మన జీవన గమనంలో తృప్తి అనే పదం ఎంత విలువైనదో వినమ్రంగా తెలియచేసారు. ధన్యవాదములు.
@bhavaniyerakala76892 жыл бұрын
ఇండస్ట్రీ లో మీ లాంటి వాళ్లు అరుదు, ప్రసన్న వదనం, ప్రశాంత విధానం, I wish you good luck, రాజు గారు
@gsreeramamurthy94162 жыл бұрын
జగన్మోహిని సినిమా సూపర్, డుపర్ హిట్ సర్,ఇప్పటికీ, యూ ట్యూబ్ లో చూసి తరిస్తున్నాం 🙏🙏🙏🙏🙏 ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ...
@Utkalputra20242 жыл бұрын
మీరే మాకు ఆదర్శం. మీ ఆలోచనలు అభిప్రాయాలు మాత్రమే కాదు మాటలు కూడా ఒక చక్కని అనుభూతి కలిగించారు
@gbr96152 жыл бұрын
Good interview. Nice & simple hero.👌👌👌🙏🙏🙏
@ramakanthuppala48662 жыл бұрын
ఈ హీరో different గా ఉన్నాడు.. what a humble down to earth HERO..
@kondurikasi86952 жыл бұрын
All the best Narasimha Raju gariki for Third Innings Grand Success.
@avrbpcvavr48672 жыл бұрын
Super Man Great Mentality
@sitavaddadi46112 жыл бұрын
Narasimharaju garu manasulo vunnadi vu vunnatluga chepthunnaru 👌
@srimannarayanavangala82212 жыл бұрын
1985 వచ్చేసరికి వారసులు లైన్ లోకి వచ్చి ఎవరికి వారు సొంత ప్రొడ్యూసర్స్, సొంత మనుషులు ఫీల్డ్ కి వచ్చి యిలాంటి వారికి అవకాశాలు తగ్గిపోయాయి
@subramanyaswamy17712 жыл бұрын
"నిజాయితీగా ఉంటే మూడోసారి ఐయినా మంచి అవకాశం వొస్తుంది"..last word..Well said Sir..🙂🙂
@panchagiricinemas49092 жыл бұрын
After TNR anji garu doing best productive interviews...keep going sir
@parvathivadde1512 жыл бұрын
Narasimha Raju garu interesting interview.
@Anand999772 жыл бұрын
గ్రేట్ నరసింహారాజు గారు 🤘
@mohanraoankadala75342 жыл бұрын
U r great 👍 raajuugaaaruuuu..
@jaidondapati58712 жыл бұрын
తృప్తి అనే పదానికి ఈయన తన జీవితం తో అర్ధాన్ని తెలియచెప్పారు -jai316
@skrao85812 жыл бұрын
Excellent actor
@jaidondapati58712 жыл бұрын
Absolutely right 👍
@sadanandamvasam41002 жыл бұрын
Great legendry actor narasimharaju 1975,76,78,
@sagarvarma12622 жыл бұрын
Chala paddathiga matladaru i respect
@suryaprakashapkari22175 ай бұрын
నరసింహ రాజు ఏటికి ఎదురీద లేడు, షాక్ లను తట్టుకోలేడు. తాను లోపల అనుకున్నది బయటికి అనకుండా ఉండలేడు. మిడిమిడి జ్ఞాని, క్షవరం అయిన తర్వాత వివరం తెలుసుకునే వాడు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే వాడు. అపరిపక్వ, అపరిణత మనస్కుడు.కొత్త సర్కిల్ ను రీజనరేట్ చేసుకోలేక వెనకపడిపోయాడు. హుందాగా ఉండడం అలవాటు చేసుకోలేదు. మనుషులకు ఉపయోగపడటమే కాని, మనుషులను తనకోసం ఉపయోగించుకోవడం ఈయనకు తెలియదు. ఎవరితోనూ సన్నిహితంగా స్నేహం చేయడం తెలియదు. Introvert.
@UdayKumar-fl5vo2 жыл бұрын
super speech sir
@rajendranadiminti12012 жыл бұрын
very contended and simple person
@umamaheswarrao67492 жыл бұрын
Narashimha raju garu really u r great👍
@parvathivadde1512 жыл бұрын
We we’re very impressed Narasimha Raju garu Ali tho Saradaga
@pain2health7192 жыл бұрын
one of my favourite actor only janapada actor after the great kanta rao garu
@rajkumarjillella31462 жыл бұрын
Best interview of Anji anna
@skillwordtalkshow53362 жыл бұрын
He is a good personality
@mohammadabdulmatheen80212 жыл бұрын
Wonderful Raju garu very very dignified behaviour personality in telugu cinema field noncontrovercial person as is the the so is the behaviour cast and sect always play a big part in Tollywood . Simple and superb performance in films like thoorpu padamara jai bhaetala Needa leni Aadathi Punnami nagu.
