Rende Rende Daarulu || ఈ పెద్దయన చాలా చక్కగా పాడి సువార్త నీ వివరించాడు || Telugu Christian Song .

  Рет қаралды 66,901

Just Live JESUS

Just Live JESUS

24 күн бұрын

రెండే రెండే దారులు
ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)
పరలోకం కావాలో పాతాళం కావాలో
తెలుసుకో మానవా (2)
పరలోకం గొప్ప వెలుగుతో
ఉన్నాది పరిశుద్ధుల కోసం (2)
సూర్యుడుండడు చంద్రుడుండడు
చీకటుండదు రాత్రియుండదు
నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)
యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) ||రెండే||
పాతాళం అగ్ని గుండము
ఉన్నాది ఘోరపాపుల కోసం (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
గప్పగప్పున రగులుచుండును
ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)
అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)
ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2) ||రెండే||
పుడతావు నీవు దిగంబరిగా
వెళతావు నీవు దిగంబరిగా (2)
గాలి మేడలు ఎన్నో కడతావు
నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2)
ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2)
అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2) ||రెండే||
Rende Rende Daarulu
Ae Daari Kaavaalo Maanavaa
Okati Paralokam Mariyokati Paathaalam (2)
Paralokam Kaavaalo Paathaalam Kaavaalo
Thelusuko Maanavaa (2)
Paralokam Goppa Velugutho
Unnaadi Parishudhdhula Kosam (2)
Sooryudundadu Chandrudundadu
Cheekatundadu Raathriyundadu
Nithyudaina Yesude Prakaashinchuchundunu (2)
Yugayugamulu Paraloka Raajyameluchundunu (2)
Yesu Prabhuni Nammuko Paralokam Cheruthaavu (2) ||Rende||
Paathaalam Agni Gundamu
Unnaadi Ghorpaapula Kosam (2)
Agni Aaradu Purugu Chaavadu
Gappugappunaa Raguluchundunu
Dhanavanthudu Maraninchi Agnilo Unnaadu (2)
Abrahaamu Rommupai Laazarunu Choosaadu (2)
Dhanavanthudu Choosi Aascharyapaddaadu (2) ||Rende||
Pudathaavu Neevu Digambarigaa
Velathaavu Neevu Digambarigaa (2)
Gaali Medalu Enno Kadathaavu
Nakante Evvaru Unnaarantaavu
Lokamlo Ghoramaina Paapaalu Chesthaavu (2)
Aa Paapaale Ninnu Agnipaalu Chesthaayi (2)
Agnilo Padakunda Yesu Prabhuni Nammuko (2) ||Rende||

Пікірлер: 154
@JustLiveJESUS
@JustLiveJESUS 22 күн бұрын
రెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవా ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2) పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా (2) పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నాది పరిశుద్ధుల కోసం (2) సూర్యుడుండడు చంద్రుడుండడు చీకటుండదు రాత్రియుండదు నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2) యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2) యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) ||రెండే|| పాతాళం అగ్ని గుండము ఉన్నాది ఘోరపాపుల కోసం (2) అగ్ని ఆరదు పురుగు చావదు గప్పగప్పున రగులుచుండును ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2) అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2) ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2) ||రెండే|| పుడతావు నీవు దిగంబరిగా వెళతావు నీవు దిగంబరిగా (2) గాలి మేడలు ఎన్నో కడతావు నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2) ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2) అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2) ||రెండే|| Rende Rende Daarulu Ae Daari Kaavaalo Maanavaa Okati Paralokam Mariyokati Paathaalam (2) Paralokam Kaavaalo Paathaalam Kaavaalo Thelusuko Maanavaa (2) Paralokam Goppa Velugutho Unnaadi Parishudhdhula Kosam (2) Sooryudundadu Chandrudundadu Cheekatundadu Raathriyundadu Nithyudaina Yesude Prakaashinchuchundunu (2) Yugayugamulu Paraloka Raajyameluchundunu (2) Yesu Prabhuni Nammuko Paralokam Cheruthaavu (2) ||Rende|| Paathaalam Agni Gundamu Unnaadi Ghorpaapula Kosam (2) Agni Aaradu Purugu Chaavadu Gappugappunaa Raguluchundunu Dhanavanthudu Maraninchi Agnilo Unnaadu (2) Abrahaamu Rommupai Laazarunu Choosaadu (2) Dhanavanthudu Choosi Aascharyapaddaadu (2) ||Rende|| Pudathaavu Neevu Digambarigaa Velathaavu Neevu Digambarigaa (2) Gaali Medalu Enno Kadathaavu Nakante Evvaru Unnaarantaavu Lokamlo Ghoramaina Paapaalu Chesthaavu (2) Aa Paapaale Ninnu Agnipaalu Chesthaayi (2) Agnilo Padakunda Yesu Prabhuni Nammuko (2) ||Rende||
@ameshsuri6863
@ameshsuri6863 19 күн бұрын
Thankyou track please
@shankardayalla8536
@shankardayalla8536 17 күн бұрын
6:10
@Uday-gp3qn
@Uday-gp3qn 17 күн бұрын
నిన్ను దేవుదు దివించును గాక పెద్దయ
@patnamchinnadivakar6317
@patnamchinnadivakar6317 6 сағат бұрын
Amen praise the lord 🙏🙏🙏🙏🙏 God bless you tha tha
@rajaraju5275
@rajaraju5275 6 күн бұрын
Nindu manassutho vandanamulu
@NaveenVlogsandActs
@NaveenVlogsandActs 3 күн бұрын
Very nice
@rkgoudndk
@rkgoudndk 5 күн бұрын
❤❤❤❤❤
@bro.nehemiah560
@bro.nehemiah560 19 күн бұрын
దేవునికి మహిమకరంగా పాడారు అయ్యా దేవుడు దీవించును గాక!
