Sir ma illu padamara face. toilet e dikkuna kattali. metlu padamara vaipu kattamu
@venugopalreddy.Y11 ай бұрын
సార్ నమస్తే నా పేరు వేణు తూర్పు ఆగ్నేయంలో బాత్రూం సెప్టిక్ ట్యాంక్ నిర్మించవచ్చా ఎలా నిర్మించాలి ముందర 7 ఫీట్ల స్థలం ఉంది ఇల్లు 90 డిగ్రీస్ కి ఉంది బాత్రూం ఎన్ని సీట్లు కట్టాలి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ నిర్మించాలి