Seen Full On 27-5-2023 Super Interview Anchor is Very Good IPS Narasaiah garu is wiseman NTR is a Bola Sankarudu NTR Greatest Human Being Great Interview.
@bhavanishankar5793 Жыл бұрын
Jjjjuu
@bhavanishankar5793 Жыл бұрын
Lllll N C
@nanajisiripalli8948 Жыл бұрын
@@bhavanishankar5793 ❤
@subbaraoraavi1782 Жыл бұрын
@@bhavanishankar5793 llkllllllllll pl l
@lekshaavanii1822 Жыл бұрын
Yes sir🙏🏼🙏🏼🙏🏼🍀
@karunasirimani159 Жыл бұрын
Sri నరసయ్య గారికీ చాలా చాలా ధన్య వాదాలు మీ మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. మీ అంత నిజాయితీగా మాట్లాడిన వారు చాలా అరుదు గా ఉంటారు. మీ గొప్పతనం NTR గారు గుర్తించారు అందుకే మిమ్ములను తన సెక్యూరిటీ ఆఫీసర్ గా పెట్టు కున్నారు. మీరు ఆయన యొక్క భద్రతను మాత్రమే కాదు ఆయన personal విషయాల్లో కూడా చాలా మంచి విషయాలను చెప్పారు. మీరు ప్రతీ సంఘటన కళ్ళకు కట్టినట్లు చెప్పారు.మీరు చెబుతుంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఇప్పుడు మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ లు చాలా అరుదుగా ఉంటారు . మీరు అందరికీ ఆదర్శం. మీకు హేట్సాఫ్ sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Intha మంచి interview అందించినా anchor గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ఇంటర్వ్యూ లు మరిన్ని అందించండి
@gunigantisampatath727 Жыл бұрын
❤
@karunasirimani159 Жыл бұрын
ఎప్పుడో ఈ మెసేజ్ చేశాను. ఇప్పుడు reply వచ్చింది 🙏🙏🙏🌹🌹🌹 @karunasirimani159 #karuna sirimani159
@bharathivenkatapathir24052 ай бұрын
Lm
@Gireesh-V Жыл бұрын
Really wonderful interview. ఆ రోజుల్లో మీ లాంటి offcier వలన దేశానికి, రాష్ట్రానికి, దేశభక్తి ఉన్న నాయకులకు మంచి జరిగింది. చాలా మంచి విషయాలు చెప్పారు. మా లాంటి ఈ కాలం ప్రజలకు మీ లాంటి offcier experience చాలా అవసరం. 🙏
@ramaraotenneti8666 Жыл бұрын
A very straight, honest and balanced account of NTR and the politics of his times. Great analysis. Thank you Narasaiah garu.
@priyaskitchen78 Жыл бұрын
ఇంటర్వ్యూ చాలా చాలా బావుంది. నర్సయ్య గారికి 🙏🙏🙏. NTR లాంటి కారణజన్ముడి తో..మీకున్న అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్.
@sivajieluru03 Жыл бұрын
😊
@suseeladasari316 Жыл бұрын
Good interview. It is a good opportunity to know the facts about NTR sir, CBN sir and also Lakshmi parvathi. Thank you so much both of you.
@seetaramgudivada1388 Жыл бұрын
మీ లాంటి ఆఫీసర్ గారి అనుభవం ప్రజల అందరికి పంచుకొన్నందుకు అబినందనలు
@srinubandi9423 Жыл бұрын
థాంక్స్ నరసయ్య గారుచాలా విలువైన సందేశం ఇచ్చారు. 🎉🎉🎉🎉🎉
@harinarayanakonda4087 Жыл бұрын
నర్సయ్యగారు చాల బాగా చెప్పినారు ధాన్యవాదములు
@jagarlapudivenkateswarlu710 Жыл бұрын
ధన్య వాదాలు నరసయ్య గారు.. మీలాంటి నిజాయతీ పోలీస్ అధికారి ఆ మహనీయుని కి రక్షణ కవచంగా ఉండి సమయస్ఫూర్తి తో వ్యవహరించి కంటికి రెప్పలా కాపాడిన... మీకు కృతజ్ఞతా పూర్వకంగా అభినందనలు...👍🏻💐
@nimmakayalavenkatadurgapra8015 Жыл бұрын
శ్రీ నర్సయ్య గారికి హృదయపూర్వక నమస్కారములు,NTR గారిని దగ్గరగా చూసి,సేవ చేసి ధన్యులైనారు. లక్ష్మీ పార్వతి ఎంట్రీ ప్రస్తుత పరిస్థితులకు కారణం అయ్యింది.దేనికైనా ప్రధానం దేవుని చిత్తం! మానవులు నిమిత్తం! జై ఎన్టీఆర్!
