తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన | Devotees Sensational Comments On Tirupati Incident | ABN

  Рет қаралды 71,968

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 200
@nookalanagaraju8224
@nookalanagaraju8224 16 күн бұрын
మన హిందూ మతంలో ఉన్న దౌర్భాగ్యం ఏమంటే దైవ దర్శనంలో VIP, VVIP లకు ప్రాముఖ్యత ఇవ్వడంవల్ల సాధారణ భక్తులను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారు.ప్రభుత్వం వీటిని అరికట్టకపోగా ఇంకా పెంచుకుంటూ పోవడం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి చివరికి దేవుని మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది.🙏🙏
@madhavichella-ib8tb
@madhavichella-ib8tb 16 күн бұрын
Thokkalo viplu eanti akkada ma lanti samnya prajalu manushya kadha
@rajasekharpeetla5087
@rajasekharpeetla5087 16 күн бұрын
నిత్య కళ్యాణం, పచ్చ తోరణం తిరుమల ఎప్పుడువెళ్లిన ఒకటే ర అయ్యా ఎందుకు రద్దీ ఉంటాది అని, తెలిసి వెళ్లి, ఇబ్బందులు పడడం 🙏
@ksrinivas3300
@ksrinivas3300 16 күн бұрын
పాలకులు మారరు.......ప్రజలు అంతకంటే మారరు .స్వామి దర్శనం సంవత్సరం మొత్తంలో ఎప్పుడు చేసుకున్నా మంచిదే. పండుగ రోజుల్లో చేసుకుంటేనే ఫలితం ఉంటుంది అనే భావన మంచిది కాదు. పర్వదినాలలో ఇలా అందరూ ఒక్కసారిగా రావడం వలన దుర్ఘటనలు చలాచోట్ల పదే పదే జరుగుతూ ఉన్నాయి. పాలకులు దేవాలయాలను ఆదాయ మార్గాలుగా చూడడం మానుకోవాలి
@itsourlife8427
@itsourlife8427 16 күн бұрын
Godhavari pushkaraalu lo elaney jarigi 260 chanipoyaru.jaanalu marali .
@sridwarakaRam
@sridwarakaRam 16 күн бұрын
Palakulu emi chesaru...Blok lo ammara...last five years prajalu chesina vidwamsam...online tickets dopidi jarigundhi..tirumala ipudu bagundhi..chillara janam konthamandhi..kutumbham meedha prema ledhu..samajam patla kedhu...edho brathikesthunnaru..madualo govt emi chesthundhi...dikkumalina channels chustaru...chepthunnaru ekkada tickets isthunnaro ani....use sense while posting....
@sridwarakaRam
@sridwarakaRam 16 күн бұрын
Enthanadi poyaru nedhavi 260 mandha...née paperlo ichara...evadu running cheyamannaru..samaja hitam ledhu..kutumbha hitam ledhu...edavalu emi manushulra...
@SaiTeja-Akula
@SaiTeja-Akula 16 күн бұрын
ఇంకెందుకు ఏడో ఒక అధికారి మీద తోసేసి బలి చెయ్యండి మనకు అలవాటే కదా
@malavyammnaidu6348
@malavyammnaidu6348 16 күн бұрын
జనాలు మారనంతవరకూ ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా అల్లు అర్జున్ ఘటన సమసి పోలేదు. విన్నారు, చూశారు, చదివారు. అయినా తోపులాటలు జరిగాయి. వ్యవస్థల ను నిందించి లాభం లేదు. రష్ ఉంటది అని తెలుసూ అయినా దేముడు ఆ ఒక్కరోజే ఉండి తరువాత మాయమై పోతాడా? స్వీయ నియంత్రణ ముఖ్యం. నిప్పు కాలుతుంది అని తెలిసి పట్టుకుంటే ఎలానో రద్దిలో ఇలాటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రిస్క్ తీసుకుని వెళితే వెళ్ళండి.
