Interesting Facts about Balakrishna Bhairava Dweepam | Movie-Making Reviews | Tollywood insider

  Рет қаралды 107,684

Tollywood Insider

Tollywood Insider

Күн бұрын

Пікірлер: 387
@jnrrocks5402
@jnrrocks5402 4 жыл бұрын
హీరోతో సంబంధం లేకుండా...నాకు ఇష్టమైన no1 సినిమా ఇది... నీకు ఏ సినిమా ఇష్టం అంటే ఖచ్చితత్వంగా భైరవద్వీపం no 1..ఈ సినిమే ఉంటుంది
@jalaiahponnapudi5306
@jalaiahponnapudi5306 4 жыл бұрын
నేను చిరంజీవి కి పెద్ద ఫ్యాన్ .భైరవ ద్వీపం లాంటి సినిమా ఈ రోజుల్లో వస్తే అన్నీ రికార్డు లు సొంతం చేసుకుంటుంది. ఇలాంటి సినిమాలు ఎప్పటికీ మరిచిపోలేము. ఓ 40 టైమ్స ఈ సినిమా చూసి ఉంటాను.
@seenu.dara-94547
@seenu.dara-94547 4 жыл бұрын
Thankyou ,chiru fan brother 👍👍👍👌👌👌💐💐💐
@veerarudrakumarbolloju6940
@veerarudrakumarbolloju6940 3 жыл бұрын
ఇలాంటి సినిమాలు చెయ్యాలంటే బాలయ్యాకే సొంతం... సూపర్ హిట్ మూవీ...👌👌👌
@madhukiran856
@madhukiran856 Жыл бұрын
జై బాలయ్య
@sreeramsri2424
@sreeramsri2424 4 жыл бұрын
భైరవద్వీపం బాహుబలి కంటే బాగుంటుంది స్టోరీ పరంగా చూసినా సాంగ్స్ పరం గా చూసినా ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ గానీ
@tammanagarajutammanagaraju9410
@tammanagarajutammanagaraju9410 3 жыл бұрын
Current broo
@raghubalivada4418
@raghubalivada4418 3 жыл бұрын
ఎస్
@pbvlogs999
@pbvlogs999 3 жыл бұрын
Yes
@mvirat9038
@mvirat9038 2 жыл бұрын
S
@rajubattula4065
@rajubattula4065 2 жыл бұрын
Yes bro
@nagasriankam6
@nagasriankam6 3 жыл бұрын
నందమూరి ఫ్యామిలి అంటే ఇది 🙏🙏🙏🙏 one of my fav మూవీ
@mirappalliseenu1529
@mirappalliseenu1529 4 жыл бұрын
ఈ లాంటి మూవీస్ బాలయ్య తప్ప ఎవరు చేయలేరు
@balahussain2148
@balahussain2148 3 жыл бұрын
Nijam chappau anna
@somasoma2652
@somasoma2652 4 жыл бұрын
🦁ಜೈ ಬಾಲಯ್ಯ🦁 🦁Jai BALAYYA🦁 Karnataka maa state lo teesaru wow 😍🙏👍🙏😍👍🙏😍👍 🐯🦁🐯🦁🐯🦁🐯🦁🐯🦁🐯🦁🐯🦁
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 4 жыл бұрын
నా చిన్న నాటి మధుర జ్ఞాపకం ఈ సినిమా, నా పిల్లలకి (బాహుబలి అప్పటికే చూశారు) భైరవద్వీపం సినిమా ఇప్పుడు చూపిస్తే కళ్ళు ఆర్పకుండా చూశారు, ఇప్పటికీ ఒక 5 సార్లు చూసి ఉంటారు
@vinayakaproductions102
@vinayakaproductions102 4 жыл бұрын
ఇంత మంచి సినిమా ను బాహుబలి ఒక చేత సినిమా తో పోల్చకండి ప్లీస్ ....
@naasamajam4616
@naasamajam4616 4 жыл бұрын
Balaigadu is comedian in telugu cinema
@Pawan_kalyan15
@Pawan_kalyan15 4 жыл бұрын
Ee ooru babu nedi
@lankaapparao9793
@lankaapparao9793 3 жыл бұрын
S
@vennelavennela1827
@vennelavennela1827 4 жыл бұрын
"నేటి" సినిమానలు "నాటి" సినిమాలతో పోల్చాలి గాని "నాటి" ఆణిముత్యాలని "నేటి" సినిమాలతో పోల్చకండి🙏🙏 "నాటి" సినిమాలతో పోల్చుకునే అరహత కూడా నేటి సినిమాలకు లేదు
@yk-je4mu
@yk-je4mu 3 жыл бұрын
బహుబలి నిజాంగ బొంగూ ల ఉంది.భైరవ ద్వేపమఁ సూపర్...