@rowdy__gaming7538
@rowdy__gaming7538 17 күн бұрын
దేవుడు మిమ్మల్ని దీవించును గాక నా యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@prasadrao1635
@prasadrao1635 5 күн бұрын
ANNA GARU SUPER SINGER OF IN THE NAME OF JESUS CHRIST "GOD BLESS YOU" 🙏🏻🙌🏻🙏🏻
@ramaramnagesh9060
@ramaramnagesh9060 4 күн бұрын
🙏🙏❤
@Sravanmanasavlogs
@Sravanmanasavlogs 8 күн бұрын
నీ నోటికి బూరగా ఉన్నాడయ్య Amen 🎉Amen
@venuvenu4239
@venuvenu4239 20 күн бұрын
ఈ పాటను షేర్ చెయ్యడం వల్ల సువార్తను పంచిన వాళ్లవుతం i really praise God 🙌🏻 for this
@pottellyprabhudas6758
@pottellyprabhudas6758 11 күн бұрын
చాలా మంచిగా వాడారు బాబాయ్ గారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక
@ishakaddakula2962
@ishakaddakula2962 11 күн бұрын
చాలా చక్కగా పాడారు పెద్దాయన దేవుడు బహుగా దీవించును గాక
@P.HANOKU46846
@P.HANOKU46846 17 күн бұрын
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదం చును గాక ఆమేన్ 🙏🙏🙏
@P.HANOKU46846
@P.HANOKU46846 17 күн бұрын
యేసు క్రీస్తు ప్రభువు నామానికి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@intikruparao304
@intikruparao304 17 күн бұрын
చాల బాగ పాడారు మంచి స్వరం దేవుడు దీవించును గాక
@madhubatta2714
@madhubatta2714 7 күн бұрын
మంచి అర్ధంతో కూడినపాట బాగా పాడారు 🙏
@praveenrazz166
@praveenrazz166 8 күн бұрын
Glory to God 🙏
@rajaraju5275
@rajaraju5275 6 күн бұрын
Superb babai
@subhashmanju755
@subhashmanju755 12 күн бұрын
వందనాలు అయ్య దేవుడు దివించును గాక 🙋🏻‍♂️✝️🛐
@BhaskarYesupogu-im7rt
@BhaskarYesupogu-im7rt 17 күн бұрын
Devudu mimmuni nindarugaa deevinchunugaaka Amen
@manumano7217
@manumano7217 6 күн бұрын
Hebron gethalu lo vuntundhi old song super ❤
@Abadasarisuman
@Abadasarisuman 7 күн бұрын
Praise the lord God 🙏🙏
@RavindraRavindra-io7hd
@RavindraRavindra-io7hd Күн бұрын
Nice song God bless you
@user-yt1ib6vo1z
@user-yt1ib6vo1z 10 күн бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇంకా అనేక పాటలు మీరు పాడాలని కోరుకుంటున్నాం
@BabyKumari-cu4rq
@BabyKumari-cu4rq 22 күн бұрын
Wonderful song Super ga paadaru
@j.vijayavarma208
@j.vijayavarma208 6 күн бұрын
God bless you 🙏🙏👌👌👌❤❤
@ShamWesley
@ShamWesley 8 күн бұрын
God bless you
@MogathaliRajkumar
@MogathaliRajkumar 4 күн бұрын
Super 😊😊
@pavanamathnak5287
@pavanamathnak5287 12 күн бұрын
Super🎉ga anna🎉jesus power
@sumalathakillo-pb7ud
@sumalathakillo-pb7ud 18 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@bereaprayerhouse
@bereaprayerhouse 18 күн бұрын
చక్కని సందేశాత్మక గీతం. చక్కగ పాడి సువార్త ప్రకటించాడు సహోదరుడు. మంచి గాయకుడీయన.
