ప్రతి మాట ఒక బుల్లెట్ ...ప్రతి ఒక మాట అంతులేని సత్య జ్ఞానము మీకు శత కోటి వందనాలు సర్
@sureshmadigakingofyellur70222 жыл бұрын
విశారదన్ మహారాజ్ గారు కల్వకుర్తి లో భారీ సభ 10 వేల కిలోమీటర్ల పాదయాత్ర ఇక్కడికి వచ్చిన జనం ఒక లక్ష ఏ ఒక్కరికి రూపాయ ఇవ్వలేదు లేదా బీర్ బాటిల్ ఇవ్వలేదు బిర్యానీ ప్యాకెట్ కూడా పంచ లే అయినా మా సొంత డబ్బులతో ఒక లక్ష జనం తో సభ కు హాజరయ్యారు నాకు చాలా గౌరవంగా ఉంది ఆ సభ నా జిందగీ లో ఎప్పుడు చూడలేని సభ జై భీమ్ మీ సురేష్ మహారాజ్ 🙏🙏✊✊✊🙏🙏 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఏకం కావాలి నా సోదరులారా జై భీమ్ జై భారత రాజ్యాంగం
@gaddamsrinu59422 жыл бұрын
ఈ ఉత్సాహం ఇక్కడితోనే అగిపోకుడదు... ఈ ప్రజలను చైతన్యం చేసి ఓట్లు వేసి, రాజ్యాధికారం తెచ్చినప్పుడు మాత్రమే మన కళ సాకారం అవుతుందీ... Jai Bheem JAI బీఎస్పీ 🙏🙏🙏🙏
@kommagallarakesh88542 жыл бұрын
ఈ యొక్క సభకు నేను హాజరు అయ్యాను
@swamy87062 жыл бұрын
Hii heroo
@harimaharaj23882 жыл бұрын
మరో కాన్షిరాం సార్ మన తెలంగాణ పుట్టడం మన అదృష్టం అర్ధం చేసుకుందాం డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానము 🙏
@mudavathramulu28082 жыл бұрын
కమ్యునిస్ట్ త్యాగం తో పోల్చితే మీ త్యాగం ఎంత? కాన్సిరాం రాజ్యంలో దళితుల చైతన్యం చూశాము. ప్రస్తుతం ఏం జరుగుతుందో కూడ గమనించారు. కమ్యూనిస్టు లను విమర్శించడం అంటే మీ జాతి ప్రజలును అవమానిండమే ఈ మాత్రమ్ కుల వివక్ష తకు పోరాడింది ఒక కమ్యూనిస్టు పార్టీ మాత్రమే
@vamshiitha32722 жыл бұрын
అర్ధం చేసుకుందాం dr. విశారధన్ మహారాజ్ సార్ గారి ఆలోచన విధానాన్ని..... 🙏🙏🙏🙏
@surugusrikanth96522 жыл бұрын
ఈ భూ మండలం మీద అమ్ముడు పోని ఏకైక జీవి (మనిషి) ఒక్క DSP కార్యకర్త(నాయకులు) మాత్రమే దానికి నిదర్శనమే (ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సొంత ఖర్చులతో) ఈ సమావేషాన్ని లక్ష మంది ప్రజలు విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరి కి పేరు పేరున ప్రత్యేక జై భీమ్ లు
@gunjashankarmaharajshankar3582 жыл бұрын
Jai bheem
@prakashmalyala36322 жыл бұрын
100%👌💐
@santhurodda19772 жыл бұрын
Yas brother
@ellamiahmalra46372 жыл бұрын
Waste spech is my knowledge
@pamulamanojkumar358 Жыл бұрын
మహనీయుల ఆశయాల గురించి రాజ్యాధికారం గురించి ఇంత వివరంగా చెప్పే నాయకుడు, త్యాగధనుడు ఈ దేశంలో కాన్షీరాం తర్వాత విశారధన్ గారు ఒక్కరే
@maharaj12352 жыл бұрын
ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, తీసుకోకుండా BC, SC, ST* ల రాజ్య స్థాపనకై చరిత్ర లో లికించ బడుతూ తొలి అడుగు పడుతున్న 10, 000 (పది వేల ) కిలోమీటర్ల డా.విశారదన్ మహారాజ్ గారి స్వరాజ్య పాద యాత్ర భారీ బహిరంగ సభకు తరలి వస్తున్న BC, SC, ST, నిరుపేద అగ్ర కుల ప్రజలు.... BC, SC, ST, ల రాజ్యాధికార మార్పు దిశగా ప్రారంభం కాబోతున్న మరో తెలంగాణ ఉద్యమం.