@bujjimedia1245
@bujjimedia1245 3 жыл бұрын
భైరవ్వదీపం.2.వోస్తే బాగుంటుంది భ్రో
@88mvinay
@88mvinay 4 жыл бұрын
Pls tell about Aditya 369 as well. It's a evergreen film.
@korukondashankar1805
@korukondashankar1805 4 жыл бұрын
Im big fan pspk,but I love this movie, because this movie time my age 7 years
@seenu.dara-94547
@seenu.dara-94547 4 жыл бұрын
Thankyou so much brother miru PSPK gaari fans ayyindi kuda maa hero movie ki chala positive response ichharu your really great porsion 👌👌👌👍👍👍😊😊😊
@sureshchalla7832
@sureshchalla7832 4 жыл бұрын
Same bro, this movie and aditya 369 movie are awsome
@sureshchalla7832
@sureshchalla7832 4 жыл бұрын
@@seenu.dara-94547 iam also big fan of pawan,but oppukovalsindai e movie ki evarina awsome movie
@jagannathgajula3524
@jagannathgajula3524 4 жыл бұрын
అదిత్య్య 360 మూవీ కూడ బ్రదర్ ఇప్పటికీ చూడాలి అనిపిస్తుంది
@trinadhbalaga5612
@trinadhbalaga5612 4 жыл бұрын
Super song:kzbin.info/www/bejne/qqXQnqqEp5WSabs
@venkatking2509
@venkatking2509 4 жыл бұрын
Bro ur voice super Movie gurinchi చెప్పినట్లు కాదు చూపించినట్లు చెబుతున్నారు
@vinodefx001
@vinodefx001 4 жыл бұрын
90's love bhairavadeepam
@raajrocks9211
@raajrocks9211 3 жыл бұрын
తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడిన విజువల్ వండర్ ఎన్ని బాహుబలులు వచ్చినా ఈ సినిమాకు సమానం కాదు....ఎన్టీఆర్ తర్వాత జానపదం పౌరాణిక నాటక సాంఘిక సినిమాలు ఏవైనా ఈ తరంలో చేయగల ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ మాత్రమే
@rangastalavenkiparu143
@rangastalavenkiparu143 3 жыл бұрын
అన్ని రకాల పాత్రలు చెయ్యగల వంశం, నందమూరి వంశం 💪💪💪👍
@youcanwin2630
@youcanwin2630 3 жыл бұрын
Bokkem kadhu
@laxmanshivakashipuram
@laxmanshivakashipuram 3 жыл бұрын
ఇంకా వంశం, కులం ఏంటయ్యా? ఏ కాలంలో ఉన్నావ్. నందమూరి తారకరత్న అదే వంశంలో పుట్టి హీరోగా ఫైల్ అయ్యాడు గా.
@VaasU0506
@VaasU0506 4 жыл бұрын
సూపర్బ్ బ్రదర్ 👏👏👌👌👌👌 చాలా చాలా బాగా చెప్పారు, keep it up bro😊👍👍
@srinivasgm8134
@srinivasgm8134 3 жыл бұрын
Super bro చాల బాగా చెప్పారు గ్రేట్ బాలయ్య జై బాలయ్య
@bangaramtarak290
@bangaramtarak290 4 жыл бұрын
Mamulu cinema kadu evergreen blockbuster of Indian cinema
@suvvisuvarna6068
@suvvisuvarna6068 4 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ మూవీ గ్రేట్ స్క్రీన్ ప్లే ,గ్రేట్ స్టోరీ,గ్రేట్ యాక్టర్స్,గ్రేట్ డైరెక్టర్.ఇప్పటికి ఎప్పటికి సూపర్ మూవీ. అలాగే ఇంకో విషయం బాహుబలి అందరికి నచ్చింది అని అనకండి ఎందుకంటే టీవీ లో బాహుబలి మూవీ బిచ్చగాడు మూవీ వచ్చినప్పుడు trp రేటింగ్ లో బాహుబలి వెనక పడింది.కానీ భైరవ ద్విపమ్ మూవీ ఎప్పటికి ఇప్పటికి అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుది
@jagannathgajula3524
@jagannathgajula3524 4 жыл бұрын
కరెక్ట్
@mouni.
@mouni. 7 ай бұрын
yes .....