@radhapotukuchi4498 Жыл бұрын
"EXCELLENT"Interview Excellent information anchor garu teliyani vallu ippatiki ayina niza nizalu telusukovali
@mahenderlinga5916 Жыл бұрын
అపరమేధావి నర్సయ్య సార్ గారికి వందనాలు❤❤❤❤❤❤
@kalyanchakravarthymuvvala8022 Жыл бұрын
Very gud and crispy n frank n straight forward interview, last ten minutes is superb regarding the first ever time reforms brought by NTR, very unique and distinct..decision and dynamic personality, Jai NTR...1:22:00 is so gud...
@bangarunaidugorle2681 Жыл бұрын
బాగా వివరణ ఇచ్చారు సర్..ధన్యవాదాలు🎉🎉
@mrkmurthy9152 Жыл бұрын
Excellent,Realistic,I am blessed to hear about శ్రీ నందమూరి తారక రామారావు గారు a GREAT PERSON ,I thank sri NARASAIAH garu IPS , for sharing important message,I also thank the MEDIA personnal !!
@kondetiproductions8039 Жыл бұрын
🙏Sri Anji sir, I Respect this interview, interviewing with Ex IPS officer, 🙏Sri Narasayya gaaru
@kondetiproductions8039 Жыл бұрын
👍🏻
@rajagopalraogokarakonda3464 Жыл бұрын
Very.honest and an authentic retired I P S officer represent ing official honour of olden times. Hats off.
@PavaniBasavarajuAchillies84906 ай бұрын
Excellent interview. Not even a single dull conversation. Thank you so much for sharing the details honestly.
@Abhimani-n7x Жыл бұрын
మా ఎస్పీ గా ఈయన దేవుడు... నర్సయ్య సార్..ఐజీ గా రిటైర్ అయ్యారు...మహాను భావులు. ..ఇక ఒక ఎమ్మెల్యే బాల రాజు కొందరు ఐఏఎస్ అఫీసార్లు పడేరు సబ్ కలెక్టర్ శ్రీనివాసులు సహ కిడ్నెప్ నక్సల్స్ చేస్తే ..మహానుభావుడు వృత్తే దైవమని భావించి...తన కన్న కూతురు పెళ్ళయ్యి అమెరికా వెళ్తున్నా తను అక్కడికి వెళ్లకుండా ఈ భాధితులందరిని నక్సల్స్ చెర నుండి కాపాడిన మహా మనిషి ..
@venkatanarayana9977 Жыл бұрын
సార్ మీరు ధన్యులు మీకు మా ధన్యవాదాలు🙏 మీ మాటల్లో నిజాయితీ
@ybgangadarraoyadla1813 Жыл бұрын
Best interview l ever seen before Thanks to Narasaiah garu and you sir.
@siripurapujanakidevi5604 Жыл бұрын
Genuine interview. If all the decisions taken by great NTR are followed our country will grow beyond worlds imagination .Hope the present politicians follow them and bring to use for all the general public. SALUTES TO SR.NTR ON HIS CENTENARY BIRTHDAY
@lekshaavanii1822 Жыл бұрын
They won’t. Most of them corrupt,brainless. Look at YS VIVEKANANDA REDDY CASE AFTER 4 years. C B I CANNOT GO ARREST. AVINASH IN KURNOOL. ALL CITY JAGAN DONS. THIS IS THE STATUS OF JUSTICE IN BHARAT.
@krishnamohanrao4191 Жыл бұрын
If we had taken his decisions country would have been bankrupt. Useless fellow
@gopalkrbbheemavarapu5625 Жыл бұрын
వివేకంగా ఉండటం ప్రతి మనిషికి అవసరం . అది లోపం అయినప్పుడు ఇలాంటి పరిస్ధితులు వస్తాయి . మనలోని లోపాన్ని గుర్తించిక పోతే మనం ఉండం .విలువలతో మనుషులు ఉన్నారు కాబట్టే సమాజం మంచిగానే ఉంది .
