట్టుకండి..
@realindian13132 жыл бұрын
100 percent correct edo prasadame thappa 3pootala thinalemu food lo quality thaggindi eppudu vellinaa okate menu okate kooralu
@ashokanantapurabbayi87112 жыл бұрын
అందరికీ ఒకే రకమైన ఆహారం పెట్టడం మంచిదే అదేవిధంగా అందరికీ ఒకే రకమైన దర్శనం అంటే సర్వదర్శనం కల్పించాలి. భక్తులందరూ స్వామి ముందు అందరూ ఒకటే కదా
@dorababuyedida48482 жыл бұрын
తెల్లవారు 4 నుంచి రాత్రి 11 వరకు వీళ్ళు పెట్టే భోజనాలు తిని ఉండడం చాలా కష్టం పిల్లలు , వృద్దులు మద్య మధ్యలో ఏదో తినకపోతే ఉండలేరు .
@smartvenky19242 жыл бұрын
హోటల్స్ తీసివేయడం కరెక్ట్ కాదు ఇంకా రేట్ లు అధికంగా ఉంటే తగ్గించడం మంచిది...
@srinukvlogs2 жыл бұрын
ఈ నిర్ణయం కొంత మందికి నష్టం చాలా మందికి లాభం... పూర్తిగా తీసేయడం కంటే రేట్స్ తగ్గించి అందరికి అందుబాటులో వచ్చేలా చేయాలి
@manojvamsi61682 жыл бұрын
Appudu quality taggipodhi
@bhanutanikella54922 жыл бұрын
తిరుమల తిరుపతిలో హోటల్ యాజమాన్యానికి భక్తులు అంటే పురుగులు గా చూస్తారు ఇక ఆహార నాణ్యత గురించి చెప్పనవసరం లేదు
@mallikarjunasandhu83222 жыл бұрын
హోటళ్ళను ఉండనివ్వండి, శ్రీవారి ప్రసాదాన్ని తిరుమల లో అన్ని చోట్లా విరివిగా లభించేట్టు చేస్తే భక్తులకు కావలసినది ఎంచుకుంటారు.
@nareshchowdary1362 жыл бұрын
దేవాలయాల మీద ఆదాయాన్ని ........ఇతర ఆదాయం లేని దేవాలయాల మీద.......హిందువుల కోసం ఖర్చు చేస్తే బాగుంటుంది.........హిందు దేవాలయాలలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించండి......
@magnetpower55882 жыл бұрын
ఓకే దర్శనం ఒకే భోజనం పెట్టండి అందరూ ఒకటేనని తెలియపరచండి జై శ్రీమన్నారాయణ జై బాలాజీ
@gajulavaraprasadnaidu29062 жыл бұрын
తిరుపతిలోని హోటల్ నడిపేవారు ఎంత అవస్థ పడుతారో నాకు ఒక సంఘటన మెట్లమర్గంలో నా మనసును కదిలించింది అది మేమంతా స్నేహితులం కలిసి నల్గొండ నుండి తిరుపతి దర్శనానికి మెట్ల మార్గంగా వెళ్తూ ఉండగా మమ్మల్ని హోటల్ వారు పోటీగా పిలవడం కొంత ఇబ్బంది అనిపించిన అది వారి వ్యాపారం కదా సర్లే అనిఒక హోటల్ లోకి వెళ్ళాము మమ్మల్ని ముందుగా అభ్యర్థించిన ఆవిడ దగ్గరికి కాకుండా బాగా జనం వున్న పక్కనే వున్న టెంట్లోకి వెళ్ళాము నాకెందుకో మొదట ఆఫర్ చేసిన ఆవిడ వద్దకేవెల్డమనిపించిన నాస్నేహితిలు తిరస్కించారు మొదటి అమ్మాయి వైపు చూడగా దీనంగా ఏడుస్తూ వుంది నా మనసు ఉండ బట్టలేక ఆమె వద్దకు వెళ్లి విషయం అడగగా తాము కొత్తగా పెళ్లి చేసుకొని ఎంతో ప్రయసలుపడి