శుభోదయం.చాలా చక్కగా విశదీకరించి నారు. సూపర్ స్వామీ అధికారం లో రావడం తో మొదలు పెట్టాడు.2020 లోనే. అక్కడ భక్తులు గోల పెడు తుంటే 4 సంవత్సరం లకు ఒక్కక్కటి బయటకు వస్తున్నాయి. స్వామీ వారి శిక్షలు మొదలు అయినా, ఈ దుర్మార్గులు మార లేదు. తిరుమల పూర్తి సంప్రోక్షణ చేస్తారు స్వామీ వారు అని నా నమ్మకం. ఓం.నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏
@padmajayaram9727Ай бұрын
Chala Baga chepparu amma❤🙏🕉️
@padmajayaram9727Ай бұрын
Correct 💯 information ❤
@PoolavanamManoharamАй бұрын
Well said 🙏🏻🙏🏻
@prakashturlapati8215Ай бұрын
జగన్మోహన్ రెడ్డి క్రీస్టియన్ అవడంవలన శ్రీవారి యడల భక్తి భావం ఉంది అన్న డిక్లరేషన్ దర్శనానికి ముందు సైన్ చేసి ఇవ్వకపోతే అతనికి స్వామి వారియందు భక్తి లేదని ఒప్పకనే ఒప్పుకున్నట్లవుతుంది. ఆయన్ని ఆరాధిస్తున్న హిందూ గొఱ్ఱెలు ఇది గమనించాలి సిగ్గుంటే!
@shivalramavl759Ай бұрын
You have thoroughly highlighted all the points, great work
@prasadrao884Ай бұрын
చాలా బాగా వివరించారు/వాయించారు !
@gcarao9505Ай бұрын
Truth revealed. Thanks for super clarification.
@Sridevi-uw7ufАй бұрын
బాగా చెప్పారు 👍
@dilipm7853Ай бұрын
ఉండవల్లి అరుణ్ కుమార్ కనపడుట లేదు ఆచూకీ తెలియ చేసిన వారికి పరిదోషికం వివ్వబడును
@kalyanagummalu602Ай бұрын
Hat's off Jyotsna madam. Its very clear now how idiot jagan changed the rules for his benefit
Excellent presentations!!!!! 🎉❤🙌👍👏💐 Please send this presentation to Eshwer of Sakshi TV . Please ask for a response…. He should answer … Eshwer please see this superb presentation.
@venupaidiАй бұрын
Super Exact Analysis👌🙏
@HarimohanbabukalagaraАй бұрын
Supar medam😅
@sammingaraju4920Ай бұрын
Om Namo Venkateshaya 🙏🙏🙏
@chethanmaryАй бұрын
Excellent ammalu
@subhachunduru3800Ай бұрын
Perfectlysaid Madam
@sidhugangineni7525Ай бұрын
chinchi aaresaru akka 🥰🤯👏👏👏👏
@ramabhadrarao2667Ай бұрын
శ్రీమతి తిరునగరి జ్యోత్స్న గారికి నాదొక విన్నపం జెర్సీ ఆవు కాదు మేక గేదె గాడిద లాగే జెర్సీ పాలిచ్చే ఒక జంతువు. (మేకపాలు గాడిద పాలు ఆయుర్వేద వైద్య చికిత్స లో వాడుతారు జెర్సీ ఆవు పాలు దానికీ కూడా పనికి రావు) దేశీ ఆవు అంటే ఆవుకి మూపురం ఉండాలి దేశీ ఆవునెయ్యి మాత్రమే దేవుని నైవేద్యంగా చేసే పదార్ధాలలో వాడాలి. అది కూడా ఆవు పాలు ప్రాసెస్ చేసి దానిమీద వచ్చే క్రీమ్ (దీనిని వెన్న అనకూడదు కాదు క్రీమ్ అనాలి) ని మిసన్ల ద్వారా ప్రాసెస్ చేసి వచ్చినదానని నెయ్యి అంటున్నారు అది చాలా తప్పు. దేశీఆవు పాలు కాచి తోడుపెడితే పెరుగు అవుతుంది. ఆ పెరుగుని చిలికితే వెన్న వస్తుంది ఈ వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది దీనిని మాత్రమే ఆవునెయ్యి అనాలి ఇది మాత్రమే దేవుని నైవేద్యంగా చేసే పదార్ధాలలో వాడాలి. దేశీఆవు మీరెంత పౌష్టికాహారం పెట్టి ఎంత జాగ్రత్తగా పోషించినా ఉదయం సాయంత్రం కలిసి maximum 4 నుంచి 6 లీటర్లు పాలు ఇస్తుంది. ఒక దేశీ ఆవును పోషించడానికి తక్కువలో తక్కువ నెలకు 18 వేల రూపాయలు అవుతుంది. అంటే 30 X 6 = 180 లీటర్లు. అంటే లీటరు దేశీ ఆవు పాలు 100 రూపాయలు. కనీసం 30 లీటర్ల దేశీ ఆవుపాలు ప్రాసెస్ చేస్తేనే కాని లీటరు