Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namam || శ్రీ రామ నామ సంకీర్తన || Rama Nama Sankeerthana

  Рет қаралды 1,354,662

naмaн ѕнιvaya

naмaн ѕнιvaya

5 жыл бұрын

Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu |
Licensed by Giri Digital Solutions (Behalf of Keerthana Music)
#RamaNamamu #RamNam #LordRamaSongs
------------------------------------------------------------------------------------------------
Motion Backgrounds by: "Amitai Angor, AA VFX"
/ dvdangor2011

Пікірлер: 880
@thirunaharibhaskaraswamy8777
@thirunaharibhaskaraswamy8777 Ай бұрын
❤చాలా అద్భుతంగా వున్నది రామ నామం
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 15 күн бұрын
❤❤ఓం రామ నామము, రామ నామము, రమ్య మైనది రామ నామము ❤❤❤❤❤❤❤❤ఓం శ్రీ రామ రామ రామ రామేతిరమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriram4461
@sriram4461 2 жыл бұрын
జై శ్రీ రామ్. ప్రతి రోజూ రాత్రి పడుునేటప్పుడు ఇది విని రాముడిని మా అబ్బాయి గా ఊహించుకుంటూ ఉంటాను. రామ మా ఇంటికి రా రామా.
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Ай бұрын
మధురం మాధుర్యం శ్రీ రామ నామము 🌹🌹🌹
@v.g.avadhanigandikota9322
@v.g.avadhanigandikota9322 7 ай бұрын
ప్రతి రోజూ రాత్రి. తప్పనసరిగా వింటాను ి
@sravankumar7212
@sravankumar7212 Жыл бұрын
Jai sriram
@hlo203
@hlo203 3 күн бұрын
జై శ్రీ రామ్ ఇలాంటి గానం మధురం ఏ బాషలో లేదు అదే స్వరంతో మీరే రుక్మిణీ కళ్యాణం గానం చేసి మాకు వినే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం శ్రీరామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ❤❤❤❤❤🤲🙏🏻 తండ్రి శ్రీరామ చంద్రుని పాదము నందు కోరుతున్న నా అందరు బాగుండుగా నీ ఆశీస్సులతో రామయ్య నాకు నీ నామ కౌగిలిలో బందించి నన్ను నీ ప్రేమతో నీ పాదముల వద్ద ఉంచవలెను అనే కోరుతున్నా రామయ్య సౌభాగ్యం దేహి దేహి అని కోరుతున్నా లేనిచో ఇక ఈ జీవితం శివపార్వతుల ముద్దుబిడ్డగా నేను శివ సేవకి అంకితం చేస్తాను తండ్రి నీ నామం నాకు తోడుగా రామ రామ అని శివ అరుణాచల శివ నా ఆఖరి శ్వాస వరకు తోడే ఈ జీవితం.🤲🤲🤲🤲🤲🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hlo203
@hlo203 3 күн бұрын
తండ్రి రామయ్య ఆడబిడ్డగా పుట్టిన నాకు అమ్మ నాన్న ఇద్దరు నా గురించి ఆలోచించి బాధ పడుతున్నారు రామయ్య ఈ ఆడ జన్మకి సౌభాగ్యం తండ్రి సార్థకం రామయ్య కరుణించి ఈశ్వరుడే నాకు దారి చూపుము అని కోరుతున్నా రామ తండ్రి🤲🤲🤲🤲
@bhaskargoud7249
@bhaskargoud7249 5 ай бұрын
చాలా అద్భుతం ఈ రామ నామం❤
@shashigade8641
@shashigade8641 3 ай бұрын
జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ,🙏🌷
@chamundeswari6119
@chamundeswari6119 4 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్
@manilocherla4807
@manilocherla4807 5 ай бұрын
శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జేయి జేయి రామ సీతా రామ జానకి రామ
@gdurgabhavani3534
@gdurgabhavani3534 Жыл бұрын
Chala bagaundi song voice bagundandi vintunte manasu prasanthamga ga undi tq
@rajutheking1306
@rajutheking1306 9 ай бұрын
చాలా ప్రశాంతంగా ఉన్నది ఈ యొక్క రామ నామము ఇంపుగా ఉన్నది ఇలాంటి మరెన్నో మధురమైన అమృతమైన పాటలను భక్తులకు వినిపించాలని కోరుకుంటున్నాను
@SwarupaVasudha
@SwarupaVasudha Ай бұрын
.. , 😂🎉😢😮😅😊 17:08 ❤❤❤❤
@MaGrand-jn2rj
@MaGrand-jn2rj Ай бұрын
😢 తూ తూ​@@SwarupaVasudha
@user-pr5xg9mt9i
@user-pr5xg9mt9i 8 күн бұрын
జై శ్రీరామ
@srinivassrinu1981
@srinivassrinu1981 Жыл бұрын
Jai srirama.
@atlavanitha1488
@atlavanitha1488 Ай бұрын
Jai shree Ram 🎉🎉🎉🎉❤❤❤
@vasantharao1802
@vasantharao1802 Ай бұрын
మేము తెల్లవారుజామున నగరం సంకీర్తనలో పాండే వాళ్లము.
