IAS సునీత మాట్లాడుతుంటే చంద్రబ స్పీచ్ ఆపి ఏం చేశాడో చూడండి ! Chandrababu | IAS Sunitha

  Рет қаралды 238,939

Varahi News

Varahi News

Күн бұрын

Пікірлер: 115
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 2 ай бұрын
తమిళనాడు లో గవర్నమెంట్ గజిట్ ప్రతిదీ కూడా తమిళ్లో ఇస్తుంది సీఎం గారు కూడా సంతకాలు అవి కూడా తమిళ్ లోనే పెడతారు కాబట్టి అక్కడ అధికారులు అందరూ కూడా తమిళ్ లోనే మాట్లాడడాలి.దయచేసి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పద్ధతి ప్రవేశ పెట్టాలని కోరుకుంటున్నాము. ఇది సీఎం గారికి విన్నపం.
@mohangopal805
@mohangopal805 2 ай бұрын
ఇటువంటి అర్ధం కాని ఇంగ్లీషు ప్రసంగాలు యు ట్యూబ్ లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యమా
@parvateeswararaolokanadham2153
@parvateeswararaolokanadham2153 Ай бұрын
తెలుగు రాకపోతే ఫరవాలేదు కానీ తెలుగులో మాట్లాడితే అందరికి అర్ధం అవుతుంది. 🙏🙏🌹🙏
@rajaratnamnaidudesineni4193
@rajaratnamnaidudesineni4193 2 ай бұрын
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపము ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగుతున్నప్పుడు కలెక్టర్లకు అందరికీ తెలుగు వచ్చి ఉండాలి కదా వారు తెలుగులో ఎందుకు మాట్లాడరు నెక్స్ట్ కలెక్టర్ల సమావేశంలో తెలుగు మాట్లాడే విధంగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను
@MrcRao58
@MrcRao58 2 ай бұрын
Officers from North doesn't know Telugu
@satyanarayanamarri6416
@satyanarayanamarri6416 2 ай бұрын
They must know regional language in their training period
@lakshmaiahravella1095
@lakshmaiahravella1095 2 ай бұрын
ఇంతకీ తనుమాట్లాడినదేమిటో తనకైనాతెలుసా ? 😅
@saiprasadsajja1546
@saiprasadsajja1546 2 ай бұрын
స్పీచ్ ఆపి ఎమిచేసాడో చెప్పారా బాబు. ఇలాంటి పనికిమాలిన వీడియో చూసి జనం టెన్షన్ తో చచ్చిపోతున్నారు.
@lakshmaiahravella1095
@lakshmaiahravella1095 2 ай бұрын
వింత ఏమిటంటే తెలుగు అధికారులు ఇంగ్లీషులో మాట్లడతారు, తెలుగేతరులు తెలుగులో మాట్లాడటం చూస్తున్నాం! తెలుగుభాషకు తెగులు పట్టిస్తున్నారు మనవాల్లే . ఖర్మ, ఖర్మ !
@vadisettiomprakash2641
@vadisettiomprakash2641 Ай бұрын
అదే కదా మన తెలుగుఅధికారుల ఆహం😊కాముతో కూడిన అసలైన తెగులు. పదవిలో ఉండి కూడా ఎవరికీ సహాయము చేయరు. అందుజే కదా అలాంటివారికి ఎవరూ సహకరించరు
@ramanammamallajosyula1548
@ramanammamallajosyula1548 2 ай бұрын
Very good initiative👏🏼👏🏼👏🏼
@koteswararao337
@koteswararao337 Ай бұрын
HEADINGS నేర్చుకో . వీడియో తరువాత చేయి. పిచ్చి HEADINGS . అతి తెలివి
@krishg6047
@krishg6047 Ай бұрын
All officers who are in contact with people must talk in Telugu in AP
@lakshmaiahravella1095
@lakshmaiahravella1095 2 ай бұрын
ఈమె గారి ఇంగ్లీషుభాష చాలా గందరగోళంగా ఉంది. తెలుగు వారేకదా? తెలుగు కూడ ఇంతే గందరగోళంగా ఉంటుందేమో ! భాషా ఉచ్చరణ ఏమాత్రం బాగాలేదు సారీ !?
