Rende Rendu Darulu | Tony Prakash

  Рет қаралды 113,461

Tony Prakash Official

Tony Prakash Official

Күн бұрын

Пікірлер: 79
@BalarajuSavara-u7l
@BalarajuSavara-u7l 10 күн бұрын
Super.song.anna.devudu.divinchunugaka.
@viratloveki1355
@viratloveki1355 2 жыл бұрын
మ్యూజిక్ ట్రాక్.. ఇవ్వన్నా.. టోనీ అన్న.. మీ లాంటి పెద్ద సింగర్ తో కలిసి... నేను ఒక పెళ్ళిలో పాటలు పాడిన అన్నా.. ఆ అవకాశం ఇచ్చిన దేవుడు కి వందనాలు
@nageswararao9439
@nageswararao9439 2 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@kaligithirajarao198
@kaligithirajarao198 Жыл бұрын
ఈపాటవిన్నవారులో మార్పుఅనేది కచ్చితంగా వస్తుంది 👌👌🙌🙌🙏🙏
@sirigiriimaaniyal3930
@sirigiriimaaniyal3930 2 жыл бұрын
వెయిటింగ్ బ్రదర్...🙏🙏🙏👍
@kranthigande6496
@kranthigande6496 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న గాడ్ బ్లెస్స్ యు
@VemulaDaniel
@VemulaDaniel 3 ай бұрын
Praise the lord ❤❤❤
@yendlurikantharao9481
@yendlurikantharao9481 Жыл бұрын
Goppa swaram Anna Garu God bless you
@JesusChristLordAll
@JesusChristLordAll 8 ай бұрын
రెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవా ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2) పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా (2) పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నాది పరిశుద్ధుల కోసం (2) సూర్యుడుండడు చంద్రుడుండడు చీకటుండదు రాత్రియుండదు నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2) యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2) యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) ||రెండే|| పాతాళం అగ్ని గుండము ఉన్నాది ఘోరపాపుల కోసం (2) అగ్ని ఆరదు పురుగు చావదు గప్పగప్పున రగులుచుండును ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2) అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2) ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2) ||రెండే|| పుడతావు నీవు దిగంబరిగా వెళతావు నీవు దిగంబరిగా (2) గాలి మేడలు ఎన్నో కడతావు నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2) ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2) అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2)
@israel6594
@israel6594 2 жыл бұрын
Super sar baga paduthunaaru dhevudu mimmulanu dhivinchunu gaka
@KandiUday
@KandiUday 20 күн бұрын
Breath మిమల్ని నేను ఏర్పేడు లో చూసాను మీరు చర్చి 2nd year complete function ki వచ్చారు ..... మీరు దేవుని పాటలు బాగపాడుతారు..... దేవునికి మహిమ కలుగును గాక
@TonyPrakashOfficial
@TonyPrakashOfficial 13 күн бұрын
Devuniki mahima kalugunu gaaka amen
@roseline4854
@roseline4854 2 жыл бұрын
Very meaningful lyrics Glory to Jesus 👏💐
@jravikumarjravi3263
@jravikumarjravi3263 Жыл бұрын
E song A R Stivenson garu padaru chala bagudi
@LegalaSathish
@LegalaSathish 7 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾amen
@pushpaanthonysuripogu2295
@pushpaanthonysuripogu2295 2 жыл бұрын
Nice song anna vandhanamulu 🙏
@novahuyarrajonnala1840
@novahuyarrajonnala1840 11 ай бұрын
Tuene thabu brother
@HarshaVardhan-kh2iw
@HarshaVardhan-kh2iw Жыл бұрын
Praise the lord 🙏🙏 brother
@joshnajo3836
@joshnajo3836 2 жыл бұрын
నా చిన్నతనంలో ఈ పాట చర్చి లూ చాలా సార్లు పాడాను
@venkatpitti3227
@venkatpitti3227 2 ай бұрын
