ఇది అంతా ఒక పథకం ప్రకారం జరిగింది ప్రజలు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు విశాఖపట్నం నరేంద్ర మోడీ పర్యటన ము మీద కేంద్రీకృతమై ఉంటారు ఇప్పుడు మన పని మనం చేసుకుని పోదాము ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇదే మంచి అవకాశం అన్ని కుట్ర పన్నారు అనేక రాష్ట్రాల ప్రజలు వచ్చారు కానీ ఒక ఆంధ్రా ప్రజలు అక్కడ తొక్కిసలాటలో మరణించారు ప్రతిరోజు తెల్లవారుజామున సుమారుగా 20,000 మందికి టోకెన్లు జారీ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం మహారాష్ట్ర కర్నాటక ఎక్కువ మంది అక్కడ లైన్ లో ఉంటారు తెలుగువారు అక్కడ మరణాలో చనిపోయారు దీనిపై సమగ్ర విచారణ జరగాలి ప్రస్తుతం తిరుమల మానవుడి చేయి జారిపోయింది ఇక్కడ జరిగే అనర్ధాలు ఇంకా ముందు ముందు ఎన్నో ఉంటాయి అధికారం కోసం ప్రజల ని చంపడానికి కూడా రెడీగా ఉన్నారు ఎంతటికైనా తెగిస్తారు కార్యకర్తల్ని కానీ ప్రజల ని కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరినైనా అధికారం కోసం అంతమందిస్తారు ప్రజలందరూ ప్రభుత్వ అధికారులందరూ ఏదైనా ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే ఇంకొక చోట అలజడులు సృష్టించడానికి రాష్ట్ర విద్రోహశక్తులు ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు అనేక మంది కాపలా కాసుకొని కూర్చొన్నారు గతంలో రాజకీయ నాయకులు ప్రజలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని వాళ్లలో వాళ్లు కొట్టుకుని చచ్చేవారు గత సంవత్సరం నుండి భగవంతుని కూడా వదిలిపెట్టడం లేదు అతడితో కూడా రాజకీయం చేయడం మొదలుపెట్టారు ఇంకా ఏమి జరిగినా ప్రజలు చేజారిపోయింది భగవంతుడు ఉండి ఉంటే నేను కలియుగ ప్రత్యక్ష దైవం అని నిరూపించుకోవాలి వెంకన్న అప్పటి దాకా భగవంతుడికి కూడా ఈటువంటి వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు రాజకీయ నాయకులు త్వరలో ఆయన మహిమలు చూపించకపోతే ప్రజలకి నమ్మకం కోల్పోతారు చివరికి రాయిగానే మిగిలిపోతాడు ప్రజల మనసులో
@shankarkurra147914 күн бұрын
Eeantsjarugutann aniku chiggu buddi raladu ap aaveadana
@HemavijayRavinuthala8 күн бұрын
Om namio venkateshaya
@bangarurajureddi195311 күн бұрын
ఆ కాలజ్ఞానంలో ఎన్ని రాశారా అన్ని ఒకసారి బయట పెట్టండి జరిగిన తర్వాత చెప్పడం కాదు జరక్క మందులే బయట పెట్టండి అలా జరిగింది అనుకోని