No video

తితిదేలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ | Vigilance investigation in Tirumala

  Рет қаралды 36,796

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Ай бұрын

వైకాపా ఐదేళ్ల పాలనలో తిరుమల కొండపై జరిగిన అవినీతి, అక్రమాలపై... విజిలెన్స్ విచారణ వేగవంతమైంది. తి.తి.దే. పరిధిలోని ప్రతి విభాగాన్నీ తనిఖీ చేస్తున్న అధికారులు.... అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు. ఆర్థికపరమైన అంశాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలు, నిధుల విడుదలపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి వారి వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నారు. 15 అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన విజిలెన్స్ అధికారులు.... ముఖ్యమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 31
@alanmax8888
@alanmax8888 Ай бұрын
అలాగే తిరుమల చుట్టు పక్కల అన్య మతస్థులు బిజినెస్ చేస్తున్నారు. అది అరికట్టాలి.
@GangadharamRoyal
@GangadharamRoyal Ай бұрын
ఆ ఒక్కటి అడక్కండి ఎందుకంటే వీళ్లంతా రిజర్వేషన్లు తీసుకునేవారు వీళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు ఆ గోవిందుడు చూసుకోవాలి
@alanmax8888
@alanmax8888 Ай бұрын
విజిలెన్స్ వాళ్ళు తిరుమలకు వచ్చే కార్ల మీద బస్సుల మీద అన్యమత స్టికర్స్ ను ఎందుకు తొలగించడం లేదు ???
@GangadharamRoyal
@GangadharamRoyal Ай бұрын
తురక సాయిబు ఫోటోలు ఎక్కువగా తిరుమల కొండకు వెళ్లే కార్ల వెనకాల ఉంటున్నాయి మీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు కన్నా ఎక్కువ ఫోటోలు ఉన్నాయి తిరుమలలో ఇలాంటి అనుమతస్తుడి ఫోటోలు అమ్మకూడదు ఓం నమో వెంకటేశాయ గోవిందా
@nageswararaogolla496
@nageswararaogolla496 Ай бұрын
డైమండ్ పాప టిక్కెట్లు గోల కూడ చెక్ చెయ్యాలి
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf Ай бұрын
Jai CBN sir TQ sir
@basavarajudora8298
@basavarajudora8298 Ай бұрын
Om Namo Venkatesa ya
@sudhamanu1208
@sudhamanu1208 Ай бұрын
Good initiative.akramaalu nirupinchi vaallaki punishment ivvandi🎉🎉
@GangadharamRoyal
@GangadharamRoyal Ай бұрын
తిరుమల నుండి నిధులు వెళ్ళేది Finance Advijar and Chif Acounts Oficer 🌷🌷🌷🌷F A and CAO 🌷సార్ నుండి మాత్రమే ఇతనిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి
@GaneshReddy-gi3yn
@GaneshReddy-gi3yn Ай бұрын
తిరుమల టిటిడి పంచాయతీ అధికారులు 500 కోట్ల అవినీతి జరిగింది దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి
@GangadharamRoyal
@GangadharamRoyal Ай бұрын
FA and CAO పై కూడా విచారణ చేయాలి
@koteswaraorao5589
@koteswaraorao5589 Ай бұрын
విఐపి తీర్థం బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తున్నారు మరి ప్లాస్టిక్ బాటిల్స్ నిషేధం ఎక్కడ ఉంది బాటల్సలోతీర్థం ఇచ్చే పద్ధతి నిలిపివేయాలి
@ajaybabu4967
@ajaybabu4967 Ай бұрын
CBN garu e vishayam lo chala nacharu andi ❤
@vmsrinivas6230
@vmsrinivas6230 Ай бұрын
Karimullah ani okka Muslim vyakti ni TTD lo pravesinchi tanikhe kosam CBN garu pompincharu idi kuda meeku nachtunda andi ?
@BVenkatasubbiah-e2d
@BVenkatasubbiah-e2d Ай бұрын
వార్తలు vitntaamani సుస్తే పో ద్దు నే ఇదేమి సు త్తి 😍😍😍😍😍
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv Ай бұрын
Big boss is responsible for any misuse. It happens when proper observation not there
@vmsrinivas6230
@vmsrinivas6230 Ай бұрын
Okka Karimullah ne dorkada ? Jagan Christians ni TTD lo toshadu ippudu CBN Muslims ni TTD lo tanikhe chayitaanki siddham aiyadu ! Hindu Dharma Kshetralu egitali ga maari poindi. Vigilance lo Hindu senior officials lera ?
@raavarthulachaiah4912
@raavarthulachaiah4912 Ай бұрын
న్యూస్ రీడర్ గారు తి తి దే అని అనకండి పూర్తిగా తిరుమల తి రుపతి దేవస్థా నము అని పలుకండి
@ramanavable
@ramanavable Ай бұрын
Vaalani government yemi peekaleru God only give punishment
@user-fi9cl4zc6c
@user-fi9cl4zc6c Ай бұрын
పనిలో పనిగా శనిలో శనిగా మా జగన్ god నీ కూడ గట్టిగా కుది మట్టముగా తనిఖీలు చేయండి అహో
@chandram7964
@chandram7964 Ай бұрын
ఎంతసేపు జరగని అక్రమాలు జరిగాయి,జరిగాయి అని గోలే తప్ప ఆ 45 రోజులు చేసిందేమిటి. తల్లికి వందనం హుళక్కి. ఆ విషయాన్ని పక్కకు మళ్లించడానికి RRR తో తప్పుడు కేసు, రైతు భరోసా అడక్కుండా విజసాయి పై ఆరోపణ, 10 రోజులుగా ఒక చిన్నపిల్ల మిస్సింగ్ అది వదిలేసి ఎంతసేపు వైసిపి అక్రమాలు వైసిపి అక్రమాలు అనే అబద్దాల గోల తప్ప మీరు చేసిన ది 3 సార్లు అప్పుల సంపద సృష్టి.
@LakshmiOruganti-mw5rj
@LakshmiOruganti-mw5rj Ай бұрын
Tdp government thirumala metla darilo sides konchem animals metla dariloki rakunda amina badratha arpatlu chesthe andaram santhoshisthamu papam anyam punyam arugani pillalu balai parunnaru.
@Sandhya_chowdary.n
@Sandhya_chowdary.n Ай бұрын
Konni changes aithe jarigai kutamai Govt vachaka memu nenna ne TTD velli vacham
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g Ай бұрын
బర్రె మీద ఎంక్వయిరీ చెయ్యరా
@damodharkumar1141
@damodharkumar1141 Ай бұрын
ఎందుకు అంతలా వణుకు? ఇదేమి మొదటిసారి కాదుగా?
@cpraju-wj3hr
@cpraju-wj3hr Ай бұрын
Tirumala lo shops allotment lo 200 cores local mla karunakar reddy EO ధర్మారెడ్డి స్కాం చేశారు ప్లీజ్ విచారణ చేయాలి
@cpraju-wj3hr
@cpraju-wj3hr Ай бұрын
100 పర్సంట్ నిజం sir scam చేశారు
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv Ай бұрын
Big boss is responsible for any misuse. It happens when proper observation not there
Tsunami: the moment when everything changed - Full documentary in English
1:22:28
Investigations et Enquêtes
Рет қаралды 26 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 33 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 6 М.
Why is anti-immigration sentiment on the rise in Canada?
13:00
The Guardian
Рет қаралды 1,7 МЛН