Epudu kudaa padichu sir tappuledu
@eprathasarathy1568
@eprathasarathy1568 2 жыл бұрын
Good gospel song. Very useful for outreach ministry. God bless you brother Tony Prakash
@NageshNagesh-yg1ck
@NageshNagesh-yg1ck Жыл бұрын
Praise the lord brother🙏
@lakshamanaraomedisetti892
@lakshamanaraomedisetti892 Жыл бұрын
👏👏👏❤❤❤
@jesushallelujahchurch3978
@jesushallelujahchurch3978 3 ай бұрын
❤❤❤ దేవుని కి మహిమ
@hosannajayakumar7110
@hosannajayakumar7110 2 жыл бұрын
Hallelujah Amen 🙏 PRAISE THE LORD ANNA 🙏 Very Good Song Anna Very nice 👏 Super Anna 🙏
@nvn...777
@nvn...777 2 ай бұрын
Halleluyah🙌 🙏amen❤
@SureshSettyPastorArakuGannela
@SureshSettyPastorArakuGannela 2 жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏🙏🙏👌👌👌
@rachapudibrathers6468
@rachapudibrathers6468 Жыл бұрын
Anaa super anaa . praise the lord 🙏
@GummadiKanthaiah-v6d
@GummadiKanthaiah-v6d 3 ай бұрын
Bor. Tony prakash garu nice your tone. Very nice song god bless you
@kirankumarvemavarapu8140
@kirankumarvemavarapu8140 2 жыл бұрын
Exllent singing bro...👌👌👌💐💐💐
@yobujesus5569
@yobujesus5569 2 жыл бұрын
Super nice song anna god bless you
@subhashmanju755
@subhashmanju755 3 ай бұрын
వందనాలు అన్న 👏🙏👏🙏
@rameshj5069
@rameshj5069 Жыл бұрын
Praise the lord brother pata chala chala baga padaru kakapothe songni marchi padakunda old song unnadi unnadi unnattuga Mee kanta swaramutho padunte chala bagundedi dayachesi patha patalanu marchi padakandi brother please endukante sangamulo padukunevaru kanfeage avutharu please don't reamix god bless you all
@j.yehejkelj.yehejkel8600
@j.yehejkelj.yehejkel8600 2 жыл бұрын
Super super song anna🙏
@DanduAbhishek
@DanduAbhishek 2 ай бұрын
Good. Good. Good
@brov.paluvinodhkumar1878
@brov.paluvinodhkumar1878 2 жыл бұрын
Very nice songs bro
@thimothikoppadithimothi1464
@thimothikoppadithimothi1464 3 ай бұрын
Amen
@jayhawkaahha580
@jayhawkaahha580 Жыл бұрын
Anna praise lord mee patalu Naku chala istam
@nayomivadlapalli2559
@nayomivadlapalli2559 Жыл бұрын
Praise the Lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻⛪⛪⛪✝✝✝🎄🎄🎄🌹🌹🌹
@RANIRANI-pr6tf
@RANIRANI-pr6tf Жыл бұрын
Supar supar
@nageswararao86
@nageswararao86 3 ай бұрын
Wonderful song brother,voice awesome,track pampinchandi brother
@RavichandraRavi-m8s
@RavichandraRavi-m8s 8 ай бұрын
Prisce the lord uncle nenu ravichandra e patanu track orginal release cheyandi pastor please
@JESUSNEWSMINISTRIES
@JESUSNEWSMINISTRIES 2 жыл бұрын
Praise The Lord
@tejasai9777
@tejasai9777 2 жыл бұрын
Amen 👏
@abiabitha7588
@abiabitha7588 2 жыл бұрын
Amen 🙏
@jayamaryfsag3558
@jayamaryfsag3558 2 жыл бұрын
God bless you 🙌
@gopidokka8297
@gopidokka8297 11 ай бұрын
Super anna
@anilkumarpasumarthi5494
@anilkumarpasumarthi5494 2 жыл бұрын
Super song Anna glory to God bless you Anna
@ramaiahkumbha5545
@ramaiahkumbha5545 2 жыл бұрын
GLORY TO GOD
@saraimman6930
@saraimman6930 Жыл бұрын
nice song bro and god bless you
@marriramarao9664
@marriramarao9664 Жыл бұрын
👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏
@PavanKalyan-hc9iw
@PavanKalyan-hc9iw 8 ай бұрын
Please e song na track karoke release cheyandi
