త్రేతాయుగంలోనే ట్రోలింగ్ | Lyricist Jonnavithula Ramalingeswara Rao interview |

  Рет қаралды 2,870

Vyus

Vyus

18 күн бұрын

త్రేతాయుగంలోనే ట్రోలింగ్ | Lyricist Jonnavithula Ramalingeswara Rao interview | #Vyus.in
#jonnavithula #socialmedia #vijayanthi #vyus #politics #happybirthday #jonnavithula
రాజ్యమేలుతున్న వంచన త్రయం
దౌర్భాగ్యులకు ఉన్నతపదవులు
భజనపరులదే అధికారం
తాగుబోతుల్ని చేశారు...లంచగొండుల్ని చేశారు
మంచి వాళ్ళను ట్రోల్ చేయిస్తున్నారు
అసెంబ్లీ గోడలపై రాయాల్సిన పద్యాలు
Jonnavithula Ramalingeswara Rao is an Indian film lyricist, politician and a poet known for his works in Telugu Cinema. He is also known for his parody songs. He won Filmfare Award for Best Lyricist - Telugu for the film Sri Rama Rajyam (2011)
He wrote 56 poems about Telugu language in the name of Telugu Sankharavam.
Jonnavithula was born on 7 July 1959 in Vijayawada to Subbarao and Lakshmi Narasamma in a Telugu family. His father a teacher in an elementary school. He was also active participant in the mythological dramas.
In June 2023, he established political party Jai Telugu Party. In May 2024, he contested in Andhra Pradesh assembly elections in Vijayawada Central constituency as an independent candidate. However, he lost the elections, while garnering a total of 499 votes
1988 Vivaha Bhojanambu
1989 Ontari Poratam
1990 Lorry Driver
1992 Moratodu Naa Mogudu
1994 Subhalagnam
1995 Ghatotkachudu
Dear Brother
Pokiri Raja
Gharana Bullodu
Vajram
1999 Devi
2001 Devi Putrudu
2000 Devullu
2002 Tappu Chesi Pappu Koodu
2006 Vikramarkudu
2011 Sakthi
Sri Rama Rajyam
2012 Damarukam
Mithunam
2017 DJ: Duvvada Jagannadham
Join this channel to get access to perks:
/ @vyusin
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_Unbiassed