విశరాధన్ మహారాజు గారికి అబివంనాలు అన్న నీఅడుగులో అడుగై మేమున్నామన్నా నీతోనే నీవెంట్టే అన్న నీ గొప్పతనాన్ని విలువైన నీఆలోచన ఆమహనీయుల ఆశీషులు నీకు ఉండ్డాలని సొదారి శంకర్ శ్రీరాంపూర్
@rameshmalyala34562 жыл бұрын
గ్రేట్ నాలెడ్జ్ డాక్టర్ విశారదను మహారాజు, రాజ్యాధికారాన్ని త్వరలో ఎలబోతున్నాం, జై భీమ్ జై జై భీమ్
@nareshmaharajilapaka65852 жыл бұрын
10%లేని దొరల చేతుల్లో బంధీ ఐన తెలంగాణ సంపధను ..90%ఉన్న బహుజనుల సొంతం చెయ్యడానికి దళిత్ శక్తి ప్రోగ్రాం (DSP)అధినేత dr విశారాధన్ మహారాజ్ గారు 10వేలకిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ను కొనసాగిస్తున్నాడు.... జయహో విశారాధన్ మహారాజ్...🔥🔥
@xyqwe123 Жыл бұрын
Infact money is kinetic no one holds the money.. it's all based on skill..
@garevenkat66332 жыл бұрын
గర్జిస్తున్న సింహం... విశారధన్ మహారాజ్... వర్దిల్లాలి dsp ...వర్దిల్లాలి భారత రాజ్యాంగం....జైభీమ్
@erlapallysrikanth14882 жыл бұрын
బాధపెట్టినొడిని బజార్లోకి లాగుదామని ఈ స్వరాజ్య పాదయాత్ర 👌👌
@lavakumarmaharaj20162 жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం ✊✊ జయహో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు🙏🙏🙏 స్వరాజ్య 10000 పాదయాత్ర చేస్తున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి అలాగే ముందుండి నడిపించే కార్యకర్తలకి ప్రత్యేక జై భీమ్ లు ఇంత మంచి యాత్ర ను సమాజానికి అందించేలా చేసిన తోలివెలుగు రగన్నకు జై భీమ్ లు🙏🙏🙏🙏
@rayalramesh68292 жыл бұрын
Bc,sc,st ప్రజలారా అగ్రవర్ణాల జండాలను వదిలేయండి... 🙏🙏 మనమే ఈ దేశాన్ని పాలించుకుందాం.స్వరాజ్య 10000 పాదయాత్ర చేస్తున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి అలాగే ముందుండి నడిపించే కార్యకర్తలకి ప్రత్యేక జై భీమ్ లు ఇంత మంచి యాత్ర ను సమాజానికి అందించేలా చేసిన తోలివెలుగు రఘు అన్నా ప్రత్యేక జై భీములు.. 🙏🙏
@sharadhaparnandi21802 жыл бұрын
మీకు పాదాలకు నమస్కారాలు
@jabo79712 жыл бұрын
Mind blowing speech Sir Eppatiki e Banesa brathukulu marali
@Upendergana7732 жыл бұрын
TQ తోలివెలుగు
@jhambrelaxmikanth25152 жыл бұрын
గౌరవనీయులు విశారదన్ మహరాజ్ గారు మొదలు పెట్టిన యాత్ర చాలా గొప్ప విలువలతో కూడినది ప్రతి Bc,Sc,St minority ప్రజలు రాజ్యాంగ విలువల్ని అర్థం చేసుకొని స్వరాజ్యం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
@gajulanageswar12962 жыл бұрын
Vela samacharalu Gha dopedini prasnisthunnaru exllent hatsoff visa radian
@bikshmaiahsompangu92762 жыл бұрын
జైభిమ్.మహరాజ్.జీ👍👌
@Telangana_Maanchaala2 жыл бұрын
విశారదన్ మహరాజ్ సార్ మీకు మా శతకోటి వందనాలు మీ ఉద్యమానికి మా వంతు చేయూత నిచ్చి తప్పకుండా మిమ్మల్ని రాజ్యాంగవిలువల్నితెలియచేసిన మహానుభావులు గా మా భుజాలమీద మోసుకుంటం
@ధర్మన్2 жыл бұрын
Bc,sc,st ప్రజలారా అగ్రవర్ణాల జండాల ను వదిలేయండి.... మనమే ఈ దేశాన్ని పాలించుకుందాం.!
