చిరంజీవి నట విశ్వరూపం ఈ సినిమా లొ చూడొచ్చు.... పాటలు ఇప్పటి కి సూపర్...
@satisht30062 жыл бұрын
King of acting, emotions, dance, fights, craze.... Down to earth character...... No one else in India have all these........
@rajivrajesh76234 жыл бұрын
ఈ మూవీ రిలీజ్ అయినపుడుకి నేను పూటలేదు, కానీ నేను ఫస్ట్ చుసిన మూవీ, గ్యాంగ్ లీడర్, సూపర్, ఇపుడు ఈ మూవీ ఎవరు అయినా రిమేక్ చేసిన, చిరు సార్ ని మించి చేయడం కష్టం అనిపించేలా ఉంటుంది, ఈ మూవీ, నేను చుసిన మోట మొదటి సినిమా ❤❤❤
@arunkumarbestha85994 жыл бұрын
Gang leader is the one man show of megastar chiranjeevi garu. His electrifying dance, fights, style, mannerisms, made this movie blockbuster industryhit. The film basic story is family sentiment story. It is not a mass story. But for the sake of chiranjeevi the mass elements was perfectly mixed in this story. One of the major highlight of the film is songs. The music given by bappilahari is excellent. Total 6 super hit songs. Gang leader created high mass image for chiranjeevi. Youth became crazy fans of chiranjeevi from this movie only. Well directed by vijayabapineedu garu. Sir rest in peace your soul. If any one asks why chiranjeevi is called megastar and no. 1 hero the only answer is gang leader movie. Thank you tollywood insider for explaining about gangleader movie. In your movie explanation iam remembering the nostalgic memories of gangleader movie.
@achari1004 жыл бұрын
బాలయ్య ఫ్యాన్ అయిన నేను మెగా ఫ్యాన్ గ మారింది ఈ మూవీ నుంచే.మెగాస్టార్ ని అందుకునే నటుడు పుట్టలేదు, పుట్టడు.
@rupeshhyd24064 жыл бұрын
Baga cheppav Chebrolu. Balayya Babu ki inka fans unnara? Endukante up-to-date biggest Disasters movies chestunnadu since 2005.
Same ఇలాంటి మూవీ మురళీమోహన్ మూవీ undi. అది Family Drama అప్పటి Hit మూవీ . Gangleader Mass & Family, చిరు Styles, Dances, Fights తో Superduper
@vloggerstylishvicky67334 жыл бұрын
King of indian movie industry one n only Megastar Chiranjeevi Garu🙏🙏🙏💪💪💪❤❤❤
@narendraroyalznamala64794 жыл бұрын
ఆ రోజుల్లో కాదు బ్రో ఇప్పుడు కూడా gangaleader మూవీ అంటే piche......
@heenakousar41193 ай бұрын
😅
@SandeepCreativethings25584 жыл бұрын
My all time favorite movie of mega star chiranjivi garu
@Nowa-y8b4 жыл бұрын
Missing 'n' ... 😂😂😂
@yammanikrishna35554 жыл бұрын
1991 లో మూవీ రిలీజ్ రోజు ఇంటర్మీడియట్ సెకండియర్ సంస్కృతం ఎగ్జామినేషన్ వీలైనంత త్వరగా గబగబా రాశి నరసరావుపేట సంధ్య థియేటర్లో ఉదయం ఆట కి దూరి పోయా
@rajanireddy52714 жыл бұрын
May 13th exams ayipoyaayi( zoology anukuntaanu) .... That year exams were postponed due to riots in hyderabad and mandal commission. 13th afternoon Vijayawada ramgopal theatre lo choosaamu.
@jakkalingesh23514 жыл бұрын
@@rajanireddy5271 tfpdf ok ki
@agdan7053 жыл бұрын
May 14th nenu chandramandalaniki velalani oka parachute cycle toh ready ga unna but chiru film chudadaleni silent aipoya 😉😉
@chintureddy92543 жыл бұрын
Naku 3 years anukunta... Cinema motham Gurtu undi... Theatre lo chusina 1st cinema...