@BobbysTastyTravel Жыл бұрын
💐🙏NTR Garu 🙏💐 Sir Beautiful information intresting about u r experience Narasaiah Sir Thank U 🙏💐
@avuganashanmukharao3034 Жыл бұрын
నరసయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు చెప్పిన వల్ల నూటికి నూరుపాలు నిజమని హృదయము నమ్ముతుంది నమ్ముతున్నది మీకు మా హృదయపూర్వక వందనాలు
@varaprasadvelpula7784 Жыл бұрын
NTR గారు చేసినన్ని మంచి కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మనదేశంలో కూడా ఎవరు చేసి ఉండరు. కాబట్టి ఆయన వారసుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందరూ మెచ్చుకొని ఆయనకు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం జై జై చంద్రబాబు, జై జై చంద్రబాబు.
@vprakas805 Жыл бұрын
Excellent interview. Never seen such a good interview before
@a.naragouda.naragoud3874 Жыл бұрын
❤🎉😮😅😊😊😢😮😅😅😮😮😢
@narrasaidaiah9277 Жыл бұрын
I am very great full to see this genuine interview 🙏🙌💐
@JagannadhaDas3 ай бұрын
ధన్యవాదములు, నరసయ్య గారు. స్వర్గీయ ఎన్టీఆర్ గురుంచి తెలియని ఎన్నో విషయాలు మాకు అందరికి అందించినందుకు 🙏🙏🙏
@drap3872 Жыл бұрын
Really good times! Fair police officers & responsible leaders. Wonderful narrative. Thanks! for the video.
@kodalitilak830 Жыл бұрын
Very good interview. The experience of Sri Narasaiah garu with Dr. NTR (late) is very nice.
@allirishikesh1657 Жыл бұрын
Nice interview more clarity about NTR ❤❤❤ and Chandrababu
@varavchannel7100 Жыл бұрын
NTR గారి గురించి చాలా విషయాలు తెలియజేశారు.. ఆయన చాలా గొప్పవారు...ఆ పిశాచి లక్ష్మి పార్వతి అనేది లేకుంటే ఆయన ఎక్కువ కాలం జీవించి వుండేవారు...చాలా మీలాంటి మంచి వారితో రాష్ట్రానికి ఇంకెంతో మంచి చేసేవాడు... జై ntr hai Jai ntr ❤️❤️❤️
@svsrao7904 Жыл бұрын
Great interview we came to know so many great things NTR is very great 👍🏼 we must respect him
Thank you sir ee tharam vallaki em jarigindho chala baga vivarincharu
@snkarapakula2628 Жыл бұрын
Sir,Narasaiah Garu 🙏, today you have wide clarity on NTR n about CBN role to protect the party and Telugu privilege.
@anantharamulueppalapally Жыл бұрын
Very Valuable Interview Ankar Garki Congratulations And RTD IPS Narsaiah Garki
@kamalareddyk5999 Жыл бұрын
Simply superb ntr sir great 👍 the best interview thanks to chanel
@parumanchalaanjankumar7176 Жыл бұрын
Great Interview 🙏🙏🙏
@lekshaavanii1822 Жыл бұрын
Most honest human Narasaih garu🙏🏼🙏🏼🙏🏼
@PeratlaSuryanarayanaАй бұрын
Thank you Narasayya garu for your elaborated information shared to public.
@kotalalithapadmini8519 Жыл бұрын
Very good excellent speech sir
@dvnmsharma5582 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ ను పూర్తిగా చూసిన మనిషి అనే వాళ్ళు ఎవరైనా తెలుగు దేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయరు గాక వేయరు. This is an insider view and authentic source. Truth must reach the masses. Your respect on CBN will become multifold after listening to this interview. Great job Anji Garu!
@padalareddy7158 Жыл бұрын
Yes Johar NTR
@kunuthursrinivas7 ай бұрын
Excellent, clear, and unbiased analysis. Hats off to Sri Narasaiah Garu.
@kurakuguruvaiah4066 Жыл бұрын
A good and realistic interview to know facts on NTR and the TDP party
@muralidharrao825 Жыл бұрын
See and observe an IPS officers manners and cool temperament. Very nice presentation.
@sankararaopalaparthi1455 Жыл бұрын
Great interview sir❤🎉
@bhanuprasad734 Жыл бұрын
ఒక శిఖండి వల్ల ఇప్పటి వరకు వెన్ను పోటు అనే నిందను చంద్ర బాబు గారు మోయటం ... ప్రతి పనికి మాలిన వెధవ బాబు గార్ని నిందించటం అలవాటు గామారింది... థాంక్స్ నరసయ్య గారు నిజాయితీగల అధికారిగా... జరిగిన వాస్తవాలను ఎంతో హుందాగా తెలియ జేశారు ....