@rajaraju5275
@rajaraju5275 6 күн бұрын
Swaram entha bagundi. chakkaga padaru amen
@prasadumaddi2524
@prasadumaddi2524 18 күн бұрын
దేవుని స్తోత్రములు అద్భుతమైన సువార్త గీతం పాడారు
@dharmachinta7870
@dharmachinta7870 17 күн бұрын
Wonderful song Tahta praise the lord amen 👏
@balaramakrishnasheelam2912
@balaramakrishnasheelam2912 9 күн бұрын
GLory to God
@HappyCave-ne8wr
@HappyCave-ne8wr 21 күн бұрын
Devudiki mahema kalugunu gaka memaleni Mee kutumbamne devudu dhivinchunu gaka Amen
@StephenStephen-lr4cq
@StephenStephen-lr4cq 7 күн бұрын
Sir good bless you
@sathishkumarukkusuri9483
@sathishkumarukkusuri9483 7 күн бұрын
Excellent sir
@venubabu8480
@venubabu8480 9 күн бұрын
❤👍🤝🙏
@MuggallaPrem
@MuggallaPrem 13 күн бұрын
Good song🎉🎉
@RaghuBabu-tr3uq
@RaghuBabu-tr3uq 10 күн бұрын
Super ga padaru
@rajuganti6487
@rajuganti6487 11 күн бұрын
God bles u sir
@sominenisuresh6404
@sominenisuresh6404 14 күн бұрын
Praise the Lord దేవునికి మహిమ కలుగును గాక
@deepas3532
@deepas3532 11 күн бұрын
Praise the lord anna..nice song .god bless you
@SRK_B
@SRK_B 12 күн бұрын
What a song? Excellent దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్
@sagarkondeti7822
@sagarkondeti7822 16 күн бұрын
God bless you brother
@MadhuMadhu-vv1bo
@MadhuMadhu-vv1bo 19 күн бұрын
బాగా పాడారు పెద్దయిన దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక
@yestherrani8090
@yestherrani8090 13 күн бұрын
Praise God 🙏Amen 🌹
@sharonkongari3398
@sharonkongari3398 19 күн бұрын
ప్రతిఒక్కరి ఆత్మీయ మనో నేత్రములు తేరువబడాలి ఈ పాట ద్వారా
@MichealMicheal-hh5do
@MichealMicheal-hh5do 18 күн бұрын
Glory to God Jesus ✝️Christ🙏🙇‍♂️
@ganijakkala
@ganijakkala 12 күн бұрын
Amen
@JohnwesleyBonthala
@JohnwesleyBonthala 9 күн бұрын
Praise God
@kandukurishekhar1348
@kandukurishekhar1348 9 күн бұрын
Ayya ... Vandhanalu ayya..🙏🙏🙏👌👌👌👌
@vijaysyam376
@vijaysyam376 11 күн бұрын
E song na chinnappudu vinna malli eppudu vinna .. praise the lord 🙏🙏
@user-dp1wp1ru5h
@user-dp1wp1ru5h 15 күн бұрын
Anna praise the lord 🙏
@Arthikatla
@Arthikatla 12 күн бұрын
Praise the god 🙏
@josepheta7552
@josepheta7552 18 күн бұрын
Good song bro
@yesebumerugu2727
@yesebumerugu2727 15 күн бұрын
AMEN 🙌
@ubbeti.jemimachristina6999
@ubbeti.jemimachristina6999 18 күн бұрын
Nannagaru miru chala baga paderu Devudu mimmalni Inkanu deevinchunu gaka amen amen amen
@rajithamalkolla5546
@rajithamalkolla5546 17 күн бұрын
చాల బాగా నాన్న గారు
@prabhukumar294
@prabhukumar294 16 күн бұрын
Glory Glory Glory
@evangelistvenkat5498
@evangelistvenkat5498 14 күн бұрын
గొప్పగా పాడారు అండి ......దేవుడు మిమ్ములను ఇంకా గొప్పగా దివించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటన్నాము
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 19 күн бұрын
Amen glory hallelujah
@vikasvicky4119
@vikasvicky4119 19 күн бұрын
Amen 🙏❤
@suseelagara1613
@suseelagara1613 11 күн бұрын
Amen God bless you
@user-eg8kw4sv6c
@user-eg8kw4sv6c 22 күн бұрын
Glory to lord🙌✝️🙌
@UpendarBoddupally
@UpendarBoddupally 18 күн бұрын
Amen🙏🙏prise the lord
@devarajs6547
@devarajs6547 12 күн бұрын
Praise the Lord Amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore
@raniracheti2635
@raniracheti2635 17 күн бұрын
Wonderful song really he is sing the song very sweet voice.... superb... super performance
@baburamkondra8479
@baburamkondra8479 20 күн бұрын