@jaganmohanjsp91673 жыл бұрын
Em thoraaa Babu 😭😭😭😭😭🤣🤣🤣
@evergreenvoiceover2908 Жыл бұрын
yevadu ayina chiranjeevi tharavathe, no one can match him. he is the greatest legendary actor of all time, and no one can come near to him, bro.good throwback memories bro thank you,chiru is the legend of Indian cinema. no one got that crazy than him, you better know it.
@gvpvizag67884 жыл бұрын
I was 7 years old..... My dad brought Gang leader shirt for me. Being a 90's kid , nostalgia wonderful decade of 1990s.
@nareshtheegala78913 жыл бұрын
My parents also bought Gangleader shirt in 4th class ❤️❤️
@naveenkumar-yh2qc2 жыл бұрын
naku ma dad gang leader shirt 👕 tehadu
@karthikbabu29464 жыл бұрын
Jai indian no.1 all rounder legend MEGASTAR CHIRANJEEVI SIR JAI MEGAFAMILY 👌👌👌👌👌👌👌👌👌👌👌
@Kumars-d1c4 жыл бұрын
నేను నాగార్జున గారి అభిమానిని కానీ గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి గారి కెరీయర్ లోనే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా నెల్లూరు శ్రీనివాస్ మహల్లో ఫస్ట్ డే చూసిన సినిమా
@vedabharathiatp4 жыл бұрын
మై ఫేవరేట్ సినిమా
@bommenaramajaneyulu67964 ай бұрын
Gangleader naku chala chala istamaina movie yenni sarlu chusano nake gurthuledu ante antha baga enjoy chesanu e movie jai megastar jai annayya
@suryaprakashk96534 жыл бұрын
Not 80s kids, 90s kids, 👌analysis
@srinivasaraodevathoti3374 жыл бұрын
My all time liked movie. Good explanation. Thank you very much.
@weareallindians32714 жыл бұрын
సినిమా పరిశ్రమ కి మొగుడులు చాలా మంది ఉన్నారు కానీ వాలందరికి రంకు మొగుడు మాత్రం చిరంజీవే 😜😎 ఎం హీరోలు రా బాబు చిరు ఆ టైమ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ తరువాత పవన్కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్ వన్ మాన్ షో చేయగల హీరోలు వీళిద్దరూ 👌👍🤝🙏🙏🙏
@Raja-rf9gj3 жыл бұрын
Yes
@himankumaryadav85303 жыл бұрын
Yes 👍
@suryasurampudi24713 жыл бұрын
yes👌
@jaanurk18074 жыл бұрын
"గ్యాంగ్ లీడర్" ఈ పేరు వింటేనే ప్రతీ మెగాస్టార్ అభిమానికి గర్వం తో కూడిన పులకింత...ఫక్తు కుటుంబ కథకు చిరంజీవి అనే power packed మాసిజం తోడయిన బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ఈ మూవీ...అప్పట్లో మెగాస్టార్ ని స్టైల్ కా బాప్ అని ఎందుకంటారో ఈ సినిమాని చూస్తే అర్థమవుతుంది....ప్రతీ చిరంజీవి అభిమాని తన డాన్సులకే ఫ్యాన్స్ గా మారుంటారు... ఇది నిఖార్సయిన నిజం...ఆ పరంగా చూసుకుంటే ఈ సినిమా విజువల్ ఫీస్ట్...ఇప్పటికీ అలా కళ్ళుమూసుకుని ఈ సినిమాలోని పాటలని తలుచుకుంటే చిరు-విజయశాంతి డాన్స్ ఫ్రేమ్ టూ ఫ్రేమ్ కాస్ట్యూమ్స్ తో సహా ఖచ్చితంగా కనబడతాయి...బప్పీలహరి తన మ్యాజికల్ మ్యూజిక్ తో ప్రాణం పోశాడు... ఫ్రెండ్స్ గా చేసిన వాళ్ళు కూడా గుర్తొస్తారు ఈ మూవీ ని తలుచుకుంటే...నాకు తెలిసి డైరెక్టర్ గా విజయ బాపినీడు గారికి తన కెరీర్ లో ఇదే టాప్ బ్లాక్ బస్టర్... నేను గర్వాంగా చెప్పగలను చిరంజీవి అభిమానిని అని...మా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ అని... Thank u TI for gave us review about Evergreen Stylish entertainer forever #megastarchiranjeevi #gangleader #tollywoodinsider
@mandasivakumarmeenu15204 жыл бұрын
Naku uha telicinappati nunde annayya abimani nenu
@jaanurk18074 жыл бұрын
@@mandasivakumarmeenu1520 👍👍👍👍👍
@mandasivakumarmeenu15204 жыл бұрын
Eppudu ade cenima chustunna bro
@jaanurk18074 жыл бұрын
@@mandasivakumarmeenu1520 enjoy bro...
