1 lakh appu in 1938 🤔🤔🤔🤔 Is it true bhavani 😂😂😂😂 Ma nanna cheppevaru 1960 ala aa time lo polam panulaku velthe Approx 1₹ icchevallu ani mari ee lekkana sriram valla thatha 🤔🤔🤔
@kovvadarambabu7156Ай бұрын
అనంతమైన శ్రీరాముడు. నేటి యువతకు మీ మాటలు తూటాలు మనసులోకి చాలా ఈజీ గా వెళ్లి ఖచ్చితంగా మీ అభిమానులుగా మారే తీరుతారు. మీ మాటల్లో 110% నిజాయితీ మరియు స్వచ్ఛత అందరినీ ఆకట్టుకుంటాయి. భగవంతుడు మీలాంటి వారిని వెన్నంటే ఉంటాడు ఎప్పటికీ.
@grkr7842Күн бұрын
I have been learning new things from his interviews(thought process) for very long time.🙏❤🇮🇳
@HashtagvamshiАй бұрын
Thumbnail starts on 10 mints .. Thank me later
@cvjeevanАй бұрын
10:00
@jilan761Күн бұрын
Tq Bro❤❤
@SP-jy1ymАй бұрын
What an amazing song has he writen for BABY. "oh Rendu Prema Megalu" is a beautiful song. Hope he will get nomi ated for the national award for that song
@sunkaranarayanarao968Ай бұрын
కొందరు వ్యక్తులు అన్నీ కలిసివచ్చి డబ్బు బాగా సంపాదించి గొప్పవాళ్ళుగా చలామనీ ఐపోతుంటారు. ప్రతి విషయంలోనూ స్వంత లాభమే చూసుకుంటారు, ఆయావలో ఎదుటి వ్యక్తిలోని విలువను గ్రహించలేరు, వాళ్ళకక్కర్లేదు. ఎంతసేపు డబ్బే.....అటువంటివాళ్ళకు దూరంగ ఉండటం కూడా ఒక ఉత్తమగుణమే... అనంతశ్రీరామ్ గారూ...యూఆర్ కరెక్ట్.
@lekhavardhan7567Ай бұрын
అతను చెప్పిన దానికి మీరు heading పెట్టినదానికి సంబంధం ఉందా,కీరవాణి, రాజమౌళి ఫోటో పెట్టి వారు మీద నెగెటివ్ ఒపీనియన్ వచ్చేటట్టు ఎందుకు చేయటం,మీకు వ్యూస్ కోసం ఇంకొక పర్సన్ ఎందుకు తగించటం.ఇండస్ట్రీ లో పాపులర్ పర్సన్స్ తోనే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు,అంతగా డెవలప్ అయిన మీరు ఎందుకు ఇలాంటి హెడింగ్లు పెట్టీ విలువ తగించుకోవటం
@maruthicma29 күн бұрын
Thankyou brother chodakunda munde nee message chadivesi video skip chesesenu
@executiveengineerrwssnaras87954 күн бұрын
Excellent Sri Ram garu, I had an opportunity to witness your simplicity, while you are in a Mall.👌👌👌
@vikassriram2083Ай бұрын
People with good values make them great..😊
@varalakshmikondapalli221Ай бұрын
తాతగారి. గురించి. బాగాచెప్పారు. 👌🏻👌🏻మేము. మీ. బంధువులం
@SatyanarayanaChiriki-oq4tt25 күн бұрын
నీ పాలసీ చాలా గొప్ప తమ్ముడు... ఇ క్కడ 63.చరిత్రలు లేవు. కానీ ఎందుకో అప్పు చేయకూడదు అనుకున్నా ను. అయితే నిలబడడం మాత్రం చాలా కష్టం. ఇంత వరకూ బెండవలేదు....మీ వీడియో ఎంతో మందికి స్పూర్తి ని ఇస్తుంది. మీ పెంకితనం నాకు నచ్చుతుంది. మా శ్రీ రామ్ ఎప్పటి కీ ఇలాగే ముందుకు సాగిపోవాలి. ఆయుఃష్మాన్ భవ.
@dhanamjayshaganti3597Ай бұрын
Super sir god bless you 🕉🇮🇳🚩👍🙏
@s.venkateshwarlu496820 күн бұрын
శ్రీరామ్ గారు ఒక రచయితగా మాటలతో పాటు కవిత రూపానికి ఎలా ఉండేదో ఎలా వర్ణించేది మీరు మీ ప్రవర్తన మీ లక్ష్యాన్ని కూడా అదే రూపాన తీసుకువచ్చి ఇప్పటి జనరేషన్కు ఒక ఎంతో విలువలతో కూడిన ప్రవర్తన ఇస్తున్నారు అందిస్తున్నారు అందాల్సిన అవసరం ఎంతో ఉంది మీలాంటి రచయితలు మహానుభావులు🙏🙏🙏
@BalajiABАй бұрын
Nice and valuable interview with values.. 👌
@narsimhuluprodduturi836223 күн бұрын
సూపర్ శ్రీరాంగారూ👌👌👍👍మీలాగా,,,,
@KishoreNadha-dn2dsАй бұрын
Good sir and i like you your grandfather 👏👌🙂💐
@rajeshpediredla357126 күн бұрын
Sriram Garu meru rasina i manoharudu Telegu lyrics eppatiki eppatiki great . Aa songs play iena ppudu meru gurthu vastharu
@spydikondala3722 күн бұрын
ఇండస్ట్రీ లో No డౌట్ మోహన్బాబు గాడే వెస్ట్ ఫెలో
@sakamurimuralimohan679021 күн бұрын
నిజమా.... భలే తెలుసుకున్నావు. ఇక్కడ అందరూ స్వార్ధపరులే ఏ ఒక్కరిని మినహాయించిలేము.
