తెలుగు జాతి ఉన్నంతకాలం ....మరుపురాని ,మరువలేని నటకిరీటం ...డాక్టర్ నందమూరి తారక రామారావు ...జయహో
@gupteswararao53652 жыл бұрын
N.t.ramaa.Rao garu..goppa.నటుడు..రాజకీయ.నాయకుడు..n t r సినిమాలు.నేను చూస్తాను.అయితే..భారత.రత్న.....అన్న.బిరుదు..దేశానికే రత్న.అవ్వాలి .అంటే.ప్రపంచములో.తన.పేరు మారు.మ్రోగలి.
@ravindranath41983 жыл бұрын
అద్భుతంగా వివరించారు జొన్నవిత్తుల గారు. మీకు, నా చిన్ననాటి స్నేహితులు భరద్వాజ గారికి నమస్కృతులు. రవీంద్ర.
@pavanchandra48603 жыл бұрын
A
@satyaspokenenglish77963 жыл бұрын
యన్టీఆర్ గారికి " భారతరత్న" ఎప్పుడో ఇవ్వాలి. ఇప్పుడైనా ఇస్తే అంతకంటే సంతోషం మరోకటి ఉండదు. అలాగే ఆయనకు సరి సమానంగా, మంచి హావ భావాలతో, గొప్ప గొప్ప సమాసాలను అలవోకగా చెప్పి అందరిని మెప్పించి, కట్టిపడేసిన శ్రీ ఎస్.వి. ఆర్ గారు కూడా ఆ అవార్డ్ కి అర్హులే. కనీసం పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డ్స్ కూడా ఆయనకు ఇవ్వలేదు. అలాగే, శ్రీ కైకాల సత్యనారాయణ గారికి "పద్మభూషణ్" ఇవ్వకుండా అప్పటి అధికారంలోవున్న కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుని అన్యాయం చేసింది. ఈ విషయం ఆయనే ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పారు. దానికి కారణం ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి అనే కుళ్ళుతో అలా చేశారు. ఈ కుళ్ళు రాజకీయలవల్లే మన తెలుగువాళ్లకు అన్యాయం జరుగుతుంది. రామారావుగారికి "భారతరత్న" ఇవ్వడం అన్నివిధాలా సముచితం.
@gopig88963 жыл бұрын
జొన్నవిత్తుల కు హృదయ పూర్వక నమస్కృతులు నందమూరి తారక రామారావు కీర్తిని పద్య రూప నివాళి ఇచ్చా రు
@unarasimha30583 жыл бұрын
దైవం తన రూపాన్ని తెలుగు జాతికి చూపించడానికే అన్నగారిని పుట్టించాడేమో. తమ్మారెడ్డి గారన్నట్లు ఆయన మేరు పర్వతం. జొన్నవిత్తుల గారు మీ వర్ణన అమోఘం. 🙏🙏🙏🙏
@govindammac.29553 жыл бұрын
Yes, Telugu vari adrustam, Bhagvat Roopanni sajeevanga darshinchadam
@shivasaishakthi89943 жыл бұрын
Thokkemi Kadu bapanodiki dabbulu leka papam poguduthunnadu
@degalamunikrishnaiah92353 жыл бұрын
Yes ever before ever after N T R.🙏🙏🙏
@shivasaishakthi89943 жыл бұрын
@@degalamunikrishnaiah9235 .thokkemi Kadu bapanodiki dabbulu leka papam poguduthunnadu.
@bhaskarnalluri27213 жыл бұрын
@@shivasaishakthi8994 100/Correct
@srinivasaraoveerla66373 жыл бұрын
జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే తెలుగుతల్లిని గౌరవించినట్లు 👍👍👍👍👍
@ramakrishanamraju9714 Жыл бұрын
ధన్యవాదములు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి కి.... రామకృష్ణ రాజు కుచర్లపా టి
@gopalaraokadiyala313 Жыл бұрын
అద్వితీయం, అనిర్వచనీయం. జొన్నవిత్తుల వారికి హ్రదయపూర్వక ధన్యవాదములు. భారతరత్న బిరుదు రామారావు గారికి తప్పక ఇవ్వవలసి ఉంది. భారతరత్నకే వన్నె తెస్తుందని నాఅభిప్రాయము.
