120 ఏళ్లు హాయిగా బ్రతికే గ్రామస్థులు! This villagers live 120 years! |

  Рет қаралды 76,045

Prem Talks

Prem Talks

Күн бұрын

Пікірлер: 100
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 ай бұрын
వాళ్ళకు దోచుకొని దాచుకునే టెన్షన్ అస్సలే లేదు కదా ప్రేమ్ గారూ,మనం ముందు బయటి ఫుడ్ మానేసి గానుగ నూనెలే వాడితే సగం ఆరోగ్యం మెరుగు ఔతుంది, మాంసాహారం అస్సలు కూడదు,బ్రతకడానికి తినాలి తినడానికే బ్రతక కూడదు 😊😊
@ramprasadkeerthi
@ramprasadkeerthi 2 ай бұрын
చాలా మంచి వీడియో అందించారు ప్రేమ్ జి
@Internalview44
@Internalview44 2 ай бұрын
మనం ఉడికించిన ఆహారం తీసుకోవడం మానేసి వేయించిన ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాము అదే అన్ని సమస్యలకు మూల కారణం
@truedream1934
@truedream1934 2 ай бұрын
Yes... 💯
@nalinidharanipragada1997
@nalinidharanipragada1997 2 ай бұрын
ప్రకృతికి అనుగుణంగా వాళ్ళు జీవిస్తున్నారు. మనము ప్రకృతికి వైరదంగా జీవిస్తున్నాము. ఇదొకటే తేడా. మానసికంగా వాళ్ళు ఉత్సాహంగా ఉండడానికి కారణం ఆ కమ్యూనిటీ లివింగ్. అంటే, స్ట్రెస్ ఫ్రీ జీవితం. మనము హైలీ స్ట్రెస్సెడ్. మనం మనుగడ సాగించడానికి మనం పోటీ తత్వం పెంచుకొని, కోపం తాపలు, కక్షలు, కుట్ర కుతంత్రం పెంచుకున్నాము. అదే వాళ్లకి చీకు చింత లేదు. అందరూ కలిసి మాలసి పనులు చేసుకుంటున్నారు. ఇవే తేడా, ఆయుషు పెరగడానికి.
@rajashekhar2212
@rajashekhar2212 2 ай бұрын
చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సార్ ధన్యవాదాలు
@dvnsomeswararao2796
@dvnsomeswararao2796 2 ай бұрын
స్వచ్ఛమైన కురగాయలు పండ్లు నీరు దొరుకుతాయ దొరకవు
@anilmudigonda4406
@anilmudigonda4406 2 ай бұрын
Good Explanation & Good Information Sir.. Thank You..🙏🙏
@ramesglvg3008
@ramesglvg3008 2 ай бұрын
ప్రేమ్ గారు నమస్కారం సర్ మంచి మెసేజ్ తెలియజేసారు మీరు చివరిలో మాట్లాడిన విషయం 100% బాగా చెప్పారు మన తరం కంటే ముందు తరం తరువాత మనం కొంత పరవాలేదు ఇపుడు నేను ఎక్కువగా నేటి తరం పిల్లలు భవిష్యత్తు తలచుకుంటేనే భయమేస్తోంది
@neelk9012
@neelk9012 2 ай бұрын
⁸ş
@alluvenkateswarareddy6282
@alluvenkateswarareddy6282 2 ай бұрын
స్వచ్ఛమైన శ్రేష్టమైన /గాలి/నీరు/ఆహారం/. ఈ మూడు లభించే ప్రాంతాల్లో దేవుడు ఇచ్చిన ఆయుస్సు ను పూర్తిగా లభిస్తుంది .......ఇప్పుడు ప్రపంచ మానవాళి లో 90% మంది ప్రజలు ధన భూతం అనే సంస్థ లో చేరిపోతున్నారు జబ్బులు అనే భందువుల్తో సంతోషంగా జీవిస్తున్నారు .....