@JitenPalaparthi2 жыл бұрын
good person
@vedhaartandcraft96362 жыл бұрын
మీ మంచి తనమే , మీ పిల్లలకు శ్రీరామ రక్ష.
@nageswararaoveekati85152 жыл бұрын
Very very genuine statements, nice actor
@madannewschannel9942 жыл бұрын
మంచి ఇంటర్వ్యూ
@pothulanaidu21334 ай бұрын
Mee lantivaru chala ardu mee kallaki namaskaram
@pulijalaravikumar71452 жыл бұрын
నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను
@JitenPalaparthi2 жыл бұрын
Gem as a character
@gopiprakash78672 жыл бұрын
రియల్ హీరో ఎవరు అంటే నటుడు శ్రీ నర్సింహారాజు
@satyakumar-kl3ch4 ай бұрын
Versatile actor upto 1984
@jonnadademudu43562 жыл бұрын
Anji garu manchi manishi tho interview.
@kondurikasi86952 жыл бұрын
Anji garu your anchoring is excellent. I like your anchoring. You are very balanced personality. I am fan of you. Narsimha Raju garu Janapada Hero. My best wishes🎉
@patibandlachandrasekharsek8760 Жыл бұрын
yes, he is a dignified person, no doubt. But in helpless situation.
@SMDEV1232 жыл бұрын
Knowing oneself is good.
@sundareshkuchipudi2 жыл бұрын
I Was 5 Or 6 Years Kid When Narasimha Raju Garu Was A Hero.
@srikrishnanvijay8628 Жыл бұрын
Sir please upload jai bhethala
@lakshmich40582 жыл бұрын
నరసింహ రాజు గారి వూరు మా అమ్మమ్మ గారి వూరు ఒకటే
@lakshmich40582 жыл бұрын
Ma tatayya gari student,ma ammagaru classmate Raju garu
@Lobster167632 жыл бұрын
నేను రాజమహేంద్రిలో వీరేశలింగం గారి స్కూల్లో చదువుతున్న రోజుల్లో వచ్చింది దాసరిగారి మీ ‘తూర్పు-పడమర’ సినిమా. ఆ సినిమాలో మీ మీసం, స్టైల్, అందం, గ్లామర్, పొగరు చూసి రాజమండ్రిలో చాలామంది పెళ్ళైన ఆంటీలు సైతం పిచ్చెక్కిపోయారు. మీ ఆకస్మిక అద్రుశ్యం వెనుక ఏదో కుట్ర ఉందని నా అనుమానం. అంతా కుల పిచ్చి. సినిమా ఫీల్డులో ఇవి మామూలేగా. బహుశా క్రిష్ణం-రాజు గారొక్కరే రాజుల కులం నుండి నిలదొక్కుకున్నారనుకుంటా. జై శ్రీరామ్.🚩🇮🇳
@dalliugrasenareddy3302 жыл бұрын
అప్పట్లో నారిసింహర్రాజు గారు కోలుకునే టైం లో కమహసన్ గారు ఎంట్రీ ఇచ్చారు ఆయనకి మీకు కొంచెం పోలికలుండేవి, మద్రాస్ కావటం వలన స్మార్టనేస్ మీకన్నా ఎక్కువే ఉండేది, తరువాత మీరు జానపద చిత్రాలలో విరివిగా నటించడం వలన సంఘికాలకి దూరం అయ్యారు, మీ నటనలో కూడా లోపం లేపోయిన నిజం విఠలాచార్య వల్ల దెబ్బ తిన్నా రని చెప్పుకోవచ్చు.
@madanapumadhavi85982 жыл бұрын
Ayana mata teru baundi🙏🙏
@rajkumarkanchinadham61202 жыл бұрын
👍👍👍
@vaikuntaraopappula1862 жыл бұрын
మోహన్ బాబు తో విటలాచార్య గారు వీర ప్రతాప్ తీశారు.
@priyaponnu95082 жыл бұрын
👍
@visakhapatnamvizag37112 жыл бұрын
చిరంజీవి కి పున్నమి నాగు లో విలన్ వేషం కి రికమెండ్ చేసిన రాజు గారు
@gopalrajun65162 жыл бұрын
.ok.
@rajkumarkanchinadham61202 жыл бұрын
👋
@rajkusar40132 жыл бұрын
ఈయనని ఒకప్పుడు Malakpet horse racing లో ప్రతి week end చూసే వాణ్ణి scooter మీద వచ్చేవాడు బాగానే పోగొట్టుకున్నాడు అనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితి తెలియదు
@rajendranadiminti12012 жыл бұрын
how much you won or lost
@rajkusar40132 жыл бұрын
@@rajendranadiminti1201 nearly 50 lakhs no one will win in gambling only who organise the game will be benefited not the players
@rajkusar40132 жыл бұрын
@@dhyansrinivas9291... sorry I don't live in india