@prayagr3373
@prayagr3373 16 күн бұрын
ఏడాదికి ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే దర్శనం అనుమతి ఇవ్వాలి...వివాహాది శుభకార్యాలు ఉన్నపుడు మినహాయింపు ఇవ్వొచ్చు
@msmsn2125
@msmsn2125 16 күн бұрын
ఇప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారు?? సీఎం నా ,,హోమ్ మంత్రి నా, టిటిడి చైర్మన్,, జరిగిన సంఘటనకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి,, టీటీడీ చైర్మన్ కచ్చితంగా రాజీనామా చేయాలి.. ఇప్పుడు స్వామీజీలు ఎక్కడికి పోయారు???
@visibility5216
@visibility5216 16 күн бұрын
అసలు ఎందుకు రా అక్కడకి
@visibility5216
@visibility5216 16 күн бұрын
ఏమి మనుష్యులు రా మారండి
@VemulaChaitanya-u3m
@VemulaChaitanya-u3m 16 күн бұрын
ముందు భక్తిలకు తెలివి ఉండాలి , ఎవ్వరు తోసుకోమన్నాడు​@@msmsn2125
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 16 күн бұрын
ముమ్మాటికీ ప్రజలే కారణం
@PratapPochimireddy
@PratapPochimireddy 16 күн бұрын
దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకంటె గొర్రెలు నయం.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏంచేస్తారు పోలీసులు ఏం చేస్తారు.. TTD వాళ్ళు ఎం చేస్తారు ఏమైనా అర్ధం ఉందా? ఎం మాట్లాడుతున్నారు ఈ పెద్ద మనుషులు...
@ramanamurthygarimella8333
@ramanamurthygarimella8333 16 күн бұрын
మెట్లు దారి నుండి దర్శనాలు అనుమతి ఇవ్వాలి. దర్శనం కావాలంటే మెట్ల దారినే అనుమతించాలి. బస్సు లు ఎత్తి వేయాలి. అక్కడ
@visug.p578
@visug.p578 16 күн бұрын
జగనే.. కారణము అంటారు.......అనుకున్నాం.... మీరు.. వేరే కారణాలు చెప్తున్న్నారే
@veerapandu7952
@veerapandu7952 16 күн бұрын
Jagane kada....
@Nani-yx2jj
@Nani-yx2jj 16 күн бұрын
Na maddalo Jagan
@SudheerKenyavlogs
@SudheerKenyavlogs 16 күн бұрын
Miru mararu ra
@srikanth8353
@srikanth8353 16 күн бұрын
శవాల కోసం వెయిటింగ్ జగ్గడు 😮
@sheelaboyanchandrasekhar8752
@sheelaboyanchandrasekhar8752 16 күн бұрын
nuvvu marura first luccha​@@SudheerKenyavlogs
@VEDASUDHASRAVANTHI
@VEDASUDHASRAVANTHI 16 күн бұрын
తొక్కిసలాట చాలా దురదృష్టకరం.. బాధాకరం. పురోహితురాలిగా నేనో మంచి మాట చెపుతాను. దయచేసి విని అర్థం చేసుకొని ఆచరించండి. దేవుడు సర్వ వ్యాపకుడు.మీ హృదయంలోనూ కూడా ఉన్నాడు.మీ ఇంట్లోనే చక్కగా యజ్ఞం చేసుకోండి.సకల దేవతలకు యజ్ఞాగ్ని మాధ్యమంగా ఆహుతులు ఇచ్చి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించండి.
@CommonManForThePeople
@CommonManForThePeople 15 күн бұрын
Great Administrator CBN sir
@srinivastaduri4
@srinivastaduri4 16 күн бұрын
ప్రతి సంవత్సరం పోయే బాధలు వేరే వాళ్లకు అవకాశం ఎవ్వచ్చుకదా ?
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 16 күн бұрын
ప్రతి కుటుంబానికి ఒక అవకాశం జీవిత కాలం లో కనీసం ఇప్పించగలిగితే బావుంటుంది, ఏటువంటి వరుసలో నిలబడకుండా.
@kotanarayana5578
@kotanarayana5578 16 күн бұрын
భక్తులు రక్షణ బాధ్యత మన కర్తవ్యం! మీరు చెప్పినది నిజమే!