@rajyalakshmi273
@rajyalakshmi273 2 жыл бұрын
శ్రీ రామ నామము చాలా రమ్యమైనది,మీ గొంతు లో ఇంకా బాగుంది ధన్యవాదాలు
@ChandraShekar-uy5mo
@ChandraShekar-uy5mo 2 жыл бұрын
We have
@squadviper367
@squadviper367 Жыл бұрын
Ramyr Ama
@shobashoba2625
@shobashoba2625 Жыл бұрын
@@ChandraShekar-uy5mo p
@kemabharathi5169
@kemabharathi5169 2 жыл бұрын
Manasuku ullasanga unnadi .Dhanyavadamulu
@vijayaviijjuvijju5324
@vijayaviijjuvijju5324 6 ай бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ గురు వీరాంజనేయ స్వామి కి జై జైజై జై జై శ్రీరామ్
@shankarmanchala756
@shankarmanchala756 10 ай бұрын
Srirama namam entha vinna mrudhu madhurame thappa chalu analemu. రామ ane రెండు aksharamulu అవనిని palistunnai. Nee daya అందరికి kavali. 🙏🙏
@prasadprasad992
@prasadprasad992 10 ай бұрын
Super
@chandramohanrao_
@chandramohanrao_ 6 ай бұрын
Sri Rama sri Rama
@gongashravani1813
@gongashravani1813 Жыл бұрын
Jai sriram 🌹🌹🌹🙏🙏🙏
@aarviv5438
@aarviv5438 Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🤲
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రాతఃకాలం రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం మహదానందము అనుబవించెదరు నిత్యం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@janardhanjana3751
@janardhanjana3751 Жыл бұрын
Al
@saikrishnainala5769
@saikrishnainala5769 2 ай бұрын
Sri rama
@sreenivasulup.9053
@sreenivasulup.9053 10 ай бұрын
jai sree ram 🙏🙏🙏🙏🙏
@shastry42
@shastry42 3 ай бұрын
శ్రీ రామ జయ రామా జయ జయ రామ
@kamalalayasonti9153
@kamalalayasonti9153 Жыл бұрын
ఇదే నామా న్ని కొందరు వెనకనించి ఎవరో tarumutunnattgaa పాడేరు మీరు అలా కాకుండా మృదు మధురంగా విన సొంపుగా పాడేరు చాలా అంటే చాలా బావుంది
@KancharlaMadhavachari-kk1tr
@KancharlaMadhavachari-kk1tr 5 ай бұрын
😊
@dramarsarogya1874
@dramarsarogya1874 4 ай бұрын
Excellent
@ammajimandarapu8044
@ammajimandarapu8044 2 ай бұрын
1111q❤q❤a​@@KancharlaMadhavachari-kk1tr
@ammajimandarapu8044
@ammajimandarapu8044 2 ай бұрын
❤❤❤❤❤❤❤
@satyanarayanapothu9916
@satyanarayanapothu9916 Ай бұрын
జేశీరామ
@kedharia4243
@kedharia4243 Жыл бұрын
రామనామము వింటుంటే ఈ ప్రపంచమే తెలియదు.ధన్యజీవులకు మాత్రమే సాధ్యం
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 2 жыл бұрын
శ్రీ రామ నామ గానామృతం ఎంత అద్భుతం గా గానం చేశారు ఓ పండిత వర్యా శ్రీ రామచంద్ర భగవానుని సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు 🌹👌👍🙏రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదశే రఘునాథ నాధ నాధాయ సీతయహా పతయే నమః 🌹🙏
@belpatiindira8443
@belpatiindira8443 2 жыл бұрын
0 ము
@ngopal9060
@ngopal9060 2 жыл бұрын
@@_radhe.. j
@vuppulavenkateshwarrao7998
@vuppulavenkateshwarrao7998 2 жыл бұрын
Janmadanyam
@vuppulavenkateshwarrao7998
@vuppulavenkateshwarrao7998 2 жыл бұрын
RamyaminaRa.mana.mamuMokshsdayakam
@bhavanivujagiri4416
@bhavanivujagiri4416 2 жыл бұрын
@@belpatiindira8443 qppppppppp₩₩₩₩₩₩₩₩₩₩₩₩₩₩₩₩₩ppppppppppppppppp1⁰`
@sreenivasreddy2575
@sreenivasreddy2575 3 ай бұрын
jai sri ram🙏🙏🙏🙏🙏
@devadas8177
@devadas8177 2 ай бұрын
Jai hanuman 🙏 జై శ్రీ రామ్
@Saivelmala
@Saivelmala 11 ай бұрын
రామ నామము వింటే ప్రశాంతం గా ఉంది రామయ్య తండ్రి ఎలావెళ్లాలా ని దీవెనలు ఉంచు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏
@yashusaileshgarden3695
@yashusaileshgarden3695 2 жыл бұрын
E okka patatho mind chala prasantham ga vundhadi thank you so much andi meku ma dhanyavadhalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RamaSandeep
@RamaSandeep Жыл бұрын
🏹🙏జైశ్రీరామ్ చంద్ర ప్రభు 🙏🏹
@madhavaraomadhavarao1823
@madhavaraomadhavarao1823 2 жыл бұрын
శ్రీ రామ జయ రామ జయ జయ రామ జై హనుమాన్
@user-ur8qx4pb6h
@user-ur8qx4pb6h 4 ай бұрын
Jya sriram na balyam gurutu ki vachinide
@muralipasunuri6896
@muralipasunuri6896 3 ай бұрын
Jai Sri Ram Jai Hanuman 🙏🙏
@kirananguluri767
@kirananguluri767 Жыл бұрын
👏👏👏
@Asifabadvillage
@Asifabadvillage Жыл бұрын
శ్రీ రామా రామా రమేతి రమే రామ మనొరమే సహస్ర నామ తతుల్యం రామా నామ వరాననే 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@padmapadma4002
@padmapadma4002 Жыл бұрын
Jaesriram..........sriram
@balinisathish6723
@balinisathish6723 Жыл бұрын
Jai sri ram
@satyanarayanakasa6602
@satyanarayanakasa6602 4 ай бұрын
Jai sree raam🙏
@Jsr-sb1fw
@Jsr-sb1fw 2 жыл бұрын
చాలా చాలా బాగా పాడెరు, మీకు ఆ.యెక్క.రాముడు.అనుగ్రహం.కలుగగాక
@rameshreddykunta5689
@rameshreddykunta5689 4 ай бұрын
జై శ్రీరామ్ 🙏🚩
@manyamkondacheerla1248
@manyamkondacheerla1248 3 ай бұрын
జైశ్రీరామ్
@edigakrishnagoud206
@edigakrishnagoud206 Жыл бұрын
Chala bagundi
@dsravan9536
@dsravan9536 Жыл бұрын
Jai Sri ram
@seshaveniedupuganti4087
@seshaveniedupuganti4087 4 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@gudlaprasanti3302
@gudlaprasanti3302 Жыл бұрын
Jai sri ram🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@kammaridhasharatharamulu7819
@kammaridhasharatharamulu7819 Жыл бұрын
Jai sri ram 🙏🙏
@devakidevi719
@devakidevi719 Жыл бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏
@sitaramireddythiyyagura9553
@sitaramireddythiyyagura9553 Жыл бұрын
ఈ పాట నేను 40 యేళ్ల క్రితం ఒక ఉదయం బజారులో ఆరు బయట నిదురించే సమయంలో ఒక ఎరుకల తల్లి సంకీర్తన చేస్తూ వీధిలో వెళ్తూ ఉంటే నాకు మెలుకువ వచ్చింది. తన్మయత్వంతో పరవశించి పోయాను.
@ksatyavathi6943
@ksatyavathi6943 Жыл бұрын
@rajyalakshmi7811
@rajyalakshmi7811 Жыл бұрын
😊
@ranganayakammat3071
@ranganayakammat3071 10 ай бұрын
​@@ksatyavathi6943😢😢😢😢😢😮😮😮😅😅😅
@appalabalarangaiah6732
@appalabalarangaiah6732 6 ай бұрын
​@@ksatyavathi6943padi we aa bb
@hariramgudipati3171
@hariramgudipati3171 6 ай бұрын
​@@ksatyavathi6943😢
@jrambati
@jrambati 4 ай бұрын
JAI SRI RAM JAI HANUMAN
@padmajacheethirala8604
@padmajacheethirala8604 2 жыл бұрын
ఎంతో వినసొంపుగా ఉంది. Lyrics ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేర్చు కోవటానికి వీలుగా ఉంది.
@surenderballa9345
@surenderballa9345 2 жыл бұрын
Please send me lyrics telugu
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@squadviper367
@squadviper367 Жыл бұрын
😅😆😆🥺 ramsnamam, ditarama
@madhukarmadhu7379
@madhukarmadhu7379 Жыл бұрын
​@@squadviper367 acngnc
@nagarajuraju3020
@nagarajuraju3020 Жыл бұрын
Super sar
@sadhanareddy8982
@sadhanareddy8982 6 күн бұрын
శ్రీరామచంద్రమూర్తి🙏🙏🙏🙏
@sunkurameshsunku8325
@sunkurameshsunku8325 Жыл бұрын
Jai sriram 🙏🙏🙏🙏🙏
@srinivassrinu1981
@srinivassrinu1981 Жыл бұрын
Jai sriram.