@rameshbabu3404
@rameshbabu3404 2 ай бұрын
అన్నయ్య గారు, ఇవాళ మనిషి ప్రతి ఒక్కరూ పల్లెటూరి నుంచి సిటీ లో అందరికి ఒకే రకమైన ఆహారం మంచి ఆహారం పండ్లు తిందామంటే కనుచూపు మేరలో ఎక్కడా కూడా దొరకడం కష్ట సాధ్యం , వారి జీవన విధానం మా లాంటి వారికి ఒక స్వప్నం 🙏🙏
@gvdpdevi3994
@gvdpdevi3994 2 ай бұрын
మీ వీడియో ల కోసం ఎదురు చూస్తున్న తమ్ముడు గారు 🙏
@SivaKumar-rn3qe
@SivaKumar-rn3qe 2 ай бұрын
Excellent
@kasojuravi1491
@kasojuravi1491 2 ай бұрын
ప్రేమ్ గారు చాలా బాగా చెప్పారండి
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 2 ай бұрын
Back to basics. Thanks for shsring
@DurgaprasadPusala-w9o
@DurgaprasadPusala-w9o 2 ай бұрын
Sir. Asramam. Gurinchi o. Vedio. Pls 🙏
@narenreddy1226
@narenreddy1226 2 ай бұрын
Great videos sir
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 2 ай бұрын
GOOD NEWS TO Mr.PREM JI GARU THANKS FOR UR GREAT GREAT INFORMATION NAMASTE
@cinematicworld2802
@cinematicworld2802 2 ай бұрын
మీరు చెప్పినట్లు మంచి ఆహారం తినడం ఇంట్లో అందరికీ అలవాటు చేయాలన్నా ఎవరూ వినరు సార్! పిల్లలకైనా తినిపించాలని చూసినా వాళ్ళూ వినరు. ఇంకా ఏమి స్పెషల్స్ చేయట్లేదని అంటుంటారు. చాలా తక్కువ ఇళ్ళల్లో మాత్రమే కుటుంబం అంతా కలిసి ఆరోగ్యంగా ఉంటారు.
@mendisatyanaryana2569
@mendisatyanaryana2569 2 ай бұрын
Avunu sir....last lo miru annaru chudandi ... Ah stress valla nidraravadam ledhandi ...😢
@padmavathikanchanapally4657
@padmavathikanchanapally4657 2 ай бұрын
Prem garu, very nice video Nd thank you very much for this sort of videos Prem garu.
@rammmohanreddyysatii3774
@rammmohanreddyysatii3774 2 ай бұрын
అక్కడ ప్రకృతి ఎక్కువ శాతం వారికి సహాయం చేస్తావుంది. అది కూడా చెప్పండి.
@allamarkandeya2792
@allamarkandeya2792 2 ай бұрын
Prem Garu meeru homeopathy medicine (Eenadu) books unte PDF file upload cheyyandi please 🙏
@NaliniVasantha
@NaliniVasantha 2 ай бұрын
Sir namaste.... మీరు చెప్పిన విషయాలు అన్నీ కరెక్టే కానీ ఈ భూమి మీద మనకు ఎంత ఆయుష్ వుంటే అన్నీ రోజులు బ్రతుకుతాం...అంతే కానీ మీరు చెప్పినట్లుగా తాజా కూరగాయలు పండ్లు కల్మషం లేని నీరు స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవడం వల్ల 125ఇయర్స్ brathakaru.... అని అనుకోవడం మన భ్రమ బ్రతికినంత కాలం ఇతరులకు మంచి చేస్తూ..... దైవభక్తి. పాపభీతి. కలిగి. జీవించగలగడమే. ఉత్తమ జీవితం అని అనుకుంటున్నాను.....