@galipallylaxman13042 жыл бұрын
థాంక్స్ టు తొలి వెలుగు ఛానల్
@maharajmaharaj25802 жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం జయహో విశారదన్ మహరాజ్
@laxmanpasuladi19982 жыл бұрын
జయహో విశారదన్ మహారాజ్ గారికి ✊✊🙏🙏👍 జై భీమ్
@vinodartcreations272 Жыл бұрын
We support to u sir
@hb6newstelanganaindia5812 жыл бұрын
విశారదన్ మహారాజ్ సార్ మన తెలంగాణలో మరో కాన్షీరామ్
@FACTS-ur9lc2 жыл бұрын
Dr విశారదన్ సార్ always ultimate towards the బహుజన రాజ్యం
@elthurishankar53872 жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం. జయహో డీఎస్పీ. స్వరాజ్య పాద యాత్ర ను విజయవంతం చేద్దాం.
@chinnalachimahesh77282 жыл бұрын
Jai Bheem Sir....Tnq తొలివెలుగు ఛానల్....రఘు అన్న....
@luckykanth79392 жыл бұрын
జై భీమ్ డాక్టర్.విషారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకుని ఆ బాటలో నడవాలని కోరుకుంటూ జై భీమ్! జై భారత రాజ్యాంగం!!
@Bro.Rekanth2 жыл бұрын
Ninna nenu vachinna... Meeting Chala bhaga jargindi God bless you sir
ఈ తెలంగాణ లో నీకన్న మించిన రాజకీయ నాయకుడే లేదు మహారాజ్
@boinipraveen29482 жыл бұрын
Thank you so much Raghu anna upload chesindhuku meeting ki rani vallaki chuse adrustam kaliginchav 🙏
@govindarao21642 жыл бұрын
మా ఆంధ్రా లో కూడా ఇలాంటి మీటింగ్స్ పెట్టండి అన్న
@ummenthalamahendar61802 жыл бұрын
Ok
@venkatesh1422 жыл бұрын
తన జీవితాన్ని త్యాగం చేసి. ఉన్నత చదువులు చదివిన ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిరంతరం ఈప్రజల కష్టసుఖాలను తెలుసుకొని, ఈతెలంగాణలో BC, SC, ST మైనారిటీ జాతులను అగ్రభాగాన నిలబెట్టాలని డా. విశారదన్ మహారాజ్ చేపట్టబోయే 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ను విజయవంతం చేద్దాం. అతనితో కలిసి నడుద్దాం.....
