TDP GV Reddy Sensational Reports On Tirumala Laddu Controversy | Big News With Murthy | TV5 News

  Рет қаралды 43,349

TV5 News

TV5 News

Күн бұрын

TDP GV Reddy Sensational Reports On Tirumala Laddu Controversy | Big News With Murthy | TV5 News
#chandrababu #ysrcp #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 174
@kongaranandakumaar8910
@kongaranandakumaar8910 2 сағат бұрын
నేను నాస్తికుడిని. అయినా కూడా నేను తిరుపతి లడ్డును ఇష్టంగా తింటాను. యువకుడిగా ఉన్నప్పుడు ఒకేసారి రెండు లడ్లు తినేవాడిని. ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డు రుచిగా ఉండటం లేదు. కారణాలు తెలియవు. తిరుమల దేవస్థానం నిర్వాహకులకు “తొత్తుకొడుకుల్లారా నందిని డైరీ వారి ఆవు నెయ్యిని కొనడం ఎందుకు ఆపేశారు? ఈ కల్తీ నెయ్యిని ఎందుకు కొన్నారు?” ₹320/- లకు కేజీ నెయ్యి ఎలా వస్తుందిరా? దీనికి జవాబు చెప్పండి ?
@ashokraju944
@ashokraju944 30 минут бұрын
@@kongaranandakumaar8910 N Laddu Chinnappati Nunchi oka Sweet ga Theesukuntunnaru. Dheeniki Nasthikuduni Ani Cheppa valusina Pani Ledhu. Nasthikulu Sara Thaga kudadhu Ani Ledhu Kadha.
@venkateswararao7795
@venkateswararao7795 2 сағат бұрын
ఓం నమో వెంకటేశాయ ధర్మో రక్షిత రక్షితః జరిగిన ఈ అపచారానికి మమ్ములు క్షమించు తండ్రి🙏🙏🙏
@rajakoilakuntla5593
@rajakoilakuntla5593 Сағат бұрын
6:29 😮😮 6:32 6:33 6:36 6:37
@dattubonige4726
@dattubonige4726 Сағат бұрын
అయ్య నేము ఏడుకొండల కు మూడు కొండలు చేస్తా అన్నాడు కొడుకేమో లడ్డు ప్రసాదంలో ఇలాంటి చేశాడు
@raghavarao3642
@raghavarao3642 Сағат бұрын
ఓం నమో వేంకటేశాయ నేను రమారమి గత 30 సంవత్సరాల నుండి తిరుపతి వెళుతున్నాను. ఒకప్పుడు 50 రూపాయల టికెట్ ఇప్పుడు 300 అయ్యింది.. గత 5 సంవత్సరాల నుండి నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకు లడ్డూ విషయం లో చిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ముందు రెండు సంవత్సరాలు నాకు లడ్డూలు చేతికందలేదు. కాణిపాకం లడ్డూలు తెచ్చుకున్నాను. మరో రెండు సంవత్సరాలు లడ్డూలు దొరికాయి. కానీ స్వామి వారి దేవాలయం ముందున్న మెట్ల మీద కూర్చుని మరిచి పోయి వచ్చాను ‌ . కాణిపాకం లడ్డూలే తెచ్చుకున్నాను. మొన్న ఆగష్టు లో శ్రీవారి లడ్డూలు కొన్నాను ‌ కొండ కింద అక్కడే ఇచ్చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఓం నమో వేంకటేశాయ. వేంకటేశ్వర స్వామి నన్ను లడ్డూల విషయంలో కరుణించి కాపాడాడు. లేకుంటే హరి హరి....
@a2kdvm
@a2kdvm 2 сағат бұрын
ముందుగా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత బయట పెట్టాల్సింది.
@eswaravardhan4146
@eswaravardhan4146 Сағат бұрын
కారణం చెప్పకుండా అరెస్టు చేస్తే ఇంతకన్నా ఎక్కువ ఏడుస్తారు
@ksgoud-n5n
@ksgoud-n5n 39 минут бұрын
Yes
@PothakamuriVaniramana
@PothakamuriVaniramana 2 сағат бұрын
ప్రజాలు నమ్మే విధాంగా ప్రక్షాళన చేసి కొనసాగించాలి.