@JCKuchipudi
@JCKuchipudi 2 ай бұрын
That is your efficiency in Telugu and English. Because you have felt that pronunciation as '' గందరగోళం '' even if she speaks in beautiful pronunciation
@ravalirameish695
@ravalirameish695 2 ай бұрын
ఆ హెడ్డింగ్ ఏంటి స్వామి,,,,,,
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 2 ай бұрын
Reading subjectmatter of IA$ officer
@RN-er7mz
@RN-er7mz Ай бұрын
Nice one, indulo warning ekkada ichadu anna..em title pettav
@jarugulajohnbabu1823
@jarugulajohnbabu1823 2 ай бұрын
సునీత గారికి తెలుగు చక్కగా వచ్చు
@RAVIPUDIPRABHAKARRAO
@RAVIPUDIPRABHAKARRAO 2 ай бұрын
మరి ఏమైంది తెలుగు కి ?
@ramakosuru5990
@ramakosuru5990 2 ай бұрын
Let us see how many of them implement
@saiprasadsajja1546
@saiprasadsajja1546 2 ай бұрын
వీడెవడో బుర్ర తక్కువవాడు ఈ శీర్షిక (Heading / Thumbnail )పెట్టినట్లున్నాడు
@venkateswarlumajety110
@venkateswarlumajety110 2 ай бұрын
@@saiprasadsajja1546 బుర్ర తక్కువ వాడు కాదు ... బుర్ర చాలా ఎక్కువ ... అతి తెలివి ... అటువంటి headding పెడితేనే జనం చదువుతారు. . రేటింగ్ పెరుగుతుంది .. ఇది విషయం. అసలు యూట్యూబ్ లోని హెడ్డింగ్స్ లో 90 శాతం ఇటువంటివే.. చేయ గలిగింది లేదు ...
@Knowledgehappy
@Knowledgehappy 2 ай бұрын
అందరూ ఎందుకని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు
@Kingashokachakravarthy
@Kingashokachakravarthy 2 ай бұрын
తగలబెటండి
@MrcRao58
@MrcRao58 2 ай бұрын
Central Government postings
@aakarshana8063
@aakarshana8063 2 ай бұрын
ప్రజల దగ్గర కొంచెం డబ్బులుండేటట్టు చూడండీ ! ఇది నా వ్యక్తిగత అభ్యర్థన ! - విజయ్, ఒంగోలు
@jagadeeshbabu5050
@jagadeeshbabu5050 Ай бұрын
సంపద సృష్టించ డానికి CM గారు Dy CM గారు దేశం లో అత్యున్నత మైన పరీక్ష ద్వారా వొచ్చిన IAS కెడర్ అది కారులు రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా గాడి లో పెట్ట డానికి మీరు చేసే మేదో మదనం ఆంధ్రా ప్రజలు ఒక్కరే కాదు ప్రపంచం యావత్తు చూస్తున్నారు వారి అందరి ఆశీస్సులతో అన్నపూర్ణ లాంటి ఆంధ్ర ప్రదేశ్ నీ సస్య శ్యామలo చేయగలరని ,చేస్తారని ,మీ వల్ల అవుతుందని ప్రజలు అందరూ నమ్ముతున్నారు భవిష్యత్తులో చదువుకుని బయటకు వచ్చే పిల్లలకు వారు వారి కుటుంబాలను బ్రతికించు కోవడానికి మంచి దారి ఏర్పాటు చెయ్యండి సార్ మీకు అందరికీ పాదాభి వందనాలు
@ratnamaniboyapati9040
@ratnamaniboyapati9040 2 ай бұрын
Wrong headdings
@arunakota9686
@arunakota9686 Ай бұрын
మన రాష్ట్రంలో పుట్టి పెరిగిన కలెక్టర్లు అయితే తెలుగులో మాట్లాడడం అనండి. వేరే రాష్ట్రం కలెక్టర్లు అయితే ఇంగ్లీష్ లో మాట్లాడ అనండి. ఇలా అయితే బాగుంటుంది అలా అని చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ పాస్ చేయాలి youtube లో పెట్టిన వారందరికీ అర్థం కావాలి కదా .ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. థాంక్యూ
@bkmurthy47
@bkmurthy47 Ай бұрын
What is the headline The person who kept the headline is having mind or not.
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 2 ай бұрын
0:25 0:25 May be need is to handle IASAnd IPS with very carefully and not with harsh tone and tenor.That approach will be counter productive.Handle with kid gloves.dont be harsh in public.
@ushabrahmam2174
@ushabrahmam2174 Ай бұрын
Caption ki matter ki సంబందమేలేదు
@sreeramulupvss5976
@sreeramulupvss5976 2 ай бұрын
Womeniser
@damodararajuv7
@damodararajuv7 Ай бұрын
ఒక్క ముక్క అర్థం కాలే 😢😢
@smithaust7351
@smithaust7351 2 ай бұрын
Fools waste their time with meetings.
