For More Updates Join Our Whatsapp Channel 👇 👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V
@ravisattaravu70879 ай бұрын
బ్రదర్ మీరు చేసే ప్రతి వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అది మాకు ఉపయోగకరంగా ఉంటుంది గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@balagaganeshganesh16548 ай бұрын
Avunu bro... Ji Sri raa
@ramakrishnamanchiganti82419 ай бұрын
మీరు చెప్పే విధానం బాగుంటుంది డైరెక్ట్ గా సబ్జెక్ట్ చెబుతారు సోది వుండదు. క్లారిటీ గా అందరికి అర్థమయ్యే విధంగా వుంటుంది. Thank you sir
@nareshkumaryarakala66149 ай бұрын
బ్రదర్ మీరు చెపిన ఫ్రెండ్స్ గురించి చాల బాగా చెప్పారు అవి నాకు జరిగినవి ధన్యవాదములు. ఈ ఒక్క వీడియోనే కాదు మీవి అన్నీ చూస్తాను చాల బాగుంటవి థాంక్స్ నేను మీ నరేష్ ❤
@HarreskummarT9 ай бұрын
అంతా బాగానే ఉంది బ్రదర్ మలం ఏ రంగులో వస్తె హెల్దీగా ఉన్నట్లో చెప్పనెలేదు
@Inspiring27118 ай бұрын
అబ్బా దాని గురుంచి చూశావా😂😂😂😂😂
@NagarajuNagaraju-me3nu9 ай бұрын
అన్నా రిఫైన్డ్ ఆయిల్ గురించి చెప్పు అన్న దానివల్ల ఎంత డేంజరో జనాలకి తెలియాలి అన్న నువ్వు నువ్వు చెప్తే బాగుంటది అన్న నాకు జరిగింది నష్టం పక్కన వాళ్ళకి జరగకూడదని ఈ మెసేజ్ పెడుతున్నాను అన్న ఒకసారి చదూ
@bujji89499 ай бұрын
మల విసర్జన గురించి
@tejavathsai79879 ай бұрын
Mala visarjana gurinchi 🎉🎉🎉 super👏
@Naresh-ng7nk2 күн бұрын
Super message video Tq brother ❤
@vishnusai32239 ай бұрын
Navel gurinchi exact ga chepparu
@RAHUL-ANTH9 ай бұрын
Bro mari na boddu round shape lo undhi kani Dani gurinchi cheppaledhu 😢
@nallamani56896 ай бұрын
Thanks Sir Oka Thumbnils Thoney Ardham Chepparu
@malleshamkonda16722 күн бұрын
V.GOOD.VIDIYO
@belagapujagadeesh18709 ай бұрын
సార్ మీరు సూపర్ మంచి గా cheputhar
@vijaykumar-g9o9y8 ай бұрын
You Are Right now 100 Naresh Garu🎉🎉 Good morning sweet day Naresh garu🎉🎉
@AbhishekSivakoti8 ай бұрын
9h 28m
@harikandaepedhhavangali66439 ай бұрын
100%true
@noahtammana65999 ай бұрын
Super brother screen time first విన్నాను నా టైం 5.35 hours tuseday
@mallesawariivaturi74549 ай бұрын
1.Naabhi ,2. Malam gurinchi baagacheppaaru.Thankyousir.
@sudha4649 ай бұрын
Malaam gurinchee inkaa videos cheyee bro..
@amarnageswarvennu40209 ай бұрын
Goodnight
@telikiobulaiah81599 ай бұрын
బ్రదర్ రెవెన్యూ ఆఫీసులో చాలా ఏళ్లనుంది పెందింగ పనులు కంప్లీట్ చేయడం లేదు అన్ని రికార్డ్స్ వున్న పని చేయడం లేదు వేళ్ళతో ఎలా పని చేయించుకోవాలా తెలియ చేయండి
@Govardhan-qn7cl9 ай бұрын
Business growth psychology meedha video cheyyu brother
@kchalapathi68999 ай бұрын
malam gurenchi baga chippru sir
@kamalapavankumarchepuri91228 ай бұрын
All topics are interesting
@ArunKumar-ds3xc9 ай бұрын
బ్రదర్ నావి గురించి పూర్తిగా
@ArunKumar-ds3xc9 ай бұрын
బ్రదర్ నాభి గురించి పూర్తిగా చెప్పలేదు
@ManiKumar-bi5lb9 ай бұрын
సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ వస్తుంది అని చెబుతారు కానీ మా బాబాయి దాదాపు పాతిక సంవత్సరాల నుంచి రోజుకి ఒక పెట్టి సిగరెట్లు కాలుస్తాడు కానీ అతనికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు
@ప్రసాద్వుయ్యూరి9 ай бұрын
సూపర్ వీడియో బ్రో..
@shanthakumar56969 ай бұрын
సూపర్ అన్నా
@dharaniprinters9 ай бұрын
superb sir
@sampathgandham2829 ай бұрын
Very nice 👍
@srinivasreddyguduru80539 ай бұрын
రాజీవ్ దీక్షిత్ గురించి ఒక వీడియో చేయండి
@hariprasadg84289 ай бұрын
Every topic exlent brother,, thnx yaar
@vvenkatachalam80219 ай бұрын
First match for cks vs rcb
@R_A_I_S_T_A_R-4367e9 ай бұрын
Excellent speech bro
@thotakalyan5229 ай бұрын
Friends kosam baga cheparu annaya
@raizelkusuma67079 ай бұрын
Good information sir 🎉
@paparaoduvvada27329 ай бұрын
Sir chaala super ga very usefull ga unnavi
@battulasureshkumar94859 ай бұрын
Bro..Government general hospital లో ఒక డాక్టర్ విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టి.టాబ్లెట్స్ రాసే బుక్ ఇంటూ మార్క్ పెట్టి..బుక్ విసిరివెసాడు వాడి మీద కంప్లంట్ ఎలా ఇవ్వాలో చెప్పండి please
@user-sriram883089 ай бұрын
Thnks for video bro
@pullorisridhar52599 ай бұрын
ఏనుగులు గురుతించినట్టు మనకు ఎలా తెలుస్తుంది
@itz_mahesh_7869 ай бұрын
9:14 💯✅
@sanjaybandi95659 ай бұрын
Bro, you are doing a great job 👍🏻 keep bolster us❣️