@pallisettysantoshkumar3300
@pallisettysantoshkumar3300 2 сағат бұрын
వార్త వినగానే నాకే కాదు చాలామందికి వాంతులు వచ్చేస్తుంది అంటే అది గమనించండి సార్ మీరు
@r7792
@r7792 Сағат бұрын
సార్ జీవీ సార్ తెలిసికూడా చెప్పకపోతే అది మహా పాపం సార్ సార్ జీవీ గారు ఇలాంటి వాళ్లని ప్రజల సమాక్షమ్ లో ఉరితీయాలి సార్
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Сағат бұрын
ఆ రోజు ఎప్పుడో రిపోర్ట్ వస్తె ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? ఇది వైసీపీ ప్రశ్న. ఎందుకంటే అన్ని కోణాల్లో ను ల్యాబ్ రిపోర్ట్ ను పరిశీలించి నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత బయట పెట్టీ ఉంటారు.ఎందుకంటే సి ఎం స్థాయి లో ఉన్న వ్యక్తి చెప్పారంటే బాగా ఆలోచించి చెప్పాలి.అందుకే ఆలస్యం అయి ఉంటుంది
@NarasimhaRaoandSaritae6k
@NarasimhaRaoandSaritae6k Сағат бұрын
కుక్కని సింహాసనం మీద కూర్చోపెట్టడం కుక్క చేసిన తప్పు కాదు సింహాచలం మీద కుక్కని కూర్చో పెట్టినవారికి తప్పు ఒక మతవాది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన తప్పు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు విలువ రుచి తెలియని మత వాదికి లడ్డులో కల్తీ కలిపితే భయం ఉంటుందా భక్తి ఉంటుందా
@ashokraju944
@ashokraju944 23 минут бұрын
@@NarasimhaRaoandSaritae6k Simhasanam, Simha means Lion Asanam means Chair. Lions Chair meaning Kings Chair
@అదిశ్యామ్
@అదిశ్యామ్ Сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు భక్తి అన్న వుండాలి, భయం అన్న వుండాలి ఇవి రొండు లేకపోతే జీవితం లో ఎవరు బాగుపడరు
@ashokraju944
@ashokraju944 26 минут бұрын
@@అదిశ్యామ్ Badhyatha iyna Undali
@harishsheshadri2206
@harishsheshadri2206 2 сағат бұрын
Good idea by Pawan Kalyan .. National Sanatan Dharam Raksha Board
@kodurisreeramulu
@kodurisreeramulu Сағат бұрын
ప్రభుత్వాలు ఏవైనా సరే గుడుల పై పెత్తనం ఆపాలి అప్పుడే ఇలాంటి ఘటనలు జరగవు సార్
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 2 сағат бұрын
నడి రోడ్డు మీద ఉరి వెయ్యాలి
@suddusgc6700
@suddusgc6700 Сағат бұрын
అంతకన్నా ఎక్కువ శిక్షే వీడికి, వీడి తరాలకి, వీడి వర్గానికీ పడుతుంది..!! సమూలంగా..!!
@TalluriVijayaraju-eq3zg
@TalluriVijayaraju-eq3zg 2 сағат бұрын
ముందు వాడిని లోపల వేయండి
@ratnajiraok9949
@ratnajiraok9949 Сағат бұрын
మూర్తి గారు..మీ నోటీసు కొచ్చిన ప్రతి అవినీతి, అరాచకత్వాలను బయట పెట్టండి...అది కూడా గొప్ప దయివకార్యమే...తిరుమల పవిత్ర కాపాడటంలో మీ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని కోరుకుంటున్నాము..
@vijayamyneni48
@vijayamyneni48 2 сағат бұрын
ఇంత ఘోరమైన ముందటి పాలన ఘజినీ, హిట్లర్ టైమ్ లో కూడా లేదేమో.....