@subash.akeeti
@subash.akeeti 16 күн бұрын
ABN TV5 జగన్ కరణం అంటారు
@srikanth8353
@srikanth8353 16 күн бұрын
అనలేదే😮 ప్రజలు మాత్రం సాక్షి కారణం అంటున్నారు😮
@natarajantekkam6521
@natarajantekkam6521 16 күн бұрын
శబరిమల, క్రితం కుంభమేల సందర్బంగా అల్లాహాబాద్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిజ్ ఘటన లో కూడా మన తెలుగు ప్రజలు దుర్మాణం చెందారు.
@VSBhavaniPrasadKKarnata
@VSBhavaniPrasadKKarnata 16 күн бұрын
TDP వచ్చిన తరువాత తిరుమలలో ధర్శనం టిక్కెట్ల టోకెన్ విదానంలో మార్పులు వస్తాయి అనుకొన్నాను కాని ఎలాంటి మార్పులు రాలేదు. అప్పుడెప్పుడో కరోనా time లో పెట్టిన విదానం ఇంకా ఆ విదానమే Run అవుతోంది. మా కుటుంబం అందరం కలసి తిరుమల వెళ్ళి నేటికి 6 సం అవుతోంది కారణం మా అందరికి ఒకేసారి ధర్మనం టిక్కేట్టులు దొరకక
@kotanarayana5578
@kotanarayana5578 16 күн бұрын
భక్తులు దర్శనం కోసం తపించినా , వారిని క్రమపద్ధతిలో రక్షణ బాధ్యత అధికారులు సిబ్బంది చూసుకోవాలి.ఎవర్నీ విమర్శలు చేయడం మా ఉద్దేశం కాదు.అందరి భద్రత కోసం మనం ఒక క్రమపద్ధతినలంబించాలి...
@natarajantekkam6521
@natarajantekkam6521 16 күн бұрын
తెలుగు ప్రజలు కి ఇంత అయినా బుద్ధి రాలేదు. ఎప్పుడు వెళ్లిన స్వామి కరుణ ఇస్తే దర్శనం దొరుకుతుంది.
@dsathya9750
@dsathya9750 16 күн бұрын
టిటిడి అధికారులు వైకుంఠ ఏకాదశి టోకన్ లను మొదట మూడు రోజులకే పరిమితం చేశారు దీనివల్ల శ్రీవారి భక్తుల్లో టికెట్లు అయిపోతావు ఏమోనని ఆందోళనతో అధిక మంది భక్తులు ఒకేసారి రావడంతో తోపులాట జరిగినట్టు నేను భావిస్తున్నాను అదే గనుక పది రోజులు టికెట్లు ఒకేసారి జారీ చేసిన యెడల ఈ సంఘటన జరగబోయే ఉండొచ్చు
@syamsuresh4413
@syamsuresh4413 16 күн бұрын
Epudu evarini arreste cheyali police leka cm na Home minister na
@PachiThippeswami
@PachiThippeswami 16 күн бұрын
TTD వాళ్ళ బుర్రలో తొక్కిసలాట జరుగుతోంది అన్న జాగృత తో పని చేయట్లేదు, మొన్న బ్రహ్మోత్సవల రోజు మాకు దర్శనం Qలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది
@ksrinivas3300
@ksrinivas3300 16 күн бұрын
పదవులలో ఉన్న వాళ్లు అధికార దర్పంతో గడుపుతున్నారు.....పదవి భాద్యత అనుకోవడం లేదు.
@haricherukuharicheruku6859
@haricherukuharicheruku6859 16 күн бұрын
First మీరు తోసుకోకుండా వెళితే ప్రాబ్లెమ్ ఉండడు మీరు సరిగ్గ పోక ఇంకొకరి మీద తోయడం
@dhanvantariassociates9389
@dhanvantariassociates9389 16 күн бұрын
Great Management, if our feelings are expressed they are value less , human life has no value
@srihariraonaidukotla809
@srihariraonaidukotla809 16 күн бұрын
నారా వారి పాలన లో "నర "బలి తప్పదు.