@tallurisrinivas9853 жыл бұрын
జొన్నవిత్తుల వారు మీకు పాదాభివందనాలు. అన్న గారి మీద మీకున్న అభిమానం గౌరవం అనిర్వచనీయం.
@idbprintersincorporation37253 жыл бұрын
జొన్నవిత్తుల వారు మీకు శతకోటి వందనాలు
@ramakoteswararaochebrolu32633 жыл бұрын
పద్యాలు చాలా బాగున్నాయి.బాగా పాడారు.సార్ .మహాన్యూస్ ఛానల్ కు థన్యవాదాలండీ. "నందమూరి చందమామ పద్యమాల ఆణిముత్యాలు" రచయిత
@srinivasaraoveerla66373 жыл бұрын
జొన్నవిత్తుల గారు చాలా కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tadepalliprasad3 жыл бұрын
ఆయనకు భారతరత్న ఇచ్చి నందు వల్ల భారత దేశం తనను తాను గౌరవించుకున్నట్లే.
@kattamadhusudanarao51773 жыл бұрын
Aaj
@mvrr22703 жыл бұрын
జోహార్ అన్న ఎన్టీఆర్ గారు....
@n.purushothamrao63953 жыл бұрын
యన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి
@chandoluvaleswararao40253 жыл бұрын
NTR గారికి భారత్ రత్న అవార్డు నా దృష్టిలో ఒక చిన్నది .ఆయనకి ఆయనే సాటి అందుకే నవరస నటనా సార్వభౌమ డు నందమూరి తారక రామారావు గారు ఆయన కు తెలుగు సాహిత్యం ఆన్న తెలుగు భాష ఆన్న ఎంతో గౌరంగా భావించే వారు ఆయనలా మాటలాడు చుంటే ఎవ్వరూ ఐన నోరు వెళ్ళ బెట్టల్సిందే అంతటి పిపాసి నందమూరి తారక రామారావు గారు
@nagajasastrymunimadugu36733 жыл бұрын
'నటరత్న' కు 'భారతరత్న' నిజమైన పురస్కారం తెలుగుజాతికి / భారతజాతికి 🙏🙏🙏
@sandyabcd40843 жыл бұрын
Tdp ki istam ledu ravadam.
@veerabrahmam640 Жыл бұрын
ఎన్టీ రామారావు గారికి భారతరత్న బిరుదు తప్పక ఇవ్వాలి
@@madhusudhanrao5321 orey vadu normal human raa .vadikanna grt actors politicians unnaru.avatarapurushudu devvudu ani wrong cheeyakandi.nduke meeku Ndaru devulle ani other religions thidatharu.he is grt actor and good politician that's all
@shivasaishakthi89943 жыл бұрын
Bapanayyaku money leka poguduthunnadu
@deshmukhsantosh4308 Жыл бұрын
N T R గారు వ్యక్తి కాదు ఒక శక్తి యుగ పురుషుడు కారణ జన్ముడు ధన్యజీవి అయన కాలంలో జన్మించడం తెలుగు ప్రజల అదృష్టం ఆదిలాబాదు 2/5/2023
@srinivasaprasanna68193 жыл бұрын
జై అన్న NTR అన్న గారికి భారత రత్న ఇస్తే అది తెలుగు జాతి కీ ఇచ్చినట్లే అంటున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకం 😍👌👍👍👍👍
@satyanarayanavuppu63103 жыл бұрын
యుగపురుషుదు ఎన్టీఆర్ 🙏🙏
@radhakrishnamaroju52463 жыл бұрын
తెలుగు వారి ఆత్మబంధువు శ్రీ నందమూరి తారక రామారావు గారు!!!
