మా ట్రైబల జీవన విధానం తెలియజేసినందుకు ధన్యవాడములుసార్ ,ముఖ్యంగా మాగిరిజనుల ముఖంలో ఆ అమాయకత్వం సుస్తే చాలా బాదేస్తుంది.,
@ramlovily3 жыл бұрын
ఏ ఊరు
@nationpride14783 жыл бұрын
Arika సుదర రావు..my friend
@Rjrajsekhar3 жыл бұрын
💗
@nirasnametlavenkanna35383 жыл бұрын
🙏💐🌹👍🤷super video Anna
@tribevillagechannel12213 жыл бұрын
Your Right
@mangikamaraju37543 жыл бұрын
చాలా... అద్భుతమైన దృశ్యాలు కలిగిన సంతను చూపించారు శ్రీకాకుళం జిల్లా వాసిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను మిత్రమా!
@kuranginagaraju35433 жыл бұрын
గిరిజనులు చాలా మంచి వారు,ఎవ్వరికీ హాని కలిగించే పనులు చెయ్యరు
@vakitipavanvakitipavan83153 жыл бұрын
పల్లెటూరు అంటే ఇష్టమున్నా వాళ్ళు ఒక లైక్ యేసుకొండి అన్న
@shaikakbarpasha36992 жыл бұрын
అద్భుతం. నేను వైజాగ్ ఏజెన్సీ లో వున్నప్పుడు ఇలాంటి చాలా సంతలకు వెళ్ళేవాణ్ణి. ముఖ్యంగా లోతుగడ్డ సంత, చింతపల్లి, లంబాసింగి ఇంకా చాలా చూశాను. మళ్ళీ ఆ సంతలు చూసినట్టు అనిపిస్తుంది.
@biddikakedar20433 жыл бұрын
బ్రో సూపర్ బ్రో ఇది మా విలేజ్ మర్రిపాడు లో బుధవారం జరుగుతుంది ఎన్నో ఏళ్లుగా ఎన్నో తరాలుగా సంప్రదాయంగా జరుగుతున్న గిరిజన ఆదివాసి గ్రామాల్లో ఇది ఈ ఈ సంత సంతోషకరంగా జరుగుతుంది
@satyafoodies48943 жыл бұрын
kzbin.info/www/bejne/nIKrcouqg6l2Zqs
@Arunkumar-yt7ts3 жыл бұрын
ఆహా పల్లెటూరి వాతావరణం పల్లెటూరి సంత అద్భుతంగా ఉంది సూపర్ 👌👌
@vvsnaidu5873 жыл бұрын
7
@emanialarika49743 жыл бұрын
మీరు సూపర్ అండి.మీ లాంటివాళ్ళు అలాంటి ఊరికి వెళ్లి వీడియోలు తీయటం వాళ్ళ గురించి తెలుసుకోవడం అంటే...కష్టం అనుకుంటా కదా... కానీ మీరు వెళ్లారు.తెలుసుకున్నారు.మీ ఇంట్రస్ట్ కీ నా కృతజ్ఞతలు.
@VillageVan3 жыл бұрын
మీకు ధన్యవాదాలు మిత్రమా!
@telugukurradu11403 жыл бұрын
Anna villege full detals isthara adres
@satyafoodies48943 жыл бұрын
kzbin.info/www/bejne/nIKrcouqg6l2Zqs
@srinivasgoud48893 жыл бұрын
మా గతాన్ని చూస్తున్నాం గురూ...Hats off👌👌 మారుతున్న కాలంలో మా జ్ఞాపకాలను కళ్ళముందుకు తీసుకు వచ్చిన మీకు మనసారా కృతజ్ఞతలు..💐💐💐
@pachinulukalpana583 жыл бұрын
Same sir aina kuda inka ma vallu maradamledhu
@sureshsahu43883 жыл бұрын
మా పాత కాలపు గ్యాపకలు మల్లి గుర్తు వొచ్చేటటుగా చేసినందుకు మీకు ధన్యవాదాములు అన్న❤️💐👌
@RamaRama-tq1ew3 жыл бұрын
🇮🇳🌹 చాలా ఆహ్లాదంగా,హాయిగా ఉంది అన్నా మనసుకు,మా పల్లెలో గడిపిన రోజులు గుర్తకొస్తున్నాయి 👏👍✊✊✊
@VillageVan3 жыл бұрын
ఇలాంటివి కామెంట్స్ నా కష్టాన్ని మరిపిస్తాయి
@agboysmulugu62913 жыл бұрын
,
@nagarajuputta97823 жыл бұрын
.
