తొలిసారి నిను చూసి ప్రేమించినా బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా తొలిసారి నిను తాకి ప్రేమించినా మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా కలలోనూ ఇలా కలిసుండాలని విడిపోని వరమీయవా అన్నది ప్రేమ తూగే నా పాదం నువ్వే నడిపిస్తుంటే సాగింది పూబాట నీవుగా ఊగే నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే మోగింది వయ్యారి వీణగా ముద్దుల ఊసులు మబ్బుల గీతికి తీసుకు వెళ్ళాలి ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి అనుబంధానికి ప్రతిరూపం అని మన పేరే ప్రతి వారికి చెబుతోంది ప్రేమ నిన్నే నాకోసం పంపిచాడేమో బ్రహ్మ నడిచేటి నా ఇంటి దీపమా నీతో సావాసం పండించింది నా జన్మ నూరేళ్ళ నా నుసట కుంకుమ పచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట పచ్చని ఆశల పూ పులకింతకి పందిరి నీవంట మన బిడి కౌగిలి తన కోవెల అని కొలువుండి పోవాలని చేరింది ప్రేమ చిత్రం : ప్రేమించు (2001) సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , K.S.చిత్ర
@gangadharalakunta46542 жыл бұрын
Thank... U
@bhaskarvd1570 Жыл бұрын
సూపర్ 🙏
@Vijay-cz7pe Жыл бұрын
Prathi song ki meelanti okaru lyrics upload chestaru comments... Mee laanti vallandariki hatsoff
@rajeshkumark2765 Жыл бұрын
@@Vijay-cz7pe😮😮😮
@gopimovva2161 Жыл бұрын
❤🎉😊😊
@AbhiSAbhi-ql3ll2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిఉంటుంది.
@devivalavala23572 жыл бұрын
మల్లీ మల్లీ వినాలి అనే సాంగ్ అంత స్వీట్ గా ఉంటుంది ❤️❤️💐❤️❤️
@MallaramBhoomesh Жыл бұрын
ఎన్ని సంవత్సరాలైనా గుండెకు అతుక్కుపోయే పాట ఇది.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@a.rajraju5608 Жыл бұрын
S
@yadavpallapati75872 жыл бұрын
ఈ సినిమాలో పాటలు చాలా బాగా ఉంటాయి ఈ సినిమా కథ కూడా చాలా బాగా ఉంటుంది లైక్ చేయండి ఇటువంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుందాం
@suradasathiraju75822 жыл бұрын
00
@gopivenkat14342 жыл бұрын
P
@amruthapuriprabhavathi26862 жыл бұрын
Pp 0p
@ChinnivarkalaAbhihna2 жыл бұрын
Yes
@bandarisamelu2 жыл бұрын
@@suradasathiraju7582 11111
@satyanarayanaparuchuru16394 ай бұрын
ఆమె ఈ ప్రపంచం లో ఎంతో హుందాగా నటించే గొప్ప నటి
@narasimhacharygannarapu5043 Жыл бұрын
బాలు గారు చిత్ర గారు ఎంత మంచిగా పాడినారు 👌🙏🙏
@Loki--Universe11 ай бұрын
అప్పట్లో సాయి కిరణ్ గారు టాలీవుడ్ మహేష్ బాబు ❤❤.. అందగాడు ...
@bonagirisrikanth13102 ай бұрын
లయగారి dressing చాలా బాగుంటుంది.. ❤ అశ్లీలం లేకుండా నటించిన ఏకైక నటి...
@RavikumarH-q3wАй бұрын
ಸೂಪರ್ ಬ್ರೋ
@miladbasha34362 жыл бұрын
తొలిసారి నిను చూసి ప్రేమించినా బదులిచ్చినావమ్మా ప్రియురాలిగా... సూపర్ లిరిక్స్..2022-10-20-తర్వాత చుసిన వారు ఒక లైక్👍 వేస్కోండి. ❤
@praveenkanakuntla46992 жыл бұрын
🙌🙌
@latha54922 жыл бұрын
Me
@miladbasha34362 жыл бұрын
@@latha5492 haaa
@miladbasha34362 жыл бұрын
👍
@garugubhavani912 жыл бұрын
Jan 2023
@shaikbajibs2 жыл бұрын
1:15 ,2:57 superb expressions లయ గారు Osm pair,
@boddusrikanth94932 жыл бұрын
Same feeling bhayya
@nunavathvenkanna80619 ай бұрын
మనసులో మొదటిసారి ఊహించుకున్న అమ్మాయి ఈ పాటకు మనకు గుర్తు వస్తుంది
@ALONE_____1818 ай бұрын
🤗
@vickyvasudev485425 күн бұрын
2025 lo chustunnavallu ❤️
@praneel_official2 жыл бұрын
90s kid only understand this song fever
@srikantht89Ай бұрын
S
@mahimahesh4717 Жыл бұрын
I never commented in the songs section.....thanks for releasing the hd version of this song.felt so happy watching our beautiful laya garu❤❤❤❤
@skbasheer.gnt7 Жыл бұрын
Ee song shooting 100% complete ga ooty lo theesaru 😮, super locations