ఆత్మ ఎక్కడ ఉంటుంది ? ఎలా ఉంటుంది ?_ Where the soul is & how it is by Brahmarshi Bikshamaiah Guruji #abut soul
Пікірлер: 21
@BrahmaKvp7 ай бұрын
👌❤
@SrideviChillamcherla7 ай бұрын
జై గురుదేవ్ మేము ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లోకి దిగి 23 సంవత్సరాల అయింది ఫస్ట్ మేము క్లాసులోకి వెళ్ళాము మంచిగా అనిపించింది బి ఎస్ టి దాకా అన్ని క్లాసులు చేసాం గురూజీ చెప్పినవన్నీ ఆచరించా ము గురూజీ చెప్తారు అందుకే గురూజీ చెప్తారు కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ యోగా క్లాసులు ఆచరిస్తే ఆ కుటుంబం నందనవనం అవుతుంది అని అలాగే ఆచరించమని మా కోసమే చెప్తున్నారు గురుదేవులు అనుకున్నాం మేము ఇప్పుడు అదే ఆనందాన్ని అనుభవిస్తున్నాం మా జీవితం ధన్యం గురుదేవా అందరూ ఎదుటివాళ్ళు మారాలి అనుకుంటే గాని మనకి మనం మారాలి అనే వాళ్ళు ఉంటారా ఉంటే వారి జీవితం కూడా ధన్యమే కదా గురుదేవ జన్మ రాహిత్యం కర్మ రాహిత్యం కావాలి అన్నారు మేము అదే ఆచరించి అనుభవిస్తున్నాం సముద్ర గర్భంలో రాళ్లు రప్పలు అన్ని ఉంటాయి వాటితో పాటు రత్నాలు కూడా ఉంటాయి కదా గురుదేవా అవి సముద్రంలోకి దిగితేనే కదా మనకు తెలిసేది వచ్చేది సముద్ర ఫుడ్డు నుంచి చూస్తే మనకి అవి దక్కవు కదా మన జీవితం కూడా అంతే గమనంలో ఉంటూ విచక్షణతో విశ్లేషణ చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు అప్పుడే మన జీవిత పరమార్థం బోధపడుతుంది జీవితాశయం నెరవేరుతుంది ఇవి అన్ని మా అనుభవాలు ధన్యవాదాలు గురు దేవా
@saraswathij91925 күн бұрын
నమస్కారం స్వామి ఆత్మ అనంతం అవిబాధ్యం అపరిమితం సర్వవ్వాప్తి సర్వస్వతంత్ర్యం అదే సచ్చిదానందం. సత్ చిత్ ఆనంద. మానవుడు అంటే జీవుడే కదా స్వస్వరూప అనుభవమే జీవబ్రహ్మైఖ్యం అని అంటారు. బ్రహ్మం అంటే నే ఏకమేవ అద్వితీయం ఉన్నది ఒక్కటే రెండవది లేదు చూచేది, చూడబడేది రెండు ఉండవు ఉన్నది ఒక్కటే ఆత్మ, బ్రహ్మము ఇందులో త్రిపుటి ఉండదు.అంటే సాధన,సాధ్యవస్తువు,సాధించేవాడు కాబట్టి స్వామి వారి ఆలోచన చూడటం అంటే తనను తాను దర్శించుకోవటం అన్న మాట 🙏
మానవుడు మాత్రమే చూడగలిగే ఆ ఆత్మ ఎవరి యందు తన సంపూర్ణతను కనపరుస్తుంది సార్., గుణాతీతము, నాశనరహితము ఐన జీవుడే బ్రహ్మము అను లేఖనము నెరవేర్చిన పరమ పురుషుడు ఎవరూ?? ఇది తెలిస్తే ఇక ఆత్మ గురించిన వివరణ తెలిసినట్టే., అనగా!! ఎవడి గురించి శ్రవణ మనన నిధి ద్యాసలు చేయాలో., ఎరుక అవుతుంది కాదంటారా., 👍🙏