@ritheshmyson998210 ай бұрын
మై ఫేవరెట్ చిరంజీవి మూవీ 👌👌
@pandusripathipandusripathi87934 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏
@3idiotstrolls3224 жыл бұрын
Super information by tollywood insider
@durgeshthakur27693 жыл бұрын
lady super star VJS combo with chiru is ultimate ....... Repeat audience songs kosame vachaaru ...... Evergreen songs till 2021..
@babi53962 жыл бұрын
chanttabi, gangleader, jagadekaveerdu atiloloka sundari, kirathakudu, jawla, rudraveena, tagore, stalin, bavagaru bagunarna, were my most favorite movies of chiru
@naniballa7243 Жыл бұрын
Chiruallwaysno1
@sudhakarparsa75873 жыл бұрын
సూపర్ మూవీ అన్నయ్య సూపర్
@venkateswarlumaarabatthuni44944 жыл бұрын
కళ్లకు కట్టినట్లు చూపించారు... గ్రేట్ కాంబినేషన్
@indian63463 жыл бұрын
A Diamond strong fan of CHEERU from kerala.
@venkateshkosaraju82834 жыл бұрын
ఈ సినిమా ముందు విజయవాడలో శాంతి థియేటర్ కి ఇచ్చాడు... అక్కడ జనం సరిపోకపోతే పక్క థియేటర్ ప్రశాంతి కి ఇచ్చాడు... రెండు థియేటర్ లో ఒకేసారి 200 రోజులు ఆడింది ఈ సినిమా...అప్పటి లో ఈ సినిమా కి 50 వ రోజు కూడా బ్లాక్ లో కొని చూసా
@yakamallukommanaboina31884 жыл бұрын
ఈ సినిమా ఎంత హిట్టో చిరు డ్రెస్సులు కూడా అంత హిట్టు...
@Balu-jd6im3 жыл бұрын
గ్యాంగ్ లీడర్ అనే మాఫియాపేరులా ఉంటుంది కానీ ఫక్తు కుటుంబ కథ, అట్లని రక్తపాతం లేదని కాదు 16 మర్డర్లు ఉంటాయి చెప్పలేనంత విలనిజం ఉంటుంది ఐనా అట్ల అనిపించదు, చిరు అందంగా ఆకతాయిగా అల్లరిగా హాయిగా నటించడమే దీనంతటికి కారణం, గ్యాంగ్ లీడర్ of shirts వేసుకోవడం అనేది కొన్ని సంల పాటు నడిచింది అప్పట్లో యూత్ యావత్ చిరంజీవిని తమలో చూసుకున్నారు
@janakiram34464 жыл бұрын
అబ్బా యేం చెప్తున్నారు..... రోమాలు న పైకి లేస్తున్నాయి.... కేక 😘😘😘😘
@@venkatsatyam1878 😂😂😂😂Ha baga Leachindhi ippudu kadhU Bus lo AuntY pakka vunnappudu 😂😂😂😂
@saimokshagna82652 жыл бұрын
Chiru's unbeatable acting every one Chiranjeevi for ever👍
@maheshveparala37094 жыл бұрын
Kadapa Ramakrishna theater 119 days (daily 4 shows) super collections
@friendsfactory23894 жыл бұрын
కడప లో రామకృష్ణ హల్ ఎక్కడ ఉండేది బ్రో...అయిన చాలా థియేటర్ లు కనుమరుగు అయినాయి కడప లో..నాకు తెలిసి కడప లో 28 వరకు ఉండేవి,ఇప్పుడు 10 కూడా లేవు సరిగ్గ..