@sarathbabu8076
@sarathbabu8076 2 ай бұрын
తెలుగులో మాట్లాడితే అందరికి అర్ధమవుతుంది,
@bhsnsarma
@bhsnsarma 2 ай бұрын
Don' t put wrong headings to attract viewers. Credibility of the channel will be lost.
@satyamanigullapalli7729
@satyamanigullapalli7729 2 ай бұрын
Please telugu. This is telugu state.
@satyasivaprasadangara2843
@satyasivaprasadangara2843 2 ай бұрын
why your people putting wrong titles??????????
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 2 ай бұрын
మీటింగ్ లో ఆమె చెప్తుంది వినదము లేదు
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 2 ай бұрын
Telugu rani adhikarlunte vallanu hindilo matladamanandi. Migilinavallu telugu lo matladithe andariki ardham authundi. Samavesalu yila chupadam bagundi
@vinjamuriseshasai2810
@vinjamuriseshasai2810 2 ай бұрын
She is blindly reading out the script prepared.
@srinivasagudala8212
@srinivasagudala8212 2 ай бұрын
ఏముంది ఇందులో
@ravinanduru8215
@ravinanduru8215 2 ай бұрын
Vision matters! Vision is a must and essential for all! Even for own children we aim for their future! It's the vision! Commitment is required for achieving the mission! Vision and Mission should and will go together for success!
@arunakumari3752
@arunakumari3752 2 ай бұрын
Collectors andariki CM garu telugu lo matladinchandi.
@Rpa-n6h
@Rpa-n6h 2 ай бұрын
Ias సునీత గారు కలెక్టర్, అండ్ ips లు తో కూటమి పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ లో సునీత గారు నదురు, బెదురు లేకుండా ఎంత ధైర్యముగా మాట్లాడినదో అందరూ చూస్తున్నారు collectors, మరియు సూపర్డెన్టెంట్ s (I.P.S.) లు యిలకాన్ఫ్రెన్స్ లో కూటమి నాయకులు తప్పు చేస్తుంటే ఎత్తి చూపాలి, అప్పుడు ప్రజలలో IAS లు,. అరియు I.P.S.లు మీద గౌరవం పెరుగుతుంది మీరందరు ఒక ఐకమత్యంతో వుంటే మిమ్ములను ఎవ్వరు యేమి చేయలేరు యిది నా చాల ఏంజ్.
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 2 ай бұрын
There is no use conducting in public howmany people understand. She is very proud we understand.
@vangapanduramprasad7812
@vangapanduramprasad7812 2 ай бұрын
సునీత గారికి తెలుగు రాధా ఈ సమావేశం ప్రజలుకి తెలియాలికదా ముఖ్య మంత్రి గారు తెలుగు లో మాట్లాడారుకదా దయచేసి ప్రజలకి అర్థమయ్యేలా చుడండి
@krishg6047
@krishg6047 Ай бұрын
Not related to topic
@ramaraoacharypatnala8082
@ramaraoacharypatnala8082 2 ай бұрын
Tainted Collectors * action
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 2 ай бұрын
లోన్స్ కి ఎక్సామైజేషన్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎంత అమౌంట్ ఇస్తున్నారు ఇంప్టు చేయడని కి చెప్తున్నారు
@raghavaraomanyapu1594
@raghavaraomanyapu1594 Ай бұрын
IAS…. she is not able to read by seeing !! RESERVED CANDIDATE? Or RECOMMENDED!!!???
@sattarshaik9490
@sattarshaik9490 2 ай бұрын
I don't know how many understood the breaking English speech of IAS officer. What's the use of putting this video with false thumbnail.
@lvramachandramurthych4721
@lvramachandramurthych4721 2 ай бұрын
All non telugus occupying administration in telugu states.
@venkateswarlumajety110
@venkateswarlumajety110 2 ай бұрын
జిల్లా కలెక్టర్ల సమావేశమే .. ఐనా తెలుగు రాష్ట్రమే కదా.. అందరకూ తెలుగు వచ్చు కదా ... మరి తెలుగు భాషలో మాట్లాడాలి అనే ఆలోచన ఎందుకు రాదు . వీరు మాట్లాడే విషయం ఇలా యూట్యూబ్ లో పెడుతున్నారు కదా ... ఎంత మంది తెలుగు సామాన్య ప్రజనీకానికి అర్ధ మౌతుంది 😢😢😢
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 2 ай бұрын
మ్యూచియువలీ ఎయిడెడ్ సోసైటీలలో ప్రజల డబ్బు తినేస్తారు. గత మంత్రి ఇలాకాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ సొసైటీ రిటైరీలను ముంచేసింది. పోలీసు ను ఎఫ్ ఐ ఆర్ కూడా చేయకుండానే స్థానిక నేత అడ్డుకున్నారు. ఇపుడు కోర్టు ఆదేశాలు ఇచ్చినా...ఇంకా ఎఫ్ ఐ ఆర్
@vanishreebehara8173
@vanishreebehara8173 2 ай бұрын
టైటిలే ఒకటి. చెప్పేది ఒక్క టి వెదవ....