@vedavathidasari7181
@vedavathidasari7181 16 күн бұрын
వెళ్లే భక్తులు కూడా నిదానంగా ప్రశాంతంగా క్యూలో వెళ్లి టోకెన్లు తీసుకోరు తొందర తోపులాట అది గుడి అయినా సినిమా అయినా ఒక హీరో వచ్చినా అందరూ క్యూ లో ఉండి ఒక పద్ధతిగా తీసుకుంటే ఇలా జరగదు
@surenderreddy5185
@surenderreddy5185 16 күн бұрын
BR Naidu should be arrested and CBN and PK should take responsibility and appolise the victims for their inefficient administration
@RavikumarKancharana
@RavikumarKancharana 13 күн бұрын
Ysrcp పరిపాలనలో తిరుపతి లో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో భక్తులు ఎక్కువగా వెళ్ళటానికి intrest చూపించలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుపతికి పూర్వవైభవం తీసుకువచ్చారు. దాంతో ఈ వైకుంఠ ఏకాదశికి భక్తులు పొట్టేతారు. వైఎస్సీపీ ప్రభుత్వం పని తీరుకు అలవాటు పడ్డ వివిధ శాఖల అధికారులలో సమన్వయం లేక భక్తుల రక్షణను గాలికి వదిలేశారు. నేను కూడా ఒక భక్తుడ్నే… కొంతమంది అంద భక్తులు ఫలానా సమయంలో స్వామి వారిని దర్శించుకుంటేనే అక్కడ స్వామి ఉంటారు అనుకొని దర్శనం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి వెళ్తున్నారు. దయచేసి నేను భక్తులకు చెప్పే మాట ఒక్కటే… మీరు తిరుపతి ఎప్పుడు వెళ్ళినా నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ కొండపై కొలువై ఉంటారు. నేను తప్పుగా మాటలాడితే క్షమించండి. ఓం నమో వెంకటేశాయా 🙏🙏🙏
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 16 күн бұрын
Society don't change 👎 it's badly sir negligence is visible but it's need conclusion sir
@narasimhamasana125
@narasimhamasana125 16 күн бұрын
No maintenance, only money minded government 🔥🔥🔥🔥
@SURESHSURESH-yb8vs
@SURESHSURESH-yb8vs 16 күн бұрын
A TECHNOLOGY SHOULD IMPLEMENT BY THE TTD FOR ABOUT QUEUE JUST 🤔.
@jayabharathi207
@jayabharathi207 15 күн бұрын
Ladies ki seperate line petandi
@sangarshana8357
@sangarshana8357 16 күн бұрын
దరిద్ర పాదం! గతం లో గోదావరి పుష్కరాలు ఇవ్వాళ తిరుమల వీడు కాలు మోపితే ...వినాశనమే 💯
@VSBhavaniPrasadKKarnata
@VSBhavaniPrasadKKarnata 16 күн бұрын
తిరుమలలో చాలా దారుణమైన విధానం Run అవుతోంది . TDP వస్తే మారుతుంది అనుకొన్నాం . కాని అదే విదానం Run అవుతోంది . కనీసం ఇప్పటికైనా దర్శనం టిక్కెట్లు విధానం మార్చండి. లేదంటే భవిష్యత్ లో ఇంకా ఎంత మంది చనిపోతారో. అప్పుడెప్పుడో కరోనా Time లో పెట్టిన విధానాలు. కరోనా పోయి 3 సం అయినా ఇంకా ఆ విధానాలే అనుసరిస్తూ ఉన్నారు.
@SathyaNarayanaRao-yx1cm
@SathyaNarayanaRao-yx1cm 15 күн бұрын
Bhakti mudirite elageuntadi janalaki.