@jyothiramu9660
@jyothiramu9660 Сағат бұрын
మన హిందువులకు సిగ్గు లేదన్న,మన మతం అంటే గౌరవం ఎవరైనా ఏదైనా అంటే తిరగబడే తత్వం లేదు ,మన కోసం పోరాడే వాళ్ళని మనం కాపాడుకోలేము. మనని ఎవరైనా కామెంట్ చెయ్యొచ్చు
@ratnakarraopotluri1124
@ratnakarraopotluri1124 2 сағат бұрын
మేము ఏ మి చేయ్యాలి (భక్తులు)
@venkypadala8463
@venkypadala8463 2 сағат бұрын
చాలా దారుణం చేశారు.. భాద్యులని శిక్షించాలి 😡😡😡
@srinivasulu9054
@srinivasulu9054 2 сағат бұрын
Jai TDP leader
@atlurigayathri7488
@atlurigayathri7488 Сағат бұрын
హోటల్స్ లో బిర్యానీలు ఎక్కువ గా తినేవారందరు ఒకసారి ఆలోచించుకోవాలి
@atlurigayathri7488
@atlurigayathri7488 Сағат бұрын
నెయ్యి ఒక్కటే కాదు బిర్యానిల్లో ఏ మాంసం వాడుతున్నారో
@narravulakoti1467
@narravulakoti1467 Сағат бұрын
స్వామి వారికి ఈలాంటి ధరిధం పెట్టడం వల్లనే కరోనా వచ్చి జనాలమీద విజృంభించింది ఒక రాక్షసుడు పాలకుడు అయితే జరిగే పరిణామాలు ఎలాగనే ఉంటాయి
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 2 сағат бұрын
బయట పెట్టాలి sir cbn గారు 2 నెలల నుంచి ఆయన దగ్గర ఉంచుకుని ఇప్పుడు చెప్పారు
@subbuk9716
@subbuk9716 2 сағат бұрын
ఇప్పటికైనా మారండి రా ycp హిందువులు. ఇంకా ycp నీ సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు హిందువులు కాదు
@triangle4490
@triangle4490 2 сағат бұрын
Endukante CBN garu nijam thelusukokunda matladaru anduke purthi vicharana thelusukovali ante kodiga time kavali jada
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 2 сағат бұрын
@@triangle4490 avunu
@vijayamyneni48
@vijayamyneni48 2 сағат бұрын
అసలు లడ్డూ shape కూడా మారిపోయింది...నిపుణులు చేసినట్లు. లేదు....
@surenderredlan9817
@surenderredlan9817 2 сағат бұрын
Om namo narayana 🙏🙏
@sunilprasad6409
@sunilprasad6409 2 сағат бұрын
Yes u r right sir
@NarayanaSwami-mz3cj
@NarayanaSwami-mz3cj Сағат бұрын
జగన్ గాడు ముఖ్య మంత్రి అయినప్పటికీ నుండి తిరుపతి లడ్డు సరిగా లేదు సార్.
@Phanindraapple
@Phanindraapple Сағат бұрын
వేరే మతాల వారు టీటీడీ లో చేయకూడదు
@vishnuvardhankomanduru4999
@vishnuvardhankomanduru4999 Сағат бұрын
Well said G.V sir
@sriramulunaidu237
@sriramulunaidu237 Сағат бұрын
GVReddy your analysis is excellent
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Сағат бұрын
కొండ మీద చాలా జరిగాయి అవును మూర్తి గారు.మద్యం మాంసం కూడా దొరికింది.
@durgaraopvk
@durgaraopvk Сағат бұрын
Jaganmohanreddy mata mata ki Delhi vellinappudalla primenistar ku laddu theesukelli mari thinipinnchadu.😂
@venkateshwararaomondi7430
@venkateshwararaomondi7430 2 сағат бұрын
Jagan ni champeyandi,marana siksha veyyalsindhe 😊😊
@mrudhulamrudhula3975
@mrudhulamrudhula3975 2 сағат бұрын
Daridrudu jagan ...nasam chesadu state ni and temples itey goram ga
@gitaayadavalli-ph1kw
@gitaayadavalli-ph1kw 2 сағат бұрын
Avunu, central government, state government decision theesukovali,
@bandlasreenivasulu786
@bandlasreenivasulu786 Сағат бұрын
మూర్తి గారు మీరూ చెప్తా అన్న ఆ విషయం ఎమిటి అంటే కొండ పైన temple ki సoబదించిన గది లలో పోర్న్ వీడియో షూటింగ్,జ రిగాయి Nenu తెలుగు పోర్న్ చూసేటపుడు ఆ గది చూసి గుర్తు పట్టాను
@Naidu7386-l7p
@Naidu7386-l7p Сағат бұрын
అదే కనక నిజమైనట్లైతే ఉరి తీయాలి
@SN-sm3xh
@SN-sm3xh Сағат бұрын
SOLLU API FIRST TDP GOV SHOULD ARREST THE CULPRITS AND THEN TALK.
