Anthuleni Katha Songs | Taali Kattu Subhavela Video Song | Rajinikanth | Jayapradha

  Рет қаралды 2,211,742

TeluguOne

TeluguOne

Күн бұрын

Taali Kattu Subhavela Video Song from “Anthuleni Katha” Starring Jayapradha, Rajinikanth, Kamal Hassan and Siripriya. Anthuleni Katha Movie Directed by K. Balachander and Produced by Rama Arannangal. Lyrics Aatreya Music Composed by M.S.Viswanathan.
Music : MS. Viswanathan
Singer : S. P. Balasubramanyam
Lyrics : Atreya
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 235
@tepallichandana
@tepallichandana Жыл бұрын
ఇలాంటి సాంగ్స్ ఇంక ఎప్పటికీ రావు....... మనసు కరిగిపోతుంది ఎలాంటి సాంగ్స్ వింటే
@mdanwarbasha6574
@mdanwarbasha6574 2 жыл бұрын
బాలు గారికి పాదాభివందనం.
@googleuser6844
@googleuser6844 2 жыл бұрын
AAA rojulllo balu garu eee pata tho manchi Peru sampahincharu
@rameshv573
@rameshv573 Жыл бұрын
అప్పట్లో రేడియోలో ఎక్కువ పాట ఇదే వచ్చింది ఈ పాట అంటే చాలా ఇష్టం 👌👌👌🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@baburaomandava5984
@baburaomandava5984 Жыл бұрын
👍👌
@nagabushanamchary3419
@nagabushanamchary3419 Жыл бұрын
@@baburaomandava5984 to
@kranthirajeevdarla1236
@kranthirajeevdarla1236 Жыл бұрын
Mancnhidi
@devadanu9033
@devadanu9033 Жыл бұрын
🙏😊
@adapatirumalakondaiahmaliyadri
@adapatirumalakondaiahmaliyadri Жыл бұрын
YES BROTHER PLEASE OKAY THANKS FOR THE ALL FRIEND'S 😊
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
మూవీ అంతులేని కథ పాట. మారుపురానిది. వింటే తనివితీరనిది. మానవ. వునికీ. వున్నంతకాలం. చెరగని. గీతం. 💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💖💖💖💖💚
@vijayalakshminelapatla5595
@vijayalakshminelapatla5595 Жыл бұрын
Halo sir alavunar🙏
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
@@vijayalakshminelapatla5595 నువ్వు ఎలావున్నావు
@sairamana7098
@sairamana7098 10 ай бұрын
నా ప్రాణ స్నేహితుడు సురేంద్రా..ఈ పాట వింటే నాకు వాడే గుర్తొస్తాడు😘❤
@ganapathiganapathibommali1864
@ganapathiganapathibommali1864 Жыл бұрын
కమల హాసన్ తమిళ్ లో చేసిన దానికంటే మన నారాయణ రావు గారు చాల బాగా ecting చేశారు. మన తెలుగు lo
@knarasimhareddyknreddy8273
@knarasimhareddyknreddy8273 2 ай бұрын
తమిళ్లో కమలహాసన్ గారు కూడా బాగా చేశారు సార్....
@parasarangarao2032
@parasarangarao2032 Жыл бұрын
ఆహా ఏమి పాట ఆ ఫిలింగ్ పాడే విధానం సూపర్ ఎంత అయిన పాత పాటలు పాటలే
@MaLLiBaBu1987
@MaLLiBaBu1987 2 жыл бұрын
పల్లవి: తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో ఎనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల.... వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను... కాకులు దూరని కారడవి... అందులో.. కాలం యెరుగని మానొకటి.. ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో.. చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు.. ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ బావ రావా నన్నేలుకోవా.... తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల.... ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో.. ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో.. చరణం 1: మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా... మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా... వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా.. Singapore airlines announces the arrival of flight S2583 ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా... సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా.. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల.... తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల... ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో.. ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో.. తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల... చరణం 2: గోమాత లేగతో కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా... కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా... నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా.. కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం... నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా.... తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల... చరణం 3: చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా.. చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా.. తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా.. అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా... తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల... ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో.. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల... చిత్రం: అంతులేని కథ (1976) సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: బాలు
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 жыл бұрын
RASINAVARIKI MANY MANY THANKS.
