అవును సోదరా! నిజం నిర్మొహమాటంగా చెప్పావు. మన భారతదేశం ఎంత గొప్పదో.. భారతీయులు అంత సన్నాసులు... ఎంత సేపు ఎవడు మనకు సహాయం చేస్తాడా.. ప్రభుత్వం నుంచి అప్పనంగా ఏమి వస్తాయా... అని ఆలోచించే కక్కుర్తి జనాలు. 150 కోట్ల జనాభాలో 30-40 కోట్ల మందే కష్టపడితే మిగతావారు వారిపై ఆధారపడి ఉంటారు. ఆ పనిచేసే వారు కూడా ఉత్పత్తికి పనికిరాని, obsolete అయిన రంగాలలో, జూద రంగాలలో ఉంటారు. చైనా లాంటి దేశాల్లో 4 గురు ఒక కర్మాగారాన్ని నడిపితే, భారత్ లో 4గురు ఒక చిన్న దుకాణాన్ని నడుపుతారు. ఈ రోజు మన పరిశ్రమలు గాని, వివిధ వృత్తుల్లో వాడుతున్న mechines గాని , మన ఇళ్ళల్లో వాడుతున్న పరికరాలు గాని.. అన్నీ china వారి చలవే...china లేకపోతే ఈ రోజు మనం 10వేలకు కొనే 32 inch TV ఒక లక్ష రూపాయల కు కొనవలసివచ్చేది. భారత దేశం china తో ఎందుకు, ఆఫ్రికా లోని అనేక దేశాలతో పోటీ పడలేదు.
@NaaAnveshana Жыл бұрын
అది పక్కన పెట్టండి , కులం లేదు మతం లేదు దేవుడిని నమ్మరు , ౩౦ శాతం బుద్దున్ని నమ్ముతారు , ఇండియా గాడ్ అంటారు , ఇంటర్నెట్ లేదు ఎయిర్టెల్ 5GB Data Ni 5000 Rs రూపాయలకు కొని వాడుతున్న ఇక్కడ ఏమి పని చేయవు , all apps ban in China 🇨🇳 so no videos daily
@pavankumarchigulapally4090 Жыл бұрын
@@NaaAnveshana waiting for great wall of china video bro..
@buddhabuddha9404 Жыл бұрын
@@NaaAnveshanayes 👍 anna
@amp_001 Жыл бұрын
@@NaaAnveshanau can use VPN
@chandusongs444 Жыл бұрын
@@amp_001 vpn vadalantae aaa vpn kuda pani cheyyadu emo 😂
@nagarajuchapala9529 Жыл бұрын
చైనా కి నువ్వు వెళ్లినట్టు లేదన్న మేమే చైనా దగ్గర నుంచి చూసినట్టుంది. మాకోసం ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్న ఇలాంటి వీడియోలు మరెన్నో మాకు అందించాలని మనసారా కోరుకుంటున్నాను
@ommidurga4298 Жыл бұрын
అవి అన్నీ తిరిగి చూడడానికి మాకు అదృష్టం లేదు... కానీ నీవల్ల చూడగలుగుతూన్నాము అన్నా ❤.. TQ ❣️
@mohammadhussainmdchotu6333 Жыл бұрын
నిజంగా అన్నయ్య చాలా చక్కగా చూపించాయి చైనా గురించి చాలా developed country మనదేశంలో అయితే రెండు develop ఒకటి కులం మతం అంతే
@powerpraveen6931 Жыл бұрын
సిసిలీ atitude is good.. చైనా అల్లుడైన ప్రపంచ తెలుగు అన్వేషకుడు❤....లవ్ you brother..
@paparaovaddi2070 Жыл бұрын
అన్వేష్ అన్న మన ఆంధ్రుడు కావటం ఒక తెలుగువాడిగా నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది... అన్నా ఈ ప్రపంచ చరిత్రలో లో ఒక పేజీ నీ గురించి ఉండేలా నీ యాత్ర కొనసాగాలి అని మనసారా కోరుతూ ఒక సోదరుడు🙏💐💐💐
@RK-cv2zb Жыл бұрын
❤❤అన్వేష్ భయ్య, చైనా వదిన ను ఇండియా కి ఎప్పుడు తెస్తావు. మీ జంట బాగుంది.❤❤
@mr45453raju Жыл бұрын
andrudu enti bro telugu vaadu bharathiyudu . ikkade manam sankanakipothunnam ee kula jathi picchi valla
@muppasrinivas215 Жыл бұрын
U r super bro telughu bidda
@GANACHAKRIKUMAREXPLORER2020 Жыл бұрын
Cicili kanna melisa is sooo nice
@GangadharPeddi-x4h Жыл бұрын
Anveshinche Anna
@SivaK-o2h Жыл бұрын
అన్వేష్ వీడియోలు అన్ని ...మాకు ప్రపంచాన్ని, రియల్ గా మేము చూస్తున్న అనుభూతి కలుగుతుంది! థాంక్స్ అన్వేష్!!