@BattlaVenkataramana
@BattlaVenkataramana 32 минут бұрын
ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా స్వామి ఎప్పటినుండి కల్తీ జరుగుతావుందో కల్తీ నేయికి పాలు పడిన వాళ్లు అందరూ శిక్ష అనుభవించాలి స్వామి
@popularchannelmetpally9057
@popularchannelmetpally9057 55 минут бұрын
జగన్ సర్కార్ టిటిడి ని భ్రష్టు పట్టించారు. అన్య మతస్తులను, లిక్కర్ కేసులో నిందితులను బోర్డు సభ్యలు, చైర్మన్ లను నియమించి అపచారం చేశారు. పవిత్రమైన లడ్డు ను భక్తులకు ప్రసాదంగా, కలియుగ ప్రత్యక్ష దేవునికి నైవేధ్యంగా సమర్పించి ఘోరమైన తప్పిదాన్ని చేశారు. వైసీపీ వారు అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారు. ఇందులో భాద్యులైన వారిని వదిలిపెట్ట కూడదు. వీరిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని కోరుతున్నాను.
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 Сағат бұрын
రెడ్డి గారు మీరు చెప్పినది అక్షర సత్యం 🎉
@esachari1109
@esachari1109 Сағат бұрын
లడ్డు తినిన మాంసం ముట్టని మేము లడ్డు తిన్నాం పరిష్కారం చెప్పగలరు
@veravenkatasubbarao2705
@veravenkatasubbarao2705 2 сағат бұрын
అయ్య మూర్తి గారు చంద్రబాబు గారి ఉడుత ఉపులకి భయపడు తరా.. Y.C. P.BACH అసలు చేసిందీ. B.J. P..5 సం॥ రాక్షస పాలన చూస్తునే ఉన్నారు. 😢😢😢😢
@RamakrishnaNune-u4b
@RamakrishnaNune-u4b 51 минут бұрын
సాయి గారు మాపరిస్తి అలానే వుంది తినాలా? మనాలా,? అర్దం కవట్లంలేదు
@lakshmichitturi8598
@lakshmichitturi8598 2 сағат бұрын
Nandini ghee ni eppudithe stop chesaro appude ardham avvali
@thippeswamynadimindla2078
@thippeswamynadimindla2078 33 минут бұрын
అందుకే మూర్తి గారు ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహించి 11 కి దింపాడు.ఇక పూర్తిగా అపార్టీ కనబడదు.
@ravindranathyerramsetty6166
@ravindranathyerramsetty6166 Сағат бұрын
అటువంటి వాళ్ళను ఎన్నుకోడం ప్రజల తప్పు ఆయన పనిష్మెంట్ ఇవ్వాలి
@saiprasanakumar5816
@saiprasanakumar5816 Сағат бұрын
World famous SVSTemple ,was collapsed 😅
@rupakumaripilla1006
@rupakumaripilla1006 Сағат бұрын
neku enduku navvu vastundi ra bavarasi
@cacvsuryam3820
@cacvsuryam3820 2 минут бұрын
శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తిరుమల గుడిలోకి పంది ప్రవేశించును అని చెప్పినట్టు గుర్తు (సవరణకు లోబడి). ఇప్పుడు పంది కొవ్వు లోపలికి ప్రసాదం రూపంలో వెళ్లిందంటే, ఇది ఒక హెచ్చరికగా తీసుకోవచ్చు.
@chakrapanibandi7295
@chakrapanibandi7295 49 минут бұрын
నేను బండి చక్రపాణి. నేను ఆవు నెయ్యి kg 5000 రూపాయలు కి కొన్నా. నాటు ఆవు. నెయ్యి. 25 ఏండ్ల క్రితమే హరిద్వార్ లో 100 ఏండ్ల నిల్వ నెయ్యి 1 kg 50000 లకు కొన్నాను.
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 Сағат бұрын
కల్తీ లేని అవునేయ్యి Rs.7500/-, 70 - 80 లీటర్లు పాలు ఉంటే గాని kg నెయ్యి రాదు.
@sekharmc4553
@sekharmc4553 Сағат бұрын
President of India should decide what is punishment for this kind of offence (sin). కోట్లమంది హిందువుల చేత గోవు, పంది..(జంతువుల కొవ్వు తొ కల్తీ అయిన నెయ్యి) మాంసాన్ని, pure vegitarians తొ non-veg పదార్థం పవిత్ర పుణ్య క్షేత్రం లో తిని పించారు(even non-vegetarian will not touch non-veg on Tirumala hills/while going to Tirumala) - Hence, only Hindus can decide punishment (constitute a HINDU BOARD just like WAQF BOARD, and ultimate rights and powers to HINDU BOARD - No one should able to question that board).