@m.v.v.prasad37703 жыл бұрын
నటరత్త నందముారి తారక రామారావు అంటే ఎన్నటికి ఎదురు లేని మనిషి
ఎన్టీ రామారావు గారి నటనకి భారతరత్న చాలా చిన్న బిరుదు ఆయన స్థాయికి అది సరిపోదు ప్రపంచంలోనే ఏ నటుడికి కూడా దక్కని గౌరవం ఎన్టీఆర్ గారికి దక్కింది అదే పార్లమెంటులో ఎన్టీఆర్ గారివిగ్రహాన్ని పెట్టారు ఈ ఘనత మరెవ్వరూ సాధించలేదు ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఎన్టీఆర్
@saravanakumar82413 жыл бұрын
అందని ద్రాక్ష పుల్లన
@shivasaishakthi89943 жыл бұрын
Bharath desam kanna vadu GRT kadu
@shivasaishakthi89943 жыл бұрын
Ntr kanna shlvaji Kamal Sanjeev Kumar mohanlal grt actors
@shivasaishakthi89943 жыл бұрын
@@virat369 it's truth everyone is grt in their own way
@vijaikrishnakotharu8192 жыл бұрын
@@shivasaishakthi8994 సర్, నమస్తే. కమల్ హాసన్ గొప్పనటుడు. శివాజిగణేశన్ గొప్పనటుడు. కమల్ హాసన్ విలక్షణ నటుడు. ప్రతిభాసంపన్నుడు. వివిధరకాల పాత్రలు వేశారు . చాలాబాగాచేశారు. నాకు ఇష్టమైన నటుడు. NTR తర్వాతి తరం నటుడు. అయితే NTR అత్యంతగొప్పునటుడు. NTR గారు భారతదేశంలో యే నటుడూ వెయ్యనన్ని విభిన్న పాత్రలు వేసారు, నభూతో నభవిష్యతి అన్నవిధంగా పాత్రలు ఒప్పించారూ. అనేక పాత్రలు ఆయన తప్ప మరెవ్వరూ చెయ్యలేరని నిరూపించుకున్న మహోన్నత నట సార్వాభౌముడు. చారిత్రాత్మక, పౌరాణిక, జానపద, సాంఘిక, సోషియో-ఫాంటసీ వగైరా పాత్రలు అద్భుతంగా, సాటిలేనివిధంగా నటించారు. అయితే NTR గారి సినిమాలలో కొన్ని సక్సెస్ కాని సినిమాలూ వున్నవి. NTR గొప్ప నటుడు మాత్రమే కాదు. NTR గొప్ప దర్శకుడు, గొప్ప నిర్మాత, గొప్ప కథారచయిత, గొప్ప స్క్రీన్ ప్లే రైటర్, అనేకమంది గొప్ప పాటల రచయితలను (C.నారాయణరెడ్డి గారూ, వేటూరి సుందరరామమూర్తి గారూ వగైరా), టీవీ రాజు గారి వంటి అనేక సంగీతదర్శకులనూ, పరుచూరి బ్రదర్స్ వంటి అనేక మంది మాటల రచయితలనూ, అనేకమంది నటులనూ NTR ప్రోత్సహించి పైకి తీసుకొనివచ్చారు. NTR నిష్కల్మషమైన వ్యక్తి. నిజమైనవ్యక్తి. ఆయన నిజమైన నటసార్వభౌముడు. బహుముఖ ప్రజ్ఞాదురంధరుడు, తెలుగు భాషాభిమాని, తెలుగుభాషా కోవిదుడు. ప్రజల కష్టాలు తెలిసిన ప్రజానాయకుడు. నీతీ, నిజాయితీకి, పట్టుదలకూ, క్రమశిక్షణకూ, కార్యసాధనకూ, కఠోర పరిశ్రమకూ, ప్రజాసేవకూ మారుపేరు. నమ్మిన సిద్ధాంతానికి రాజీపడనివ్యక్తి. జీవితచరమాంకంలో NTR తాను ఒక తప్పు నిర్ణయం తీసుకొని, తనకు తాను అమలుచేసుకొని, తద్వారా అనేక బాధలకు లోనై అకాల మరణం చెందారు. నాటికీ నేటికీ, ఎప్పటికీ తెలుగు ప్రజల మనసులలో చిరస్తాయిగా నిలచే మరపురాని మహోన్నత