తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరిచి తెరవగనే తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరిచి తెరవగనే చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు.. తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు.. శ్రీవారి ముచ్చట్లు.. శ్రీ శ్రీవారి ముచ్చట్లు.. శ్రీవారి ముచ్చట్లు.. నీ శ్రీవారి ముచ్చట్లు.. చరణం: 1 కలగన్న మొదటి రాత్రికి.. తలుపు తెరచే వేళ ఇది వలదన్న ఒంటి నిండా.. సిగ్గులొచ్చే వేళ ఇది.. బెదురు చూపుల కనులతో... ఎదురు చూడని వణుకులతో... బెదురు చూపుల కనులతో... ఎదురు చూడని వణుకులతో.. రెప్పలార్పని ఈ క్షణం... సృష్టికే మూలధనం తెప్పరిల్లిన మరుక్షణం... ఆడదానికి జన్మఫలం.. ఆడదానికి జన్మఫలం... తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరచి తెరవగనే చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు.. తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు.. చరణం: 2 ఇన్నాళ్ళ మూగనోముకు... మనసు విప్పే వేళ ఇది.. ఇన్నేళ్ళ కన్నెపూజకు... హారతిచ్చే చోటు ఇది.. మల్లెపందిరి నీడన... తెల్లపానుపు నడుమన మల్లెపందిరి నీడన... తెల్లపానుపు నడుమన ఎదురు చూసిన ఈ క్షణం.. మరువలేని అనుభవం.. మరచిపోనీ ఈ స్థలం... ఆడదానికి ఆలయం... ఆడదానికి ఆలయం... తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరచి తెరవగనే చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు.. తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..
@chinnubabu23022 жыл бұрын
Marvelous action Jaya Prada ,jayasudha super actress
@sprabhanjana7453Ай бұрын
Two great heroines of contemporary period ( same time).. Jayaprada & jayasudha..
@kondaiahmaddu95113 жыл бұрын
దాసరిగారికి పాదాభివందనం ఎంత అందంగా రాశారండీ
@kondaiahmaddu95113 жыл бұрын
సుసీలమ్మ తల్లికి పాదాభివందనం సూపర్ గా పాడావమ్మ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹🌷🙏🙏
@sanvikalanilayam5 жыл бұрын
మహానుభావుడు దర్శకరత్న కీ:శే:దాసరి.నారాయణరావు గారికి శతకోటి పాదాభివందనాలు.చక్కని సాహిత్యం మరియు చక్కని సందేశం కలిగిన పాట.
@ahamadshaik28855 жыл бұрын
Jayasudha , jayapradha maam both are friends real life . Their combination also so natural. Srivari muchatlu ane meaning thelisthey divorce cases thaggipothayi
@sahilhindustangamer6562 жыл бұрын
.yes
@SalimaHaddad-p3o5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