@Swamykethan Жыл бұрын
వెధవ వీడు వాడు చెప్పడం కాదు రా...ధర్మ పీఠం ప్రొగ్రాం లో స్వయంగా రామారావు గారే చెప్పారు చంద్ర బాబు గాడు ఔరంగజేబు అని..."అది చూడు ముందు గాడిద"
@nagababugollavilli530 Жыл бұрын
❤
@cjanaki6603 Жыл бұрын
పాపి చిరాయువు సికండికి నూరెళు ఆయుషు
@Na6Na Жыл бұрын
T
@anvesh5963 Жыл бұрын
Cbn. Bada chor kattapa hai mama😅oh🗡️
@venkataraonekkanti8690 Жыл бұрын
యుగ పురుషుడు తెలుగుజాతి కీర్తి చాటిచెప్పిన మహానుభావుడు దేశ విదేశాలలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అమోఘం అద్వితీయం ప్రతి తెలుగువాడు గర్వించదగిన విషయం
@kiyanshyoutube7884 Жыл бұрын
Hi Uncle We met 4 times In Jublee hall, public gardens, September 5 Nice to see you here Thank you ❤ Love you
@sudhakarreddy4583 Жыл бұрын
You are super sir. All true facts. Jai TDP
@jaganbaddigam4037 Жыл бұрын
😂😂😂😂
@jaganbaddigam4037 Жыл бұрын
Ante ramojirao vesinavi abadhala ntr gurinchi
@venkatasuryanarayanakannep4911 Жыл бұрын
One of the greatest interview with facts .
@anantharamulueppalapally Жыл бұрын
Hatsap IPS Narsaiah Garu Very Thanks
@naveengarepelli9245Ай бұрын
నర్సయ్య గారికి ధన్యవాదములు. మాకు మీ అనుభూతి ని పంచినందుకు.
@shaikrafi9577 Жыл бұрын
IPS officer ante meelaga undali sir eppudu ammada pothunnaru
@appreciatelife87 Жыл бұрын
Very detailed…well experienced 🙏
@venkatanarsimharaojammalam8941 Жыл бұрын
Narasaiah garu. Thanks.we met at Ap bhavan. With sir Ntr garu maa anna garu.we met panduranga mhahatyam near our house and chilakalapudi panduranga swamidevalayam.thank you.
@saradagopaluni6133 Жыл бұрын
The best interview in you tube 👌👌👌👏👏👏
@ramanareddy7404 Жыл бұрын
Exclent E video chooshi narasaiah garee kee e video exclent hat sup nenu abids loo maa friend dwara 2cinema loo publicity cheyinchanu ntr devudu sambhudu ntr time sense ntr clear 💓💓 heart.ga.manamu.untee.ntr love effection prema ku padutaaru naa janma narasaiah garee janma dhanyamu once more e video hatsup god bless
@ahmedsardar3376 Жыл бұрын
Anji anna mee interviews chala clean gaa decent ga untaayi , indulo cuts unayi anna uncut pedatara please
@eguturi5971 Жыл бұрын
Chala great words sir.... great interview
@nagulanaidu1983 Жыл бұрын
Excellent Narasaiah Garu, super sir
@jhansibezawada7370 Жыл бұрын
All truths are revealed by Narasaiah garu. Thank you sir.
@indira4625 Жыл бұрын
Excellent sir Thankyou very much for sharing your experiences and truth.🙏🏻
@venkataramanaattada1079 Жыл бұрын
Excellent information 🎉🎉
@naravullaradhanarravullara626 Жыл бұрын
Super sir ,your speech
@kajavenkateswarrao6229 Жыл бұрын
Good lnfermation sir, Viral cheyyandi
@rcreddyy1278 Жыл бұрын
Sir chala nijaeathiga is a true chepparu sir love you sir good
@prasadadmin2662 Жыл бұрын
Sir really you are great good Analisation
@radhapotukuchi4498 Жыл бұрын
With all highly informative information by sincere senior police officer should be known by all those who are wrongly influenced by wrong interpretations on CBN.
@haripriyavasireddy4573 Жыл бұрын
Rtd cso of our late chief minister N.T Rama RAo passed on good information to public.NTR no doubt is a great chief minister who ruled Samaikya Andhra .he deserves Bharath Ratna.
