Tirumala Laddu Controversy : లడ్డూ ప్రసాదంపై తిరుమలకు వచ్చిన భక్తులు ఏమన్నారు? నాణ్యతపై ఏం చెప్పారు?

  Рет қаралды 9,350

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

తిరుమల ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యతపై వివాదం తలెత్తింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ‘యానిమల్ ఫ్యాట్’ కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలైంది. తిరుమలకు వచ్చిన భక్తులు లడ్డూ నాణ్యతపై ఏమంటున్నారు?
#tirumala #tirumalaladdu #tirupati #andhrapradesh
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 49
@thebeautifulnature1585
@thebeautifulnature1585 5 сағат бұрын
Tirupati Laddu Not A Laddu Only An Emotion
@Sudhir_Speaks
@Sudhir_Speaks 3 сағат бұрын
రాజకీయ్యానికి, అమ్మ అక్క ఆలి కి తేడా వుండదు.... 😢
@vijayalakshmireddy2644
@vijayalakshmireddy2644 5 сағат бұрын
Serious punishment vundali ala chesina vallaku
@dadianjaneyulu152
@dadianjaneyulu152 5 сағат бұрын
శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదాలు విషయంలో జరిగిన పొరపాటులు పొరపాటు లకు ఆ దేవదేవుడి శిక్ష తప్పకుండా ఉంటుంది దయచేసి పాత విషయాలు తిరిగి మరలా మరలా చెప్పకండి
@kvasireddi7147
@kvasireddi7147 4 сағат бұрын
I was there 2 years ago. We found that the quality of the prasadam wasn't very good then. I hope they will improve
@thejuniorchef2247
@thejuniorchef2247 5 сағат бұрын
Avnu laddu asallu store vundatledhu...oorkie padipothundhi
@Mbshaik1234
@Mbshaik1234 Сағат бұрын
ఒక పని చేయండి steel plant లాగా తిరుమల కూడా ఆదాని అంబానీ చేతిలో పెట్టేయండి బీజేపీ తొందర్లోనే ఈ పని చేస్తుంది
@popularworld8893
@popularworld8893 22 минут бұрын
Miru Pakistan ki vellipothey pedatharu
@PrashanthKumar-gi2sd
@PrashanthKumar-gi2sd Сағат бұрын
Just for political mileage CBN blaming not only Jagan but also tamilnadu Karnataka States who supplying ghee at possible low cost in honour of balaji 😮😮
@RBC1983
@RBC1983 5 сағат бұрын
Inthakamundu bayatapedithe 2 days ki fungus vachedi ☹️
@polasanthosh4563
@polasanthosh4563 Сағат бұрын
మధ్య లో స్టీల్ ప్లాంట్ అమ్ముకు మింగుదాం తమ్ముళ్ళు 😅
@throneg1159
@throneg1159 4 сағат бұрын
Laddu quality taggindi ycp timelo. Rate pencharu
@whateva12345
@whateva12345 4 сағат бұрын
Veritage కి అన్నా canteen contract ఉంది కాని tirupati contract లేదు...ఇప్పుడు వస్తుంది...😂
@narasimhac5837
@narasimhac5837 5 сағат бұрын
1year before vella.. darshnaniki 42 hours paduthadani allow cheyaledu.. sare laddu techukunnaa but 2 days lo chedipoyindi... ippudu ela undo..
@Ravikishore405
@Ravikishore405 15 минут бұрын
Jai Jai Jai Jai Jai Jai Jai Jai Subba Reddy 😂😂😂😂😂😂😂😂😂
@Godschoices
@Godschoices 5 сағат бұрын
Jagan maya antha . Y v subba reddy wife sister cristian . Karunar reddy daughter married to cristian 😂
@Dhanunjay_patel
@Dhanunjay_patel 3 сағат бұрын
🕉️🚩🙏
@SrinivasaRaoTanuri
@SrinivasaRaoTanuri 4 сағат бұрын
రివర్స్ టెండర్ 320/-కేజీ నెయ్యి నాణ్యమైనది కాదు.1000/-అస్సలు ధర
@nageshraj2644
@nageshraj2644 3 сағат бұрын
ఇది నిజం సార్ Karnataka Nandini brand government milk dairy 1లిటర్ l packet 630
@mohankrishna4752
@mohankrishna4752 3 сағат бұрын
ఇప్పుడు తెలుగు దేశం టెండర్లుకు పిలిచిన నందిని బ్రాండ్ 420 కి ఇస్తుంది .. 1000 రూపాయల్లో సగం కూడా లేదు .
@rajapolmera3817
@rajapolmera3817 Сағат бұрын
britesh govt kulipothundhi e charya valla cheppu .