@nagarajuputta97823 жыл бұрын
@@agboysmulugu6291 .
@nagarajuputta97823 жыл бұрын
@@VillageVan ll
@rjseemala35713 жыл бұрын
హాయ్ బ్రో .. ఇది మా పక్కవుర్లో జరిగే సంత బ్రో... మీ లాంటి వారి వల్ల ఇక్కడ జీవన విధానాలను అందరికీ తెలియజేస్తున్నారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@supersrinivas38672 жыл бұрын
Ye village broo
@pujithapecheti39062 жыл бұрын
Ee village bro...
@nagarjunaj2158 Жыл бұрын
మీది a village
@rajeshkuntala71443 жыл бұрын
నిజంగా మన దేశంలో ఇలా గనక చేస్తే అందరి ఆరోగ్యాలు చాలా బాగుంటాయి అడవిలో ప్రతి చెట్టు మనకి ఆక్సీజన్ ఇస్తుంది దానివల్ల మనకు ఎలాంటి రోగాలు రావ్
@akurayi.....71313 жыл бұрын
అందమైన ప్రదెశాలు గిరిజన అన్నలు అక్కలు మీస్వచ్చమైన మనసుగలవారు మీపాదాలకు వందనం మీరు అందరిని కడుపులొదాచుకుంటారు మీకు దండం
@venkateshmandikal88113 жыл бұрын
Sir, your love, respect and concern for these lovely folks is appreciable. Care for toddlers is unique! Simple village people and their little demands make Bharath a beautiful country to live. Thanks sir. Keep sharing.
సూపర్ అన్నయ్య మా శ్రీకాకుళం గురించి చాలా బాగా చూపెటావ్ నీ ఒక్క వీడియో చూడగానే నీ ఛానల్ సబ్క్రైబ్ చేసుకున్న bgm చాలా బాగుంది అన్నయ్య నీకు ధన్యవాదలు
@rajkumarsavara19793 жыл бұрын
#అన్నా నాకు ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగాయి 👍 సూపర్ గా చూపిస్తున్నారు మీరు. Thank you brother 🙏🙏🙏
@VillageVan3 жыл бұрын
tqs for your support brother
@appalanaidunaidu50113 жыл бұрын
బ్రదర్ చాలా సూపర్గా వీడియో చేశారు మీకు చాలా ధన్యవాదాలు
@suryasamar85203 жыл бұрын
అక్కడి వాతావరణం లాగే వీడియో లోని సంగీతం ఆహ్లాదంగా ఉంది . పిలడా సంతకు పోదామా అన్నట్టుంది..😀 nice
@LaasyaMedia13 жыл бұрын
మిత్రునిగా గర్వపడుతున్నా.. సంత సూపరుంది. మీడియాని వదిలేసి మంచిపని చేశావ్. ఊరంటే ఇష్టం. అదీ మన ఉత్తరాంధ్ర అంటే మరీ. మన చుట్టూ ఉన్నవి సరిగా నాకేం తెలియవు. నేనెలాగూ అక్కడ దాకా రాలేను. నీ విలేజ్ వ్యాన్ లో మాకు తెలియని చాలా ప్రదేశాలకు తీసుకెళ్తున్నావ్. నీ ప్రయాణంలో చాలా మైలురాళ్లు దాటాలని కోరుకుంటున్నా.