అప్పు చేసి నాన అగచాట్లు పడి ఇంటికి దూరంగా ఇక్కడ వ్యాపారం పెట్టాము మా అప్పు తీరేలా లేదు పూట గడవడం పొగ ఈ రోజు వారి పదార్ధాలు వృదా అవుతున్నాయి ఏ ఆత్మహత్య అన్న చేసుకోవాల్సిన పరిస్థితి తప్ప వేరే దారి లేదని ఏడుస్తూ చెప్పింది అది విన్న మేము రెండు గ్రూపులుగా ఈ అమ్మాయి కి ఆర్డర్ ఇచ్చాము టిఫిన్ లు మాకు నచ్చకపోయినా ఆ తర్వాత ఆవిడ మొహంలో ఆనందం మాకు తృప్తిని ఇచ్చింది .ఇలాంటి సంఘటనే మా యాదగిరిగుట్టలో జరిగింది రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణా ఉద్యమం సమయంలోగుట్ట మీద కొత్త పనులు మెడలెట్టడంతో హోటల్స్ ఖాళీ చేయిస్తున్నారు ఒక పెద్దావిడ తాను కష్టపడి కూడా పెట్టిన డబ్బంతా ఒకరి సహాయంతో రాజమండ్రి నుండి వచ్చిఇక్కడ హోటల్ పెట్టాను వ్యాపారం బాగా నడిచే టైంలో క్రిందికి వెళ్ళమంటున్నారు మళ్ళీ నా పరిస్థితి వెనక్కి వెళ్ళింది బాబు అంటూ ఏడ్వసాగింది నా మిత్రులు అప్పటి వరకు ఆంధ్ర నుండి వచ్చి పెట్టీక్కడి వారికి. ఉపాడిదొరక్కకుండ చేస్తున్నారనే అక్కసు మరిచి ఆమె కు ఓదార్పు నిచ్చి అంతా నరసింహా స్వామి చూసుకుంటాడని టీత్రాగి వెళ్ళాము నే చెప్పొచ్చేదేమిటంటే ఇప్పుడున్న ఆంధ్ర ప్రభుత్వం ఎవరి భదలు పట్టవు వీరి కొత్త పదకం ఎవరికి ఉపయోగ పడుతుంది దీనిలో ఎన్నో కుట్రలు ఉన్నట్లు తోస్తున్నాయి తిరుమల వైభవం తగ్గించడం ఎలాగూ ఇది సాధ్యం కానిది అని చిన్నపిల్లాడిని అడిగిన చెప్తాడు మళ్ళీ వ్యాపారులకు కొత్తగా కాంట్రాక్టులు పేరుతో తమపార్టీ అనుయాయులకు కట్ట పెట్టే పకడ్బందీ కుట్రలు పన్నుతున్నారని అర్థమవుతుంది
@harikanth88992 жыл бұрын
డబ్బు తో కూడిన దర్శనాలు... vip దర్శనాలు ఇలాంటి అన్ని తీసివేసి ... రాష్ట్రపతి నుండి సామాన్యులకు ఒకేరకమైన దర్శనం ఒకే రకమైన భోజనం పెట్టండి....
@politicalmakers98762 жыл бұрын
వాళ్ళకి పనులు ఉంటాయి ప్రజలకూ చేసేవి .. అందుకే వాళ్ళని తొందరగా పంపిస్తారు... అనుకుంటున్నా నేను
@ravikiran9602 жыл бұрын
జలగ గాడు చేసిన మంచి పని ఇదేనేమో... తిరుమలకి ఎవరు రాకూడదని అన్ని సేవల ధరలు పెంచాడు...ప్రతి సంవత్సరం టీటీడీ నుండి ప్రభుత్వం 50 కోట్లు తీసుకుంటుంది....పనికిమాలిన పథకాలకు మళ్లించడానికి... గెలవగానే ప్రసాదం ధరలు అద్దె గదుల ధరలు పెంచాడు...అయినా మాకు సిగ్గు రాదు...
@NRG_20242 жыл бұрын
పాత రోజులు మళ్ళీ వస్తున్నాయి! ఆహా!! మా చిన్నప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు అందరికి మూడు రోజులు సరిపడా పులిహార పెద్ద క్యారేజీల్లో పట్టుకు పోయివాళ్ళం! ఆ రోజులు మళ్ళీ వస్తున్నాయి!! సంతోషం!!!
