సిసిలితో నా పెళ్లి త్వరలో పెళ్లి కి మీరందరు రావాలి , చైనా భోజనాలు తినాలి , ఆకు వేసి అందులో 2 బొద్దింకలు 3 పురుగులు 2 తేళ్లు , గబ్బిలాలు పులుసు , కట్ల పాము కూర , ఎర్ర చీమల పచ్చడి , వానపాముల నూడుల్స్ , తాగడానికి పాము విషం , తోడేలు రక్తం , స్వీట్స్ నత్తల పాయసం
@nagababukunasani8858 Жыл бұрын
Ni common sense Great
@nagaraju8413 Жыл бұрын
నాయనా నీ విందు కో నమస్కారం😂
@fulltimepasssvlogs8399 Жыл бұрын
Vammoooo🙏🥱🙏😩😫🥵
@rc200motovlogs7 Жыл бұрын
Vamoo inka ticket attutam
@raghavametlapalli Жыл бұрын
🎉
@akulakrishnaakulakrishna5034 Жыл бұрын
ఇటువంటి ఫుడ్ ఇంత ధైర్యంగా తింటున్న అది మాకు చూపించడం కోసంనువ్వు చేస్తున్న నీ సాహసానికి నిజంగా నీ పాదాలకు వందనాలు... మరో విషయం ఏమిటంటే ప్రపంచ యాత్రికుడు అనే పదం ఈ ప్రపంచంలో నీకు తప్ప వెరెవరికి సాటిరాదు.వీవర్స్ అన్వేష్ గురించి నేను చెప్పిన మాట నిజమైతే తప్పకుండ ఒక లైక్ వేయండి 👍👍🌹
@prasadkumargara2082 Жыл бұрын
బ్రదర్... మేము నిజంగా చూడలేము ని వల్ల ప్రతిది చూస్తున్నమ్ నువ్వు ఇంకా అన్ని దేశాలూ తిరిగి ...హ్యాపీ గా ఉండలని కోరుతూ...❤
@lakeneelakanta9946 Жыл бұрын
ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడే మన ఇటువంటి ఆహార పదార్థాలు మన ఇండియాలో ఎవరు తినని పదార్థాల గురించి మీరు వీడియో చేయడం ఏమీ బా లేదనిపిస్తుంది😮
@prakashgsvp Жыл бұрын
సూపర్ మాన్... చైనా ప్రజలు ఎంత స్నేహభావంతో ఉన్నారో కదా!! వారి దేశం ఎంతో అభివృద్ధి చెందింది. నీ వీడియో ద్వారా మన దేశ ప్రజలకి చైనామీద ఉన్న దురభిప్రాయం పోయేలా వీడియో లు చేయడం సూపర్ 💞🌷
@cosmee510 Жыл бұрын
ఇవన్నీ చూసిన తరువాత... పుణ్య భూమి అయిన నా భారత్ దేశం లో పుట్టినందుకు... గర్వపడుతున్నాను...
@NaaAnveshana Жыл бұрын
👍
@Beast-ur3ew Жыл бұрын
Arey food ki desam lo putinadaniki sambandam entra babu, evadra babu nuvuu
@sujeethamety4636 Жыл бұрын
@@adhipurush467 deshamante matti kadhoy deshamante manushuloy
@vijaychandra91 Жыл бұрын
India's gdp-3.7trillion China's gdp-18trillion
@dudelaugh-dd6dv Жыл бұрын
Orey bumi mida unnavi Anni tinnavade gattivadu nuv chicken muton fish royyalu ala tintavo vatilage Avi kuda nuv chinnapati nundi tinlevu chullev kabatti niku Avi galis anipistadi Tini chudu taste ala vuntado great I love Chinese food
@Guravaiah12345 Жыл бұрын
ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పురుగులను, జంతువులని టెస్ట్ చేసిన ఏకైక వ్యక్తి మా తెలుగు హీరో నా అన్వేషణ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤.