@yasamsainik2 жыл бұрын
👌👌✊✊🔥🔥🚩🚩
@suryammaharaj13072 жыл бұрын
తనని తాను 10,000Km స్వరాజ్య పాదయాత్ర ద్వారా కాల్చుకుంటూ.. మనల్ని BC SC STలను గెలిపిస్తున్న..మన నిజమైన నాయకుడు డా. విశారదన్ మహారాజ్..విజయవంతం చేద్దాం.. స్వరాజ్య పాదయాత్రని..🙏🙏🙏
*🇮🇳✅️ నిజమే అన్నగారు మనలో ఐక్యత (Unity) లేదు చిన్న చిన్న కోరికలకే మన నాయకులు బుట్టలో పడిపోతున్నారు. పెద్ద పెద్ద కలలు కూడా లేవుగా వీళ్లకు? కనీసం BC SC ST ల నుంచి మంచి నాయకుడు కూడా రావటం లేదు. వచ్చిన వాడు ఆ కుల పోరాటమే చేస్తున్నాడు, రాజకీయ పోరాటం కులం దగ్గరే ఆగిపోతే ఎవ్వడేమి చేస్తాడు. ఒక విశాల హృదయం ఉండి అందరి కష్టాలను బాధలను అవకాశాలను ఒకే విధంగా చూడగలిగే నాయకుడేడి. మనకు ఎప్పుడు పంచుకోవాలో ఎప్పుడు మద్దతివ్వాలో ఎప్పుడు రాజకీయ చతురత ప్రదర్శించాలో కూడా తెలియటం లేదు. ప్రజలు ఆ కుటిల రాజకీయం అర్థం చేసుకోలేని మూర్ఖులు కాదని మీరు తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు సోషల్ మీడియా ఎలాగో అన్ని చెబుతుంది కనుక మీరే ముందు మారి మిగతా వాళ్ళను ఓటు చైతన్యం వైపు మరల్చాలి. ఐక్యం కానంత వరకు మిమ్మల్ని ఎన్ని పాదయాత్రలు చేసిన మనవాళ్ళు గుర్తించరు, ప్రజలు గెలిపించరు. ఒక ప్రభంజనం రావాలంటే రాజకీయ అలయెన్స్ తో ఒక విశాల దృక్పధం ప్రదర్శించాలి, నిజాయితీ కూడా చూపాలి అంతే కానీ పిట్ట కథలు చెబితే మన జనమే కాదు ఎవరు వినే పరిస్థితిలో లేరు. కనుక మొదలు అందరూ ఒక్కటై BC SC ST నాయకులంతా ఒకే వేదిక పంచుకొని ఒకరికి ఒకరు తోడైతేనే ఆ మార్పు గెలుపు జరిగేది లేదంటే మీ కులపోరాటాలు అడుక్కోవటమే దిక్కు అవ్వొచ్చు మిత్రమా. కొంచెం బాధ అనిపించినా బహుజన నాయకులంతా ముందుకు రావాలి. ప్రజల్లో చైతన్యం తేవాలి వాళ్ళ కష్టాల్లో బాగం కావాలి మేమున్నాం మీకు అన్న మెసేజ్ వెళ్ళాలి అప్పుడే మీ నాయకత్వాన్ని మన ప్రజలు గుర్తించి గెలిపిస్తారు అధికారం కట్టబెడుతారు. మిత్రమా మన వాళ్ళ దగ్గర వందల కోట్లు లేవు వాళ్ళని ఎదుర్కోవడానికి?. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ ✅️🇮🇳☝️*
@krishnakittu84472 жыл бұрын
Thanks for tolivelugu
@kalyaan71872 жыл бұрын
Sir we support u
@vankurisreeram4332 жыл бұрын
Jai bheem sir....me matladina speech purthiga two times vintunna..tq tholivelugu
@RAMESH-sc4fw2 жыл бұрын
వర్ధిల్లాలి రాజ్యంగం మీ పాదయాత్ర వర్ధిల్లాలి సార్ భహుజనులమంత ఏకం అవుదాం అంబేడ్కర్ ను చూడలె కాని మీలో చూస్తున్నాం సార్ జై భీం జై రాజ్యంగం మీకు నా వందనాలు,💐 ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nageshdharshanala21492 жыл бұрын
అసలైన దమ్మున్న చానల్ తొలివెలుగు వెరీ గుడ్ రాగన్న
@kodumunjadevaiah72732 жыл бұрын
గౌరవనీయులు విశారదన్ మహారాజు సార్ గారికి జై భీమ్ మి స్పీచ్ వింటుంటే ఎవరైనా మార వలసిందే వివిధ పార్టీల లో ఏ నాయకులైన మీ వెంట రావాల్సిందే కొందరు మనచెంచాలు మన మీదనే కామెంట్స్ చేస్తున్నారు
@abalumaharaj49922 жыл бұрын
జై భీమ్ జై విశారాధన్
@erralingaish1258 Жыл бұрын
Jai భీమ్. jai visharadhan maharaj. జై ధర్మ సమాజ్ పార్టీ ❤
@vikramempala30702 жыл бұрын
జై భీమ్ మహారాజ్ 💐💐