@nidhiscraftcreation3654
@nidhiscraftcreation3654 5 ай бұрын
ఏంతో రమాయమైన ఆ రామ నామము .. అంతే రమ్యముగా వినిపించారు🙏👌
@narayanaswamipokala3335
@narayanaswamipokala3335 Ай бұрын
Jai shree ram jai jai shree ram ❤❤😮😮🎉🎉😊😊
@sharadak1918
@sharadak1918 Ай бұрын
Chala anandapradanga vundi vinatam. Manasu ananda sagaramulo theliyaduthunnadi🙏🏻🙏🏻
@samskruthi9195
@samskruthi9195 Жыл бұрын
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము. 🌺🙏🙏🌺 ఆద్యంతం నా కన్నుల నుండి ఆనందాశృవులు వర్షిస్తూనే ఉన్నాయి. 🙏🙏🙏🙏 బరువైన హృదయంతో ఆ స్థితిలో అలాగే ఉండిపోయా. ఆ నామం మాత్రం నా చెవుల్లో , మనసులో మారు మ్రోగుతూనే ఉంది. 🙏🙏జై శ్రీ రామ్ 🙇‍♂️🙇‍♂️ 🌺🌺🌺🌺🌺 😊😊😊😊
@squadviper367
@squadviper367 8 ай бұрын
Mad-ura? Madhu[a, 24:22 24:22 m
@sugunareddy6948
@sugunareddy6948 5 ай бұрын
Jai Sri Ram🙏🙏
@user-mh9vq4bt1b
@user-mh9vq4bt1b 5 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ శ్రీరామ రక్ష జై హనుమాన్ జై జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 5 ай бұрын
Jai Shri ramji🙏
@rajapm5430
@rajapm5430 4 ай бұрын
excellent iayya 💐❤️🌹🙏🙏🙏🌹
@kamalalayasonti9153
@kamalalayasonti9153 Жыл бұрын
శ్రీ ఫణి గారూ మీ గాత్రం చాలా బావుంది మా నాన్న గారు నాకు ఇదే మంత్రము ఉపదేశించారు నోట్లో ఎప్పుడూ రామ నామమే ఉంటుంది . రోజూ ఇది వింటూ ఉంటాము మీకు ధన్యవాదములు
@AbhiramSivala
@AbhiramSivala 26 күн бұрын
Jai sri ram rama namamu rayadamvalananaku ento prasantatagnananamu vachhae meeru kuda chala Baga padaru roju vinalanipistundi thanku sir Jai sri ram
@umakumariakkaraju406
@umakumariakkaraju406 5 ай бұрын
Jai sri ram3
@user-pt4bv2wj6t
@user-pt4bv2wj6t 4 ай бұрын
Chalayan bhaga vundi.❤
@user-nz6ks2jz3x
@user-nz6ks2jz3x 3 ай бұрын
Jai sreeraam🎉🎉🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹🌺🌺🌺🌺
@seshaveniedupuganti4087
@seshaveniedupuganti4087 4 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏 జై జై శ్రీ రామ్ 🙏 జై శ్రీ రామ్ 🙏 జై శ్రీ రామ్ 🙏🙏 జై శ్రీ రామ్ 🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@vangaladeepa456
@vangaladeepa456 2 ай бұрын
Sri rama namamu
@kvkrishna57766
@kvkrishna57766 4 ай бұрын
అద్భుతం అపూర్వం కమనీయం రామనామం మధురం
@seshaveniedupuganti4087
@seshaveniedupuganti4087 5 ай бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తుల్య రామనామ వరాననే🙏🙏🙏🙏🙏
@RajuRaju-th9vd
@RajuRaju-th9vd Жыл бұрын
Om namo shivaya Parvathi Parameshwara rrr rajuramyarachana om namo venkatesaya srinivasaya rrr rajuramyarachana om sai ram om sai baba rrr rajuramyarachana om namo narayana rrr rajuramyarachana om namo mahaveshu rrr rajuramyarachana jai shree ram ji Krishna rrr rajuramyarachana jai shree ganesh maharaj ki jai rrr rajuramyarachana jai shree Ramsita jai laxmanna jai hunuman rrr rajuramyarachana jai shree pochamma thalli akka rrr rajuramyarachana jai shree yellamma thali akka rrr rajuramyarachana jai shree durgamma thali akka rrr rajuramyarachana jai shree durgamma Bhavani Mata amma rrr rajuramyarachana jai shree maisama akka rrr rajuramyarachana jai shree ganesh maharaj ki jai rrr rajuramyarachana jai shree mallikarjuna mallanna Swamy av rrr rajuramyarachana jai shree pedamma thali rrr rajuramyarachana jai shree laxmi mata Amma rrr rajuramyarachana jai Sarswati mata rrr rajuramyarachana jai shree Narshimha Swamy av rrr rajuramyarachana jai shree nagulamma Amma rrr rajuramyarachana jai shree swamy saranam ayyappa saranam ayyappa saranam ayyappa saranam ayyappa saranam ayyappa Allah rrr rajuramyarachana jai shree Jesus Christ prhabu rrr rajuramyarachana jai shree sukuraram thalli akka rrr rajuramyarachana jai shree krishna bhagwan rrr rajuramyarachana jai 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💓💗🏢🎂💰🏬🍛💸💞🌃💯🌹❤️🌾🌻🤲🙏💓💗🏢💰💰🎂🎂🏬🍛💸💞🌃💯🌹❤️🌾🌻🤲🙏💓💗🏢🎂💰🏬🍛💸💞🌃💯🌹❤️🌾🌻🤲🙏💓💗🏢🎂💰🏬🍛💸💞🌃💯🌹❤️🌾🌻🤲🙏💓💗🏢🎂💰🏬🍛💸💞🌃💯🌹❤️🌾🌻🤲🙏
@prakasarao2881
@prakasarao2881 Ай бұрын
Jai Sri Ram Jai Jai Sri Ram 🙏🙏🙏 Prakasa Rao family
@srinuvasaraop3388
@srinuvasaraop3388 5 ай бұрын
ramyaminadhi rama namamu.....🙏🙏🙏🙏
@naligopinath4707
@naligopinath4707 4 ай бұрын
JAI SRIRAM🌺🌺🌹🌹🌷
@nagarajaguptab.h9416
@nagarajaguptab.h9416 4 ай бұрын
🙏🙏🙏🙏🙏 JAI SRIRAM
@venkateswarrao5944
@venkateswarrao5944 Жыл бұрын
ధన్యవాదములు 🙏
@maryalanarsimhulu1220
@maryalanarsimhulu1220 3 ай бұрын
Jaisriram
@vandanavandu9627
@vandanavandu9627 Ай бұрын
జై శ్రీ రామ్ ❤❤
@manjulakorrapati3917
@manjulakorrapati3917 11 ай бұрын
Jai sri ram jai sriram
@suggunanagaraju6317
@suggunanagaraju6317 Ай бұрын
ప్రతిరోజు రాత్రి వింటాను తప్పనిసరిగా వింటా
@ramadeviayenampudi9930
@ramadeviayenampudi9930 3 ай бұрын
Athi Madhura Ganamu.