మహామనిషి. శివాజీ గణేశన్ గొప్పనటుడే. మీరు చెప్పే సంజీవ్ కుమార్, మోహన్ లాల్ O. K. అయితే మీరు చెప్పినట్లు భారతదేశం కంటే NTR గొప్ప వారు కాదు, ఎవరూ కూడా భారతదేశంకంటే గొప్పవారు కాదు. తెలుగు భాషకీ, తెలుగు జాతికీ ఖ్యాతీ, గుర్తింపూ తెచ్చిన గొప్ప వ్యక్తి. కుమారులతో సమానంగా కుమార్తెలకు కూడా ఆస్తిలో వారసత్వ హక్కులు కల్పించిన మొదటి వ్యక్తి NTR గారు మాత్రమే. విద్యావంతులకూ, యువతకూ, మహిళలకూ, వెనుకబడిన వర్గాలవారికీ తన తెలుగు దేశం పార్టీ లో అత్యధికంగా సీట్లు యిచ్చి గెలిపించుకొన్న ధైర్యశాలి NTR. కొన్ని ఫెయిల్యూర్స్ వున్నా NTR కి సాటి వచ్చే మంచిమనిషి నటులు లేరు, లేరు, లేరు. గిడుగు రామమూర్తి పంతులుగారు, గురజాడ అప్పారావు గారూ, వీరేశలింగం పంతులు గారూ, కోడి రాంమూర్తి నాయుడు గారూ, టంగుటూరి ప్రకాశం పంతులు గారూ, దిగ్దర్శకుడు K.V.రెడ్డి గారూ, డాక్టర్ నాయుడమ్మ గారూ, త్రిపురనేని రామస్వామి గారూ,డాక్టర్ K.L.రావు గారి వంటి వ్యక్తుల కోవలోని వ్యక్తి NTR మహాశయుడు. మరచి పోలేని మాహానటుడు, సినీ స్రష్ఠ, ద్రస్ట. NTR తెలుగు వెలుగు, తెలుగు వారి ఆత్మబంధువు. ప్రజలకు సేవచేయాలనే నిజాయతీ మనసుతో రాజకీయాలలోకి ప్రవేశించి, అనేక ప్రజాప్రయోజనకరమైన కార్యక్రమాలు చేశారు. రాజకీయ కుట్రలు, కుతంత్రాలు తెలియని వ్యక్తి. కొన్ని అనవసర, అతి ప్రసంగాలు చేసిన సంఘటనలూ NTR రాజకీయ జీవితంలో వున్నాయి. NTR రాజకీయ జీవితంలో ఆయన చెయ్యని తప్పులను ఆయనకి అంటగట్టారు. NTR కేబినెట్ లో ముఖ్యమైన శాఖకు మంత్రిగా పనిచేసిన గోదావరి జిల్లాలకు చెందిన, వెయ్యిమాయలోడుగా పేరుగాంచిన ఒక సీనియర్ రాజకీయనాయకుడు NTR కి లేని కులద్వేషం అంటగట్టి NTR మీద చాలా దుష్ప్రచారం చేసి ఎన్టీఆర్ గారికి చాలా అన్యాయం చేశాడు. NTR కి రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల రాజకీయంగా కొంత ఫెయిల్ అయ్యారనేదే నా అభిప్రాయం. NTR ఒకింత ఆవేశ పరుడే గానీ, నిజమైన నిష్కల్మషమైన వ్యక్తి. ఆయనకు ఈ కలుషిత రాజకీయాలు సూట్ కాదు. NTR రాజకీయాలలోకి రాకుండావుంటె కనీసం 15 సంవత్సరాలు ఆనందంగా జీవించివుండేవారు. తెలుగు సినీ కళామతల్లికి మరింత సేవ చేసివుండేవారు. `భారతరత్న´ ఒక గొప్ప బిరుదు. భారతరత్న TITLE కి NTR నిజమైన అర్హుడు. ఇప్పుడు భారతరత్న Title NTR కి ఇవ్వడం వలన NTR కి ఈ రోజు వచ్చే సంతృప్తి, లాభం గానీ ఇవ్వకపోవడం వలన NTR కి నష్టం ఏమీ లేదు. NTR అనే వ్యక్తి తెలుగు వాళ్ళలోనే కాదు, భారతదేశంలోనే అరుదైనవ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. NTR కి భారతరత్న పురస్కారం యిస్తే అది తెలుగు వారికి గౌరవం. K.VIJAIKRISHNA. 9290842284.