@avofficialchannel23 Жыл бұрын
గమనిక: 2 hours లో 1 lakh views వచ్చిన అన్వేష్ వీడియో youtube trending లోకి వెళ్ళదు.. కానీ కొంతమంది వీడియోస్ వేలల్లో view's వచ్చిన tranding లోకి వెళ్తున్నాయి ఏంటో ఈ విచిత్రం గమనించారా 🤔🤔
@Mahesh-sy5hs Жыл бұрын
Yes bro
@arjumacharla Жыл бұрын
Add magiccu ikkada.
@DurgaRao007 Жыл бұрын
Vallu MCN batch maa anvesh my family ❤
@Rajeshkumar_B Жыл бұрын
MCN idi telisinde kada..
@DrakshaLifeStyle Жыл бұрын
Yes brother
@VISIONARYcontractorofficel Жыл бұрын
నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది చైనా వాళ్లు మనకన్నా ఒక 30 సంవత్సరాల ముందే ఉన్నారు అభివృద్ధిలో 👌
@vigneshwarreddy9762 Жыл бұрын
India is still undeveloped because of Congress 65 years rule
@user-ct1zk3bo1k Жыл бұрын
💯💯
@shaiksharukh3902 Жыл бұрын
Bjp govt india not developed
@vigneshwarreddy9762 Жыл бұрын
@@shaiksharukh3902 be bonda.. Congress ruled for sixth five years
@world_of_vedhamma Жыл бұрын
manam change avvali mundu
@anushajayaanu2427 Жыл бұрын
సోషలిస్టు దేశం అభివృద్ధి తో ప్రజలంత సంతోషం గా జీవిస్తారు మీరు వాస్తవాలు మాట్లాడుతూన్నఋ
@bharatavarsha170009 ай бұрын
China Socialism eppudo odhilesindi. China government okkate communist. Valla policies kaadu.
@nareshvombarilli5717 Жыл бұрын
ఈ చైనా series ni pedda hit cheyyalani korukuntu ఇట్లు అన్వేష్ అన్న తమ్ముడు నరేష్ 💞💞💞
@yakasirisuresh7876 Жыл бұрын
నార్త్ కొరియా, టూర్ ఇంత వరకు మన తెలుగు వారు ఎవరు చేయలేదు, all the best anna, నేను నార్త్ కొరియా vlog కోసం వెయిట్ చేస్తున్నాను
@NaaAnveshana Жыл бұрын
Soon
@marojugopichand66610 ай бұрын
మీరు అన్ని బాగానే చూపిస్తున్నారు చాలా సంతోషం మనము రెగ్యులర్ గా ఉపయోగించే వస్తువులు వాటి ధరలు అక్కడ మరియు మనదేశం లొ ఎలా ఉన్నాయో చెప్తే ఇంకా ఎక్కువ ఉపయోగం అవుతుంది
@harivardhan3667 Жыл бұрын
ఎవరు వెళ్లారు అనుకున్నా చైనా కూడా చూపిస్తున్నారు థాంక్స్ అన్న
@narasimharao1204 Жыл бұрын
Anvesh, నీవు చైనా ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటే ఇక్కడ మాకు మరో ప్రపంచంలో విహరిస్తూ ఉన్నట్లు ఉంది. వీడియో సూపర్ గా ఉంది
@NaaAnveshana Жыл бұрын
Thanks sir
@rajafunnychannel11589 ай бұрын
Anna ne voice keka neu cheptunna vidanam fantastic
@namavenugopal8682 Жыл бұрын
TKS లేదా కృతజ్ఞత లాంటి పదాలు చాలవు అన్న మీకు చెప్పడానికి నా జీవితం లో నేను ఎప్పటికీ చూడలేని వన్ని చూపిస్తున్నారు 🙏🙏🙏🙏❤❤
@prasadkodur Жыл бұрын
మన దేశం ప్రపంచం లోనే గొప్ప దేశం కాని రాజకీయాలు వల్ల దేశం వున్నత శిఖరాలకు చేరుకోలేకపోతుంది
@nevergiveup_vm3074 Жыл бұрын
అన్న అన్ని electronic.... వస్తువులు చూపించావు....కానీ నాకు అంతకు మించి సిసిలీ మంచి మనసు కనిపిస్తుంది...she is so sweet 💞🤗 anna 🤗💞