@kavalibalaji80222 жыл бұрын
పులిహార మూడు రోజులు ఉంటుందా చేదిపొద
@sravantidekka86232 жыл бұрын
Swapna garu crct ga chepparu
@latestvideos22592 жыл бұрын
Thanku andi
@abcdefghijlmnopqrestuvwxyz39122 жыл бұрын
మంచి నిర్ణయమే దీనిని తప్పకుండా ఆమాలు పరిచి ప్రైవేట్ లో చేస్తున్న కార్మికులకు ttd వంట పనిలో అవకాశం కల్పించి వారిని ఆదుకోవాలి🙏🙏🙏🙏
@kartheekbaddula59442 жыл бұрын
Hotels లో రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, టెస్ట్ కూడా బాగోదు. అవి తగ్గించి, క్వాలిటీ పెంచితే సరిపోతుంది. ఒక టూరిస్ట్ ఒకసారి వెళ్లి ఆ హోటల్లో తిన్నా హోటల్ వాళ్ళకి ఎప్పుడు లాభమే. టూరిస్ట్ కదా ఏ హోటల్ మంచి ఫుడ్ పెడ్తుందో తెలీదు. అలా నాసిరకం ఫుడ్ తో, ఎక్కువ ధరలతో నడుస్తున్నాయి hotels.
@rajeshpapani2 жыл бұрын
rents,tender price thaggisthe vallu kuda thakkuva rate ki istaru.30k petti shop thisukunna vallu yela thakkuvaki istadu isthe em miguluthadi?
@kartheekbaddula59442 жыл бұрын
@@rajeshpapani ok price ఎక్కువగా ఉండని అనుకుందాం. ధరకి తగినట్లు టెస్ట్, క్వాలిటీ ఉండదు. ధర ముందే తెలుస్తది అక్కడ ఎక్కువ ఉంటే వేరే హోటల్లో తినొచ్చు. టెస్ట్ ఒకటి రెండు ముద్దలు పెట్టుకునాకే తెలుస్థధి డబ్బులు waste ee tasteki అని.
@tarunvadapalli60742 жыл бұрын
@@kartheekbaddula5944 well said
@rajvlogs97092 жыл бұрын
Manchi nirnayam swagathinchali
@Mr.PradeepCool2 жыл бұрын
ముందుగా VIP VVIP ప్రవేశాలను తీసివేయండి
@cricketpiccha34392 жыл бұрын
Yes true
@Planesimulator72 жыл бұрын
BBC CHANNEL EXPLAINS VERY CLEARLY AND EASY TO UNDERSTAND.
@YsriSeshu2 жыл бұрын
దేవుడు ప్రసాదం ఒకసారి పెడితే చాలు. రోజంతా అవసరం లేదు.
@srinivastechtelugu85572 жыл бұрын
మధ్యాహ్నం 11 గంటలకి తినకుండా వెళ్లే భక్తులు ఒక్కోసారి సాయంత్రం 5 వరకు బయటకు వచ్చే వారికి భోజనం ఎలా ఏ ఫుడ్ ఐనా సరే దొరికితే చాలు
@bhargavramv28162 жыл бұрын
దేశ ప్రధాన నుండి సామాన్య భక్తులు దాక తిరుమల అన్న ప్రసాదం అన్న నిర్ణయం చాలా బాగానే ఉంది అలాగే దర్శనం కూడా సమానంగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది
@pullaiah10902 жыл бұрын
ప్రజల నిర్ణయం లేకుండా. టీటీడీ ధరలు. ఇష్టమొచ్చినట్టు రేట్లు పెంచుతున్నారు. కానీ. దర్శనం టిక్కెట్లు భారీగా రేట్లు పెంచారు కదా.. హోటల్ లో ఉంటే మీ హోటల్ లేకుంటే మాకు ఏమి
@dharikrishnareddy46352 жыл бұрын
ఒకప్పుడు సేవ చేసేవారు, ఇప్పుడు చేసేది దోపిడీ
@venkateswararaoatyam74612 жыл бұрын
అందరికీ వకేరకమైన స్వామివారి ప్రసాదం పెట్టే ఆలోచన అద్బుతం మీ లాంటి మహనీయులు బోర్డ్ లో వుండటం భక్తులు చేసుకున్న అదృష్టం అలాగే తిరుమలకు వచ్చే ప్రతి భక్తునకు vvip లకు యిచ్చేలాగానే అందరికి దర్శనం వసతి సౌకర్యాలు కల్పించండి అది మంచి నిర్ణయం కావున ఏలిన వారు యీ విషయం పరిశీలించి అందరినీ వకేవిధంగా చూసేలా వృధ్ధులకు వ్యాధిగ్రస్తులకు కావలసిన ఆహారం యితర సౌకర్యాలు కల్పించండి🙏🙏
@whatsgoinonindia83012 жыл бұрын
How about small children , My kid of 3 years rejected to eat what was sered in the TTD free food , we went and purchased some idlies outside .. how will you deal these cases?