@tallurisrinivas9853 жыл бұрын
రామారావు గారికి కులం, మతం, జాతి, ప్రాంతాలను ఆపాదించడం మంచిది కాదు. ఆయన విశ్వజననీయుడు. తను అందరికీ ఆరాధనీయుడు.
@santhaborra33933 жыл бұрын
Awesome sir Bhardwaj Garu excellant. NTR gari gurinchi entha cheppina thakkuve
@punamallisumalatha78393 жыл бұрын
Super sir N.T Ramarao gari matante mana sareeram pulakarinchi potundhi
@kollajagantelugufilmactor79633 жыл бұрын
NTR గారి మీద పద్యం అద్భుతం...
@yanagandulamalsoor4328 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏జై ntr
@umasankar25733 жыл бұрын
Bharadwaja garu exllent ga chepparu.🙏
@vkvnsudhakara38473 жыл бұрын
WONDERUL ATTEMT. THANKS JONNAVITTULA GARU
@narasimhamurthypolineni8131 Жыл бұрын
Extraordinary sir. Hats off to you, sir
@laxmisadhu63672 жыл бұрын
శ్రీ జొన్నవిత్తుల గారికి, జోహార్లు, ఉన్నవాస్తవాల్ని, వైభోగంగా వివరణాత్మకంగా వళ్లించినందుకు మరియు ఈ సంభాషణా చాతుర్యాంశములను, పాఠ్యాంశాల్లో పెట్టే పవిత్రకార్యంచేపట్టాలి.
@radhakrishnamaroju52463 жыл бұрын
లెజెండ్ నందమూరి తారక రామారావు ఈ ప్రపంచంలో ఒక్కరే!!!08-07-2021
@saikumarsaikumar6621 Жыл бұрын
నువ్వు సూపర్ బ్రదర్ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై కొదమసింహం జై నటసింహం జై జై నాటక సింగం
@harikrishna9493 жыл бұрын
God of Andhra Pradesh
@konerugangadhararao67593 жыл бұрын
All the participants in the program extolled and spoke excellently. Yes, we should not beg for Bharat Ratna Award and Central Government ought to have bestowed him with this Award. He not only did best for Telugu film industry but also for people of entire Nation through his political activities and brought paradigm changes in Indian Politics.
@Gnanasripnr2 жыл бұрын
Telugu bhashaku telugu cini industry ki mariyu national political leader ga Aayana sevalu atyuttamu Telugu bhasha saahityamu bratiki unnata kaalamu sri ntr gaaru chirasmaraneeyudu
@venkataraonekkanti86903 жыл бұрын
తెలుగుజాతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు. ఆనాడు ఈనాడు ఏనాడు కూడా ఆయనకు ఆయనే సాటి. ఎందరో మహానుభావులు అందులో వీరు మహనీయులు. భారత జాతికి కీర్తి ప్రతిష్టలు చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ప్రదానం చేయాలి అది ప్రభుత్వం యొక్క విజ్ఞత..
@ankulsrinu5053 жыл бұрын
NTR దైవ స్వరూపులు. ఆయనను తెలుగు వారు మరచిపోలేరు. మహానటుడు
పార్లమెంటులో ఎన్టీఆర్ గారివిగ్రహాన్ని పెట్టారు ఈ ఘనత మరెవ్వరూ సాధించలేదు ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఎన్టీఆర్
@rambabuvemsani2273 жыл бұрын
SIR, JONNAVITHULU GARU. ME PADHALAKU NAMASKARAM.
@enviroengineer5963 жыл бұрын
ఇప్పుడున నటులార మికూ దమ్ముంటే ఓకే సినిమా లో 9 పాత్రల్లో నటించి మెప్పించిచ గలరా
@rambrathi13123 жыл бұрын
NTR is a Legend in The Film Field & also in the Political Field. If the Govt. gives him "Bharath Ratna", it's an Honour to the Award, but not to the Grate NTR., Since he has already crossed & occupied a honourbke place uin the Hearts of entire Indians. We are Lucky for having bourn during his Era. NTR's Personality is , "నభూతో నభవిష్యతి" There are No words in the to praise his wonderful qualities, in any of the Disctioery. We should feel proud of his qualities. Thank you sir. Rammurty, Indian Army RTD
@thyagaraju80603 жыл бұрын
పేదల కు అన్నం పెట్టిన మహారాజు
@kotilingamjella2569 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊
@degalamunikrishnaiah92353 жыл бұрын
Hats up J V garu your comments about N T R ,.