@vijaykrishna7522
@vijaykrishna7522 15 күн бұрын
ఇప్పుడే జగన్ (ఏపీ మాజీ సీఎం)పై ఒక వ్యాఖ్య చదివాను,అది ఆయనకు సరిగ్గా సరిపోతుంది జన సేన - Seva రాజకీయాలు (సేవ రాజకీయాలు) YSRCP - Shava రాజకీయాలు (శవ రాజకీయాలు) జగన్ అసెంబ్లీకి వెళ్లరు జగన్ వరద ప్రాంతాలను సందర్శించలేదు డ్యామ్‌లు గ్రామాలకు నష్టం వాటిల్లినప్పుడు జగన్ సందర్శించలేదు. కానీ అతను ఏదైనా డెడ్‌బాడీని ఖచ్చితంగా సందర్శించి, దానిని రాజకీయాల కోసం ఉపయోగిస్తాడు. నిజమే. సిగ్గు సిగ్గు జగన్ (జGUN)
@Nath_sam_f23
@Nath_sam_f23 16 күн бұрын
అసలు పెద్దలకి, ఆడాళ్ళకి, వేరే సెపరేట్ కౌంటర్స్ పెట్టాలి. కౌంటర్లు కూడా ఒక పెద్ద స్టేడియం లో పెట్టి ఆ స్టేడియం లోకి పంపించేటప్పుడు పూర్తి బందోబస్తు తో ఒక్కొక్కరిని సింగిల్ లైన్ ఉండేలా పంపించాలి. లేకపోతే స్టేడియం లోపలికి వచ్చినాక ఒక అర కిలోమీటరు దూరం లైన్ లో నడిపించాలి. అక్కడి నుండి ఇష్టమొచ్చిన కౌంటర్ లలోకి జనాలు వెళ్తారు. కౌంటర్లు అదే స్టేడియం లో 100 వరకు పెట్టాలి. Q లైన్లు అన్ని కూడా సింగిల్ లైన్ తప్పని సరిగా పెట్టాలి. ఎక్కడా కూడా డబుల్ ట్రిబుల్ నలుగురు ఆరుగురు పట్టేంత గ్యాప్ ఇవ్వకూడదు. తల పైన మూసి వెయ్యాలి. వృద్దులకి, ఆడవాళ్ళకి మరోచోట విష్ణు నివాసం గాని, శ్రీనివాసం లో గాని తీసుకునేటట్లు ఏర్పాట్లు చెయ్యాలి.
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 16 күн бұрын
FIXUP RESPONSIBILITY ON CHAIRMAN AND EO.
@AravindKumar-nf2uu
@AravindKumar-nf2uu 16 күн бұрын
Jagan should answer this
@saikumarchintapalli5226
@saikumarchintapalli5226 16 күн бұрын
ఎన్ని సంవత్సరాలనుండి ఇలా తిప్పలు ips ఐఏఎస్ ఏం చేస్తున్నారు నాకు తెలిసి చాలా చిన్న విషయం చాలా హండిల్స్ చేయవచ్చు నా లాంటి వాడి పరిస్థితి చాలా దారుణంగా వుంటుంది కనీసం పట్టించు కోరు
@vanapallisrinivasarao8795
@vanapallisrinivasarao8795 16 күн бұрын
ఇప్పుడు వేంకటేశ్వర స్వామిని అరెస్ట్ చేస్తారా..అతని వల్లనే కదా ఇంతమంది జనాలు వచ్చారు..
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 16 күн бұрын
గుడికి పోవడం ఎందుకు ఆవేదన వ్యక్తం చేయడం ఎందుకు 😂😂😂😂
@ramamurthydurgaraju8292
@ramamurthydurgaraju8292 16 күн бұрын
Who should be arrested for this? CM, TTD chairman , EO or Endowment minister, SP or DSP or SHO ? Compare this with Allu Arjun arrest.
@k.renglishtutorial2531
@k.renglishtutorial2531 16 күн бұрын
SOMETHING WRONG IN ONLY US
@Pssst3057
@Pssst3057 16 күн бұрын
100% police vallade thappu, last month memu vellinappudu kuda, ee incident maaku jarigindi. Mostly ee incidents jaragadaniki Karanam,other states(especially north) nunchi vache male bachelors. Vallu line lo nilabadaru, late ga vastaru. Madyalo duripoyi hungama create chesi munduku vellipotaru. Deentho tokkisalata jarugutundi. Idi nenu live ga chusanu💯.
@Reddy-x8l
@Reddy-x8l 16 күн бұрын
Commonan responsibility undadga prathidi okkaru choodali chepali
@koyyadasaraiahgoud9017
@koyyadasaraiahgoud9017 16 күн бұрын
కౌంటర్ల సంఖ్య పెంచితే బాగుండేది ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం.టిటిడి ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ఈ సంఘటన జరగకుండా ఉండేది.