@ynagaraju96865 ай бұрын
తిరుమలలో కచ్చితంగా హోటల్ లు తొలగించాలి యిది చాలా మంచి నిర్ణయం ప్రతి వొక్కరు స్వామి ప్రసాదాన్నే భుజించాలి జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్
@deepachanduskitchen39672 жыл бұрын
The prices in tirumala hotels are far better than tirupati and other places. If TTD removes private hotels, it is like removing employment for thousands of people. Let TTD focus more on darshanam rather than food
@deepachanduskitchen39672 жыл бұрын
Devotees are coming for God not for food
@parthiraja78092 жыл бұрын
Rates are high in private hotels
@sravantidekka86232 жыл бұрын
Anni states people food habit gurinchi swapna garu from Hyderabad Baga chepparu
@latestvideos22592 жыл бұрын
Thanku andi
@saidulukola15002 жыл бұрын
తిరుమలలో అన్ని రకాల టికెట్ రేట్లు పెంచి, హోటల్స్ తొలగించి, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా భక్తులను ఇబ్బందులు పెట్టీ భక్తులను రాకుండా చేయడానికి తితిదే పాలకమండలి (తుగ్లక్ సర్కార్) కంకణం కట్టుకుంది.
@subramanyaswamy17712 жыл бұрын
మంచిపని...చిన్న గుడులు వారంలో ఒకరోజు అన్నదానం చేస్తున్నాయి.... ఇంత పెద్ద తిరుమల దేవస్థానం భక్తుల అందరికి అన్న ధానం ఉచితంగా చేయగలదు.. 👍👍👍
@msquare24622 жыл бұрын
బాగానే అనిపిస్తుది కానీ ....స్వామి వారిని నమ్ముకుని కొండ మీద వున్న కొన్ని వందల కుటుంబాల బ్రతుకుదెరువు కూడా పోతుంది కదా .... ఒకే భోజనం లాగే ఒకే దర్శనం ఎందుకు లేదో మరి ...అందరూ సమాన భక్తులే గా
@techkick5642 жыл бұрын
ప్రబుత్వం ఉపాధి కల్పించక పోగా ఉన్న ఉపాధిని కూడా లాక్కోవడం ఎంత వరకు సమంజసం.. ఒక పని చేయండి.. అక్కడ పనిచేస్తున్న అందరికీ ఉద్యోగం కల్పించండి.. ఆ తర్వాత హోటేల్స్ అన్నింటినీ మూసేయండి.. . ఓనర్స్ అయితే బాగానే సంపాదించే ఉంటారు కాబట్టి ఎలాగో బ్రతికేస్తారు..చిన్న వాళ్ళను చితికి పోయిన వాళ్ళ కోసం కాస్త ఆలోచించి ఒక మంచి నిరయం తీసుకుంటే చాలా మంచిది.. మీరు వాళ్ళకు అన్యాయం చేస్తే దేవుడు మీకు కచ్చితమైన న్యాయం చేయక మానడు..
@sri6672 жыл бұрын
మంచి పని చేశారు టీటీడీ అక్కడ క్యాబ్ కూడా తెసేయండి అక్కడ క్యా బ్, హోటల్స్ ,షాప్స్ కూడా మోసమే..
@కానుగంటిగోపి2 жыл бұрын
అయ్యా..మీరు ఎక్కువ చేస్తున్నారు, ధరలను ఎప్పటికప్పుడు పరిశీలించి నియత్రిస్తే చాలు...మొత్తానికే తొలగించాల్సిన అవసరం లేదు..! ఈ శ్రద్ధ స్వామి దర్శనం సామాన్యులకు సులభతరం చేసే మార్గాల మీద దృష్టి పెట్టండి..! వసతి గదులు ధరలు పెంచారు,ఆర్జితసేవా టికెట్ల ధరలు,లడ్డూ ధరలు అన్నీ పెంచారు మీరు వాటిని పేదలకు అందుబాటులోకి ఏలా తేవాలో ఆలోచన చేయండి..!
@johnjohnan86092 жыл бұрын
పెద్ద మంచి మాట 👌👌🌹🌹🌹🌹🌹🇮🇳
@poolakiran14612 жыл бұрын
One more thuglak act...I am from Tirupati If there is any flaws in system, we have correct it. What TTD management is doing they are just removing system. 1. CM and PM dailogue is ok ..what about patients 2. What about employment ...how they gonna solve it 3. We have diverse food habits across the country..is it really possible to serve food like pilgrims needs
@rajkumars48122 жыл бұрын
తిరుమల కొండా పైన హోటల్స్ లో ధరలు విపరీతంగా ఉన్నాయి. ధరలు తగ్గించండి.
