Рет қаралды 36,532
బోరుబావిలో మోటారు ఇరుక్కుపోతే......బయటకు తీయడం పెద్ద సవాలే. రైతులకు ఖర్చుతో కూడుకున్న పని. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓయువకుడు మాత్రం అందుకు పరిష్కారం చూపిస్తున్నాడు. ట్రాక్టర్ ను హైడ్రాలిక్ యంత్రంగా మార్చి బోరు బావిలోంచి తక్కువ ఖర్చుతోనే మోటార్ ను బయటకు తీస్తున్నాడు. రైతులకు అదనపు ఆర్థిక భారం లేకుండా మేలుచేస్తున్నాడు.
#LatestNews
#EtvTelangana