వ్యసనాలకి దూరం గా ప్రకృతి దగ్గరగా కల్ముషం లేని వారి జీవితాలు అనందకర మైన Living super
@anandaraopampana81642 жыл бұрын
ప్రకృతితో మమైకమైన జీవనము సాగిస్తున్నజ జీవితాలను ప్రపంచానికి తెలియజేసస్తునందకు మీకు అభినందనలు సార్
@504venu3 жыл бұрын
ప్రకృతి తో కలిసి జీవిస్తున్నారు చాలా గొప్పవాళ్ళు
@rajeshb58642 жыл бұрын
Super.anna.inka.koni.videos.petand
@ramadevimovidi99623 жыл бұрын
వీరు చాల మంచి జీవితాన్ని గడుపుతునారు. ....పాక చాల బావుంది. ...చాల మంచి వీడీయే. ..జీవితం అంటే ఇలా ఉండాలి. వారు తినే ఆహారం వలన వారు ఆరోగ్యంగా ఉన్నారు. పాకలు. ...నేల రోలు చాల అందముగా ఉన్నాఇ.
@neyyilamanmadharao38303 жыл бұрын
మీరు చప్పై విధానం చాలా బాగుంది sir ఇలనే మరెన్నో వీడియోస్ చాయ్యలని కోరుకుంటాను
@saibharatikadha3 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి ,మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు మీకు నా హృదయపూర్వక అభినందనలు
@umaananthanarayan2572 жыл бұрын
Na మనసునసు అక్కడే ఉండి పోయింది. అక్కడ నుండి ranu అంటుంది. థాంక్స్ andi.
@ammadad70593 жыл бұрын
మీ చేసే ప్రతి వీడియో ప్రకృతి కి ప్రతిరూపం.మీరు ఎంతో శ్రమించి ఆదివాసీల జీవన విధానం ,మారుమూల ,కొండ కోనలలో ప్రకృతికి అతి చేరువలో నివసించే పల్లె ప్రజల జీవన శైలి పై ఇటువంటి వీడియోలు తీసి మలాంటి పట్టణ ప్రజలకు ఎంతో విషయ పరిజ్ఞానం అందిస్తున్నారు.అంతేగాక మీ వీడియోలు చూస్తుంటే మనసుకు ఆహ్లాదంగా ఆనందంగా వుంటుంది.Your channel is not only just Villege Van ,it is a WISDOM WAGON.Thank you so much for your videos.
@cheekotivinodkumar60933 жыл бұрын
Excellent. చాలా బావుంది మీ వీడియో. పచ్చటి కొండల్లో మేము వెళ్ళింత హాయిగా ఉంది.
@livelovelaugh16493 жыл бұрын
I love the confidence in her voice
@Korraramakrishna-dl3jt3 жыл бұрын
చాలా మంచి జీవితం ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణం లో బ్రతుకు తున్నారు 🙏🙏🙏
@sudhakarponna3 жыл бұрын
అక్కడికి పోయి బ్రతకాలని ఉంది.. ఎప్పటికైనా.. అదీ జీవితమంటే..
@penpen74863 жыл бұрын
3
@luckkyluckky70602 жыл бұрын
Yes naku kooda
@Manasavishnu44995 ай бұрын
Kaani anthe kasta padali paniki
@mprabhakar33923 жыл бұрын
I love the Mangireddy gari way of talking and clarity of words. Nature sons, they are all lucky. We have to protect these kind of people...After seeing this video I still believe that goodness is there and these people are representing the it......
@umakanthprasad51953 жыл бұрын
అద్భుత మయిన ప్రకృతి మధ్య మనుషుల జీవితాలు. చాలా ఆనంద మయం
@noconversionhindu74193 жыл бұрын
మత మార్పిడి ముఠాలు నుండి ఈ గిరిజనులను కాపాడుకోవాలి..
@likedvideos89093 жыл бұрын
@@kvk9210 unna manchi ni vadilesi chedu ni mathrame chuse variki evaru em cheputham
@dsp23 жыл бұрын
@@kvk9210 true👍
@dsp23 жыл бұрын
@@likedvideos8909 haritha garu,chedu చూడట్లేదు andi.before generations antarani thanam face chesaru, aa bada ఏంటో వాళ్ళకి తెలుసు.
దసరా శుభకాంక్షలు అన్న మీకు మి టీమ్ వాళ్లకు. మంచి ప్రయత్నం చేస్తున్నారు ...థాంక్స్ 🙏
@adireddy71823 жыл бұрын
కల్మషం లేని మనుషులు ❤️❤️
@grandhisrinivas61593 жыл бұрын
Yes sir correct
@grandhisrinivas61593 жыл бұрын
Yes correct bro
@sarambee79573 жыл бұрын
S I want same life .