@thinkvast75472 жыл бұрын
Temples కి రాకుండా చర్చి వీళ్లమని సంకేతం ఇంకో term జగన్ గారు వస్తే temples కి ఎవ్వరు వెళ్ళరు
@realindian13132 жыл бұрын
Avunu mundu mana culture ni naashanam cheytadam
@jadavakumar93422 жыл бұрын
చాలా మంచి నిర్ణయం, ఆలోచన ముందుగా TTD లో అన్యమతస్తులు ఉన్నారు వారిని తొలగించండి ఓం నమో వెంకటేశాయ
@gvkreddygade1789 Жыл бұрын
Very good decision Subba reddy garu.
@dhanu91912 жыл бұрын
ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో లాభంతో పాటు నష్టం కూడా ఉండటం సహజం.. ఇక్కడ అందరికీ స్వామి వారి ప్రసాదం అందించాలనుకోవడం శుభపరిణామం. అందరు సమానమనే భావన కలుగుతుంది. కాని ఇప్పటి వరకు హోటళ్లు నడుపుకుంటున్న వారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. మరి వారి పరిస్థితి ఏమిటి..? వారికి ప్రత్యమ్నాయం టీటీడీ చూపించగలదా..?
@krishnakishorepeddisetti43872 жыл бұрын
Well said.... Vallaki vere option choopinchali
@masthanaiahmalli27752 жыл бұрын
హోటళ్ల యజమానులు అందరూ భారీగా ముడుపులు చెల్లించుకుంటే అనుగ్రహం కలుగుతుంది.
@realindian13132 жыл бұрын
Avunu monna cinema vaallu chesindi ade gaa mundu samasya ni create cheyyadam malli thane solve cheyyadam idi jalaganna thanthram
@manikantadhar82992 жыл бұрын
Parcel available untadha ? Chinna pillalaku parents thenepestharu, old people annasathram ke raleru. Vallaki elanti facilities untay ?
@Minnu92 жыл бұрын
Om Namo Narayanaya 🙏🙏🙏🙏🙏
@666522 жыл бұрын
Wrong❌ decision👍
@ynagaraju96865 ай бұрын
తిరుమలలో హోటల్లో వుచితంగా యేమయిన పెడుతున్నారా కొండపైన యెవరయిన స్వామివారి ప్రసాదాన్నే స్వీకరించాలి పుణ్యక్షేత్రాలలో టేస్టీగా తినడానికి రారు భక్తులు స్వామి దర్శనం కోసమే వస్తారు యిది విహార ప్రదేశాలు కావు భక్తిని నెలకొలిపే దైవ స్థానాలు పాలక మండలి మంచి నిర్ణయం తీసుకున్నారు జై శ్యామలా రావు జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్ నమో వేంకటేశాయ నమోనమః
@ItsMeUrsFa-pw7yj2 жыл бұрын
Hotels share iyyandi jaglaq ki, anta set
@Nicely872 жыл бұрын
ante inthaka mundu CBN alla thesukunadu emo kada bro anduke antunav anukunta nuvu But Jagan gariki alavatu ledule ok naa ok naa 🙂👍
@dkypa2 жыл бұрын
Extacly..
@principlesoflife1722 жыл бұрын
@@Nicely87 but brilliant ideas coming only from Jagan party... What will happen to the employment there? Already COVID given enough losses..