@RavalasaSandhya143 Жыл бұрын
Big fan of u annaya ..... content kosam alanti food thini ma andariki chupisthunnav chudu hats of to u .... bye the way cicili vadhina ni kuda pelli cheskoni happy ga undu 🎉🎉❤❤
@middleclassporadu5672 Жыл бұрын
అలాంటి Food తిన్న నీ ధైర్యానికి Salute 🤮🤏🏻👍
@Kranthireddyofficial Жыл бұрын
Thappem undhi 😂
@ak999ff8 Жыл бұрын
Pelli cheskunte givithantham adhe thinali
@rajujaddus Жыл бұрын
Akkadaiki velli Nellore chepala pulusu adagalemu kada bro😂😂
@rgbAiQ Жыл бұрын
But akada valaki mana food ante allergy adi telusuko 😂😂😂
@熙王-b5o Жыл бұрын
err,阿三还好意思说别人😅
@KCPD_8 Жыл бұрын
|| గోడమీద కొడతారు పిడక - నీ ట్రేడ్ మార్క్ వర్డ్ సవక || పానకంలో పుడక - నీ వీడియోస్ కేక || ట్రెండింగుకు నీ వీడియో ఎంపిక - ప్రకృతి అందాల కలయిక || అన్వేషిచడం నీ ప్రాథమిక - కావున ప్రతి దేశంలో నీ నడక || ప్రపంచ యాత్రలో నీకు తక్కువ తీరీక - నీ యాత్ర దిగ్విజయంగా పూర్తిచేయాలి అనేదే మా కోరిక
@Oreoooooooooooooooooo Жыл бұрын
@మగాడు బావ ki competition la unnave 👀
@KCPD_8 Жыл бұрын
Oreo bro just fun and greetings 😁
@tirupurshoppingmallvizag Жыл бұрын
సూపర్
@govindlama8608 Жыл бұрын
వవ..వావా....ఏమీ సెప్తివి ఏమీ సెప్తీవి....😁😁😁
@PBhanu-ih5gt Жыл бұрын
India raakunda cheyyandi anvesh ni plz
@Manavillagevlogs1947 Жыл бұрын
అన్న ఈ vlog కి ఇంకా టైం ఇవ్వాల్సింది ఎందుకంటే ఆ చైనా గోడకి వ్యూస్ ఇంకా బాగా పెరిగేవి చాలా సంతోషంగా ఉంది అన్న లాస్ట్ ఒక చైనా vlog 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది
@shaikabbas1042 Жыл бұрын
Anna nee videos chusina prathisari navvi navvi kadupu lo pain vosthundi 😂😂😂andarni intha happy ga arogyanga unchuthunnav nee valla navvukuntunnaru thanks anna.❤kinda meedha ooopu,ma anvesh anna thopu👌
@rajeshynr2367 Жыл бұрын
చైనా, ఇండియా మధ్య స్నేహాన్ని పెంచుతున్న.... బ్రదర్ నా అన్వేష్ కి.... ఒక మంచి గర్ల్ ప్రెండ్ తో హ్యాపీ జర్నీ చేస్తున్నందుకు... కుళ్లుకుంటూ....... ఇంకా మంచి వీడియోలు చెయ్యాలని కోరునకుంటూ...... చైనా అంటే శత్రుదేశం లా చూసే మాకు... అభివృద్ధి లో ఎంత ముందువుందో నీ కళ్ళ తో మా కళ్ళు తెరిపించావు.... ఇప్పటి వరకు చూడని చైనా ని చూపిస్తున్నందుకు ధన్యవాదములు 🎉🎉💐💐🇮🇳🇮🇳🤝🤝💐💐💐💐
@LaxmiThangallapally7 ай бұрын
Pichi Lajjakpdu ka
@ADJ427 Жыл бұрын
Ur a real world traveller bro…Telugu KZbin community lo ne me laga food expore chese valu leru tine valu kuda leru…I really loved food vlogs❤️❤️
@Master-rb3wf Жыл бұрын
India is the most comfortable and heavenly place compared to all other countries; I came to this understanding after watching all of your journey videos.
@renuka9095 Жыл бұрын
Yeah 👍👍👍👍👍
@xyzabc162 Жыл бұрын
Bavilo kappalu
@gurunathsirivelu3609 Жыл бұрын
Crt ga cheppav bro
@vemanthreddy4210 Жыл бұрын
ok
@vemanthreddy4210 Жыл бұрын
nice
@Maha_laxmi_ps Жыл бұрын
ప్రపంచం మొత్తం తిరుగుతున్నావు అంటే 👍ఇలాంటి అన్ని చేస్తేనే 👍ని కష్టానికి ప్రతిఫలం వచ్చింది తమ్ముడు 👍👌👌👌❤️
@mallikarjunamalli6297 Жыл бұрын
నిజంగా నువ్వు చాల ధైర్యవంతుడు అన్న మీరు 😮🦧🙊😊😊
@chaithanyareddydevulapalli3422 Жыл бұрын
As a Indian that too South Indian .. you tried the food that we hate the core …. Hats off to your guts… brave heart 🎉
@satyanarayana1739 Жыл бұрын
Love you china Satish from cheri Andhra Pradesh ❤
@karthikp207 Жыл бұрын
Really.. he is lion hearted. He respects food as a food.