@baluannayyapspk7391 Жыл бұрын
మనము చైనా వెళ్లకపోయినా. తన కళ్ళతో మనకి చూపించాడు. నా అన్వేష్ అన్న very great, and love u నా తరుపున ప్రత్యేక ధన్యవాదములు. ఈ ప్రయాణం ముందుకు సాగాలని ఆకాక్షిస్తూ all the best brother
@samsreegogarlagogarla7654 Жыл бұрын
ఎక్కడ చూద్దామన్నా కొంచెం కూడా చెత్త లేదు మొత్తం బిల్డింగ్సే...చైనా వాళ్ళు ప్రతిది తయారుచేస్తున్నారు ఒక నిజమైన మనుషులను తప్ప...❤😍
@mdimrankhan432 Жыл бұрын
Aadi mana cultural fault, environment since childhood alavatu, same bayata desam pote malli neat ga behave chestaru enduku ante fines padutai, india lo implement cheste oh generation (10 years) patidi, neat ness
@vigneshwarreddy9762 Жыл бұрын
@@mdimrankhan432 BECAUSE OF MUSLIMS POPULATION 🐷
@SivaSankar-uq3hu Жыл бұрын
@SAMPATH VARMA vlogs దెగ్రేడ్ చేయడం కాదు ఫాక్ట్స్ చెప్తున్నారు..... ప్రతీ వాడికి సొంత దేశం మీద ప్రేమ గౌరవం ఉంటాది..... నిజాన్ని కూడా accept చేసేలా ఉండాలి మనము 🙏
@nimmalavijay647 Жыл бұрын
Indians always super.... Also Chinese... Their rules are very difficult... Our rules are no difficult for freedom...
@陈智-t1t Жыл бұрын
我们几乎所有城市都是干净的,我们有几百个城市
@bavirisettiganesh7733 Жыл бұрын
అందమే అసూయ పడేలా ఉంది.. ఎవరు ఈ అందాల రాణి 😁❤
@balajinedunuri3546 Жыл бұрын
కరొన రాణి 😃
@bharathwoodvideos Жыл бұрын
Sisera
@stevenkumar8619 Жыл бұрын
@@bharathwoodvideos id bro
@anthampallyshankar9142 Жыл бұрын
చాలా ఓపికగా చైనా మొబైల్ షాప్ లు చూపించారు. నిజంగా నువ్వు గ్రేట్
@k.n.behera1550 Жыл бұрын
నేను చైనా ఇలా ఉంటది అని ఎప్పుడూ ఊహించలేదు... అంత బాగుంది... Really nice.... And sisili కూడా చాలా బాగుంది పాప ❤
@Aaayooo--bro Жыл бұрын
అన్నా ఒక అబ్దుత మరో ఎలక్ట్రానిక్స్ ప్రపంచాన్ని చూపించారు. చాలా చాలా థాంక్స్ అన్నగారు...... రియల్లీ amazing......
@Mr_sathya369 Жыл бұрын
చైనా episode.. biggest హిట్ అవుతుంది..సోదరా🇮🇳🇮🇳
@jrbrahmanandam8026 Жыл бұрын
హమ్మ నా అన్వేషు చిట్టె.పెద్ద ముదురు నువ్వు..మాంచి కంచులా పాప.చాలా బాగుంది.నీలాగె మంచి మనసు అనుకుంటా.ఒకే ఒక ఇంటివాడీవి అవుతూన్నావు గ్రేట్.congatulations anna
@PolepallyYesu11 ай бұрын
మన దేశంలో గుళ్ళు గోపురాలు,పూజలు,కులాలూ,సనాతనధర్మం,అని ఇప్పుడు ప్రచారాలు చేస్తూ దేశం వెనుకబాటుకు గల కారణాలను అన్వేషించాలి. చైనాను చుసినేర్చకోవాలి. గ్రేట్ పొలిటీషయన్ ను ఎంచుకోవాలి.అభివృద్ధి, టెక్నాలజీ డెవెలప్ చేయాలి
@ananthavihari6670 Жыл бұрын
చాలా బాగుంది సోదరా 👌🏻 ఎలక్ట్రానిక్స్ మార్కెట్....👍🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@krishnamrajuom Жыл бұрын
Shenzhen is hot like our south. అదే beijing అయితే winter లో -5 to 10 ,దాకా ఉంటుంది, summer వేడిగా ఉంటుంది. బీజింగ్ లో కూడా ఇలాంటి markets చాలా ఉన్నాయి.