Пікірлер: 12
@MargayyaMalgudi
@MargayyaMalgudi 13 күн бұрын
అయ్యా.. జొన్నవిత్తుల గారు.. పీవి గారి గురించి బాగా చెప్పారు... నిజమే... తన మేధతోను.. నిస్వార్ధచింతనతోను.. దేశ భవిష్యత్తును కాంక్షించీను ఆయన తీసుకొచ్చిన మార్పుతోనే దేశం ఇంతటి అభివృద్ది సాధించింది... ఆ పథాన ముందుకు సాగుతోంది.. ఈ విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదు.. అయితే.. అందులో భాగంగానే.. అంటే పీవి తీసుకొచ్చిన ఆ మార్పులో భాగంగానే మీరు విమర్శకై తీసుకున్న నైతిక పతనం కూడా మొదలయ్యింది.. సంఘం విచ్ఛిన్నమవడం కూడా అందులో భాగమే... పీవి మూలకంగా విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన చేతిడబ్బు (లిక్విడ్ మనీ) మాత్రమే ఇప్పటి సకల దరిద్రాలకు.. అన్ని అనర్ధాలకు మూల కారణం... కరెన్సీ ప్రింటు చేసే అధికారముంది కదా.. పరాయి దేశాలపై ఆధారపడి.. వారు విదిల్చే ఋణాలకై ప్రాకులాడటం దేనికి అని కరెన్సీ నోట్లు ప్రింటు చేసుకుంటూ పోతే ఏమవుతుంది... బూడిదవుతుంది.. రేట్లు ఆకాశాన్ని అంటేట్టుగా పెరుగుతూ పోతాయి... పీవీ మూలక ఆర్ధికాభివృద్ది సాధించినది అదే... విద్యను.. వైద్యాన్ని సామాన్యునికి అందకుండా చేసి.. తద్వారా వివేకం లోపించేలా చేసిన వ్యవస్థ ఊడలు పెంచుకు మరీ విస్తరించేలా పురిగొల్పాయి పీవి తాలూకు సంస్కరణలు... క్షీరసాగర మధనంలో అమృతమేనా లభించింది... హాలాహలం కూడా కదా... అప్పటి ఆ హాలాహలాన్ని ధరించడానికో.. భరించడానికో ఆ శంకరుడున్నాడప్పుడు... ఏడి ఆ శంకరుడిపుడు.. సమాజమే ఆ శంకరావతారం ఎత్తింది అసలు శంకరుడు ముఖం చాటేయడంతో.. ఫలితంగా మనమే భరించాల్సి వస్తోంది ఆ హాలాహలాన్ని... తప్పదు.. భరించడమే... బ్రేకులు... క్లచ్చి లేని.. యాక్సిలేటరు మాత్రమే కలిగిన బండినిచ్చాడు పీవి.. స్పీడుగా పోవడము.. ఏదైనా అడ్డు వస్తే దానికి గుద్దుకుని బద్దలు కావడం తక్క మరో ఆప్షన్ లేదు మనకు... అనుభవించినదానితో తృప్తి చెందడమే... రేపు అన్నదానిపై ఆశ చంపుకు ముందుకు సాగడమే...
@atchutannajagannadharao997
@atchutannajagannadharao997 11 күн бұрын
Excellent interview.❤
@lakshminandula5303
@lakshminandula5303 15 күн бұрын
👌👍👏🙌
@ksrik1582
@ksrik1582 12 күн бұрын
I am big fan of Jonnavitthula garu. But who will listen to these good ad honest words. We need this kind of persons to the society. It is the need of the hour.
@sankarmurala1347
@sankarmurala1347 15 күн бұрын
Super
@vishwamitra6516
@vishwamitra6516 15 күн бұрын
Hi namaste మీ భాష భావం నాకూ అర్థం అయింది .😊
@revathynanduri3851
@revathynanduri3851 16 күн бұрын
🙏🙏🙏
@lakshminandula5303
@lakshminandula5303 15 күн бұрын
పిల్లలమా తెలియకుండాన్ ఎందరి ప్రభావము ఉంటుంది…
@madhavikoutha3818
@madhavikoutha3818 11 күн бұрын
Assalu gelavanivvaru. Aa matram nammakam vundhi andaraku..
@venkateswararaodeshmukh4731
@venkateswararaodeshmukh4731 12 күн бұрын
Namsthe Anchor ku kida
@anilkumarkota5027
@anilkumarkota5027 15 күн бұрын
ఆ రోజుల్లో రావణుడా నువ్వు ఉత్తముడివి అని పద్యములో రాగయుక్తముగా రావణుడా నీవు ఉత్తముండవు ( ఉత్త ముండవి ) అని పాడుతుంటే కుర్ర కారు రావణుడా నీవు ఉత్త ముండవి అని నవ్వుకునేవారు .
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 30 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 36 МЛН
Big Debate With Anchor Jaya | Madhavi Latha VS Parents || Best Moral Video | SumanTV
34:35
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 16 М.
Кого она вытащила из воды?😱
0:51
Следы времени
Рет қаралды 3,1 МЛН
Курение вредит здоровью
0:28
ЮРИЧ
Рет қаралды 1,7 МЛН
Почему Мона Лиза такая дорогая🤔
0:31
DO YOU HAVE PARENTS LIKE THIS?
0:19
dednahype
Рет қаралды 40 МЛН
The FAST and FURIOUS Table Hack 😱
0:29
LosWagners ENG
Рет қаралды 19 МЛН