@pinnakabalakrishna31083 жыл бұрын
Super sir
@vijaikrishnakotharu8192 жыл бұрын
Sir, N.T. రామారావు మహాశయునికి నమస్సుమాంజలులు. NTR గారూ నాకు అత్యంత అభిమాననటుడు. నాకే కాదు కోట్లాది తెలుగు వారి అభిమాననటుడు. NTR గారి గురించి నాకు కొంత తెలుసు. కానీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు NTR గారి పై చెప్పిన పద్యం, వారిపై విశేషాలు విన్నతర్వాత రామారావు గారి గురించి నాకు తెలిసిన విశేషాలు చాలా తక్కువని అర్ధమయ్యింది. నేను జొన్నవిత్తుల గారి పద్యాలూ, పేరడీలూ, పాటలూ విని జొన్నవిత్తులగారి అభిమానినయ్యాను. జొన్నవిత్తుల గారు మంచి కవి, పండితుడు. NTR గారు యుగపురుషుడు. ప్రజ్ఞాదురంధరుడు, ప్రగతి, ప్రజ్ఞాశీలి. క్రియెటివిటీకి మారుపేరు. సాటిలేని మహానటుడు, నటన, దర్శకత్వం, సినిమా నిర్మాణం వంటి అనేక సినీ కళలలో అందెవేసిన చేయి. ఉత్తమసినిమా అభిలాషి. ప్రజలమంచికోరి ఉమ్మడికుటుంబం, వరకట్నం, తాతమ్మకల వంటి అనేక ఉత్తమసినిమాలు ఆయన స్వయంగా నిర్మించారు. సీతారామకళ్యాణం, శ్రీకృష్ణపాండవీయం, దానవీరసూరకర్ణ వంటి గొప్ప సినిమాలు నిర్మించి వైదిక పురాణాల గురించి ప్రజాబాహుళ్యానికి తెలియచేసిన ఘానాపాఠీ. శివుడు, రాముడు, విష్ణుమూర్తి, వెంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు, యమధర్మరాజు పాత్రలు వేసి దేవుడంటే ఇలావుంటాడని తెలియచేసారు. తన సొంత సినిమా సీతారామాకళ్యాణంలోనూ, భూకైలాస్ సినిమాలోనూ రావణాసురుడు పాత్రలు వేసి రావాణాసురుడికి గొప్ప అందాన్నీ, రూపాన్నీ, ఆకర్షణనీ కల్పించి రావణాసురుడికీ అభిమానులను సృష్టించాడు. ఇంద్రజిత్ సినిమాలో రావణకుమారుడు మేఘనాధుడు/ఇంద్రజిత్ పాత్రవేసి ఇంద్రజిత్ కి గొప్ప ఇమేజ్ కల్పించారు. దుష్టపాత్ర దుర్యోధనుడు పాత్రవేసి దుర్యోధనుడికి గొప్పరూపాన్నీ, అద్భుతమైన ఆకర్షణనీ కల్పించాడు. భారత సంహిత కర్ణునౌదలనే అంటే భారత వేదమంతా కర్ణుడి దుష్టత్వం వలనే జరిగిందనే అపవాదుని తుడిచేసి కర్ణుడికి జరిగిన అన్యాయాన్ని, కర్ణుడి గొప్పదనాన్ని NTR తన సినిమాల ద్వారా వెల్లడించాడు. NTR విశేష రాజకీయానాయకుడు. ఆంధ్రప్రదేశ్ C.M. గా అంతకుముందెన్నడూ లేని ప్రజాహిత కార్యక్రమాలు చేసి బలహీన, వెనుకబడిన, దళితవర్గాల ప్రజనీకాన్ని ఆదుకున్నారు. ఆయన ప్రజలమనిషి. ధీశాలి, ధైర్యశాలి, సాహసికుడు, సహృదయుడు, సత్యసంధుడు, ప్రజ్ఞాశీలి, క్రమశిక్షణాశాలి, నిత్య, నిరంతర శ్రామికుడు. సాహిత్య ప్రియుడు, కళలకాణాచి, నీతి నియమ సహితుడు అన్నీ కలగలిసిన మహనీయుడు NTR. ఆయనొక తెలుగువెలుగు. తమ్మారెడ్డి భరద్వాజ గారు NTR గురించి చాలా మంచి, నిజమైన విషయాలు చెప్పారు. K.Vijaikrishna. 9290842284.