@sureshkumar-kq1jm
@sureshkumar-kq1jm 16 күн бұрын
TTD Chairman and Administration department should responsible for this stampede.Nothing has changed when compared to last Govt and present NDA in AP.I went last time and this year No difference, Now they are not at all following time slots, so from morning to evening everybody is coming in the queue line and stampede is happening in dharshanam queue line also. 300/- ticket became worse than serva dharshanam. NDA Govt must and should focus on every issue in Tirumala. If you take it lite then again results will be unpredictable. Remember it…!!!
@haravardhan8078
@haravardhan8078 16 күн бұрын
0:39
@iw5mt
@iw5mt 16 күн бұрын
చాలా తప్పులు చేసావ్ వెళ్లి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేస్కో అని చెప్పారు. అందుకే వచ్చా.. రేపటి నుంచి ఫ్రెష్ గా మళ్ళీ తప్పులు చేసుకోవచ్చు.
@v.nageswararao4313
@v.nageswararao4313 16 күн бұрын
ఇప్పుడు ఎవరి అరెస్టు చేస్తారు
@SRINUSRINU-t1l
@SRINUSRINU-t1l 16 күн бұрын
B R NAIDU SIR TAKE SERIOUSLY
@ganakishore1621
@ganakishore1621 16 күн бұрын
CBN, PK and TTD chairman resign cheyyali 🎉🎉🎉
@srikanth8353
@srikanth8353 16 күн бұрын
జగ్గడు MLA గా RESIGN చేస్తే ఇవి అన్ని ఆగిపోతాయి😅
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 16 күн бұрын
Adikarulu nirlkashum
@vinodkumaryellamsettyrayal3198
@vinodkumaryellamsettyrayal3198 16 күн бұрын
Nirlaksham , aasritha pakshapaatham ,javabhoo daarithanam leka povatam ,avagahana lemi vundakudadu eakhadaina
@ramanarao2410
@ramanarao2410 16 күн бұрын
Online vaddu q patinchindi
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 16 күн бұрын
ఙ్ భక్తులు తప్పు వుంది ఎందుకు ఉరుకు లు పరుగులు ఎక్కువ అయ్యాయి నాకు 10ఏళ్ల ముందు ఇదే అనుభవం ఉంది గుడి ఎదురు ఉండే చోట లోపల కు పోలేక పోలీస్ కు చెప్పినాను ఆర్మీ పోలీస్ నాకు వాటర్ ఇచ్చి బాక్స్ పెట్ట మీద కొంచెం రెస్ట్ తీసుకొని లైన్ అఫ్ చేసి నన్ను లోపల కీ ఫ్రీ గ హడావిడి లేకుండా దర్శనం చేయించాడు పోలీస్ ను తిట్టే అవసరం లేదు మనం క్రమ శిక్షణ గా ఉండాలి
@nareshparise3481
@nareshparise3481 16 күн бұрын
Worst maintenance.
@v-tejhotel1976
@v-tejhotel1976 16 күн бұрын
పోలీస్ లు em చేస్తారు
@sivavennela1992
@sivavennela1992 16 күн бұрын
RIP TTD CHAIRMAN 🤦‍♂🤬
@babugarapati9493
@babugarapati9493 16 күн бұрын
Janalaku common sense takkuva ayindi. Prati daniki tondara padi ilanti durgatanalu.
@thirumalareddybalanngiredd8684
@thirumalareddybalanngiredd8684 16 күн бұрын
ఈ ఆంధ్రజ్యోతి గాడు... ఈనాడు గాడు పచ్చమీడియా పత్రికలు ఇది జగన్ వల్ల జరిగింది అని ప్రచారం చేస్తారు..... EVM గవర్నమెంట్ కి భజన చేస్తారు....
@anilkumar-xe9ui
@anilkumar-xe9ui 16 күн бұрын
అవునా మరి 2019 లొ వచ్చిన ప్రభుత్వం కూడా evm ప్రభుత్వమేనా.
@kurvamohan291
@kurvamohan291 16 күн бұрын
​@@anilkumar-xe9ui e jalaga team ki pani ledu😂
@rameshachary8436
@rameshachary8436 16 күн бұрын
Ok Sari Inta Public Vaste ibbandi Administration Emi Chestaru . Publics Artham Chesikovali Deggare Unna Gudi Ki Vellali. Get Awareness.
