no sir, his parents only belongs to AP. Gukesh belongs to aither AP or TN....That's not a matter..Gukesh is OUR INDIAN🎉✨✨
@nageswarasastry615013 күн бұрын
అతడు దొమ్మరాజు గుకేష్. వారి స్వస్థలం తిరుపతి జిల్లా పిచ్చాటూరు. ఆ అబ్బాయి తెలుగులో మాట్లాడిన వీడియో చూశాను. ఈ తరం పిల్లలు పుష్ప లాంటి వాళ్ళను కాక గుకేష్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా గుకేష్ తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోవచ్చు.
@sarithasuresh48713 күн бұрын
గుకేశ్ తమిళనాడులోని చెన్నైలో పెరిగాడు. అయితే అతడి స్వస్థలం మాత్రం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా. మీరన్నట్టు గుకేష్ మనందరికీ ఆదర్శం 🤝
@chandravarmak15714 күн бұрын
They are belongs to koduru, east godhavari ani cheppthunnav.
@sarithasuresh48714 күн бұрын
అవునండీ....వారి పేరెంట్స్ తూర్పు గోదావరి జిల్లా కు చెందిన వారే....