@Nicely872 жыл бұрын
@@principlesoflife172 nice Bro manam annavaram gudiki velli Devudini mokukoni prasadam thintame kane give manchuryan thinam ok naa neku ipudu anna artham aindi anukunta anduke manam bakthiki vellale kane pallav rice 🌾 gobe rice thinadaniki kadu bro 👍🙂
@RadhaKrishna-hf4mq2 жыл бұрын
Me bollibabu kojja gadiki evvamanu
@Ramu-oc1mf2 жыл бұрын
చాలా మంచి నిర్ణయం (ఫాస్ట్ ఫుడ్... తొలగించడం...పూటకూడాలలో ఫాస్ట్ పుడ్ పెట్టేవారు కాదు కదా ❓️)
@Bharat_Ya2 жыл бұрын
చాలా చాలా గొప్ప ఆలోచన వై వి సుబ్బారెడ్డి గారు మీ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టండి చరిత్రలో మీరు నిలిచిపోతారు తిరుమల కు విచ్చేస్తున్న భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు అలాగే వైకుంఠ ఏకాదశి కి తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానమైన గుళ్లలో తిరుమల లడ్డూ ప్రసాదం గా ఇప్పించండి
@realindian13132 жыл бұрын
Charithra lo migaladam tharuvatha mundu laddu counters lo laddulu samayaniki andincgamani cheppandi ldarshanaaniki patte samayam kante ladlu ponde samayame ekkuvaa
@balagatamminaidu91162 жыл бұрын
B tech అమ్మాయి బాగా చెప్పారు. ప్రజలు ( భక్తుల) ఎవరిష్టం వారిది... ok... వాళ్లకు నచ్చిన ఆహారాన్ని choose చేసుకునే అవకాశం వాళ్లకు లేకుండా కేవలం ప్రసాదాన్నే స్వికరించాలని ఆదేశాలు జారీ చేయడం పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడమే...! ఎంతమందికి ఉచితంగా అందిస్తారో అందించుకోండి... కానీ భక్తులకు ఇష్టం లేక బయట ఫుడ్ తినాలని అనుకున్నప్పుడు వాళ్ళు తినాలి కదా..!?? Just ఇదంతా వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకొనే కార్యక్రమము... అందరూ నిశితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మాట్లాడాలి. 🙏
Tiffins and meals Anni vunnali only rice okkate saripodu...any time available vundali tiffins
@meherrevanth2 жыл бұрын
Nuvuu thinadinki vasthava darshnam kaaa
@ShivaKumar-yd8cr2 жыл бұрын
@@meherrevanth sir you should think of children,old people,sugar patients,bp patients also
@lalaland1222 жыл бұрын
@@meherrevanth food is essential to survive.
@sudeepmadha7482 жыл бұрын
@@meherrevanth ilaa velli alaa Dharshanam chesukovataaniki adhemee Mana oorlo vunde sivalayam kadhu bro .. one day to 2 days pattiddi .. and prathi family lo pillalu and peddalu vundi vallaki rakarakala aaharapu alavatlu vuntaay .. and time anedhi chaalaa important .. peddalu lines lo ekkuva sepu wait cheyyeru .. pillalani manam dhooram theesukelli queue lo nilabadi thinipinchatam ante kuda kastamee..
@bhaskarvarma84742 жыл бұрын
Okati.. rendu rojulu... Tinkapothe chavavu....
@abcdefghijlmnopqrestuvwxyz39122 жыл бұрын
అనుమతస్తుల యొక్క indirect వ్యాపారం దీనితో తొలగిపోతుంది🙏🙏🙏
@thanniruvenu78502 жыл бұрын
తిరుపతిలో పెద్ద హోటల్స్లో అమ్మినట్టు ఫలహారాలు అమ్ముతున్నారు. చిన్న హోటల్స్ కూడా ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు.
@rajeshpapani2 жыл бұрын
valla rents normal kante yekkuva untayi kindi nundi konda paiki sarukulu ki charges yekkuva avuthayi .so profits thakkuve .govt rent price thaggisthe vallu kuda valla rates thaggistaru
@arunkumar-ee1ud2 жыл бұрын
హోటల్ నుంచి వచ్చే ఆదాయం టీటీడి కి సున్నా
@gnanagowthami15242 жыл бұрын
హోటల్లు తొలగిస్తే వారికీ ఉపాధి పోతుందన్నది అక్షర సత్యం, కానీ నిజాయితీగా ఎన్ని హోటల్లు స్వచ్చత పాటిస్తున్నారు, కొండాపైన ఒక్కోసారి ఆ హోటల్లలో తినటం చేత కూడా ఫుడ్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, స్వచ్చత ఉండదు, సరిగా వండి వుండరు ఇన్ని చూసాక ఆ హోటల్లు మూసేయ్యడం కూడా మంచిదే, కొంతమంది మంచి వాళ్ళు దెబ్బతింటారు
@rameshnaidumullaguri63982 жыл бұрын
YSRCP will create the problem and YSCRP only will solve the issue and at the same time YSRCP will get the complements from the peoples...Great ruling by YSRCP Jai jagananna..Jai jai
@manoharmamidala21552 жыл бұрын
without hotels, fast foods how handicaped, old people mothers of childs to eat.... come to free meals center and to stand in heavy q isdiffcult. IT IS A CHOICE OF PILIGRAMS WHERE TO EAT
@vishalsha67182 жыл бұрын
Nice Hyderabad swapna speech great it should be implement soon I think so
@latestvideos22592 жыл бұрын
Thanku vishal garu
@saikumaridontcare86912 жыл бұрын
దర్శనం కోసం ఎంత సమయం వేచి ఉండ గలరు ఆహారం లేకుండా ఒక పూట కూడా ఉండ లేరు.. రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలు ఒకటి ఎప్పటికీ ఒకటి కాదు ఆశకు హద్దు ఉండాలి న్యాయం ఉండాలి...
