Tollywood Industry not deserve Jagan as CM : Jonnavittula Ramalingeswara Rao | EHA TV

  Рет қаралды 176,907

Eha TV

Eha TV

Күн бұрын

Tollywood Industry not deserve Jagan as CM : Jonnavittula Ramalingeswara Rao | EHA TV
#tollywood #cmjagan #jonnavittularamalingeswararao #ehatv
#NewsToday #TodayNews #EHATV #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : www.facebook.c...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com

Пікірлер: 786
@SaleemBashaShaik-vc4cp
@SaleemBashaShaik-vc4cp 4 ай бұрын
2024 లో మంచి ప్రశ్న వేసారు.
@markondareddy4477
@markondareddy4477 4 ай бұрын
అద్భుతమైన ఆలోచన. Thank you sir, కవిగారు.
@vinayaknayar1352
@vinayaknayar1352 4 ай бұрын
మేము గట్టిగా అనుకోవట్లేదు..... లేదంటే ఆంధ్రా వాళ్ళు ఒక్క తన్ను తన్నింతే తెలుగు ఇండస్ట్రీ అడుక్కుతింటింది
@mollurugangireddy2070
@mollurugangireddy2070 4 ай бұрын
మీరు బాగా చెప్పారు సార్ సూపర్ .. 🙏 మెగా ఫ్యామిలీ జగన్ ని తిట్టడానికే ఉన్నారు.. జగన్ సీఎం అంటే సినిమా వాళ్ళు ఓర్చుకోలేక పోతున్నారు..జై జగన్ 🙏
@ranisridhar1044
@ranisridhar1044 4 ай бұрын
Kamma..gabbu...kaapu..gabbu..vunnantha.varaku..inthey....
@shanmukhamaithri8737
@shanmukhamaithri8737 4 ай бұрын
👍🤝💐
@rdreddy
@rdreddy 4 ай бұрын
జొన్నవిత్తుల చెప్పుతో కొట్టారు సినిమా వాళ్ళని. AP మనీ తీసుకెళ్లి Telangana లో పెట్టుబడి పెడతారు .మల్లి నీతులు మాట్లాడతారు.
@balakrishnareddy6747
@balakrishnareddy6747 4 ай бұрын
Superb
@dhanushtej7161
@dhanushtej7161 3 ай бұрын
Ap loe putte akkada settle ayyaru ekkada ameyena pattenchukoru. Ticket rate loe nela kokkaasare penchu konde ante ready
@PavankumarMutharaju
@PavankumarMutharaju 4 ай бұрын
రామలింశ్వరరావ్ గారు మిలో ఇంత సామజికత ఉందా ఆశ్చర్యం నేను నిజం గా నమ్మలేక పోతున్న ఐనా మీకు ఆంధ్రప్రదేశ్ మీద వున్న ప్రేమకు నా శతకోటి వందనాలు 🙏🏾🙏🏾 కులం కుళ్ళి కంపు కొడుతుంది ఆఁ గబ్బు పోతే ప్రశాంతత వస్తుంది అని ఆశిస్తున్న 🙏🏾🙏🏾
@battulamallikarjunareddy5780
@battulamallikarjunareddy5780 4 ай бұрын
Yes you are correct
@SatyaSai-t9w
@SatyaSai-t9w 4 ай бұрын
Namaste sir woundarfull explanation
@bhanuchamarty9487
@bhanuchamarty9487 4 ай бұрын
ఆంధ్రాలో కమ్మ ప్రభుత్వం వస్తే అప్పుడు సినిమా షూటింగులు చేస్తారు. తెలుగు సినీ పరిశ్రమ జగన్ గారిని ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. ఒక సినీ యదవ జగన్ ముఖ్యమంత్రి అయితే మేము వెళ్లి కలవాలా, ఆయనకి నమస్కారం మేము పెట్టాలా అని అన్నాడు.
@kommuvenkatarao3349
@kommuvenkatarao3349 4 ай бұрын
@@bhanuchamarty9487 ko
@KrishnaReddy-mv7ze
@KrishnaReddy-mv7ze 4 ай бұрын
చిన్నవాళ్ళని తొక్కేస్తున్నారు సార్ చూసారుగా ఉదయకిరణ్ ని ఎం చేసారో
@sureshbanoth313
@sureshbanoth313 4 ай бұрын
జగన్ను విమర్శించే ఆంధ్ర సినిమా హీరోలకు మంచి ప్రశ్న ఇచ్చారు సార్ మీరు
@vijaykumar-nc5uv
@vijaykumar-nc5uv 4 ай бұрын
సినిమా పరిశ్రమ నిర్మాతలు యాక్టర్లు తెలంగాణలోనే ఉండి అక్కడే సినిమాలు తీస్తూ ఆంధ్రాలో వున్న ప్రజలసొమ్ము అంతా దోచేస్తున్నారు వాళ్లు ఈ మార్గన్నే బాగా ఎంచుకున్నారు ఇది ఎవరు గ్రహించలేకపోవుచున్నారు
@balajireddy1225
@balajireddy1225 4 ай бұрын
బ్రో నువు ఇలా మాట్లాడితే ఒక పేద కుటుంబం ఫ్యాన్స్ బాధ పడతారు వాళ్ళ మొహానికి ప్రతీ ఒక్కడు యాక్టర్స్ ఒక్కాడు రోజుకి 2,3 croes ...thippi కొడితే action చేతకాదు , డ్యాన్స్ రాదు.. మనకు సిగ్గు ఉండాలి 500,1000 rs పెట్టీ టికెట్ కొని వాళ్ళని బ్రతికిస్తున్నారు..వాళ్ళు మన్నల్లి పురుగులు గా చూస్తారు
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh 4 ай бұрын
కొత్త తరం నటులను AP నుండి ప్రోత్సహించాలి. AP థియేటర్లలో tax మినహాయింపు ఇవ్వాలి. Film production అంతా AP లోనే జరగాలి. ప్రస్తుతం cine field అంటే కమ్మ, కాపులు మాత్రమేనా?