@itsadhvaithasri942
@itsadhvaithasri942 2 ай бұрын
తాజా kuragayala valla life time perugadu annu rojulu bathakalo Anne brathukutham annaruga mari special ga aa manchi food fallow iena vallu 120 years andhuku బ్రతుకుతున్నారు మరి normal ga vere vallu andhuku brathakadam ledu ఆయుషూ antha vunte anthe brathukutham ani తెలిసినక arogayam kosam medicine andhuku వాడుతున్నాం మరి ... ప్రేమ్ sir cheppindi 100 percent correct oka search చేసి మంచి విషయాలు పది మంది తో షేర్ చేసుకోవడం great అలాంటి వాళ్ళని మనం encourage చేయాలి అది చెప్పినవల్లె చాదస్తపు మనుష్యులు అన్నట్టు మాట్లాడొద్దు andi
@kummaribalraj2488
@kummaribalraj2488 2 ай бұрын
Good evening sir
@King---1
@King---1 2 ай бұрын
Nenu Eroju Sunday anukunaa 😅😅😅😅
@rameshepuri3231
@rameshepuri3231 2 ай бұрын
aite modern age sogam life ki sanketi chachipotunam ivemi batukulu sir
@rajeshkakarla9606
@rajeshkakarla9606 2 ай бұрын
High impossible..ఒంటికి సుఖాలెక్కువై రోగాల అంటుకునేంత వరకు రియలైజ్ అవలేరు..
@deva9143
@deva9143 2 ай бұрын
Hi sir
@kondapallijesudaysratnam3195
@kondapallijesudaysratnam3195 2 ай бұрын
Fruitsandvegitablesaregoodforhealth❤❤❤ 9:20
@-EE-SREEKANTH
@-EE-SREEKANTH 2 ай бұрын
EDI aa state lo undi pream garu
@shravankumardebbad6620
@shravankumardebbad6620 2 ай бұрын
Very nice video on Hunza people of Pakistani occupied India
@Vaani-r3b
@Vaani-r3b 2 ай бұрын
Buttermilk lo emi.powder andi cheppaledu
@Umamaheshpandu28
@Umamaheshpandu28 2 ай бұрын
Kerala lorry driver arjun gurinchi emaindhi cheppandi sir please
@govind2002
@govind2002 2 ай бұрын
Prem garu, Skin alargy ki homiolathi medicin refer cheyand
@Krishnaaa24
@Krishnaaa24 2 ай бұрын
Give Suggestions how to make pure water like them in Pot etc in City life as we don’t get Municipal water , Only tank water Getting Peace & Sleep due to Bhagavat Puran listening & Bhagavad Geeta practice daily 🙏 Where is hunza village you have not told sir ?
@mrkcharyulu7559
@mrkcharyulu7559 2 ай бұрын
Sir,i am interested in your videos.please make a video on aadhar update problems like mobile link,otp not coming to download,change of address,dob problems.so many are suffering.
@anilrajwalthati6832
@anilrajwalthati6832 2 ай бұрын
Pure water and climate
@gr894
@gr894 2 ай бұрын
Hunza valley is currently in Pakistan. Few women deliver baby even at the age of 85 years ! Historically ,no one could find any cancer decease so far in this valley.
@kiranboyz
@kiranboyz 2 ай бұрын
Nice 👍 info sir 4m u
@PavanKumar-tt2ju
@PavanKumar-tt2ju 2 ай бұрын
WHERE IS HUMSA VILLAGE???? PLEASE BE INFORM MR. PREM.