@sarcastic_squad. Жыл бұрын
Naku matram south food thapa inka vere food padadu
@ganiganesh4666 Жыл бұрын
అన్న గారు సిసిలి మీకు చాల సహాయం చేసారు...ఆమె మంచి అమ్మాయి
@pavankumarbhagat5482 Жыл бұрын
1M celebrations🎉🎊🎊🎊🍾🍾 start . మా అన్నని ఎవడ్రా ఆపేది. ప్రపంచమా ఊపిరి పీల్చుకో మా అన్న ప్రపంచయాత్రికుడు వచ్చాడు.
@balendraprudhvi3360 Жыл бұрын
Annaya mee exploring super asala Explanation mavuluga ledu 😅 Big fan annaya Lots of love from Chennai ❤
@shyambhaskark3111 Жыл бұрын
Really chopsticks 🥢 chala easy ga vadesthunnaru.....adhe vere vallu ithe chala hangama chese vallu... We like your simplicity brother ❤❤
@rajkumarsingaravelu9069 Жыл бұрын
Man vs wild చుసిన మేము, అన్వేష్ అన్న vs వరల్డ్ చూస్తున్నాం... పురుగుల ఆహారం నీకు బాగా అరిగి ఇంకా ప్రపంచంలో వున్నా పురుగులు, కిటకాలు బాగా తినాలని కోరుకుంటున్నాను 🤩
@NaaAnveshana Жыл бұрын
👍
@rajkumarsingaravelu9069 Жыл бұрын
అన్వేష్ అన్న tq ❤♥️♥️
@kollananetaji1096 Жыл бұрын
చైనాలో అన్వేషణ గారి అతి గొప్ప ప్రయోగం అందరికి నమస్కారం
@kavithaannepu3607 Жыл бұрын
As a indian I'm proud of you bro
@vvlogs3527 Жыл бұрын
Deniki Mari Corona tiskosthundu ani na
@gangadharmethuku582 Жыл бұрын
అన్వేష్ అన్నా ఆ పురుగులు ఈష్టం లేకున్నా తిన్నావు మా కోసం. ధన్యవాదాలు సోదరా
@wesley2020 Жыл бұрын
Advance congratulations for 1 million subscribers bro ❤
@srikanthsarvampati9726 Жыл бұрын
This is SUCCESS.
@velumurugan2711 Жыл бұрын
I think NAA ANVESHANA and UMA now became good friends THEY upload at same time same content ...😂❤
@dashianilkumar1772 Жыл бұрын
subscribers views ani annollu akkade unnaru anvesh going fast
@ramireddysatti2762 Жыл бұрын
ధన్యవాదాలు మాకు తెలియని ఎన్నో సంగతులు చూపిస్తున్నారు.మీ వీడియోలు చూస్తుంటే మేము కూడా మీతో ట్రావెల్లో ఉన్నాట్లే అనిపిస్తుంది
@mikeliu-te3vk Жыл бұрын
There are 56 ethnic groups in China, each with their own food characteristics. In addition, China has 8 major cuisines, each of which has its own unique characteristics. It will take a lot of time for you to travel all over China and then eat all over China.
@xshfish3095 Жыл бұрын
你竟然一本正经的向它们介绍,没看到它视频主要是要黑中国吗?
@云霄蔡 Жыл бұрын
@@xshfish3095 字幕没出来,以为是美食博主吧😅
@free-spirited44 Жыл бұрын
@@xshfish3095别太认真了,他是来自印度的随机疯狂 KZbinr 😅
@mukeshtekkali9877 Жыл бұрын
@@xshfish3095he's saying nothing bad about your food. Indeed he's dissing his own food culture. He is saying Indians are crazy to kill insects with sprays without actually eating them.