@venkataramana6706
@venkataramana6706 4 ай бұрын
ఇది పవన్ మాట్లాడడు మా అన్నకి కూర్చొవేయలేదు, అన్నం పెట్టలేదు, 10అడుగులు నడిపించాడు ఇలాంటివి చెపుతాడు
@ArunStrong675
@ArunStrong675 4 ай бұрын
సూపర్ క్వశ్చన్ వేశారు జొన్నవిత్తుల గారు... ఆంధ్రా ప్రజలు గా మేమూ అడిగేది అదే... సినీ ఇండస్ట్రీ కానీ టీవీ ఇండస్ట్రీ కానీ ఎందుకు రావు ఆంధ్రాకి...60% ఆదాయమే కాదు 60% డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ & నటీనటులు కూడా ఆంధ్రా వాళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో మానం అభిమానం లేకుండా అక్కడే బ్రతుకుతున్నారు... ఏ మన ఆంధ్రాలో మన సినిమాలు మన వనరులతో మనం తీసుకోలేమా
@BSurya-c6r
@BSurya-c6r 4 ай бұрын
సూపర్ జొన్నవిత్తిల గారు, గడ్డి బాగా పెట్టారు... కమ్మ పిచ్చగాళ్ళు...2024 లో అన్నటికి పులిస్ట్ పెడతాం...
@Baburaoguntreddi
@Baburaoguntreddi 4 ай бұрын
ఇది చేస్తాడనే గా జగన్ న్ని eenadu తిడుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీ నష్టపోతాది సార్. TDP దెబ్బ అయిపోతాది.. అయ్యబాబోయి. ఇలాంటి సలహాలు ఇవ్వకండి.
@noorjahanmohammed4478
@noorjahanmohammed4478 4 ай бұрын
😂
@Home_MadeCookingChannelOffcial
@Home_MadeCookingChannelOffcial 4 ай бұрын
​@@noorjahanmohammed4478🤙🤙🤙
@prabhaetur879
@prabhaetur879 4 ай бұрын
Nijame
@KiranKumar-nw8oy
@KiranKumar-nw8oy 4 ай бұрын
💯dramoji ki bokka paduddi
@Reddy_family_vlogs
@Reddy_family_vlogs 4 ай бұрын
గురువు గారు మీరు చెప్పిన సూచనలు మరియు సలహాలు చాలా ఉపయోగపడుతుంది!!
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 4 ай бұрын
ప్రజల సొమ్మును టిక్కెట్లు ద్వారా కోట్లు కలెక్ట్ చేసి ఏపీ కు ఏమిచేస్తున్నారు అని అంటున్నారు ప్రజలు మేధావులు
@sharajoythi5601
@sharajoythi5601 4 ай бұрын
Yes I r correct
@ranisridhar1044
@ranisridhar1044 4 ай бұрын
Pubbullo..hubbullo..clubbullo..Revu..partyllo.....pedatharu....veelu..
@D.K.R-r8l
@D.K.R-r8l 4 ай бұрын
Eepanulu cheyaru forien nungi ganjaay ni supply chestaaru tdp vaalu
@SriSaiVenkateswar
@SriSaiVenkateswar 4 ай бұрын
Nenu revenue istunna ani maa I tlo pedathara industry
@ManiPaleti
@ManiPaleti 4 ай бұрын
Great sir
@mareswararaosomagani5600
@mareswararaosomagani5600 4 ай бұрын
బాగా చెప్పారు sir వాస్తవం
@akulalakshmiranganath1197
@akulalakshmiranganath1197 4 ай бұрын
సూపర్ సార్,ఇలా ప్రతీ ఒక్క అభిమానులు ఆలోచించాలి, మన డబ్బులు హీరోలు మరియు నిర్మాతలు దొబ్బితింటున్నారు,
@ajayasamanthula6295
@ajayasamanthula6295 4 ай бұрын
మంచి సలహా ఇచ్చిన రామలింగేశ్వరరావు గారికి అభినందనలు.
@ammaodimathaananthananda7510
@ammaodimathaananthananda7510 4 ай бұрын
సినిమా వాళ్ళకు డ్రామోజీ గాడ్ ఫాదరు,కాబట్టి జగన్ నచ్చడు.