@baggujairam4136
@baggujairam4136 10 ай бұрын
Jai shree ram
@p.chaitrasai9840
@p.chaitrasai9840 5 жыл бұрын
Wow so nice,e Rama namamu vinte swargam lo telinatlu vundi 🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@p.chaitrasai9840
@p.chaitrasai9840 5 жыл бұрын
Thanks for sharing
@prajesh5346
@prajesh5346 5 жыл бұрын
Sri ram
@krishnaraos4768
@krishnaraos4768 3 жыл бұрын
K ong It well of
@eswarreddy8362
@eswarreddy8362 3 жыл бұрын
P0
@chalapathiraotv6443
@chalapathiraotv6443 3 жыл бұрын
@@p.chaitrasai9840 uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuueeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeèeeèèeeeeeeeeeeeeeèèeeeeèeeèeeeeeeèèeeeeèèèèeeeeèeeèeeeèeeèeèeeeeeeeèeeeèèeèéeeeeeèeeeeeèeèeèeèeeeèeeèèeeeeeeeeeeeeeèeèeeeeeeèeèeèeèeèèèèèèèèeèèèèèeèèèeèèeèèèèeèèèèèeèèèeèèèèèèèèèèèŕèèèéèèèèèèèèèèèèèèèèeèèèèèèèèèèeèèèèèèèèèèèèèèèèèèeèèeèèèèeèèèèèèèeéèèèeeeèeeeeèèeeèeeeèèeèeeèeèèeèeeeeèeéeèeeeèeèeèèeèèeèéeèèeeèeeèèeèèeèéeèèèèeeeeèeèèèeèéeèèeeèèeeeèeeèèeèeéèèèèèèeeeèèéèèèèeèeeèeeeeèèeèeèèèeeèeèèèeèèèèeèeèeeèéeèeeèeeeèeèèeèèéeèeèeèèèèèèèèèéèeèerèeèèeeéeeèèèèèeèéèèèèèeeèèeèèèèèèèèèeèèeeeeèeeéèèeéeeeeeŕéèèeèeèèèèèèèèèèeèèèèéèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèeèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèèeèèeèèèèèèeèèèèèèèèèèèeèèèèèèèèèèèèèèèèèèèèèeèeèèèèèèeèèèèèèèèèèèèèèèèèèèèeèeeeèeèèeèèèeèèeeèèèèèeèèeèèeeeèeèèèèèèèèèèèeèèeeeèèèèèèèèeèèeeèeeèeeèeèeèèeèèèèèeèèèèeeeeèeèeèeèeeèeèeèeéèeèèeeeéeèèeèèèèèéèèèeèeèèèèèeeeeeèèèèèèèèeèèèèèéèeèèèeèèèèèèèèèèèeèeèèeeeeèèèèèèèèèèèeeèèeèèeèèèeèèèèeèeèèèèèèeèèeèèèeèèèèeèèéèeèèèeèèèèèeeeèèeèèèeèèèèèèeèèeèèèèèeeeeèeeèèeèeèeeèeeèèeeeèeeeeeèèeèèèeèèeèeeèeèèèèeèèeeèèèèeèeèeeeèèeèèèèèèèeèèèeèeèèeèèèèeèèèèèèèèèèèèéèèèeèèèeèèèeeèèèèeèeèèeeèèèèeèèeèèèeeèèèèèèeèeèeeeeeeèeeèèèèeeeèeeeèeèèèèèèèèèèèèeèèeèèeèéèéèeèeèèèèeeèèèéèèeeèéeèeèeeèèèeeeeèèeèèeeèeeeeèeèèeèèèeeèèeèèèèéèèreèeèeèèéèeèèéèèeèèèeèeèéèeeeèeèeèèeèèeeeèeèeeèèéeeeeeèeèeeeeeeeeeèeeeèeèeeeeeeeeèèèèeeeèèeéèeeèeèeeeeeeeèeèeèeèèeeèéèeeeèeèèèeèèèèeèeéeeèèèèeèéèeeèèeeèeèeeeèeeèeèeèeèeeèèèèeeeèeŕeèeèeeèèeèereèeeèeèeèeeèeeeeèeeeeèeeeèèèèeeeeeeeeeeeeèeeeeeeèeèeèèeéèèeèeeeèeèeèèèeeeèèèèèèèeèeeèeeèèèeèéeeeeèeèèeèèeeeeèèeeeeeeeèèeèeeèeeeèeeeeeeeèeeèèeeeèèèeeeeeeeeeeeeeèeeeeèeeèeèeéeèeèeèèeèèèeèèeeèèeèèèeeeeeèeeeèeeeeeeeeeeeèeèerèeeeeeeeeeèeeeeeeeeeeeèeèeèeeeeeeeeeeeeeeeèéeeeeeeeèeeèeèeèeeeeeeeeèèeeèeeeeeeèeeeeèeèeèeeeèèèèèeeeèeeeeeeèeèèeèèeeèeèèeeeereeeeèèéèeeeèeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeèeeèeeeeeeeeeèeèéereeeeeeeeèèèèèeèèeèeeèeeeeeeeeeèeeeeeeeeeeeeeeeeeeeeeeeèeeeeeèeèeeèeeèeèèeèeeèeeeeeeèeeeeèèeeeeeéeeeeeeeeeeèeeeeeèèeeèèèèèèeeèèeeèeeeeèèèeeèèeeeeeèèèèeèeèèrèèèèèeèeeeèeeèèeeeèeèeèeeèèeeèèèèeeeèeééèéèèèèèeèeèeéèèèèeéèèèèeeeèeéèèeeeèeèèèèeeeèeeèeèèèèèeèèèèèeeèeèeeeèèeeèeèèeeeèèeeèeeeéèeèeèèèéèèèèeèeèèèeeeèèèèeèreèeeeèèeeééèèrèeèeèeeèèeèeeeéeeèeeeeeèéeeeeéeééèeeèeèeeeeeeèeeeeèèeeèèeèèèèèèèeèèèèeèèeeèeèeèeèèèèeèèeèèèeèèeèèèeèèeèèeèèeeèeèèèèeeeèeèèeèèèeèèèèèèèèeeèèèèèeèèèèeèèeeeeèèèèèèèeeèèèèèèeeeèèeèèeèeèèèèeeèeèèèeeeeeeèèèeeèèèèéèèeeeeeeèerèèeèèèeeèèèèèeeeeeeeèèeeèeèèèeeèèeeeeèèèeeèèeèeéeèeèèèèèèeèèeeeèèèèeeèèèeeèèeeèeèeèèèèeèeeeeeèèeèèeeèèeeèèeeèeèèèeeeeèeèèèèŕèèeeeèèèeeeeèèèèèeèeeèèeèeeèèèeeèeeèeèeèèèeeéèèèèèeèeèeeèèèèèèèèeereèèèèèeeèèeeèeeèeèeèèèèeèèèeèeèèeeèeèèèeeèèeèèeèèèéèèèèeeeèeeèèeeeèèèeéèèeeèèèèeeeeeéeeeeèèeeèèeeeèeeeèeèeeeeeèeeèèèeeeeèeèèeeeèeèeeeèeèeèèeèéèèèeèèeéeèèeèèeeeeeeeeeèèeéèeèéèèeèèeeèèeèeèeèeèeeeèeèèeèèèéèèeeèeèèèeeèèèèèèeeèèeèeèèèeéeeèèeèeeeeèèèèèeeeèeèeeèèeeeeèeèeeeeèeeèeeeeeèéeeeèeeeèèèeeèèèèeeèèèeeèeéèeeeeeeeeèeeèeeèeeèèeèeèeèeèeeèèeeèeeeèèèèeeèeèeéeeèeèéèeèèèèéeeèeeeeeeeèeeèeeeèeèèeeèèèèeèeeeeeeeeéeeeeeeèèèeeeeeeèeeèeeèeereèeeèeèèeèèeeèeeeeeeeeèeeeèeeèeèeeeèeeereeeeèèèèèeeèeeeeeeeèeèeèèeeèèeeèèeeeeèèerèèeeeeeèerèèèeeèèeeèèeeèeèeeeeèeeèeeeèeèeeèéeeèèeeéeèèeèeèeèeèeèeeeeeeeeeèeeeeéèeèeéèéeeeeeeeeeéeèeeeeeèeeeeeeèeeeeeerèeèeeèeeeèeeeeeeèeeèéèèèeeèeeeeeeeèeèèeèèèèéeéeèeèèèéeèèeeèèeeeèeeeèeèeèèeeèèèeeéeeeeèèeèeeeèèèeeeèereeeèèeèeeèèèèeeèèèéeeeeeèeèèèeèeeeeeŕèeeèeèeeeeèèeèeereeeeèeeéŕeeeéeèeèeeeeèeèeeeèeéeéeeèèèeeèéeeeèèeeeeèeeèeèeeeeèeéeeeèeeeeeeèeeèeeèeèeèèeèèeèeèéèèeeèèèeèèèèèeèèeèèeeèeeèeèèeèèèèèèeèèèèèeeeèeèèeèèeeèeèèeèèeèeèeeèeèeèèeèèeèeèeèèèèeèeèèèèèèeèeeèèeèèèeèeeèèeèèèèeèeeeèeeeèèèeèèèèeèèèèèeèèeeèeèèèeeeeeeèeeeèèèèèeeeèeèeeeèeèèèeeeèeèeeeèèèèèèèeèèèèèèeèèèèèèeeèèeèèèeeeeèèèèèeèeèèèèeeèeèèèèèèèèèèeèèèèeèèèèéeèeèèèèèèèèeèeeeèèèèeèèèèeèèèèèèeèèèèèeeèèèèŕèèèèeèèèèèéèèèèèèèèeèeèèèèeèèèeeèèéèèeèeeèèeeèeèèèèèèèeèèèèèèèèeèèèèèèèeèeèèèèèèèèèèeèèèèèèèèèeeèèeèeèèèeèéeèèeèeeeèèeèèeèèeèèeèèèèeèéèèèèèèeèeèeèeèèèèèèèéèèeèeèèèeeèèèeeèèeeèèèèèeeeèèeèèéeèèèèèèeèèrèèèeeèèéèeèèéeèeeeeèèeèèèeèeèèeèèeèèèeeeeèèeèeèèeèèeèeèeèeèèèeèeèèèèéèèèeèèeèeèèeèeèèèèèeèeèeèéèèéèeèeeeéèèeèèeeèeeèeèèèeeeéeeèeèeeeeèèèeeèèeèeèeèèèeèeèèeeèéeeèeèèèeèèèèèeèeéeèeèéèeèèeeèeeèeèeèèeeèèèéeééèèeèèèéeèèeeèèééèèeèèèèéeeeeeèeèeeeeèèeéeèèèeeeeéeeeééeeeeèeeèéeèèèééeeeeéèe
@tirunagarivenkatalimbagiri7720
@tirunagarivenkatalimbagiri7720 2 жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనొరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం🙏🙏🙏🙏🙏🙏
@squadviper367
@squadviper367 Жыл бұрын
Ramar>rr
@squadviper367
@squadviper367 Жыл бұрын
రా
@squadviper367
@squadviper367 Жыл бұрын
కామణామౄుప లుకువఠీ
@bhaskarraju8430
@bhaskarraju8430 10 ай бұрын
❤❤ జై జై శ్రీరామ్ ❤❤
@Ram_talks
@Ram_talks 3 жыл бұрын