@shankarkms989
@shankarkms989 4 жыл бұрын
Maa Karnataka loni Mulabagal JAYALAKSHMI Theatre lo145 day adindhi ippatiki e record alane undhi, Nabutho na bhavishyath
@sivasurya8356
@sivasurya8356 3 жыл бұрын
అన్ని సినిమాలను బాహుబలి తో పొల్చకండి భైరవ ద్వీపం సినిమా ఎవర్ గ్రీన్
@singerrk2965
@singerrk2965 4 жыл бұрын
IAM mega family fan but balayya moviealo naku nacchina movie ante Bhairava dweepam extraordinary movie balayya acting kirrak untadi
@acharimusirana5441
@acharimusirana5441 4 жыл бұрын
Anduke ippataki Jai balayya antam💪💪💪
@jayaramgodugoti6783
@jayaramgodugoti6783 4 жыл бұрын
💪💪💪
@naasamajam4616
@naasamajam4616 4 жыл бұрын
@@jayaramgodugoti6783 Balakrishna PA revealed about Balakrishna mental behaviour with his subordinates. క్రింద పనివాళ్ళతో బెల్లంకొండ బాలకృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే. PA: సర్, మీరు చెప్పిన పని ఆయిపోఇంది బాలిగాడు:ఏంటిరా సర్ అంటున్నావ్ ఇంగ్లీష్ వాడివి ఏంటి నువ్వు. అయ్యా అని పిలువు ఇకమీదట. PA:అయ్యగారు మనం ఈరోజు సాయంత్రం మనం బయటకు వెళ్లాలి బాలిగాడు:ఏంటిరా అయ్యగారు అంటున్నావ్ చదువుకోలేదారా నువ్వు. కుంచెం సమయం తరవాత బాలకృష్ణ. బాలిగాడు: ఏరా బాధపడ్డావా అలా అన్నానని. PA:అదేమీ లేదండి. బాలిగాడు:ఎరా బాదపడలేదా. నువ్వ్వు మనిషివేరా అసలు. పౌరసం లేదా నీకు Finally what wife #Vasundhara says about balakrishna to his PA. PA:మేడం ఈలా అయితే ఎలా మేడం. వసుంధర:తెలియనిది ఏమి ఉంది అతను గురించి. గాలికి వదిలేయండి అసలు పట్టించుకోవద్దు. నేను అసలు పట్టించుకోను. It's completely revealed by Balakrishna PA PA:ఏదో పొట్ట కూటి కోసం పనిచేయడం తప్ప వాణ్ణి భరించడం ఎవరి వల్ల కాదు. అసలు ఏ సమయం లో ఎలా ప్రవర్తిస్తాడా మాకు అర్ధం కాదు. PA పేరు బయటకు చెప్పడం లేదు. PA పేరు చెప్పడం మంచిది కాదు అందుకే చెప్పడం లేదు.
@bharatiyudu2408
@bharatiyudu2408 4 жыл бұрын
@@naasamajam4616 are kulagajji kaap Chiru gadi gurinchi andariki telusura PA CA cheppa avasaram le 😁
@connecting.dots.8870
@connecting.dots.8870 3 жыл бұрын
@@naasamajam4616 nee burra lo chala purugu undi bayya... and chala cheap n worst character anukunta needi. Better stay away from humans
@kalyaniallu6630
@kalyaniallu6630 4 жыл бұрын
This movie life time wonderful movie balaya acting super
@morampudisatish5687
@morampudisatish5687 3 жыл бұрын
మంచి విశ్లేషణ సినిమా గురించి చాలా బాగా చెప్పారు
@దేశీయపంటలు-విత్తనాలు
@దేశీయపంటలు-విత్తనాలు Жыл бұрын
Super anna meeru jai balaiah
@blaxmanpa
@blaxmanpa 4 жыл бұрын
నేటి తరం లో పౌరాణిక0 అంటే బాలయ్యే.. బాలయ్య తరం తోటి హీరో లు ఎవరూ కూడా అలా చేయలేరు.. కధ ఏది అయినా .. పాత్ర ఏది అయినా చేయగల దమ్మున్న హీరో ఒక్క బాలయ్య మాత్రమే.. ఇది ఓపెన్ challnge.. నిజం అయితే లైక్ కొట్టండి
@MaheshTraveller
@MaheshTraveller 4 жыл бұрын
వారసత్వమో లేక వాళ్ల పౌరసత్వమో కానీ, అది ఆ వంశానికి మాత్రమే సాధ్యం.. జై NTR,..జై బాలయ్య.., జై తెలుగునాడు
@somasoma2652
@somasoma2652 4 жыл бұрын
Jai baalayya
@rupeshhyd2406
@rupeshhyd2406 4 жыл бұрын
Ni Mokam bey. Me FlopHero NBK ki overaction tappa emi radu. Anduke ippatiki up-to-date biggest Disasters movies istunnadu.