@sharmaanupoju5322 Жыл бұрын
హలో అన్వేష్ వీడియో చూసినంత సేపు చాలా సంతోషం వేసింది బాగుంది. స్టిక్స్ తో ఫుడ్ తినడం బాగా అలవాటు చేసుకున్నావు చాలా గొప్ప విషయం_ చైనా వాళ్ల తీరి ఎంతైనా తిను నీ ఇష్టం, కానీ స్టిక్స్ తోనే తినాలి. ఈ సిస్టం భారతదేశంలో _అలవాటు చేయాలి__లేకపోతే అనాదిగా చేతులతో ఇష్టమొచ్చినట్లు లపా_లాపా మని తింటున్నారు నేను కూడా మా అన్నగారి పిల్లలు జపాన్లో కొద్ది రోజులు ఉండి వచ్చేటప్పుడు చిన్నాన్న మీకు ఏమి కావాలని అడిగారు నాకు ఏమి వద్దు నాయనా ఖాళీ ఆ పుల్లలు తెచ్చి ఇవ్వండి అన్నాను రెండు జతలు తెచ్చి ఇచ్చారు నాకు ప్రాక్టీస్ చేయడం కుదరటంలేదు బాగా చేతులతో తినటం అలవాటు అయిపోయి_ నువ్వు వీడియోలు చూపించావు ఎలా పట్టుకోవాలో, మళ్లీ ప్రాక్టీస్ చేస్తా , ధన్యవాదాలు
@srinivaskallemkallem433 Жыл бұрын
సవక 🤗 సవక 🤗 ప్రపంచానికి యత్రికుడు 🤗 ఇండియా కు మొగాడు 🤗 చైనా కు అల్లుడు... నా అన్వేషణ 😍😍😍
@malli4025 Жыл бұрын
రకరకాల కొబ్బరి చిప్పలు😂
@user-hv6pu2ec8k Жыл бұрын
Neeku mogudaa😂
@NRD.Venkataramanacholleti Жыл бұрын
ఇండియాకు మొగుడు ఎవడు ఉండడు అన్న ఇండియానే మొగుడు అన్ని దేశాలకి, ఏం మాట్లాడుతున్నావ్ మీకే తెలవాలి
@abhichintu6323 Жыл бұрын
Pichi lesinatundhi india ni thakuva chesi petaku comment amaina sarey thesey
@Village_Crystal_Stone Жыл бұрын
Savaka... Famous 💫 dialogue 🤍
@naveena5639 Жыл бұрын
Same Telangana lo KTR garu kuda mana country other country Chaina compare chesi kuda chepparu development Gurinchi , superb Message anvesh Brother 👏👏👏👏👏
@ZZ_Z450 Жыл бұрын
ఎప్పుడో మనదేశానికి ఫాహియాన్, హుయాణ్త్సాంగ్ వచ్చారని, దేశయాత్ర చేసి అతి గొప్పగా భారతదేశాన్ని వర్ణించారని చదువుకున్నాం. వాళ్ళు మన దేశంలోని మంచిని గ్రహించి వాళ్ళ దేశాన్ని మలుచుకున్నారనిపిస్తోంది. తప్పుకు శిక్ష ఉంటే మనదేశం వెంటనే అభివృద్ధి చెందుతుంది. మీ యాత్ర చాలా బాగుంది. కొంచం బూతులు తగ్గించండి. అందరూ కలిసి చూడచ్చు ఈ వీడియోలని. అల్ ది బెస్ట్👍🏻💐
@Anonymous------ Жыл бұрын
Chinese monks were on their way to Gandhara where Chinese got their Mahayana Buddhism from!
@ssekhar6528 Жыл бұрын
చైనీయులు కష్టజీవులు మనలాగా కాదు మనం కులం మతం కోసం కొట్లాడాడలోనే టైం అవుపోతుంది
@NaaAnveshana Жыл бұрын
అది పక్కన పెట్టండి , కులం లేదు మతం లేదు దేవుడిని నమ్మరు , ౩౦ శాతం బుద్దున్ని నమ్ముతారు ఇండియా గాడ్ అంటారు , ఇంటర్నెట్ లేదు ఎయిర్టెల్ 5 Gb ni 5000 రూపాయలకు కొని వాడుతున్న ఇక్కడ ఏమి పని చేయవు so no daily video
@neneambani Жыл бұрын
telisi teliyaka matladaku... India lo kuda kastapadatharu... kakapothe china lo balavanthanga panichepistharu... govt cheppinattu naduchukovali... govt a panta veyamante adhe panta veyali... evadaina govt ki opposite aithe vaadi aasthi antha lakuntaru.... ilaa chala vishayalalo freedom antu vudadhu...