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 2 ай бұрын
She is telling a running commentry without a comma or full stop.
@sajidabujji4624
@sajidabujji4624 2 ай бұрын
తెలుగు దేశం పార్టీ,,, తెలుగు దేశం మంత్రులు,, తెలుగు దేశం కలకటేరు 😅😅ఒక కలెక్టర్ తెగులు 😅లో ఎందుకు పీకాలీ 😅😅 తెలుగు లో స్పీచ్చోదు కదా
@nimmarajuprasad2632
@nimmarajuprasad2632 2 ай бұрын
హెడ్డింగ్ అట్లా పెడితే జనం చూస్తారు . ఇది y tube లో మామూలే
@TirumalaDevi-86
@TirumalaDevi-86 2 ай бұрын
మూతికి అంత lipstick ఏమిటీ? ఒక్క .కలెక్టర్ చెయ్యగలరని అనిపించడం లేదు. Mugup బ్యాచ్ లాగా q&a batch లాగా వుంది. కనీసం 2 ఇయర్స్ lalbahadur acadmy lo training sub collector work చేసినట్టు అనిపించడం లేదు. మొఖాలలో తేజం లేదు.
@ramakrishnakavalipati9942
@ramakrishnakavalipati9942 2 ай бұрын
ఎందుకు సొల్లు
@ramakrishnakavalipati9942
@ramakrishnakavalipati9942 2 ай бұрын
పాపం బాబుగారు బుక్ అయి పోయారు నమ్మకండి ఆవిడ మాటలు
@ramakrishnakavalipati9942
@ramakrishnakavalipati9942 2 ай бұрын
బాబు గారు ఇంత time ఇవ్వకండి old పాత గవర్నమెంట్ లో బాగా సంపయించే ఉంటారు
@ravinanduru8215
@ravinanduru8215 2 ай бұрын
Who are you to comment on her! Have you followed the complete deliberations and understood her presentation! Little we know about their strengths to give our view! Your academics to comment an IAS officer may please be assessed by yourself!
@prajuprasthu4890
@prajuprasthu4890 2 ай бұрын
ఒక లేడీ ఐఏఎస్ అధికారి నీ విమర్శించడం ఏమిటి.? ఏదైనా విమర్శ వుంటే సిఎం గారు మాట్లాడతారు.మధ్యలో నువ్వె వరు విమర్శించడానికి?సిఎం గారికి కూడా నువ్వే సలహాలు ఇస్తున్నావు? సిఎం అన్నా, IAS అధికారి అన్నా గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు?
@amjadHussain-nj1qp
@amjadHussain-nj1qp 2 ай бұрын
She is pronouncing in high pitch.
@raghuvpatnaik2196
@raghuvpatnaik2196 2 ай бұрын
If the madame talks or addresses " We " instead of " You " ..., it would be more impressive than what she did.. Secondly , she might have talked even better in Telugu... Maharashtra is purchasing cotton from AP &. Telangana but not vice-versa...
@Justice4AAll
@Justice4AAll 2 ай бұрын
I don’t think the guys on dice followed
@pedaramaraodegala4537
@pedaramaraodegala4537 2 ай бұрын
cm garu english ki vyatrekamamkada.telulugomataladamanichepochuga.english ranidu engn.movekelli anadru navutunte vadu navinatundi ee meeting.
@krishnabaru1765
@krishnabaru1765 2 ай бұрын
This lady cannot speak coherently and express herself clearly and properly. She is stalling and cannot pronounce words correctly. I wonder how on the earth this lady has become an IAS Officer. Her communication skills are very poor.
@ravinanduru8215
@ravinanduru8215 2 ай бұрын
What are your academics to give your view on an IAS officer! Do you have any idea how meeting/debates are addressed! She has opted for "cue card" Concept! Please understand the zyst and essence not her capabilities! Have you ever participated in high octane meetings ever!