@Bhargav88882 жыл бұрын
అందరికీ ఒకేరకమైన దర్శనం ఇవ్వండి.
@srinivasbabu74152 жыл бұрын
Sir, very good decession. One of the best acts
@choutakarunakar64562 жыл бұрын
U r thinking is good sir
@rakeshd67192 жыл бұрын
తిరుమల గుట్ట పైన హోటల్లో టేస్ట్ క్వాలిటీ ఫుడ్ లభించదు అయిన దరేక్కువ వాటికంటే టీటీడీ పెట్టే ప్రసాదం బాగుంటది మరియు అందరి దగ్గర డబ్బు వుండదు ఇంకా శ్రీవారి ఆదాయం సగం దోచుకు తింటున్నారు అన్నదాన రూపంలో భక్తులకి అందించే మి ఆలోచన చాలా మంచిది దయచేసి మీరు ఆపని తొందరగా మొదలెడితే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు
@kandulamurali70002 жыл бұрын
its not possible for TTD to supply 24 hours and its not possible to supply tea, coffee, tiffins 24 hours time. We devotees expect good behavior from TTD employees and good service
@cricketpiccha34392 жыл бұрын
Abbaaaa..aabbbaa...sarvadharshanam ki vellaru..free food voddu...devudi daggaraki VIP lu enti andaru samaname ...private hotel lo china food enti...chala manchi pani chestunnaru alane okka sarvadharshaname undetu chuste swamy vari meda bhaktulu kooda jokelu taggistaru
@rameshsunlight96842 жыл бұрын
YSRCP వారు దేవుడు తో ఆడుకుంటున్నరు .....
@srikanthsarjanaa80752 жыл бұрын
Lol, i m not fan of ysrcp but it's good decision
@pandu21292 жыл бұрын
@@srikanthsarjanaa8075 no bruh how it can be good decision even if remove all private hotels. That working people loose their life. So my opinion is that government has to control all the rates instead of removing shopes
@srikanthsarjanaa80752 жыл бұрын
@@pandu2129 government can control rates bro, but they can't control quality, and quality inspection is another burden, food should not be business bro at temples, they have to remove all
@satishpalnati922 жыл бұрын
@@srikanthsarjanaa8075 No..it is not correct.. govt should regulate hotel prices and quality... What is the purpose of food inspector and concern department.. if families visit tirumala. There may be kids and old age people with sugar, BP. Different region people may have different food habbits.. How can they put restrictions on one's food habbits.. instead they can control rates and monitor food quantity... This is bad idea...
@knathvideos32972 жыл бұрын
Abha chaala manchi nirnayam
@muralidhararya94172 жыл бұрын
ఉచిత అన్నప్రసాదమూ అందరికీ మంచిదే. అలాగే ఉచిత దర్శనం కూడా అందరికీ ఇంకా మంచిది. దేవుని ముందు అందరూ ఒక్కటే అన్నది నిజం ఈ విధముగా ఆలోచనలు పరి పరి విధాలుగా వెలుతోంది కనీసము 20 నుంచి 30 వరకు అక్షయ పాత్ర లాంటి పెద్ద సంస్థలు కలసి ప్రయత్నిస్తే ఏమైనా బాగుంటుందేమో చిన్న పొరపాటు భక్తులకు అసౌకర్యం అనారోగ్యం కలిగించవచ్చు ఏమో తిరుమల దర్శనము కన్నా క్లిష్టము గా కనపడుతోంది తిరుమలలో అన్న ప్రసాదము. నమో వేంకటేశాయ
@sivaswamy46422 жыл бұрын
ఏదైనా ఆ కలియుగ దైవం కాపాడాలి
@vasantharaju46562 жыл бұрын
👣👣👣🙏🙏🙏 jai jai jai shree Venkateswara
@NuzvidTECHEXP2 жыл бұрын
చాలా మంచి నిర్ణయం ఇది 💐💐💐 . తిరుమల కొండ మీద అధిక ధరలతో కొన్ని ప్రైవేట్ హోటల్స్ చేసే దోపిడీ అంతా ఇంతా కాదు. దీనివల్ల మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా.. ముందు ముందు భక్తులందరికీ మేలు జరుగుతుంది కాబట్టి.. ఇటువంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే
Good decision sir.. should remove private food shops and only govt food stalls run by volunteers.... hope they wont remove old shops and later bring new shops with people who are close to political leaders...
