నూనెకు ,జంతు కొవ్వుకు నెయ్యి వాసన రావడానికి ఎసెన్స్ కలుపుతారు. ఆవునెయ్యి 1kg ధర ₹ 1000/-కూడా దొరకడం కష్టం అలాంటిది ₹ 360 /-టెండర్ పాడి సప్లై చేస్తున్నారంటే ఎన్ని ఘోరాలు జరిగాయో వెంకటేశ్వర స్వామి కే తెలియాలి.
@janapatiramgopal4239Ай бұрын
సార్ బ్రాహ్మణులకు భయం ఎక్కువ. కాబట్టి చెప్పివుండరు... లేక సప్లై తెలిసిండదు... కాబట్టి.. బ్రాహ్మణులను నిందిచద్దండి దయచేసి......
@YHari-f3yАй бұрын
Wrong no fear to Brahman but they didn't gess
@janapatiramgopal4239Ай бұрын
చేప్పడానికి ఏమైనా చెప్పుతాము... కానీ ఇప్పట్లో ధర్మాన్ని సపోర్ట్ కన్నా.. కించపర్చేవాళ్ళే ఎక్కువ వున్నారు కదా సార్.... మరి బ్రాహ్మణులు ఏమి చేస్తారు సార్
@tat_twam_asi2990Ай бұрын
నెయ్యి టెండర్లు పిలిచి తక్కువకు వేసిన వారికి ఇచ్చారు వారు ఎలాంటి మెటీరియల్ సప్లై చేస్తున్నారో క్వాలిటీ టెస్ట్ చేయకుండా ప్రసాదం తయారీలో వినియోగించడం చాలా అక్షేపనీయం. పోటులో బ్రాహ్మణులు ఉన్నారు ఔట్సోర్ చేసుకున్న వంట వాళ్ళు ఉన్నారు
@@SastryMunnagalaతెలియకుండా చేయడానికి అనేక అడ్డ దారులు ఉన్నాయి. De-odour చేయడానికి chemical treatment చేస్తారు, synthetic/ artificial flavors add చేస్తారు. ప్రోపర్ homogenous mixture కోసం soaps add చేస్తారు, ఇదంతా small scale లో చేస్తే అంత లాభదాయకం కాదు. కానీ ఇది చాలా కాలం నుంచి అనేక రకాల ఆహార పదార్థాలలో జరుగుతుంది. ఉదా: భారత్ప్రముఖ బహుళ జాతీయ కంపెనీల తేనెను test చేస్తే ఒక్కటి తప్ప అన్ని టికీ sugar/ fructose కల్తీ చేశారని అది china import సరకు అని అన్ని వార్త పత్రికలలో వచ్చింది, కానీ ఆ వార్త ఏం అయిందో మళ్ళీ తెలియలేదు. ఇప్పుడు మనం (అంతర్జాతీయంగా) వాడుతున్న సమస్త ఆహార పదార్థాలలో unethical కల్తీలు జరుగుతూనే ఉన్నాయి. మనము తెలుసుకో లేకపోతున్నము, అలాగే టీటీ డీ వారు కూడా తెలుసుకోలేక. పోయారు.
@rajeshltvАй бұрын
సార్ అన్యమతస్థుల ప్రభావం తిరుమలలో ఎక్కువ గా ఉంది
@SastryMunnagalaАй бұрын
Inka tagutundi ani asisdamu
@vasudeva525Ай бұрын
Supreme court laughing from corner
@lpkumarkumar7087Ай бұрын
Sir, Meeru confuse avuthunnaaru Akkada Ghee contract ichindi 320.00 ke 1kg ghee contract ichaaru NDDC (National Dairy Development Corporation) aa ghee lo fish oil, Jantu kalebharaala nundi teesina fats kuda kalipaaru ani report chesindi. So idantaa kuda akkada unna Sri vaishnavulaku teliyadu.
@gv6683Ай бұрын
తెలీదు అంటే నమ్మశక్యం లేదు..
@anuradhaadunuthula3482Ай бұрын
🙏🙏 Goshala lo Anni aavulu levu andi
@MegaThammaАй бұрын
5గురు suppliers లో ఒక supplier ద్వారా adultration జరిగింది
@lakshmikonkapaka9139Ай бұрын
🙏🙏🙏
@ArtisBliss1925Ай бұрын
దారుణం 😢
@balaammanabrolu9375Ай бұрын
Swamy very kind and prasadam very perfect
@MegaThammaАй бұрын
Brahmins కు తెలియదు ఏమి ఎందుకు అంటే అవి tins లో వస్తాయి. అన్నీ కలిసినప్పుడు వెంటనే తెలియదు
@SastryMunnagalaАй бұрын
Sir, Vallaku teyakunda undadu... yekado oka sare iyena doubt vostundi. Atleast they should have come out and protested.