@sureshbashapaka2124
@sureshbashapaka2124 Жыл бұрын
Super bro
@sureshbashapaka2124
@sureshbashapaka2124 Жыл бұрын
Amazing lyrics to hats off to you
@rthnaihashettyrathnaiha8773
@rthnaihashettyrathnaiha8773 10 ай бұрын
Good good good
@kgbnic
@kgbnic 10 ай бұрын
Thank you for the lyrics ❤
@rajapratapkumar4479
@rajapratapkumar4479 5 ай бұрын
ఎవర్ గ్రీన్ గ్రేటెస్ట్ సాంగ్
@nareshvaranasi5704
@nareshvaranasi5704 Жыл бұрын
Radio లో అప్పట్లోఎక్కువగా వినే పాట ఇది .. బాలు గారు చాలా బాగా పాడారు .
@baburaoakula2008
@baburaoakula2008 Жыл бұрын
ఇ పాట పాడీన bal subramanyam గారు చాలచాల grate
@ramkumarmanepalli4177
@ramkumarmanepalli4177 4 жыл бұрын
అద్భుతమైన పాట
@vnrrajuwriter1752
@vnrrajuwriter1752 Жыл бұрын
దేవుడు కలవని మనషులను కలిపి. ఎప్పుడూ కలవకుండా వీడదిస్తడు..😢😢
@basireddysudharshanreddy2975
@basireddysudharshanreddy2975 11 жыл бұрын
GAANA GANDARWA SRI S.P.BALASUBRAMANYAM MIMIKRI TONE SUPER HIT SONG.
@tarunchunchu7619
@tarunchunchu7619 2 жыл бұрын
ఏనాడో ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో.. ❤️👌
@haribestha6885
@haribestha6885 Жыл бұрын
🥺🥺🥺
@venudonavalli7945
@venudonavalli7945 2 күн бұрын
ఎన్ని సార్లు చూసిన తనివి తీరని సినిమా 👌👌👌👌👌🙏
@haribestha6885
@haribestha6885 Жыл бұрын
అద్భుథం యామీ పాట రా సామీ .... ❤
@s.vijayaprakash1953
@s.vijayaprakash1953 2 жыл бұрын
తెలుగు భాష గొప్పతనం ఈ పాట సొంతం. Really Telugu is the Italian of the east. Great language.
@kumarsathya250
@kumarsathya250 Жыл бұрын
Italian is Telugu of West analemo.. Telugu is older than Italian kada..
@cpawankumar2516
@cpawankumar2516 5 ай бұрын
Telugu & Italian words ends with vowel. Hence Telugu is called as Italian of East.
@kriishyarra9740
@kriishyarra9740 5 ай бұрын
Super love song....❤.. ippudu Hero గారు.. బాబాయ్ హోటల్.. లో మంచి మంచి ఐటం s చేస్తుంటారు... super ❤️ U song....
@vineelanandcva2181
@vineelanandcva2181 2 жыл бұрын
SPB gaaru at his inevitable best. Bala chander gaaru used Narayana Rao , Song lyrics , context , brilliantly as a metaphor of the story. సినిమా లో ఏమి జరుగుతుందో , సంకేతాత్మకం గా చూపించారు. బాల చందర్ గారు . బ్రికీయన్టీ
@garikapatisrinivasarao4073
@garikapatisrinivasarao4073 2 жыл бұрын
Excellent, balu garu very very great person
@mutlachandrasekhar
@mutlachandrasekhar 8 ай бұрын
అప్పట్లో చాలా మంది రేడియో లొ విన్న పాట నేను కూడా విన్న ను
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 жыл бұрын
EXCELLENT SONG. EVER GREEN SONGS. OLD IS GOLD. AA ESHWARDILILLALU MAHA ADBHUTHAM. EKKADHO YUNNA AMMAI EKKADHO UNNA ABHAINI KALPADAM OKA WONDER. SO DHANIKI KUDHA GOODLUCK UNDALI. PELLI ANE PAVITHRA BANDHAM THO EDHARI MANASULA NI OKATI GA CHESE EE SHRUTHI VIDHANAM CHALA CHAKKAGA ADBHUTHAMGHA AA BRAHMADEVU RATHA KONDHARIKE AVAKASAM UNTUNDHI SO AA GOD EMMICHINA RUNAM THIRCHUKOLENIDHI. GOD IS GREAT.