@enviroengineer5963 жыл бұрын
నిరుపేదలకు అనాథలకు వృద్ధులకు కడుపు నిండా అన్నం పెట్టి న మహనాయకుడు అభివృద్ధి ఇలా చేయాలి అని చేసిచుపించిన తెలుగు తేజం శ్రీ మాన్య నందమూరి తారక రామారావు గారు నిజాయతీ గా నీతి గా పరిపాలించిన మహ నాయకుడు
@subbarajuk9658 Жыл бұрын
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి భారత రత్న ఇచ్చినప్పుడే భారతరత్న పురస్కారానికి నిజమైన విలువ గౌరవం వస్తాయి ఎందుకంటే నిజానికి ఎన్టీఆర్ గారికి భారతరత్న పురస్కారం అనేది ప్రజల్లో ఆయన పైన ఉన్న అభిమానం ఆరాధన గౌరవంతో పోలిస్తే చాలా తక్కువ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మరొకరు ఇప్పటివరకూ పుట్టలేదు , మునుముందు ఇక పుట్టబోరు అందుకే ఆయన కారణజన్ముడు, యుగపురుషుడు , శఖపురుషుడు అయ్యారు..... ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ జోహార్ జోహార్....
@rambabus14573 жыл бұрын
నటరత్న ఎన్టీఆర్ గారికి భారత రత్న అవార్డు వెంటనే ఇచ్చి తెలుగు వారి ఆత్మగౌరవం నిలపాలి
@p.d.chowdary33873 жыл бұрын
తెలుగు తేజం
@suryanarayana53263 жыл бұрын
Maa Devudu NTR
@ramakrishnarao21592 жыл бұрын
స్వర్గీయ నందమూరి తారక రామారావు జగద్విఖ్యాత ప్రముఖులు కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన నాయకుడు ఆయన కారణజన్ముడు .
@nagabhushanampakam34393 жыл бұрын
NTR గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి. ఆ అవార్డు కే గౌరవం వస్తుంది NTR గారికి ఇస్తే. ఆయన భారత రత్న అవార్డు కు అన్ని విధాలుగా అర్హులు
@mallinathudutondapi29723 жыл бұрын
Enduku ivvali bharataratna. Desaniki eemi chesadu. Eeyana swatantra yodhudaa? Kaakapothee goppa actor. Abhimana natudu. Sinimaa daivam. i am NT R fan.
@t.janardhanarao09tjrs413 жыл бұрын
చిన్న పిల్లలు మరియు మా లాంటి వారికి దేవుడు ఇతనే అనుకుండే వాళ్లము
@shivasaishakthi89943 жыл бұрын
Antha ledu veedikanna Chala GRT unnaru
@durgaraoede94293 жыл бұрын
Jai ntr 👌🚲
@janardhantirupathi19773 жыл бұрын
Sri jonna vithula garu asuvuga చాలా బాగా పాడుతారు
@srimannarayanavangala82213 жыл бұрын
NTR కు.భారతరత్న.చిన్నదే అయినా యిచ్చి గౌరవించాలి
@vijaikrishnakotharu819 Жыл бұрын
పద్మభూషణ్, భారతరత్న చిన్నవేమీ కాదు. అవి చాలా గొప్ప బిరుదులు ఎన్టీఆర్ బహుముఖ ప్రజ్ఞావంతుడు. స్వయంకృషీవలుడు. సాటిలేని మేటి భారతీయుడు. ఉన్నత మనస్కుడు. మహోన్నత మానవీయుడు. భారతరత్న బిరుదుకు అత్యంత అర్హుడు. K.Vijaikrishna.