@veerendranadkakaraparthi5873 жыл бұрын
🙏🙏🙏🙏👌
@chramesh82663 жыл бұрын
ప్రకృతి అందాలు చాలబాగుంది
@k.gopinathnath89572 жыл бұрын
యూట్యూబ్ వీడియోలు నచ్చిన వీడియోలు నీ వీడియో లో తర్వాతనే విలేజ్ వ్యాన్ వీడియోస్ i like దిస్ వీడియోస్.. బ్రదర్ సూపర్
@bodduumashankar8963 жыл бұрын
Happy Dasara Anna wonderful video Anna మాకు అందమైన ప్రకృతి అందాలను చూపించారు వాళ్ళు చిరు ధాన్యాలు పప్పులు తిన్నారు కాబట్టి ఆరోగ్యం గా ఉన్నారు
@venkykandagatla64293 жыл бұрын
Anna Naku ఒక్కోసారి జీవితం డబ్బు.అంటే విరక్తి వస్తుంది హ్యాపీగా వాళ్ళతో ఉంటే లైఫ్ long happyga ఉండాలని ఉంది...కలమశం లేని జీవితం లైఫ్ లో ఒక్కసారి అయిన జీవించాలి ఉంది.
@Manasavishnu44995 ай бұрын
Kani anthe kadtapadi Pani cheyali. Pani ante ee rojullo paripoyi pattanallo a.c room lo untunnaru.challani gali chetla nundi vavhinantha hai ga a.c nundi raadu kadanna
@srigayatri12113 жыл бұрын
Aaa lady chlaaa bagaa maadthunaru n she told many things abt variety millets Tq for d video Sir mi explanation chalaa baaundi
@Venkat23543 жыл бұрын
సూపర్ సూపర్ లొకేషన్ nice video
@nageshmohiddin22853 жыл бұрын
కల్లాకపటం లేని ప్రకృతి సహజమైన వాతావరణంలో బ్రతికే అడవి బిడ్డలు. వాళ్ళ కు ఏ రోగాలూ దరిచేరవు.
@manuelalmendarez223210 ай бұрын
Very nice to see life inside these villages.and its nice to see happy people.they are beautiful villages.
@vijayabhaskarreddy60223 жыл бұрын
ఆహ్లాదకరమైన జీవితం
@yesuvaraprasad56963 жыл бұрын
God's grace.........pure people.........
@lovelyteki16203 жыл бұрын
🙏 చాలా ఆనందం కలిగింది
@mohammadshaheed36903 ай бұрын
HI SIR.....MEE BACKGROUND MUSIC SIMPLE GA MANCHI GA UNTAI...I LOVE VILLAGE VAN...THANK YOU
@Musthafa1423 жыл бұрын
Super Anna 🎉👍
@nandininandu52373 жыл бұрын
Hi Anna
@rajbajjuri23572 жыл бұрын
Super video anna....manasu chaaala peacefull ga untundi bro.......
@Sankarreddymallepu3 жыл бұрын
Meeku mee kutumbha sabyyulaku vijayadhasami subhakhanchalu. Andi 🌹🌹❤❤
@v-chithracreations12643 жыл бұрын
యాంత్రిక జీవనానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా బ్రతికే గొప్ప విషం లేని మనుషులు....
@muneeshmuni57323 жыл бұрын
Pure natural life choodalante village van videos number one
@shivanirajarapu21893 жыл бұрын
Chala bagundi nak elanti oorlante chala istam thanks to village van
@DivyaSree-qo3nl3 жыл бұрын
Mi videos chala peaceful ga happy ga vuntayi bro life antey adey💜
@ammatv21882 жыл бұрын
మీరు గొప్పగా చేస్తున్నారు
@కెవిరమణ3 жыл бұрын
వీళ్ళు ప్రకృతి వడిలో...బ్రతుకుతూ ఆ ప్రకృతి లో దొరికన లేక స్వయంగా పండించిన దినుసులు ని తింటూ... ఎటువంటి కల్మషం లేకుండా బాహ్య ప్రపంచం తో కాకుండా ప్రకృతి సోయగలా తో ఎంతో ఆనందగా....అహలధాకరంగా ఆరోగ్యంగా ప్రశాంత మైన జీవనాని గడుపుతారు...