@BSR-kd8jf
@BSR-kd8jf 4 ай бұрын
ఫిలిం సిటీ ల్యాండ్ 2000 ఎకరాలు అమ్మితే ఏ 20 వేల కోట్లు వస్తాయి తెచ్చి ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టొచ్చు కదా కానీ పెట్టరు ఆంధ్రాలో డెవలప్మెంట్ లేదని విమర్శిస్తూ ఉంటారు
@nagarjunareddy9664
@nagarjunareddy9664 4 ай бұрын
👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@SriSaiVenkateswar
@SriSaiVenkateswar 4 ай бұрын
Jagan daggara 6 lac crores vunnayai kadha capital pettochu kadha
@HeavenlyDemon-ys9ii
@HeavenlyDemon-ys9ii 4 ай бұрын
Proof ???​@@SriSaiVenkateswar
@mahipalreddykatta-hh8gk
@mahipalreddykatta-hh8gk 4 ай бұрын
RAMOJI FILM CITY LO 80 PERCENT GOVERNMENT LAND. RAMOJI RAO IS A LAND GRABBER
@mahipalreddykatta-hh8gk
@mahipalreddykatta-hh8gk 4 ай бұрын
CHANDRABABU NAIDU 2 ACRES THO AKRAMANGA 10 LAKH CRORES SAMPADINCHADU GA. CAPITAL ENDUKU KATTALEDU ?
@Phanirajuv-pv8rn
@Phanirajuv-pv8rn 4 ай бұрын
జగన్మోహన్ రెడ్డి మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్.ఎల్లో బ్యాచ్ మొత్తం విషప్రచారాలను కూడా లెక్క చేయకుండా, ఎన్ని కష్టాలు పెట్టినా భరించి నిలబడి గెలిచాడు. ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న ఇంకొక వర్గం రాజకీయంగా నిలవలేక ఛానల్స్ దెబ్బకి కకావికలై పక్కకి పోయారు. ఇంకొకరు ఎల్లో బ్యాచ్ కి బానిసలా పడున్నారు. ఎవరి పని వాళ్ళు చేయాలి.
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 4 ай бұрын
Paadayaatra chestunte yellow govt full protection ichindi, Anthe kaani adfukoledu ade lokesh paadayaatra lo enni addankulu pettaro chudaleda bro, kashtalu Jagan ki pettaledu, geli chinata Jagan pettadu , small correction😂
@HeavenlyDemon-ys9ii
@HeavenlyDemon-ys9ii 4 ай бұрын
​​@@brammeswarijavvaji4581mari vizag airport lo jagan ni apesaru kadha
@neselakshminarayana1921
@neselakshminarayana1921 4 ай бұрын
​@@brammeswarijavvaji4581kaadhu ra erri puka gaadi ki jaaki lu petti leputhunnav ante ,nuv entha konderri puka ayyundali
@srinivassasapu1605
@srinivassasapu1605 4 ай бұрын
💯👍
@sadasivareddy8645
@sadasivareddy8645 4 ай бұрын
చాలా చక్కగా వివరించిన జొన్న విత్తుల వారికి ధన్యవాదములు.
@harinadhp6595
@harinadhp6595 4 ай бұрын
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి విశ్లేషణ అద్భుతం !
@sarojinidonthamala6993
@sarojinidonthamala6993 4 ай бұрын
సినిమా నాయాళ్లు సమాజానికి ఛీడ పురుగులు వాళ్ళను ఎంకరేజ్ చేయకూడదు
@BSR-kd8jf
@BSR-kd8jf 4 ай бұрын
ప్రతిరోజు ఈనాడు ద్వారా రామోజీరావు గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటాడు కానీ ఆయన మాత్రం ఆంధ్రాలో ఏ బిజినెస్ లు పెట్టడు
@sharassagar448
@sharassagar448 4 ай бұрын
Unna business ni tarunutunnadu 😂😂amarraja company yekkada? Lullu yekkada ? KIA Assembling yekkada ? Ramoji vastey mana Anna mratakanistada 😂😂😂😂
@D.K.R-r8l
@D.K.R-r8l 4 ай бұрын
Neeyamaapukuraa nakodakaa​@@sharassagar448
@balusuramarao6162
@balusuramarao6162 4 ай бұрын
న​@@sharassagar4482019 ముందు ఏం చేశాడు... వాస్తవాలు మరవద్దు
@shyambabu-ky5sc
@shyambabu-ky5sc 4 ай бұрын
@@sharassagar448 inthaki mana kulapodivena😆
@shyambabu-ky5sc
@shyambabu-ky5sc 4 ай бұрын
@@sharassagar448 2014 nundi apudu ndku pettala pikindem ledu avunu intaki mana kulapodena nuv😄😄
@gkk2215
@gkk2215 4 ай бұрын
సినిమా ఇండస్ట్రీ వాళ్లకి అని చెప్పడం ఎందుకు మళ్లీ ఉన్నదే రెండు కులాలు ఇండస్ట్రీలో ప్రధానంగా, వాళ్లకు నచ్చడు రెడ్డి అని చెప్పండి 😂😂
@dara4006
@dara4006 4 ай бұрын
ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కమ్మవాళ్ళ చేతిలోనే వుంది. వీళ్ళు వెధవ వేషాలు వేసి AP లో ఏమీ అభివృద్ధి చేయకుండా ముఖ్యంగా గుంటూరు విజయవాడ ను డెవలప్ చేయకుండా హైదరాబాద్ ను గొప్ప చేశారు. వీళ్ళు ఇలాగే వుంటే జగన్ దీనిని కూడా మెల్లగా వైజాగ్ లో స్టార్ట్ చేస్తాడు.
@venkateswarluk2239
@venkateswarluk2239 4 ай бұрын
ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ జోన్నలగడ్ గారు
@m.r.prasad
@m.r.prasad 4 ай бұрын
గవర్నమెంట్ స్థలం చౌకగా ఇచ్చింది . కొండ పైకి రోడ్డు వేసింది . కరెంట్ పోల్స్ కొండ మీదికి . నీళ్లు . ఇన్ని ఇస్తే విశాఖపట్నం స్టూడియో లో ఎన్ని సినిమాలు తీశారు ?