@RaviKumar-ny5wl
@RaviKumar-ny5wl 2 ай бұрын
ఏయ్ ప్రేమ బాబు మనమందరం హూన్సా పల్లి కి వెళ్లి జీవితం గడిపేందుకు సాద్యమా నీది ఫూలిశ్ ఐడియా ప్రకృతి, భూ ప్రదేశం, నీరు,వాయు, ఆహారం, ఆయుశ్యం పెంచే వస్తువులు నీలాగే అందరూ పండులు తిని జీవితం చేసేకి కష్టం రా గొర్రె బీయం, కూరగాయలు, కొనడానికే బాధాకరంగా ఉంది సమాజానికి అందీ సలహాలు తెలపు నువ్వు ధనికుడు,పేదవారి పట్ల అవగాహన లేదు నీ తీరు మారాలి
@kummarinagesh5447
@kummarinagesh5447 2 ай бұрын
JAI SRI RAM ⛳️
@chenrayudu1362
@chenrayudu1362 2 ай бұрын
రాముడు కృష్ణుడు మాంసం ముక్కలను వేసుకుని తిన్నారు వాళ్లు మనలా మనుషులు కాబట్టే
@myjourny5346
@myjourny5346 2 ай бұрын
Adress ఎక్కడ.. సార్.. నేను వెళతాను
@meghanathareddychintala9625
@meghanathareddychintala9625 7 күн бұрын
అంత కాలం బ్రతకడం కంటే దరిద్రం ఏముంది.
@sivareddy3530
@sivareddy3530 2 ай бұрын
Good news
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 2 ай бұрын
👌👌
@laxmimani1253
@laxmimani1253 2 ай бұрын
Jai hind
@madasusathibabu7910
@madasusathibabu7910 Ай бұрын
Jaisriram
@manikyalaraoinakonda2904
@manikyalaraoinakonda2904 2 ай бұрын
మంచి వాటర్ కావాలంటే KANGEN WATER త్రాగడం మంచిది
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 2 ай бұрын
naku 40 years sir vikalangudanu,jivitam lo yenno sadinchalani vundi but sariram lo yedo nissattuva karma siddantamo marma siddantamo telidam ledu medhassu vundi use chesukone source ledu okotappudu crying my self edi curect kaduga 🎉🎉🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@gajarlaramesh9118
@gajarlaramesh9118 2 ай бұрын
👌🚩🇮🇳🙏
@rammmohanreddyysatii3774
@rammmohanreddyysatii3774 2 ай бұрын
వాటర్ బాటిల్స్ మానేద్దాం . మీరు చెప్పినట్లు ఫోన్స్ ఇంటిర్నెట్ మానేద్దాం. మీరు వీడియోస్ ఎలా చేస్తారు. చెప్పండి
@fftrendytrolls6178
@fftrendytrolls6178 2 ай бұрын
Hi prem❤it
@srinivasmouli1562
@srinivasmouli1562 2 ай бұрын
Prem garu, You mentioned fresh vegetables and fresh water. I think the third factor contributing for long life is pure Oxygen available there in the mountains.
@shrii1857
@shrii1857 2 ай бұрын
Sir , please focus on cleaning the city and putting Dustbins, even on Highways plastic waste and garbage waste mayam ayindi, municipal department dustbins pettadam, regular ga clear cheyadam , vaala duty kada , Indore got the award as The clearest city in India, etla , take tips and inspiration from them .
@kusumakusu4357
@kusumakusu4357 2 ай бұрын
Now karnataka government have collected samples of fruits and vegetables from over 300 places in bangalore taken for testing. Results not yet came.
@vssprasad8824
@vssprasad8824 2 ай бұрын
1st like
@PNRaju-yv5uo
@PNRaju-yv5uo 2 ай бұрын
Our food, our thoughts, our actios, our results of actions, our happyness in living are all inter dependent on purity .