@maheshveparala37094 жыл бұрын
@@friendsfactory2389 sodara theater ipudu close chesaru kani apudu ade theater lo this film 100 days complete chesukundi
@maheshveparala37094 жыл бұрын
@@friendsfactory2389 అమీర్ థియేటర్ , తాహర్ థియేటర్, రహమతీయ థియేటర్, రామకృష్ణ థియేటర్ అన్ని దేవుని కడప టెంపుల్ కు వెళ్లే దారిలో ఉన్నాయి మీరు చెప్పింది కరక్ట్ ఇపుడు almost చాలా థియేటర్స్ కడప లో close చేశారు కొన్ని కల్యాణ మండపాలు ఫంక్షన్ హాల్స్ గా చేంజ్ చేశారు
@sala7hills7824 жыл бұрын
S
@syedahamed63034 жыл бұрын
@@maheshveparala3709 ramakrishna theater in ramakrishna collage lo undadi...mochampet...lo anukunta
@krishnavamsi41024 жыл бұрын
na all time fav telugu cinema "gang leader"
@Josephyajjala72223 ай бұрын
నేను ముందు శోభన్ babu పేవరెట్. ఖైదీ చూసి చిరు ఫ్యాన్ అయ్యాను.
@nagarajuthandaripally37563 жыл бұрын
All time fresh movie 🤩🤩
@megastarmovva92333 жыл бұрын
chiru= gangleader balayia= rowdy inspector nag= shiva venky= bobbili raja rajsekhar= anukusam mohanbabu= pedda rayadua suman= 20 va sattabm we cant imagine other heros in these role as they taken to those roles to high peaks
@venkateshakoju70013 жыл бұрын
Rowdy alludu chirunjeevi movie raa babu
@megastarmovva92333 жыл бұрын
@@venkateshakoju7001 sorry rowdy inspector
@kasasrinu172 Жыл бұрын
Jai megastar ❤
@jalandharakinnerasanisouda11094 жыл бұрын
Excellent explains.. i was 5th standard.. superb movie 🤗🙏
@k.jalander39863 жыл бұрын
I too was 5th class
@naveenkumar-yh2qc2 жыл бұрын
me 3 rd
@venurekadi8374 жыл бұрын
Perfect Mass Masala Movie 🔥
@srikanthg48353 жыл бұрын
All time fav movie ..chiru attitude swag 💪lit 🔥..chiru attitude tho movie industry hit chesadu mega star
@harshaharshu95874 жыл бұрын
e cinema vachina super vuntadi dilouges keka' varini tasarala boddu'super
@manoharmekala45524 жыл бұрын
Director is great
@TruthisBitter-cb1vd4 жыл бұрын
ఈ ఒక్క సినిమా చిరంజీవి గారిని almost NTR గారి రేంజ్ కి తీస్కొని పోయింది... Box office లో collections బెండు తీసింది .ఈ చిత్రం చూసి తెలుగునాట యువత మొత్తం పిచ్చి ఎక్కి పునకాలు తెచ్చుకున్నారు. ఎక్కడ చూసినా చిరంజీవి mania... Dance, style, fights, dialogues, Maas action, chiranjeevi attitude... ఇవన్నీ తెలుగు ప్రజలకి చిరంజీవిని కొత్త ఆరాధ్య నటుడిని చేశాయి... Black and white టీవీలో చూడటమే మహా ప్రసాదం , taperecorder లో పాటలు వినడమే గొప్ప అనుకునే రోజుల్లో gangleader ఒక సంచలనం... ఇప్పటికీ చిరంజీవి అభిమానులు కలర్ ఎగరేసి చెప్తారు ఈ చిత్రం గురించి... Anti fans, critics కూడా appreciate చేసే one man show megastar gangleader... ఇప్పటికీ gang leader chik chik chelam song start అవుతుంటే goose bumps, తెలియని జోష్ వస్తాయి suddenly... Gangleader is kohinoor for Megastar mass fans still date... ఇలాంటి action entertainment and Chiru mark movie never before, never after... Simply saying నభూతో నభవిష్యతి...😎🔥🕺🎶💎♥️😎🇮🇳
@ansarbasha2659 Жыл бұрын
👌
@balusupativ.s.nageswararao74804 жыл бұрын
One and only Mega star show...