@Gavin-q1r Жыл бұрын
@@xshfish3095 哈哈哈哈哈哈哈,薛定谔的印度视频吗
@Harsha_netha Жыл бұрын
Congratulations 1 million ❤🎉e video tho ipothadi anna❤
@shibur6455 Жыл бұрын
Sicily Gunta Flate Anna neee hardware and dedication ki.... Great Traveler Anna Nuvvu....🎉❤
@gadhgonisaidulugoud1339 Жыл бұрын
ఐదు చైనా గురించి చాలా చక్కగా చూపించారు అభివృద్ధి గురించి కూడా చెప్పారు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అన్వేష్ అన్నగారు
@economicsmurali6557 Жыл бұрын
Anvesh Anna అసలు ఆ food ఎలా తిన్నావన్నా....great 👍👍👍👍👍👍👍
@patnamlokesh9810 Жыл бұрын
---> సిసిలి first దీన్ని తినేసి తరువాత నిన్ను తినేస్తా... 😂 ---> ఏందయ్యా ఏటేటో తెస్తున్నారు... ---> This sweet like you సిసిలి (పులిహోర ) 😂😂😂 Thanks for beautiful videos ... Brother 😊
@Foodiesimplymyvlogs Жыл бұрын
Andhra abbayi❤Chinese ammayi.Zing zing Amazing 😊
@nikolatesla399 Жыл бұрын
😂
@ranamma1460 Жыл бұрын
Hai bro u r such a great person ❤❤❤❤ Nenu ethara desalu chudataniki 40 percent chusthe mi voice vinadaniki 60 percent chustha ❤❤😀🔥❤️
@MAHESH_1998 Жыл бұрын
అన్న నువ్వు ఇండియా కి వచ్చినప్పుడు సిసిలీ ని కూడా తీసుకొనిర వదిన బాగుంది.🥰
@Madhav0880 Жыл бұрын
All India 100 days trip ( Naa anveshana, Raju Kanneboina, Explore with Vijay) లో 100k(100000) Subscribers కోసం తాపత్రయ పడిన ఓ అన్వేషి... ఇప్పుడు 10 లక్షల subscribersని అజరామరంగా చేజిక్కించుకుంటున్న మా అన్వేషాకి శుభాభినందనలు..! తెలుగు ప్రపంచ చరిత్రలో తనకంటూ ఓ చరిత్రను రాసుకున్న ఒక తెలుగు KZbinR "Naa Anveshana"... ఒక తెలుగు వాడు ఎంతో గర్వించే స్థాయికి ఎదిగావు... అన్వేష్ అన్న.......!
@siripurampraveenkumar5261 Жыл бұрын
ఈ ఫుడ్ వీడియో కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము 🎉😊
@bobbygoud007 Жыл бұрын
😂😂 entertainment and comedy muchatlu... All in one video nixe anna 🙏🏻 proud of you... Hard work man🙂
@KanandKuncheanand-xl6we Жыл бұрын
Na janmalo chusina best KZbinr Aneesh anna is great ❤
@sunilbabub3649 Жыл бұрын
నువ్వు చేసిన రుచుల వీడియోలలో ఈ వీడియో వేరయా అన్వేష్ అన్న❤❤
@boli1435 Жыл бұрын
99% of Chinese wouldn't eat insects. People who buy them are the ones want to try them out of curiosity. Yunnan province is the only region where insects are included in their regular diet. And people live in this region are primarily ethnic minority.