@maheshkaleshvaram39822 жыл бұрын
ఈటువంటి నిర్ణయం వల్ల కుల అంతర్యం తగ్గుతుంది .రాజు అయిన రెడ్డి అయిన ,కమ్మ అయిన కాపు అయిన,మాల అయిన మాదిగ అయిన అందరి స్వామి వారికి భక్తులమే అని సూచిస్తుంది
@muralimohanadusumilli67192 жыл бұрын
దీని వెనుక భారీ కుట్ర ఉండాలి... ప్రస్తుతం ఉన్న వ్యాపారులను తొలగించి కొన్ని నెలల తరువాత తూచ్ అని మళ్ళీ వాళ్ళ అనుమాయులతో అంటే అనుకూలంగా ఉన్న అన్యులను చొప్పిస్తారు అని అనుమానం.. అన్యులను అంటే అర్థం చేసుకోండి... ఇప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు ఆఫీసర్ల దగ్గర నుండి సామాన్య ఉద్యోగుల వరకు అంటున్నారు. నిజంగా క్షేత్రంపై ప్రేమ ఉంటే వారిని తొలగించండి... హిందువులు కానివారిని కొండపై ఉండనీయకండి....
@saimanesh33642 жыл бұрын
Yes swapna garu correct ga chepparu different states nundi vachevalla paristhithi enti...
@NiranjanKumar-mn4fm2 жыл бұрын
Good decision
@bvmunireddy97372 жыл бұрын
Great job 👍👍👍👍
@babuadduri53662 жыл бұрын
Om Namo Venkatesaya namaha
@christinronaldo49682 жыл бұрын
డొంకి రూట్ గురించి ఏడు ప్రశ్నలు అడిగాను మీరు క్రూజ్ షిప్ లో ఉన్నపుడు ట్రిప్ అయినా తరువాత చేస్తాను అని చెప్పారు... డొంకి రూట్ లో అమెరికా బోర్డర్ దాటి వెళ్ళినతరువాత వాళ్ళు ఎలా ఉంటారు ఏమి పని చేస్తారు కొంతకాలం అయినతరువాత ఇండియా కి రావచ్చా చెప్పండి రాజా అన్న... మీరు మాత్రమే చాలా చక్కగా అందరికి అర్ధం ఐయే ల చెప్పగలరు రాజా అన్న... కాలే కిరణ్ బాబు విజయవాడ
@rsrimannarayana29282 жыл бұрын
అయ్యా, ఖాళీ అయిన , హోటల్స్ అన్నీ అన్య మతాల ప్రచారానికి వాడొద్దు. ఇవన్నీ ఎందుకండీ, వెంకటేశ్వర స్వామి కి ఎవరికి అన్నం పెట్టాలి , ఎలా పెట్టాలి తెలుసండీ, టిక్కెట్ రేటు పెంచి,ప్రజలకి ,అన్నం పెట్టే దివ్యత్వం లేని స్వామి కాదు. స్వామినే తినెయ్యాలని ఎన్ని నాటకాలండి, వేరే స్వాములకు, మరియు, గన్ స్వామికి. మీకిదే🙏🙏🙏
@prasadachari76682 жыл бұрын
మంచి నిర్ణయం
@smartreddy3762 жыл бұрын
Very good ...... కానీ అందరికీ అందుబాటు లో ఉండేలా చూసుకోవాలి...... చాలా దూరం నడవాల్సిన అవసరం లేకుండా ఉండాలి........
@pramodbellala91082 жыл бұрын
Om namo venkatesaaya
@peralavenkateshwarrao84662 жыл бұрын
Continue both
@srikanth77302 жыл бұрын
Pls Remove, VIP, VVIP Dharshans..... Keep Special Dharshan only for President of India, Prime minister, Chief minister, Governor, ISRO Chairman.
@hungrylifestories57652 жыл бұрын
తీసేయ్యండి. వాళ్ళందరికీ ఎక్కడో ఒక చోట ఉపాధి చూపించి.. స్వామి వారి ప్రసాదం మాత్రమే ఏర్పాటు చెయ్యండి. అప్పుడు నిజమయిన భక్తుడికీ