@sureshnaidu3694 Жыл бұрын
Superb Explaination sir
@kasi3507 Жыл бұрын
NARASAI GARU THANKS SAR JAI TDP JAI CHANDRA BABU GARU
@venkateshvenkey8162 Жыл бұрын
నరసయ్య గారు మీకు పాదాభివందనం
@annamayamusicacademy2012 Жыл бұрын
Great words and great experience
@srinarayana4511 Жыл бұрын
Super interview ❤
@lekshaavanii1822 Жыл бұрын
May 28 2023. Many thanks for making this type of content.🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷☘️
@ASHOKADULAPURAM Жыл бұрын
చంద్రబాబు నాయుడు అనే మహనీయుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది ఉంది భూస్థాపితం అయ్యేది
@rehanashaik8638 Жыл бұрын
Correct
@sigma5979 Жыл бұрын
100%
@rehanashaik8638 Жыл бұрын
@@sigma5979 👍👌🙏😊
@posipogupullaiah1947 Жыл бұрын
Excellent interview sir
@krishnavenikosur5971 Жыл бұрын
39 in 43 minutes between .ur right sir. Evaru emi chapina CBN lakapoth TDP epudo finished ayepoyadi. It's 100 % sure.
@lekshaavanii1822 Жыл бұрын
True.🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@dvsnraju3388 Жыл бұрын
Yes exactly
@suseeladasari316 Жыл бұрын
Well said sir
@lekshaavanii1822 Жыл бұрын
@@suseeladasari316 yesNOCBN TDP EVOPARATED LONG TIME BACK
@arvi1025 Жыл бұрын
Ante SrNTR chethakanodu, ntr pillalu sannasulu antunnara
@rajeshraj7779 Жыл бұрын
Super excellent❤🙏💐
@renukachinthamchetty3447 Жыл бұрын
ఈ శిఖండి ముండ వల్లే పతనానికి మరణానికి కారణమైన అది ఇంకా చంద్రబాబు పై నెట్టి ఇప్పటి కి చెప్పి న అబద్ధమో చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని నంగనాచి ఏడుపు వగలు పోతుంది దెయ్యం ముండా యన్.టి.ఆర్.కుటుంబానికి పట్టిన శని లా అవాక్కులు చవాక్కులు పెలుతుంది ఏలినాటి శని 7ఏళ్లు కాని ఈ శని 30ఏండ్లాగా పీడిస్తుంది ఈ దరిద్రం ఎప్పుడూ వదులు తుందో కర్మ ఛీఛీ
@KarrePadmaksn Жыл бұрын
అవును మేము కూడ ఒక మాట విన్నాము . అప్పట్లో ధనవంతుల ఆస్తులను రామారావు లాక్కున్నాడని అది నిజమేనా .!
@harisivanaidu350 Жыл бұрын
Good valuable information
@durisuryaprakash6389 Жыл бұрын
Most interesting Interview.
@sriramnulu5619 Жыл бұрын
Great Narasaiah Garu And Grat Anchor Iddariki Manh poorvaka Vandanamulu. Honoured Humanist by saying the reality and behind the scene and Most importantky with simple,balanced answering and narration and the Security cum Advisory role for the sake if General Public in mind by Naradaiah Garu while discharging his duties We have been 8nfirned the Historical issues and the Historic Personality's s real core Heart and Humanism. He was such a Greatman deserve to be conferred soon Bharat Ratna. Thank you Narasaiah Garu. Let the Present siciety listen and let more and more Officers of such committed Discharge of duties come to the fore and advice, analyse for the Good of General Public in mind. On behalfbif Telugu People,I once again Thank the both Naradaiah garu snd Anchor.
@babjikammidi2172 Жыл бұрын
Good information
@chaitanyasai94356 ай бұрын
How to meet Narsaiah garu ? Address,contact details
@parthasarathyprasad8995 Жыл бұрын
ఈనాడు జనాలు ఎలా ఉన్నారంటే దొంగల తో మోస గింపబడిన అమాయకపు బ్రాహ్మణ లాగా తయారయ్యారు. మీ లామటి ప్రత్యక్ష సాక్షులు ఎంతైనా అవసరం. ధన్యవాదాలు.
@venkatnarayana4543 Жыл бұрын
Without skip cheyakunda chusa really super sir salute 🫡 to ur service sir