@adigowtham1863
@adigowtham1863 4 жыл бұрын
@@rupeshhyd2406 అందరికీ flops ఉన్నాయి ఎవరు over action cheyani oka హీరోని చూపించు
@MaheshTraveller
@MaheshTraveller 4 жыл бұрын
@@rupeshhyd2406 All the top heros were proved themselves, vallani vimarsimchadaniki manaki aa sthayee ledhani na feeling.. Bcz I don't know who u r, u don't know who I am..
@lokeshchinna500
@lokeshchinna500 4 жыл бұрын
మా చిన్ననాటి వయసులో మేము అద్దాల ధైయం అని భయపడిన సినిమా ఇది మరుపురాని సన్నివేశాల మర్చిపోలేని అనుభూతులు 😍😍😍😍భైరవాదీపం సినిమాలో శ్రీను తుంబురు నారద అనే పాట వింటూ ఉంటె ఆ అనుభూతి మరచిపోలేము 🙏🙏🙏🙏🙏
@jagannathgajula3524
@jagannathgajula3524 4 жыл бұрын
కరెక్ట్
@sunkari.3278
@sunkari.3278 3 жыл бұрын
నిజం బ్రో
@shaikshafee9573
@shaikshafee9573 2 жыл бұрын
అవునూ
@telugureelsgangadharkorich8603
@telugureelsgangadharkorich8603 8 ай бұрын
Yes brother
@rajdaddy87
@rajdaddy87 4 жыл бұрын
This is one my favorite movie that i watch everytime even in KZbin. Thank you for all the detailed information about the movie.
@mallikarjunagovindugari5928
@mallikarjunagovindugari5928 4 жыл бұрын
Ballaya carrier lo Ide best movie Definitely more than Bahubali
@athramsuresh1316
@athramsuresh1316 4 жыл бұрын
Jai.. Balayya... Hats off to director singeetham srinivas rao gaaru..
@shivashankar3545
@shivashankar3545 3 жыл бұрын
బాహుబలి కి అమ్మ మొగుడు మా బాలయ్య "భైరవ ద్వీపం "
@RamaKrishna-mv2io
@RamaKrishna-mv2io 4 жыл бұрын
Excellent movie.bala Krishna baga act chesaru.
@bhudha292
@bhudha292 Жыл бұрын
Super good beautiful film,okasari chuste,akkado,puranika lokallu,vera yugam lo velynati anubhuti kaluguthundhi,daiva bhakti bhavana,oka dev, sakthi bhakti wow nice 👍 beautiful wonderful thought s, very excited beautiful Film, bhairav dweepam movie it'slook like pauranic, Mahabharata movie type bhakti movie good wonderful great good movie 🙏🙏🙏🙏👍
@charwak4u896
@charwak4u896 4 жыл бұрын
శ్రీ రామ రాజ్యం గురించి చెప్పండి
@naasamajam4616
@naasamajam4616 4 жыл бұрын
Andhulo emi indhira piggy body, ugly musali moham, crocodile 🐊 skin, 🐖 stomach, batta burra, gandu moham, etc... Vadiki endhkukura movies mosali age lo
@MrSivamsk
@MrSivamsk 3 жыл бұрын
@@naasamajam4616 నీ లాంటి కుక్కలు ఉంటారని తెలియక కామెంట్ పెట్టాడులే వదిలేయ్
@raambammidi2201
@raambammidi2201 3 жыл бұрын
Telugu cinema history lo oka adbhutam ..Bhairava dveepam.. Balayya babu thappa no option ... ❤️❤️❤️❤️
@btirupati37
@btirupati37 4 жыл бұрын
Yes... Aditya369 and Bhairavadeem ... Evergreen...