@dharmarao4777
@dharmarao4777 16 күн бұрын
Prathi family ki 2 crore ivvali
@venkatapratap7803
@venkatapratap7803 16 күн бұрын
em notitho annav RGV 😢 adhe jarigipoyindi nela thiragaka munde. Venkareswara swamy aa families ki mental and financial strength ivvu gaaka
@Ramakrishna-sj8id
@Ramakrishna-sj8id 16 күн бұрын
అధికారాలు నీర్లుక్షం కనపడుతుంది
@sunilrajkumar9749
@sunilrajkumar9749 16 күн бұрын
No bro because of previous Christian CM he did not construct the proper queue lines 😂
@jayk315
@jayk315 16 күн бұрын
Jagan Plan chesi chesadu 😢😢 inka analedu Tv5 and ABN 😮
@tamadasrinivasarao2739
@tamadasrinivasarao2739 16 күн бұрын
Chandra Babu ni arrest cheyalli and Pavan Kalyan ni arrest cheyalli
@Hari-p5u
@Hari-p5u 16 күн бұрын
West gornament
@kishanbommaji5978
@kishanbommaji5978 16 күн бұрын
Epudu ttd meda... Case petandi
@tejolathareddy4420
@tejolathareddy4420 16 күн бұрын
Police and ttd employees... Unsatisfactory action
@srinivasgali2437
@srinivasgali2437 16 күн бұрын
Poloce system failured
@Userghu6gjf2rv8
@Userghu6gjf2rv8 16 күн бұрын
Darsanomlo andaru thosukuntoru andi . mundu vallu Nadu stunnoru manam vallo venakala velludomani ankoru. Ela thosukoni pramadalo polovutharu
@kavithagogulamudi8161
@kavithagogulamudi8161 16 күн бұрын
Ippudu thappu evaridhi antaru sir...😮...viswamantha unna devudi ni Ikkade chusi theerali anukunna prajala thappa?....intha demand area lo proper security leni government thappa???..... Oka punya kshethranni puneetham ga unchakunda Anni demand chesi business environment ni create chesina TTD dhi thappa......inni ghoralu jarigina chusthu unna devudi thappa????.....evaru thappu sir.....????? ...matladithe sanathana dharmam antam kadha sir manam.....edhi sir ekkada paatisuthunnam sir.....antha swardham.... selfishness....... assalu endhuku sir antha demand ikkada..... normal ga darshanam isthe crowd dhaananthata adhe thaggipothundhi....intha demand cheyadam valle kadha intha Rush.....aina a manishiki gantalu gantalu devudi mundu nunchuni chuse opika undadhu sir.....free ga vadhili chudandi 5 nimishalakante chudaledu manishi....vellipoi pakka site scenery...prasadham... photos anukuntu thiruguthadu....manishi naijam anthe sir......ento....Naku anipinchindi cheppa....thappaithe kshaminchandi.....om namo bhagavathe vasudevayaa:
@streddy1334
@streddy1334 16 күн бұрын
Pandaga ayina maamulu roju ayina, evariki congestion lekunda fixed number ni allow cheyyali. Janalaki bhuddi ledu
@RajaSekhar-uv6ll
@RajaSekhar-uv6ll 16 күн бұрын
Yekada crowd untey akada e ycp vallu plan chesi chestunnaru police department varu edhi gamanincha valasinadhigaa korukuntunnanu
@narasimhaprasad3865
@narasimhaprasad3865 16 күн бұрын
మీరు మనుషులేకదా కామన్ సెన్స్ వుండాలి కదా.
@venkatasairamkarumuri5728
@venkatasairamkarumuri5728 15 күн бұрын
Hello gatha 10yrs ninche alage vundi Tirupathi adi problem with people as well....10yrs mundu meemu meemu porulu dandalu line lo starting lo vunnamu 150 tickets istharu day ki 500 ppl are on line they just pushed us my life got stuck up in line then stopped again from that time onwards for this darshanam
@tejolathareddy4420
@tejolathareddy4420 16 күн бұрын
They don't have any duty mind..