@venkatedela2851 Жыл бұрын
Thank you బ్రో.. చైనా గురించి మంచి videos shoot చేచి మాకు చూపించినందుకు... సిసిలీ అండ్ you... superb జోడీ 👌👌👌🥰🥰👍
@deepu_gallery8686 Жыл бұрын
Indian bear Grylls 🇮🇳 anvesh Anna ❤️ you are KZbin Star ✨
@deepu_gallery8686 Жыл бұрын
Good afternoon Anna
@Mohan_06 Жыл бұрын
Anna mee videos chala entertainment ga undhi.❤❤😂
@jangiti_murthy_mudhiraj Жыл бұрын
No.1 Telugu youtuber to No.1 World youtuber One and only Naa Anveshana 👏✊👍🏹📽️👌🫡
@pokemonitishere2029 ай бұрын
ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగులోనే మాట్లాడుతాడు మా అన్వేష్ అన్న😎. నిజమైన నిఖార్సైన తెలుగోడంటే నువ్వే అన్నా! జై తెలుగు తల్లి 🔥✊
@jyothi5445 Жыл бұрын
Meeru super .. 😢 alati food meeru chala Baga tintunnaru meeku handsoff 🎉 meeru chala Baga cheptaru Mee voice nenu pedda fan 😊
@khadarbasha8859 Жыл бұрын
😂
@pruthviteja6426 Жыл бұрын
Thanks God anna we are Indians...,....... proud to be an Indian
@ramabhyravajhula3274 Жыл бұрын
India is always devine,anvesh is really different, daring traveling you tuber
@kishoresode9123 Жыл бұрын
Bro me videos chala bagunnaye neku nenu big fan ayepoyanu 5days numchi చూస్తున్నాను ne videos
@NaaAnveshana Жыл бұрын
Thanks
@rajkumarv6110 Жыл бұрын
అలాంటి food తింటున్నా నీ ధైర్యానికి🙏🙏🙏🙏🙏
@pavankumara5653 Жыл бұрын
Congratulations for reaching 1 M subscribers 🎉🎉 from Vizag
@shammimogal2180 Жыл бұрын
China Culture, Foods ni ne Laga Funny ga evaru chupichaleru anna 😂❤
@dubbakunarasimha9669 ай бұрын
మీ వీడియోస్ సూపర్ గా ఉనాయి అన్న i love china👍👍👌👌🙏🏻🙏🏻🙏🏻
@rajudasari7091 Жыл бұрын
Advance congratulations for 1M Mawaaa ❤
@bhanuvenkat89 Жыл бұрын
At first i am uma Telugu traveller fan Few days later i became naa anveshana fan anna love from Srikakulam ❤️❤️❤️❤️❤️
@subhashreddy1341 Жыл бұрын
Content unnodi cutout chalu broo.. Advance congrats for 10M subscribers🎉🎉
@mahidharreddy1771 Жыл бұрын
Good morning brother, you have good digestive system brother. You are the best youtuber brother because no one can not dare to eat dangerous insects to show the other country people's food brother. These is the best food vlog than previous food vlogs brother.
@reddypnarasi4823 Жыл бұрын
Densely populated country, no rush at all. Neatness ultimate
@VinodiniEntertainment Жыл бұрын
Travel and exploration is in your DNA Mr Anvesh. Excellent and unending passion.
@soundaryakota9021 Жыл бұрын
అన్ని మా దెగ్గరే వొండుతునరమ్మ కళ్ళ ముందే made in chainaa e word vini naku masthu నవ్వొచ్చింది repeated ga vinnanu 😂😂😂😂 this word
@rudramurthytiruveedula39425 ай бұрын
Anna nijaga ne video lu chustu😍 ne matalu ventu unte ☺️🥰 asalu time Taledu Anna ..❤️
@naresho7546 Жыл бұрын
Your the king in travel volgs,,, congratulations in advance for 1 M followers bro
@rameshdantuluri3021 Жыл бұрын
Congratulations Anvesh for reaching 1 million subcribers. Ramesh from Visakhapatnam.
@praveenguduru160 Жыл бұрын
Congratulations for advanced 1M subscribers anna love from khammam Telangana
@kartheekn379 Жыл бұрын
పాకెవి.. ఎగిరేవి.. ఇదేవి వేటిని వదలవ అన్న 🎉😂సూపర్ వీడియో అన్న 🎉❤
@telugu351. Жыл бұрын
King of India...nenu chusina goppa traveller nevve anna❤❤❤❤❤❤❤❤
@sravani1600 Жыл бұрын
10:03 Sisily said chala bavundi in exact telugu accent. So cute.
@manoharreddy5636 Жыл бұрын
మా అమ్మ ఇచ్చిన ఆంజనేయస్వామి బొట్టు తీసుకుని, మా అమ్మ కాళ్ళకి దణ్ణం పెట్టి. 7 ఖండాలు 85 దేశాలు ఎన్నో ప్రపంచ వింతలు చూసాను మీ అందరికీ చూయించాను.. - నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు యూ ట్యూబ్ ఛానెల్.. ఇతను వేరే దేశం వాడో రాష్ట్రం వాడో అయ్యి ఉంటే మంచి పేరు వచ్చేది తెలుగు వాడు కదా అందుకే అలుసైపోయాడు పాపం..
