నా పేరు విజయ అయ్యగారు నేను సేవంత్ డే చర్చికి పోతున్న నాకు మరేజ్ అయే 3 యేర్స్ అయింది గర్ణపలం కోసం అందటం లేదు అయ్యగారు నా కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు చాలా బాధ పడుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VoiceofCeylonPentecost2 жыл бұрын
మేము మీకొరకు ప్రార్థిస్తాము సిస్టర్ గారు.తప్పక దేవుడు మీకు గర్భఫలం దయచేయచేయును.విశ్వాసంతో మీరు తప్పక దేవునికి ప్రార్థించగలరు.దేవునికి స్తోత్రం.