@BSR-kd8jf
@BSR-kd8jf 4 ай бұрын
సినిమానే కాదండి వై ఎన్ ఆర్ గారు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్లు కూడా ఆంధ్రాలో చానల్స్ ఆఫీసులు ఎందుకు పెట్టరండి
@darisasuresh6782
@darisasuresh6782 4 ай бұрын
Aa daridram mana kenduku
@sigilipellitirupathirao5349
@sigilipellitirupathirao5349 4 ай бұрын
కమ్మలు హైదరాబాద్ లో వ్యాపారాలు,సినిమా పరిశ్రమలు,ఫిల్మ్ సిటీ లు,రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఆంధ్రా లో రాజకీయాలు చేసి దోచుకోవాలి.తెలంగాణాలో కమ్మలు డెవలప్మెంట్ అవాలి.అదే గదా రామోజీ, రాధా కృష్ణ, చంద్ర బాబు నాయుడు వ్యూహం.
@panthagani7633
@panthagani7633 4 ай бұрын
అద్భుతమైన సలహా కవి గారు. మీరు విశ్రామించకుండా దీని విషయములో కొంచెము శ్రద్ధ తీసుకుంటే, ఆంధ్ర ప్రదేశ్ కు కొంత మంచి జరుగుతుంది.
@sarojinidonthamala6993
@sarojinidonthamala6993 4 ай бұрын
సినిమా నాయాళ్లు డబ్బు 💸💰 సమాజానికి ఛీడ పురుగులైన డబ్బు
@balusuramarao6162
@balusuramarao6162 4 ай бұрын
శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరావు గారి విశ్లేషణ తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ను నిర్లక్ష్యం చేయడం గురించి చాలా వివరంగా అందరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు..కృతజ్ఞతలు.
@KesavaVlogsOfficial
@KesavaVlogsOfficial 4 ай бұрын
మా శ్రమతో ఒక రక్తపు బొట్టుగామారిచి వారి సినిమా మేము చూస్తాము.
@amirpasha3958
@amirpasha3958 4 ай бұрын
జొన్నవిత్తుల వారి ఐడియాలజి, వారి విశ్లేషణ చాలా అద్భుతంగా వుంది.
@Sourya22
@Sourya22 4 ай бұрын
జొన్నవిత్తుల గారు కవిగా తెలుసు కానీ వారిలో సామాజిక స్ప్రహ ఈ స్థాయిలో ఉందని ఇప్పుడే తెలిసింది.మంచి ప్రతిపాదన చేసారు.
@ramadevi2428
@ramadevi2428 4 ай бұрын
Good idea వైసిపి వస్తె పెట్టవచ్చు
@balakrishna9705
@balakrishna9705 4 ай бұрын
ట్రెండ్ సెట్టర్ జగన్❤ ఢిల్లీ కింగ్ మేకర్ జగన్❤ ద లీడర్ జగన్❤ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను జూన్ 9వ తారీకు వైజాగ్ ప్రమాణస్వీకారం రండి తరలి రండి🎉🎉❤❤🇺🇿🇺🇿 🔥🔥🔥🔥
@kvsbabu2124
@kvsbabu2124 4 ай бұрын
All train and flight tickets are over. We have to come from Hindupur. If comes by bus, it takes two days.
@balakrishna9705
@balakrishna9705 4 ай бұрын
@@kvsbabu2124 Crores Of People watch on Live TV.. Better enjoy with family or friends chill 😎😎😎
@bjbmaths4659
@bjbmaths4659 4 ай бұрын
Bokkem kaadu
@NaveenKumar-m4y3f
@NaveenKumar-m4y3f 2 ай бұрын
Baaga enjoy chesaru ga meeru😂😂​@@balakrishna9705
@seshagiriraogullapalli7686
@seshagiriraogullapalli7686 4 ай бұрын
2014 నుంచి 2019 వరకు సీబీన్ ఎందుకు చెయ్యలేదు.
@bodavenkat8865
@bodavenkat8865 4 ай бұрын
జగన్మోహన్ రెడ్డి గారు తలుసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త సినిమా హీరో హీరోయిన్స్ , మరియు కొత్త డైరెక్టర్స్ ,, సృష్టించగలరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు ఇన్కమ్ పూర్తిగా వస్తుంది అయినా పాత హీరోయిన్ పాత హీరోస్ మకువద్దు, అప్పుడు న్యూ ట్రెండ్స్ వస్తుంది....
@rp4196
@rp4196 4 ай бұрын
జొన్నవిత్తుల వారు కరెక్టుగా చెప్పారు .
@simhachalam1551
@simhachalam1551 4 ай бұрын
సినిమా ఇండస్ట్రీలో కూడా reforms రావాలి..ఎంత సేపు ఈ పాత actor's తో నే industry ని నడుపుతున్నారు..కొత్త వారు ఎందరో మంచి actors ఉన్నారు..further లో new govt. Jonnavittulu గారు చెప్పిన సలహాలు పాటించాలి
@bvrpaulcocamp8644
@bvrpaulcocamp8644 4 ай бұрын
Tq sir మీరు కరెక్ట్ మీ గురించి తప్పగా అనుకొని వాళ్ళుము. Tq
@ravindrakumar-fk3fl
@ravindrakumar-fk3fl 4 ай бұрын
జొన్నవిత్తుల గారు మీకు నమస్కారం అండి, సరైన ప్రశ్నలు మన సినిమా పెద్దలకు అడిగేరు. వల్లదగ్గర సమాధానాలు ఉండవు, మళ్ళీ మీమీద కక్ష సాధిస్తారు, జాగ్రత్త అండి.