@naasamajam4616
@naasamajam4616 4 жыл бұрын
Balakrishna PA revealed about Balakrishna mental behaviour with his subordinates. క్రింద పనివాళ్ళతో బెల్లంకొండ బాలకృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే. PA: సర్, మీరు చెప్పిన పని ఆయిపోఇంది బాలిగాడు:ఏంటిరా సర్ అంటున్నావ్ ఇంగ్లీష్ వాడివి ఏంటి నువ్వు. అయ్యా అని పిలువు ఇకమీదట. PA:అయ్యగారు మనం ఈరోజు సాయంత్రం మనం బయటకు వెళ్లాలి బాలిగాడు:ఏంటిరా అయ్యగారు అంటున్నావ్ చదువుకోలేదారా నువ్వు. కుంచెం సమయం తరవాత బాలకృష్ణ. బాలిగాడు: ఏరా బాధపడ్డావా అలా అన్నానని. PA:అదేమీ లేదండి. బాలిగాడు:ఎరా బాదపడలేదా. నువ్వ్వు మనిషివేరా అసలు. పౌరసం లేదా నీకు Finally what wife #Vasundhara says about balakrishna to his PA. PA:మేడం ఈలా అయితే ఎలా మేడం. వసుంధర:తెలియనిది ఏమి ఉంది అతను గురించి. గాలికి వదిలేయండి అసలు పట్టించుకోవద్దు. నేను అసలు పట్టించుకోను. It's completely revealed by Balakrishna PA PA:ఏదో పొట్ట కూటి కోసం పనిచేయడం తప్ప వాణ్ణి భరించడం ఎవరి వల్ల కాదు. అసలు ఏ సమయం లో ఎలా ప్రవర్తిస్తాడా మాకు అర్ధం కాదు. PA పేరు బయటకు చెప్పడం లేదు. PA పేరు చెప్పడం మంచిది కాదు అందుకే చెప్పడం లేదు.
@ashoksurya-8
@ashoksurya-8 4 жыл бұрын
Maybe my childhood memory ❤️ Srinivas Sir Movies Always Different 👌👌👌
@krishnahcl9699
@krishnahcl9699 4 жыл бұрын
Wow what a very good information all the best entrie team of tollywood insider...from all India balaya babu fans
@nithinkumar.nnithinkumar.n6638
@nithinkumar.nnithinkumar.n6638 Жыл бұрын
Jai balaya ❤
@NanduTalksSongs
@NanduTalksSongs 4 жыл бұрын
Jai Baalayya !!!
@kishorenaag
@kishorenaag 4 жыл бұрын
One of my fav.childhood movie
@ramakrishna-jz3dv
@ramakrishna-jz3dv 4 жыл бұрын
Super Movie jai Balayya 💪💪💕
@booradurgaprasad5192
@booradurgaprasad5192 4 жыл бұрын
Super explanation..... Please tell about aadhithya 369
@veeraanji7094
@veeraanji7094 4 жыл бұрын
Super wonder movie in tolly wood
@firozshaik4562
@firozshaik4562 4 жыл бұрын
Chala chakkati vivarana icharu 👌😍 Thank you 🤝
@chittirajukotaiah8528
@chittirajukotaiah8528 11 ай бұрын
Aditya369 and bhairavadweepam evergreen movies.
@sandeepnkv1553
@sandeepnkv1553 4 жыл бұрын
Any role any character playing one and Jai Balayya jai jai balayya 👌👌👌🙏🙏🙏
@bugathaatchutarao6242
@bugathaatchutarao6242 4 жыл бұрын
Explanation super chala visayalu chepparu nijanga Intha kastapaddaru, Nijam cheppalante e movie world wide secces Ravali ,my favorite movie Industry avvaledu sad
@harishpavan8711
@harishpavan8711 4 жыл бұрын
Superb movie... E cinema enni sarlu chusina borukottadu... The best movie
@manojkumar-qg9ke
@manojkumar-qg9ke 4 жыл бұрын
jai balayya jai jai balayya ....👍🙏🙏
@poulucreations1681
@poulucreations1681 4 жыл бұрын
Lovely move....This ever green movie
@jaanurk1807
@jaanurk1807 4 жыл бұрын