@kirankumarmacherlaofficial
@kirankumarmacherlaofficial 2 жыл бұрын
Super anna Glorious voice Glory to God Anna
@shalemg2027
@shalemg2027 2 жыл бұрын
అన్నా వందనాలు అన్న 🙏🙏🙏
@DurgaPrasaddoraSarapu
@DurgaPrasaddoraSarapu 3 ай бұрын
ప్రైజ్ తే లాడ్
@yesurathanamy506
@yesurathanamy506 2 жыл бұрын
🙏❤️🙏
@SatishKumar-tc3jj
@SatishKumar-tc3jj 2 жыл бұрын
Praise the lord anna
@akshayaanil9939
@akshayaanil9939 2 жыл бұрын
Nice
@VenkateshS-ch6ly
@VenkateshS-ch6ly Жыл бұрын
Track pettandi bro 🙏🙏👌👌
@mkristappa1508
@mkristappa1508 2 ай бұрын
Please track Anna
@abiabitha7588
@abiabitha7588 2 жыл бұрын
𝑆𝑖𝑟 𝑖 𝑤𝑎𝑛𝑡 𝑒𝑛𝑔𝑙𝑖𝑠ℎ 𝑙𝑦𝑟𝑖𝑐𝑒 𝑝𝑙𝑠
@sangativijay899
@sangativijay899 2 жыл бұрын
Tarak plz
@tsamiyelutsamiyelu5495
@tsamiyelutsamiyelu5495 Жыл бұрын
hii
@atharmprathap3486
@atharmprathap3486 Жыл бұрын
🅶🅾🅳 🅱🅻🅴🆂🆂 🆈🅾🆄 🅱🆁🅾🆃🅷🅴🆁.
@podilinova3874
@podilinova3874 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@RameshRamesh-r8f4r
@RameshRamesh-r8f4r 7 ай бұрын
🙏🏻amen
@reena3115
@reena3115 2 жыл бұрын
రెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవా ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2) పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా (2) పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నాది పరిశుద్ధుల కోసం (2) సూర్యుడుండడు చంద్రుడుండడు చీకటుండదు రాత్రియుండదు నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2) యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2) యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) ||రెండే|| పాతాళం అగ్ని గుండము ఉన్నాది ఘోరపాపుల కోసం (2) అగ్ని ఆరదు పురుగు చావదు గప్పగప్పున రగులుచుండును ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2) అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2) ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2) ||రెండే|| పుడతావు నీవు దిగంబరిగా వెళతావు నీవు దిగంబరిగా (2) గాలి మేడలు ఎన్నో కడతావు నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2) ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2) అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2) ||రెండే||
@TonyPrakashOfficial
@TonyPrakashOfficial 2 жыл бұрын
reena vandhanalu meku song lyric telugu 9841345007 send cheyandi
@praskilakutti7147
@praskilakutti7147 Жыл бұрын
Naku kuda e song telusu anna... Nice song
@praskilakutti7147
@praskilakutti7147 Жыл бұрын
Hebron fallowship lo padutharu e song
@sudharanibethereddy7716
@sudharanibethereddy7716 Жыл бұрын
@Rajumorcha.1979
@Rajumorcha.1979 Жыл бұрын
Praise the lord sir
@ballasrinivasrao1806
@ballasrinivasrao1806 2 жыл бұрын
👍👍👍 superb song brother
@podilikarthik5470
@podilikarthik5470 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@k.malligajersusha3541
@k.malligajersusha3541 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏
Manishi brathuku rangula valayam | Tony Prakash
8:30
Tony Prakash Official
Рет қаралды 220 М.
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Palleturi Tammuda  | Tony Prakash
5:52
Tony Prakash Official
Рет қаралды 115 М.
Krotha Pata Padana Naa Yesu Kosam | Tony Prakash | Telugu Christian song
7:23
Tony Prakash Official
Рет қаралды 27 М.