@OmNamaShivaya00746 Жыл бұрын
@@neneambani nuvvu moosu kora😂..he is telling facts ..he knows very well about India also 😅
@bknaresh1106 Жыл бұрын
@@neneambaniనీ లాంటి వాళ్ళ గురించే ఈ కామెంట్ పెట్టాడు అన్వేష్ ,బలవంతంగా చేపిస్తున్నట్టు కనిపిస్తుందా పని నికు,ఇక్కడ నిరుద్యోగం లేదా అందరికీ ఉద్యోగాలు వుంటే నీ లాగా thayaravvaru
@NaaAnveshana Жыл бұрын
@@neneambani neku evadu cheppadura e anni sollu kobrulu
@anilkumarsaketi1181 Жыл бұрын
దేశ దేశాలు మాకు చూపిస్తున్నందుకు థాంక్స్ అన్న......
@gattisharma5395 Жыл бұрын
చైనా షాపింగ్ మాల్స్ ఎలక్ట్రానిక్ సూపర్ గా ఉంది ఎలక్ట్రానిక్ వాళ్ళు చాలా బాగుంది పెట్టాలి
@vkchary Жыл бұрын
చాలా చక్కగా చూపించారు...!!! చైనీయులను చూసైనా భారతీయులు మారాలి.. ఎవరూ ఖాలీగా సమయం వృదా చేయకుండా ప్రతి ఒక్కరూ పని చేస్తే ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉంటుంది...
@ms-qb8dj Жыл бұрын
Nevu maru poye a lafoott galani chusaue india nechukovasalyine avarsamledu
@SitaKumari-jm3ln Жыл бұрын
సిసిలి very disciplined straight forward girl,nice
@Swathivizagvlogs Жыл бұрын
హాయ్ అన్వేష్ గారు మీ మొత్తం వీడియోలు పూర్తిగా చుసాను అన్ని మీ వీడియోలు అన్ని పూర్తిగా చుసాను ఇక ముందు వచ్చే వీడియోలు కోసం వెయిటింగ్ ఆల్ ది బెస్ట్ అన్వేష్ గారు ❤❤❤❤❤❤❤❤
@SivaSankar-uq3hu Жыл бұрын
నీ వీడియోస్ క్వాలిటీ కిర్రాక్ అన్న..... Hat's off for ur dedication towards profession... 🙏🙏
@Mafiaexposer Жыл бұрын
Prapancha yathrikudaa mazaka…chop stick tho rice thinnav ante maamulodivi kaadhu anna nuvvu😮😮😮❤❤❤
@t4ruvk107 Жыл бұрын
కృషి ఉంటే మనుషులు మహా పురుషులు అవతారు, దానికి ప్రత్యక్ష సాక్షం చైనా అభివృద్ధి. భారత్ దేశం ఇంకొక ఐదు వందల ఏళ్లు శ్రమించిన చైనా అభివృద్ధి లో కించిత్ కూడా చెరలేరు. Literally mind boggling, well disciplined,dedication collective efforts contributed to reach to that phase. Simply china nailed it.
@journey..... Жыл бұрын
U deserved millions of Subscribes bro... All the best for your next wonder..... నిన్న మొన్న start చేసిన చానెల్స్ కి మిలియన్ వ్యూస్, మిలియన్స్ సబ్స్క్రయిబ్లు మీరు కూడా మిలియన్స్ లైన్ క్రాస్ చేయ్యలీ అని ఆ.... అనకాపల్లి నూకమ్మ ని కోరుకుంటూన్న 😊👍👍
@ashishgaurav_007 Жыл бұрын
Really you got lot of patience, and sweet heart to share all these things whichever is happening in this World through your touring, appreciated sir 🎉
@CSKR6 Жыл бұрын
Hi Anvesh Garu, salute to you for your efforts. I’m following you from day 1 when I saw your tissue pedda issue video. Your journey is always thought provoking. Your love towards India is always on top priority and we admire for that. Your community post really made everyone think towards developing country. I went to USA and Europe for IT job but I couldn’t share information outside my village, we have to educate youths and teens to make country in top position Atleast in coming years. Bow to you. Target to Billion subscribers 😂 and share good things to all .
@balukolli583 Жыл бұрын
1.Those are Aluminium electrolytic capacitors used in inverters to Store electrostatic energy. Supports upto 350v 2. And Second is ICs DIP package i think, mostly used in home electronic appliances. Thanks for the video bro❤
@jayji9891 Жыл бұрын
500V😂 bro are you dealing with electronics?
@balukolli583 Жыл бұрын
@@jayji9891 Nen spec chusi cheppaledhu sodhara, Na assumptions cheppa. BW Yes.
@mohanraja2438 Жыл бұрын
One word for it, Just indian people not wish to realise the matter, just they're want maximum likes and support, realise that what's the matter even we have a talent but we didn't raise, what's the cause, what's the issue of you have to go 👍
@raghu623 Жыл бұрын
Anna super 10 lakh subscribers before North Korea 🇰🇵 trip. All the best ❤❤🎉 chavaka chavaka
@sharmaanupoju5322 Жыл бұрын
హలో అన్వేష్ _నీ వల్ల _ ప్రపంచంలో అందాలు వింతలు_అద్భుతాలు ఎంతో కష్టపడి తిరుగుతూ మాకు ఆనందాన్ని కలుగజేస్తుంది అందుకు నీకు ధన్యవాదాలు జై హో ప్రపంచ యాత్రికుడా 💐💐 అద్భుతాలు
@geetha5220 Жыл бұрын
ప్రపంచ దేశాలను మాకు కళ్ళకు కట్టి నట్టు చూపిస్తున్న.... అన్వేష్ అన్న కు నా ధన్యవాదములు🙏🙏... god bless you..anna
@yoganandratti7278 Жыл бұрын
Wonderful show bro. China looks so beautiful and well developed country. Amazing
@nazeerahmedkhan4604 Жыл бұрын
అన్వేష్ గారు. చైనాను ఇంత దగ్గరగా చూస్తేనే అసలు విషయం అర్థమౌతుంది. నిజంగా వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్ గ వున్నారు. ఇక్కడి రాజకీయనాయకులకు కులమతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టటం తప్ప అభివృద్ధి మీద ధ్యాసే లేదు. మన దేశం లో ఓ దిక్కుమాలిన two wheeler లైసెన్స్ కి ఆరువేలు తీసుకుంటున్నారు. ఒక కంపెనీ పెట్టాలంటే ఎన్ని కోట్లు తీసుకుంటారో. అందుకే ఎవ్వరు తొందరపడి కంపెనీలు ఇండియా లో పెట్టరు. ఎందుకంటే కంపెనీ కి ఐయ్యే ఖర్చుకన్నా లంచాలకైయ్యే ఖర్చు ఎక్కువ. ఇది మన ఖర్మ. నిజంగా మనం వాళ్ళను చూసి నేర్చుకోవలసింది చాలా వుంది. వాళ్ళ కష్టపడి పనిచేసే తత్వం నాకు చాలా బాగా నచ్చింది. ఒక పేద దేశం ఆస్థాయికి రావాలంటే అది అందరి కష్టార్జితం.అక్కడి ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజల పనిపట్ల నిబద్ధత చైనా అభివృద్ధికి బాటలు వేసాయి. మనదేశ నాయకులకు తెలిసింది ఒక్కటే, దొరికినకాడికి దోచుకో
@adaviramuduvillagevlogs1234 Жыл бұрын
అన్నయ్యా ముందుగా మీకు పుకాచ్చి చైనా వాళ్ళు మనం అనుకుంటున్నంతా bad ఏమికాదు. వాళ్ళు దేశం పట్లా, ప్రజల పట్లా Respect కలిగి ఉంటారు. and వాళ్ళ చిన్నప్పటి నుంచే స్కూల్స్ లలో క్రమశిక్షణ, పరిశుభ్రత, కష్టపడె తత్వం, దేశగౌరవం, టెక్నాలజీ సంబంధించినవి ఇలాంటివన్నీ నేర్పిస్తారు. అందుకనే వాళ్ళ దేశం అంతా పరిశుభ్రతలో, టెక్నాలజీలో కానీ మరిన్ని విషయాల్లో కానీ వాళ్ళు మనకంటే ముందున్నారు...