@manikanta.1717
@manikanta.1717 4 ай бұрын
పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకు సార్. పాపం ( చిరంజీవి )అడుక్కు తింటున్నారు సినిమా వాళ్లు😅😅😅
@suribabumunduri1398
@suribabumunduri1398 4 ай бұрын
సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటివి చూడాలి . పెద్ద హీరోలు నిర్మాతలు దర్శకులు కూడా దిష్టి పెట్టి జగన్ గారితో చెప్పించి కెన్ ఐ ఫిలిం ఇనిస్టిట్యూట్. సినిమా స్టూడియో ఆంధ్రాలో నిర్మించాలని ప్రభుత్వం కూడా దీనికి స్పందిస్తుంది పెద్ద హీరోలకి ధ్యాస లేదు. . మన చిరంజీవి. మహేష్ బాబు. ప్రభాస్. ఎన్టీఆర్. అల్లు అర్జున్. ఇలాంటి వాళ్లంతా ఇక్కడ ఉండి కూడా సంపదంతా హైదరాబాద్ ఇవ్వకుండా ఇక్కడ కూడా డెవలప్ చేయాలి. ఆంధ్రను బతికించండి . ఇంటర్వ్యూ కి అందరికీ వెళ్ళాలి . రాజకీయ నాయకులు కూడా.
@dharmaraotumula2748
@dharmaraotumula2748 4 ай бұрын
Jonnavithula garu super sir gaddi baga pettaru
@ademmannem
@ademmannem 4 ай бұрын
సినిమరంగంలొ కాపు కమ్మ మెజార్టి ఎక్కువ జగన్ అంటే కోపం వైసిపి విజయం 118అండ21
@SS5PK
@SS5PK 4 ай бұрын
వై ఎన్ ఆర్ గారు జొన్నవిత్తుల కవి గారిని రేపటినుండి ఈ పచ్చ ఉన్మాద సైకోలు పిల్ల సేన సైకోలు ట్రోల్ చేస్తారు జొన్నవిత్తుల గారు రాష్ట్రం గురించి చాలా మంచిగా ఆలోచించి మాట్లాడారు సినీ ఇండస్ట్రీ పెద్దలు జగన్ గారిని కలిసినప్పుడు ఆంధ్రాకి ఫిలిం ఇండస్ట్రీ తీసుకు రమ్మని అడిగారు ఆయన కూడా వీళ్ళ ఎవ్వరు స్పందించలేదు
@sathuluridurgarao8306
@sathuluridurgarao8306 4 ай бұрын
కథ రాసేది ఒకరు,దర్శకత్వం వహించిన వారు ఒకరు, దర్శకుడు ఏమి చెపితే అది చేసి, వారి,వారి పాత్ర ద్వారా కళ ల ను ఆస్వాదించే వారిని మెప్పించే కళా కారులను ప్రజలు గౌరవిస్తారు. టిక్కెట్లు కొనుక్కుని మరి సినిమాలు చూస్తూ ఉన్నారు. సమాజానికి మేలుజరిగే కథలు, ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఉన్నా ను.
@sarojinidonthamala6993
@sarojinidonthamala6993 4 ай бұрын
సినిమా నాయాళ్లు సమాజానికి ఛీడ పురుగులు వాళ్ళను ఎంకరేజ్ చేయకూడదు
@sarillarangarao6611
@sarillarangarao6611 4 ай бұрын
హైదరాబాద్ లో ఉన్న సినిమా పరిశ్రమ ఏపీ అక్కరలేదు ఏపీ లో ఉన్న కళాకారులను ప్రొచాహించాలి వీరిద్వారానే సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ జరిపించాలి
@ammaodimathaananthananda7510
@ammaodimathaananthananda7510 4 ай бұрын
Good idea
@udhava9923
@udhava9923 4 ай бұрын
No, kavali. Cinema industry AP loki sagam ravali.
@sandeepyadav-vd7ib
@sandeepyadav-vd7ib 4 ай бұрын
Ap actors ap ki vellipovali....
@udhava9923
@udhava9923 4 ай бұрын
@@sandeepyadav-vd7ib yea, all top heroes are from AP and they all should move to AP and vacate Telangana
@udhava9923
@udhava9923 4 ай бұрын
Anyway 60% income from AP and they should pay taxes to AP only not other state.
@mohandantuluri4191
@mohandantuluri4191 4 ай бұрын
చాలా మంచి మాటలు చెప్పారు అండి 🙏🙏🙏
@kotireddy8975
@kotireddy8975 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤ ఆంధ్రప్రదేశ్ లో ఇవి అన్ని అభివృద్ధి చేయడానికి నారా చంద్రబాబు టిడిపి రామోజీ @ కో పచ్చ కామేర్ల పాటించరు
@saicharan3045
@saicharan3045 4 ай бұрын
చాలా బాగా అడిగారు సార్..నిజమే కదా..ఇక్కడ అభిమానులు కావాలి వీళ్ళకు..కానీ ఇక్కడ ఉండడానికి ఇష్టపడరు సార్ వీళ్ళు..కనీసం ote కూడా వారు పోటీచేసిన ప్రాంతం లో వేయరు..