@VillageVan3 жыл бұрын
Thank you very much anna. ఇలాంటి మెసేజులే నా ప్రయాణానికి మరింత ధైర్యాన్నిస్తాయి
@saigangala87233 жыл бұрын
@laasya Media, I need to reach Village Van sir , I need his contact number ... I want to reach out to village people, I want to help !!
@ramanjirdg30603 жыл бұрын
Y
@ashoksurya32253 жыл бұрын
Wow super bro nic super market
@VillageVan3 жыл бұрын
Tq 🌹🌹🌹 New Video kzbin.info/www/bejne/eJCao3qBqd5kepY
@thippanagoudasheshadri37873 жыл бұрын
మీ వలన గిరిజనుల సొంత చూసినాము థాంక్స్
@raghupatruniajaykumar7573 жыл бұрын
ఇవి మా శ్రీకాకుళం అందాలు 👌
@nvkrishnareddy44833 жыл бұрын
అరక లోయ సంత అరకు లోయకు 50 కిలోమీటర్లు దూరంలో డిల్లీ అనే బోండాజాతి గిరిజన సంత మరియు విశాకజిల్లా పెద్దబెయులు సంత చూపించండి
@santhoshanaveni26443 жыл бұрын
Super bro
@ravirondi3 жыл бұрын
ఇంకా ఇలాంటి సంతలు ప్రదేశాలు ఉంటే చెప్పండి, నేను ఒకసారి వెళ్లి చూడాలని అనుకుంటున్నాను
@krishnasingarapu91103 жыл бұрын
Akkada Every Thursday jarugundhi.
@satyafoodies48943 жыл бұрын
kzbin.info/www/bejne/nIKrcouqg6l2Zqs
@nvkrishnareddy44833 жыл бұрын
అలాగే ఇకా గిరిజన సంతలు చూపించు
@sudhakark38412 жыл бұрын
ఇంత మంచి వీడియోలు చూస్తూ మీ మీకు ధన్యవాదాలు అన్న సూపర్ వీడియో చూపెడుతున్నారు ఇంతకంటే గొప్ప మనసున్న మారాజు చాలా గొప్పగా ఉన్నది
@santhuchary5503 жыл бұрын
నిజ్జంగా నాకు ఈ వీడియో నచ్చింది. సుప్పర్ 👏👏👏👏
@livelivelonglive85623 жыл бұрын
Heart touching.. you ask question s they answered innocent..At the end of video Women said She Came for Vaccination Super..They also Learn knowledge.. Nice video 👍
@BALU4801 Жыл бұрын
హ్యాట్సాఫ్ అన్న ఇంత అందమైనా సంత ఇప్పటి వరకు చూడలేదు అన్న ఇది నేను చూసిన వీడియోలలో ది బెస్ట్ మీరు మాత్రం సూపర్ అన్న
@suvarnalaxmi82653 жыл бұрын
Supper brother. Kalmasham leni manushulni choopinandhuku. Keep it up
@VillageVan3 жыл бұрын
Tq 🌹🌹🌹 New Video kzbin.info/www/bejne/eJCao3qBqd5kepY
@పౌర్ణమి3 жыл бұрын
వాళ్ళ స్వచ్ఛమైన నవ్వులులాంటివే వాళ్ళ మనసులు వాళ్ళ పండించే పంటలు ఇలాంటి వీడియోస్ చూడాలి వీలైతే వెళ్లి అక్కడ దొరికేవి కొనుక్కోవాలి 😍👍
@kudapakrishnarao43743 жыл бұрын
సంత జరిగే గ్రామాలు వివరాలు, రూట్ మ్యాప్, వీలైతే గూగుల్ మ్యాప్స్, డిష్కిపషన్ లో ఇస్తారని ఆశిస్తున్నాము.
@vijaybhaskarkandula3 жыл бұрын
కొండ కోనలో పెద వాళ్ళ జీవితాన్ని చూపించు విధానం చాలా బాగుంది బ్రో మీ ఛానల్ బాగుంది
@VillageVan3 жыл бұрын
Tq bro
@seshukumari14423 жыл бұрын
వాళ్ళ భాష గురించి,సంప్రదాయాలు, కట్టు బొట్టు.. వివరాలు తెలియచేస్తే బావుంటుంది అని అనిపిస్తుంది..