@satyanarayanakothapalli360
@satyanarayanakothapalli360 Жыл бұрын
Memorable 👃👃👃.
@malleshbandar3700
@malleshbandar3700 9 жыл бұрын
one of my favorite song.. beautiful lyrics...
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 жыл бұрын
I LIKE THIS SONG.
@tataraomeruga3390
@tataraomeruga3390 Жыл бұрын
Ida Yb
@abhiramking4448
@abhiramking4448 2 жыл бұрын
ఈ పాట ఆడవాళ్ళకి అప్పట్లో ఒక గొప్ప వరం ఇప్పట్లో మగవాడు ఆడదానికి తాళి కట్టాడు అయిపోయాడు
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
🎤💯🙆😺😸😃😃😂😂😭🥃🥃😂😅😃😭
@Narayanarao582
@Narayanarao582 7 ай бұрын
kardhana mkuda mearay chalsga dvi chi prssathinu psathamuga thichku radi vasudayva
@dr.srirampadyala4126
@dr.srirampadyala4126 3 ай бұрын
With tears ❤god bless you ❤❤❤
@moviemusty6548
@moviemusty6548 9 жыл бұрын
extrodinary lyrics... beautiful song....
@kumaribeera209
@kumaribeera209 3 жыл бұрын
Free 3D all 5yy too
@vasudevaachari8155
@vasudevaachari8155 3 жыл бұрын
Very good 😊
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
మానవ మనుగడ. వున్నంత వరకు. మరువలేని సాంగ్ ఆండీ
@madhualamanda9576
@madhualamanda9576 2 жыл бұрын
@@kumaribeera209 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 Жыл бұрын
an excellent song sung.of sp balu garusuperb song with good melody..
@user-ir5gm9oq6o
@user-ir5gm9oq6o 7 ай бұрын
Jayapradha natanaku🙏🙏🙏
@user-gu9nv5il3i
@user-gu9nv5il3i 8 жыл бұрын
మనము ప్రపంచానికి మనము ఏది ఇస్తే మనకుఇస్తుంది మంచి ఐన చెడు ఐన
@baburaokummari6153
@baburaokummari6153 Жыл бұрын
Greatest song
@Peripatetic999
@Peripatetic999 Жыл бұрын
This song in bengali version sung by Kishore Kumar and lips in bengali film Kobita by Kamal Hassan.. one of my favourite song.. This telegu version also one of my favourite song ❤️❤️❤️❤️
@marrikuntasreechinna1432
@marrikuntasreechinna1432 8 жыл бұрын
very very nice song
@Veeru628
@Veeru628 2 жыл бұрын
Super song
@posik8244
@posik8244 Жыл бұрын
Super hit
@karasaladurgarao7810
@karasaladurgarao7810 3 жыл бұрын
India top singer spb
@sreedharbayyarapu1859
@sreedharbayyarapu1859 Жыл бұрын
One of best master piece movie by legendry director k balachandar garu another legendary singer proud of every Indian music lover spb garu musical wonder m s viswanathan garu super hits songs
@davidraju5301
@davidraju5301 Жыл бұрын
...