దేశీ ఆవునెయ్యి తయారవదు అంటే మినిమం 3000రూపాయలు అవుతుంది పాలు కాచడానికి అయ్యే గ్యాస్ ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే లీటరు దేశీ ఆవునెయ్యి తయారవడానికి 3500 రూపాయలు అవుతుంది. కనుక తెదేపా వాళ్ళైనా వైకాపా వాళ్ళైనా భాజపా వాళైనా ఏ దేవాలంయంలోనైనా వాడేది ఆవునెయ్యి కాదు. అది జెర్సీ జంతువు ( మళ్ళీ చెపుతున్నాను జెర్సీ ఆవు కాదు అదొక పాలిచ్చే జంతువు) ఘిర్ ఆవుల పాలతో మిషన్లమీద ప్రాసెస్ చేసిన నెయ్యి మాత్రమే ఇది దైవారాధన కు నిషిద్ధం. కనుక తెలుగు దేశం పార్టీ వాళ్లు ఏదో ఉద్ధరించేస్తున్నాం అని గుండెలు బాదేసుకుని గుడ్డలు చించేసుకోకండి. ఆత్మ వంచన చేసుకోకండి కనీసం భగవంతుని విషయంలోనైనా నిజాయితీగా బహిరంగంగా కాకపోయినా మనస్సాక్షికి చెప్పుకోండి. నేను రాజకీయాలు మాట్లాడటం లేదు ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను.
@prakashturlapati8215Ай бұрын
Excellent గా వివరించారు మేడమ్. Thanks for lucid presentation. ఇదంతా జమోరె 30 ఏళ్ళు రాజ్యం చేస్తామని అందరినీ నమ్మించి వెర్రి పప్పల్ని చేయడం వలన వచ్చిన కష్టం. చప్రాసీ దగ్గరనుండి వైవీసురె వరకు అందరూ నమ్మి పప్పులో కాలేశారు పాపం! ఇవన్నీ సిట్ కరెక్ట్ గా వెలుగులోకి తేవాలి. The culprits should be booked and punished.
@sivakumarbyrapogu785Ай бұрын
Jyothsna akka meeru chala Baga visleshistharu thank you akka
@janach5636Ай бұрын
Supar medam
@ChandraSekhar-up7lyАй бұрын
CBN gaariki cheppandi e Kodikathi saiko byatch mida ettiparisthilo dayachupavaddani
@varmap.s.r8110Ай бұрын
అమ్మా మీరు చెప్పిన దంతా 100 కి 100 పాళ్ళు నిజం.ఇంత నిజాలు పెట్టుకొని వాళ్ళను ఇంకా బయటనే ఉంచి ఉన్నారంటే మనకు సత్తా లేదు.స్వామి ప్రసాదాన్ని అంత హీనంగా చేశారంటే వాళ్ళను సుప్రీం కోర్టులో వేసి ఉరితీసి స్వామి పాదాలకు గిస్ట్ ఇవ్వండి.ఇంకా స్వామి వారి నగలు,కోట్లాది కోట్లు డబ్బు, అమ్ముకున్న టిక్కెట్లు లూటీ చేసింది CBI చేత విచారణ చేయాలి.వీళ్ళ తలను ఏనుగుల చేత తొకించండి.
@giridhargbng3914Ай бұрын
How can a Cristian be the temples head so many Hindus are there so last five years that is from 2019 we didn't see our swamy sirvarine missed
@SN-sm3xhАй бұрын
ROOM DEPOSITS TIRIGI EVVAKUNDAA CHALA AMOUNT DOCHESARU EASY GA PATTUBADATARU
@venkateshwarluvelagaleti3158Ай бұрын
ఈ room deposits srisailam లో కూడా ఇవ్వలేదు, ఇదో రకం దోపిడీ 🙏
@asoka1755Ай бұрын
Venkata Krishna garu vadi ni matramu diclaration lekunda kondamedaku vellanivaddu do your level means your ABN and all meadiya in AP
@Lucky123-eАй бұрын
Not Venkata krishna..it's Jagan who has ruined Andhra. You must be a crypto Christian like that idiot to talk against Hindus
@madamanchisambasivarao5133Ай бұрын
Condition లను మార్చిన వాడిని బొక్కలో వేసి విరగ తన్నితే అన్ని వాస్తవాలు బయటకి వస్తాయి
డిక్లరేషన్ ఇవ్వకపోతే హిందూ వ్యతిరేకిగా ముద్ర..... సంతకం చేస్తే .. బాబు దెబ్బకు చచ్చినట్టు సంతకం చెయ్యాల్సి వచ్చింది అనే వెక్కిరింత జీవితాంతం .. వ్వాహ్ .. CBN చాణక్యం అంటే ఇదే కదా ..😂😂
@narayanavenkataramana7297Ай бұрын
Antaranitam panulu sasi antaranitam sasaru anade..