@phanirajasekharkanukollu1294
@phanirajasekharkanukollu1294 4 ай бұрын
మంచి స్పీచ్ సర్ గుడ్ మెసేజ్ సార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పూనకంతో ఊగిపోయే ముందు ఆయన ఆయన ఏంటో తెలుసుకుని ప్రజలకు సమాధానం చెప్పవలసిన ప్రశ్న ఇది
@sarojinidonthamala6993
@sarojinidonthamala6993 4 ай бұрын
సినిమా నాయాళ్లు సమాజానికి ఛీడ పురుగులు వాళ్ళను ఎంకరేజ్ చేయకూడదు
@sarojinidonthamala6993
@sarojinidonthamala6993 4 ай бұрын
సినిమా నాయాళ్లు సమాజానికి ఛీడ పురుగులు వాళ్ళను ఎంకరేజ్ చేయకూడదు
@LakshminarayanaMala
@LakshminarayanaMala 4 ай бұрын
ఆంధ్రాలో ఇకనుంచి కొందరి హీరోల సినిమాలు చూడకూడదని నిర్ణయించుకున్నాం వాళ్ల వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి ఉపయోగం లేదు
@ratnamncv5235
@ratnamncv5235 4 ай бұрын
Ayyo Jonnavittula garu, they didn't even congratulate Sri Jagan till date for his thumping win in 2019😂😂 They all are fanatics 😢
@chitty393
@chitty393 4 ай бұрын
తెలంగాణలో ఉండే సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రాలో టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి?
@vijayachalla1002
@vijayachalla1002 3 ай бұрын
Chirsnjevi tickets rates penchamani adigite jagan gars oppukoledu ,andukega pk gadu ,cinema vallu jagan mida kaksha pettukunnaru
@prasadnelapati6495
@prasadnelapati6495 4 ай бұрын
Tollywood needs Andhra Pradesh for politics and power but they don't want to shoot in AP.
@madhasmahesh
@madhasmahesh 4 ай бұрын
Well said
@VenkateswarluK-m7p
@VenkateswarluK-m7p 4 ай бұрын
చాలా చక్కని విషయం చాలా ధైర్యంగా చెప్పారు. చిన్న సినిమాలు ప్రోత్సహిస్తే పరిశ్రమ బాగుంటుంది.
@nareshdekkapati7709
@nareshdekkapati7709 4 ай бұрын
Excellent opinion. Not only Tollywood but so many other industries should be shifted to Andhra to get revenue and develop A.P.
@srinivasraodharmavarapu633
@srinivasraodharmavarapu633 4 ай бұрын
శ్రీ జొన్నవిత్తుల వారు మంచి విశ్లేషణ చేశారు ఈమాత్రం ఆలోచన సినీ ప్రముఖులు కు రాక పోవడం ఆంధ్ర ప్రదేశ్ యొక్క దురదృష్టం
@sivaprasad1084
@sivaprasad1084 4 ай бұрын
Maa రామోజీ ఫిల్మ్ సిటీ ఏమికావాలి
@ramachandramurthyvadlamani5208
@ramachandramurthyvadlamani5208 4 ай бұрын
మంచి విశ్లేషణ ధన్యవాదాలు 🎉🎉
@srinivasulureddy7983
@srinivasulureddy7983 4 ай бұрын
JAGAN GARU .....WHY DONT WE HAVE ...AP FILM DEVELOPMENT CORPORATION.... GIVE BENEFITS TO ONLY... AP FILMS. KICK PRESENT HERO LUCCHAS OUT OF AP. ENCOURAGE NEW TALENT IN AP AP MONEY FOR AP DEVELOPMENT
@pinkjava85
@pinkjava85 4 ай бұрын
sir i think last meeting Jagan garu requested to Chiranjeevi Garu, ss Rajamouli garu, mahesh babu and Prabhas to develop film industry in AP he will support and give necessary lands but they didn't accepted the offer and they were on their own Agendas Ticket rates hike they pay the taxes in TS not in AP. All film industry fights on Jagan and against him. See today 70% of the people dropped going to movies because of increasing price's on tickets to go with family its very difficult. Film industry digged their own holes and fallen in to it.
@venkataratnakumar6968
@venkataratnakumar6968 4 ай бұрын
VERY impressive PRESENTATION SIR RAMALINGESWARARAO GARU..PERFECT TRUTHS PRESENTED SIR..
@basarma123
@basarma123 4 ай бұрын
చాలా చక్కగా explain చేసారు సార్..... మనకేం చేసారు అనేముందు మనమేం చేసాము రాష్ట్రానికి అని ఆలోచింప చేసే విధంగా మాట్లాడారు.... ఎందుకో సినిమా వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ కి, ఇప్పుడు వైసీపీ కి వ్యతిరేకం.... ఎందుకో తెలీదు.... ఈ విషయం స్వయంగా దాసరి గారు ఒక మీటింగ్ లో చెప్పారు....