@machagayathridevi
@machagayathridevi Жыл бұрын
My favorite song 😃
@user-nl9kv8px7c
@user-nl9kv8px7c 8 ай бұрын
Ee song nannu ekkadiko 40 yesrs
@cpawankumar2516
@cpawankumar2516 5 ай бұрын
I think 48 years
@user-qg4gz5qu3g
@user-qg4gz5qu3g 3 ай бұрын
Very nice very good song😂🎉❤
@gousegouse4149
@gousegouse4149 2 жыл бұрын
Super good song my favourite hit song
@vashiforever
@vashiforever 2 жыл бұрын
This song repeatedly listening n deeply meaning it's like lesson. Evergreen forever 🎶♾️
@faheemakhther7801
@faheemakhther7801 Жыл бұрын
Wow wonderful, spectacular, amazed exceptionally, superb lyrics n expressed versatility, many variations express the great legendary singer SPB garu , he is singing God, just amazed the odyonses while watching the song👍🎉🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌞all time refreshing, magical, mind-blowing, eternal, mesmerizing miraculous, proud of Balu garu , appreciated 👍🌞❣️🎈
@VijayKumar-pp9cq
@VijayKumar-pp9cq Жыл бұрын
SPB GOAD Gift india singer🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@d.s.shankar6970
@d.s.shankar6970 2 жыл бұрын
One of my favourite song 👌
@kalvalakshmaiah26
@kalvalakshmaiah26 Жыл бұрын
I never this type of songs oh my god always beautiful sir ur movir is too good sir
@call4hall954
@call4hall954 9 жыл бұрын
evergreen hit song telugu film industry
@bhanuchandermargala8338
@bhanuchandermargala8338 Жыл бұрын
Old is gold song super raboye taralaku,
@kotithumati8246
@kotithumati8246 7 жыл бұрын
excellent song
@user-ir5gm9oq6o
@user-ir5gm9oq6o 7 ай бұрын
Jayapradha natanaku
@CineAngle
@CineAngle 2 жыл бұрын
Narayana Rao Garu is extraordinary with divine voice from SPB. I understand now how chiranjeevi got help from by this great person. Hope we can see him in one of chiranjeevi's movie. Narayana Rao garu took care of many of chiranjeevi's sripts and production
@faheemakhther7801
@faheemakhther7801 Жыл бұрын
One of the beautiful, memorable, epic n historical, great pleasure, privilege, to watch sir,,👍👍
@gulabjamun5060
@gulabjamun5060 2 жыл бұрын
Master piece by Balu sir.
@dhanujayadhanu2800
@dhanujayadhanu2800 Жыл бұрын
Jesudas
@rajeshampothaveni2389
@rajeshampothaveni2389 20 күн бұрын
Super sang
@user-jw7lx7bj4m
@user-jw7lx7bj4m 5 ай бұрын
Memorable song
@gousepasha2565
@gousepasha2565 Жыл бұрын
Full entertainer song long long agooooo ❤️
@ramuluenumula4273
@ramuluenumula4273 2 жыл бұрын
Super marriage song
@ganapartianandaraoanandhia4940
@ganapartianandaraoanandhia4940 2 жыл бұрын
He is my father in heaven
@andrapopatlal5425
@andrapopatlal5425 Жыл бұрын
Very Nice song🎵🎵🎵🎵🎵
@VijayKumar-bc8qs
@VijayKumar-bc8qs 2 жыл бұрын
Sp baalu gaaru grat
@user-ed3dr7zd7q
@user-ed3dr7zd7q 8 ай бұрын
🎤🎤🎤🎤❤❤❤
@madellasunitha8386
@madellasunitha8386 Жыл бұрын
Very interesting song whenever it plays 😊🙂 it is nice to listen one of the best songs of जयाप्रदा
@girinathtadipatri6734
@girinathtadipatri6734 Жыл бұрын
Hatsoff to narayana murthy
@rafeeqbaig1453
@rafeeqbaig1453 6 жыл бұрын
Hit song
@Rajeshjinnala
@Rajeshjinnala 2 жыл бұрын
SPB SIR ,👏
@srinubandi7075
@srinubandi7075 Ай бұрын
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@panthulamaheshwari511
@panthulamaheshwari511 2 жыл бұрын
వావ్ సూపర్
@ravindramadakariravindrama9697
@ravindramadakariravindrama9697 2 жыл бұрын
A---super.song
@nageswararao2561
@nageswararao2561 2 жыл бұрын
Legends never die. They are Mortals Love you and we miss you dear Balu sir.
@ramanareddy3609
@ramanareddy3609 2 жыл бұрын
Thanks 🙏 Lord greater than soo much cute song lyrics meaning bagaa vundhi SS uu perrr song yeaaaaah aammazingg
@n.swamy.narayana.4087
@n.swamy.narayana.4087 2 ай бұрын
My ❤
@MythriGuntupalli
@MythriGuntupalli 2 ай бұрын
No.1song
@RAVIPOTNURU
@RAVIPOTNURU Жыл бұрын
Balu garu we miss you
@varaprasadkondamuri7073
@varaprasadkondamuri7073 2 жыл бұрын
Greatsingerbalu
@karthickm4725
@karthickm4725 Жыл бұрын
கமல்ஹாசன் is best perfomence
@ashokkumarbugide5438
@ashokkumarbugide5438 7 ай бұрын
Ateyagariki Balachamdar gariki ma padabivanfan
@nagarajumanepalli6529
@nagarajumanepalli6529 6 жыл бұрын
Super songs sweet dreams
@rajuraju836
@rajuraju836 2 жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ravigadem6605
@ravigadem6605 3 ай бұрын
In Telugu movies it's most beautiful song ❣️❣️😮😂❤❤😂😂😂😂❤❤ it's correct 💯💯💯💯
@madhavilathab3450
@madhavilathab3450 6 жыл бұрын
Old is Gold 👌👌
@subbanarasimhulumanchineel9936
@subbanarasimhulumanchineel9936 2 жыл бұрын
Eepata rasinavariki dhanyavaad vadalu
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 жыл бұрын
EVERGREN SONGS.