@balaammanabrolu9375Ай бұрын
@@SastryMunnagalakalistey kada cooks chappeadi kalavakunda nindalaki varu Yami chastaru naku talusu andulo unna kontamandi giyyarlu darsanam ki kooda teesukelataru mavarini asalu swamy daggara jaragadu idi anta political game
@bhaskaraamarnath5507Ай бұрын
Enquiry జరిగి లడ్డు పోర్ట్ లో ఎలా జరిగినది అనేదే తేల్చాలి.sir
@smilingdiva1920Ай бұрын
Venkata chaganti garu as per vedas idol worship ledhu kada. Mari miru endhuku kashi lo temple visit ki vellaaru. Please answer my query
@nareshgangam4214Ай бұрын
Sir chandrababu& pawan kalyan combination lo palana bagundhi. Kani laddu matter goram. Brahmins vallani trap chesi gola cheyalsindhi Andaru busy life
@lpkumarkumar7087Ай бұрын
Sir, akkada Brahmins ki asalu vishayam teliyadu. Ghee ani cheppi vallichina adulterated ghee ichi prasaadam , laddu's cheyamannaru.
@SastryMunnagalaАй бұрын
Sir, Vallaku teyakunda undadu... yekado oka sare iyena doubt vostundi. Atleast they should have come out and protested.
@avitbtАй бұрын
తెలియకుండా చేయడానికి అనేక అడ్డ దారులు ఉన్నాయి. De-odour చేయడానికి chemical treatment చేస్తారు, synthetic/ artificial flavors add చేస్తారు. ప్రోపర్ homogenous mixture కోసం soaps add చేస్తారు, ఇదంతా small scale లో చేస్తే అంత లాభదాయకం కాదు. కానీ ఇది చాలా కాలం నుంచి అనేక రకాల ఆహార పదార్థాలలో జరుగుతుంది. ఉదా: భారత్ప్రముఖ బహుళ జాతీయ కంపెనీల తేనెను test చేస్తే ఒక్కటి తప్ప అన్ని టికీ sugar/ fructose కల్తీ చేశారని అది china import సరకు అని అన్ని వార్త పత్రికలలో వచ్చింది, కానీ ఆ వార్త ఏం అయిందో మళ్ళీ తెలియలేదు. ఇప్పుడు మనం (అంతర్జాతీయంగా) వాడుతున్న సమస్త ఆహార పదార్థాలలో unethical కల్తీలు జరుగుతూనే ఉన్నాయి. మనము తెలుసుకో లేకపోతున్నము, అలాగే టీటీ డీ వారు కూడా తెలుసుకోలేక. పోయారు.
@avitbtАй бұрын
@@SastryMunnagalaతెలియకుండా చేయడానికి అనేక అడ్డ దారులు ఉన్నాయి. De-odour చేయడానికి chemical treatment చేస్తారు, synthetic/ artificial flavors add చేస్తారు. ప్రోపర్ homogenous mixture కోసం soaps add చేస్తారు, ఇదంతా small scale లో చేస్తే అంత లాభదాయకం కాదు. కానీ ఇది చాలా కాలం నుంచి అనేక రకాల ఆహార పదార్థాలలో జరుగుతుంది. ఉదా: భారత్ప్రముఖ బహుళ జాతీయ కంపెనీల తేనెను test చేస్తే ఒక్కటి తప్ప అన్ని టికీ sugar/ fructose కల్తీ చేశారని అది china import సరకు అని అన్ని వార్త పత్రికలలో వచ్చింది, కానీ ఆ వార్త ఏం అయిందో మళ్ళీ తెలియలేదు. ఇప్పుడు మనం (అంతర్జాతీయంగా) వాడుతున్న సమస్త ఆహార పదార్థాలలో unethical కల్తీలు జరుగుతూనే ఉన్నాయి. మనము తెలుసుకో లేకపోతున్నము, అలాగే టీటీ డీ వారు కూడా తెలుసుకోలేక. పోయారు.
Konta paallu neyyi lo animal fat kuda kalipi undachu kadaaa? Aa vidham ga neyyi ni kalushitam chesthe, appudu akkada prasadam chese Brahmins ki teliyakapovachu kadaaa? Adulterated oils market lo vasthunnaayi.. manaki nuvvula nuune mamulu gane vaasana vasthundi. Kaani andulo Yem kalipaaro manaki teleedu kadaaa prathyekam ga??
@balaammanabrolu9375Ай бұрын
Heritage ninchi vastundi swachamina ghee papam
@balaammanabrolu9375Ай бұрын
Mana brahmins mi religion paruto anavasaranga nindalu veyakoodadu ivi poli5ical ga nindalu nanu hinduvuney 3months ki okasari tirumalavelatanu minute ki okasari govinda ani palukutaanu maku ledaa swamy meeda bhakti CBN ki okkadikey unda satyam kosam patu padavalasina varu peddalu ituvanti cheap dialugs matlaadatam nijamuga swamy satyam choopistunaru kani dhrutarashtra prematho CBN yadi chabitey adi matladatam so very sad I poti u
@SastryMunnagalaАй бұрын
i am not able to understand what you are trying to convey.
@ArtisBliss1925Ай бұрын
Lab reports confirm the adultration
@balaammanabrolu9375Ай бұрын
One side view lo unnaru coun other side choodataniki istam ledu kaluumosukontey yala telustundi other side right or worng@@SastryMunnagala
@balaammanabrolu9375Ай бұрын
Nanu hinduvuni not a blind nd not matonmadi modi also accept jagan not CBN inner ga
@SastryMunnagalaАй бұрын
@@balaammanabrolu9375 Sir, ee particular instance loo , can you explain what could be on the other side of the coin, particularly when you have the reports in front of you.