ఎన్టీ రామారావు గారి నటనకి భారతరత్న చాలా చిన్న బిరుదు
@chviswaprakasharao2443 жыл бұрын
భారతరత్న కన్నా గొప్పబిరుదు మనమాలోచిద్దాం. వాళ్ళకి చెంప పగిలేటట్లుండాలి. Here it is: Only multi-format(social, mythological, folklore etc.)legendary actor of the Country with a thundering masculine voice no one can stare at! Much beyond the titles by mortals.
@SankarKumar-dw5vu3 жыл бұрын
There is no comparison between NTR and MGR . MGR was the No.1 Mass Hero of Tamilnadu. But NTR is not only No.1 Mass Hero , but also a great actor who acted more different characters than any other Hero in the world . He acted, directed and produced 1.Social, 2.Pouranik, 3.Folklore and 4.Historical. No Hero did it in the World. MGR was surrendered to Indira Gandhi. But NTR became National Leader as the Chairman of National Front and fought against center
@vijayalakshmimudapaka8773 жыл бұрын
Perfectly said
@ramanapyla8314 Жыл бұрын
Keka,box lu baddalu, yugapurushudu taraka ramudu Johar amar rahe
@saravanakumar82413 жыл бұрын
Every one is unique in this world man
@srinivaspeddibhotla48102 жыл бұрын
Most emotional points by Sri bharadwaj garu
@phanebhushanrao96203 жыл бұрын
ONLY ONE LEGEND FOR MOVIE INDUSTRY NTR IN INDIAN MYTGALOGICAL HEERO
@sammingaraju49203 жыл бұрын
Nijanga Mana Chethakani Thaname, CORRECT Sir 🙏
@saibhavya64743 жыл бұрын
NTR కు భారత రత్న ఇవ్వాలి.
@SanthiSagar3 жыл бұрын
పూర్తిగా రాజకీయ నేపధ్యం ఉన్న ఈ బిరుదులు అవార్డులు ఆశించడం అంత తెలివితక్కువ తనం మరొకటి లేదు స్వప్నా మేడం !!!!!!!!! హిందీ సినిమాలలో ప్రతినాయక పాత్రలు పోషించిన శ్రీ వినోద్ ఖన్నా గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చింది. ఒక సంవత్సరం తరువాత కన్నడ చిత్రపరిశ్రమలో నటునిగా, దర్శకునిగా ఉన్న శ్రీ కిచ్చా సుదీప్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చింది. చలనచిత్ర రంగానికి ఎంతో సేవ చేసిన వారికి వారి సేవను గుర్తించి జాతీయ స్థాయిలో ఇచ్చే పురస్కారం " దాదాసాహెబ్ ఫాల్కే " అవార్డ్. !!!!!!!!! వారి అసమాన మేధా సంపదతో తెలుగు చిత్ర రంగంలో మరపురాని చిత్రాలను నిర్మించి ఘన కీర్తి వహించిన కీ శే శ్రీ K V రెడ్డి గారికి కీ శే శ్రీ N T రామారావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రదానం చేయడానికి మన కేంద్ర ప్రభుత్వాలకు మనసు,చేతులు రాలేదు మేడం !!!!!!!!! శ్రీ K V రెడ్డి , శ్రీ N T రామారావు గారలు శ్రీ వినోద్ ఖన్నా , శ్రీ సుదీప్ ల పాటి చేయకపోవడం మన దురదృష్టం మేడం !!!!!!! కేంద్ర ప్రభుత్వ అభీష్టాలు ఈ విధంగా ప్రస్ఫుటం అవుతుంటే ఈ కాలక్షేప డిబేట్ ల వల్ల ఎవరికి ఉపయోగం స్వప్నా మేడం ?
@ThotaJayaraju Жыл бұрын
తెలుగు పలహారశాల మరియు తెలుగు భోజనశాల అని నామకరణం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. న్యూడిల్లీ లోని ఆంధ్ర ప్రదేశ్ గెస్ట్ హౌస్ AP Bhavan in New Delhi.
@kondalaraobellana77553 жыл бұрын
NTR deserves Bharata Ratna.
@rameshchadalavada54573 жыл бұрын
Very good sir
@saikumargudipudi40373 жыл бұрын
NTR is single piece. Ekoham dweetiyam naaste. NTR is Telugu Pride. Definitely he should be rewarded with Bharat Ratna