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 2 сағат бұрын
తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి
@nallanichakravartulasriniv6945
@nallanichakravartulasriniv6945 53 минут бұрын
Please protect Hindu temples, for that please bring out from government control 😊
@PureOranges2010
@PureOranges2010 2 сағат бұрын
Nothing will happen to those who did. To punish all involved in this scam, all the people who visited TTD in the last 1 year must come out and protest. people need to the people power
@lakshmichitturi8598
@lakshmichitturi8598 2 сағат бұрын
Nandini products are best I am from Bangalore
@NagaRaju-pf4ns
@NagaRaju-pf4ns Сағат бұрын
YES 🎉
@SaradaDhulipala-pb9id
@SaradaDhulipala-pb9id 43 минут бұрын
Murthygaru, where is astrologer Venu ఓం నమో వేంకటేశాయ అంటాడు కదా, పిలవండి డిబేట్ కి
@chaturvedulaharipriya9071
@chaturvedulaharipriya9071 35 минут бұрын
Road meeda ki eedge raallatho kottaali .
@prasantkumar8289
@prasantkumar8289 2 сағат бұрын
Jai sri ram
@drnreddy7
@drnreddy7 Сағат бұрын
Jagan and co kathina siksha paditene prakshalana avuddi
@Kumar-w9b
@Kumar-w9b 40 минут бұрын
టిడిపి వారు దీనికి పై శిక్ష ఎవరికి వేస్తారు? ఎంతమందికి వేస్తారు ? ఇందులో ఇన్వాల్వ్ అయిన టీడీడీ సిబ్బంది ఎవరు ? ఇందులో వున్న రాజకీయ నాయకులు పరిస్థితి ఏమిటి ? మీడియా మీ రాజకీయ కోణంలో భక్తులను కన్ఫ్యూజన్ చేయకండి.. ఈ విషయంలో అయినా అన్ని పార్టీల నాయకులు నిజాలు మాట్లాడండి. సత్యాన్ని వెలికి తీయండి ? దోషులను శిక్షించంది.. నిజంగానే ఈ దోషులకు శిక్ష పడకుంటే cbn అంత ద్రోహి మరొకరు ఉండరు ఈ ధర్మానికి. Cbn ప్రజలకంటూ ఇప్పటి వరకు ఏమి చేసింది లేదు.. govt. అట్టర్ ప్లాప్.. ఇదన్నా నిగ్గు తేల్చింది.. ఊరికే ఉపన్యాసాలు ఇవ్వకండి.. సాయంత్రమైతే మీ సోది వినలేక చేస్తున్నాం. అసలు వినడం మానేశాము అనుకోండి .. అందరూ సుద్దపుసలే... దేవుడి విషయంలో అన్న కరెక్టుగా వుండండి ప్లీజ్..
@Vijaya-t5k
@Vijaya-t5k Сағат бұрын
Kg 800 bro
@channelsatsang1110
@channelsatsang1110 40 минут бұрын
Kaliyuga rakshasudu
@vemurysita1385
@vemurysita1385 Сағат бұрын
మా ఇంట్లో జులైలో తెచ్చిన తిరుపతి లడ్డు ఫ్రిజ్ లో ఉంది అప్పుడప్పుడు తింటాము ఈ వెధవలు చేసిన పనికి ఏడుస్తూ గంగా నిమజ్జనం చేసాము
@srinukandula-k1y
@srinukandula-k1y 2 сағат бұрын
ఏమి అవదు ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చాక ఎవరి మీద సీరియస్ యాక్షన్ లేదు
@sudhakarpalacherla5019
@sudhakarpalacherla5019 31 минут бұрын
30-35 litres of pure cow milk is required to make 1 kg desi ghee and the price of pure desi ghee is nearly 1000. In a village
@mukkavillisrinivasarao2938
@mukkavillisrinivasarao2938 Сағат бұрын
It seems all the panelists are extending the issue instead of clear-cut action plan.
@Knowledgehappy
@Knowledgehappy Сағат бұрын
తిరుపతి వెంకన్న కి నామాలు పెట్టారు కుదిరినప్పుడల్లా అందుకే దేవుడు తిరిగి నామాలు 11 పెట్టాడు. ఇన్నాళ్ళ నుంచి నాకు దేవుడు script అర్థం కాలేదు. 😂😂😂
@krishk9174
@krishk9174 10 минут бұрын
Murthi anna nv thopu anna 😂
@Godschoices
@Godschoices 5 минут бұрын
Ghee adulteration lo 7 kondalu 2 kondalu chastham annukunapudu common karunakar reddy chairman 🥹
@krishnapriya1461
@krishnapriya1461 2 сағат бұрын
నడి రోడ్డు మీద ఉరి వెయ్యాలి ................