@saradhisubrahmanya1701
@saradhisubrahmanya1701 2 ай бұрын
Eershya, Dwesham, Paga,Amiga ayasapadatm ,lekund Asuya lekunda pavitramyna hrudayam to unte 125 yes. Batakvachu yevidhamyna aaharaniyamalu avatars ledu
@chinappareddyvenkataramanaredd
@chinappareddyvenkataramanaredd 2 ай бұрын
Yeppudu fast food with chemical, puravaum prakruthei echai na vaatenei teinaivalu with out chemical, kastapadakunda teinalei anei noteidagharakraku vachai fast food estapadutaru, yamei chayalaimu ,norunoppei matramai yamei chappei nakuda
@ganeshachary826
@ganeshachary826 2 ай бұрын
👌👌👌👌👌🌹❤️
@balalrishnakrishna1030
@balalrishnakrishna1030 2 ай бұрын
Mobile 📱 phone 5G tho అల్లాడుతున్నారు
@naveenbabu245
@naveenbabu245 2 ай бұрын
Ravi telugu traveller chupinchadu😂😂😂😂
@chereddyprasadreddy6764
@chereddyprasadreddy6764 2 ай бұрын
YES UR RIGHT SIR GOOD INFERMATION
@hanumankumar8917
@hanumankumar8917 2 ай бұрын
What is that village name
@peddintisrinivas804
@peddintisrinivas804 2 ай бұрын
Magnetic energy andadam ledu
@thadichetlashekar5359
@thadichetlashekar5359 2 ай бұрын
E.PRATHAMEKKADAUNUDI
@maddarajaraveendrakumar2096
@maddarajaraveendrakumar2096 2 ай бұрын
Sir vallu andaru hinduvulaa.
@meghanareddyjammula5166
@meghanareddyjammula5166 2 ай бұрын
Yes
@naveen_9-8--_
@naveen_9-8--_ 2 ай бұрын
అన్నేలు బతికి ఉండి ఏమి పికారు
@prakashkumarhv
@prakashkumarhv 2 ай бұрын
Ee pichhi videos cheyakandi , turkey isral war gurinchi videos cheyyandi
@balalrishnakrishna1030
@balalrishnakrishna1030 2 ай бұрын
టాటా water 💧 tagali
@kusumakusu4357
@kusumakusu4357 2 ай бұрын
In cities people can't live that long because of polluted food we eat and impure air we inhale and impure water we consume. We think we are eating fresh vegetables and fruits but in our area in and around bangalore they are growing vegetables and fruits with the impure industrial waste water so automatically vegetables and fruits even though are fresh they are grown with sprayed with lot of pesticides. This is the city people fate. We can't avoid.
@sailajanutulapati3802
@sailajanutulapati3802 2 ай бұрын
Mandulesi pandiste manaki no health
@sreekar8170
@sreekar8170 2 ай бұрын
Why don't you talk about Chandrababu Naidu AP CM u turn concept 😂 super six
@Srilatha-cv3ue
@Srilatha-cv3ue 23 күн бұрын
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI BHARAT MATA KI JAI JAI HIND
@gouthamss
@gouthamss 2 ай бұрын
Sollu ekkuva.. vishayam takkuva😂
@SathyaThamida
@SathyaThamida 2 ай бұрын
Correct
@rammohan6880
@rammohan6880 2 ай бұрын
These are all myths please research!
@mekalapawan6335
@mekalapawan6335 2 ай бұрын
Arey bulle ka baal already hunza valley cover chesavu kadara?? 1 year back
@GowthamNelatur-tk7lv
@GowthamNelatur-tk7lv 2 ай бұрын
E v m p m. Modi videos pettu sodhe vaddhu sodhee off first
@kammariramulu6733
@kammariramulu6733 2 ай бұрын
Aayanni pettumanudu enduku. Needaggara emaina evidence unte, proof cheyyagaligithe neevu pettochhugada, panikimaalina aaropanalu enduku.
@rajkusar4013
@rajkusar4013 2 ай бұрын
ఇన్ని చెబుతున్నావు కదా అలా అరవకుండా, tension,stress తీసుకోకుండా చేతులూ, మెడ వూపకుండా ప్రశాంతంగా ఈ video చేసి ఉండుంటే ఇతను చెప్పటమే కాదు చెప్పిన దానిని ఆచరిస్తాడు అనే భావన కలిగేది మాలో హిమాలయాలకు ఎందుకు వెళతావు ప్రేమూ??? ఈ సారి వెళ్ళేటప్పుడు నాకు చెప్పు నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి హిమాలయ అంచుల్లోనుంచి మంచు తీసుకొద్దాము 😂😂😂😂😂😂😂 పనికిమాలిన గాలి తిరుగుళ్ళు ( హిమాలయాలకు వెళ్ళటం) మానెయ్యిరా ప్రేమూ "సిగ్గు" "ఎగ్గూ" లేని "విగ్గు" వెధవ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh 2 ай бұрын
మాటలు సరిగ్గా మాట్లాడటం రాదా నీకు. ఆయన మాటలు నీకు నచ్చకపోతె వినడం మానేయ్.