నా చిన్నతనం లో ఆశ్చర్యం,అబ్బురం,అమితానందం,రోమాలు నిక్కపొడుపు,కళ్ళు చాలాసేపు అలా ఆర్పకుండా నోరెళ్ళబెట్టుకొని చూడటం...ఇలాంటి వింత అనుభవాల కలబోత "భైరవద్వీపం"...నాకనే కాదు అప్పటి చిన్నపిల్లలందరికీ ఇదే అనుభూతి... జలవృక్షం-రాక్షసగద్ద-రెక్కలగుర్రం-మాట్లాడే రాక్షస బొమ్మలు-అద్దాల దెయ్యం-గులుతె బుడ్డోళ్లు-ఎగిరేమంచం-ఎడారిలో అల్లరి దెయ్యాలు...అబ్బో..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో... కోయవాడిగా,రాకుమారుడిగా,కురూపి గా బాలయ్య నటన అత్యద్భుతం అనే మాటకన్నా అంతకుమించిన పదం వాడాలి...రోజా గారు రాజకుమారిగా అదరగొట్టారు తనదైన నవ్వు అందం తో...మాదవపెద్ది గారి సంగీతం లో పాటలు ముఖ్యంగా శ్రీ తుంబుర నారద,ఎంత వింత మోహమో,నరుడా ఓ నరుడా పాటలు అయితే ఇప్పటికీ ఎవర్గ్రీన్...సింగీతం గారి గురించి చెప్పేదేముంది ఆయనో లివింగ్ లెజెండ్ అంతే... విజయా బ్యానర్ వారు తమ చందమామ కథల్లోని అందమైన దాన్ని మా బాల్యానికి మరుపురాని జ్ఞాపకంగా బహుమతి ఇచ్చినందుకు శతకోటి వందనాలు.... లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ విలన్ "విజయరంగరాజు" గారే...ఆయన రూపం రాత్రి కలలో గుర్తొచ్చి అప్పటి చిన్నపిల్లలు సుస్సు పోసుకొని ఉంటారు...హ హ్హ హ్హ just joking Thank u TI for gave us review about our childhood epic... #tollywoodinsider
@royalheart2373
@royalheart2373 4 жыл бұрын
Excellent ga chepparu bro 👌👌👌
@ranjithkalapala202
@ranjithkalapala202 3 жыл бұрын
నా హీరో ప్రభాస్ నా చిన్నప్పుడు మా ఊళ్ళో బడి దగ్గర వేస్తుంటే చాపలు వేసుకుని తెర మీద చూసిన రోజులు చాలా బాగుండేవి
@dare8237
@dare8237 3 жыл бұрын
Balakrishna really great .....ayananu chusi e taram ento nerchokovali
@vijayamjp8008
@vijayamjp8008 24 күн бұрын
Super action and comedy highlights
@btirupati37
@btirupati37 4 жыл бұрын
Wonderful...👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌸
@KrishnaPrasad-hg2ip
@KrishnaPrasad-hg2ip 3 жыл бұрын
Iam Chiru fan, but I love bhairava dweepam
@shaikabdulkhadar4981
@shaikabdulkhadar4981 Жыл бұрын
baahubali movie 🍿🎬🥤🎥 ki yematram teesiponi movie 🍿🎥 ee bhairavadweepam ❤ movie my all time favourite movie of balayya ❤ movies 📺🍿🎥🎬🥤
@dilipc1426
@dilipc1426 4 жыл бұрын
Brother ur voice and the way telling is 🙏 NBK 🦁🙏 total team work is🔥 If 100 Baahubali movies comes in front of this movie is 👎 This movie is ever green movie in Indian history of all time 🙏
@naasamajam4616
@naasamajam4616 4 жыл бұрын
Lol
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 3 жыл бұрын
Aditi369 and Bhairavadweepam are evergreen memorable pictures and Balaiah only can do Such variety movies
@simhachalamsimhachalam9698
@simhachalamsimhachalam9698 3 жыл бұрын
భైరవ దీపం. మా.చిన్న నాటి. సినిమా. ఇది.super.movie
@venketeswaraoakula5362
@venketeswaraoakula5362 4 жыл бұрын
Jaibalayya
@ANANDBABU-gx2hn
@ANANDBABU-gx2hn 3 жыл бұрын
Na child hood life lo enno madhura gnapakalu Bhairava dweepam valla Thank you Singeetham Srinivas Garu, Balakrishna garu, madhava peddi Suresh garu,
@abhiabhilash8080
@abhiabhilash8080 3 жыл бұрын
Beautiful movie
@bakkalaxman7282
@bakkalaxman7282 4 жыл бұрын
Super video anna
@TollywoodInsider
@TollywoodInsider 4 жыл бұрын
Thank you laxman sir
@phalgunkumar2251
@phalgunkumar2251 4 жыл бұрын
My all time favourite movie
@ramakrishna85096
@ramakrishna85096 4 жыл бұрын
సినిమా సూపర్ గా ఉంటది
@milkybaisa4697
@milkybaisa4697 3 жыл бұрын
Bahubali కంటే ఎక్కువ సార్లు చూశాను bairava dwipam
@rajashekarkasthuri6819
@rajashekarkasthuri6819 4 жыл бұрын
Aditya 369 kuda cheyyandi
@nagnagaraju.muthyyamac4343
@nagnagaraju.muthyyamac4343 4 жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య
@narayanpadma9050
@narayanpadma9050 4 жыл бұрын