@tskprlnalgonda51713 ай бұрын
పురుగులు, jerrilu పాములు అన్ని తిని savu ni ruchulu thagaleyya
@seenagoud Жыл бұрын
Amazing content, You are one of a kind. You can make any video interesting and engaging. Hat’s off
@nareshyadav-hn5il Жыл бұрын
Superb video anna.... Anvesh anna alage village life style and culture ni explore cheyandi
@iksumofyou Жыл бұрын
Anna roju videos vasthe best anna wait cheyyaleka pothunnam 🙁❤️
@rajeshnimmala2417 Жыл бұрын
❤నీ దైర్యానికి మెచ్చుకోవాలి మొత్తం అన్ని తినేస్తున్నావ్ ❤
@Mrperfect___432 Жыл бұрын
ADVANCE CONGRATULATIONS FOR 1 MILLION SUBSCRIBERS 🥰 ANVESH ANNA 🤝❤️
@khajababuguduguntla7009 Жыл бұрын
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం...... అన్వేష్ అన్న.....😂😂 Most entertaining video..... 👏👏
@janambhoomiin Жыл бұрын
Im your new subscriber. I like your traditional accent. I like your spirit. Keep Going.
@streetfoodworldByNaffy7 ай бұрын
amazing❤
@tejaswiniteju1231 Жыл бұрын
Awesome food vlog anvesh garu👌
@Honeycherryvolgs Жыл бұрын
అన్నయ్య ఏవీ పడితే అవీ తింటే మీ ఆరోగ్యం ఏమీ అవుతుంది....😢
@lokeshkumarlokeshkumar1404 Жыл бұрын
Pure content with comedy 😂 nice bro 🎉🎉
@amahesh40523 ай бұрын
నీకు కోటి కోటి ధన్యవాదములు అన్నయ్య మాకి చైనా ఫుడ్స్ చూపించడమే కాకుండా భారతీయుడు కూడా తినవచ్చు చైనా ఫుడ్ అన్ని ప్రూఫ్స్ చూపించావు అన్నయ్య థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్
@pandupanduthalli1911 Жыл бұрын
Really great work Annaya❤
@onlyforyou6891 Жыл бұрын
Such a great video anna we support you always keep going 🎉🎉🎉🎉
@lokeshkumarlokeshkumar1404 Жыл бұрын
You adopted all places with ease really hats off
@kalyangajula802 Жыл бұрын
Anna Meeru Life ni Genuine Gaa Enjoy chestunnaru..💯🫡👏👏👏
@MOKSHI91 Жыл бұрын
Advance Congratulations For 1MillionSubscribers 🎉🎉🥳🥳Chavaka Broo
@shreyaskoushal5354 Жыл бұрын
Anna vadhina chala bhagundhi❤....
@govindlama8608 Жыл бұрын
వదిన కి.. సగం ముక్కు ఉంది...😁😁😁
@shreyaskoushal5354 Жыл бұрын
@@govindlama8608 🤣🤣🤣🤣
@Devotional-temples Жыл бұрын
This food vlog really different compared to other food vlogs
@d.kiranpandu9774 Жыл бұрын
ఈ వీడియో 3, మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్
@pranay2363 Жыл бұрын
Na anveshana is true traveler ♥️
@dhananjayam4 Жыл бұрын
this guy never disapointed us.
@Hpdelacer Жыл бұрын
Congratulations dear you are almost near 1 million subscribers ❤️ from karimnagar... take care of your health with this food brother..
@vamsikotipalli1824 Жыл бұрын
Nijanga Brother miru chala Manchi msg istunnaru ikkada jarugutunna situations ki miru mi style lo 🙌
@hemanthkumar-gx2jn Жыл бұрын
All The Best for your Future Food Vlogs👌
@Mahammad5245 Жыл бұрын
1M Soon 🎉❤ congratulations Anwesh anna 🫂
@Sai22629 Жыл бұрын
Bro, Chinese marital arts(kungfu) gurinchi a youtuber cover cheyaledu. idi cheyandi bro. Same video kavali anukunna vallu like cheyandi.
@kgfgamer-777 Жыл бұрын
బిమిలి నుండి వెళ్లి ప్రపంచం చూపించావు బ్రదర్ థాంక్స్ బ్రదర్ 🙏👌