@srinuchintam3214
@srinuchintam3214 4 ай бұрын
మీరు చెప్పింది 💯 correct sir,
@boddumallikarjun7475
@boddumallikarjun7475 4 ай бұрын
A p. Prajalu. Cenimalu. Maniveyali. Heros. Total. R s. Oooooo
@pmvali1
@pmvali1 4 ай бұрын
బాగా సెలవిచ్చారు సార్. బాబు గారి 5 ఏళ్ల పాలనలో కూడా సినిమా పరిశ్రమ ఏపీ కి రాలేదు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే డబ్బు, గౌరవం కావాలి.పరిశ్రమ ఏపీ లో ఉండాలని హీరో లకు ఎం ఇంటరెస్ట్ ఉంటుంది.
@kotapradeep4198
@kotapradeep4198 4 ай бұрын
మీరు చెప్పిన అభిప్రాయాలు సూపర్ సర్.నిజం గా ఇలా జరిగితే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రలు రెండు అభివృద్ది చెందుతాయి
@joushuakatta3762
@joushuakatta3762 4 ай бұрын
చాలా మంచి ప్రశ్న వేశారు
@umasankargogusetty7841
@umasankargogusetty7841 4 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది సార్., ఈ ప్రయత్నాలు 2014--2019., వరకు ఎందుకు జరగలేదు. ఈ వ్యవహారాలు పెత్తందాలకు నచ్చదు. జగన్ గారు సినిమా వాళ్ళకు అంత సీన్ ఇవ్వరు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెత్తందారులే. పాపం కొంత మంది తప్ప.
@dwijendranath
@dwijendranath 4 ай бұрын
చక్కగా చెప్పారు సార్
@AkulaJhogaiah-gp4hp
@AkulaJhogaiah-gp4hp 4 ай бұрын
మీరు ,నిజం చెప్పారు.
@pinkjava85
@pinkjava85 4 ай бұрын
Sir i think in last meeting Jagan garu requested to Tollywood biggies Chiranjeevi Garu, ss Rajamouli garu, mahesh babu and Prabhas to develop film industry in AP he will support and give necessary lands but they didn't accepted the offer and they were on their own Agendas Ticket rates hike, They pay the taxes in TS not in AP. But want ticket prices needs to be increased and all of sudden all the film industry started fighting on Jagan and were against him. Some channels made diverson's and started acussing him, See today 70% of the people dropped going to Theaters because of increasing price's on tickets to go with family its very difficult sititution only 4 to 5 big films will run and small films will die like brutal death to recover the budget for the producer. Film industry digged their own holes and fallen in to it. Still remember how news channels and film industry trolled very badly Jagan, today film industry is suffering to bring audience back to theaters collateral damage is done no one can save film industry now.
@govardhankshathri6513
@govardhankshathri6513 4 ай бұрын
Well said
@sarmasadhu664
@sarmasadhu664 4 ай бұрын
Jonnavittulagreat MeereCmgariki చెప్పండి నేను meekutelusu S S Sarma citrakalpana
@mallikarjunkatkam7700
@mallikarjunkatkam7700 4 ай бұрын
Jonna vithula garu 100% corect cheparu
@BoppudiSrinivas-y2l
@BoppudiSrinivas-y2l 4 ай бұрын
Correct 💯 y.n.r sir meeru prayatnichandi sir
@tsreddy6122
@tsreddy6122 4 ай бұрын
ఒకప్పుడు నిర్మాత ఏం చెప్తే ప్రతి ఒక్కడు వినేవాళ్లు ఎందుకంటే ప్రతిదీ భరించేది వాళ్లే కాబట్టి ఆరోజుల్లో ఆ భయం ఉండేది ఇప్పుడు ఆ హీరో చుట్టూ తిరగాలి ఎందుకంటే వాడు ఒక దైవం సు సంభూతుడు అయ్యాడు ఇప్పుడు ఎత్తి పోతే నిర్మాత పోతాడు హిట్ అయితే కింగు బొంగు అంటారు మళ్లీ పాత రోజులు వస్తేనే నిర్మాత బతికి బట్ట కడతాడు ఈరోజు హీరో చుట్టూ తిరగడం మాని పెట్టుబడి పెట్టే వాడితో తిరగండి ఏ పరిశ్రమ అయినా రాణిస్తుంది
@kotaraju9661
@kotaraju9661 4 ай бұрын
Valid point sir....
@prameelareddyp80
@prameelareddyp80 4 ай бұрын
Intha varaku meelaga avaru cheppaledu sir thanks 🙏 sir
@youshouldknowamars4497
@youshouldknowamars4497 4 ай бұрын
చాలా గొప్పగా మాట్లాడారు, మీ లాంటి వాళ్ళు మౌనంగా ఉండకూడదు..... రాష్ట్రం బాగుపడాలంటే అందరు సహకరించాలి కేవలం government మాత్రమే అన్ని చెయ్యలేదు.