@murthygvvg18123 жыл бұрын
Maa uvuri santhlu chupandi k.kannapuram bro
@prakashvajjula57353 жыл бұрын
*ఆహ్లాదకరమైన జీవన విధానం గిరిజనుల ది నేను subscribe చేసుకుంటున్నాను*
@prakashvajjula57353 жыл бұрын
BRO మీరు ఏ జాబ్ చేస్తారు
@rajuv56523 жыл бұрын
చాలా బాగుంది వీడియో చూడవలసిన ప్రదేశాలన్నీ ఇందులో చూపించారు సూపర్
@rajasekharmesapam64613 жыл бұрын
పల్లెల్లో తిరిగిన అనుభవం కలిగింది..చాలా థాంక్స్ బ్రదర్...
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 kzbin.info
@sambasivaraoallada17813 жыл бұрын
Mee programme super GA Vunnadi.
@shajkumaracharya13443 жыл бұрын
తూర్పుగోదావరి సంత.చాలా బాగుంది మీరు సూపర్. నాపేరు భాను. మీకు.👨🌹👈👌👌👌👌💐💐👨👈👌👌👈👍
@rajeshlabala97873 жыл бұрын
చాలా బాగుంది. కొన్ని రిపిటెడ్ వీడియోస్ తగ్గించి, వారు అరటిపండ్లు నే కాక మిగతా వస్తువులు కూడా ఎలా తెస్తున్నారో, ఎలా అమ్ముతారో చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఏది ఏమైనా ఇంతటి చక్కని వీడియో మాకు చూపించి మమ్మల్ని ఆనందింప చేసినందుకు మీ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదములు
నీతి,నిజాయితీ గిరిజనులలో ఉంటుంది...చాలా మంచివారు..సహాయం చేయడానికి వెనుకాడరు...
@rameshgoudpothuganti26103 жыл бұрын
ఆ బ్యాక్ రౌండ్ మ్యూజిక్ విన్నారా మిత్రమా చాలా బాగుంది
@AmmuAmmu-bk5tv3 жыл бұрын
😍😍soul feels happy by seeing such a wonderful vedio😍😍Love frm Bangalore 🤩
@murugeshdharmarajulu5927 Жыл бұрын
సార్ మీరు చేసిన వీడియోస్ చాలా బాగా నచ్చింది. ఎక్కడో మారు ప్రాంతంలో ఉన్న వారి గురించి మాకు తెలియజేశారు.
@srilathajangam99823 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది తమ్ముడు
@trickygamehackstanush20203 жыл бұрын
Good
@jyotiganji32852 жыл бұрын
Pretty,naturally honest and colorful ,living the beauty of human life the way it exists ,incredible,only in India,second to none,Vande mataram
@prakashrao4783 жыл бұрын
Market chala Baga chupincharu Ma chinnanati Rojulu gurthu chesaru We are Very happy Thank you
@himakshi5492 жыл бұрын
Superb.mee voice chala bagundi.thanks for giving us beautiful nature vedeos.villages chala bagunay.
@sivakumarveduru38803 жыл бұрын
Bro.. Video మొదలు అయినా 2 minutes కే subscribe చేశా... ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రకృతి సంపదను చూడ డం చాలా ఇష్టం వాతావరణం మారే టప్పుడు greenery నన్ను నేను మర్చి పో తా ను.... ప్రజల జీవన శైలి కూడా పరిశీలి స్థా 🙏🙏🙏
@VillageVan3 жыл бұрын
Thanks for watching
@satyapriya94933 жыл бұрын
చాలాచక్కటి అమాయకమైన ప్రదేశం చాలబాగుంది వీడియో హాయైన సంభాషణ కొండలూకోనలు వాగులూవంకలూ కనువిందైన దృశ్యకావ్యం ధన్యవాదాలు శుభోదయం అభినందనలు
@RajuGogul3 жыл бұрын
Music is very good. Interview is also very informative. Excellent Effort. Thank you Village Van team!!!!