@nsateesh6072 Жыл бұрын
Anvesh Anna నువ్వు కారణజన్ముడు. నువ్వు కర్మయోగివి.thank u so much .Iam very much proud of you ❤
@padmavathimadasu6039 Жыл бұрын
అన్వేష్ మీరు నిజం చెప్పారు, ఆడవాళ్ళు కూడా వాళ్ళు అందరూ పనిచేస్తారు, మనవాళ్ళు అందరూ సీరియల్స్ చూస్తారు పక్కవాళ్ళ గురించి వంటలు నగలు శారీస్ మనవాళ్ళు ఆలోచనలు వాళ్ళు అందరూ నిజంగా ప్రతి రంగంలో చూస్తే మతిపోతుంది వ్యవసాయ రంగం లో వాళ్ళు వాడే పరికరాలు నిర్మాణ రంగం ప్రతి పనిలో వాళ్లు చాలా సులువుగా పనివుంది అవి చూస్తుంటే మతిపోతుంది మన వాళ్ళు కూడా అన్ని తయారు చేసు కోవాలి
@patakotisrinivas1918 Жыл бұрын
Nice video anvesh...thanks for showing us the biggest electronic market..u r friendly nature helped u in getting a friend like Sicily...expecting more informative videos...
@sai..7175 Жыл бұрын
Ela develop ayyindi kabbati china evadiki thala vanchataledu 😮..nii videos chusi ayina konthamandi ayina change avutharu ani asistunn 😊...love from vizag anna 😻
@mohammedjavedali8244 Жыл бұрын
ఎలక్ట్రానిక్ మార్కెట్ చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.సూపర్
@WHMtelugu Жыл бұрын
annaya nuvvay nijamainaa ప్రపంచ యత్రికుడివి నీవల్ల మేము చాలా చూస్తున్నాం థాంక్స్ my brother always love u ❤️
@chinninaveen000 Жыл бұрын
The best city in China right now it's Shenzhen.... With more skyscrapers, beautiful video with beautiful girl..... You both were awesome, electronic city 🔥. Waiting for World wonder 7
@chinninaveen000The best city is Shanghai, followed by Beijing, followed by Shenzhen, followed by Guangzhou
@subbaraosubbarao4067 Жыл бұрын
సూపర్ అన్న నువ్వు అసలైన చైనాని చూపించావు మనవాళ్ళు ఫ్రీగా ఏం వస్తాయో అని ఎదురుచూస్తున్నారు రాజకీయ నాయకులు వేసే కుక్క బిస్కెట్లు అలవాటు పడ్డారు
@A_kumar09 Жыл бұрын
Omg 😮 shocking 🙀 Thanks Brother ❤
@ambicakoti6941 Жыл бұрын
This series will be blockbuster.. sisili also nice..
@jhansilaxmiprattipati1637 Жыл бұрын
China is well developed country electronic devices market super I'm happy ni dayavalla chusanu, looking like a sisili, god bless you Anv......
@prasanthk9082 Жыл бұрын
ప్రపంచాన్ని మాకు అందిస్తున్న అన్వేష్ అన్నకి..❤❤❤
@shaikrafi... Жыл бұрын
Saahoo prapancha yatrikuda ,, super duper Vedio and that bgm was next at 21:00 I enjoyed thoroughly,, cicily also beautiful😅, takecare Jai Hind 🇮🇳♥️🔥
@nirmalababy3885 Жыл бұрын
beautiful video memu chudaleni places ni chala baga chupistunnaru city chala clean ga neet ga beautiful ga undi mana india ee kaliyugam poyi malli kruta tetra dwapara kali yugam vachhina maa india yilage untundi maradu Tq anveshgaru manchi video
@Robosci Жыл бұрын
Great Vid and advanced Congratulations for 1 Million ( 10 lakhs) subscribers. You are the No1 Indian traveler now.
@bhaskarceokollu Жыл бұрын
Excellent vlog Anvesh. Waiting for your 7th wonder completion tomorrow. All the best Anvesh. Great going. Bhaskar CEO
@Ammaigaru457 Жыл бұрын
19:49 - 20:29 Visuals Super.. Chala Bagundhi 🥰
@harshawardhan2399 Жыл бұрын
Bro meru chepind 100% correct, iam working with china people they are really soft and friendly
@thimmappathimmappa918 Жыл бұрын
చైనా దేశం టీవీ లో చూడడం తప్ప వార్తల్లో వినడం తప్ప మనం చేసిందే చూసింది ఏమీ లేదు నీ వీడియో చైనా వారి భౌగోళిక పనితీరు చూపిస్తున్నావ్ చాలా బాగుంది ఇంకా చాలా చాలా బాగుంటుంది
@sanjayvlogs009 Жыл бұрын
It's mind blowing Anna inspiring China. we have to develop our country like them
@shanthjmd6763 Жыл бұрын
ప్రపంచ యాత్రికుడా మీకు వందనం... నేను చూడాలి అన్నవి చూపుతున్నారు.. మికి పెద్ద థాంక్యూ 🙏🙏🙏
@villagekidsfuntime2844 Жыл бұрын
You deserve more than 1 million subscribers ❤
@FlashNews17-RJY Жыл бұрын
మీరు చెప్పిన ప్రతీ మాటా వాస్తవమే. సూపర్ సార్
@shekartheyoutubervideos9468 Жыл бұрын
You are great brother, all the countries are showing us. Thank you very much.