@rajkusar4013
@rajkusar4013 2 ай бұрын
@@Sudharani-ge3sh నాకూ, అతనికీ రెండేళ్ల అనుభందం ఆయన ఎక్కడ నుంచి video's కాపీ కొడతాడో అతని గురించి నాకు బాగా తెలుసు మీకు నా కామెంట్ చదవటం కష్టం అనిపిస్తే చదవటం మానెయ్యండి Please! అయినా నేనేమన్నాను??? ప్రశాంత జీవన విధానం గురించి చెప్పేటప్పుడు ప్రశాంతంగా చెప్పమని అడిగా అంతే కదా!
@bskm5322
@bskm5322 2 ай бұрын
​@@rajkusar4013 Sir tell me few more points about him
@rajkusar4013
@rajkusar4013 2 ай бұрын
@@bskm5322 నేను ఇండియాలో ఉండను. నేను గత కొన్ని సంవత్సరాలుగా లండన్ లో ఉంటున్నాను 2 years క్రితం ఈయన వీడియో చూసాను ఒక 6 లేక 7 వీడియోలు చూసిన తరవాత ఇతను ఫేక్ అని తెలిసిపోయింది. ఇతనికి అంతర్జాతీయ రాజకీయాల మీద కనీసం అవగాహన లేదు. ప్రశాంత్ ధావన్ అని ఒకతను హిందీ లో చేసిన video's ని కాపీ కొట్టేవాడు ఇతను ఎక్కడనుంచి కాపీ కొడతాడో చెబుతాను: 1) Studyiq ias prsanth dhawan 2) Raka Lokam Sudhakar 3) HMTV 4) A tamil ఛానల్ నాకు ఇప్పుడు పేరు గుర్తుకు రావటం లేదు health tips అన్నీ మంతెన సత్యనారాయణ, ayurvedic డాక్టర్స్ దగ్గర నుంచి copy కొడతాడు. ఇతనికి basic గా ఎటువంటి knowledge లేదు బీజేపీ ని సపోర్ట్ చేసినట్టు నటిస్తూ బీజేపీ లో చదువు సంధ్యలేని వాళ్ళ గుంపుకి ఇతను leader వాళ్ళే ఇతని subscribers.అది ఒక గొర్రెల మంద వాటికి తెలిసింది మూడే : 1) జై భారత్ 2) జై మోడీ 3 ) బీజేపీ అడుక్కునే అమ్మకి 66 కూరలు అన్నట్టు ఇతని పని copy కొట్టడమే కాబట్టి దేనిమీదైనా వీడియో చెయ్యగలడు ఇతనికి వున్న advantage ఏంటంటే తమిళ్ లో చదవటం రాయటం కూడా వస్తుంది కాబట్టి అక్కడ నుంచి copy కొట్టినవి మనకేమీ తెలియవు. ఇంకా చాలా వున్నాయి. నేను ఇతని video's లో ఎన్నో తప్పులు పట్టాను. వేటికీ సమాధానం ఉండదు
@jayaramaraju6923
@jayaramaraju6923 2 ай бұрын
You should where is that place Instead of so much sodhi
@SuryaSurya-gx3gx
@SuryaSurya-gx3gx 2 ай бұрын
హాఁసావాలి పాకిస్తాన్
@NarayanrRediy-zo9vp
@NarayanrRediy-zo9vp 2 ай бұрын
👌👌👌
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 14 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 51 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 14 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
TOP 5 BIGGEST CRUISE SHIPS | Telugu facts
8:23
Infographics Telugu
Рет қаралды 326 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
14:30
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 1,2 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 14 МЛН