@harishb38013 жыл бұрын
బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న
@శుభకరీజ్యోతిషాలయమ్3 жыл бұрын
చాలా మంచి వీడియోలు పెడుతున్నారు మీ యాత్ర ఇలానే కొనసాగాలని కోరుతున్నాను
@skaareefsidhu33503 жыл бұрын
నాకు ఇలాంటి ప్రదేశాలంటే చాలా ఇష్టము బ్రో సూపర్👌👌👌👌👌
@kalyan15493 жыл бұрын
మా ఊరికి కి రండి సారు...
@bunny__rockbunny__rock27163 жыл бұрын
ఔనూ నాకు కూడా చాలా ఇష్టం
@m.karthikm.karthikeya97423 жыл бұрын
@@kalyan1549 ur from
@niranjansenapathi54923 жыл бұрын
@@bunny__rockbunny__rock2716 very good chala bavundi manacontry lo e lantiv chala pleshse unnavi meru baghaplan cesharu inka bhaga chaindi thank q brather.
@seedarigangaraju84783 жыл бұрын
Maa village elage untayi araku...
@prabhakarsirimalle77503 жыл бұрын
చాలా బాగుంది తమ్ముడు, కాకపోతే వివరాలు చాల రకాలుగా అడగాలి,EX వాళ్ళ గూడేల గురుంచి మిగతా విషయాల గురించి .
@syamalamohan89683 жыл бұрын
Really great suresh garu. super video. Ilaanti videos meeru Mee village van channel dhavara maku theliyachesthunnandhuku. Meeku thank you so much.
@VillageVan3 жыл бұрын
mee abhimanaaniki dhanyavaadhaalu shyamala mohan gaaru.
@RameshRamesh-ob7xj3 жыл бұрын
ఆదివాసీలు ఇంకా వున్నారు... అనిపిస్తుంది.... వీరి జీవన విధానం ఛాల విశిష్ట త కలిగి ఉంటుంది....reaylli గ్రేట్ వీడియో brother...handsup to you
@anildeepak69393 жыл бұрын
చాలా బాగుంది...ముఖ్యంగా. కెమెరా....డైరెక్టన్.....వాయిస్ ఓవర్....టేకింగ్..... సూపర్ గా ఉన్నాయి....వెరీ గుడ్ జాబ్
@palankisatya91483 жыл бұрын
2.57 గులాబీ మార్క్ అగ్గిపెట్టి చూసి చాలారోజులయ్యింది
@amaravathilatestnews3 жыл бұрын
బాగుంది. 6 : 45 దగ్గర దళారి 3వందల మీద ఎక్సట్రా 5 రూపాయలు ఇస్తాను అని అడిగాడు. తర్వాత రిపోర్టరు అడిగితే 3వందల మీద ఎక్కువ ఇస్తానని చెప్పడం వాడి కన్నింగ్ మైండ్ సెట్ ను బయటపెట్టింది. 3 వందల మీద వందో ? రెండు వందలకో ఎక్కువకు అడిగినట్టు బిల్డప్. కన్నింగ్ ఫెలోస్, గిరిపుత్రుల శ్రమదోపిడీ ఇంకెన్నాళ్లురా ?
@lavanyasworld89343 жыл бұрын
Swachamaina manushulu Super
@marrikiranyadav79933 жыл бұрын
Background music super అన్న......👍🙏 మంచి షార్ట్ ఫిల్మ్.👍🙏❤️
@naziyakhaza87423 жыл бұрын
All comments are Soo positive... Nice vedio Suresh garu. Background music ausm
@poornak593 жыл бұрын
మాగిరిజన జీవనవిధానం ఆహారపు అలవాట్లు చాలా బాగుంది వందనాలు ,,,,
@rampalleti64883 жыл бұрын
U r team showing the pure Village atmosphere bro.... superb.... U r team choice nice contant bro...!