@sampathkumar4255
@sampathkumar4255 4 ай бұрын
Superb question sir
@satyadevidevanaboina2764
@satyadevidevanaboina2764 4 ай бұрын
Ikkadi sommu thintu akkada tax pay chestu Telangana ni develop chestu AP lo development ledani thitti postuntaru mana methaavulu and cinema vaallu
@satyanarayanagudimetla3408
@satyanarayanagudimetla3408 4 ай бұрын
Nijam sir...Dabbu AP valladhi Income TS valladhi .Mee Alochana super sir
@georgevictorpasalapudi7492
@georgevictorpasalapudi7492 4 ай бұрын
☺1980 తర్వాత ఆ నాడు తెలుగుజాతి ఆత్మగౌరవం పున: ప్రతిష్టించడం చారిత్రిక అవసరం. యన్టీఆర్ రావడం వల్లనే అది జరిగింది. అందుకే అందరూ ఓట్లు వేశారు. ☺ కాని కమ్మ వారు తెలుగుదేశం పార్టీని own చేసుకొని, పార్టీ ని నిలబెట్టారు; కాని కమ్మకులం పరువు తీసారు. మెుత్తం సమాజం కమ్మవారంటే భయపడిపోయేలా చేశారు. దానికి కారణం: చంద్రబాబు నాయుడు గారు. ☺. తన రాజకీయ యుక్తితో--- డబ్బు లాగి, గ్రూపులు కలిపి, డబ్బు పంచి, మరో కమ్మ వాడు కూడా ఎదురు తిరగలేని సంస్థ సృష్టించాడు. అబద్ధపు మాటల సహాయంతో "కమ్మకులకాకస్ ముఠా" అనుకోకుండా ఆవిష్కరింపబడింది. కమ్మకులంలోని - చదువుకున్నవారు, మేధావులు, వాణిజ్య వేత్తలు, సామాజిక అవగాహన లేని ఇంజనీరింగ్ తొంబ--అందరూ కమ్మకళ్ళజోళ్ళు పెట్టు కున్నారు. 😉 తెలుగు జాతికోసం, దేశ స్వాతంత్ర్యం కోసం, శ్రేయెారాజ్యం కోసం జీవితాలను పణంగా పెట్టిన కమ్మ జాతి పరువు వక్రమార్గం పట్టింది. 🥲దీనికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు; ఆయనకు ముందు చూపులేదు, పరిపాలనలో కూడా జీరో. కంప్యూటర్ ఊహాలోకం తప్పా, దానిని దేనికి ఉపయోగించాడు. ☺ SC, BC లు ఉద్యోగాలు దొబ్బేస్తున్నారని-- ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదు. విద్యా రంగాన్ని సర్వనాశనం చేశాడు. 😢జగన్ "ముందుచూపు" ముందు మేధావులు, చంద్రబాబు, పాలనా శాస్త్ర పాఠాలు, IAS లు ఎందుకు పనికిరారు. ☺ అయితే జగన్ పరిపాలన వలన లబ్దిపొందిన వారికి బుద్ధి ఉందో లేదో జూన్ 4 న తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గెలిస్తే కొంప కొల్లేరె; జగన్ వస్తే ఆంధ్రుల పరువు ద్విగుణీకృతమోతుంది. దేశానికి ఆంధ్రప్రదేశ్ దిక్చూచిగా మారుతుంది. -- జార్జ్ విక్టర్ పసలపూడి, 29-5-24.
@chsastry4408
@chsastry4408 4 ай бұрын
Ynr గారు ఇలాంటి నిర్మాణాత్మక, విమర్శత్మాక నిరతరం చేస్తే, ప్రజలు మంచి ప్రభుత్వాని ఎన్నుకొంటారు.
@nagalaxmi3547
@nagalaxmi3547 3 ай бұрын
Cinemaa. Vaallu. Prajalttidgu .cinemaa. chusina. Dabbulu. tho. Brathukuthunnaru. Allanttidhi. Prajala. Manishi. Iyena. Jagsn anna. Vesaala. Marchy. Cinemaa. Vaalsku. Nachhadu. Ma. Jagan. Anna. Nijamaiyenaa. Prajala. Hero
@BSR-kd8jf
@BSR-kd8jf 4 ай бұрын
Good idea sir
@sarojinidonthamala6993
@sarojinidonthamala6993 4 ай бұрын
సినిమా నాయాళ్లు సమాజానికి ఛీడ పురుగులు వాళ్ళను ఎంకరేజ్ చేయకూడదు
@malladinageswararao6105
@malladinageswararao6105 4 ай бұрын
అయ్య ఇప్పుడు సినిమాలు మన తెలుగు రాష్ట్రాలలో షూటింగ్ తక్కువ అన్ని విదేశాలలో జరుగుతున్నాయి
@MrSudha4567
@MrSudha4567 4 ай бұрын
తెలుగు రాష్ట్రాల షూటింగ్ తక్కువైతే ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేవా ఈ ల? తెలంగాణను విడిచిపెట్టి రావడం లేదు టిడిపి హేయములో రాలేదు వైఎస్ఆర్సిపి హయంలో రాలేదు ఎందుకని
@malladinageswararao6105
@malladinageswararao6105 4 ай бұрын
@@MrSudha4567తెలంగాణ లో రామోజీ ఫిల్మ్ సిటీ తప్ప లేదు వైజాగ్ రామ నాయడు స్టూడియో తప్ప లేదు ఇంకా హైదరాబాద్ అంటారా ఫుల్ జనాభా వైజాగ్ కూడా అంతే అందుకే చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమా షూటింగ్స్ అన్ని వేరే దేశాలలో జరుగుతున్నాయి
@mohammadsharieff834
@mohammadsharieff834 4 ай бұрын
అద్భత ఆలోచన మీలాంటి వారు పూనుకుని ఆచరణలో పెడితే ఆంద్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి.మీసూచనలకు అభినందనలు .🎉🎉🎉
@hafeezrehaman4926
@hafeezrehaman4926 4 ай бұрын
Manchi Mata cehppinaru sir
@jsreehari
@jsreehari 4 ай бұрын
Vizag లో పెట్టమని చెప్పాలి కానీ ఎక్కడో పెట్టమంట్టారు ఏంటి తాత గారు
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,6 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 38 МЛН