శ్రీరామ నామము రామ నామము రమ్యమైనది శ్రీరామ నామము రామ నామము రామ నామము రామ నామము రామ నామము శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష ధామము శ్రీరామ నామము ||రా|| దారిన ఒంటిగా నడచువారికి తోడు నీడే శ్రీరామ నామము ||రా|| నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీరామ నామము ||రా|| కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు శ్రీరామ నామము ||రా|| పాహి కృష్ణా యనుచు ద్రౌపది పలికినది శ్రీరామ నామము ||రా|| ఆలు బిడ్డల సౌఖ్యముకన్న అధిక మైనది శ్రీరామ నామము ||రా|| నీవు నేనను భేదము లేక యున్నది శ్రీరామ నామము ||రా|| ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది శ్రీరామ నామము ||రా|| అండ పిండ బ్రహ్మాండముల కాధారమైనది శ్రీరామ నామము ||రా|| గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము ||రా|| గోచరంబగు జగములోపల గోప్యమైనది శ్రీరామ నామము ||రా|| బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామ నామము ||రా|| వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామ నామము ||రా|| భక్తితో భజియించువారికి ముక్తినొసగును రామ నామము ||రా|| భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామ నామము ||రా|| ఆది మధ్యాంత రహిత మనాది సిద్ధము రామ నామము ||రా|| సకల జీవులలోన వెలిగే సాక్షి భూతము శ్రీ రామ నామము ||రా|| జన్మమృత్యుజరా వ్యాధుల జక్కబరుచును రామ నామము ||రా|| ద్వేష రాగ లోభ మోహములను ద్రెంచునది శ్రీరామ నామము ||రా|| ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము ||రా|| సృష్టి స్థితి లయ కారణంబగు సుక్ష్మ రూపము రామ నామము ||రా|| శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము ||రా|| సాంఖ్య మెరిగెడి తత్త్వ విదులకు సాధనము రామ నామము ||రా|| రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది శ్రీరామ నామము ||రా|| ఆత్మసంయమయోగ సిద్ధికి ఆయుధము రామ నామము ||రా|| నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామ నామము ||రా|| కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును శ్రీరామ నామము ||రా|| సత్త్వ రజస్ తమోగుణముల కతీతమైనది రామ నామము ||రా|| ఆగామి సంచిత ప్రారబ్ధముల హరియించునది శ్రీరామ నామము ||రా|| ఆశ విడచిన తృప్తులకు ఆనండమోసగును రామనామము ||రా|| ప్రణవమను “ఓం” కార నాద బ్రహ్మమే శ్రీ రామనామము ||రా|| మనసు స్థిరముగ నిలుప గలిగెడి మంత్ర రాజము రామనామము ||రా|| జన్మ మృత్యు రహస్యమెరిగి జపించవలె శ్రీ రామనామము ||రా|| విషయ వాసనలెల్ల విడచిన విదితమగు రామనామము ||రా|| పసితనంబున నభ్యసించిన పట్టుబడు శ్రీ రామనామము ||రా|| సర్వ మతములలోని తత్త్వ సారమే రామనామము ||రా|| నిర్మలంబుగా శోధ చేసిన నేర్వదగు శ్రీ రామనామము ||రా|| విజ్ఞుడగు గురువునాశ్రయించిన విశదమగు రామనామము ||రా|| జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీ రామనామము ||రా|| మరణ కాలమునందు ముక్తికి మార్గమగు రామనామము ||రా|| పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీ రామనామము ||రా|| ఎందరో మహానుభావుల నుద్ధరించిన రామనామము ||రా|| తుంటరి కామాదులను మంట గాలుపునది శ్రీ రామనామము ||రా|| మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము ||రా|| సిద్ధ మూర్తులు మాటి మాటికి పలుకునది శ్రీ రామనామము ||రా| వెంట తిరిగెడి వారికెల్లరి కానంద దాయకము రామనామము ||రా|| ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము శ్రీ రామనామము ||రా|| కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము ||రా|| గరుడ గమనాదులకైన కడు రమ్యమైనది శ్రీ రామనామము ||రా|| ధాత వ్రాసిన వ్రాత తుడిచెడి దైవమే రామనామము ||రా|| పుట్ట తానై పాము తానై బుస్స కొట్టును శ్రీ రామనామము ||రా|| అష్ట దళముల కమలమందున అమరియున్నది రామనామము ||రా|| అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీ రామనామము ||రా|| జపతపంబుల కర్హమైనది జగతిలో రామనామము ||రా|| జ్ఞాన భూముల నేడు గడచిన మౌన దేశము శ్రీ రామనామము ||రా|| తత్త్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామనామము ||రా|| దట్టమైన గాఢ అంధకారములను రూపు మాపును శ్రీ రామనామము ||రా|| శ్రీసీతారామచంద్రప్రభువుకీ జై. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే! సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే!!
@rama6690
@rama6690 3 жыл бұрын
Ls
@bedudurusubbarayudu7026
@bedudurusubbarayudu7026 3 жыл бұрын
Tq tq very much
@bedudurusubbarayudu7026
@bedudurusubbarayudu7026 3 жыл бұрын
Jai sreeram
@user-iq2vj4tj9c
@user-iq2vj4tj9c 3 ай бұрын
Tqtq lirks
@jyothirlingaprasadbanda2447
@jyothirlingaprasadbanda2447 Ай бұрын
Intha prashantmuga adbhutamga paafina vaariki dhanyavadamulu
@subrahmanyamgunturu2171
@subrahmanyamgunturu2171 4 ай бұрын
🙏జై శ్రీ రామ్ 🙏
@kamalasrikamala9263
@kamalasrikamala9263 2 жыл бұрын
రామ నామము పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం పాట చాలా బాగుంది
@madhiravijayalaxhmi8540
@madhiravijayalaxhmi8540 2 жыл бұрын
రామనామము హాయిగా వినండి
@pateeljayaramareddy3237
@pateeljayaramareddy3237 Жыл бұрын
It is a beautiful Song .A great meaning
@manidharanipragada1602
@manidharanipragada1602 2 жыл бұрын
Rokanta chevilalo mroguchunnadee ramanamamu yenta ramyaminado
@manidharanipragada1602
@manidharanipragada1602 2 жыл бұрын
Rojanta mroguchunnadi eeramanamamu
@anuradhabalijepalli8554
@anuradhabalijepalli8554 2 ай бұрын
epitaph nenu ma ammamgari srisamajam lo 65 years back nerchukoni ma ammayi laki manavalaki nerpu thunnanu
@PrabhamaniK.B
@PrabhamaniK.B 2 ай бұрын
Jai sree ram
@pharichannareddy141
@pharichannareddy141 3 жыл бұрын
జై శ్రీ రామ్
@ushasaradhy3516
@ushasaradhy3516 Жыл бұрын
Excellent Rama namamu nama sankeerthana. Singer voice also beautiful
@satyanarayanaygs2656
@satyanarayanaygs2656 Ай бұрын
Ramyamynadi Ramana mamu.Chala baga padarandi.
Hindu Devotional Songs - ഹിന്ദു ഭക്തിഗാനങ്ങൾ | K. J. Yesudas | KRITI SAHITYA
1:03:40
La final estuvo difícil
00:34
Juan De Dios Pantoja
Рет қаралды 27 МЛН
[柴犬ASMR]曼玉Manyu&小白Bai 毛发护理Spa asmr
01:00
是曼玉不是鳗鱼
Рет қаралды 47 МЛН
CAN YOU HELP ME? (ROAD TO 100 MLN!) #shorts
00:26
PANDA BOI
Рет қаралды 36 МЛН
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 161 МЛН
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 38 МЛН
Nama Ramayanam | M.S. Subbulakshmi | Ram Bhajan | Sri Tulsidas | Carnatic Classical Song
11:37
1000 iq guy 😱 @fash
0:11
Tie
Рет қаралды 27 МЛН
Miracle Doctor Saves Blind Girl ❤️
0:59
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН
Who is in the wrong?
0:12
Team Z
Рет қаралды 11 МЛН
когда достали одноклассники!
0:49
БРУНО
Рет қаралды 2,7 МЛН
Школьники в тюряге 😂 #сериал #тренды
0:55
Топ по Ивановым
Рет қаралды 5 МЛН
Той! Той! Той! “Өмірлік жарым боласың ба”
22:40
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 345 М.