త్రిశక్తి శ్రీ చండీ పీఠం ఆధ్వర్యంలో ఆస్వేద పౌర్ణమి నాడు అన్న ప్రసాద వితరణ జరిపించుటకు వెళుతున్నాను

  Рет қаралды 233

trishakthisrichandipeetam

trishakthisrichandipeetam

Күн бұрын

శ్రీరస్తు ఓం అవిఘ్నమస్తు
శివ పార్వతి సుభమస్తు అమ్మవారు
ష్రీ మహగణాధిపతయేనమ:
శ్లో || ఆదిత్యాయచ సోమాయ మంగళ మాబుదాయచ గురుశుక్ర శని భ్యస్చ్య రాహవే కేతవేనమ: ||
శ్లో || యాదేవి సర్వభూతేశు లక్ష్మిరూపేణ సంస్థిత నమస్తన్యే నమస్తన్యే నమస్తన్యే నమోనమహ ||
శ్రీ దుర్గా భవాని జ్యోతిష్యాలయం
రిజిస్టర్ నె.
ఉ.వి. తేజ చైతన్య గుర్కుళ్ (చండీపీటస్థాపకులు)
శ్రీ చండీ ఉపసాసకులు, ఆగమ ప్రతిష్టాచార్య, శైవాగమ ఉవకిషోర్)
మీయొక్క జాతకం తెలుసుకొనుతకు, జాతకదోషములు తొలగించుటకు, వివాహపొంతనకు, సకల శుభముహూర్తములకు, శుభకార్యములకు, నవగ్రహ జపశాంతులకు, మరియు వాస్తు గురించి సంప్రదించండి.
1. మీయొక్క పూర్థి కంప్యుటర్ జాతకం తీసి ఇవ్వబడును.
మరియు మా యొక్క చండీపీఠములో మీ గోత్ర నామములతో నిత్యం నెలవారి అర్చనలు జరిపించబడును.
చండీపీఠములో జరుగు కార్యక్రమములు :-
1. ప్రతి రోజు అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర స్వామి వారికి లఘున్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం
చండీ అమ్మవారికి కుంకుమార్చన జరుగును. మరియు ప్రతి సోమవారం స్వామివారికి మహన్యాసపూర్వక ఏకవారరుద్రాభిషెకం, శుక్రవారం రోజున అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన జరుగును. ఆరుద్ర నక్షత్రం రోజున మరియు మాస సివరాత్రికి స్వామివారికి మహన్యాస పూర్వక ఏకరుద్రాభిశేకం, పాశుపత రుద్రాభిశేకం, సహస్ర లింగార్చన, మహా లింగార్చన, వీటిలో విశేషంగా ఒక కార్యక్రమము జరుగును. అదే విధంగా ప్రతి పౌర్ణమి తిధికి శ్రీ చండి హోమం జరుగును. ప్రతి అమావాస్య తిధికి రుద్ర హోమం జరుగును. ఈ హోమంలో ప్రత్యక్షంగా కూడా మీరు పాల్గొనవచ్చును. అందుకుగాను, ముందుగానే మమ్ములను సంప్రదించవలయును.
పైన తెలిపిన కార్యక్రమము అన్నీ ఉండి విస్వ తేజ చైతన్య గురుకుల్ గారి స్వహస్తాలతో జరిపించును. అందుకు గాను ప్రతి నెలకు 200/- రూపాయలు మీ యొక్క గోత్రనమాలను నమోదు చేసుకోవలెను.
ముఖ్యగమనిక : ప్రతి మనిషి తాను జన్మించిన సస్మయములో వున్న గ్రహల స్థితిగగులను అనుసరించి, తన యొక్క పూర్తి జీవితం అధార పడిఉంటుంది. కష్టాలు కాని, సుఖాలు కాని, అన్నిటికీ గ్రహ దోషములే కారణం. అయితే, మనం తరచుగా, సుఖలకన్న కష్టాలనే ఎక్కువగా అనుభవిస్తున్నాము.
పిల్లల అరోగ్యసమస్యలు : సరియైన చదువు లేక పోవుట, ఎంత చదివినా గుర్తుంచుకోలేక పరీక్షలు రాయలేకపోవుట, తరచు ప్రమదాలు, బాలారిష్త దోషాలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, వ్యసనాలకు బానిసలు అగుట, జీవితములో విద్యను అభ్యసించలేకపోవుట, మంద బుద్ధి, మతిమరుపు, ఉద్యోగాలు లేకపోవుట, వచ్చిన తరచు ఉద్యోగాలు మారటం, ఆర్ధిక ఇబ్బందులు, అప్పులు , కుజదొషాల వలన వివాహము కాకపోవుట, సంబంధాలు రాకపోవుట, భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ అనురగాలు లేకపోవుట, గొడవలు, విడాకులు, కుటుంబ కలహాలు, కాలసర్ప దోషము, మరియు గర్భ దొషాల వలన సంతానము లేక పోవుట, సవ్య సంతానము కలుగక పోవుట, కుతుంబ అశాంతి, కోర్ట్ గొడవలు, కేసులు, వ్యాపారములో నష్టాలు, అప్పులు, రుణ బంధాలు, వాహన ప్రమాదాలు, అనారోగ్యం, అనేకమైన సరీర సమంధ వ్యాధులతో బాధపడటం, వ్యాపారములో, వ్యవసాయములో, గ్రుహ నిర్మాణంలో ఆటంకాలు, కలహాలు, శత్రుభయం, నరఘూష, మొదలగునటువంటివి జాతకములోని గ్రహాలు, నీచ స్థాయిలో ఉండటంవలన దోషపూరితమై మనకు ఇటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నయి. వీటికి పరిహారము చేసుకొని. నిత్యం దైవారాధన చేసుకుంటే, కష్టాల కడలినుండి, బయటపడి శుభాల బాటలో ఉంటాము. ఆందుకు గాను, మేము సరైన పూజ హోమ కార్యక్రమాల ద్వార, సంపూర్న పరిష్కారములౌ చూపెదము.
మీ గ్రుహములో జరుగు సకల శుభకార్యక్రమములకు, గ్రుహ ప్రవేశం, సకల దేవతావ్రతాలు, పరిహారాలు, శాంతులు, వివాహాలు, ఉపనయనాలకు, దేవాలయ ప్రతిష్టలకు, కల్యానాలకు, బ్రహ్మోత్సవములకు మరియు దేవాలయ, గ్రుహ, వ్యాపార, వాస్తుకు సంబంధించిన విషయములకు మమ్ములను సంప్రదించవచ్చును.
మా ప్రత్యేకత :
నరదోష, వ్యాపరాభివ్రుద్ధి, వాస్తు దోషం, గ్రుహములో ధనం నిలకడగా ఉండుటకు, మరియు ధానభివ్రుద్ది కలుగుటకు, సకల దేవతా ప్రతిష్ట యంత్రాలు, స్వయముగా రాగి యంత్రములపై చెక్కతగు విధంగా పూజలు జరిపించి ఇవ్వబడును.

Пікірлер: 2
@arunamurarisetti582
@arunamurarisetti582 5 күн бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః
@lalithachettlapalli3264
@lalithachettlapalli3264 6 күн бұрын
🙏🙏🙏
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 47 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 33 МЛН
#rudra #homam #in  #temple
3:02
UDAYVLOGS
Рет қаралды 1,4 М.
కర్మ  ఫలితం అనుభవించాల్సిందే !
12:21