Praise the lord 🙏🙏 all glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@jayakumar8457
@jayakumar8457 18 күн бұрын
Praise God🙏🙏🙏
@chigicherlaprabhavathi8525
@chigicherlaprabhavathi8525 18 күн бұрын
Praise the lord 🙏
@devasena7536
@devasena7536 18 күн бұрын
Praise the lord❤🎉 🙏
@Yashwanth-fq5hv
@Yashwanth-fq5hv 18 күн бұрын
Praise Lord
@Indian-rc7il
@Indian-rc7il 17 күн бұрын
Gods Love🙏💖🙏 God bless you Sir 💖🙏👌🙏🤴
@ranimandavalli3937
@ranimandavalli3937 15 күн бұрын
Chalaa bagaa padaru devudu miku thoduga unttadu amen 👏👏🙏🙏
@prasadganti9111
@prasadganti9111 19 күн бұрын
Amen 🙏 halleluaiah ❤
@ramanammaramanamma1607
@ramanammaramanamma1607 14 күн бұрын
Praise the Lord nanna God bless you 🙏
@julisofia6048
@julisofia6048 19 күн бұрын
Bale padavu ayya glory to God am learning this song now
@chintharajitha-zy5bd
@chintharajitha-zy5bd 17 күн бұрын
Super ga padaaru dad👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Laxminarayana-io9xl
@Laxminarayana-io9xl 18 күн бұрын
చాలా బాగా పాడారు మీ వాయిస్ బాగుంది మిమల్ని దేవుడు దీవించును గాక
@user-jv5gn4pw5c
@user-jv5gn4pw5c 18 күн бұрын
Jesus with you
@nsushma1234
@nsushma1234 16 күн бұрын
Super song good meneing song
@madhurashankarmadhan5210
@madhurashankarmadhan5210 17 күн бұрын
Chala Baga padav babay...gaaru meeku manchi voice undhi dhevudu mimmalni dhivinchunugaka...amen glory to God.❤
@agaramvenky1135
@agaramvenky1135 14 күн бұрын
❤ wonderful
@venkatakrishnaraojangam3848
@venkatakrishnaraojangam3848 17 күн бұрын
Praise the lord 🙏🙏🙏 good song
@subbujohn
@subbujohn 17 күн бұрын
Good songs always good. May God use you abundantly in His sovereign service…
@uppalammam7688
@uppalammam7688 17 күн бұрын
Shalom
@Godumala
@Godumala 19 күн бұрын
God bless you nanna❤
@mosheydarling4497
@mosheydarling4497 19 күн бұрын
Manichi pata super 👌 👍
@meri5010
@meri5010 12 күн бұрын
🙏🙏🙏❤️❤️
@rajasekhar1666
@rajasekhar1666 18 күн бұрын
Devudu ninnu divenchun gaka
@sudhasarella5106
@sudhasarella5106 11 күн бұрын
Chala baga padaru Praise the lord andi
@pothalabalaji1807
@pothalabalaji1807 20 күн бұрын
Rajababu uncle voice la vundhi Praise the Lord Thank you jesus
@rajasekhar1666
@rajasekhar1666 19 күн бұрын
Praise the lord amen 🙏 (God bless you Nana)
@prasannachettukindi9240
@prasannachettukindi9240 18 күн бұрын
🙏🏻praise the lord,చాలా బాగా పాడారు, 👏🏻👏🏻
@ManojPolepaka-dz1si
@ManojPolepaka-dz1si 19 күн бұрын
🙏🙏🙏
@Rajendra.2772
@Rajendra.2772 17 күн бұрын
Glory to Jesus, చాలా బాగా పాడారు అంకుల్ గారు. ❤
@glorificationofficial83
@glorificationofficial83 15 күн бұрын
Rajababu ayya garu gurthuku vaccharu ayya garu ... manchi arogyam tho meeru inka enno songs padalani yesyya nàmamulo korukuntunna... amen
Rende Rendu Darulu | Tony Prakash
6:38
Tony Prakash Official
Рет қаралды 93 М.
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 50 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 48 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 13 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 43 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 88 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 1,5 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 477 М.
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 879 М.
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,3 МЛН