@ravindrak80395 ай бұрын
All time my favorite
@ravimech043332 жыл бұрын
1st class lo vunnapudu chusa movie & also my first movie in theatre..In Nizamabad
@bhuthamsrinivas17942 жыл бұрын
సినిమా కాదు ఓ అద్భుతం మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ఉండటం అదృష్టం 🙏🙏🏻🙏🏼🕺💯💅🕺
@bhavanishanker73042 жыл бұрын
Industri,,,lo eddaru legends,,,,chiranjevi..and,,rajinikanth..,,fan of,, Mahesh,,, and Nag..
@krishnamedida5810 Жыл бұрын
Super chiru
@ShaikBaji-pg2yd4 жыл бұрын
Megastar is always megastar 😍😍😍
@mallikarjunagovindugari59284 жыл бұрын
My first MEGASTAR movie e movie tho ayina fan ayipoya
@achari1004 жыл бұрын
మీ వాయిస్ భలే ఉంటుంది.
@srinivasreddy-844 жыл бұрын
నా చిన్నప్పుడు గ్యాంగ్ లీడర్ షర్ట్ , ఏడ్చి ఏడ్చి కొని కు ట్టించుకున్నాను
@biddikaanandarao80162 жыл бұрын
జై చిరంజీవ
@keelumohanrao93803 жыл бұрын
MegaStar 🤩 💫
@agnurkedar14844 жыл бұрын
Indian cinema legend megastar chiranjeevi🙏🏻
@malli-vn5yj3 жыл бұрын
Mass leader mega start ⭐⭐⭐ forever and ever
@askprabhas3 ай бұрын
Ee movie ni re release cheste chiranjeevi sir stamina anto telustundhi
@ganipbs Жыл бұрын
Jai mega star love you annayya love you
@darkhorse53052 жыл бұрын
one of my favourite movie
@tippiripatisuresh16523 жыл бұрын
Chiranjeevi movies lo best movie
@mkdhanush3064 жыл бұрын
King of TFI
@mallakkamallakka82172 жыл бұрын
Super moovie
@hariendla63183 жыл бұрын
More than 20 times 2000 year nundi chustunna
@rameshmoluguri73463 жыл бұрын
Mega star 🌟big boss mega star 🌟all Indian big boss super mega star 🌟
@karthikbabu29464 жыл бұрын
Jai megastar chiranjeevi sir
@balrajud67834 жыл бұрын
Super movie
@creativelaxman39564 жыл бұрын
Your explanation super bro
@krishnareddysv6303 жыл бұрын
Megastar is always megastar. Power of Megastar
@jagankumarjagan39973 жыл бұрын
Malli e movie ni epudu release cheyandi sir..memu apatlo hall lo chudaledu..
@rameshpyrdha3274 жыл бұрын
Gang Leader is my best favourite movie though I'm not his fan. I can watch this movie 100 times in a row
@chintureddy92543 жыл бұрын
Nenu theatre lo 1st time chusina cinema... Ippatiki 100 times chusi unta....
@rajeshrocky84304 жыл бұрын
Iam nandhamuri fan but iam big fan of this movie iam 90 kids 🔥🔥🔥chinapudu a songs ki dance vese vadini bapi lahiri kirak music
@megastarmovva92334 жыл бұрын
rowdy alludu, and gangleader full mass entrainmem movies, and my most favorite movie
@naga77593 жыл бұрын
గ్యాంగ్ లీడర్ చొక్కాలు కొన్ని సంవత్సరాలు మార్కెట్ ను ఎలాయి.
@anilchattu64752 жыл бұрын
Ninu Bala Krishna fan Hyderabad Kalpana lo chusa 7 years old only forfect family man best Chiru movie.
@babi53962 жыл бұрын
movie was excellent, but i personally feel, movie title must be other title
@pavankumarr85214 жыл бұрын
Megastar mass movie INDRA gurinchi cheppandi
@rajuhrudayach40284 жыл бұрын
Ever green no.1.hero chiru
@laxman73233 жыл бұрын
శుపర్ మూవీ 👌👌👌👌👍👍
@naveenkumar-yh2qc2 жыл бұрын
naku 8 years nenu okanney bayata chusina cinema idey gangleader shirt nostalgic anni