@basashivaraju6236 Жыл бұрын
Very nice exploring anna
@raghava3742 Жыл бұрын
అభినందనలు అన్నా. ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండండి.అలానే అక్కడ ఉన్నాటువంటి టెక్నాలజీ ని. మన తెలుగు వాళ్ళ కి తెలియచేయడి.ఇండియా మగాడు చైన కి మొగుడు.ఆ అమ్మాయి సిసిలీ థో జాగ్రత్త
Beautiful ga cover chesaru anna market❤❤she is soo cute and friendly
@ganapatineyyala3840 Жыл бұрын
చాలా బాగుంది చైనా వీడియో
@narasimha6789 Жыл бұрын
Hats off brother ❤..really good info & content .keep going
@chakradharichakradhari9124 Жыл бұрын
12:33 capacitors Awesome vlogs anna super❤❤
@Romasachin Жыл бұрын
Anna nake kanluthirguthunaye asal em undi china nu intha clear ga evaru chupetle👌👌👌👌 .... nv chala grt maku China nu ela chupinchinanduku TnkQ 🙏🙏
@akhi5327 Жыл бұрын
What you wrote in your community post about China that one is going Viral great words 👏
@journywithmoney22 Жыл бұрын
Never can reach the best world travel.. only anvesh anna... Love you
@ramuberiki4275 Жыл бұрын
Nice video bro.. Great job. Great advanced country China.. Thank you.. Kani Sisili ni Idi varake ekkado chesi nattundi..
@Asiftcg42 Жыл бұрын
E sari pakka Google ninnu gurtu patalsinda anna waiting for 1M🎉
@paderuptgkurraduvlogs Жыл бұрын
ధన్యవాదాలు 🙏🏻🙏🏿 అన్న ఇలాంటి video చూపిస్తూ నందుకు ❤❤❤❤❤❤
@baburaosngrp544 Жыл бұрын
Bro your hard working is now here....so Advance CONGRATULATION for reaching 1Million
@fitnessconnection4726 Жыл бұрын
You are the actual person who are exciting every second and exploring all over the world. 🤟🏽😎
@Ammaigaru457 Жыл бұрын
World biggest electronic market. really amazing..Great Coverage ..Nice 👌🏻👌🏻
@yellareddymallareddy8800 Жыл бұрын
1 M coming soon my brother 😊
@praveenj8709 Жыл бұрын
China ni thakkuvaga chustharu kani china one of the best developed country ❤
@rusheekreddy4112 Жыл бұрын
Us kuda ila ledu ,ala aipoindi
@bnvsnmurthy3668 Жыл бұрын
Excellent showing of China electric market. 🥑🍇💎
@satyanarayana3021 Жыл бұрын
i saw this video without skipping even one second also really nice video bro 😊 tqq for making like this
@bhanurayudu6045 Жыл бұрын
Yes Bro. China is developed country . Now it is in 2050. I agreed with you. But our Indians are masters in accepting, learning and adopting good things from the universe. Definitely Indians will adopt and learn good things from China also. I hope you will Successfully complete the China tour and post a good content from China. It will definitely create a good awareness on China. How it looks like actually and exactly. All the best for your rest of journey in China. All is Well.
@hailianjia Жыл бұрын
天哪!请不要给我们中国戴高帽了😂,我们中国还不是发达国家,仍然是发展中国家!
@nareshboddupalli4429 Жыл бұрын
@@hailianjia it's a developed country, how did you say it's developing country.
@hu-pb7nv Жыл бұрын
@@nareshboddupalli4429China is not just beijing and shanghai
@nareshboddupalli4429 Жыл бұрын
@@hu-pb7nv I don't aware of this actually, as Indians we depend on china mostly for electrical good items. For that I have said, china is the most developed country and it's my mirage.
@hopr-qn7rf Жыл бұрын
@@nareshboddupalli4429 Oh, I'm sorry, but China is really a developing country
@Edennsite Жыл бұрын
Super video about electronic goods forward bro
@OmNamaShivaya00746 Жыл бұрын
Excellent vlog brother❤...good information content..all the best