Chala dhanyavadalu sir
@prasadkola7236
@prasadkola7236 4 жыл бұрын
Jai balayya
@jaddugovind3226
@jaddugovind3226 4 жыл бұрын
సూపర్ హిట్ సినిమా
@sanath111
@sanath111 4 жыл бұрын
Appatlo balayya babu garu chaala experiments ae chesaru,andharu balayya babu only faction movies chestharu ani cheppina vallu deeni gurinchi telskovali
@jagadeeshjagadee1667
@jagadeeshjagadee1667 4 жыл бұрын
Eannisarulu chusina malle chudali anipenche movie edi... Jai balayyaaa
@shaiknagoorvali4842
@shaiknagoorvali4842 4 жыл бұрын
Superb Narration
@talarirammohannaidu4465
@talarirammohannaidu4465 4 жыл бұрын
Telugu movies lo Oka diamond lanti movie
@kiranyaladandi8087
@kiranyaladandi8087 4 жыл бұрын
Okkasaari balayya abhimàni aina vadu eppatiki balayya abhimàni gane untaadu adhi enduko aayana abhimanulake telusu
@mashok7702
@mashok7702 4 жыл бұрын
Yess
@naasamajam4616
@naasamajam4616 4 жыл бұрын
@@mashok7702 Balakrishna PA revealed about Balakrishna mental behaviour with his subordinates. క్రింద పనివాళ్ళతో బెల్లంకొండ బాలకృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే. PA: సర్, మీరు చెప్పిన పని ఆయిపోఇంది బాలిగాడు:ఏంటిరా సర్ అంటున్నావ్ ఇంగ్లీష్ వాడివి ఏంటి నువ్వు. అయ్యా అని పిలువు ఇకమీదట. PA:అయ్యగారు మనం ఈరోజు సాయంత్రం మనం బయటకు వెళ్లాలి బాలిగాడు:ఏంటిరా అయ్యగారు అంటున్నావ్ చదువుకోలేదారా నువ్వు. కుంచెం సమయం తరవాత బాలకృష్ణ. బాలిగాడు: ఏరా బాధపడ్డావా అలా అన్నానని. PA:అదేమీ లేదండి. బాలిగాడు:ఎరా బాదపడలేదా. నువ్వ్వు మనిషివేరా అసలు. పౌరసం లేదా నీకు Finally what wife #Vasundhara says about balakrishna to his PA. PA:మేడం ఈలా అయితే ఎలా మేడం. వసుంధర:తెలియనిది ఏమి ఉంది అతను గురించి. గాలికి వదిలేయండి అసలు పట్టించుకోవద్దు. నేను అసలు పట్టించుకోను. It's completely revealed by Balakrishna PA PA:ఏదో పొట్ట కూటి కోసం పనిచేయడం తప్ప వాణ్ణి భరించడం ఎవరి వల్ల కాదు. అసలు ఏ సమయం లో ఎలా ప్రవర్తిస్తాడా మాకు అర్ధం కాదు. PA పేరు బయటకు చెప్పడం లేదు. PA పేరు చెప్పడం మంచిది కాదు అందుకే చెప్పడం లేదు.
@mashok7702
@mashok7702 4 жыл бұрын
@@naasamajam4616 abboooo.... vadu vachi neku chepada ? PA gadu bala krishna peru chrpi hindpur lo chala money nokesadu. Adi telusi vadini bsla krishna tani tarimesaru. Adi vadi page bala krishna meda. Ayins neku enduku swamy... kiran petina messagi ki nenu reply icha. Bala krishna garu ela vuntaru maku chepakarla.... evado kotam gadu, chimpu gadi fans, mega pandulu fans, ycp paytm batch lu chepithe vine position lo lemu. Oka sari basavatarakam cancer hospital ki velu neku telusthadi bsla krishna mentality emito. Nuve bala kridhna ki die hard follower ipothav. Naku telusu ayina gurunchi.... mata Karuku, manasu vena. Ma frend vala father ki lung cancer ithe basavatarakam hospital lo shift chesaru. Akada ma frend vsla family ki edusthu vunte.... vachi edavakandi ani aricharu. Enduku edusthunaru.... emi ayindi ani. Meru vachindi ma hospital ki, memu antha lema, e hospital Katina me kosame. Efavakandi... Veli bojanam chesi Randi ani cheparu. Ne lanti vadu father ki cancer vasthe arusthadu enti ani negative alochanalotho vuntaru. Akada helping nature ne lanti vadiki vanda janma lu ethina ardam kadu. Nuvu bala kridhna ni abhimanichska poyina parvala. But negative comments peyaku. Veli ne heros entha mandiki help chesaro telusuko