@venkatmaharaj87882 жыл бұрын
జై భీమ్...Jai DSP
@NM07042 жыл бұрын
నేను అంబేడ్కర్ గారిని చూడలేదు. కానీ అంబేడ్కర్ ఆలోచనలు DSP లో చూస్తున్నాను.... 💙🙏
@chenchalaraju97182 жыл бұрын
Lejend.speech.bro
@sadula.malleshmallesh37872 жыл бұрын
Jai Ambedkar
@tadugulasatish5542 жыл бұрын
good information sir.that is the power indian constitution .thanku
@madaramlingammaharaj2880 Жыл бұрын
జయహో విశారధన్ మహారాజ్....✊
@nasacreations98072 жыл бұрын
JAI BHEEM
@dssrinadh2045 Жыл бұрын
Wow
@chamarparshasrinivas74632 жыл бұрын
Jai Bheem Maharaj 👍🙏
@gollapalliravi3452 жыл бұрын
🙏Jai Bheem✊.Jai Vishadharan Maharaj✊✊
@sunil-ys6ic2 жыл бұрын
This is the First Meeting I have seen in my Life without Noise. Jai Bheem
@prakruthigowshalatrus2 жыл бұрын
ధన్యవాదాలు, కృతజ్ఞతలు
@prasadpadishala58982 жыл бұрын
Jai Bheem ✊🙏🙏🙏
@dasariraju35572 жыл бұрын
Thanks to tholi velugu channel and Raghu anna..
@dssrinadh2045 Жыл бұрын
Yes good at all
@thandrasatyamtsn12752 жыл бұрын
జై భీమ్...
@SVC162 жыл бұрын
Excellent Sir, JAI BHIM JAI BSP DSP RSP BC SC ST
@mothemallaiah65572 жыл бұрын
Excellent speech, real& fact, really great
@devarakondajayanth17012 жыл бұрын
జై బీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thokalanagaraju15922 жыл бұрын
Anna garu namaste chala manchi speech mimmula kalavani vundi
@sengeethamvenkatadri9592 жыл бұрын
Jai Bheem JaiDSP
@mana_karimnagar_realestate2 жыл бұрын
Thanks for great speach to the public. please do support to the DSP
@ramchanders62132 жыл бұрын
RAGU SIR NAMASTE EXCELLENT JOB U R THE REAL HERO IN JOURNALISM 🖋🖋🖋🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙋♀️🙋♀️🙋♀️🙋♂️🙋♂️🙋♂️JAI BEEM JAI BEEM
@ndjagan95782 жыл бұрын
Jay Bheem 🙏🏻
@leebrucelee83612 жыл бұрын
సర్ వెనకాల నేనుకూడా పాదయాత్ర లో పాల్గొంటాను.జై భీమ్
@dhruvahechu29869 ай бұрын
జై విన్ సార్ నీ మాటలు బుల్లెట్ తూటాలు మరికొద్ది రోజుల్లో ఓ కొత్త సమాజం నీ చూడబోతుంనాం.. జై భీమ్
@veeraswamyjogu83782 жыл бұрын
అన్న మీ శ్రమ వృదకదు దర్మం ఒడిపొదు మిలంటి వరు పదిమంది ఉంటె దెశం దశదిశ నే మరిపొతుంది అన్న మీ మటలె ఒక చైతన్యం జై బీం 💪💪✊
@merugumallasaritha12342 жыл бұрын
Jai beem vishleshana sir
@digitallarning56332 жыл бұрын
Great
@thelpatikalyanthelpatikaly79252 жыл бұрын
Wow super
@tangellaaseervadam21452 жыл бұрын
Great meeting 👍
@sadula.malleshmallesh37872 жыл бұрын
Jai Bheem
@arvasantha76282 жыл бұрын
సర మీ కు వందనాలు
@kings37482 жыл бұрын
Jai Visharadhan Maharaj
@kvnadham2 жыл бұрын
Dear Visaradan garu, the fire in you will surely burn the inequalities!
@vadderajukumar15125 ай бұрын
Excellent message for SC ST BC ఇక నైనా మనం అందరం స్వరాజ్య స్థాపనకై మన ఓటు వినియో గించాలి అని నా అభిప్రాయం జై భారత్ మాతా కీ