@RS7o7
@RS7o7 2 сағат бұрын
Jagan wanted to convert tirupati balaji bhakts into Cristiaty and founded 100000 new church's In tirupati and all over AP in his worst regime finally Hindu realised about him and thrown away from CM to just MLA shame shame A1..
@kirankumar9888
@kirankumar9888 Сағат бұрын
RIP💐 చంద్రబాబు
@popularworld8893
@popularworld8893 21 минут бұрын
Jalaga gadu ayyadu rip. 11 tho
@AnilKumar-nr6ut
@AnilKumar-nr6ut Сағат бұрын
Ghee bayata market 1kg per ghee minimum 620rs undi alanti Ghee 320rs ante Kalthi a vasthadi...
@umashankerarikalaumashanke5149
@umashankerarikalaumashanke5149 3 сағат бұрын
Jagan mohan Reddy Karanam
@MKjpov
@MKjpov 5 сағат бұрын
సాక్షాత్తు వెంకటేశ్వర్ల స్వామి గారి లడ్డుని అడ్డంగా పెట్టుకుని ఈ వివాదాన్ని సృష్టించడం చాలా చాలా బాధాకరం జగన్ అనే ఒక రాజకీయ నాయకుడు క్రైస్తవ కావడం వల్ల అతనికి ఈ వివాదాన్ని అంటించి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బ తీసి అతని ఓటు బ్యాంకును చీల్చాలి అనేది బిజెపి చేస్తున్న కుట్ర ఈ బీజేపీ చేస్తున్న కుట్రలో యాక్టింగ్ గ్రూప్ tdp మరియు జనసేన ఈ టిడిపి మరియు జనసేన కుల రాజకీయాలకు నాంది పలికాయి ఇప్పుడు కొత్తగా మతం అనే ముసుగు వేసుకొని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా నాశనం చేయడానికి రెడీగా ఉన్నాయి అబద్ధాలు ఆడటం మీకు అలవాటే కానీ ఇలా సాక్షాత్తు ఏడుకొండల వారి మీద ఆ ఏడుకొండల వారి లడ్డూ మీద హిందువుల మనోభావాలు మీద దెబ్బతీయకండి దయచేసి ఈ పాపము మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు వైఎస్సార్ సీపీ మీద మీకు కోపం ఉండొచ్చు జగన్ మీద కోపం ఉండొచ్చు జగన్ మీద పగ తీర్చుకోవాలని ఆలోచనలు ఉండొచ్చు దానికి ఎన్నో రకాల దారులు ఉన్నాయి అతని చేసిన అన్యాయాలను ప్రశ్నించండి కానీ ఈ విధంగా లడ్డూను మాత్రం అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు కుల రాజకీయాలు దరిద్రమైన బీజేపీ రాజకీయాలను అమాయకమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దకండి
@atchuthful
@atchuthful 5 сағат бұрын
2019-24 lo andhra ki origindi ento? kotthaga NASANAM avvataniki? 🫡🤔🫣
@venkatkrishna3180
@venkatkrishna3180 4 сағат бұрын
Cow gher kg rs320 ki isthara evarina cheppu
@venkatareddy1222
@venkatareddy1222 4 сағат бұрын
​@@atchuthful 2014 -2019?
@atchuthful
@atchuthful 4 сағат бұрын
@@venkatareddy1222 reddy garu pakkaki velli aadukondi
@venkatareddy1222
@venkatareddy1222 4 сағат бұрын
@@atchuthful Kamma varu or Balija varu..koncham..Pakkake veli adukondi..2024-2029
@terranowa2080
@terranowa2080 50 минут бұрын
We want beef in prasadam
@vadrevudevenderkumar3026
@vadrevudevenderkumar3026 3 сағат бұрын
Khudrarajakiya Nayakula tarmi kottali Devasthanam loRajakeya Nayakulaku chotu ledu
@RajeevKombathula-l1e
@RajeevKombathula-l1e Сағат бұрын
Sales down ,,
@polasanthosh4563
@polasanthosh4563 Сағат бұрын
దేశం కోసం ధర్మం కోసం తప్పదు అన్నీ భరించాలి ఎందుకంటే జై శ్రీరామ్ 🙏ఇక నుంచి హెరిటేజ్ నెయ్యి మాత్రమే అందరు వాడాలి తమ్ముళ్ళు జయము జయము చంద్రన్న వెన్నుపోట్ల చంద్రన్న జయము జయము చంద్రన్న అలిపిరిలో చంద్రన్న జై బుల్ బుల్ బాలిగాడు 😂
@j2kthunder
@j2kthunder 3 сағат бұрын
Naidu gaari vyakyalpai BBC reddy garu rangamloki vacahru
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 1,3 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 17 МЛН
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 182 М.
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 1,3 МЛН