@nareshnaresh69633 жыл бұрын
మా గిరిజనుల పండగ అన్న సూపర్ ఉంటాయి అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆ చుట్టుపక్కల చిన్న చిన్న జాతర ఇంకా చాలా జరుగుతాయన్న
@babuabs29533 жыл бұрын
యూట్యూబ్ చూస్తూ కానీ కానీ చాలా మంచి వీడియో పెట్టారు నెల్లూరు నుంచి మీకు చాలా ధన్యవాదాలు చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు
@VillageVan3 жыл бұрын
Tqs babu gaaru
@kumarmadapati3533 жыл бұрын
@@VillageVan Rates.adagalebro
@HarathiHolland3 жыл бұрын
Awesome awesome. Nice and cool people.... I fully enjoyed 👏👏👏👏.. everything is 💯natural.....
@kanakamahalakshmi96073 жыл бұрын
Very beautiful market suuuuuuuuper God bless you all peoples good job nice video 🙏🤝🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@paysola90173 жыл бұрын
Wow this lady shown in the end with Baby is so beautiful. Thank you for capturing it
@ramakrishnakotra54293 жыл бұрын
LOVE from Florida US , you video looks so natural , no faking bro we love the presentation
@VillageVan3 жыл бұрын
ముందుగా మీకు చాలా ధన్యవాదాలు. నేను వీడియోలు పెట్టడం ప్రారంభించి ఇంకా మూడు నెలలు కాలేదు. కానీ నేను ఊహించనంత రెస్పాన్స్ వస్తోంది. ఇక విదేశాల నుంచి వచ్చిన ఫస్ట్ కామెంట్ ఇదే. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. మా ప్రయత్నాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు
@premkumarnookala3 жыл бұрын
Watching this video like 10th time! Really you are amazing Bro, covering these lifes are amazing. You are making our ancestors Life remember! Such a wonderful channel Bro! Pls Shoot more and more videos on tribals! Loved all your village stories!
@Bharatheeyudu883 жыл бұрын
మీరు చేస్తున్న ఇలాంటి వీడియోలు చేయాలంటే, ఎంతో ఇష్టం ఉంటేకాని తీయరు. ఈ వీడియో ని సబ్స్క్రయిబ్ చేసి చూస్తున్నాను. మీరు మాకోసం ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని, ఆ శ్రీరాముడు మీకు తోడుండాలని కోరుకుంటున్నాను. జై హింద్ 👍🇮🇳
@pnarayanamurty78563 жыл бұрын
నీ సంస్కారానికి నమస్కారాలు బయ్య...go ahead..ఇంకా ఇంకా మంచి,మంచి వీడియోస్ చెయ్ భయ్య...మాది పాలకొండ...నీ వీడియోస్ సూపర్ బయ్యా..చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి
@VillageVan3 жыл бұрын
Tq brother
@NagendraKumar-xj7hj3 жыл бұрын
The venders in santha are very innocent... Hat's of to you Andi... Nice to watch..
@vihandiaries3 жыл бұрын
చూస్తున్న కొద్దీ చూడాలనిపించే అందమైన వీడియోలు👍👍
@VillageVan3 жыл бұрын
🙏🌹🙏
@RAVIRAJA63343 жыл бұрын
Background music so beautiful and also best matching your video , fantastic job all the best
@campusmurthy2 жыл бұрын
I like your channel and i have a small request is that please mention the day of market in every video .....
@papinaidun3693 жыл бұрын
Chala baagundi, meeru marinni ituvanti places visit chesi chupinchaalani asisthunnamu, very good idea , understanding their life style and customs
@danunjayadanu35593 жыл бұрын
కల్మషం లేని చోటు supper అన్న
@VillageVan3 жыл бұрын
అవును brother
@dharavathbhadru23433 жыл бұрын
మంచి వీడియో సర్.అలాగే ఆదివాసుల వైద్యం, (నాటువైద్యం)మీద వీడియో చేయండి
@VillageVan3 жыл бұрын
తప్పనిసరిగా చేస్తానండి
@sekharkomaturu26143 жыл бұрын
భవిష్యత్తులో యూట్యూబ్ లో బెస్ట్ విలేజ్ వ్లోగర్ సురేష్ గారు 💐💐💐💐💐💐💐💐
@VillageVan3 жыл бұрын
🙏🌹🙏
@prasadareddydevagiri4873 жыл бұрын
Your videos are so good. Background music superb,keep it up congratulations bro.