@sivam715
@sivam715 4 жыл бұрын
Super explain Jai balaya
@venkatrajud4155
@venkatrajud4155 2 жыл бұрын
Jai balayya 💪✌️👍🦁🚩
@indupurilokesh8781
@indupurilokesh8781 3 жыл бұрын
🔱🚩🔥👏👏👏 jai nbk
@sumanreddy2042
@sumanreddy2042 4 жыл бұрын
Bro pls do about devi movie pls
@jaddugovind3226
@jaddugovind3226 4 жыл бұрын
సూపర్ హిట్ సినిమా
@pgrpbk5902
@pgrpbk5902 4 жыл бұрын
Block.buster.hit.movie.jai.balaya
@chandunbk1450
@chandunbk1450 4 жыл бұрын
Jayahoooo balaiah babu
@rameedula
@rameedula 3 жыл бұрын
Ya super jai balayya
@ravuripaparao8744
@ravuripaparao8744 4 жыл бұрын
First coment nenu 😍😍😍😍
@srirankuna125
@srirankuna125 Жыл бұрын
Songs🎵 super
@megastarmovva9233
@megastarmovva9233 4 жыл бұрын
my favorite i watched these movie 50 times in theater for ramba song, lilliput, interval scene, balakrishna indrdoucing scene super movie
@rupeshhyd2406
@rupeshhyd2406 4 жыл бұрын
Balayya introduction tho te overaction comedy chesadu.anduke e movie city lo 50 days kante ekkuva aadaledu. Iyna e chetta movie ki Babu bali tho compare aaa
@naasamajam4616
@naasamajam4616 4 жыл бұрын
@@rupeshhyd2406 Balakrishna PA revealed about Balakrishna mental behaviour with his subordinates. క్రింద పనివాళ్ళతో బెల్లంకొండ బాలకృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే. PA: సర్, మీరు చెప్పిన పని ఆయిపోఇంది బాలిగాడు:ఏంటిరా సర్ అంటున్నావ్ ఇంగ్లీష్ వాడివి ఏంటి నువ్వు. అయ్యా అని పిలువు ఇకమీదట. PA:అయ్యగారు మనం ఈరోజు సాయంత్రం మనం బయటకు వెళ్లాలి బాలిగాడు:ఏంటిరా అయ్యగారు అంటున్నావ్ చదువుకోలేదారా నువ్వు. కుంచెం సమయం తరవాత బాలకృష్ణ. బాలిగాడు: ఏరా బాధపడ్డావా అలా అన్నానని. PA:అదేమీ లేదండి. బాలిగాడు:ఎరా బాదపడలేదా. నువ్వ్వు మనిషివేరా అసలు. పౌరసం లేదా నీకు Finally what wife #Vasundhara says about balakrishna to his PA. PA:మేడం ఈలా అయితే ఎలా మేడం. వసుంధర:తెలియనిది ఏమి ఉంది అతను గురించి. గాలికి వదిలేయండి అసలు పట్టించుకోవద్దు. నేను అసలు పట్టించుకోను. It's completely revealed by Balakrishna PA PA:ఏదో పొట్ట కూటి కోసం పనిచేయడం తప్ప వాణ్ణి భరించడం ఎవరి వల్ల కాదు. అసలు ఏ సమయం లో ఎలా ప్రవర్తిస్తాడా మాకు అర్ధం కాదు. PA పేరు బయటకు చెప్పడం లేదు. PA పేరు చెప్పడం మంచిది కాదు అందుకే చెప్పడం లేదు.
@Arunvk18
@Arunvk18 3 жыл бұрын
Jai Balayya ❤️
@drk3132
@drk3132 4 жыл бұрын
Evergreen movie in world
@satheeshkodi5379
@satheeshkodi5379 4 жыл бұрын
Jai balaiah 😎
@visshalgovtham5017
@visshalgovtham5017 4 жыл бұрын
Na life lo first cenima...
@venkymamavmmamdasa4754
@venkymamavmmamdasa4754 5 ай бұрын
Re release plg cheyyandi Chusanu 19,08,24
@shaikabdulkhadar4981
@shaikabdulkhadar4981 Жыл бұрын
jai balayya ❤
@balajikammela9216
@balajikammela9216 3 жыл бұрын
Super duper music as some songs super
@ravibhootham8866
@ravibhootham8866 3 жыл бұрын
One of my favorite movie
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Interesting Facts about NTR ANR Mayabazar Movie Craze | Tollywood Insider
20:17
Bhairava Dweepam (1994) Telugu Full Movie || Balakrishna, Roja & Rambha
2:35:32
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН