బాను ప్రకాష్ రెడ్డి గారు జగన్ వల్ల జరిగింది అని చెప్పండి కూటమి కి shame full
@BabapeerShaik-gv3gs15 күн бұрын
❤
@Dthyagraj15 күн бұрын
Ap Inka enno avagadalu choodalo ironleg mahima
@PadmakarReddy-u5f15 күн бұрын
😂
@bobbarasatyanarayana83015 күн бұрын
ఎందుకండీ ఇవన్నీ ఒక్కమాటలో చెప్పేస్తే పోతుంది జగన్ వల్లే ఇవన్నీ
@gadhirajuramesh420215 күн бұрын
పుష్కరాలు గుర్తు చేశారు బాబు గారు
@gadhirajuramesh420215 күн бұрын
దేవుడి దర్సనం కాకుండా వైకుంఠానికి డైరెక్ట్ పంపిన eo TTD ఛైర్మన్ కూటమి new year gift తిరుపతి కి ఇచ్చారు
@PadmakarReddy-u5f15 күн бұрын
Cart
@arundeva389415 күн бұрын
😢
@psreddymsc15 күн бұрын
కలియుగ వెంకన్న స్వామి తీర్థ ప్రసాదాలు మిద బురద చల్లిన పాపానికి అమాయకులు బలి వెన్ను పోటు ఇది వదలడు ఆ కలియుగ వెంకన్న స్వామి
@kumaranchalla228915 күн бұрын
తిరుమలలో ఇదివరకే తొక్కిసలాటలో చనిపోయారు. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. పబ్లిసిటీ కి ప్రాదాన్యం ఇచ్చి ప్రాణాలు తీయడం ఇదివరలో పుష్కరం టైమ్ లో జరిగింది. కానీ ప్రజల ప్రాణాలకు విడువలేదు. దేవాలయాల దర్శనానికి రాజకీయా ప్రాదాన్యం ఇవ్వకుండా నిర్వహించాలీ. వేలకొలది రూపాయలు ఖర్చు చేసి భక్తుల కోసం సౌకర్యం కల్పించలేని అధికారులు ,ప్రభుత్వాలు ఉన్న ఒకటే లేక పోయినా ఒకటే. ప్రతీసారి ఎంక్వయిరీ వేసి దులుపుకోవడం పరిపాటి అయ్యింది. పోయిన ప్రాణాలు తీసుకొని రాలేము .ఆ దేవ దేవుడు వారికి సద్గతి ప్రసారిస్తు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘటనత చాలా విచారకరం. కుమారస్వామి హైదరాబాద్
@krishnareddy540115 күн бұрын
మన డీసీయమ్ అక్కడకు వెళ్ళి సీజ్ ద తిరుమల అంటాడేమో?
@kamalreddy202515 күн бұрын
😂
@balajiaalla223515 күн бұрын
🤣🤣
@Chaitu475015 күн бұрын
🤣🤣🤣
@suryanarayanarokkam260115 күн бұрын
Correct brother 😀
@hemanth711915 күн бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో ఙరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి పరమ పవిత్రమైన ఆత్మలకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
@boseasc909915 күн бұрын
Chairman and EO should resign taking the responsibility.
@seshagiriraotadimeti394115 күн бұрын
నైతిక బాధ్యత దృష్ట్యా ప్రస్తుత పాలకమండలి తప్పుకుంటే ఉన్నత సంప్రదాయం అవుతుంది. ఇదికొత్తగా వస్తున్న పండుగ కాదు ఎక్కడో లోపం జరిగింది.ఒకరి మీద ఒకరు నిందలు మాని దైవ సాక్షి గా నిష్పాక్షకంగా పారదర్శకంగా విచారణ చేయాలి.పునరావృతం కాకూడదు.
@sankarmuni535715 күн бұрын
Kevalam anubhava raahithyame induku Karanam assalu aa chairman ki aa position assalu panikiradu
@mmohanbabu766215 күн бұрын
ఆ మసాలా నాయుడ్ని చైర్మన్ చేసి పెద్ద తప్ప చేశారు దేవుడు నిన్న ఒక హింట్ ఇచ్చాడు ముగ్గురు నిన్న మీటింగ్ విశాఖ లో ఆ రోజే దేవుడు హెచ్చరించాడు వాడ్ని marachali
@gadhirajuramesh420215 күн бұрын
వైసిపి నేతలు మీద అరెస్టు మీద వున్న శృద్ద sp గారికి bakutula మీద లేదు
బాబు గారి పేట మీద కూర్చుంటే మరణాలు ఏ విధంగా మృదంగం వాయిస్తూ ఉంటాయి అందుకని ఈ వంక నైనా లోకేష్ బాబుకు లేకపోతే వారి అబ్బాయికి అర్జెంటుగా ఆ పీఠాన్ని అప్పగిస్తే బాగుంటుందేమో ఆలోచించ వలసిందిగా ప్రార్థన తద్వారా జన నష్టం నిరోధింప బడుతుంది
@BHASKARA-i3t15 күн бұрын
జగన్ వల్లనే ఈ దుర్ఘటన, మొదలు పెట్టండి ప్రచారం ఈనాడు, ABN, TV5,అధికార పార్టీ నాయకులు మొదలు పెట్టండి ప్రచారం. జగన్ హయాం లో క్రమశిక్షణ లోపించుడం వలెనే ఈ దుర్ఘటనలు అని 😂😭🤣 ఎంక్వయిరీ వేయండి, ప్రజలను మత్తులో ఉంచండి. నా ఆంధ్రప్రదేశ్ 😭🤣😂
@umashankarreddy962815 күн бұрын
BatulAku krama sikhshna ledu because of jagan
@kapsarma740915 күн бұрын
ఎనిమిది లక్షల మంది హాజరైన హైందవ శంఖారావానికి హాజరైన ఎటువంటి చిన్న ప్రమాదాలు జరగలేదు
@sankarmuni535715 күн бұрын
Oka open meeting ki oka que system ki difference vuntundi, aina present ttd chairman wastegadu
@sangatijoseph113315 күн бұрын
తిరుమల పవిత్ర తను కాపాడే ప్యూర్ సనాతన వాది మన PK గారు ఏమి సమాధానం ఇస్తారో చూడాలి జగన్ మీద లడ్డు మీద chairmen మీద పాలక మండలి మీద చిన్న చిన్న జాబ్స్ వ్యాపారాలు చేసుకొనే అన్య మతస్థుల మీద వారి మీద పడి ఏడ్చిన మీరు దేవుని సన్నిధిలో మీ ప్రభుత్వ పాలక మండలి నిర్వాకం వల్ల భక్తుల ప్రాణాలు మీరే తీశారు
@rameshmetikota393615 күн бұрын
సినిమాలు,రోడ్ షోలు పై ఉన్న శ్రద్ధ మనుషుల పై లేదు
@lankavenkatasatyanarayana567115 күн бұрын
తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం గా కాకుండా రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది అందువలనే అధికారులకు స్వతంత్ర నిర్ణయం తీసుకునే అవకాశం లేక ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి
@g99newsdarsi8315 күн бұрын
ఇది కూడా జగన్ తప్పే అని చెపుతారు.కాసేపటికి
@rummyram947915 күн бұрын
జగన్ మీద వేయండి
@shobhanr52415 күн бұрын
99 tv chudu rayapati aruna cheppindi
@ravisankarreddyn891915 күн бұрын
గత ప్రభుత్వంలో జగన్ సరిగ్గా బారికేడ్లు ఏర్పాటు చేయలేదు... అందుకే ఈ తొక్కిసలాటలు.... దీనికంతటికి జగనే బాద్యుడు! 😀
@rrr293949596915 күн бұрын
ఇలాంటి విలువ లేని వాళ్ళ వల్లే ఇలాంటి తొక్కిషిలాట. వీరికి ప్రచారం ముఖ్యo ప్రజల ప్రాణాలు కాదు, ప్రధాన మంత్రి ముఖ్య మంత్రికి లక్ష ల్లో పోలీస్ కాపలా, ప్రజలకు ప్రాణాలు గాలిలో సౌకర్యాల ఏర్పాటు, శ్రద్ద ఉండదు. మిడ్ నైట్ మసాలా టీవీ నడుపుకొనే వాడికి చైర్మన్ పదవి ఇచ్చి బ్రష్టు పట్టించారు, స్వామీ ప్రతిష్ట పరపతి. Sbr
@narasimhareddybandagattu375715 күн бұрын
వెరీ సింపుల్ ,జగన్ వల్ల నే ఇదంతా
@vempallinarayanaraju942815 күн бұрын
సంధ్య థియేటర్ లో జరిగిన దానికి అల్లు అర్జున్ గారిని బాధ్యుడిని చేశారు కదండీ. ఆయనకు ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయమా. ఒక్కో కులానికి, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయం ఉంటుందా సార్ మన భారత రాజ్యాంగంలో
@vijay-um1cy15 күн бұрын
లడ్డూ improve అయింది.....పాలన దిగజారింది
@SURYANGR15 күн бұрын
Darshanam important laddu kadu
@KitipalliNarayanarao-dm3ng15 күн бұрын
Laddu kanna pranalu mukyam .
@sankarmuni535714 күн бұрын
@@vijay-um1cy laddu improve kaledu, appatlo ladduni heater lo petti dry chesevallu doorapranthalaki thesuku velladaniki veeluga, ippudu dry cheyadam ledu so oka nalugu ladlu bag lo veyagane naligipoi podi podi avuthunnai anthe daniki velledo quality penchesadu, ani brama kaligisthunnaru, iam working in potu only
@tikkar46615 күн бұрын
ఇదే జగన్ హయం లో అయి ఉంటే , jagan christian అని , కావాలని చేశాడని , అనేవారు.
@drshyamprasadtr661115 күн бұрын
Pavan Kalyan is big irresponsible not reacting to issue TDP using him a mere jocker
@kamalreddy202515 күн бұрын
ఇది నిజమేనా గేమ్ చేంజర్ pre-release కి 1500 పోలీస్ బందోబస్త్, టీటీడీ టికెట్ల జారీ దగ్గర 100 మంది 😔?????
@suryak422415 күн бұрын
Mid night మసాలా నాయుడు is the iron leg to తిరుమల అని తిరుపతి లోకల్ టాక్ 🙏
@SVRSTPT15 күн бұрын
తిరుపతి టౌన్ లో దర్శనం టికెట్ కౌంటర్స్ దగ్గర భక్తులు అధికం కావడం వలన తిరుపతి లో 7 మంది భక్తులు తొక్కిసలాటలో మృతి. ప్రధాన కారకులు & కారణాలు 👇 1. పోలీసు అధికారులు & పోలిసు స్టాఫ్ నిర్లక్ష్యం 2. డ్యూటీ లో ఉన్న టిటిడి అధికారులు & టీటీడీ ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండటం. 3. అంబులెన్సు డ్రైవర్లు absent 4. భక్తుల అత్యుత్సాహం 5. టిటిడి చైర్మన్ & టీటీడీ ఈవో. టీటీడీ పాలకమండలి కి అవగాహన రాహిత్యం 6. వైకుంఠ ఏకాదశి దర్శనం ఉచిత offline ticket కౌంటర్లు గురించి విపరీతమైన సోషియల్ మీడియా ప్రచారం 7. దేవాదాయ శాఖ మంత్రి డమ్మీ 8. తిరుపతి లోకల్ ఎంపీ & లోకల్ ఎంఎల్ఏ లు ఇద్దరూ మొద్దులు 9. చేతగాని హోమ్ మంత్రి 10. కలెక్టర్ & ఎస్పీ పర్యవేక్షణ లోపం 11. స్వార్థపూరితమైన పబ్లిక్ mindset 12. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కి వయోభారం. ముఖ్య మంత్రి కి టీటీడీ & పోలిసు శాఖ సీనియర్ ఆఫీసర్స్ తో సరిఅయిన co-ordination లేకపోవడం. 13. మంత్రులకు తమ శాఖ లో ఉన్న సీనియర్ అధికారులు & స్టాఫ్ తో కోఆర్డినేషన్ తక్కువగా ఉండటం. 14. ఇలా రకరకాల పలు కారణాల వలన ఈ రోజు అమాయక భక్తులు 7 మంది తిరుపతి లో చనిపోవడం బాధాకరం 15. బుధవారం ఉదయం నుండి టికెట్ కౌంటర్లు దగ్గరికి వచ్చి భక్తులు టికెట్స్ కోసం వేచి ఉన్నారు... ఇలా నెమ్మదిగా భక్తులు సాయంత్రానికి ఎక్కువగా అయ్యారు... బందోబస్తు & టిక్కెట్ కౌంటర్ డ్యూటీ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీటీడీ ఉద్యోగులు, పోలీసు స్టాఫ్ మరియు ఇతర సిబ్బంది తమకేమీ పట్టనట్టు స్మార్ట్ ఫోన్ లో నిమగ్నం అయి ఉండటం వలన ఈ రోజు తిరుపతి ఈ విషాదం నెలకొంది
గోవిందుడు లడ్డూ మీద రాజకీయం చేసారు.ఇంకెన్ని చూడాలో
@satyaraobankuru026015 күн бұрын
వెంటనే టీటీడీ చైర్మన్ ని అరెస్ట్ చెయ్యాలి..టీటీడీ చైర్మన్ పూర్తి బాధ్యుడు..ప్రభుత్వ దిక్కుమాలిన రాజకీయాలు చెయ్యకుండా ..బి.ఆర్.నాయుడు ని అరెస్ట్ చెయ్యాలి..ప్రభుత్వం నిన్న అంత మోడీ గారు భజనలో ఉన్నారు..ఏమి చేతకాని ప్రభుత్వం..
@babjihse240215 күн бұрын
#PSPK fake sanathana daarmi ekkada sleeping...
@lankavenkatasatyanarayana567115 күн бұрын
గేమ్ చేంజర్ సినిమా పంక్షన్ కి 1500 మంది పోలీసుల భద్రత, ఏపీ మంత్రి మండలి పర్యవేక్షణ మరి వేలాది మంది భక్తులు వచ్చిన తిరుపతి లో మాత్రం సాధారణ పర్యవేక్షణ అంతా మన సనాతనుడి హిందూ ధర్మ పరిరక్షణ
@VijayReddy-p5x15 күн бұрын
Iron leg effect !!!!
@nageswararaokurucherlapati303515 күн бұрын
EO ప్రచారం తప్ప చెప్పినట్లు చేసిన దాఖలాలు నాకు కనపడ లేదు
@nookalanagaraju822415 күн бұрын
మన హిందూ మతంలో ఉన్న దౌర్భాగ్యం ఏమంటే దైవ దర్శనంలో VIP, VVIP లకు ప్రాముఖ్యత ఇవ్వడంవల్ల సాధారణ భక్తులను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారు.ప్రభుత్వం వీటిని అరికట్టకపోగా ఇంకా పెంచుకుంటూ పోవడం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి చివరికి దేవుని మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఇతర మతాల్లో లేదు. 🙏🙏
@krishnaraok742015 күн бұрын
It's purely Govt Failure. Om shanti shanti ure .
@rangaiahubi871815 күн бұрын
Casual approach and sheer negligence by administration that costs six lives , Ravi garu.
@MadhavJK15 күн бұрын
తిరుమలలో సేవలు, దర్శనాల టికెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయం, అకామొడేషన్… అన్నిట్లో ఉద్యోగస్తుల అవినీతి, పైరవీలే. వారికి కలెక్షన్లపై నున్న శ్రద్ధ యాత్రికుల సౌకర్యాల కల్పనపై లేదు. ఇకనైనా మన అన్-అపాలజిటిక్ సనాతని వాటిపై శ్రద్ధ పెట్టాలి.
@vippartis15 күн бұрын
Now PK will give illogical statement. He may take up deksha. His caste people and cinima fans will cheer and dance even when 6 people died.
@venkatprasad832015 күн бұрын
Failure of kutami government. Shame. Dongalu rule cheste, ilanti incidents jaruguthayi. Paapatmulu rle cheste pushkarallo 28 persons died. E incidents paapalu chese vallu rule cheste jaruguthayi. Midnight masala programs relay chese tv owner, TTD chairman. Shame shame
@raogm938615 күн бұрын
Sandy theator tragedy ki puspa actor aythe Mari Tirupathi tragedy ki CM na TTD chairman na. Laddu ragada kadu prajala rakshana cheyandi kutami
@PadmanabhaVaraPrasadDoppalapud15 күн бұрын
🎉First time T.Ravi spoke truth
@pandlalok778915 күн бұрын
Nijamga Govt mistake edi, total govt failure and ttd eo and chairman should be resign by taking responsibility
@SibyalaSivaramakrishna-yq3oe15 күн бұрын
టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఉంటే కొంచెం కూడా చలనం లేకుండా నిద్రపోతూ మాట్లాడుతున్నాడు
జగన్ మీద పడి అంత ఎడిసుండ్రు కద రా తిరుపతి లో అలా జరిగింది ఇలాజర్గింది తిరుమల అపవిత్ర మై పోయింది అని ఇప్పుడు ఏమి చెప్పుతారు దేవుడు కి cbn పాలన అస్సలు నచ్చదు అందుకే ఆయన పాలనలో ఇలాంటి గోరాలు పుష్కరాల్లో ఆయన రోడ్డు షోలో తిరుమల లో ఇలాంటి సంఘటనలు
@nageswararaopiratla399915 күн бұрын
మీకు తెలిసినా భయంతో మాట్లాడినట్లు ఉన్న ది.
@anapallivenkataramanaiah667515 күн бұрын
ఆ దేవదేవుని కూడా మనవాళ్లు ఆప పవిత్రం చేస్తున్నారు ఇదంతా చైర్మన్ గారి పబ్లిసిటీ మూలకంగా జరిగిందని నమ్ముతున్న
@babjihse240215 күн бұрын
Failure of ttd management.
@venkatprasad832015 күн бұрын
Where's has TDP n kamma broker, Bhanu Prakash reddy gone.
@SibyalaSivaramakrishna-yq3oe15 күн бұрын
2019 14 మధ్య నేను తిరుమలకు వైకుంఠ ఏకాదశి కి వెళ్ళాను విఐపిలు దర్శనం చేసుకున్న తర్వాత ప్రజలను వదిలారు ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో ఒక తల్లిని బిడ్డను కాపాడాను కూటమి ప్రభుత్వం గానీ తెలుగుదేశం ప్రభుత్వం గానీ ఇలానే చేస్తారు
@BallankiChandarsekhar15 күн бұрын
మన విజనరీ పరిపాలనలో ఇవేమీ కొత్త కాదు😊😊😊😊😊😊😊😂😂😂
@MohammadhaneefShaik-z3j15 күн бұрын
Very simple sir Push the all blame for YSRCP and Jagan That's it
@PackageSanathan15 күн бұрын
Early morning Very sad news…
@ragavendramanikyala831115 күн бұрын
Great analysis
@ravitejasurisetty16215 күн бұрын
Inka anni years patisatamu cheyali vellu Amina kotha ga rule chethunara
@VenkataReddyMylapur-i2o15 күн бұрын
Too bad, no control, tdp govt failed
@Jaya-ls2nq15 күн бұрын
TTD and Government failure only 😮😮
@vijayraovatsavai949715 күн бұрын
అయ్యగారి పదా మహిమ
@adinarayanakakarla671715 күн бұрын
Correct 👍 sir
@Mysurareddy8615 күн бұрын
అయ్యా ఇప్పుడు కూటమి ప్రభుత్వము నోటితో ప్రజలకు చెప్పిన హామీలు, వాగ్దానాలు ,ఇచ్చిన మాటలు చెప్పినంత వరకే, చేతల ప్రభుత్వం కాదు, CBN గారి కి ప్రజలు యొక్క ప్రాణాలు అంటే చులకన భావంతో వుంటారు ,ఇంతకు ముందు కూడా పుష్కరాల సందర్భంగా ప్రాణాలు కోల్పోయారు అది CBN సీఎం గారు పుష్కర గాట్ లో ఉన్న సమయం లో CBN సీఎం గారు కల్ల ముందరే ,ఆయన వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు,అది CBN గారు వారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము హిందూ దేవాలయాల కు మేము తప్ప మరో పార్టీ లేదు అని ప్రజలకు డప్పు వాయిస్తూ వున్నారు, CBN గారు సీఎం అయ్యాక దేవాలయాలు వాటికి వచ్చే ప్రజల యొక్క ప్రాణాలు అంటే లెక్కలోకి తీసుకోరు ,ఇప్పుడు కూడా CBN సీఎం గారు ప్రజలు చనిపోయారు కదా టీటీడీ, చైర్మన్ ఈఓ సీఎం గా మా తప్పిదాలు ఏమి లేవు ప్రజలే తోపులాట చేసుకున్నారు అంతా ప్రజలదే తప్పు అని అంటారు
@narayanamurthy743615 күн бұрын
ఇట్లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి అని తెలిసి కూడ ప్రజలు ఎందుకు సంయమనం పాటించడం లేదు.ప్రజలది కూడ తప్పు వుంది.
@wuritichantibabu732815 күн бұрын
సామర్థ్యం లేని వారిని పాలకులగా పెడితే ఏమి జరుగుతుందో స్పష్టం.
@kulasekharreddyyeduguri938415 күн бұрын
Bhanu sir , Babu bajana for TTD board member andhe successful. No bjp Bajana they bord member padhavi kottey.
@rosaiahthota406115 күн бұрын
నీరు నములుతూ చెప్పకుండా నిర్భయంగా భాధ్యత ఎవరిదో ధైర్యంగా చెప్పండి ఎందుకు దాస్తారు.
@venugopalreddy775515 күн бұрын
ఈ దేశంలో సామాన్యుల చావుకు విలువ లేదు. ఆ చావు ఏ రూపంలో ఏ పరిస్థితిలో జరిగినా, 6 గురు భక్తులకు వెంకటేశ్వర స్వామి సన్నిధి వైకుంఠ ప్రాప్తి లభించి నందు వల్ల వైకుంఠ ఏకాదశి విశిష్ఠతను ప్రచారం లో పెట్టిన పండిత ఉత్త ములు అందరూ సంతోషించాలి చనిపోయిన కుటుంబాలు కూడా తమ వారికి వైకుంఠ ప్రాప్తి కలిగినందుకు సంతోషించి ఎక్స్ట్రాగా ప్రభుత్వం ఇచ్చే ఎక్స్ గ్రేషియా తో తృప్తి పడి గోవిందా గోవిందా అనుకుంటే వీరి జన్మలకు అంత కన్నా కావలసింది ఇంకా ఏమిటి. ఒక్క హిందూ మాతానీకె ఈ గొప్పదనం లేదు హజ్ యాత్రలో జరిగే తొక్కీసలాటల్లో ముస్లిం లు చనిపోతే గొప్పగా చెప్పుకుంటారు. వారికి స్వర్గం దొరుకుతుంది అని అలాగే క్రిస్టియన్ కూటములలో భక్తులు చస్తే కూడా ఇలాగే అనుకుంటారు అనుకుంటా నాకు తెలియదు.
@Littletallent15 күн бұрын
తిరుమల కూడా బౌద్ధరామమె బుద్ధుడి విగ్రహమే గదా అక్కడ వున్నది ఇది ఆర్కీయాలాజికల్ చరిత్ర?😮
@sreeramulupvss597615 күн бұрын
Daridrapu Governance. Ee alliance government lo anni apsakunale.
@ShyamSunderMudumba15 күн бұрын
TTD CHAIRMAN, BOARD MEMBERS, EO LU RESPONSIBILITY OWN CHEYALI.
ఒక సినిమా ఫంక్షన్ కోసం మంత్రులను కాపలా పెట్టింది...శ్రీ వారి భక్తులను గాలికి వదిలేశారు...
@JagadgeetaGP15 күн бұрын
వాట్ ఐ యామ్ సేయింగ్... మీరు ఇంకోవైపు చూస్తే... అలా ముందుకు పోతాం
@jayachandrapoonamalli465615 күн бұрын
Thelka garu unnevessary advertisent of govt what happened at godavari pushkaralu
@sreenivasraokasula431715 күн бұрын
Ravi garu, meeru chala maripoyarandi.
@rajucv501115 күн бұрын
Same to same like Rajahmundry Pushkaralu.
@JagadgeetaGP15 күн бұрын
ఆపద జరిగిన తర్వాత అంకెలు సంఖ్యలు ఇవ్వడానికి అధికారులు. ముందు జాగ్రత్తలకు కాదు
@surasuresh225915 күн бұрын
ఈ CEO B R నాయుడు చంద్రబాబు గాడు మనిషి ని బలి ఇస్తే మళ్లీ 100 సంవత్సరాలు బతుకుతావు అని శూద్ర మాంత్రికుడు చెప్పాడు
@satyem005315 күн бұрын
ఆరోజు సంధ్యా థియేటర్ త్రోక్కిశలాటలో ఒక వ్యక్తి చనిపోతే దీనికి థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ లే కారణమని గగ్గోలుపెట్టి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసేదాకా నిద్రపోలేదు, ఇప్పుడు తిరుమల సంఘటనకు టీటీడీ చైర్మన్ సీఎం Dy సీఎం కారణమనాలిగా. దీనికి పోలీసులుదే బాధ్యతంటున్నారు, మరి సంధ్య థియేటర్ కేసు లో పోలీసుల బాధ్యతలేదా?. పవర్ చేతిలో ఉందని ఒకడు, మీడియా చేతిలో ఉందని ఇంకొకడు ప్రజల్ని త్రప్పు ద్రోవ పట్టిస్తున్నారు.
@jayachandrapoonamalli465615 күн бұрын
Tirumala tigers at alupiri is a bigpoint but it is not.....
@nageswararaopiratla399915 күн бұрын
భానుపకాష బిజెపి ది బాధ్యత.
@sekharsrinam15 күн бұрын
EO - IAS - Education - ??? IAS section procedure shall be changed immediately.
@mniranjan950915 күн бұрын
Arrest CM naidu and DyCM pavan kalyan immediately 😡
@ca.pullaraopadakandla53615 күн бұрын
Ilantivi next 4 years lo chala chudali..krishna pushkaralu kuda babu gari ruling lone vastunayi
@TKREDDY-b7n15 күн бұрын
వారికి పుణ్యలోక ప్రాప్తి కల్గింది, అనుకోవాలా, పుణ్యమూర్తులారా
@srinivask716815 күн бұрын
రవిగారూ! ప్రాణాలుపోతే తప్పు పట్టాల్సినపనిలేదంటున్నారా?ఈమాట చాలా విచిత్రంగా జుగుప్సాకరంగా ఉంది! ( రామ్ చరణ్ సినిమా రిలీజ్ ఫంక్షన్ నుంచి తిరిగివెళుతుండగా ఇద్దరు మరణించిన సందర్భంలో మీరు టీవీలో మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమా సందర్భంలో మరణంవేరు ,అది స్పాట్ లో జరిగింది, ఈ మరణాలు తిరిగి వెళ్ళేటప్పుడు జరిగాయి అని మాట్లాడారు,తిరిగి వెళ్ళేటప్పుడు అయినా స్పాట్ లో అయినా,సందర్భం అయితే సినిమా రిలీజ్ ఫంక్షనే)అక్కడ అయినా ఇక్కడ అయినా సినిమా రిలీజ్ ఫంక్షన్ పేరుతో మూడు నిండు ప్రాణాలు బలి అయ్యాయి)
@danteswararaokirla10515 күн бұрын
ప్రస్తుతం జరిగిన సంఘటనకు ఎవరిని శిక్షించాలి?
@harehare348815 күн бұрын
U don't make it worse connecting this with some other things..... Offcourse administration has failed here
@AdinarayanaSanam-v5t15 күн бұрын
This tragedy on account of over action to book tickets. One side and irresponsibilities of officials
@reddiyyakagitha952915 күн бұрын
ఊరకే అబాండాలు ప్రచారం చేశారు మరి ఇప్పుడు ఏమంటారు
@gadhirajuramesh420215 күн бұрын
Token తప్పని సరి చేయటము మొదటి తప్పు
@prassadprassad868615 күн бұрын
అందరూ డైరెక్టుగా వైకుంఠనికి వెళ్లారు ఫోన్ పెట్టిన ముహూర్తం ప్రకారమే వెళ్లారు
@venkimani-ez8ww15 күн бұрын
C, m, super 3:23
@DaneshParembilage15 күн бұрын
Kutami government is responsible for this situation CBN garu should remove chairman and eo immediately
@శ్రీనుగౌడ్15 күн бұрын
బైరి నరేష్ చెప్తుండు దేవుడు లేడు అని అయినా వినకుండా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న భక్తులు చాలా గ్రేట్, ఇదంతా ఆ దేవుని లీలా
@wuritichantibabu732815 күн бұрын
మీవంటి అనుభవజ్ఞుల మాటలలో పదును లోపించింది.Please call a spade a spade.మాటలలోమెతక వైఖిరి ఎందుకు సార్ తెలకపల్లి వారూ?
@Pandudhy953015 күн бұрын
న్యూ ఇయర్ giftaaa
@durgaprasadkunchala923915 күн бұрын
Ttd chairman tv5 owner ni arrest cheyali
@ravinderj424115 күн бұрын
Allu Arjun's ni arrest chesinattu..CBN kuda chestharaa....?
@purnareddy778415 күн бұрын
ఇంత తెలిసిన వాడివి ముందే హెచ్చరించ వచ్చుగా రవిగారు ప్రమాదం జరిగే అవకాశం వుందని