@jyotiganji32852 жыл бұрын
Naturally peaceful, beautiful,happy people ,independent society,having their land to till and cultivate ,nothing better
@RajeshKumar-mh2jm3 жыл бұрын
Happy Dussehra....me prathi video is like a documentary. Keep going
@dharani.raghuram54223 жыл бұрын
It's true 👍
@ammapaatasala.telugulesson32213 жыл бұрын
Beautiful location. Wonderful video. 👌👌👌
@naturedronevlogs..32563 жыл бұрын
Mee videos dvara maku chala kottha vishayalu thelisela chesthunnaru good
@lhkrishna12 жыл бұрын
Your content is very beautiful...really appreciate your work
@juturuanasuya32493 жыл бұрын
సూపర్ అండీ 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@dinapaul41423 жыл бұрын
Indian village culture and habits such grate lesson to this Genaration ...they still fallow the old food old culture thats why they are grate health ...... its really shame to us .... please like nature lovers here. Anna thanks to you ....from Dubai
@Wwr123 жыл бұрын
Video chala bagundi 👌👌👌👌
@kusumakumari51212 жыл бұрын
సేని పాకలు = Tribal Form houses ;- గోదావరి జిల్లాలలో - రైతులు - సేదదీరే rest houses ఇవి, నాకు చాలా నచ్చింది - వీరి concept -
@satyanarayanadv57523 жыл бұрын
One of the best you tube channel
@sudhakark38412 жыл бұрын
అన్నా మా తెలంగాణ సూర్యాపేట జిల్లాచాలా ప్రతిరోజు అడవి బిడ్డలు గురించి బాగా చూపెడుతున్నారు మీ పతి వీడియో చూస్తాము
@LOHITHAREDDY-df2df3 жыл бұрын
Hi brother naa peru aavula venkat reddy maadi madduluru meru cheppina mallireddy maa brother meru maa village manchiga chuppincharu thankyou 👏👏👏👏👏
@sekharkomaturu26143 жыл бұрын
Awesome location 💐💐💐
@pawanpollampalli59093 жыл бұрын
Exlent brother. Your always difrent🙏🙏🙏🙏👏👏
@durgabharathichallagali54873 жыл бұрын
Chala bagundi annayya mi explanation chala bagundi excellent vedio annayya super
@dprakash43463 жыл бұрын
వెరీ నైస్ బ్రదర్ థాంక్యూ
@govindarajujagannadha74303 жыл бұрын
Naku ejence village's ante naku chala estam kalla kapatam Leni prejalu manyam veerulu love you too all
@portcity23432 жыл бұрын
ఎంత హయిగా ఉందో చూస్తున్నుంత సేపు
@user-hq9ys7et7x2 жыл бұрын
విలేజ్ వాన్ వాళ్ళు మంచివి చూపిస్తున్నారు సూపర్ అమాయకంగా గొప్పలకు పోకూడా కల్మషం లేకుండా బ్రతుకుతున్న వీళ్ళు సూపర్ వీళ్ళు అడ్రస్ బయట పెట్టొద్దు వెదవలు ఉటారు ప్లీజ్
@puransingh90172 жыл бұрын
VERY GOOD SUPER PURAN.SINGH HYD TELANGANA TANKS SUPER
@koratanaadinarayana46632 жыл бұрын
Excellent MSG
@vanicharvik68553 жыл бұрын
E city life ni vadilyse ilaanti chota brathakaali ani undi👌👌😍
@sumam83423 жыл бұрын
Hi anna ela unnaru bagunnara anna me videos ante Naku chala estam me videos kosam nenu eduruchustu untanu anna adi. Endo kani me videos chustune Naku teliyakundane Edo prapamcham loki velutunna feeling untadi maku meru enka elanti videos tisi maku chupinchali ani korutunnamu 🙏🌹
@thotasriram4673 жыл бұрын
Happy vijayadasami.... brother. Chala manchi video upload chesaru.. mukyam ga meru chupinchina kondalu.. varshapu chinukulu na manasuku anamdaanni ichhay.. thankyou..🙏🏻
@panchiksrinvassrinivas16063 жыл бұрын
Super brother meru thelyani vishyyalu chupsthunnaru
@chantijanni23263 жыл бұрын
హాయ్ అన్నా ... విజయ దశమి శుభకాంక్షలు
@morapusrinivas3 жыл бұрын
మీ ప్రయత్నం 🙏
@prabhudasuv88063 жыл бұрын
హాయ్ అన్నయ్య దసరా శుభాకాంక్షలు అన్నయ్య వీడియో 👌👌👌👍👍👍
@BigBossLaxman3 жыл бұрын
Very nice video, thanks for the sharing the video brother, city life lo kasula kosam, poti padi paregeduthu health padu chesukuntuna samajaniki dhooram ga, prakruthi matha vadi lo nijama aina jivithanni vallu Valla life ni enjoy chesthunaru, me village van team ki chala thanks e video tho real life ni chupinchinadhuku, meru ilanti videos inka manchi ga chala cheyalini korukuntuna, I'm a professional filmmaker, from Hyderabad, meku government ni emi Aina support vunte inka manchi camera and audio equipments tho inka manchiga meru videos cheyachu, it's my suggestion. And thank you 💐 wish you good luck to entire the team 💐👍❤