@vrindhavangopi1418
@vrindhavangopi1418 2 сағат бұрын
Capital punishment? At least kutami govt file FIR against these bloody decoits? OR ONLY DISCUSSIONS IN PRESSMEE?
@mukkalasingayya3698
@mukkalasingayya3698 Сағат бұрын
TELANGANA B J P NAYAKULU NAYAM ANDHRA. B J P. NAYAKULU EMI CHESTUNNARU
@airvoicechannel6014
@airvoicechannel6014 26 минут бұрын
Don’t involve politics in this issue, find out the culprit…
@sreeragavandra
@sreeragavandra Сағат бұрын
Sir every district' one'Testing LAB provided by government
@shB-p2f
@shB-p2f 2 сағат бұрын
Now it came to light .So next time they will think before they do
@VENKATA-r
@VENKATA-r Сағат бұрын
Judge was offered a diamond ring
@srinivasamurthykonduru4027
@srinivasamurthykonduru4027 Сағат бұрын
Any ghee it will costs atleast Rs700/=
@NagaRaju-pf4ns
@NagaRaju-pf4ns Сағат бұрын
❤🎉 100
@koteswararaomunagala3405
@koteswararaomunagala3405 Сағат бұрын
Jagan Hindu vyatireki
@ramanamurthybhagavatula2393
@ramanamurthybhagavatula2393 Сағат бұрын
Today Nandini ghee per litre in the market of Karnataka is Rs.630
@pavankumarbhattaram480
@pavankumarbhattaram480 2 сағат бұрын
Tirumala 2 va standalone undi.
@mukkalasingayya3698
@mukkalasingayya3698 Сағат бұрын
KOTHA MANDI B J P NAYAKULU. Y C P BHAJANA. CHESTHUNNARU
@mahalakshmich4557
@mahalakshmich4557 18 минут бұрын
Making the wrong to right is important, not about bhaktula manobhavalu debbathinatam
@lakshmiysr4658
@lakshmiysr4658 34 минут бұрын
3000 cow ghee
@ramanamurthybhagavatula2393
@ramanamurthybhagavatula2393 Сағат бұрын
Ikkada L1 L2 kaadu highest quality ghee with high price we don't mind buying a laddu @ Rs 100/- per piece but we look in for the quality but not for the price
@chowdurprasad5966
@chowdurprasad5966 29 минут бұрын
AP dairy at Vijayawada 3000
@chowdurprasad5966
@chowdurprasad5966 30 минут бұрын
3000 per kg at chitimiti chintala tanda near muddanur
@maddy41973
@maddy41973 Сағат бұрын
Ippudu melukunnaru
@LakshmiSatyanaryana
@LakshmiSatyanaryana Сағат бұрын
Just imagine okka rojuo tirupati ki vachhey vallu 100rojulaki vastay ela vuntadhi Contractor Peru cheppu address cheppu
@hodece1058
@hodece1058 2 сағат бұрын
G V sir today onwards you and your party dont do cheat the people sir
@ramadeviramadevi7431
@ramadeviramadevi7431 2 сағат бұрын
1000 rp ఉంది
@nagamalleswaraochimakurthi681
@nagamalleswaraochimakurthi681 50 минут бұрын
800. KG
@nakkasivakumar1818
@nakkasivakumar1818 Сағат бұрын
Anna vallani ureke vadalakudhadhu
@VijayaLakshmi-du9ed
@VijayaLakshmi-du9ed Сағат бұрын
650rupees sir
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 Сағат бұрын
Ee fraud person inko fraud KCR ki fruend
@gottipatinagasubrahmanyesw7649
@gottipatinagasubrahmanyesw7649 2 сағат бұрын
Yvs ninnu cheppu tho cottali
@gmohammed4897
@gmohammed4897 23 минут бұрын
Moorthy garu e ycp vallaku theledu laddu viluva 1983 lo 84 lo..fasttime .tdp govt lo thirumalaku ma frends tho kalasi nadichi vellamu swamy vari darsanm chesukoni laddulu yentho esthanga thechhukunna maentlo 7 days thinnamu aaruchi alanti vasana eppudu ledu 2019 varuku laddu test paravaledu 2020 nenu na familitho thirumal vellamu appatike laddu teast marindi tharuvatha memu e ycp poyvarakù vellakudadu anukunnamu swamy ante maku nammakam cbn bhakthi parudu babu ante naku yentho gouravam om namo venkatesaya
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 7 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 62 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 74 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 7 МЛН