@spydikondala3721 күн бұрын
@sakamurimuralimohan6790 బొంగేమ్ కదా
@weathergenerator26 күн бұрын
Spend water found in a mountain but not from the water in the clouds. Truly a poetic description.
@Sagar-Gospel26 күн бұрын
Spend water from pot but not from the water in clouds.
కాదు చినజీయర్ స్వామీ లా ఉంటాది మోహన్ బాబు గారిది గంభీరం గా ఉంటాది
@MrRacelesАй бұрын
😂😂@@vysyarajushanmukh5502
@sarees0866Ай бұрын
Yes
@thammunaiduАй бұрын
100 percent
@naveenkumarsr784724 күн бұрын
@@vysyarajushanmukh5502China jiyyar swamy ji movie theesada?
@venkatas888Ай бұрын
ఆ ప్రముఖ వ్యక్తి పేరో ఫోటో నో వేస్తే మంచిది కదండీ రాజమౌలి కీరవాణి గార్లని బద్నామ్ చేస్తే ఎలాగండి
@putturnareshnaresh751222 күн бұрын
Very good Desisin
@gummallavisweswararao393420 күн бұрын
👌👍💪💪🙏
@ugangadhar306124 күн бұрын
కంటెంట్ ఉన్నవాడికి బలుపు ఒక ఆర్ణమెంట్ బ్రో.
@shareefshaikimam970225 күн бұрын
Great 👍
@surendrasuryavamsham370520 күн бұрын
Your good brother jai sreeram
@gajjalaadiseshareddy9487Ай бұрын
Good interview,super meeru idharu.
@nageswararaov444318 күн бұрын
Something Fishy in his words.😮
@Laxman-m1fАй бұрын
You have great time to get the amount of extra money and good amount for all your future life with God bless 🙏 you 🙏🙏
@amarnadhreddysanam11Ай бұрын
Yaleti Chendra sheker. 🌹🌹🌹 Ithe film.
@jayalakshmi664125 күн бұрын
He is my junior in college.
@balasubramanyamontela57826 күн бұрын
Hatts off sir
@avlnmurthy199523 күн бұрын
అదుపు, పొదుపు, మదుపు... పాటిస్తే ఎవరయినా సమాజంలో నిలబడ గలుగుతారు.. మన సమాజము, సంస్కృతిని కించపరిచే విధంగా పాటలు రాస్తే గొడవలు ఏర్పడిన వి గదా.. మంగ్లీ గారి చేత.. దిగు, దిగు నాగ పాట పాడించి, మీరు ఇబ్బంది పడి ఆమెని ఇబ్బంది పెట్టారుగా.. పాటలు రాస్తున్నప్పుడు.. పూర్వపు పాటల రచయితలు మోరల్స్ పాటించే వాళ్ళు.. వాళ్ళ పాటలు అజరామరాలు.. మీరు రాసిన పాటలు స్టాండర్డ్ గా లేవు.. మఖలో పుట్టి పుబ్బ లో సర్దుకుంటున్నాయిగా. ఇదివరకు న్న కవిత్వం ఇప్పుడేది... So westage of time, money.. Theese songs are misguiding the youth and wrong direction.. Useless songs.
@sureshrajnenavath670319 күн бұрын
Director అడిగే దాన్ని బట్టి, ప్రేక్షకుల అభిరుచిని బట్టి.. రచయితల పాటలు ఉంటాయి సార్
@jayalakshmi641926 күн бұрын
You learned morals devotinally. congratulations. God bless you. Anantha Sriram garu 🎉🎉🎉🎉❤❤
@gudemanjaneyulu24 күн бұрын
❤
@charyvenkat8048Ай бұрын
మోహన్ బాబు గారు 👌👌🤣🤣🤣🤣
@rajdesign10022 күн бұрын
Thumb nail correct aa kaada evairana comment cheyaali please
@govindsanapa9146Ай бұрын
Super
@vensamgsАй бұрын
Bhayankaramaina Caste feeling ee mahanubhavudiki. Pandithulani thoolanadadam baga alavatu eeyaniki. Arudra, Samudrala, Athreya , Veturi , Sirivennela gari la inkoka rachayitha chala kashtam.
@A.srinu1234526 күн бұрын
ఎవరికి కాస్తే ఫీలింగ్ మీరు చెప్పలీదండి
@tlnsastry6291Ай бұрын
Thumbnail is not correct.
@deepakm752814 күн бұрын
Report
@venutelukuntla3899Ай бұрын
Oka kutumbanni udharinchalante oka jeevithanni thyagam cheayalsinde.
@naresap833623 күн бұрын
9:57
@gopikrishnal142523 күн бұрын
కాంచన గారి పట్ల ఇదే జరిగింది
@arvasantha7628Ай бұрын
సర్ sc, st bc హీరోలుగా ఉంటే సినిమా ? సమాదానం సర్ ?
@krishnasarmayv483625 күн бұрын
ఎవరైతే ఏముంది తమ్ముడు. డబ్బులు ఇస్తారు పాట రాయించుకుంటారు
@PkTower6.122 күн бұрын
Industry lo Reservation kadhu talent vundali 😂😂😂
@HanumanBabuKarpurapu18 күн бұрын
ఎవరైనా, టాలెంట్ ఉంటే చూస్తాము.
@raazwritings9789Ай бұрын
Mohan babu gari banner ah ?
@sivarao20195 күн бұрын
ఏదేమైనా ఈ కథ డబ్బుకు లోకం దాసోహం అంటుంది
@hcnagendraАй бұрын
mohan babu kadaa?
@VIJAY-di2hx23 күн бұрын
గ్రేట్ సర్ . కొన్ని/చాలా ప్రభుత్వాలు అప్పు చేసి freebies ఇస్తున్నారు 😂