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 жыл бұрын
EXCELLENT SONG. BACK GROUND MUSIC SO EXCELLENT. TOTAL SONG WONDER.
@venkateshkoutharapu6197
@venkateshkoutharapu6197 7 ай бұрын
Super b song
@muppurimanoj2234
@muppurimanoj2234 3 жыл бұрын
Who is 2021 sep 3
@gunturvibes7294
@gunturvibes7294 2 жыл бұрын
2022 lo vine vallu oka like 👍
@abdulrazak5570
@abdulrazak5570 Жыл бұрын
iam listening 2023 🌈🌄💯👍
@cpawankumar2516
@cpawankumar2516 5 ай бұрын
2024
@vullisrinivasrao6293
@vullisrinivasrao6293 Жыл бұрын
First time my comment. Ee song evergreen
@ramya7317
@ramya7317 2 жыл бұрын
Song ediction persons like here
@srinivaskalla4001
@srinivaskalla4001 2 жыл бұрын
👍👍👍
@bmurali283
@bmurali283 Ай бұрын
Very good song 👍🎉😂😢
@kalvalakshmaiah26
@kalvalakshmaiah26 Жыл бұрын
Love u sir l love ur movies in the begining made for each other
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DadaGovindam
@DadaGovindam 4 ай бұрын
🌹
@JGP1970
@JGP1970 Жыл бұрын
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల ఒహొహూ అహహా ఊహూహు హే హే తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల ఏనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను కాకులు దూరని కారడవి అందులో కాలం యెరుగని మానోకటి ఆ అందాల మానులో ఆ అద్బుత వనంలో చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ బావ రావా నన్నేలుకోవా తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా ఏనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా థుంథుంథుంథుం థుథుంథుథుం థుంథుంథుంథుం మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా ఒహొహూ అహహా ఊహూహు యే హే హే గోమాత లేగతొ కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా హి హహ హీ హ హ హి హి హ హ నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా ఏనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా
@niruv1328
@niruv1328 3 жыл бұрын
Who are watching at school stage with your parents in ETv at 9.30 pm
@user-ir5gm9oq6o
@user-ir5gm9oq6o 7 ай бұрын
Jayapradha Gari natanaki
@varshini264
@varshini264 Жыл бұрын
That style of thalaivar 2:12
@greshmarani5742
@greshmarani5742 2 жыл бұрын
Balu sir u r great sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ShaikMuhaboobbasha-y2c
@ShaikMuhaboobbasha-y2c 2 ай бұрын
0:53
@ShaikMuhaboobbasha-y2c
@ShaikMuhaboobbasha-y2c 2 ай бұрын
🎉🎉
@Vijay-rk6nk
@Vijay-rk6nk 3 ай бұрын
Annaiah kakulu durani kru ardivi lo enugulu gomathalu ela vachhai anna
@sheshamgovindu6961
@sheshamgovindu6961 3 жыл бұрын
EVERGREEN HIT SONG OLD IS GOLD
@kadiyaladharmateja4578
@kadiyaladharmateja4578 Жыл бұрын
Rasina padalu amurutham
@Ramesh-cc6fs
@Ramesh-cc6fs 2 жыл бұрын
Rajinikanth first telugu film
@karthikkarla2547
@karthikkarla2547 5 жыл бұрын
nice
@user-ge4xw3yj5x
@user-ge4xw3yj5x 8 ай бұрын
The most my favorite song im miss you sir sp balu garu 🌹🌹
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 16 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 9 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 13 МЛН
junior junior Atu Itu Kaani   Idi Katha Kaadu   YouTube
5:51
surya pavan
Рет қаралды 407 М.
Akali Rajyam Movie Song - Kanne Pillavani - kamal Hassan, Sridevi
4:01
Rose Telugu Movies
Рет қаралды 7 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 16 МЛН