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 2 ай бұрын
ఎక్కువగా నేచురల్ ప్రొడెక్ట్స్ టెక్టైల్ చేనేత వస్త్రాలు నేచురల్ ఫుడ్ ప్రొఫెక్ట్స్ చెప్పులు తయారీ బట్టలు నేసేవారికి బట్టలు కుట్టిన కర్మాగారాలకు చేతి అల్లికలు జ్యూట్ బాగ్స్ క్లాత్బ్యాగ్స్ ఇలా ఏవైతే నేచరల్గా ఉన్నా ఇంద్రస్త్రియాల్స్ కి లోన్స్ ఇవ్వండి అని చెప్పారు ముద్ర సెక్షన్ చేయమన్నారు
@konavinod1383
@konavinod1383 2 ай бұрын
Telugu matadakunda pedda goppa English Enduku mana Ap Lo English vaddu sir pl
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 2 ай бұрын
She is telling a running commentry. She does not know what she is telling....
@udayappana
@udayappana 2 ай бұрын
Good one. Why a idiotic heading
@sridharpamarthi3457
@sridharpamarthi3457 Ай бұрын
The Video does reveal CBN interfering with the speech as stated . Pl do not make this kind of false statements.
@RamaRao-je7ty
@RamaRao-je7ty 2 ай бұрын
Tegu
@JaiHind-q4q
@JaiHind-q4q 2 ай бұрын
Tappu ledu, '...
@smd.yusuff1122
@smd.yusuff1122 2 ай бұрын
Ycheep ministers kadu akkada.CBN . minister's.unnaru.
@mvrphysicsclasses6534
@mvrphysicsclasses6534 2 ай бұрын
Talk has no clarity.
@neelakantam
@neelakantam Ай бұрын
ఒరేయ్ emi చేశాడు ra c m
@venkateshgeddada8403
@venkateshgeddada8403 2 ай бұрын
ప్రజలకు అర్థమయ్యే లా తెలుగు లో మాట్లాడితే బాగుంటుంది కలెక్టర్ల కి తెలుగు రాదా
@boppudisreedevi9011
@boppudisreedevi9011 2 ай бұрын
yemi ardamayindi,english ranollaki 😮
@nr9101
@nr9101 2 ай бұрын
ముందు haeding మార్చారా బాబు.
@koppularamreddy3279
@koppularamreddy3279 2 ай бұрын
Neku.mudidi.babu
@satyapamaraju5315
@satyapamaraju5315 2 ай бұрын
తప్పుడు హెడ్ లైన్లో తప్పుడు సమాచారం తో జనాలంతా వీడియో చూస్తారని ఆపోహ
@seshagiripopuri5059
@seshagiripopuri5059 2 ай бұрын
CBN ,PAVAN,meeru emi chaduvukunnaru karmma kakapothe mi kindha IAS vallu pani cheyala?
@sharadat197
@sharadat197 2 ай бұрын
Subsidies ponu 3 to 4 lakhs invest cheyali asale vallu handloom veevers govt loan ippidtinda vaddileni sollu vaddu jarige pani chuudandi
@sureshdanta1398
@sureshdanta1398 2 ай бұрын
Na bonda unnadi public ni VP chese channel 💀
@GuduriV.S.Saibabu
@GuduriV.S.Saibabu Ай бұрын
Chetta Boku
@sureshdanta1398
@sureshdanta1398 2 ай бұрын
Mikku panipata ledura uf channel
@Krishna-ni7vb
@Krishna-ni7vb 2 ай бұрын
తెలుగు లో మాట్లాడు వచ్చు కదా. నామొసి.
@ParameswaruduGanjkuntla
@ParameswaruduGanjkuntla 2 ай бұрын
Babu is a criminal case😊420 babu
@GuduriV.S.Saibabu
@GuduriV.S.Saibabu Ай бұрын
Chetta messages
@kamalam8709
@kamalam8709 2 ай бұрын
ఛీ ఛీ ఛీ ఛానల్
@subbaraopotti4614
@subbaraopotti4614 2 ай бұрын
కలెక్టర్ గారు చెప్పిన వాటన్నిటిలో అక్కడ ఉన్న మినిస్టర్ లకు ఎంతమందికి అర్థం అయిందో వాళ్లకి తెలియాలి
@koppularamreddy3279
@koppularamreddy3279 2 ай бұрын
Neku.vastu
@koppularamreddy3279
@koppularamreddy3279 2 ай бұрын
Dogs.chanal
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 89 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 54 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 10 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 13 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 89 МЛН