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@sapavathhanumanthu49643 жыл бұрын
It's peaceful with trees . It's a large market but there no noise . I like it so much
@pvkondalarao16443 жыл бұрын
I like tribal area very much l worked in trible areas and exentesively toured the interior areas while in service They are traditional in their cultur
@ravichandra54223 жыл бұрын
Local Tribes are Protecting 🛡️ Trees🌲🌳🌴. Hat's off to Them 🙏
@anjaiah.sainianjaiahsaini58713 жыл бұрын
చాలా థాంక్స్ బ్రదర్ గిరిజన జీవన విధానం ఎలా ఉంటుందో చూపినందుకు
చాలా సంతోషంగా ఉంది అన్న చూస్తున్న్టే చిన్ననాటి జీవన శైలి గుతోస్తొంది ...అలాగే వీరి జీవన శైలిలో గడపాలని ఉంది ఎక్కడో విదేశాలలో ఉండే ట్రిబుల్ కన్నా మన చుట్టూ ఉన్నవాళ్లను గుర్తించలేక పోతున్నాము .....మీ దుర్వార తెలుసుకుందుకు 🙏🙏🙏
@vamshikrishna-ft9so3 жыл бұрын
waited for these documentaries 👏
@venugopalaraoveerisetti83243 жыл бұрын
మీ కష్టానికి విలువ కట్టలేము... మా శుభాకాంక్షలు💐
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@NagendraKumar-xj7hj3 жыл бұрын
Super shaving A/C saloon Andi...😊😊😊😊 Nice to enjoy
@venkataramanachapara94943 жыл бұрын
You explanation is superb brother. Made me feel happy
@VillageVan3 жыл бұрын
మీ ఫ్రెండ్స్, గ్రూప్స్ కి షేర్ చేయండి వెంకట రమణ గారు
@srinad40773 жыл бұрын
Super Bro.. Mi idea ki Hats up.. Inka ilanti videos cheyyandi Bro... Superb
@pavankumara72973 жыл бұрын
Papam 14:51 ammaki papa peru kuda teliyatledu antha unconditional love..great people..100+ years bratikipondi, e city loki rakandi...
@balajimadduri45482 жыл бұрын
Well said bro
@somarajusomaraju73503 жыл бұрын
naku kuda elanti villages amtey chala eistam chala thanks e video shoot chesinamdhuki
@sssthoughts3 жыл бұрын
Meeru super sir అదరగొట్టించారు.వీడియో బాగుంది
@VillageVan3 жыл бұрын
thankyou sss thoughts sharma gaaru.
@sridharasathupati75093 жыл бұрын
Video Chala bagundi brother...video coverage super...good job Dear. Keep it up
@SanthoshSanthosh-ln1bc3 жыл бұрын
మంచి వీడియో బ్రదర్ ...😍
@VillageVan3 жыл бұрын
Tq brother
@saivinayakamotors16703 жыл бұрын
Nanu Eakada Epudu Chudaladu Made City So Super
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@kcnljonna57333 жыл бұрын
Ilike thistypeof documentaries
@VillageVan3 жыл бұрын
🙏🌹🙏
@siddhunani80093 жыл бұрын
@@VillageVan గిరిజనుల సంత వీడియో చాలా బాగుంది. వాళ్లు పండించిన పంట సంతకు తీసుకొచ్చి అమ్మడం. అలాగే వాళ్లు కొనుగోలు చేసే వస్తువుల గురించి. చాలా బాగా చూపించారు . మీ వాయిస్ చాలా బాగుంది