@winwinlife4163
@winwinlife4163 16 күн бұрын
Kamma media: Ysrcp and reddy responsible for this horrible thing
@dharmarao4777
@dharmarao4777 16 күн бұрын
Deeniki karanam cbn and pk
@Ramsi-jo1ey
@Ramsi-jo1ey 16 күн бұрын
Amma thalli..yendukala thosukuni chasthunnaru
@sheelaboyanchandrasekhar8752
@sheelaboyanchandrasekhar8752 16 күн бұрын
first seaz the kutami govt..
@MADHUSUDHANRAMACHANDRA
@MADHUSUDHANRAMACHANDRA 16 күн бұрын
Deenipy vichaarana jaragaali.
@Mbsshorts5
@Mbsshorts5 16 күн бұрын
Soo ipuudu evarni arrest chestaru ..evarrni jail ki pampistaru ..evaru .. penalty kadtaru....😢😮monna oor k allu arjun anna paina oor k raddhantam chesi .. movie success kooda enjoy cheyakinda 😢😮😢😮paapam now cheyyandi .. judgment 😢😮😢😮😢
@srinivasgali2437
@srinivasgali2437 16 күн бұрын
Police are responsible for this incident. TTD staff are waste
@durgaprasadkunchala9239
@durgaprasadkunchala9239 16 күн бұрын
arrest ttd chairman, tv5 owner
@SKumar-zc1rx
@SKumar-zc1rx 16 күн бұрын
Prethi sari police luni administration ni blame cheyadamu kadhu 75 % indians lane Discipline undadhu gate open cheyaganay last bench loa ni vyakti gate dhagharaku thosukunta vachasstadu
@PratapPochimireddy
@PratapPochimireddy 16 күн бұрын
Avunu bro ATM door daggara bayata wait chestunte oka konda Gorre lopaliki veltundi.. em cheddam mana kharma kakapote ilanti daridrula madya batakalsi vastondi..
@suvarthat1598
@suvarthat1598 16 күн бұрын
Endi edi andaram nidanaga line ga ina vellachu kada manushulu manushulake padadu asalu
@sheelaboyanchandrasekhar8752
@sheelaboyanchandrasekhar8752 16 күн бұрын
first arrest the br naidu...
@therise-x9d
@therise-x9d 16 күн бұрын
Arrest ttd eo
@KotihariprasadaraoMuppana
@KotihariprasadaraoMuppana 16 күн бұрын
TTD ki policulaku bhatulanu gorrelulaga chustunnaru ani telustondi TTD bhatula sommulatho nadustunnadani TTD grahinchali
@srinivasuvadapalli93
@srinivasuvadapalli93 16 күн бұрын
Please ah home minister ne tiseyandi babu ameku asalu ravatam police systm set cheyatam.. ame vala party ki bad avtam thapa amenu vere sekka echi home strict pk evali
@prasadveeragandham282
@prasadveeragandham282 16 күн бұрын
Cbn and ttf responsibility teeskovali.6lifes lost
@marinaprasad5325
@marinaprasad5325 16 күн бұрын
Thirupati ki vache bakthullu , devvudu dhrashanam kosam vachinattu undaru , vachina dhagara nundi thirrigi velle varaku okkate hadahudi , yedhuti vallani thoshukuntu vellatharu , garba guddi dhagara mari danger situation untadhi , yevariki prashan thatha undadhu , asallu compartment system thishi veyyali , starting dhagara nundi dharadanam ayye bayataku velle varaku line. Lo ne povali , ledhu ante chala kastam
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 16 күн бұрын
Veduvulu policlu
@syamsuresh4413
@syamsuresh4413 16 күн бұрын
Gadidhalani kasthunara
@SrinuThota-xe1lv
@SrinuThota-xe1lv 15 күн бұрын
Ycp party paytm batch big plan.
@sridwarakaRam
@sridwarakaRam 16 күн бұрын
Tamilnadu and maharastra varu parigedthuntaru...ttd manchi erpatu chesindhi..anthaku mundhu online lo mosalu jarigayi...darshan ticket dorikithe accommodation dorikedhi kadhu
@gummadisridher7584
@gummadisridher7584 16 күн бұрын
Aara br naidu ami chasunavu
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН